@@rampage7818 మంచిదే గా. రియల్ ఎస్టేట్ వళ్ళ ప్రకృతికి చాలా ప్రమాదం. జనాభా పెంచుకొని, ఇష్టమొచ్చినట్లు ఇళ్లు కడితే భవిష్యత్తు తరాలకి దుర్భరమైన జీవితాన్ని ఇస్తాము
కష్టపడిన డబ్బుని పొదుపు చేసుకొని పెన్షన్ తీసుకోవాలి (NPS). ప్రజల టాక్స్ లని పెన్షన్ గా తీసుకోవడం (OPS). ప్రజలపై భారం టాక్స్ ల భారం ఉండకూడదు అంటే NPS మంచిది.
andhra lo ee schemes waste ippatike pension Andhra lo ₹4000 istunnaru. Inko 30 years lo 6 times elections vastayi election ki ₹1000 penchina inko 30 years lo ₹10,000 avutadi pension. Appudu naaku 60 years vastayi aa pension vastadi bratiki unte😂😂
అక్క పుష్ప review మాములుగా లేదు నిది 😂😂😂😂😂
1. Udyogam chese aamene chesukondi
2. Pillalni Kanakoodadu
3. Okavela Already Kaneste pillala chaduvulaki ekkuva kharchu cheyyakoodadu. ( Settle ayye chance chaala takkuva, okavela settle ayina chudaru manalni)
4. Appu chesi illu konaradu, retirement samayamlo konali.
5. Safe game aadalante nps lo petti marchipondi leda baaga padinappudu strong mutual funds lo pettukondi
Pillalni kanakapothe real estate kuppa kooluthundi
Accept only 4
@@rampage7818
కంటే కుటుంబం మొత్తం కుప్పకూలుతుంది
@@rampage7818
మంచిదే గా. రియల్ ఎస్టేట్ వళ్ళ ప్రకృతికి చాలా ప్రమాదం. జనాభా పెంచుకొని, ఇష్టమొచ్చినట్లు ఇళ్లు కడితే భవిష్యత్తు తరాలకి దుర్భరమైన జీవితాన్ని ఇస్తాము
Ayithe politicians ki OPS theesesi NPS apply cheyandi
కష్టపడిన డబ్బుని పొదుపు చేసుకొని పెన్షన్ తీసుకోవాలి (NPS).
ప్రజల టాక్స్ లని పెన్షన్ గా తీసుకోవడం (OPS). ప్రజలపై భారం టాక్స్ ల భారం ఉండకూడదు అంటే NPS మంచిది.
Nps worst scheme for private employees
Old పెషన్ ఇవ్వండి అంటే nps యిచ్చారు, అది వద్దు అంటే ups యిచ్చారు యే ఆర్గనైజేషన్ పెంటిచుకోవటం లేదు old పెన్షన్ కొరకు.
andhra lo ee schemes waste ippatike pension Andhra lo ₹4000 istunnaru. Inko 30 years lo 6 times elections vastayi election ki ₹1000 penchina inko 30 years lo ₹10,000 avutadi pension. Appudu naaku 60 years vastayi aa pension vastadi bratiki unte😂😂
I have EPF pension & NPS Pension , so can I receive montly pension money from both scheme's? If I receive can I eligible govt pension scheem?
Abba gowtami khan garu