కొమురవెల్లి మల్లన్నా క్షమించు !! | Oggu Ravi Exclusive Interview | Tolivelugu TV

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • కొమురవెల్లి మల్లన్నా క్షమించు !! | Oggu Ravi Exclusive Interview | Tolivelugu TV
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

КОМЕНТАРІ • 688

  • @nnagaraju3452
    @nnagaraju3452 3 роки тому +221

    ఒగ్గు రవి గారు మీరు గొల్ల కురుమ ల ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక సాంప్రదాయం ల గురించి మీరు మాట్లాడుతున్న తీరు చాలా అద్భుతంగా ఉంది

  • @dullamaheshkuruma8804
    @dullamaheshkuruma8804 3 роки тому +136

    కొమురవెల్లి మల్లన్న స్వామి గుడి (ఒగ్గు కళాకారుల) సమస్యపై ఒగ్గు రవి గారితో డిబేట్ నిర్వహించినందుకు యాంకర్ రఘు గారికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @aemmesrisailam
    @aemmesrisailam 3 роки тому +149

    ఒగ్గు రావి అన్నా మీ కష్టానికి మన పోరాటానికి ఫలితం తప్పకుండా వస్తుంది.🙏🙏🔱

  • @Dreamchanel007
    @Dreamchanel007 3 роки тому +41

    Wow.... 👏😍
    సూపర్ అన్న....
    జై గొల్ల కురుమా.. మన హక్కులు మనం సాదించుకోవాలే... కొట్టి గుంజుకునుడే ఈగ

  • @mch8489
    @mch8489 3 роки тому +37

    సూపర్ చెప్పినవ్ అన్న మన సంప్రదాయం మనమే కాపాడుకుందాం... 💐💐జై మల్లన్న స్వామి 🙏🙏🙏

  • @aletisanthoshreddy8581
    @aletisanthoshreddy8581 3 роки тому +93

    ఆదిరెడ్డి నీలమ్మ, మా రెడ్లు, గొల్ల కురుమలు మా దేవునికి పిల్లనిచూనోళ్లు, మీకు మా రెడ్ల సపోర్ట్ కూడ ఉంటది 🙏🙏 జై మల్లన్న

    • @singermurali3882
      @singermurali3882 2 роки тому

      Tq very much

    • @JakkulaBalaRaju
      @JakkulaBalaRaju Рік тому +1

      ఆదిరెడ్డి నీలమ్మ రెడ్డి కులానికి సంబంధించినది కాదు, గ్రామంలో కాపలాగా ఉండే వారిని, రెడ్డి అని, ఆ పేరు కాస్తా ఇప్పుడు అది కులంగా మారింది

    • @rajitreddyreddy-xg2ve
      @rajitreddyreddy-xg2ve 10 місяців тому

      Kapu reddy are same​@@JakkulaBalaRaju

  • @namasthemamaa
    @namasthemamaa 3 роки тому +55

    పరిశోధక విద్యార్థి పరిశోధించిండు రవన్న...❤️✍️
    Big Salute Ravanna❤️

  • @Vijju_Goud
    @Vijju_Goud 3 роки тому +26

    జై కురుమ 🔥
    జై జై కురుమ ❤️
    ఓం శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి కి జై ❤️

  • @ElectricalWorksTelugu
    @ElectricalWorksTelugu 3 роки тому +149

    *Save Kuruma Oggu Culture !*
    *Save Komuravelli Mallana..!!*
    *జై కురుమ*!
    *కురుమల ఐక్యత వర్ధిల్లాలి !!*
    *జై జై కురుమ యువ చైతన్య సమితి !!!*

    • @gundalashivakumar9044
      @gundalashivakumar9044 3 роки тому +4

      Bro kuruma ante yadav kada?

    • @humbleRaj
      @humbleRaj 3 роки тому +2

      Kevalam oggu kathalu kaathu Bro
      Burra Kathalu, Harikathalu kudaa Promote Cheyyaali

    • @shivashankar4824
      @shivashankar4824 3 роки тому +2

      @@gundalashivakumar9044 Kaadu bro, golla veru Kuruma veru.

    • @telugufactsandmore2602
      @telugufactsandmore2602 3 роки тому +3

      @@gundalashivakumar9044 golla vallu Mathrame Yadav tag use chestharu...
      Kuruma vallu veru...
      Vellani Karnataka lo Kuruba antaru,rayalaseema lo kurava antaru

    • @naneenarendher3340
      @naneenarendher3340 3 роки тому +3

      Bro Golla kurma ante okate bro please don't tag That ? Mark

  • @HaripravasthiRaj
    @HaripravasthiRaj 3 роки тому +27

    రవన్న వాస్తవం ను సూటిగా చెప్పారు.... ఇది మరొక రకంగా మనం సంప్రదాయం పై దాడే... రఘు గారు మీకు కృతజ్ఞతలు.....
    కురుమ సోదరులకు శెనార్థులు.. మనలో ఐక్యత అవసరం... జై కురుమ 💐💐

