YS Jagan Gets Emotional | YSRCP Meeting | V6 News

Поділитися
Вставка
  • Опубліковано 12 чер 2024
  • YS Jagan Gets Emotional | YSRCP Meeting | V6 News
    Watch Full Teenmaar Episode
    • Chandrababu Swearing |...
    సర్దార్ చంద్రన్న సర్కార్
    • Chandrababu Naidu Swea...
    ఐదెకరాలకా..? పదెకరాలకా..?
    • Telangana Government C...
    కొనని గొర్లకు 18 కోట్లు
    • Sheep Distribution Sca...
    ఆ భూమి మల్లన్నది కాదు
    • Big Shock To Malla Red...
    ఫస్ట్ నాడు ఇట్ల నడ్శింది
    • Telangana Schools Reop...
    డేటింగ్ పేరుతో చీటింగ్
    • Hyderabad Dating Scam:...
    సీఎం ప్రమాణానికి మాజీ సీఎం
    • EX CM Naveen Patnaik A...
    మా చెల్లె పోటీ జేస్తే ఓడిపోదువు
    • Modi Will Lose If Priy...
    ఆనలకు తిప్పలు కావద్దు
    • Minister Ponnam Prabha...
    300 అవ్వని సొత్తుకు 6 కోట్లు
    • US Women Got Scammed I...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #ysjagan #ysjaganspeech #ysrcp
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

КОМЕНТАРІ • 1,2 тис.

  • @rajaraochandaluri3087
    @rajaraochandaluri3087 15 днів тому +242

    ప్రత్యేక హోదా అనే మాట ఐదు సంవత్సరాల తర్వాత వింటున్నాము నీ నోటితో 😂😂😂

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 12 днів тому +39

    తండ్రి రాజశేఖర్ రెడ్డి పోయినప్పుడు రాని కన్నీళ్లు అధికారం పోయినప్పుడు వస్తున్నాయి!!!

    • @girishadapa90
      @girishadapa90 10 днів тому

      Lokesh poinappudu chamba ki vachhinatla enti brother ne ahakarapu matalu ...

    • @harishkota3562
      @harishkota3562 10 днів тому

      Ahankaraniki brand ambasador lu more kada jagan ki mamulu ahankaelram kaadu ga​@@girishadapa90

  • @naveenreddy7757
    @naveenreddy7757 17 днів тому +266

    చంద్రబాబు గురించి చంద్రబాబు భార్య గురించి మీ సభలోని దుశ్శాసనుల మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ కూర్చున్నావు కదా ఆ పాపమే ఇలా తగిలింది

  • @user-ri5gn6mb1n
    @user-ri5gn6mb1n 16 днів тому +102

    నువ్వు తెచ్చావా అన్నా లేదుగా మూసుకొని ఉండు

    • @harishkota3562
      @harishkota3562 10 днів тому

      Adendi bro pusukuna ah mata anesaw...ma intlo asale edusthunadu

  • @RJ.Authentic
    @RJ.Authentic 13 днів тому +123

    మీరు శవాన్ని Door Delivery చేశారు అని చెప్తున్నారు కధ...

    • @user-tu2oy6yb6r
      @user-tu2oy6yb6r 12 днів тому +3

      అవును 😂😂అన్నా

    • @RaviKumar-wf2nd
      @RaviKumar-wf2nd 11 днів тому +2

      ఎంత మంచి వాళ్ళంటే శవాన్ని తేవడానికి డబ్బులు అవుతాయని కార్లో తెచ్చి ఇంట్లో ఇచ్చి వెళ్ళాడు.

    • @udayagiridaniel14
      @udayagiridaniel14 11 днів тому

      Corona time lo ekkada unnaru andi meru 😢

    • @RJ.Authentic
      @RJ.Authentic 11 днів тому +2

      @@udayagiridaniel14
      కరోనా time లో ఎవడి ప్రభుత్వం ఎవడు చూడాలి??????????

    • @RaviKumar-wf2nd
      @RaviKumar-wf2nd 11 днів тому +1

      @@RJ.Authentic అప్పుడు కూడా సిబిఎన్ చూడాలి జగన్ ఇంట్లో నిద్రపోతాడు.

  • @aravindsingrajput4325
    @aravindsingrajput4325 16 днів тому +162

    నీ అహంకారం, పొగరు, ఎమైంది జగన్... ఇప్పుడు నీకు అన్ని గుర్తుకు వస్తున్నాయి

  • @abdulshafishaik6183
    @abdulshafishaik6183 17 днів тому +180

    ప్రజా వేదిక కూల్చినప్పుడు
    నేను ఏడిచాను.

    • @Vasukrishna787
      @Vasukrishna787 15 днів тому +1

      😂😂😂😂

    • @saradapedapenki6241
      @saradapedapenki6241 15 днів тому +1

      ​😭😭😭

    • @prabhakaramrallabhandi5700
      @prabhakaramrallabhandi5700 13 днів тому +1

      ఎదుటి వారి కంటిలో నీరు. ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది...

