Kalisundam Raa Movie Video Songs | Nuvve Nuvve Antu Naa Pranam Song | Venkatesh | Simran

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • Nuvve Nuvve Antu Naa Pranam Video Song from Kalisundam Raa. Kalisundam Raa Telugu movie features Venkatesh And Simran in lead roles. Brahmandam, Ali, K Viswanath, Srihari among others. Directed by Uday Shankar and Produced by D Ramanaidu. Music Composed by SA Raj Kumar.
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located in Hyderabad. Suresh Productions is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    Click here to watch:
    Kalisundam Raa Full Movie:
    • Kalisundam Raa Full Mo...
    Coolie No1 Full movie:
    • Coolie No1 Full Movie ...
    Malliswari Full Movie:
    • Malliswari Full Movie ...
    Manasu Manasu Video Song :
    • Manasu Manasu Video So...
    For more updates about Victory Venkatesh's upcoming movies Stay Tuned to Suresh Productions.
    Subscribe: / sureshproductions
    Like: SureshProductions
    Twitter: / sureshproductions

КОМЕНТАРІ • 952

  • @adula5793
    @adula5793 2 роки тому +95

    Internet లేని కాలం లోనే రికార్డ్ బ్రేక్ అయ్యే సాంగ్స్.

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 6 місяців тому +198

    2024 లో ఈ పాటను వింటున్న వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్స్

  • @srijyothidjremix9831
    @srijyothidjremix9831 3 роки тому +128

    ఈ పాట ఇంకా వింటున్నవాళ్ళు ఒక లైక్ వేసుకోండి... అబ్బా

  • @ramchandar8891
    @ramchandar8891 3 роки тому +342

    వాట్ ఏ లవ్ సాంగ్ మీకూ నచ్చితే 👍కొట్టాలి ప్లీజ్ నేనూ వెంకీ ఫ్యాన్ 💞💞💞💞💞💞💞💞💞💞👍💞💞💞💞💞

  • @redyanaikbhukya.presidentd5853
    @redyanaikbhukya.presidentd5853 2 роки тому +54

    సడన్ గా ఇన్ని సంవత్సరాల తరువాత గుర్తుకు వచ్చి2022 లో ఈ పాట ను చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @sarathnandamudi3646
    @sarathnandamudi3646 Рік тому +17

    ఈ ఫిల్మ్ సాంగ్స్ నాకు నా చిన్నతనం లో మా కసిన్స్ తో హాలిడేస్ టైం లో ఓ పక్క స్టార్ గేమ్ అండ్ రాముడు సీత ఆడుతూ మరో పక్క మా ఇంట్లో ఉన్న చిన్న bpl టీవీ లో ఈ సినిమా చూస్తూ ఉన్న రోజులు గుర్తొస్తాయి. ఇంకా మరెన్నో అద్భుతమైన సాంగ్స్ నా చిన్న తనం లో స్కూల్ కి వెళ్తూ ఉండగా వినాయక పందిళ్ల దగ్గర మైక్ సెట్ లలో, చుట్టాల పెళ్లి కళ్యాణ మండపాల దగ్గర, వాక్ మాన్, సీడ్ ప్లేయర్ ల లో వినే వాళ్ళం. అప్పుడు తెలియాలేదు కానీ ఇప్పుడు తలచుకుంటే and ఇప్పటి జీవితాలతో పోల్చుకుంటే అప్పట్లో మేము స్వర్గం లో ఉన్నట్టు అనిపిస్తుంది.