  • @rajumaram2327
    @rajumaram2327 3 роки тому +71

    సుత్తిలేకుండా సూటిగా చెప్పావు అన్నా గొల్ల కుర్మలకు హక్కుల కోసం గట్టిగా పోరాడు

    • @thindam-pa2607
      @thindam-pa2607 3 роки тому

      Nuvvu suskunta kusuntava

    • @rajumaram2327
      @rajumaram2327 3 роки тому

      @@thindam-pa2607 Haa kusunta kani nv chesindhi cheppu naku Tharvatha na gurinchi comment petteve naa gurinchi ravannani Aadugu po cheptadu

    • @thindam-pa2607
      @thindam-pa2607 3 роки тому

      @@rajumaram2327 sorry bro, bandari vyavastha vachenthavarak manam poradali

  • @careofgroups1525
    @careofgroups1525 3 роки тому +60

    అన్న గారు మీరు చెప్పింది 100/ నిజం మా దగ్గర మల్లన్న పేట జగిత్యాల లో కూడా మల్లన్న గుడిలో కూడా బ్రహ్మణ అధిపత్యం ఎక్కువ అయింది దీని మీద కూడా చూడండి జర

  • @dullamaheshkuruma8804
    @dullamaheshkuruma8804 3 роки тому +66

    రవి అన్న గారు కురుమ గొల్లల సంస్కృతి, సంప్రదాయాలను డిబేట్ లో చాలా చక్కగా వివరించడం జరిగింది
    🙏 🙏 🙏

  • @Bhumiputra998
    @Bhumiputra998 3 роки тому +4

    రెడ్ల కు గోల్ల కురుమలకు బలిజ వారికి అందరికీ మల్లన్న సన్నిదిలో సమాన హక్కులు ఉంటాయి గొల్ల కతమ్మా తరుపున గొల్ల కురుమల కు హక్కులు బలిజ మెడలమ్మ వల్ల బలిజలకి హక్కులూ ఉన్నాయి , మల్లన్న వల్ల రేడ్ల కు హక్కులు ఉన్నాయి గొల్ల కురుమల కు మద్దతుగా రెడ్లమ్ కూడా ఉంటాం

  • @re_5670
    @re_5670 3 роки тому +18

    రఘు గారు, మీలో చాలా పరిణతి ఉంది. ఒక మంచి సహననం కలిగిన, సంస్కారం కలిగిన జర్నలిస్ట్ గా ఒక విమర్శకునిగా ఆదర్శంగా ఉన్నవని కొనియాడుతున్నాను. విజయీభవ.

  • @srinivasreddy-ce8xb
    @srinivasreddy-ce8xb 3 роки тому +24

    మన సంప్రదాయం ను మంట కలుపుతున్నారు.....మల్లన్న దేవుడు వెరీ powerful god.....

  • @nnagaraju3452
    @nnagaraju3452 3 роки тому +28

    మల్లన్న ను ఒక దేవుని గా మరియు మల్లన్న చుట్టూ గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం ను ఏర్పాటు చేసి మానవ సమాజం కు పరిచయం చేసిన వ్యక్తులు గొల్ల కురుమ లు

  • @eskittu5125
    @eskittu5125 3 роки тому +10

    జై కురువ
    జై కురుమ
    జై యాదవ్
    బండారు సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిందే. ✊

  • @Bahrainteluguvlogs
    @Bahrainteluguvlogs 3 роки тому +23

    గొల్ల కుర్మల జోలికి వస్తే గువ్వ పగులుద్దీ
    జై యాదవ్ జై జై యాదవ్

  • @rajunagireddy6558
    @rajunagireddy6558 3 роки тому +49

    తప్పు చేస్తే శిక్షించాలి అంటున్నారు అన్న,,,కొమురవెల్లి ఆలయంలో ఒగ్గు పూజరుల ఒక్క రోజు సంపాదన ఎంతో మీరు చెప్పగలరా అన్న....ఒక్కో పూజారి సుమారుగా రోజుకు 10,000/- సంపాదిస్తున్నారు...కొమురవెల్లి కి వచ్చే వారిలో దాదాపు 90% మంది పల్లెటూరి నుంచి వచ్చే పేద రైతులే...వల్ల దగ్గర టికెట్ 100/- కాకుండా 500/- కట్నం తప్పని సరి అని డిమాండ్ చేసి డబ్బులు ఇచ్చేవరకు చాలా హీనంగా మాట్లాడుతున్నారు....2014 నుండి ఇప్పటి వరకు 6 సార్లు కొమురవెల్లి వెల్లినము, వెళ్లిన ప్రతిసారీ ఇదే విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
    ఐనవోలు మరియు కొమురవెల్లి దేవస్థానంలో దర్శనం కాకుండా పట్నాలకు మాత్రమే ప్రతి సరి వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది....అన్ని దేవాలయాలలో మనకు నచ్చింది పూజారులకు ఇస్తాం,కానీ ఇక్కడ మాత్రం 500/- కట్నం,100/- గౌరమ్మ కు,100/- టికెట్ కు ఇవ్వాల్సి వస్తుంది.కొమురవెల్లి ఆదాయాన్ని కొల్పోకుడదనే రవి అన్న మరియు కొమురవెల్లి ఆలయ ఒగ్గు కళాకారులు ఇవ్వాళ కులం పేరుతో అందరూ కుర్మ సోదరులను తప్పు దోవ పట్టిస్తున్నారు... గ్రామాలలో ఉండే కుర్మ సోదరులు ఈ రోజుకి కష్టపడి సంపదిస్తుంటే,వీళ్ళు మాత్రం ఈ విదంగా దైవం పేరుతో దోచుకుంటూ సామాన్యులకు మల్లన్న దర్శనాన్ని,మల్లన్న పట్నాని వేసుకోవాలి అంటేనే భయపడేలా చేస్తున్నారు కదా అన్న....
    ఇలా ఎవరైనా మల్లన్న పట్నం కొరకు ఒగ్గు పూజారులకు ఇచ్చే కట్నం విషయంలో ఇబ్బంది పడిన వారు ఉంటే కామెంట్ చెయ్యగలరు......

