youtube.com/@AnjaniMelodies?sub_confirmation=1 Please Do Like , Subscribe & Share This Video Link To ur Family & Friends To Support Us...🎉 Give ur one like & Subscribe To Motivate Me...Thank You All❤💯🥰🙏
It's really so naturalistic song and many people can relate itBro from my side I shared to 500 members through my WhatsApp .it will add nearly 300views to song.All the best for your upcoming projects
పల్లె నుండి బ్రతుకుదెరువుకి హైదరాబాద్ కి వచ్చేవాళ్ళకి గట్టిగ హత్తుకుపోయే పాట..... పట్నం వచ్చి పల్లెనే మరిచి పోయే ఈ కాలం లో ఇలాంటి పాటలు విని అందరూ నా లైఫ్ స్టోరీ కి కనెక్ట్ అయింది అని ఫీల్ అయ్యే సాంగ్........ 👌👌🙏
ఈ సాంగ్ సూపర్ గా ఉంది అన్న ఊరిని విడిచి పెట్టి సిటీలో జీవనం ఎలా సాగిస్తారు కండ్లకు కట్టినట్టుగా ఉంది వీడియోలు ఈ వీడియోలో సిటీ కి వెళ్ళినప్పుడు చదువుకున్న వ్యక్తులు రోడ్లమీద ఏమేమి పట్టుకునే అమ్ముతారు కనులకు కట్టినట్టుగా ఉంది వీడియోలు ముఖ్యంగా నీ వాయిస్ సూపర్ అన్న
బ్రో మీ పాట instagram లో విన్న తర్వాత ఈ పాట ఎప్పుడు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్న ఇన్ని రోజులకి ఈ సాంగ్ విని అదృష్టం వచ్చింది ఈ పాట హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సన్నివేశాలని గుర్తు చేస్తుంది ఈ పాట పాడిన మీకు శతకోటి వందనాలు, 🙏🙏🙏👏👏
తమ్ముడు తరుణ్ నువ్వు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనసు పూర్తిగా ఆ భగవంతుని కోరుతున్న ఊరు విడిచి పని కోసం పట్నం వెళ్లి ప్రతి ఒకరికి గుండెలకు హత్తుకునే పాట రాశావు తమ్ముడు
సోదరుడు ఈంతాల అనుభూతి వాంచెల పాడినవ్ అంటే నువ్ ఏలట్టివి ఆనుబావించె వంచుత్తావ్ లేడట్టే ఈ పాటలో ఈంత అనుభూతి రాకుండె రాదు కూడా ఆనుబావిస్తేనే ఈంతల పడగలం ఎన్ని వేల మంది జీవితాలను అర్థం చేసుకోవాలంటే ఈంతల కాస్త పండరో ఈ పాట ఒక్కసారి విన్న చాలు అర్థం అవ్వడానికి మేరు మేథో పాతు ఈ పాటకి కాస్త పడ్డ వారికి పలితం దొర్కుతుద్ది ఈ పాట విన్న పతి ఒక్కరు కంచితగ్గ సపోట్ చేస్తారు అదృష్టం సోదరా..!👍🏻
Supar anna song masth undi asl mind Blok anuko insta la reel chusi youtube la chusa m anna unda anna asl nka vinale anipistundiii...nka elanti songs miru enno tiyale ani ha god ki pray chestunna anna....🥰
Anna ఆశలు e song rasi padinollu కనిపించాలి అన్న చూడాలి అని ఉంది నా కోశం e chennal lo post చేయండి plzzz మీకో దండం రా చాలా chennal unnayi kani e channel varu super ra a కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి బాగా ఎక్కిది ❤
It's really so naturalistic song and many people can relate itBro from my side I shared to 500 members through my WhatsApp .it will add nearly 300views to song.All the best for your upcoming projects
youtube.com/@AnjaniMelodies?sub_confirmation=1