  • @kilarunageswarrao5757
    @kilarunageswarrao5757 4 роки тому +179

    నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
    నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
    పదేపదే పిలిచె ఈ గానం
    ప్రతిచోట నీకోసం వెతుకుతుండగా
    కనుల్లోన నీరూపం వెలుగుతుండగా
    మనస్సంతా మల్లెల జలపాతం
    నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
    పదేపదే పిలిచె ఈ గానం
    తరుముతు వచ్చే తీయని భావం ప్రేమో ఏమో ఎలాచెప్పడం
    తహ తహ పెంచే తుంటరి దాహం తప్పో ఒప్పో ఏం చెయ్యడం
    ఊహల్లో ఉయ్యలూపే సంతోషం రేగేలా
    ఊపిరిలో రాగం తీసే సంగీతం సాగేలా
    అలలై పిలిచే ప్రణయ సుప్రభాతం
    నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
    పదేపదే పిలిచె ఈ గానం
    వివరివరంటూ ఎగిసిన ప్రాయం నిన్నే చూసి తలొంచే క్షణం
    నిగనిగమంటూ నీ నయగారం హారం వేసి వరించే క్షణం
    స్నేహాల సంకెళ్లే అల్లేసే కౌగిల్లో
    పారాణి పాదాలె పారాడే గుండెల్లో
    నడకే మరిచీ శిలయ్యింది కాలం
    నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
    పదేపదే పిలిచె ఈ గానం
    ప్రతిచోట నీకోసం వెతుకుతుండగా
    కనుల్లోన నీరూపం వెలుగుతుండగా
    మనస్సంతా మల్లెల జలపాతం
    నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
    పదేపదే పిలిచె ఈ గానం
    Movie : Kalisundaam Raa
    Lyrics : Sirivennela
    Music : S A Rajkumar
    Singers : Hari Haran, Sujatha Mohan

  • @thehindu4018
    @thehindu4018 3 роки тому +270

    ఈ పాట ఎప్పుడు విన్నా మనసు ఎటో వెళ్లిపోతుంది. ఇంత అందమైన పాటను అందించినందుకు S.A. rajkumar గారికి దన్యవాదాలు.

  • @sekharsekhar4827
    @sekharsekhar4827 3 роки тому +121

    Venkey sir south indian no:1 family movies actor .........💖💖💖

  • @motagovardhan8061
    @motagovardhan8061 4 роки тому +24

    Prematho Raa
    Premante Idera
    Preminchukundam Raa
    Kalisundam Raa
    Jayam manadera
    My all time favourite movies of Victory venkatesh

  • @aadhyaarnav4567
    @aadhyaarnav4567 3 роки тому +6

    తరుముతు వచ్చే తీయని భావం ప్రేమో ఏమో ఎలాచెప్పడం
    తహ తహ పెంచే తుంటరి దాహం తప్పో ఒప్పో ఏం చెయ్యడం
    ఊహల్లో ఉయ్యలూపే సంతోషం రేగేలా
    ఊపిరిలో రాగం తీసే సంగీతం సాగేలా
    అలలై పిలిచే ప్రణయ సుప్రభాతం
    నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
    పదేపదే పిలిచె ఈ గానం
    వివరివరంటూ ఎగిసిన ప్రాయం నిన్నే చూసి తలొంచే క్షణం నిగనిగమంటూ నీ నయగారం హారం వేసి వరించే క్షణం
    స్నేహాల సంకెళ్లే అల్లేసే కౌగిల్లో
    పారాణి పాదాలె పారాడే గుండెల్లో
    నడకే మరిచీ శిలయ్యింది కాలం
    నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
    పదేపదే పిలిచె ఈ గానం
    ప్రతిచోట నీకోసం వెతుకుతుండగా
    కనుల్లోన నీరూపం వెలుగుతుండగా
    మనస్సంతా మల్లెల జలపాతం
    నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
    పదేపదే పిలిచె ఈ గానం

  • @satyasatya5390
    @satyasatya5390 3 роки тому +105

    My School days(2000)Movie💓

  • @aravindroyal
    @aravindroyal 5 місяців тому +6

    ఈ సాంగ్ పొద్దున్నే పొద్దున్నే వింటుంటే ఏం ఫీలింగ్ రా అయ్యా❤

  • @RAVIKUMARRAVI-et6qw
    @RAVIKUMARRAVI-et6qw 3 місяці тому +3

    చిన్నప్పుడు విన్న పాట ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు❤🎉

  • @ramupasunuti7648
    @ramupasunuti7648 3 роки тому +23

    నా ప్రియురాలితో చుసిన ఒకేఒక్క సినిమా 😘

  • @sdfalaq9785
    @sdfalaq9785 2 роки тому +85

    Everyone's favorite Actor... Venkatesh sir 😍

  • @محمدسلطان-د6ع
    @محمدسلطان-د6ع 4 роки тому +22

    ఈ పాట వీంటే న పాత రోజులు గుర్తుకొస్తున్నాయి

  • @tajbaba4826
    @tajbaba4826 4 роки тому +103

    1990s generation are enjoyed very well that time songs are very gud childhood memories neevr Leave you alone..👌👌