  • @sandeepchinna4828
    @sandeepchinna4828 3 роки тому +2

    మా గొల్ల కుర్మల జోలికి వస్తే మా సంప్రదాయాన్ని తొక్కివేయాలని చుసిన... అస్సలు ఊరుకోమ్ మీ జాగిరి కాదు కొమురవెల్లి మల్లన్న.. మా దేవుడు మా కుర్మా గొల్ల దేవుడు మా ఇలావేల్పు మల్లన్న ...ఖబర్దార్..... జై యాదవ్... యాదవుల ఐక్యత వర్ధిల్లాలి... ✊️✊️✊️✊️

  • @paadammahesh8395
    @paadammahesh8395 3 роки тому +10

    ఒగ్గు కురుమల సమస్యలను ముందుకు తీసుకువస్తు, కొమురవెళ్లి సంప్రదాయాలను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్న వారికి అండగా నిలబడుతున్న న్యూస్ ఛానెల్ వారికి సర్వదా నమస్కారములు 🙏🙏🙏🙏

  • @sravankumarp301
    @sravankumarp301 3 роки тому +10

    విభూతి పరమ శివునికి అత్యంత ప్రీతికరమైనది🙏 హర హర మహాదేవ్ శంభో శంకర 🔱 పసుపు అమ్మవారికి ప్రకృతిలో చాలా పృథికారమైనది 🙏
    ఈవిధమైన వైషమ్యాల వల్ల హిందూల ఐకమత్యం దెబ్బతినే అవకాశం ఉంది మరియు ప్రభుత్వాలు చిత్తశుద్ధి దయచేసి కులాలు మధ్య ఐక్యత ఉండేలా చూడాలి.

  • @mmahesh5773
    @mmahesh5773 3 роки тому +6

    కొబ్బరికాయ కొట్టివ్వడానికి కూడ అమౌంట్ అడుగుతున్నారు స్వామి.. మీ మన సంప్రదాయం కొరకు కష్టపడటం సూపర్ అన్న 🙏🙏

    • @rajeshh_rrr
      @rajeshh_rrr Рік тому

      Idi pedda temples lo ekkadaina vundi okka komuravelli lone ledu bro😅

  • @sampathamma190
    @sampathamma190 3 роки тому +123

    కురుమల ఐక్యత వర్ధిల్లాలి ✊జై కురుమ జై జై కురుమ ✊🙏

  • @kaleemtheaterhydrabad
    @kaleemtheaterhydrabad 3 роки тому +24

    పురానాపూల్ లోని భూలాక్షమమ్మ గుడి ఐతే పూర్తి గా మార్వాడి పూజారులే పాపం అక్కడ బైండ్లోలు ఒగ్గోలు శివసత్తులు ఏమయ్యారో కూడా తెలవాడు

  • @deekondamanikyam7007
    @deekondamanikyam7007 3 роки тому +6

    ఈ భాధలు ఉండద్దు అంటే మన రాజ్యం రావాలి జై బహుజన

  • @dullamaheshkuruma8804
    @dullamaheshkuruma8804 3 роки тому +41

    Special thanks to Anchor raghu gaaru for conducting debate with Oggu Ravi Gaaru about komuravelli mallanna swamy temple (Oggu Kalaakarula) issue

  • @TheArmark
    @TheArmark 3 роки тому +9

    అందరివాడు మా బండారి దేవుడు కొమురవెళ్లి మల్లన్న..

  • @bhagatrevolt3424
    @bhagatrevolt3424 3 роки тому +15

    మళ్ళీ కురుమ గొల్లలే గర్భగుడిలో పూజలు చేయాలి.. ఇదే మీ లక్ష్యం అయ్యి ఉండాలి. ఇగ తగ్గకూడదు.. అన్న మీ వెంటే మేము.. సబ్బండ కులాలకు బ్రాహ్మణ ఆధిపత్యం అన్యాయం చేస్తుంది. మనం ఎదురు తిరగాల్సిందే

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 3 роки тому +10

    బ్రహ్మాణ్డె ను లను తరిమి కొడుదాం. మన ఒగ్గు కళాకారులను కాపాడుదాం. మన సముస్కృతి సంప్రదాయం సుభిక్షంగా ఉండాలంటే. బ్రహ్మాణ్డె లను వెళ్లకొట్టాలి.

