106 ఏళ్ళ పాటు నిర్మించిన గుడిలో అదంతట అదే తిరుగుతున్న స్థంభం I Temple Rahasyalu

Поділитися
Вставка
  • Опубліковано 1 сер 2017
  • Subscribe Temple Rahasyalu :
    / @templerahasyalu9326
    Like Face Book Temple Rahasyalu Page :
    / temple-rahasyalu-24907...
    Follow Temple Rahasyalu on Twitter :
    / templerahasyalu
    Google Plus Temple Rahasyalu :
    plus.google.com/u/0/109841635...
    Blogger Temple Rahasyalu :
    www.blogger.com/blogger.g?blo...
    Tags:
    106 ఏళ్ళ పాటు నిర్మించిన గుడిలో అదంతట అదే తిరుగుతున్న స్థంభం I Temple Rahasyalu, temples secrets, temples history, history of temples, history of temples in india, Halebidu,Hassan, Karnataka, India, temples history, temples secrets, temples history in telugu , facts about temples, temples in telugu, mystery of indian temples, mystery of temples, history of temples in telugu , prapancha rahasyalu, world secrets, secrets, amazing secrets, amazing wonders in the world, science, education, global news, world news, telugu latest news, హళేబీడు, బేలూరు, హోయసలేశ్వర ఆలయం, హోయసలేశ్వర గుడి రహస్యం, హోయసలేశ్వర ఆలయ రహస్యాలు,
    Hoysaleshwara Temple Story, Story of Hoysaleshwara Temple, History of Hoysaleshwara Temple, Hoysaleshwara Temple History, Facts about Hoysaleshwara Temple, Hoysaleshwara Temple Facts, Amazing facts Hoysaleshwara Temple, Hoysaleshwara Temple amazing facts, story about Hoysaleshwara Temple, Hoysaleshwara Temple Secrets, Secrets of Hoysaleshwara Temple, Hoysaleshwara Temple, Halebidu History, Histroy of Hoysaleshwara Temple, Halebidu, facts about Hoysaleshwara Temple, Halebidu, Unknown facts of Hoysaleshwara Temple, Halebidu, Hoysaleshwara Temple, Halebidu, Beluru, Beluru Temple Secrets, Beluru Temple History, History of Beluru temple, Hoysala Empire, Belur , Vishnuvardhana, Documentary, Documentary o f Hoysala temple, Hoysala temple in Karnataka, Temples in Karnataka, temples in tamilnadu, temples in india, Bucheshwara Temple,Hoysala Empire , hoysala Architecture, Koravangala hoysala temple,Hassan District Facts,Mystery,Devotional,God, Temple Secrets,Ancient History,India, Most mysterious temples of India,Indian Telugu,mysterious temples of india, Indian myestery,historical temple, The most mysterious temple mystery temples,honted places, ghost, horror temples,indian temple,rahasyam,rahasya pradeshalu, rituals, indian temples,devils,god,shocking stories, mystery,indian temples mystery, ghost stories,telugu, Temple Rahasyalu.

КОМЕНТАРІ • 269

  • @maharshiamudala2570
    @maharshiamudala2570 3 роки тому +2

    నమస్కారం ! మన సంస్కృతిని పరిరక్షించే పురాతన శిధిల దేవాలయాలను తిరిగి నిర్మించాలి.

  • @srinidhi7140
    @srinidhi7140 3 роки тому +5

    ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ❤️

    • @user-el4ji1py4n
      @user-el4ji1py4n 2 роки тому

      అంటే ఎందీ బాయ్ ...?

