కుట్టిన బ్లౌజ్ కి పైపింగ్ సన్నగా ఈజిగా ఇలా కుట్టుకోండి🤔kuttina blouss ki paiping simpul tips in telu

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024
  • Basic Tailoring Classes in Telugu For Beginners |
    only 5 days clasess link👇👇
    • Only 5 days clasess
    #balutailors
    #pashatailors
    #stitchingclasses
    #basicstitching
    #tiloringclasses
    #tailoringtutorials
    #sewing

КОМЕНТАРІ • 1,1 тис.

  • @pashatailors
    @pashatailors  3 роки тому +121

    ఈ వీడియోలో పైపింగ్ తక్కువగా మాటలు ఎక్కువగా చెప్పినం...మీ టైం వేస్ట్ చేస్తే క్షమించండి sorry andii....🙏

    • @renukaravikanti3037
      @renukaravikanti3037 3 роки тому +7

      మిషన్‌ లో సెటిల్‌ డబ్బాలో నుండి దారం బైటికి వచ్చి దారం ముద్దలుగా వసుతుంది ఎమి చెయామంటారు కోంచం తేలియా చెయారా ప్లిజ్

    • @srilathareddy3085
      @srilathareddy3085 3 роки тому +3

      No Pasha Garu manchi matalu chepparu.andariki vupayogame kada. 👍👍

    • @marusanikusuma3146
      @marusanikusuma3146 2 роки тому +1

      👍

    • @marusanikusuma3146
      @marusanikusuma3146 2 роки тому +1

      🙏

    • @VRaju-qj9no
      @VRaju-qj9no 2 роки тому +1

      Super ananya

  • @nbharathi4844
    @nbharathi4844 3 роки тому +85

    లక్షలు ఖర్చు చేసి సైకాలజీ చదివిన వాళ్ళు కూడా ఇంత సహజంగా అందరికి అర్ధం అయ్యే విధంగా చెప్పలేరు.ఇంట్లో సొంత మనిషి ఎంతో ఆప్యాయంగా చెప్పినట్లు మంచి విషయాలు చాలా బాగా చెప్పారు సోదరా.మీ టాలెంట్ కి నా జోహారు.

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 2 роки тому +4

    అన్నయ్య చాలా బాగా మంచి మంచి విషయాలు అన్ని చెప్పారు మీరు ఇంత మంచి టైలర్ కావడానికి కారణం మీరు టైలరింగ్ నేర్చుకున్న కొత్త లో మిమ్మల్ని ఎవరో తప్పుగా కామెంట్ చేసే ఉంటారు అది మీరు ఈరోజు ఇంత మంచి గొప్ప టైలర్ కావడానికి కారణం అయి ఉంటుంది అనుకుంటున్నాను థాంక్యూ సో మచ్ అన్నయ్య మీరు చెప్పిన విషయాలన్నీ బాగా గుర్తుపెట్టుకుంటాం 🤝

  • @pallapatipersis4206
    @pallapatipersis4206 3 роки тому +20

    మీరు చెప్పిన ప్రతి మాట మా జీవితంలో బాంగారు బాటగా వుడాలని మేమందరం కోరుకుంటున్నాము
    మీ మాటలు వింటుంటే మాకు ధైర్యం వస్తుంది థ్యాంక్యూ అన్నయ్య 👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

    • @lakshmiprasanna9378
      @lakshmiprasanna9378 3 роки тому

      Babubadlugurchiçhalabagachapawtqmuhàrammubarac🎉🎉🎉🎉🎉

  • @sweetamman3357
    @sweetamman3357 Рік тому +1

    All in one Pasha బాయ్.నీమాటలు జీవితాన్ని నేర్పిస్తుంది.చాలామందిమారాలని కోరుకొంటాను.నావయసు్60 పేరు మంజుల

  • @asharupesh4922
    @asharupesh4922 2 роки тому +15

    స్టిచింగ్ తో పాటు.... చాలా మంచి మాటలు చెప్పారు Brother .....👏👏👏☺️Go head God bless you and your family 💐 జై గురు దత్త 🙏

  • @vallikumarisomayajula1458
    @vallikumarisomayajula1458 Рік тому +2

    ఏ పరిపక్వత గల స్వామీజీలు కూడా ఇంత అద్భుతమైన తత్త్వ జ్ఞానాన్ని బోధించలేరేమొ...సూపర్ ...

  • @vallikumarisomayajula1458
    @vallikumarisomayajula1458 Рік тому +3

    సూపర్ గా చెప్పావు బాబూ శత్రువులు ఉండటం కూడా మంచిదే అన్న మీ ధైర్యవచనాలు నేటి తరానికి చాలామంచివి....ఏది సాధించాలన్నా అవతలి వాళ్ళ సూటీపోటీ మాటల్ని సవాలుగా తీసుకున్నప్పుడే విజయం సాధ్యమవుతుంది.