  • @గంగాధరంరెడ్డి

    హరిహరన్, సుజాత ల గాన మాధుర్యం.... ఎస్.ఏ.రాజ్కుమార్ స్వరకల్పన మధురం... మధురం....సుమధురం

  • @mnjk218
    @mnjk218 2 місяці тому +1

    It was 14 January 2000, Friday, when the movie was released. I was studying in the 10th class in Anantapur district (now Puttaparthi). From the time of its release until I wrote my 10th exams in 2001, these songs brought immense joy and excitement, delighting and stimulating my mind. I listened to these songs countless times, and they evoked a sweet, indescribable feeling.

  • @ashokmallipudi8852
    @ashokmallipudi8852 3 роки тому +7

    చిన్న తనం గుర్తుకొచ్చింది

  • @shyamsingarapu8230
    @shyamsingarapu8230 Місяць тому

    మనసు ఊహల్లో విరహ ఇంచే.
    అద్భుతమైన బాణీలతో...
    అద్భుతమైన చరణాలతో...
    అద్భుతమైన పదాలతో....
    ప్రేమ అనే పదంతో.
    కాక పుట్టించే
    విరహ వేదన కలిగించే......
    ఒక అద్భుతమైన, దృశ్య కావ్యమే ఈ కలిసుందాం రా.....
    కుటుంబం, కుటుంబం మoత కలిసి చూసేటి చూడాల్సిన
    అద్భుతం, అద్భుతమైన సినిమా......
    వెంకటేష్, సిమ్రాన్ ల అద్భుతమైన జంట....
    ఈ సినిమాను నేను ఒక వెయ్యి సార్లు చూసి ఉండొచ్చు....
    ఈ సినిమాలో నా ప్రాణం ఉంటుంది.....
    నా ప్రేమా ఉంటుంది......
    నేనూ ఊహించ కొనే నా క్రష్ ఉంటుంది........
    మనసు పెట్టి చూడాల్సిన చిత్రం........

  • @DileepKumar-pi3zy
    @DileepKumar-pi3zy 3 роки тому +45

    What a song victory
    My childhood movie.

  • @గడ్డంహరీష్
    @గడ్డంహరీష్ 3 місяці тому +1

    0:53 ప్రతి చోట నీకోసం......
    What a voice and music 🎶❤❤

  • @sharanumb3051
    @sharanumb3051 4 роки тому +47

    Really S A RAJKUMAR deserved as KING OF MELODY WHAT A SONG IT IS!

  • @ravipasarakonda7077
    @ravipasarakonda7077 5 років тому +118

    All time industry record...
    That's indian victorystar.. Venkatesh

  • @ravirajkumar5812
    @ravirajkumar5812 4 роки тому +33

    Venkatesh songs are very lovable..

  • @robertkote8078
    @robertkote8078 4 роки тому +3

    Evergreens song of venky sir and simran mam..Not only 2020 2050 lo kuda vinalanipinche paata.Romance comedy Emotional family values anni kalagalipina movie ... Inkepudu ilanti movie radu

  • @prathaps.h6086
    @prathaps.h6086 4 роки тому +3

    సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ కలిసుందాం రా

  • @praveenkumarkerelly
    @praveenkumarkerelly Рік тому +10

    Victory venkatesh legendary actor in Tollywood industry 🙏🙏

  • @brdasnaik1948
    @brdasnaik1948 3 роки тому +5

    2021 లో కూడా లైక్ చేస్తారు

  • @mounikamanu5181
    @mounikamanu5181 2 роки тому +8

    E song lo edho magic undi 😍😍😍

  • @govindrajp2028
    @govindrajp2028 3 роки тому +38

    I love the song. All time evergreen song ♥️♥️♥️♥️

  • @danduramesh2393
    @danduramesh2393 2 роки тому +30

    My all time favorite song, whenever I listen to this song the feeling was un expressable. Its takes me in to old days and my mind float on airs till the song completes.