  • @Devotional-l3k
    @Devotional-l3k 3 роки тому +4

    మల్లన్న స్వామి కాపు కులం లో పుట్టాడు🔥🔥🔥🔥🔥🔥

  • @maheshk7386
    @maheshk7386 3 роки тому +15

    Thank you Raghu Anna to conduct debate with oggu Ravi Anna

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 роки тому +1

    గ్రేట్ అన్నా మీరు కరెక్ట్ గా నిజం కక్కుచున్నారు. ఈ పాలకుల తీరు వల్ల ఏదో ఒక రోజు మరో ఉత్తరాఖండ్ ప్రలయము రాక తప్పదు.

  • @skenterprises7935
    @skenterprises7935 3 роки тому +8

    జై YADAV 🔥
    జై జై YADAVS ❤️
    ఓం శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి కి జై ❤️

  • @gollamahesh9524
    @gollamahesh9524 2 роки тому +1

    చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు దీనికి వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లాలని గొల్ల కురుమ హక్కులను కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏

  • @nareshanarajula6489
    @nareshanarajula6489 3 роки тому +20

    మన సంస్కృతి సాంప్రదాయాలు సరైన ప్రచారం లేకపోవడమే దీనికి కారణం . కొమ్రవెళ్ళి మల్లన్న అంటే బండారి , బండారి అంటే మల్లన్న అనేది మన సంప్రదాయం .

  • @vote4u255
    @vote4u255 3 роки тому +22

    ఎక్కడ ఆదాయం వస్తుందో అక్కడ బాపనోళ్ళు వాలిపోతరు

  • @rajenderjandra93
    @rajenderjandra93 3 роки тому +8

    ఈ విషయం గురించి కుదిరే కృష్ణ అన్న తో ఇంటర్వ్యూ చేయండి అన్న

  • @rajashekarbadam328
    @rajashekarbadam328 3 роки тому +6

    Interview thesukunna toli velugu raghu Anna ki chala chala thanks🙏

  • @cobracommando8366
    @cobracommando8366 3 роки тому +1

    శివుని చెమట లో పుట్టిన చెన్న పర్వతాల మల్లన్న

  • @param9466
    @param9466 3 роки тому +9

    Excellent Interview.......

  • @balaiahsbalaiahs3320
    @balaiahsbalaiahs3320 3 роки тому +6

    అన్న మన సంస్కృతి సాంప్రదాయాలు మరుగున పడకుండ అందరికీ తెలిసేలా మాట్లాడినందుకు ధన్యవాదాలు

  • @shankerpalepu3489
    @shankerpalepu3489 3 роки тому +3

    గొల్ల కురుమ లు లేకుంటే కొమ్మరవేళ్లి మల్లన్న దేవుడు లేడు

  • @swathivisionstudyhallshiva5599
    @swathivisionstudyhallshiva5599 3 роки тому +48

    కొమురవెల్లి నుండి బహుజన సంప్రదాయాలని కాలరాస్తున్న బాపన కొడుకుల్ని తరమడమే తరువాయి✊✊

    • @tmsagarofficial3277
      @tmsagarofficial3277 3 роки тому +7

      ఒరేయ్ బత్తిని బాపనోడు చేయడు పూజ అక్కడ జంగం కులం వాళ్లు చెస్తరు మల్లన్నా దేవుడు యాదవ లు ,జంగమ పూజ కవలనుకున్న డు అలానే జరుగు తుంది రెండు కులాల అమ్మాయి లను పెళ్ళి చేసుకోవటం వల్ల అలానే జరుగుంది మల్లన్నా దేవుడు అన్నీ కులాలకు మతాలకు సమానంగా చూడటం ముఖ్యం మైలర్ మల్లన్నా, రాజు వంశంలో పుట్టా డు

    • @durgamsomaiah2183
      @durgamsomaiah2183 3 роки тому +3

      బాపనోళ్ళని తరమనంత వరకు భారతదేశానికి స్వతంత్రం లేదు రాదు.

