Koyadoralu in Medaram Jathara: మేడారం మహాజారతలో ప్రత్యేక ఆకర్షణగా కోయదొరలు | ABP Desam

Поділитися
Вставка
  • Опубліковано 17 лют 2022
  • Medaram Mahajathara మూడో రోజు వైభవంగా సాగుతోంది. గద్దెలపైకి వనదేవతలు విచ్చేయటంతో తల్లులను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. Sammakka Saralamma జాతరలో Koyadhoralu ప్రత్యేక
    ఆకర్షణగా నిలుస్తున్నారు. భక్తులకు జాతకాలు చెబుతూ...తమ వద్దనున్న వనమూలికలను అందిస్తున్నారు. కోయదొరల జీవనశైలి గురించి వారి మాటల్లోనే వినండి
    #Medaram #MedaramMahajathara #SammakkaSarakka #Koydadhoralu #ABPDesam
    Subscribe To The ABP Desam UA-cam Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
    telugu.abplive.com
    Follow us on social media:
    / abpdesam
    / abpdesam
    / abpdesam

КОМЕНТАРІ • 33

  • @renukaboini7482
    @renukaboini7482 2 роки тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gadipallisanthosh5728

    🙏🙏🙏🙏🙏🙏

  • @sravanthipunem8375

    Vaadu koya khadu memu st koya veedu only getaps tho brathutharu dabbula kosam ela chestharu kaani koya khadu

  • @maderamuramu692

    ఆ తల్లి పేరు సేపుకుని కొందరు బ్రతుకు తెరువు కోసం వుంటర్

  • @JaganNagelly-fj4hh

    Vani bonda Ani Abadalee vallu chepevi

  • @user-lq4ve5xy1u

    మేడారంలో జాతర జరిపించేది ఈ వీడియో లో కనిపించే వాళ్ళు మాత్రం అస్సలు కాదు..... మేడారంలో జాతర జరిపించే Tribals వేరే ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే పూర్తిగా Non tribes లాగనే ఉంటారు.కాకపోతే Financial గా మాత్రము వాళ్ళ లో Development చాలా తక్కువ.Tribals లో కూడా చాలా రకాలుగా విభజించారు. ఇంతకు ముందు వీళ్ళను దొరలు అని పిలిచే వాళ్ళు .మేడారంలో Tribals ఈ వీడియోలో చెప్పే వాళ్ళు మాత్రం కాదు

  • @RekkalaSanjay

    Hare ఎవ్వడైతే ఏంటిరా బే నాచుతే vinu

  • @KsrinuKsrinu-to8bn

    వీళ్ళు చెప్పేది అన్నీ అబద్ధాలే

  • @nnoname7164

    Mana purvamu nundi unna viluva ayina samacharam, Vruttulu, devullu, Nagarikatha, anni kaapdukondi..... Panchangam tho ne thelusu kovachu nuvu em avvochu .,. em talent undi.. elanti field neekus et avthundi ani.. 38yrs ippuud...thelusthundi.... istam okati.. chadivindi okati.. chesedi okati.. chachubadina jeevthaaalu enno ennoo....

  • @mrb515
    @mrb515 Рік тому +8

    ముందు వాడి ఇంటి పేరు అడుగు వాడు కోయ కదా తెలుస్తాం కోయ వాళ్ళు మూలికలు అమ్మరు.

  • @user-me8ig6iv8u

    adhi jaratha kadhu jathara😂😂😂😂😂😂 discription lo

  • @user-dh3jd9gu7e

    Veellu naadi josyulu

  • @swathidabbagatla2687
    @swathidabbagatla2687 2 роки тому +5

    But medaram jathara జరిపించేది మాత్రం వీళ్ళు కాదు.

  • @user-sz3kb8pb7s

    మంత్రాలు కూడా నేర్పిస్తారు బ్రో నువ్వు నేర్చుకో

  • @arunasreegone3002

    Vallu full tarcher peduthundru bakthulani

  • @pathinspogulas6886

    Phone number leydanna,koya dorradhi

  • @thotarakesh4498

    Ne jathakam chudu Edhi oka businesses

  • @swamychennabatthula9557

    బ్రదర్ వీళ్ళని జంగాలు అని అంటారు వీళ్లు కోయదొరలు కాదు

  • @gosunethaji6612

    Edevdo bokada gadila unad 😅😅😅😅

  • @VishalK-vg5kb

    అసలు సమ్మక్క, సారక్క దేవుళ్ళే కాదు.. వాళ్లు పుట్టింది మా పక్క ఊరు పొలాసనే..20 ముప్పై ఏళ్ల క్రితం జాతరకి ఎవరు వెళ్లేవారు కాదు.. మాంసం, మధ్యం విరివిగా ఉంటుంది కాబట్టీ జాతర పెరిగిపోయింది.. సమ్మక్క పేరుతో జాతకాలూ చెప్పి కూడా మోసం చేస్తున్నారు.. ఆమె గోండు సామంతా రాణి అంతే... ఆమె దేవత అయితే ఎందుకు రాజ్యం కోల్పోయింది.. ఎందుకు ఓడిపోయింది, ఎందుకు కుటుంబం తో సహా మరణించింది... ప్రభుత్వానికి వ్యాపారులకు భారీ ఆదాయం ఉంది అందుకే నిజమైన చరిత్ర ఎవరు చెప్పడం లేదు... కాకతీయ రాణి రుద్రమదేవి మనువడు అయినా ప్రతాప రుద్రుడి చేతిలో మరణించిన సమ్మక్క దేవత ఎలా అవుతుంది