  • @saikrishna-if5fh
    @saikrishna-if5fh 4 роки тому +6

    Want to See Rana in this kind of movies.. Enni Mass movie chesina Ilanti movies matrame gurtuntayi..

  • @mohammadsamreen8640
    @mohammadsamreen8640 3 роки тому +17

    2021 lo kuda e song vinatunna vallaki oka like veskondi🤗☝️

  • @mamidibharath1821
    @mamidibharath1821 3 роки тому +2

    Nuvve nuvvee antu naaa pranam ...padhe padhe piliche eee ganam,......❤️❤️❤️❤️❤️❤️❤️

  • @samthilak5717
    @samthilak5717 3 роки тому +25

    I am a telugu fan from Sri Lanka and I happened to watch this movie today ( 27-06-2021) . I ❤ this song "nuvve nuvve antu na pranam" although I have no idea about the meaning of this mesmerizing song.
    I am just guessing that the meaning is something like " you are my life" so on. I am not sure but I really ❤ this song .❤❤❤

    • @mohdsaddammj2541
      @mohdsaddammj2541 Рік тому +2

      You are guessing correct

    • @samthilak5717
      @samthilak5717 Рік тому +1

      @@mohdsaddammj2541 Thanks 👍💐

    • @jayajay9832
      @jayajay9832 Рік тому +2

      U Understand Telugu Language.

    • @samthilak5717
      @samthilak5717 Рік тому +1

      @@jayajay9832 There are certain words very similar to my mother tongue which is Sinhala Language and therefore I can guess the meaning of those Telugu Words.

    • @jayajay9832
      @jayajay9832 Рік тому +1

      @@samthilak5717 👍

  • @hemanth7119
    @hemanth7119 5 років тому +2

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరపురాని గీతానికి యస్.ఎ.రాజ్ కుమార్ గారు మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా హరిహరన్ గారు సుజాత గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వెంకటేష్ గారి సిమ్రాన్ గారి అభినయం వర్ణనాతీతం.

  • @kingmakerms
    @kingmakerms 2 роки тому +17

    By listening 🎧 this songs iam not getting older 😜 iam getting young day by day my childhood movie still evergreen 🌿

  • @fashionwalkmenswear2321
    @fashionwalkmenswear2321 3 роки тому +60

    Nearly 15 yrs tarvata listening this song..
    Still ade feeling

  • @divyaemandi4354
    @divyaemandi4354 4 роки тому +6

    Chala happy GA untundhi e song vintunte and super scenery

  • @AA-yq4gu
    @AA-yq4gu 4 роки тому +45

    Back to school days ........love most song I can't forget this song

  • @srikanthkanne8928
    @srikanthkanne8928 8 років тому +29

    superb melody by hariharan...my favourite song

  • @NandipatiGuruvaiah
    @NandipatiGuruvaiah Місяць тому

    సౌందర్య తర్వాత తెలుగు సినిమాల లో.ఎక్కువ కాలం నటించిన సిమ్రాన్

  • @rizwanahmed6537
    @rizwanahmed6537 5 років тому +144

    2019 lo elanti song vasthunda what a lovely song♥♥♥

  • @jagadeeshreddy6622
    @jagadeeshreddy6622 3 роки тому +28

    Fully relaxed song just cool ❤

  • @manohargoud6008
    @manohargoud6008 4 роки тому +8

    Nuvve nuvve antu naa pranam
    What a lyrics....... super

  • @nareshnarkatpally3646
    @nareshnarkatpally3646 4 роки тому +25

    ee song ki dis like kottina vallu kukkalu..my hero venky ..hes super actor

  • @janurajraj2253
    @janurajraj2253 5 років тому +5

    Elanti song raasina vaariki ,paadinavariki Mari music icchina vaariki naa pedda naamaskaraam kiraak song

  • @ahidharreddy2576
    @ahidharreddy2576 2 роки тому +7

    Fresh feel song 💕, lyrics nuvve nuvve👌🏻

  • @hemanth7119
    @hemanth7119 4 роки тому +6

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన అభినయం.