    • @birlashiva1373
      @birlashiva1373 3 роки тому

      Only kurma pujari

    • @kpj6968
      @kpj6968 3 роки тому

      Siggu ledu raa niku brahmans kaadu raa akkada chesedi poojalu ,balija vallu raa,beahmns anudu anduku raa

    • @kpj6968
      @kpj6968 3 роки тому

      @@durgamsomaiah2183ni bonda raa vedava,sanga samskrtalu brahmanule,raja rammohan ray...etc..nv veli mudra gaani vi anukuntaa

  • @Dreamchanel007
    @Dreamchanel007 3 роки тому +28

    Great analysis... 👏👏👏👏
    Excellt...
    గుళ్లో ఉన్న ఈ బాపనోళ్లందరిని బయటకి పంపాలి

    • @lavanyakore1916
      @lavanyakore1916 3 роки тому +6

      అసలు గుడిలో బాపనొల్లు ఉన్నారా?రా పప్పు గా

    • @NILESHYADAV-bs5ij
      @NILESHYADAV-bs5ij 3 роки тому +6

      బలిజ పూజారులు ఉంటారు

    • @kpj6968
      @kpj6968 3 роки тому +4

      Veli mudra gaadu vidu,akkada brahmns kaadu poojalu chesdi,balija poojarulu

    • @VijayganeshRavikoti-i1y
      @VijayganeshRavikoti-i1y 6 місяців тому

      Telskoni matladu asalu komuravelli Gudi la unna pujarulu jangam pujarulu bhramanulu kaadu telskoni matladtae manchidi

    • @VijayganeshRavikoti-i1y
      @VijayganeshRavikoti-i1y 6 місяців тому

      Areyy telskoni matladu first .komaravelli Gudi la unna pujarulu jangam olu unnaru baapanolu kaadu .notiki aenta ostae snta vaagudae

  • @bodapatlanaresh853
    @bodapatlanaresh853 3 роки тому +10

    రవి అన్నా చాల బాగా మాట్లాడాడు మీకు సెనర్తి రఘుఅన్న మీరు మా కుల దేవుడు కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఒక చానల్కుడు చూపలేదు మీకు దాన్యవాదాలు

  • @hariyadav2835
    @hariyadav2835 3 роки тому +49

    మేము ఈ మధ్యనే కొమురెల్లి వెళ్ళినం
    వాస్తవానికి కూడా కొమ్మురవెల్లిలో ఉగ్గు పుజరులు చాలా డబ్బును దండుకుంటున్నారు...
    వాళ్ళు ఇచ్చారు కదా ..మిరు కూడ ఇవ్వాలి అని కండిషన్స్ పెడుతున్నారు..
    ఒకే పట్నం మీద మూడు ఫ్యామిలీస్ నీ కుర్చీ బెట్టి
    ఒక్క ఫ్యామిలీ దగ్గర Minnum 200 to 500..
    అడుగుతున్నారు.. ఇంది ఏంటి అని అడిగితే మిరు ఒక్కరే ఇస్తున్నారా. ...
    అందరూ ఇస్తున్నారు అని హితోపదేశం చేస్తారు..

    • @జిందగీzindagiadilabad
      @జిందగీzindagiadilabad 3 роки тому +2

      Valid comment

    • @rajuchennaveni185
      @rajuchennaveni185 3 роки тому +1

      True

    • @parveengoud5856
      @parveengoud5856 3 роки тому

      నువ్ గలలో Atha vasinava Anna

    • @sandeepchinna4828
      @sandeepchinna4828 3 роки тому +4

      నీకు పట్నం వేసి మంచి జరుగలని దివనార్తి పెట్టుతున్నాడు మా గొల్ల కుర్మా ఒగ్గు వాళ్ళు...1000 రూపాయలు ఇచ్చిన తప్పు లేదు.. కొమురవెల్లి అంటేనే పట్నం నీకు తెలియకపోతే తెలిసినవాళ్ళను అడగండి ... అదే గుడిలో అర్చనకి అయితే ఇస్తారా 1000

    • @sadanandamyellavena6954
      @sadanandamyellavena6954 3 роки тому +1

      నిజమే brother

  • @prashanthyadav2731
    @prashanthyadav2731 3 роки тому +3

    రవి అన్న గారు. మీరు. సూపర్ ...I'm. Big fan of. You.

  • @makp3401
    @makp3401 3 роки тому +12

    దయచేసి హైందవ సోదరులు గమనించండి.
    ఎవరు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.
    స్వార్థ రాజకీయ లాభం కోసం చిచ్చు పెడుతున్నారు. దయచేసి కులం పేరుతో దూషించడం సభ్యత కాదు.

  • @chevvallaswamy
    @chevvallaswamy 3 роки тому +5

    Anna mana kurumala unity Inka develop cheyyalsina avasaram undhi anna
    I am from itikalapally
    Jai kuruma proud to being kuruma

  • @vnewstelangana5298
    @vnewstelangana5298 3 роки тому +10

    "శ్రీమతే రామానుజాయ నమః..."
    "అస్మత్ గురుభ్యోనమః..."
    జై కొమురవెల్లి మల్లన్న...
    జై యాదవ్... జై కురుమ...
    కొమురవెల్లి మల్లన్న గొల్లకుర్మలదే...
    గొల్లకుర్మల ఐక్యత వర్ధిల్లాలి...
    ఖబర్దార్... గొల్లకుర్మల జోలికి వస్తే పుట్టగతులు వుండవు...
    రఘు అన్న, రవి అన్నలు వాస్తవాలు బయటికి తీసుకవస్తున్నందుకు మీకు అభినందనలు...
    జై జై కొమురవెల్లి మల్లన్న...
    జై శ్రీమన్నారాయణ...
    జై జై శ్రీమన్నారాయణ...