  • @BVNRPAVANKUMAR
    @BVNRPAVANKUMAR 17 днів тому +111

    ఎందుకు ఓడామో అని నంగనాచిలా అడుగుతున్నాడు..
    1) రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను
    అడుగు ఎందుకు ఓడామో
    2). అంతర్వేదిలో కాలిపోయిన రథాన్ని
    అడుగు ఎందుకు ఓడామో
    3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో
    4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో
    5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో
    6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో
    7) చనిపోయిన అబ్దుల్ సలాం ను , మిస్బని , పాములు మునయ్యలని అడుగు ఎందుకు ఓడామో
    😎 ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో
    9) మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో
    10) అమరావతి లోఆడవాళ్ళని, ఉద్యమం కోసం చనిపోయిన వృద్దుల కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    11) మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో
    12) బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో
    13) పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో
    14) ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో
    15) నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను
    అడుగు ఎందుకు ఓడామో
    16) కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    17) ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో
    18) గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    19) నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో
    20) అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో
    21) వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో
    22) 5 సంllలు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
    23) నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో
    24) చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో
    25) నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో
    26) నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో
    27) నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో
    28) నువ్వు ద్వేషించే కమ్మవాళ్ళ ను అడుగు ఎందుకు ఓడామో
    29) చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు దేశవిదేశాల్లో రోడ్ల పైకొచ్చిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
    30) శాసనసభలో భువనేశ్వరి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో
    31) చంద్రబాబుని అంతటి పద్దమనిషిని అనునిత్యం, 420 నా ₹#@ అని అవమానించిన నానీ గాడిని, రోజాని, పోసానిని, అడుగు ఎందుకు ఓడామో
    32) నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో
    33) RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో
    34) నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో
    35) ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో
    రాస్తే 100 పేజీల పుస్తకం అవుతుంది..

    • @sowjanyadevi4841
      @sowjanyadevi4841 14 днів тому +3

      Super anna🌹

    • @rakeshsailaja8911
      @rakeshsailaja8911 14 днів тому +2

      Super

    • @user-sx5dg7ug6m
      @user-sx5dg7ug6m 13 днів тому +2

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉. Super, super, super

    • @SunithaChelli
      @SunithaChelli 13 днів тому +5

      ప్రతిసారి ఈ మెసేజ్ తో రెడీ అయిపోతున్నావ్ వేరే పనే లేనట్టువుంది.. వీటిని అన్నింటిని మేము అడిగాం కానీ ఈవీఎం మోసం వల్ల ఓడిపోయామని జగన్ గారికి చెప్పాయి

    • @Humanrights-ze5gq
      @Humanrights-ze5gq 13 днів тому

      @ratnakumar999 babu maku chala ichandi, Kula gajji ichadu, kutralu cheytam nerpinchadu, OC ( PAWAN) ni Kali daggara pettukovatam nerpinchadu, SC valla kulamlo puttali Ani evaru anukoru Ani cheppi maku theliyachesadu, Age ayipothunna kuda CM chair kavali Ane dhahanni maku nerpinchadu.Jagan ekkada edhigipothado Ane bayamtho 16 nelalu jail ki pampinchatam nerpinchadu chala chesadamdi CBN maku

  • @donaldtrump7665
    @donaldtrump7665 18 днів тому +422

    నీ ఎన్నికల స్పీచ్ ఒకసారి నువ్వే విను, నువ్వు ఏంటో తెలుస్తుంది
    🤗🤗🤗👍

    • @vckg4414
      @vckg4414 17 днів тому +2

      Vallaki thelikunda
      Veellaki thelikunda
      Eda emi jaragadu ..
      Lekka Pakka ga ne
      Untadi .. Anta .. Lekpote
      Antha easy ga Aipothadi
      Anukuntanav Edin ah .. ikkada

    • @mitnalavasantha3948
      @mitnalavasantha3948 15 днів тому +1

      Neekanna better

    • @sudheerkumar2024
      @sudheerkumar2024 15 днів тому +1

      Rip ap

    • @Veenak414
      @Veenak414 13 днів тому +2

      😂😂😂😂

    • @radhikar5402
      @radhikar5402 13 днів тому

      మీరు కూడా lokesh గారి red book speech వినండి... కార్యకర్త లకు నేను ఉన్న మీ ఇష్టం అని public గా చెప్పడం వినండి...
      అలాగేనా మాట్లాడేది?

  • @aravindreddym2946
    @aravindreddym2946 18 днів тому +380

    ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కావాలని అడగడమే కాదు బాబాయ్ హత్యలో నిందితులను కూడా తొందరగా పట్టుకోవాలని నీ బాధ్యతగా నీవు డిమాండ్ చేయాలి సోదరా

    • @shalemraj9658
      @shalemraj9658 18 днів тому +8

      ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చారు మోడీని అడగవచ్చు కదా

    • @ashokashok8749
      @ashokashok8749 17 днів тому +16

      అలా మోడీ నీ అడిగిన next minute lo తీహార్ జైల్లో వుంటాడు

    • @sahithya2764
      @sahithya2764 17 днів тому +2

      Special status ap kosam...two different questios ask yourself which is important

    • @SivakumarRelangi
      @SivakumarRelangi 17 днів тому

      😂​@@ashokashok8749

    • @user-bc9uq5qm4y
      @user-bc9uq5qm4y 15 днів тому

      Super 👌👌👌

  • @karriganesh8781
    @karriganesh8781 14 днів тому +89

    అన్న నువ్వు పేపర్ సూడకుండ ఒక 10 నిమిషాలు మాట్లాడితే చూసి సచ్చిపోవాలని ఉందన్న 😢

    • @pvrvardha
      @pvrvardha 14 днів тому +2

      🤣🤣🤣

    • @user-sx5dg7ug6m
      @user-sx5dg7ug6m 13 днів тому +2

      Adi janmalo jaragaduu

    • @VizagVlogz
      @VizagVlogz 13 днів тому +1

      Late enduku chestunnav chala options unnai

    • @karriganesh8781
      @karriganesh8781 13 днів тому

      @@VizagVlogz oho ite meku nammakam unda anna script chudakunda matladestadu ani

    • @VizagVlogz
      @VizagVlogz 13 днів тому

      @@karriganesh8781 chandralu laaga edi padite adi
      Notiki edi vaste adi vagesi hamilu ichesi malli anni mayam chese type kaadu ani nammakam aite undi