Please Do Like , Subscribe & Share This Video Link To ur Family & Friends To Support Us...🎉 Give ur one like & Subscribe To Motivate Me...Thank You All❤💯🥰🙏
It's really so naturalistic song and many people can relate itBro from my side I shared to 500 members through my WhatsApp .it will add nearly 300views to song.All the best for your upcoming projects
7:00
Anna e song Part -2 cheyandi
1
అన్న 8 నిముషాలు ఉన్నది పాట ఇంకా 80 నిముషాలు ఉన్న బాగుండు అనిపిస్తుంది 🤍🙏🙏🤍supper song
Instagram lo vinna full song kosam wait chesi full song eppudu vinna
Seme bro
Nenu kuda
పల్లె నుండి బ్రతుకుదెరువుకి హైదరాబాద్ కి వచ్చేవాళ్ళకి గట్టిగ హత్తుకుపోయే పాట..... పట్నం వచ్చి పల్లెనే మరిచి పోయే ఈ కాలం లో ఇలాంటి పాటలు విని అందరూ నా లైఫ్ స్టోరీ కి కనెక్ట్ అయింది అని ఫీల్ అయ్యే సాంగ్........ 👌👌🙏
❤
ఎన్నిసార్లు విన్న మళ్ళీ వినాలి అనిపిస్తుంది పాట సూపర్ 🙏👌
1980 వాళ్లకు బాగా అర్థం అవుద్దీ ఎందుకంటే అప్పుడు ఎదో చదివి హైదరాబాద్ లో ఎదో చేద్దాం అని వచ్చి ఎదో చేస్తూ బతికేవాళ్ళు
ఎం పాట brother super
మాటలు కూడా రావట్లేదు అంత connect అయ్యింది ఈ పాట చాలా అంటే చాలా బాగుంది.... 🙏🙏🙏
అన్న సిటీలో ఉన్న పల్లెలో ఉన్న వారికి వ్యత్యాసం చూపుతుంది పాట చాలామంది హృదయాలకి హత్తుకుంది ఇలాంటి పాటలు చాలా తక్కువ మంది పాడుతారు ధన్యవాదాలు❤
ఈ సాంగ్ సూపర్ గా ఉంది అన్న ఊరిని విడిచి పెట్టి సిటీలో జీవనం ఎలా సాగిస్తారు కండ్లకు కట్టినట్టుగా ఉంది వీడియోలు ఈ వీడియోలో సిటీ కి వెళ్ళినప్పుడు చదువుకున్న వ్యక్తులు రోడ్లమీద ఏమేమి పట్టుకునే అమ్ముతారు కనులకు కట్టినట్టుగా ఉంది వీడియోలు ముఖ్యంగా నీ వాయిస్ సూపర్ అన్న
అన్నీ జీవితాలు అనుభవించి రాసినట్టు ఉన్నది అన్న పాట ఈ పాట కు పాత్ర పోషించిన అందరికీ పాదభి వందనాలు అన్నలు 🙏🙏🙏🙏🙏😢
బ్రో మీ పాట instagram లో విన్న తర్వాత ఈ పాట ఎప్పుడు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్న ఇన్ని రోజులకి ఈ సాంగ్ విని అదృష్టం వచ్చింది ఈ పాట హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సన్నివేశాలని గుర్తు చేస్తుంది ఈ పాట పాడిన మీకు శతకోటి వందనాలు, 🙏🙏🙏👏👏
నిజ జీవిత కష్టాలు కంటికి చూపెట్టినావు బ్రదర్
అన్న సూపర్ ఉంది సాంగ్ ఇలాంటి పాటలు ఇంకా పాడండి మేము ఎంకరేజ్ చేసాం 👌👌👌👌👌
Lyrics & voice 🎤🎼✍️super tharun anna❤❤
Super anna super lyrics Naku chala nachidi nijajeevitham ni Ela pata laga padinaru abhaa miru kanipisthe miku chetulu yethi dandam pedtha anna 🙏🙏🙏
No words 🥺🥺🥺
Full off emotional 😭 brother
Heart touched
Nanu nenu chusukunattu undhi 😢
పాటకు దండం నీ రాతకు దండమే.పాణం కలుక్కుమంటుందే పాటింటే ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రియాలిటీ ని చాలా సింపుల్ గా అర్థమయ్యేలా వివరించారు