  • @vravikiran21star
    @vravikiran21star 6 років тому +196

    బ్రిటీష్ వాడు వాడి గొప్పతనం కోసం వాడికి తోచిన కాలాన్ని అన్వయించాడు. ఈ గుడి, దారాసురంలో ఐరావతేశ్వరస్వామి గుడి, శ్రీముష్ణం లో ఆది వరాహ స్వామి గుడి, ఇవన్నీ క్రీస్తు పూర్వం కట్టిన ఆలయాలు.
    ఇలాగే ఇంకా కొన్ని పురాతన దేవాలయాలు క్రీస్తు పూర్వం కట్టినవే.
    వరంగల్ రామప్ప దేవాలయం, వెయ్యి స్తంభాల గుడి కూడా ఈ కోవకు చెందినవే.
    నలుగురికి మనం మంచి చెప్పాలి అంటే ముందు ఆ విషయాన్ని బాగా పరిశీలించి, క్షుణ్ణంగా తెలుసుకుని అప్పుడు చెప్పాలి.
    ఎవరో చెప్పిన మాటలు మనం ఇంకొకరికి అందించకూడదు.
    మీరు ఈ బేలూరు, హళేబిడు వెళ్లి చూశారా. ఎన్ని రోజులు ఉన్నారు ఒకొక్క గుడిలో.
    ఏమి ఏమి పరిశీలించారు. చెక్కబడిన కొన్ని జంతువుల రూపాలు క్రీస్తు పూర్వం 8000వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన వాటితో పోలి ఉన్నాయి.
    క్రీస్తు శకం లో పుట్టిన వారికి వాటి రూపు రేఖలు ఎలా తెలుస్తాయి. కొంచెం ఆలోచించండి.
    హంపి విఠలేశ్వరుని గుడి పునాది క్రింది భాగం లో డైనోసార్ రూపం చెక్కి ఉంటుంది. చూశారా?
    మన సమకాలీన సమయం లో ఉండే వాటినే మనం గుర్తించి యధాతధంగా ఒక బొమ్మ రూపంలోనో లేక ప్రతిమలానో సృష్టించగలం అంతే కానీ క్రీస్తు పూర్వం అంతరించి పోయిన వాటిని కాదు.
    పూర్వం నిర్మించిన చాలా ఆలయాలు క్రీస్తుకు వేల సంవత్సరాల పూర్వమే నిర్మిచబడ్డాయి.
    భారతీయులు ఈ ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మనం ఇప్పుడు చూస్తున్న వాటితో అన్వయించుకుని చూస్తే అంతా తప్పే అవుతుంది.
    మొదట అన్నీ ఆలయాల నిర్మాణ శాస్త్రాన్ని చదివి అర్థం చేసుకుని, ఆయా ఆలయాలను దర్శించుకుని అప్పుడు ఇలా నలుగురికి చెప్పండి. లేదంటే లేని పాపాన్ని మూటకట్టుకోవడం అవుతుంది.
    నేను ఆర్కిటెక్ట్ ని. నా చిన్నప్పటినుండి భారతీయ ఆలయాల సేవలోనే ఉన్నాను.
    జై హింద్. జై శ్రీరాం.

    • @mavillavaraprasad4905
      @mavillavaraprasad4905 5 років тому +4

      Very nice comment

    • @baluyellaiah9510
      @baluyellaiah9510 5 років тому +4

      It's true

    • @legendbakka9213
      @legendbakka9213 5 років тому +3

      ADI THIRAGAKUNDA ENDHUKU AAPERU CHEPPANDI GURUVUGAARU

    • @tejamrteja7454
      @tejamrteja7454 5 років тому +2

      Ravi Kiran mom

    • @narayanamurthy435
      @narayanamurthy435 5 років тому +20

      మీరు చెప్పింది అక్షర సత్యం.
      ప్రతి చారిత్రక ఆధారాన్ని క్రీస్తు శకం అంటూ ముడివేసి, క్రీస్తు పూర్వం అసలు చరిత్రే లేనట్లు వక్రీకరిస్తున్నారు.
      ప్రపంచంలో బట్టలు అనేవి తెలియక ఆకులు, చర్మాలు కట్టుకునే కాలంలోనే పట్టు వస్త్రాలు కట్టి, బంగారు ఆభరణాలు, బంగారు వస్తువులు వాడిన నాగరికత మనది.
      కాబట్టి ఎవరో చెప్పిన కాలాన్ని అన్వయించకండి.
      గొప్పతనాన్ని గుర్తించి చెప్పండి. లెక్క చెప్పలేకపోతే వేల ఏళ్ల నాటిది అని చెప్పండి.
      ధన్యవాదములు.

  • @gangadhargangi8893
    @gangadhargangi8893 6 років тому +3

    my favorite chanal tempul rahasyalu

  • @venugopalnaik2963
    @venugopalnaik2963 7 років тому +10

    It is really great knowing about temple in India.

  • @devanandreddys4318
    @devanandreddys4318 3 роки тому

    అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.