  • @SHASHI812
    @SHASHI812 3 роки тому +6

    Anna aypatinchoo na Manasulaa Meluguthnaa Issue.. Thanks to you for Taking forward... mana Telangana la Grama devathaley Kolustaaru anna ... akada E Brahamana Dourjanyam chesthunaruu.. We will Support you anna 👍👍

    • @mrdevil3709
      @mrdevil3709 3 роки тому +1

      Akkada Brahmins pujalu cheyyaru ra baabu 🤦🏻‍♂️

    • @SHASHI812
      @SHASHI812 3 роки тому

      @@mrdevil3709 Poojalu ani antaley brother Petthanam Ithundii.. Adi Jaragodhuu ani Chepthuna

  • @rameshoggu3998
    @rameshoggu3998 3 роки тому +2

    శెనర్తి అన్న....మన కులం గురించ్చి ఇంత అద్భుతంగా చెప్పినందుకు అయిన హ కులస్తులకు అర్థం కావాలి. ఆగమ శాస్త్రం ఎక్కడ అన్న.... జై కురుమ...🙏 జై మల్లన్న ....
    🙏..జై ఎల్లమ్మ 🙏

    • @user-zs4ob1lx5o
      @user-zs4ob1lx5o 2 роки тому

      Avunuu anna paapam miiru deevudii name cheppukoni brathakutaaru paapam kashtapadi sampadisthee devudu mallii tanthaadu kadaa paapam.ippuduu mii miidhaa Brahmins paddaaru anii miiru Edustunnaaru.kuuti koosam kooti vidhyaluu.baagane discover cheesaaru brathakatam koosam.

  • @shivakuruma4875
    @shivakuruma4875 2 роки тому

    ఒగ్గు రవి అన్న మాటకు అండగా ఉన్నదాం కొమురవెల్లి మల్లన్న పూజలు డాకింధుకుందాం. జై కొమురవెల్లి మల్లన్న ✊️

  • @skenterprises7935
    @skenterprises7935 3 роки тому +4

    జై యాదవ్
    బండారు సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిందే. ✊

  • @PALLEMADHUOFFICIAL
    @PALLEMADHUOFFICIAL 3 роки тому +13

    జై మల్లన్న✊✊✊

  • @bonamsaiyadav
    @bonamsaiyadav 3 роки тому +3

    We need our temple 🙏🙏 komuravelli mallanna Swamy 🙏🙏 we support oggu Ravi Anna 🙏🙏🙏

  • @tinkurinku9763
    @tinkurinku9763 3 роки тому +30

    అన్న మీరు చెప్పిన చరిత్ర నిజమో కాదో పక్కన పెడితే జాతరలో అక్కడ ఒక్క పట్నం వేయాలంటే ఒగ్గు పూజారులు min 500 లేనిది పట్నం వేయరు అన్న.పెద్దపల్లి నుండి మా ఫ్యామిలీతో 2years వెళ్లిన అదేదో చెట్టు కింద వేసినం. నాలుగు కుటుంబాలకు కలిపి ఒకేసారి పట్నం వేసి దాదాపు 3000 పైన ఒక 20 min lo సంపడించ్చిండు. నువ్వు అన్నట్టు 20 ఓ 50 ఓ తీసుకుంటే వచ్చే భక్తులకి సగం పైసలు మిగిలినట్టే అన్న.
    జై మల్లన్న జై జై మల్లన్న

    • @JammaRealtors
      @JammaRealtors 3 роки тому

      అది సాంస్కృతి సోదరా..
      బండారు పట్నం పండుగ కాబట్టి తీసుకుంటారు... అక్కడనే తీసుకుంటారు వేరే దగ్గర 10,20 50,100 కె మన కల సాంస్కృతిని కపడుతాలేరా??

    • @user-zs4ob1lx5o
      @user-zs4ob1lx5o 2 роки тому

      @@JammaRealtors avunuu nayanaa devudu name cheppukoni brathakaali kadaa malli devudu tanthaadu ilaa cheyyakuntee.kuuti koosam kooti vidhyaluu.baagane discover cheesaaru brathakatam koosam super devudini baaga vaadukuntunnaaru.

  • @dasariramesh7981
    @dasariramesh7981 3 роки тому

    మల్లన్న స్వామి అంటేనే బండారు మల్లన్న అని అంటారు బండారు తెచ్చింది మల్లన్న స్వామి అలాంటి మల్లన్న స్వామికి బండారం లేకుండా పూజలు చేస్తారు వీళ్ళు చేసే పూజలకు రేపు విభూది మల్లన్న అంటారేమో..రవీన్న నువ్వు పాడే పాటలకు నా ఒళ్ళు ఇంటికెళ్ళి నిక్క పొడుస్తాయి చాలా చక్కగా చెప్పినవ్ అన్న.. 👍