  • @sushmavardhan7761
    @sushmavardhan7761 4 роки тому +19

    My childhood song... Very nice ❤😘

  • @shreenathak1566
    @shreenathak1566 5 років тому +149

    I am listening this song in child hood fully connected with this song when I listening this song feel child hood memories ❤

  • @venkyvictory2118
    @venkyvictory2118 4 роки тому +8

    Prathi chota neekosam vethukuthundaga
    Kanullona nee roopam velugutundaga❤️❤️❤️❤️❤️

  • @muhammedabdul9039
    @muhammedabdul9039 6 років тому +118

    back to school days when i listen dis song back to those days am missing india to much ...from saudi

  • @veeranarayanaswami1483
    @veeranarayanaswami1483 2 роки тому +1

    ఈ పాట ఎప్పుడు విన్నా బోర్ కొట్టదు

  • @bharathkumarchintada7484
    @bharathkumarchintada7484 4 роки тому +101

    90s kids school days songs and taste venkys series of victorys

  • @daramesha1062
    @daramesha1062 2 роки тому +1

    Every green hit song ❤️ music director S,A, Rajkumar ki singer super vaice andhinchina Hariharan gariki koti namaskaralu👍🥀🙏🙏🙏🙏

  • @rameshy3199
    @rameshy3199 5 років тому +8

    I love you Simran Garu....simply superb acting ..legendry mivie

  • @VerakRavathi
    @VerakRavathi 2 місяці тому

    ఎంతమంది ప్రియురాలు ఉన్నారేంటిచాలా పేర్లు చెప్తూనే ఉంటారు కదా

  • @srinivasrao6649
    @srinivasrao6649 3 роки тому +6

    Super song venkatesh garu ❤❤

  • @DeeptiPrasad-cu9zz
    @DeeptiPrasad-cu9zz 5 місяців тому

    E song venntu bratakochu em fell undi mama❤❤❤

  • @maheshgunnala5587
    @maheshgunnala5587 5 років тому +15

    Music and singer voice both are awesome

  • @narayanar5706
    @narayanar5706 5 місяців тому +2

    lifetime remember this movie

  • @bireshkuruma6870
    @bireshkuruma6870 4 роки тому +4

    Apudu nenu 7th class na love story adhi mis u old songs 😢😢😭😭😥😥😴😴

  • @beautygopika1626
    @beautygopika1626 3 роки тому +1

    Jai victory Venkatesh garu asalu industry lo aa rumour Leni person I love venky

  • @niranjankoduru1
    @niranjankoduru1 6 років тому +119

    Nuvve nuvve antu naa pranam
    Nuvve nuvve antu naa pranam
    Padaepadae pilichae ee gaanam
    Pratichota neekosam vetukutumdagaa
    Kanullona neeroopam velugutumdagaa
    Manassamtaa mallela jalapaatam
    Nuvve nuvve antu naa praanam
    Padaepadae pilichae ee gaanam
    Tarumutu vachchae teeyani bhaavam
    Praemo aemo elaacheppadam
    Taha taha pemchae tumtari daaham
    Tappo oppo aem cheyyadam
    Oohallo ooyaloopae samtosham raegaelaa
    Oopirilo raagam teesae samgeetam saagaelaa
    Alalai pilichae pranaya suprabhaatam
    Nuvve nuvve antu naa praanam
    Padaepadae pilichae ee gaanam
    Evarevaramtoo egisina praayam
    Ninnae choosi talomchae kshanam
    Niganigamamtoo nee nayagaaram
    Haaram vaesi varimchae kshanam
    Snaehaala samkellae allaesae kaugillo
    Paaraani paadaale paaraadae gumdello
    Nadakae marichee silayyimdi kaalam
    Nuvve nuvve antu naa praanam
    Padaepadae pilichae ee gaanam
    Nuvve nuvve antu naa praanam
    Padaepadae pilichae ee gaanam