  • @govardhanreddy7990
    @govardhanreddy7990 17 днів тому +67

    జగన్ అధీకారం లో ఉన్నా చంద్రబాబు అధీకారం ఉన్నా చంద్రబాబు గారిని ఏదో ఒకటి అనడం తప్ప ఇతనికి ఇంకా ఏమీ తెలియదు

    • @hanumannajames4201
      @hanumannajames4201 17 днів тому +5

      Bro reddys kuda opposite ayaru jagan ku

    • @govardhanreddy7990
      @govardhanreddy7990 17 днів тому +2

      @@hanumannajames4201 నేనుఅన్న దాంట్లో అపద్దం ఏం లేదు కదా bro

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 14 днів тому +1

      @@hanumannajames4201Hon’ble Indian traditional Reddi leaders won’t opt to see the sinful faces of any YCP leader including him. Irresponsible unprincipled & British minded dacoit Reddys may accept his merciless leadership.

  • @smaniraju9560
    @smaniraju9560 17 днів тому +257

    వచ్చాడండి అచ్చమైన సంసారి డాక్టర్ సుధాకర్ ని రోడ్డు మీద బట్టలు విడిపించి చంపినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఉంటే బాగుంటుంది దళితున్ని డోర్ చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఉంటే బాగుంటుంది ఐదేళ్లలో నీ పాలన గురించి ఒక్క సారన్నా ప్రెస్ మీట్ పెట్టావా

  • @Amarenderreddy76878
    @Amarenderreddy76878 17 днів тому +69

    బిర్రుగా bhoom bhoom తాగి వచ్చాడు.. ఏడుపు ఎక్కడ? నీళ్లు ఎక్కడ?

    • @marriprameela5322
      @marriprameela5322 13 днів тому

      Aite. Pachamidiya. Tagutadanna. Mata

    • @Amarenderreddy76878
      @Amarenderreddy76878 13 днів тому

      @@marriprameela5322 ఇంకా సిగ్గు రాలేదా? 🤣🤣🤣🤣

  • @user-wu8rg3gi2h
    @user-wu8rg3gi2h 14 днів тому +23

    ఎవర్రా డోర్ డెలివరీ చెయ్యలేదు అన్నవాడు బోల్డ్ సేవలు చేసా చేసాం

  • @mallikaarava3951
    @mallikaarava3951 17 днів тому +153

    గ్రాఫిక్ భాగా చేశారు.నాన్న చనిపోతే కూడా కంటిలోనీళ్ళు. రాలేదు

  • @RangaraoPatibandla
    @RangaraoPatibandla 18 днів тому +230

    మీరు ఎంత దోపిడి చేసినారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది

    • @Lukky-ny1dg
      @Lukky-ny1dg 17 днів тому +3

      Mee vadu am chesthado chusuko

    • @a.sa.s7678
      @a.sa.s7678 15 днів тому

      Mundu chandrababu ni chepamanu 2014 lekka 4 lakshala kotlu em chesado jagan chesinavi konchemana kanapaduthunay sankshemam mari c.b.n em chesadu antha amount evariki ichadu.. nithi Kala vadu ayithe chepamanu...rajadhani kattada..polavaram purthi chesada...pathakalu ichada em chesadu 4 lakshala kotlu...

  • @crazyvenky1258
    @crazyvenky1258 17 днів тому +32

    Boom boom tagi relax avvu jagan. Inni rojulu prajala kastam ni dochukunnav taxes ani cheppi ippudu mv feel avuthe prajalaki em kadu. Nilanti vallaki ichi AP nasanam chesukunaru

  • @varikuppalamohan342
    @varikuppalamohan342 17 днів тому +9

    ఏం పర్వాలేదు sir మీరు KCR సారు ఇద్దరు కలిసి మోది మేడలు వంచండి గట్టిగా కొట్లాడండి 😊😅😂

  • @yadagiribaddula4075
    @yadagiribaddula4075 17 днів тому +51

    మండలి రద్దు చేయాలని కోరారు కదా మీరే

  • @kbbabu2824
    @kbbabu2824 16 днів тому +39

    జగ్గు భాయ్....నీ తప్పులు ఎప్పుడో వెయ్యి దాటేశాయి....మరి నిన్నెం చేయాలి

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 14 днів тому +5

    లోకేష్ చేతిలో మీ పాపాల చిట్టా అదే redbook ఉంది..ఒక కాపీ అడిగి తీసుకొని చదువుకో అన్నా...నువ్వు ఎందుకు ఓడిపోయావో నీకే అర్థం అవుతుంది....💥

  • @ravip9891
    @ravip9891 15 днів тому +10

    మమ్మల్లి 5yrs ఏడిపించావ్ సార్.. Return gift

    • @honeybabe123
      @honeybabe123 12 днів тому

      Niku em yedipincharu ra kangaru padakandi babu gadu trailer mataram e chupincharu wait n watch of 5yrs

  • @user-sj3vs6vy3z
    @user-sj3vs6vy3z 17 днів тому +16

    నీ అంత పాపాలు ఎవరు చేయలేదు తిరుపతి దర్శనానికి వచ్చే భక్తులను ఎంత కష్ట పెట్టావు దర్శనం టికెట్ల కోసం చిన్న పిల్లల్ని పట్టుకొని ఊరికే పరిస్థితి తెప్పించారు నీ అంత పాపాలు ఎవరు చేయరు

  • @bhargavsunkesula3465
    @bhargavsunkesula3465 18 днів тому +125

    మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఒక్క సారైనా అడిగార ప్రత్యేక హోదా...!