  • @srinivasveeravalli5495
    @srinivasveeravalli5495 7 років тому +13

    great Indian Temple information.hinduism is true life way on world.

  • @baabjitvk
    @baabjitvk 6 років тому +10

    At least it is minimum courtesy to mention the name of the chief architect of the temple (sthapathi) Amara shilpi brahmasri Jakkanachari

  • @santhammapilaka4028
    @santhammapilaka4028 2 роки тому +1

    మన చరిత్ర ను మనమే తెలుసుకోలేని దుస్థితి

  • @krkchari3277
    @krkchari3277 6 років тому +58

    తిరిగే స్తంభం అన్నారు నేను ఫొటో కూడా సరిగా చూపించ లేదు . సొల్లు ఎక్కువ అసలు తక్కువ.

    • @devanandreddys4318
      @devanandreddys4318 3 роки тому

      అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.

    • @moneydabbu9304
      @moneydabbu9304 3 роки тому

      Pinagala meeda palalu erukuntaru prajala taim vest chesharu anna

  • @karinakapur1793
    @karinakapur1793 3 роки тому +2

    చెప్పేది ఒకటి చూపించేది మరొకటి. పైగా లైక్ లు కొట్టాలా.

  • @ramakrishna654
    @ramakrishna654 4 роки тому

    ur correct sir...unknowingly,we should communicate mis information.

  • @honeyharini4313
    @honeyharini4313 6 років тому +1

    Boss stambbam tiragadam chupinchaledenti boss next aeina tisi chupinchanddi boss

  • @anjaneyuluanji6236
    @anjaneyuluanji6236 5 років тому

    Excellent

  • @durgaraopilladurgaraopilla3403
    @durgaraopilladurgaraopilla3403 5 років тому

    Super bro

  • @honeyyadav5971
    @honeyyadav5971 Рік тому

    Mee voice chala bagunshi bro

  • @sudhagonichandrasheker9099
    @sudhagonichandrasheker9099 3 роки тому

    Wonderful

  • @vasantharaju4656
    @vasantharaju4656 2 роки тому

    👍👍👍 nice

  • @telanakulavenkateswarlu6220
    @telanakulavenkateswarlu6220 6 років тому

    Very good

  • @t.ashokkumar2317
    @t.ashokkumar2317 7 років тому +1

    very nice video

  • @bandlagiri1106
    @bandlagiri1106 5 років тому +10

    Arceyalaji department ఉన్న ది
    హి ందుా దేవాలయాలను రక్షణకు ఉన్న దా లేకా బక్షణకు ఉన్న దా

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 3 роки тому +1

    విశయం పూర్తిగా చెప్పాలి తమ్ముడు.ఈ దేవాలయం నిర్మించినది అమరశిల్పి జక్కన చార్యులు,ఆయన భార్య వియోగంలో వుండగా ఒక జియర్ స్వామి ఆయన ప్రతిభను చూసి చేరదీసీ కర్తవ్యబొధన చేస్తారు.అదే సమయంలో విష్ణువర్మ అనే మహారాజు కుమారిడి అనారోగ్యం రావడంతో దేశంలో ఎంతో మంది వైద్యులు చూసిన ప్రయోజనం లేక పోవడంతో ఆ జియర్ స్వామికి విషయం తెలిసీ ఆయన మహత్యంతో ఆ పిల్లవాడికి అనారోగ్యం తగ్గించారు.ఆనందంలో రాజు ఆయన అఙ్ఞాతో ఛన్నకేశవ స్వామి దేవాలయం(బెలురు)ను నిర్మిచారు.దేవాలయం ప్రతిష్ట సమయంలో ఆయన కుమారుడు డంకనాచార్యులు తన తండ్రి అని తెలీయక విగ్రహంలో గర్భదోషం వుంది అని చెపుతారు.అందుకు జక్కనగారు నిరూపిస్తే నా చేతులు నరుకుంటాను అని సభధం చెసారు.ఒక వేల నేను చెప్పినది అపద్దం ఐతే నా తల నరకండి అని ఆయన కుమారుడు డంకనా చార్యులు చెప్పడంతో శిల్పన్ని పరిక్షించడనికి అనుమతి ఇస్తారు.ఒక సుత్తి ఉలితో శిల్పం మొత్తం పరీక్షించి డక్కన గారు విగ్రహం గర్భం పగలకొడుతారు,గర్భంలో కప్ప వుండడం చూసి అందరు బాధ పాడుతారు.ఇంతలో జక్కనగారు ఆయనకు ఆయనే శిక్ష
    వేసుకోని కుడి చేయి నరుకుంటారు.రాజు అయోమయంతో బాధ పడుతుంటే వారి తల్లి,తాత ద్వార అతను ఎవరో కాదు జక్కన గారి కుమారుడు డంకన్న అని తెలుసుకోని బాధపడి మల్లి తండ్రి కొడుకు సాయంతో మల్లి ఛన్నకేశవ స్వామి విగ్రహం తయారు చేసి ప్రతిష్ట చేస్తారు.ప్రతిష్ట సమయంలో చెన్నకేశవ స్వామి అనుగ్రహంతో మల్లి జక్కనాచార్యుల వారికీ చేయి వచ్చినట్లు చెపుతారు.నువ్వుచెప్పినట్లు 103 సంవచ్చరాలు పట్టలేదు.కేవలం ఒక దశాబ్దంలోనే అద్భుతమైన దేవాలయం కట్టాడు మహానుభావుడు...ఆ బెలురు పక్కనే డంకనాచార్యులు నిర్మించిన దేవాలయం హాలేబీడు వుంటుంది చూడు...ఇవి రెండు జంట దేవాలయాలు...తరువాత కాలంలో ఇంకా జక్కన చార్యులు వారు హంపి,మహాబలిపురం లాంటి అనేక అద్భుతాలు సృష్టించారు...