  • @Manvyofficial
    @Manvyofficial 2 роки тому +1

    Old days venakki veltha bagundhoo e generation songs asal ento emo gani 1990s always great movies and meaning full songs

  • @ShaikImran-qb7vg
    @ShaikImran-qb7vg 5 років тому +18

    Sweet memories can't forget. My favourite hero evergreen movie

  • @bdurga7385
    @bdurga7385 2 роки тому +1

    Music vinte nidra vastundi really

  • @kalyaniapsara5528
    @kalyaniapsara5528 6 років тому +91

    All Time My Favourite Hero... I Love U Victory Venkatesh...

  • @dsbn3374
    @dsbn3374 2 роки тому

    Appatlo venky is the youth icon..tickets kuda undav ..mottham housefull....Venky great..

  • @annavarapuganeshkumar9540
    @annavarapuganeshkumar9540 5 років тому +8

    Nuvve nuvve. Antuuuu
    Na pranam ....😍😍😍😍😍

  • @talarisaideekshit9294
    @talarisaideekshit9294 2 роки тому

    Ma urlo tractors speakers and morning a houses lo speakers pettevallu...vinadaneke hayegs undedhee...so many memories for 90's kids

  • @bpraveenkumar5730
    @bpraveenkumar5730 5 років тому +29

    Wow wt a song enni tmes vinna bore kottadam ledhu

  • @PattanMohammed
    @PattanMohammed 5 місяців тому

    I love venkatesh ❤️ venkatesh movies songs chala baguntai

  • @shankark9305
    @shankark9305 5 років тому +26

    All time favorite song

  • @ShaikSubhani-ox9kv
    @ShaikSubhani-ox9kv 8 місяців тому +1

    English songs vinte enjoyment. but Telugu melody vinnapudhu heart 💗 peaceful ga untadhi

  • @srinivastulasi8580
    @srinivastulasi8580 6 років тому +16

    Hi frds me&my frds Vijay,shamshaad,gousya, soundarya,Durgarao,Jairaj, Anil all r all venky favourates&In 6 to tenth class we enjoy with venky all movies But now I don't know where r my all frds&imiss to them

  • @ramakrishnavanganuru9454
    @ramakrishnavanganuru9454 2 роки тому +1

    🎬కలిసుందం రా‼️💖
    హరిహరన్ 🎤సుజాత⚘
    SA.రాజ్ కుమార్🎹
    సిరివెన్నెల✍
    వెంకటేష్💟 సిమ్రాన్
    🕺నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
    నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
    పదే పదే పిలిచే ఈ గానం
    ప్రతిచోట నీకోసం వెతుకుతుండగా..
    కనుల్లోన నీరూపం వెలుగుతుండగా..
    మనస్సంతా మల్లెల జలపాతం
    💃🏻నువ్వే నువ్వే అంటూ... నా ప్రాణం
    పదే పదే పిలిచే... ఈ గానం
    🎬కలిసుందం రా‼️💖
    హరిహరన్ 🎤సుజాత⚘
    🕺తరుముతు వచ్చే తియ్యని భావం...
    ప్రేమో.. ఏమో.. ఎలా చెప్పడం..
    💃🏻తహతహ పెంచే తుంటరి దాహం...
    తప్పో.. ఒప్పో.. ఏం చెయ్యడం..
    🕺ఊహల్లో ఉయ్యలూపే సంతోషం రేగేలా..
    💃🏻ఊపిరిలో రాగం తీసే సంగీతం సాగేలా..
    🕺అలలై పిలిచే ప్రణయ సుప్రభాతం
    💃🏻నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం...
    🕺పదే పదే పిలిచే ఈ గానం
    SA.రాజ్ కుమార్🎹
    సిరివెన్నెల✍
    💃🏻ఎవరెవరంటూ ఎగిసిన ప్రాయం...
    నిన్నే చూసి తలొంచే క్షణం..
    🕺నిగనిగమంటూ నీ నయగారం...
    హారం వేసి వరించే క్షణం..
    💃🏻స్నేహాల సంకెళ్లే అల్లే కౌగిల్లో..
    🕺పారాణి పాదాలె పారాడే గుండెల్లో..
    💃🏻నడకే.. మరిచీ.. శిలయ్యింది కాలం
    🕺నువ్వే నువ్వే అంటూ... నా ప్రాణం
    పదే పదే పిలిచె...ఈ గానం
    ప్రతిచోట నీకోసం వెతుకుతుండగా..
    కనుల్లోన..నీరూపం వెలుగుతుండగా
    మనస్సంతా మల్లెల జలపాతం
    💃🏻నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం..
    పదే పదే పిలిచే ఈ గానం..
    ramakrishna.V
    proddatur