    • @vijaya14081976
      @vijaya14081976 17 днів тому +7

      stage meede adigaru

    • @prudhviraj2514
      @prudhviraj2514 17 днів тому +5

      Modi ni yemaina anti-nation anti-hindu ani yedustharugara manaki development kanna matham mukyam ga

    • @prabhakarreddyk3232
      @prabhakarreddyk3232 17 днів тому +8

      వాడికి ప్రత్యేక హోదా తో అవసరం లేదు, వాడికి బైల్ కావాలి

    • @vinaykumar-hx1zs
      @vinaykumar-hx1zs 16 днів тому +1

      ​@@prabhakarreddyk3232 CBN 21 setas ipudu CBN supply India kutamiki support cheste special status vastadi

    • @rubenkumar6420
      @rubenkumar6420 16 днів тому +4

      Last time Ycp ki 22 mps unna, modi ki use ledhu bro yendhukante govt form cheyyadaniki vallaki kavalsina seats unnai.. But ippuadala kadhu.. Modi ki govt form cheyyalante TDP mps avasaram.. Kani Aa CBN ippudu kuda Prathyeka hoda adagaledhu..

  • @bingipremkumar932
    @bingipremkumar932 17 днів тому +22

    నువ్వు పార్టీ నీ కాంగ్రెస్ లో కలపడం తప్ప వేరే మార్గం లేదు అన్న 👍👍

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota4990 14 днів тому +33

    అరేయ్ టైమ్ ఇవ్వండి రా బాబు ఎన్నిరోజులు అయింది గెలిచి వెంటనే మీ ఏడుపులు మొదలెట్టేసారు కంగారు పడకండి మీదగ్గరనుండే మొదలుపెడతారు

  • @sundarmsundar6653
    @sundarmsundar6653 17 днів тому +23

    నిన్ను నమ్మితే ఐఏఎస్ లు జైలు పాలు నువ్వు ఎవరి మాట వినవు

  • @user-fk5yv3mw9f
    @user-fk5yv3mw9f 17 днів тому +44

    అప్పుడు నిన్ను గెలిపించాము నువ్వు నిలబెట్టుకోలేకపోయావు ఇప్పుడు మళ్ళీ మేము చంద్రబాబు గారిని గెలిపించుకున్నాము మా గురించి నువ్వేమి అడగక్కరలేదు అని కనీసం ప్రతిపక్ష హోదా కూడా నీకు ఇవ్వలేదు నీకు ఇంక అర్ధం కాలేదా

  • @GHDR1585
    @GHDR1585 14 днів тому +4

    శిశుపాలుడు ఐదు సంవత్సరాల నువ్వు అరాచకం చేసావు కాబట్టే నిన్ను ప్రజలు ఇంటికి సాగనంపారు. డోర్ డెలివరీ చేసింది శవాన్ని నాయనా

  • @ramr2325
    @ramr2325 17 днів тому +5

    5 years meru em chesaruu special status tisukonrakundaaa😂😂😂😂

  • @prajapathiibp866
    @prajapathiibp866 18 днів тому +166

    బూమ్ బూమ్ షకలక మందు తాగిన వాళ్ళందరూ ఓటేస్తే బాగుంటుంది

    • @vijaya14081976
      @vijaya14081976 17 днів тому +2

      adicbn techhinde20108 lo okasari velli chhodu noty even oka company is nit bring by jaganvelli check chesuko

  • @saivenkat1999
    @saivenkat1999 18 днів тому +18

    Meru Odepovadaniki karanam nuvve

  • @tuurpuleekharti5624
    @tuurpuleekharti5624 10 днів тому +1

    "ప్రజలు ఎదుటి వారి ఆత్మాభిమానం" కోరుకుంన్నారు , మర్యాద నేర్పాలనుకున్నారు , ప్రజా మౌనం ఎంత బలంగా ఉంటుందో తీర్పు ద్వారా తెలియ జేశారు , ప్రతినిధులు ఏర్పాటు చేసుకునే మనుష్యులు కంటే "ప్రజా బలమే ఎక్కువ" 90% ధన్నం పెట్టడానికి వచ్చినవారు ప్రజలను చివరివరకూ అలాగే గౌరవించాలి ❤

  • @devipentakota8873
    @devipentakota8873 12 днів тому +2

    దెయ్యాలు వేదాలు చెప్పడం అంటే ఇదేనేమో

  • @ponnapatisureshkumar1586
    @ponnapatisureshkumar1586 18 днів тому +123

    మీ వాళ్ళు మస్తుగా కొట్టి,ఈడ్చి పడేశారు గుర్తు లేదా అన్నా ఇవన్నీ మామూలే

    • @chandusfinefact
      @chandusfinefact 17 днів тому +6

      ​@@cherryjoy9182me party kottina valu vote veyyaledhu .. andhu ke 11

    • @vijakode
      @vijakode 12 днів тому

      ​@@cherryjoy9182ranganayakammani yemi chesarandi. message forward cheyyadame nerama? Pichi kukkallaga venta padi ela trimaro ame matallone vinandi.

