గతకాలమంత నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన (2) వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || ఎన్నెనో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నను తాకి లేపెనయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2) వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనాయ నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్నుతాకేనాయ నీ మాట చక్కటి జీవపు ఊట మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2) వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || వందనం యేసయ్య విభుడవు నీవయ్యా (2)
@@padmajagiri3402 గతకాలమంత నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన (2) వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || ఎన్నెనో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నను తాకి లేపెనయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2) వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనాయ నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్నుతాకేనాయ నీ మాట చక్కటి జీవపు ఊట మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2) వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || వందనం యేసయ్య విభుడవు నీవయ్యా (2)
గతకాలమంత నీ నీడలోన
దాచావు దేవా వందనం
కృప చూపినావు కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం
పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన (2)
వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||
ఎన్నెనో అవమానాలెదురైనను
నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా
ఇక్కట్లతో నేను కృంగినను
నీ చేయి నను తాకి లేపెనయ్యా
నిజమైన నీ ప్రేమ నిష్కళంకము
నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2)
వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||
మాటలే ముల్లుగా మారిన వేళ
నీ మాట నన్ను పలకరించేనాయ
నిందలతో నేను నిండిన వేళ
నీ దక్షిణ హస్తం నన్నుతాకేనాయ
నీ మాట చక్కటి జీవపు ఊట
మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2)
వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||
వందనం యేసయ్య విభుడవు నీవయ్యా (2)
M lasya ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
M rakesh 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😂😂
lyrics pettandi plz
@@padmajagiri3402 గతకాలమంత నీ నీడలోన
దాచావు దేవా వందనం
కృప చూపినావు కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం
పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన (2)
వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||
ఎన్నెనో అవమానాలెదురైనను
నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా
ఇక్కట్లతో నేను కృంగినను
నీ చేయి నను తాకి లేపెనయ్యా
నిజమైన నీ ప్రేమ నిష్కళంకము
నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2)
వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||
మాటలే ముల్లుగా మారిన వేళ
నీ మాట నన్ను పలకరించేనాయ
నిందలతో నేను నిండిన వేళ
నీ దక్షిణ హస్తం నన్నుతాకేనాయ
నీ మాట చక్కటి జీవపు ఊట
మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2)
వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||
వందనం యేసయ్య విభుడవు నీవయ్యా (2)