  • @siddamshettyashok8603
    @siddamshettyashok8603 3 роки тому

    Very good temple

  • @n.k.murthy88
    @n.k.murthy88 3 роки тому

    ll ಓಂ ನಮೋ ವಿಶ್ವಕರ್ಮ ಶಿಲ್ಪಿಬ್ರಹ್ಮ ll

  • @maheshkumarchary3648
    @maheshkumarchary3648 5 років тому +1

    i want to know about sri maha vishnu birth

  • @shirishagouthagari6787
    @shirishagouthagari6787 5 років тому

    Nice

  • @kunurrakesh9719
    @kunurrakesh9719 3 роки тому

    స్వయంభూ దేవాలయాలు in india గురించి vedio చేయండి bro

  • @beautifulcrafts8478
    @beautifulcrafts8478 5 років тому +6

    వివరణ, విశ్లేషణ బాగుంది.
    కానీ, తెలుగు రానివారు మాట్లాడుతున్నట్లు, పట్టి,పట్టి మాట్లాడుతున్నారు.

  • @KarthikKarthik-zu2vp
    @KarthikKarthik-zu2vp 6 років тому

    Good

  • @ramakrishna654
    @ramakrishna654 4 роки тому

    ur correct sir...unknowingly, we should NOT communicate mis information.

  • @srilakshmic2046
    @srilakshmic2046 6 років тому +1

    Great

  • @mammymadam5061
    @mammymadam5061 3 роки тому

    Good information

    • @devanandreddys4318
      @devanandreddys4318 3 роки тому

      అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.

  • @agudasaikrishna1485
    @agudasaikrishna1485 6 років тому

    good

  • @srinivasn7042
    @srinivasn7042 6 років тому +9

    tha great information in India history imagining

  • @essemCHELLURU
    @essemCHELLURU 5 років тому

    స్క్రిప్టు బాగుంది, వాయస్ లో సున్నితత్వం రావాలి

  • @charanrongali6204
    @charanrongali6204 3 роки тому

    Supersir

  • @kranthiguntupalli1375
    @kranthiguntupalli1375 6 років тому +1

    nice 👍👍👍👌👌👌👌👌

  • @moolasrinivas8809
    @moolasrinivas8809 3 роки тому

    స్తంభం క్లియర్ గా చూపిస్తే బాగుండు..

  • @Bunny83102
    @Bunny83102 Рік тому

    My native place
    Nenu Monday, monday velthanu ee temple ki

  • @PraveenKumar-nd4hb
    @PraveenKumar-nd4hb 6 років тому +2

    tirige stambam rahasyam ani heading pettavu daani rahasyam ekkada chepparu

  • @vishnuvardhanpara7594
    @vishnuvardhanpara7594 4 роки тому

    Inthaki tirigey sthambam rahasyam anto cheppaledu ga

  • @dineshrao4625
    @dineshrao4625 6 років тому +4

    Great sir you are doing great job and helping us knowing this.