  • @samudrala1978
    @samudrala1978 17 днів тому +19

    మీ తండ్రిగారు ఉన్నప్పుడు అనేకమంది ఉన్నత అధికారులు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఆర్థిక నేరగాలిగా జీవితకాలం ముద్ర పడిపోయింది తరువాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరములలో ఎంతమంది కళ్ళల్లో నీళ్లు వచ్చాయి దాని ముందు నీ కలలో నీరు ఎంత సముద్రంలో నీటి బిందువు లాంటిది

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 15 днів тому +15

    పదవీ పోయినందుకు ఏడుస్తున్నావా ?ఈ 5 ఏళ్లలో ఎంతమందిని నువ్వు ఏడిపించావో గుర్తుతెచ్చుకో.

  • @jillellasrinavaslu6298
    @jillellasrinavaslu6298 16 днів тому +21

    సిగ్గు లేదా ఇలా మాట్లాడటానికి మీరు ఎన్ని పాపాలు చేసినారు. ఆల్రెడీ మీకు జనం పాపం తగిలే ఇలా ఏడుస్తున్నారు. సిబిన్ అన్ని చేస్తాడు జస్ట్ నీవు చూస్తూ ఉండు.

  • @mall575
    @mall575 18 днів тому +172

    నువ్వు యెడిపించావు కదా. ఇపుడు యేడు

  • @renuvu9033
    @renuvu9033 17 днів тому +12

    DEVUNI DAYATHO AP KI MANCHI CHESADU ....MIKU REST ICCHARU......

  • @rajasekhardhulipala4311
    @rajasekhardhulipala4311 16 днів тому +9

    "As you Sow so Shall you Reap " Great Vivekananda's often quote 😊

  • @chanduthotachandu9217
    @chanduthotachandu9217 17 днів тому +23

    2.5 కోట్ల అప్పు తెచ్చి బటన్ లో నొక్కే కార్యక్రమం పెట్టుకున్నావు.. నువ్వు తెచ్చిన అప్పులో సగం కూడా ప్రజలకు పంచలేదు... ఆ డబ్బులు..మీరు ఎంత నొక్కేశారు..

  • @ramanaallu2258
    @ramanaallu2258 18 днів тому +144

    ఎదో నీ ఇంట్లో సొమ్ము ఇచ్చినట్టు feel అవుతున్నావ్

    • @kakaraprema8047
      @kakaraprema8047 18 днів тому +25

      Evadu ina govt somme eastdu pk,CBN valla enti lo sommu evvaru

    • @newchannel-es9oo
      @newchannel-es9oo 18 днів тому

      All taxes from voters run the government s

    • @venkey2774
      @venkey2774 17 днів тому

      టీడీపీ హయం లో ఇచ్చారా రా

    • @official-sq5ns
      @official-sq5ns 17 днів тому +8

      Ayya nuvvu ekkadavunnav....andaru alage echedi.... Abn tv5 chusthe alane cbn ichinatu cheputharu😂😂😂

    • @dhadkan1964
      @dhadkan1964 16 днів тому

      😂

  • @ramanaallu2258
    @ramanaallu2258 18 днів тому +102

    5 years నోట్లో ఏం పెట్టుకున్నావు స్పెషల్ స్టేటస్ కోసం ఇప్పుడు గుర్తు vachinda

    • @Dheera474
      @Dheera474 17 днів тому +7

      Special status 2014 cbn adgale package adigaru
      2019 jagan won ina central lo bjp undi majority tho so regional parties need avasaram ledhu
      Ipudu bjp ki seats tagihinai so ap lo TDP Bihar lo nitish garu bjp ki mp support echaru so vele adagali special status
      Konchum telskoni question cheyu

    • @koduripadmavathi3129
      @koduripadmavathi3129 17 днів тому +1

      ​@@Dheera474super

    • @thandruphani
      @thandruphani 16 днів тому +1

      ​@@Dheera474in 2019 election...jagan said .. kendram medalu vanchutamm 😂

  • @vimalakornepati3128
    @vimalakornepati3128 13 днів тому +15

    ఏంది నాయన నీ నంగనాచి మీటింగ్

  • @VenkataRamana-wt4cy
    @VenkataRamana-wt4cy 17 днів тому +12

    ఇంట గెలిచి రచ్చ gelavali అంటారు.....మీరు ముందుగా ఇంట్లో issues clear cheskoni తర్వాత ప్రజల్లోకి vellandi.

  • @user-nh3ts4ly4l
    @user-nh3ts4ly4l 18 днів тому +7

    Oscar parfamences 😂😂😂 aa award echina thapuledhu

  • @sayannasiddapuram2618
    @sayannasiddapuram2618 17 днів тому +3

    విధి వదలదు ఎవరిని, నువు చేసిన తప్పులు నిన్ను ఇంట్లో కుర్చొప్పెట్టినయ్య్

  • @pradeepganda4305
    @pradeepganda4305 17 днів тому +2

    anyway AP got Good Administrator....Even Jagan Sir also attracted few people for rule but Only Schemes without capital, companies, jobs will Ruin State, .....Now AP People should develop CAPITAL so that we all come for TOUR to AP Capital.....