తమ్ముడు తరుణ్ నువ్వు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనసు పూర్తిగా ఆ భగవంతుని కోరుతున్న ఊరు విడిచి పని కోసం పట్నం వెళ్లి ప్రతి ఒకరికి గుండెలకు హత్తుకునే పాట రాశావు తమ్ముడు
Kalla mundhu andhari life chupinchav bro e song lo🥰🥰🥰
సోదరుడు ఈంతాల అనుభూతి వాంచెల పాడినవ్ అంటే నువ్ ఏలట్టివి ఆనుబావించె వంచుత్తావ్ లేడట్టే ఈ పాటలో ఈంత అనుభూతి రాకుండె రాదు కూడా ఆనుబావిస్తేనే ఈంతల పడగలం ఎన్ని వేల మంది జీవితాలను అర్థం చేసుకోవాలంటే ఈంతల కాస్త పండరో ఈ పాట ఒక్కసారి విన్న చాలు అర్థం అవ్వడానికి మేరు మేథో పాతు ఈ పాటకి కాస్త పడ్డ వారికి పలితం దొర్కుతుద్ది ఈ పాట విన్న పతి ఒక్కరు కంచితగ్గ సపోట్ చేస్తారు అదృష్టం సోదరా..!👍🏻
VENKAT THANKS TO U & U R ALL TEAM MEMBER'S FOR THIS SONG 👏👍
అన్ని చూసి రాసిన అన్న నీకు వందనం 🙏🙏🙏 సూపర్ అన్న
మాటల్లో చెప్పలేనంతగా
బాగుంది అన్నా ❤
Super bro writer avvaro kani 8min lo oka middle class porson life chupinchesav really amezing bro 🙏
Bro chala bagundi song chala rojulu tarvata machi song vinna bro chala tq bro
Please share to support us & subscribe to stay tuned to our channel bro tq
Heart melting lyrics Tharun . All the best 🎉🎉
సూపర్ సాంగ్ తరుణ్ బ్రో 🙏👌👌
#E song pakka trending lo potadi...song lo pranam undi.
కొన్ని పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అన్న....అలాంటిదే ఈ పాట....❤
Kuti kosam koti thippalu 😢😢😢😢 kallaku addhinattuga jivitham. Chupinchav kada tharun anna song ayithe very nice bro Love the team
Super brother song లిరిక్స్ ossam voise super ట్యూన్ అదిరిపోయింది. ఎక్సలెంట్ మొత్తం
Super starting nudi ending varaku super message echaru miru 🙏👌
Mohan and Vinod and Ravi Supar acting super ra All the best. All of you ❤️🙏🏻
Thank you Prashant bhai ❤
Super Song Tharun🎉👏🤝💫All the best friendooo,this is Nirmala 😊
తరుణ్ సాంగ్స్ లిరిక్స్ అదిరి పోయినయి సూపర్ అల్ ది బెస్ట్ గుడ్ లక్
అన్నా పేదవాళ్ల కష్టాలు నిజంగా భలే చెప్పావు అన్న
అన్న చాలా బాగుంది అన్న ❤️
Heart touching song 😢nice bro
అన్నా సిమెంట్ బండ్లు అన్లోడ్ చేసే వాళ్ల గురించి కూడా పాడు అన్న 🙏🙏❤️❤️
Superb Lyrics and Excellent Singing Tharun💙 All the best for your future projects 🤝💐
Insta nundi search chesi Mari chestunna anna super voice and lyrics
Super Anna ఒకొక్క పదం ఆణిముత్యం అన్న🤝👍🏻
Life ante enti anedi ee okka song lo chupinchavu bro..... Tq
Super song bro 👌 team work also Super all the best
Chaala chala bagundhi song life marchipolenu
Lyrics and singing chala bagundi...god bless you...❤🎉
Super brother e genaration life ni Baga explain chesaru🤝🤝
పల్లెల్లో బ్రతకాలని అందరికీ ఉంటుంది కానీ బరువు భాధ్యత ను కోసం ఊరు దాటాల్సి వస్తుంది.పట్నం బాట పటల్సి వస్తుంది.