  • @srisailamrikki8431
    @srisailamrikki8431 3 роки тому +13

    Jai komuravelli mallanna🙏🙏🙏🙏🙏

  • @rameshjayyarapu4803
    @rameshjayyarapu4803 3 роки тому +10

    అన్నా నాకు మల్లన్న దేవుడు అంటే భక్తి ఎక్కువనే కానీ మన కళాకారులు పట్నం వేసినాక మీరు అన్నట్లుగా 50 రూపాయలు 100 రూపాయలకు పూజలు చేయట్లే 500 నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నారు మీరు ఎప్పుడైనా వచ్చిన భక్తులను అడగండి మీరు ఒగ్గు కళాకారులకు ఎంత ఇచ్చా రూ అని.మీకు నేను వ్యతిరేకం కాదు మీరు చేస్తున్న పోరాటం తప్పు అని చెప్పను కానీ వాళ్లకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటో తెలుసుకోండి.. నాకు జరిగిన అనుభవం మాత్రమే తెలియజేస్తున్న తప్పుగా మాట్లాడితే క్షమించండి

    • @mondianil8511
      @mondianil8511 3 роки тому

      100 ruppes

    • @JammaRealtors
      @JammaRealtors 3 роки тому

      అక్కడ ఒక్క దగ్గర తీసుకుంటే తప్పు ఏంటి అన్న
      బ్రతుకు కోసం వచ్చి బండారు పట్నం వేస్తే తప్పకుండా తీసుకుంటారు...
      మన కళను సంస్కృతి ,కాపాడుతున్న కదా!??

  • @prabhakarkokkera8
    @prabhakarkokkera8 3 роки тому +5

    బాపనోళ్ల కుట్రలు ఇప్పటికైనా గమనించి బహుజనులు ఏకం కావాలి బహుజన రాజ్యం స్థాపించాలి

  • @sanjayamruth6531
    @sanjayamruth6531 3 роки тому +4

    👌 Anna garu
    Komuravelli Bhahujanuladi ,if they enter our temples we must enter their temples too.
    Jai Kurma

  • @veerlasarojini07
    @veerlasarojini07 Рік тому

    చాలా చక్కగా వివరించారు👌👌👌

  • @sambharajhuudharmasagar5271
    @sambharajhuudharmasagar5271 3 роки тому +10

    అన్న గారు శనార్ధి,
    మీ గొంతు నుండి వచ్చే ప్రతి మాట చాలా వినసొంపుగా ఉంది.
    గొల్ల, కురుమల హక్కుల కోసం మీరు చేసే పోరాటానికి 100% న్యాయం జరగాలని కోరుకుంటున్న..
    గొల్ల,కురుమాల ఐక్యత వర్ధిల్లాలి.

  • @ravulashivaraj1007
    @ravulashivaraj1007 2 роки тому

    Tq.. రఘు అన్న. మీ మీడియా ద్వారా తెలంగాణ గొల్ల కురుమ లకు కోమరవేల్లి లో ఏమి జరుగుతుందో తెలియజేసారు.

  • @shekarbhardam7906
    @shekarbhardam7906 3 роки тому +1

    Ravi annaku jai. Miku mallna swamy prati vaka bhaktulu runa padi undatam. Mallna swamy ki jai

  • @jodumunthalajeevitha9276
    @jodumunthalajeevitha9276 3 роки тому +2

    Anna chala thayak thayak thayak thayak thayak anna meru chala Baga cheparu a Malana epudu manaku thodu utaru anna meku kalavali anna udhe super super super super super super super super super

  • @sanjayrameshkurma2687
    @sanjayrameshkurma2687 3 роки тому +4

    TQ anna
    మా కురుమల బాధని మొదటిసారిగా డిబేట్ పుట్టినందుకు ధన్యవాదాలు అన్న

  • @writermaheshyadavofficial8030
    @writermaheshyadavofficial8030 3 роки тому +3

    Thank you raghu anna ma mallanna gudi lo anyam jargthunna avaru pattinchukole meru ma samskruthi ni kapadandi

  • @vishnuvardhan3701
    @vishnuvardhan3701 3 роки тому +35

    అన్న మీరు ఐక్యంగా ఉండండి

  • @shireeshajangampally3318
    @shireeshajangampally3318 3 роки тому +8

    జనాలు యిలాటి ప్రోగ్రామ్ కు లైక్ చేయరు సార్ మీరు చాలా బాగా నిజాలు చెప్పారు సూపర్ సార్ 👌👌👌

  • @bollarapuprashanth1946
    @bollarapuprashanth1946 3 роки тому +7

    అన్న మీ లాంటి పరిశోధక విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే ప్రయత్నం చేయడం చాలా మంచి పని

    • @lavanyakore1916
      @lavanyakore1916 3 роки тому

      వీడికీ సగం తెలివే ఉంది ఆ సంగతి మీకు తెలియదు

  • @gopalkoduri8194
    @gopalkoduri8194 2 роки тому

    Exalent speech Ravi Anna

  • @lingaswamykonde3078
    @lingaswamykonde3078 2 роки тому

    చాలా బాగా చెప్పావు రవాన్న

  • @shivabojjam627
    @shivabojjam627 3 роки тому +2

    Jai బండారు దేవుడు మల్లన్న దేవుడు komraveli

  • @gpraveen12345
    @gpraveen12345 3 роки тому +2

    Anna you have great knowledge please spread it

  • @shivanarrishiva2535
    @shivanarrishiva2535 3 роки тому +3

    Raghu thank you so much tamudu ma category ki Dhari chupinche prayatnananiki shetakoti shanaartulu