  • @surendarparepalli1090
    @surendarparepalli1090 18 днів тому +42

    RRR is ready anta bro😂

  • @livingstonecon
    @livingstonecon 17 днів тому +1

    వొక్కడు వుంటే చాలు ప్రతిపక్షం లొ వాని పార్టీ పైనె ప్రజల ప్రెమంతా 😀

  • @xyz-hq9sz
    @xyz-hq9sz 17 днів тому +11

    మీరు చేసినవి బాగా చెప్తున్నావు సుద్దపూస

  • @vikas5141-hb1in
    @vikas5141-hb1in 17 днів тому +7

    Nuvvu 2014 nunchi 2019 varaku ilanti strategy use chesi CM ayyav…eesari adhe chesthey 11 seats poyi 1 avurhadhi…nuvvu okkadive untav

  • @chanduthotachandu9217
    @chanduthotachandu9217 17 днів тому +24

    సిద్ధం సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలు పెట్టి బాక్సింగ్ ఆడించావు కదా.. మీ కార్యకర్తలతోటి ఆ దిష్టిబొమ్మలను కొట్టమని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.. దేశంలో ఇలాంటి పిచ్చ రాజకీయాలు ఎవడన్నా చేస్తాడా?????

    • @vijakode
      @vijakode 12 днів тому

      Baaga adigarandi. Daridrudini tarimesaru prajalu.

    • @mambo2999
      @mambo2999 11 днів тому

      That was too much sadism

  • @srinuvasulu.maddurusrinuva8089
    @srinuvasulu.maddurusrinuva8089 15 днів тому +1

    జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు మాత్రమే ప్రత్యేక హోదా గుర్తుకు వస్తుంది

  • @alwalasrinivas2979
    @alwalasrinivas2979 17 днів тому +8

    రావణ కాష్టం నువ్వు చేసావని ప్రజలు అంటున్నారు. అనవసరంగా చంద్రబాబు పై ఏడుపు బందు చెయ్...

  • @user-up1xy8md1f
    @user-up1xy8md1f 14 днів тому +11

    ఎక్కడికి పోదు నువ్వు చేసిన పాపం ఎడవడమనేది అయి .ప్యాక్ వాడి స్కిట్ అవ్వచ్చు మాన్య శ్రీ ముఖ్య మంత్రి నీకు తండ్రి వయస్సు గల శ్రీ నారా చంద్ర బాబు గారిని ఈడిపించడమనేది ఎంత పాపం 53 రోజులు కారణం లేకుండా నేరం రుజువు చేయకుండా బంధించి ఎంత పాపం చేశావు నీకు తల్లి లాంటి భువన మ్మ నీ అనరాని మాటలు నీ పాలేరు నా కొడుకులు చేత అన్పించటం ఎంత పాపం

  • @satyanarayanarao7098
    @satyanarayanarao7098 17 днів тому +35

    చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి కర్మ ఎవరిని వదిలిపెట్టాడు

  • @rameshbabuk6260
    @rameshbabuk6260 14 днів тому +1

    శిశుపాలుని మించిన ఆనందం 😂 మీది...
    విజయమ్మ తల్లి గోస్ట😮😮😮
    షర్మిల చెల్లి రోధన 😢😢😢😢
    అన్నీ శిశుపాలుడు కూడా చేసి ఉండదు😊😊😊

  • @vallepuchandrasekhar3661
    @vallepuchandrasekhar3661 13 днів тому +8

    మనం చేసినవి చెప్పు అన్న, అప్పద్దాలు చెప్పడం, నీకు, నీ టీవీ కి, నీ పేపర్ కి అలవాటు, మరి 5సంవత్సరాలనుండి నువ్వు ఏమి పీకావ్. హోదా గురించి...ఇంకా ఒక్క నెల కూడా కాక నే ఏడుస్తున్నావ్....

  • @dhanrajosuri3544
    @dhanrajosuri3544 17 днів тому +34

    Jagan Lost Because
    1. NO CAPITAL DEVELOPEMENT
    2. CHEAP LIQUOR BRANDS
    3. SAND MAFIA
    4. NO NEW COMPANIES TO AP
    ETC THESE ARE FEW

    • @Dheera474
      @Dheera474 17 днів тому +2

      Capital development okate chese Telangana form indhi
      Development ante ani Zilla la development

    • @316ec05026
      @316ec05026 16 днів тому

      The main reason for failure is rowdyism, disrespecting opposition leaders, lack of minimum moral and ethical values

    • @santhosh2513
      @santhosh2513 15 днів тому

      Companies vachay kani cheppukoleka poyaru

    • @vijakode
      @vijakode 12 днів тому

      ​@@Dheera474abhivrudhi cheyyadaniki, adugaduna capitals pettakkarledandi. Anni chotla avakasalu kalpinchite chalu.

    • @vijakode
      @vijakode 12 днів тому

      ​@@santhosh2513avuna idi vidduramga undi. Unna companeelani tolesina granulu veellu. Emi cheyyakundane udaragotte ycp prabhutvam, companeelu techi unte, dappu veyincha kundaa ageda? Bhale vaalle.