  • @sravniswapna2743
    @sravniswapna2743 6 років тому +4

    Interesting news

  • @ramanjaneyulluc7146
    @ramanjaneyulluc7146 3 роки тому

    Address lefi cheppanddi

  • @rampakala8357
    @rampakala8357 5 років тому

    Dear Editor... Pedda Nandulu antunnav.. Sarigga supisthe kada?.. Yedo Kompalu antuku poinatlu hadavida cheppaka pothe nidanam ga Explain cheyavachu ga.. My dr..

  • @kasulasrinivasarao9946
    @kasulasrinivasarao9946 3 роки тому

    Please improve lighting

  • @laxmibalaga1123
    @laxmibalaga1123 4 роки тому

    Super Amazing wate marakel thanks bro

  • @mallikarjun841
    @mallikarjun841 5 років тому +1

    Kocham slow ga chepthe inka baguntundhi chala fast ga chepthunaru

  • @user-vp9id6ll8v
    @user-vp9id6ll8v 9 місяців тому

    🙏🏽

  • @rajendarmanthini5909
    @rajendarmanthini5909 Рік тому

    Omnamshivaya

  • @srinivasveeravalli5495
    @srinivasveeravalli5495 7 років тому +10

    sir anta adbutamaina news chupenchetappudu aa light effects flashes pettakandi.

  • @rajukumarrajukumar4160
    @rajukumarrajukumar4160 5 років тому

    Tharun

  • @hanumanthuguna9407
    @hanumanthuguna9407 6 років тому +2

    great temple

  • @ruparaviruparavi2776
    @ruparaviruparavi2776 6 років тому +1

    Hi bro that is hoysala & halebeedu thanks for information

  • @virupachunduri9072
    @virupachunduri9072 3 роки тому

    Voice cheppatam ante slow spastanga ardam ayyela cheppali ante kani intha chendalanga cheppakudadu

  • @jahnavialapati8457
    @jahnavialapati8457 3 роки тому

    Why that glittering during the video..it would be more comfortable if it's not there

  • @r.rameshr.ramesh8076
    @r.rameshr.ramesh8076 6 років тому +2

    hi sir super one Dr

  • @venkateshareddypm6341
    @venkateshareddypm6341 5 років тому +3

    దయచేసి హళేబీడు అని పిలవండి ఆలే బీడు కాదు. కల్లా కాదు కళ్ళ . కన్నడంలో ళా అనే అక్షరం ఉంది కానీ దీన్ని తమిళ వారు మరియు తెలుగువారు లా అంటున్నారు.

    • @devanandreddys4318
      @devanandreddys4318 3 роки тому

      అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.

  • @veerendraveerendra3798
    @veerendraveerendra3798 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @yeleshivakumar6036
    @yeleshivakumar6036 6 років тому +5

    history nice

  • @tiyyaguraprabhakarareddy3107
    @tiyyaguraprabhakarareddy3107 2 роки тому

    U r from tslibhan

  • @sabeeramd1338
    @sabeeramd1338 3 роки тому

    Ya i visit it

  • @RaviShankar-vp5xk
    @RaviShankar-vp5xk 6 років тому +1

    super bro

  • @laxmanlaxmi8575
    @laxmanlaxmi8575 6 років тому

    great india temple

  • @varaprasad7413
    @varaprasad7413 6 років тому +1

    Thirige sthambam meeru sarigga chupincha ledu.