  • @nagaraju9096
    @nagaraju9096 4 роки тому +5

    2020 lo chusevallu oka like victory👍

  • @gaddamramesh4181
    @gaddamramesh4181 Рік тому

    Ee songs ante istam kaadu vyasanam pichi 💕💕💕👌👌👌

  • @ramakrishnasrk3659
    @ramakrishnasrk3659 4 роки тому +7

    My favourite singer Hariharan what a voice

  • @pharmatelugu7525
    @pharmatelugu7525 5 місяців тому

    Dosent matter how many years go this song evergreen all times its touch my heart ❤❤❤ sudhakar loves Roja ❤❤❤❤❤

  • @ramakrishnakrishna2597
    @ramakrishnakrishna2597 5 років тому +8

    This is one of my best favourite song ever for ever & ever I saw so many times this movie very in tresting still am watching

  • @monishakhaadda7783
    @monishakhaadda7783 Рік тому

    My favourite song when 7th standrad I watched this movi first time still I am 24 still lesning this song too feel hapyyyy ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @rojashirguri2326
    @rojashirguri2326 5 років тому +19

    Every moment love this song.

  • @annapurna1778
    @annapurna1778 4 роки тому +1

    Nuvve nuvve antu na pranam🎵🎶.looking like background location very nice..

  • @kapavarapupallavi3902
    @kapavarapupallavi3902 5 років тому +8

    super song.i like this song.anni sarlu vinna vinalanepisthundi

    • @thajbaba9063
      @thajbaba9063 5 років тому

      Criminal defense attorney in a

    • @s.srikanths.srikanth9041
      @s.srikanths.srikanth9041 5 років тому +1

      lLove you pallave♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

    • @s.srikanths.srikanth9041
      @s.srikanths.srikanth9041 5 років тому +1

      Kapavarapu Pallavi lLove you pallave,🎁🎁🎁🎁🎁♥♥♥♥♥♥♥♥♥♥

    • @basha8640
      @basha8640 5 років тому

      Nice songs

  • @mounikamanu5181
    @mounikamanu5181 2 роки тому +1

    My fav song cinema kuda superb

  • @jonnyjonny8140
    @jonnyjonny8140 4 роки тому +5

    2020 my favourite hero my frast hero venki all movies love movies love songs

  • @vsrinivas6115
    @vsrinivas6115 2 місяці тому

    Inta manchi paatalu ippudu raavadam ledu enduko mari,,,,

  • @santhoshreddy3462
    @santhoshreddy3462 9 років тому +39

    One and only one venkatesh ✔ 👈 e song na sweet ( ....? ) ki ankhitam from ( sadashivanagar )

  • @k.k1483
    @k.k1483 2 роки тому +2

    0:24 what a step simran❤️❤️

  • @hopeforthebest3287
    @hopeforthebest3287 5 років тому +61

    Rest in Peace who disliked 🙏🙏

  • @VerakRavathi
    @VerakRavathi 2 місяці тому

    ఎటో వెళ్లి పోతుందా మీ మనసుఎటు వెళ్తుందోగుర్తుందా కనీసం

  • @naiduimheromylife220
    @naiduimheromylife220 2 роки тому +7

    90's generation lot of sweet memories

  • @laxmansirikonda1331
    @laxmansirikonda1331 2 роки тому

    Ee song vintunapudu naku na balyam gurthostundhi

  • @gowthamimahadeva8038
    @gowthamimahadeva8038 6 років тому +15

    My favourite song