  • @lakshmimunagala5319
    @lakshmimunagala5319 17 днів тому +7

    సిగ్గు వుండాలి నిజమే పాపం వురికే పోలేదు అన్న ఇప్పుడు అన్న మనిషి గా మార్పు తెచ్చుకో కర్మ ఇప్పుడు ఎవరిని వదిలి పెట్టడం లేదు సోదర

  • @Janasena-మానుకోట
    @Janasena-మానుకోట 14 днів тому +2

    అలాగే చేస్తారు నువ్వు చేసినపుడు ఎటు పోయింది e బుద్ధి

  • @shivashankar5178
    @shivashankar5178 17 днів тому +3

    God seen his era complete

  • @hemanthreddynarra3589
    @hemanthreddynarra3589 17 днів тому +6

    Auvnu ra champesi door delivery chesinaru... Meru

  • @kinestar8917
    @kinestar8917 17 днів тому +5

    Nuvvu chesina nashtam kantena

  • @dhavuluridamodharanaidu5908
    @dhavuluridamodharanaidu5908 13 днів тому +1

    డోర్ డెలివరీ డ్రైవర్ చేశారు కదా సార్

  • @svsunil6900
    @svsunil6900 17 днів тому +1

    కర్మ ఎవరిని వదిలిపేట్ట దు చూడు 420 అన్న మనం అప్పుడు చేయలేదా 420 అన్న దాడులు గురులేవ అన్న😢😢😢

  • @jvb2601_knl
    @jvb2601_knl 14 днів тому +5

    5 ఏళ్లుగా ఒక్క నోటిఫికేషన్ లేదు.
    నిరుద్యోగులు, వారి కుటుంబాలు ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టారో తెలుసా..!?😢😢😢😢

    • @user-kg8rp8ez7q
      @user-kg8rp8ez7q 13 днів тому

      150000 sachivalam postlu echharu

    • @SuryaTelugu-ld7uu
      @SuryaTelugu-ld7uu 12 днів тому

      చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి బాబు

  • @sambasivarao6013
    @sambasivarao6013 17 днів тому +35

    ఊరుకో ఊరుకో ఇంకేముందిలే... జైల్లో పిసుక్కోవడమే 😅

  • @RameshGopisetty-ml9xz
    @RameshGopisetty-ml9xz 15 днів тому +1

    How many times your government asked for special status in the last 5 years. We should never request only when their is a need. if you fell it is right, then you should have questioned in the last 5 years atleast few times...

    • @vijakode
      @vijakode 12 днів тому

      Uttade, special status kante vaadi casulu vishayam more important vadiki. Prajala kharchuto Delhi ki poyi casulu padakunda chesukune vadu.

  • @stunner233
    @stunner233 17 днів тому +5

    Power lost. Politician becomes an Actor. Actor looses, he graduates to become politician. Role change. You continue to act. Wheras Pavan continues to grow in politics.😂

  • @laxmanraobhagam5915
    @laxmanraobhagam5915 17 днів тому +11

    Okka doctorni nadi roddu meeda చేతులు kattesi పిచ్చోడిని చేసి చంపిన పాపం ఎక్కడికి పోదు

  • @teluguammaisuhasini1313
    @teluguammaisuhasini1313 15 днів тому +1

    మరి అలాగే మాట్లాడుతుంటే ఇంకా ఎపుడు CM కాలేరు మిరు .....మంచి అభివృద్ధి మంచి పరిపాలన చేసింటే మీరే వచ్చేవారిని .....ఇంకా నీచంగా దిగచరిపోతునారు ....మిరు మి గురించి ఆలోచించండి... ప్రజలకు. సహాయం చేస్తే చేయండి ... ఇలా ప్రతి స్పీచ్ లో వేరే వల గురించి తప్పు గ మాట్లాడి ని పరువు మి నన్న గారి పరువు తీసుకుంటున్నారు..ఇప్పటికైనా మరి మంచి చేయండి సార్ .....ప్రతి స్పీచ్ లో ప్రజల గురించి మంచి గురించి మాట్లాడితే bagundu....ఎపుడు పక్క వల పార్టీ మీద కథ మి పార్టీ లో study and good కారెక్టర్ ఉన్న వాళ్ళను పెట్టు కింది ..

  • @prabhakararaokintali9002
    @prabhakararaokintali9002 13 днів тому

    There is no space in counting machine to note mistakes of 'Sisupaludu' further. 😅.

  • @ashokponugumatla4926
    @ashokponugumatla4926 18 днів тому +41

    ప్రజాధనమే కదా...పథకాల ద్వారా ఇచ్చింది

    • @PullaSumaSunil
      @PullaSumaSunil 17 днів тому +4

      Any party same kadaa

    • @official-sq5ns
      @official-sq5ns 17 днів тому +3

      Babu sontha dabbu echadu kammanaina manishi

    • @Dheera474
      @Dheera474 17 днів тому +3

      Evari na praja dhane estaru sonthavi kadhu

  • @user-zh8in6xc3z
    @user-zh8in6xc3z 17 днів тому +11

    అన్నా నాకు తెలిసి ఇక మీకు సెలవిచ్చారు ప్రజలు. మీ పార్టీ మనుగడ కోల్పోయింది. భవిష్యత్తులో మీ పార్టీ డోర్లు వేసుకోవడం కాయం. మీ మీద ఎంత విరక్తి గలిగితే ప్రజలు మిమ్మల్ని 10 సీట్లకు పరిమితం చేశారు.😂😂😂😂😂

  • @user-cl4ok5eu5u
    @user-cl4ok5eu5u 13 днів тому +1

    ప్రత్యేక హోదా నీ అధికారం ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా... జగన్ మోసపు రెడ్డి

  • @user-qk2nm1xq8u
    @user-qk2nm1xq8u 17 днів тому +2

    మీరు 5 సంవత్సరాల చేసిన పాపాలు వారు రెండు మూడు రోజులు చేశారు ఐదు సంవత్సరాల ఆడవారిని మగవారిని ఏం చేశారు బాధ పెట్టారు. మీరు తయారు చేసిన మందులు పిచ్చి మందులు తాగి మగవారు నరకం చూపిస్తుంటే ఇంట్లో ఆడవాళ్లు ఎంత బాధ పడ్డారు మీకు ఏం తెలుసు. పాపం మీరు చేసి మళ్ళీ వాళ్ళ పైన అనటం సరికాదు పాపాలు మీరు చేసింది