  • @laxmidurga6402
    @laxmidurga6402 6 років тому +1

    chala bagundi

  • @saikumargv266
    @saikumargv266 5 років тому +1

    How to go there

  • @maheshbagiratha6095
    @maheshbagiratha6095 5 років тому +1

    hoyesala kadandi hoysal plz mistake cheyyakandi

  • @kavithasamala6474
    @kavithasamala6474 3 роки тому

    Music bagaledhu

  • @sambasivarao6
    @sambasivarao6 3 роки тому

    😍

  • @lalithakumari733
    @lalithakumari733 7 років тому +6

    great technology
    appatlone mana poorvikulu kattaru

  • @raghukumari2611
    @raghukumari2611 3 роки тому

    I saw temple

  • @godisgreat1830
    @godisgreat1830 7 років тому

    Great information, thanks brother

    • @rameshm2996
      @rameshm2996 7 років тому

      నాస్తికుడు నాస్తికుడు

    • @dineshvdr
      @dineshvdr 6 років тому

      నాస్తికుడు నాస్తికుడు and the new

  • @kalyanim8473
    @kalyanim8473 7 років тому +4

    nice

  • @samsunderaravar5425
    @samsunderaravar5425 Рік тому

    Jaisriram jaihindhu

  • @veeraneditz6367
    @veeraneditz6367 3 роки тому

    Video chupiyandi photos kadu

  • @jys5557
    @jys5557 3 роки тому +1

    Satambam tirugutey manu ku vachey labham yemi leydhu tirgakuna mankyemi labham leydhu

  • @sunilsuni791
    @sunilsuni791 4 роки тому +1

    Good morning my dear friends

  • @badugudj4662
    @badugudj4662 7 років тому +1

    nice information bro

  • @rgoudgoud2888
    @rgoudgoud2888 6 років тому +1

    Good history

  • @khadarkhader7132
    @khadarkhader7132 6 років тому

    ancient templesbuilt by vasthuandsuryashidantam.

  • @user-cx5bb7vr6r
    @user-cx5bb7vr6r 3 роки тому

    నిజాలు చెప్పండి. ఆలయం లో అది ఉంది. ఇది ఉంది అంటారు. ఒక్కడు కూడా సరిగ్గా చెప్పారా?

  • @jayaprakashhr1723
    @jayaprakashhr1723 5 років тому

    0.13 which temple??

  • @prasadkaligotla5896
    @prasadkaligotla5896 6 років тому

    Nice history

  • @dhanunjayakumar4693
    @dhanunjayakumar4693 3 роки тому +1

    Need to improve your content and also improve your editing

  • @mohammadarif7276
    @mohammadarif7276 7 років тому +2

    please change background music....
    it is full echo
    voice is not cleared due to worst background

  • @sandeepgowda2453
    @sandeepgowda2453 4 роки тому

    Hassan Karnataka ma uru

  • @ganeshnageswara2886
    @ganeshnageswara2886 6 років тому +1

    chapindi yato correct ga chapindi

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi12652 5 років тому +1

    మనుష్యులు కట్టకుండ యే దేవాలయం , దేముడు, నిర్మించబడలేదు
    ఎలియన్స్ ఇది ఓ భ్రమ. మనిషి తనకు అంతుబట్టని విషయాన్ని, దేముని పైకి కాకపొతే ఏలియన్స్అని సమాధాన పడుతున్నారు.. ఈవేళ, రేపు కాలం సమాధానం చెబుతుంది.

  • @ramesharamesha5142
    @ramesharamesha5142 5 років тому +2

    Yes it is true
    ಇದು ಸತ್ಯ.

  • @shinetosurvive4717
    @shinetosurvive4717 4 роки тому

    Namma Karnataka namma hemme

  • @legendbakka9213
    @legendbakka9213 5 років тому

    Thirugu thunte chuusivachevadini.

  • @AnandKumar-og7zj
    @AnandKumar-og7zj 6 років тому +1

    old is gold so hansof

  • @chinthalapudibaluyadav9568
    @chinthalapudibaluyadav9568 3 роки тому

    Jai Sri Krishna yadav

  • @Abidhabegam
    @Abidhabegam 6 років тому +1

    I think stambam kindana magnet Edo Petti undochu.

  • @naginiprakki5819
    @naginiprakki5819 5 років тому +1

    Ippudu kooda tirugu tunnattu cheppeve kada kdhalu

  • @mallikarjunbowgi1353
    @mallikarjunbowgi1353 5 років тому +1

    Rich history of Karnataka

  • @thallojulamanachary2290
    @thallojulamanachary2290 5 років тому

    🙂🙂🙂🙂🙂🙂

  • @karumanchiveereshgoud5997
    @karumanchiveereshgoud5997 4 роки тому

    Veeresh goud

  • @d.somesh1380
    @d.somesh1380 3 роки тому

    Yenduku aapaalsi vachchindo cheppaledu.
    Poorti samaacharam lekunda
    Video yenduku upload chesaru?