  • @KiranKumar-lb9bj
    @KiranKumar-lb9bj 3 роки тому +4

    We all support u brother ravi 👍

  • @relivaphysiotherapy3063
    @relivaphysiotherapy3063 3 роки тому +3

    Tholivelugu ragunna thanxs

  • @malaiahtorrikonda596
    @malaiahtorrikonda596 2 роки тому

    ఇగ ఆ కొమురవెల్లి మల్లన్ననే స్వయంగా వచ్చి సమస్యని పరిష్కరించు కోవాలి 🔱🙏

  • @malleshkurma2644
    @malleshkurma2644 2 роки тому

    Anna gaaru excellent speech 🙏🙏🙏🙏💐💐

  • @abdulsalaam3857
    @abdulsalaam3857 3 роки тому +2

    Super Ragu annaya ! Meru Deshaniki nijamaina Citizen.memalini chusi yavattu TS ,Desham garvisthundi.Prathi Pattrikeyudu memallini chusi Journalism Nerchukovali.

  • @prasadk4774
    @prasadk4774 3 роки тому

    మల్లన్న స్వామి చరిత్రనీ పల్లెపల్లెనా ఇంటిఇంటి కి వెళ్లి మల్లన్న పట్నాలు వేస్తూ ఒగ్గుకథతో స్వామి వారి చరిత్రను ప్రజలకి తెలియజేసేది ఒగ్గు పూజారులు మరియు మల్లన్న స్వామి కి ఒగ్గుపుజరుల పుజలే ఇష్టం . అక్కడ పంతుళ్ళకు ఎటువంటి హక్కులు వుండవు . ఒగ్గుకాలకారులకు 🙏🙏🙏

  • @ramuluthota1572
    @ramuluthota1572 3 роки тому +3

    ఓగు, రవి, గారు, సూపర్, అన్న గారు

  • @raam3441
    @raam3441 3 роки тому +4

    ఐనవోలు లో కూడా ఇదే పరిస్థితి అన్న...కొంచెం ధానిపైన కూడా స్పంధించగలరు ...జై కురుమ

  • @karanarjunyadav9518
    @karanarjunyadav9518 3 роки тому +1

    🙏🙏 జై Bholo Komuravelli Mallanna Ki...జై 🚩🚩

  • @appalasoumyaofficial3570
    @appalasoumyaofficial3570 2 роки тому

    మన కురుమ వాళ్లదే హక్కు మనమే పూజలు చేయాలి కురుమ పూజారి పూజలు చేస్తేనే దేవుడు కి ఇష్టం

  • @Yugguyadav
    @Yugguyadav 3 роки тому +2

    Yes Anna your absolutely right

  • @anilkunti3244
    @anilkunti3244 3 роки тому +1

    Super good information to people...👏🙏

  • @srikrishna5205
    @srikrishna5205 3 роки тому +2

    Ragu Garu Meeku special thanks 🙏 🙏🙏

  • @mantrivenkatesh2665
    @mantrivenkatesh2665 3 роки тому +2

    Jai yerragolla jai Yadav

  • @kirannarige945
    @kirannarige945 3 роки тому +1

    జై కురుమ
    జై కొమురవెల్లి మల్లన్న స్వామికి జై

  • @ramuerumalla4848
    @ramuerumalla4848 3 роки тому +1

    బెల్లం ఎక్కడుంటే అక్కడ ఈగలు మూసిరినట్టు మూసిరిన.ఆగమ పండితులకు. ఒక్కసారిగా ముచ్చెమటలు పట్టినచినవ్ రవి అన్నా great job....మన జాతి అస్థిత్వాలను,ఆచార వ్యవహారాలను లేకుండా చేయాలనే కుట్రలను బరాబర్ తిప్పికొట్టాల్సిందే...

  • @choudarapalliprashanth5049
    @choudarapalliprashanth5049 3 роки тому +3

    You are great RAVI ANNA 💪

  • @karunakarravula9876
    @karunakarravula9876 3 роки тому

    రవి గారు ఈ విషయంలో మన మల్లన్న చూసుకుంటాడు మీరు మన మల్లన్న కోసం మాట్లాడడం చాలా సంతోషం

  • @prashanthyadav2731
    @prashanthyadav2731 3 роки тому +2

    గొల్ల కురుమల ఐక్యత వర్ధిల్లాలి ..జై యాదవ్ జై జై జై యాదవ్

  • @gollapalliravi345
    @gollapalliravi345 3 роки тому +3

    Jai Komuravelli Mallanna ku Jai✊

  • @jakkulaveeranna8123
    @jakkulaveeranna8123 3 роки тому

    Dhanyavadalu ravi anna, mallanna sampradayanni kapadukovalasina badyatha mana andari paina undhi...