ఇట్లు
మీ సోషల్ మీడియా మిత్రుడు
Excellent team work my lovely brothers vinod rakesh bharath mohan all the best
Tq Anna Garu..🥰🙏
అన్న నాకు మా ఊరు గుర్తు వచ్చింది చాలా ఏడిచాను 😔😔 మా ఊరు ఎల్బాక గ్రామం సమ్మక్క సారాలమ్మ తాడ్వాయి మండలం ములుగు జిల్లా 🙏🏻
Hii
Super song ❤
Very nice Brohh..🎉😢 so painfull but.. it's True..😢😢
Super song brothers
Present naa situation ade 😢
No words bro...I am also lyric writer ❤
All best 😮🥹 tarun anna. chala bagundi ni song, nuvvu chala goppa singer avvali ani mana spurthika korukuntunna
Super all the best for all team
Super brother song chala connect iyndi brother ❤
Nice song tharun bro keep it up all the best for ur future ❤❤
Song lo ma brother in pettinadhuku thank you so much song is beautiful
Super lyrics and song 😍 ❤👌👌👏👏👏...
NYC lyrics bro ❤❤❤ song chala bhaga rasaru
నాకు చాల వచ్చింది
5 times chusa👌🏻👌🏻
Tqsm❤️
పల్లె ను విడిచి పట్నం బాట పట్టిన ప్రతి మనసుకు ఈ పాట కన్నీటిని వలకు తెలీకుండానే 😢 తెప్పిస్తుంది💔
Lyrics super bro
Meedi ki suda isthri batale
Time ku thinavura poataku thipale
Supar anna song masth undi asl mind Blok anuko insta la reel chusi youtube la chusa m anna unda anna asl nka vinale anipistundiii...nka elanti songs miru enno tiyale ani ha god ki pray chestunna anna....🥰
Mohan acting superb
Super song Vinod bro
Superb bro ....❤
బాగుంది బ్రదర్ సాంగ్ తరుణ్ బ్రదర్ 👌👌
Super bro lyrics amazing
Super song tharun saidulu anna
Last naduvu naduvu 👍👍
Great song anna
Superb 🎉
Teach my heart 💝 this song
Super tharun bro
Awesome lyrics bro
Lyrics chala bagunnai bro song chala bagundhi
Wonderful✨😍
Anna song ayithey super vundhi anna lyrics ayithey oswome vunayi anna 🌿
Anna ఆశలు e song rasi padinollu కనిపించాలి అన్న చూడాలి అని ఉంది నా కోశం e chennal lo post చేయండి plzzz మీకో దండం రా చాలా chennal unnayi kani e channel varu super ra a కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి బాగా ఎక్కిది ❤
Tharun Saidul Lyricist & Singer ok
అన్న నీ పాటకు నేను ఫిదా అయ్యాను అన్న ఏం పాట రాసిన అన్న సూపర్ అన్న👌👌👌🙏🙏🙏
Super tharun
Hi Anna song challa bagundi
Need more sorts from this song....
Super anna song challa rojullu avuthunnadi anna ellativi veni
Emanna padinava tharun saidul anna❤ super
Super 👌👌👌song❤❤
Super chala chala chala bagundhi mari elantivi anno cheyale 👌👌👌👌👌👌🙏🙏
Super chala bagundhi song super 👌
Super song anna heart touching ❤
Super bro ❤
Nice ❤❤❤❤ super video 🎉
Tharun superb song and lyrics
It's really so naturalistic song and many people can relate itBro from my side I shared to 500 members through my WhatsApp .it will add nearly 300views to song.All the best for your upcoming projects
#8:2tharun mawa entry😍😍
Great song brother full emotional 🙏🙏🙏😭
Super Anna song
Super 💐💐
Superb lyrics tharun bro