    • @a.sa.s7678
      @a.sa.s7678 15 днів тому

      Avunu anthaka mundu mandu anade ledhu mari....anthakamundhu ekkada chusina thagi Rodla midha dholade vallu ii 5 years lo avi kanikinchaledhu....retlu peragadam valla...ippudu thagisthunaruga malli thagubothulu ekkuva avtharule

  • @madavidatta9849
    @madavidatta9849 17 днів тому +40

    నీతులు నువ్వు చెప్పడం విడ్డూరంగా ఉంది 😂😂

  • @malleshbijjala966
    @malleshbijjala966 17 днів тому +3

    జగన్ అన్నా మీరు ఇన్ని చేసినా door service చేసిన కూడా ఓడారు అంటే ప్రజలు మీ ఉచితలు కాక ఇంకా ఏదో కోరుకుంటర్రు అనుకుంటున్న, జగన్ అన్నా మీరు ఇపుడు అన్న మాటలు ఒక మూడు నెలల తర్వాత చెప్పు అన్నా., ఇంకా వాళ్ళు ఛార్జ్ తీసుకోలేదు., మీరు అపుడే రావణ కష్టం అంటర్రు అన్నా.,

    • @vijakode
      @vijakode 12 днів тому

      5 years yenni arachakalu chesadu. Janalu visigi poyaru.

  • @yadhegiriraogiri2297
    @yadhegiriraogiri2297 16 днів тому +2

    SC boy’s body was also house delivered

  • @Tiger-by1fm
    @Tiger-by1fm 10 днів тому

    ముఖ్యంగా అమరావతి రైతుల ఆడవాళ్ళ కన్నీళ్లు నీ చెల్లెలు కన్నీళ్లు తగిలాయి😢

  • @poduguganesh8019
    @poduguganesh8019 18 днів тому +36

    నువ్వు ఎవడు జగన్, 11 MLA లతో ఎం చేయగలవు

  • @marysugunadurgasi2753
    @marysugunadurgasi2753 17 днів тому +2

    BJP TDP Janasena unitedly came into the public, moved with the public and involved the public in these elections JaganAnnaaaa....where were YSRCP representatives for the last 5 years and why did they not come campaigning for YSRCP before the elections? Your Volunteers & Anganwadi workers represented TDP and harassed the YSRCP favouring citizens. If you don't deal with these ground realities you will lose again Sir. We respect you but we're fed up of your volunteers.
    10 yrs Kotlu kotlu widow pensions panchina KAPaul garine pichodini chesina halkaa janam mirichina kotlu kotlu benefits marchipoyi mimalni kuda picholni chestaru Sir. Halka janam okalne kadu anni economic classes ni care thisukovali Sir...yet we respect you & voted for you

  • @Mathyarajujanni-vk4od
    @Mathyarajujanni-vk4od 14 днів тому +1

    నీవు ప్రజావేదిక కూల్చి నప్పుడు పాపం గుర్తు కు రాలేదా??

  • @dalapatr2082
    @dalapatr2082 14 днів тому +3

    మార్పు నేతలలో రావాలి ! ప్రజలని వారి కోరికలు తీర్చు కోవటానికి వాడుకుంటున్నారు. ఎవరు చేసిన దానికి వారు భాద్యులు ! ప్రజలు జాగర్తగా ఉండాలి నాయకుల యొక్క గుణ గుణాలు గమనించాలి .

  • @vennamnaveen8686
    @vennamnaveen8686 17 днів тому +3

    అన్నా షూస్ రెడీ చేసుకో...

  • @rakshithareddy2489
    @rakshithareddy2489 17 днів тому +2

    You are not a church father Sir, your speeches are not appealing anymore😣. I hope you will change that!

  • @Dubairajateluguwala
    @Dubairajateluguwala 16 днів тому +2

    శవాలను కూడా….చేశారు కదా

  • @harihk8647
    @harihk8647 17 днів тому +3

    Nuv em pikav ra prathyeka hoda tekunda...

  • @venkataharibabukoduri3671
    @venkataharibabukoduri3671 17 днів тому +5

    ఒక్క రోజు కూడా అవలేదు వాళ్ళు పీఠం ఎక్కి. ప్లీజ్ వెయిట్

  • @Liger99297
    @Liger99297 16 днів тому +1

    Better ur accept ur defeat dignifidly
    And work Better.
    It's a democracy

  • @maheshej123
    @maheshej123 16 днів тому +1

    మేముమ్మన్నం anna నీకు ❤️

  • @vamshipolice3520
    @vamshipolice3520 17 днів тому +17

    మరి మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకినవ్ రా జగన్

  • @venkivenki4729
    @venkivenki4729 18 днів тому +23

    Meeru em chesaru sir vunnappudu

  • @ruler_MM
    @ruler_MM 15 днів тому +2

    Nuvvu eppudu adigavayya special status gurinchi...kotha drama modalu pettava 😂

  • @shaikrahamathulla9
    @shaikrahamathulla9 15 днів тому +2

    0:36 nijame drive ni door delivery chesav kada...

  • @globaldynamicshub99
    @globaldynamicshub99 17 днів тому +32

    మళ్ళీ మొదలెట్టాడు 😂😂😂 అన్ని అబద్దాలే