  • @shahensultana6832
    @shahensultana6832 2 роки тому +1

    Baga. Cepputhunnaru. Annaya me matalu maku balani andistunaye thanks annaya

  • @jyothitulluri614
    @jyothitulluri614 3 роки тому +3

    అన్నా మీరు చెప్పేవిధానం మీరు చెబుతుంటే నాకూ ఆన్న ఉంటే ఎలనే వుండే వాడేమో అనిపిస్తుంది అన్నా సొంత అన్నా మీ వీడియోలు చూసి నేను చాలా నేర్చకున్నాను TQ అన్నా మి రు చెపినట్టు ఎంతో మంది హేళన చేశారు అయిన పట్టించు కాలేదు

  • @mangamanipavuluri1105
    @mangamanipavuluri1105 2 роки тому +1

    karate phani. nice. encouraging to. life bagachepparayya.

  • @prameelamarpuriprami1431
    @prameelamarpuriprami1431 2 роки тому +7

    పనితో పాటు sistersఅందరికి మంచి సూర్థిని నంపుతున్నారు well done bro

  • @aswathanarayana3294
    @aswathanarayana3294 2 роки тому +1

    Tq brother meruchala Baga prathi point teliya chesthunnaru meruchalamanchivaru 🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @bharathiprasanna8230
    @bharathiprasanna8230 2 роки тому +3

    చాలా బాగా చెప్పారు.తమ్ముడు.అత్త మామ లను భర్తను మర్చలెరు .పిల్లలను మార్చు కోగలరు అన్నారు.ఇంత బాగా ఎలా చెప్పారు. God bless you. Brother.మీ tilaring తో పాటు మీ మాటలు కూడా బవునాయె. బతుకుతెరువు తో బాతు బ్రతుకును ఎలా నిలుపుకొవలొ నేర్పు తున్నారు.

  • @kavithakavi5535
    @kavithakavi5535 2 роки тому +1

    Tq Annayya.... chala manchi matalu..... chaala... manchi gaa chepparu.....🙏🙏🙏🙏

  • @mohanyadav-jv4hw
    @mohanyadav-jv4hw 2 роки тому +4

    చాలా చాలా బాగా చెప్పావు అన్నయ్య ఇంత మంచి మాటలు చెప్పినందుకు మీకు చాలా థాంక్స్

  • @hariprasad5300
    @hariprasad5300 2 роки тому +1

    Meru cheppedhi chala bagundhi bags ardhamavuthunnadhi

  • @pechettibuzzi4238
    @pechettibuzzi4238 3 роки тому +13

    సూపర్ అన్న మీ చెప్పింది
    100%కాదు 200%నిజం

  • @vithanalachiranjeevi9309
    @vithanalachiranjeevi9309 2 роки тому +1

    Chaala baagaa chepparandi👌👌Anna

  • @ganji6536
    @ganji6536 3 роки тому +31

    Balu garu (brother) me orpu ki na hatspp . Excellent and woooooooow.and God bless u brother balu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌tnq

  • @rutahanvlogs7153
    @rutahanvlogs7153 2 роки тому +1

    Super gha chepparu prathi vishayam ardham ayyelagha

  • @arunapandu5226
    @arunapandu5226 2 роки тому +13

    Chala baaga చేశారు..అండ్ చెప్పారు. 🙏🙏🙏

  • @veerababumeesala2246
    @veerababumeesala2246 Рік тому +1

    S bro prati paniki pogadta kante vimarsa chala mukhyam chala baaga chepparu u true nenu u tube chusi tailoring nerchukunna utube గురువు గారి కి dhanyavaadalu😃

  • @vasista5636
    @vasista5636 Рік тому +4

    🙏 అన్నయ్య నమస్కారం నా పేరు కావేరి నేను ఢిల్లీలో మిషన్ కుడుతున్నాను. మీరు చాలా బాగా చెబుతున్నారు నాకు చాలా బాగా నచ్చింది బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ రావట్లేదు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ రావట్లేదు ఒకటి బెల్టు బ్లౌజ్ బెల్ట్ పర్ఫెక్ట్ గా రావట్లేదు ఈ రెండు కొంచెం ప్రాబ్లం ఉంది నేను మీ వీడియోస్ చూస్తూ ఉన్నాను నాకు కొంచెం క్లియర్ గా అర్ధం అయ్యేటట్టు చెప్పగలరు ధన్యవాదాలు

  • @jesussaves8798
    @jesussaves8798 Рік тому +1

    Chala baga motivation chestunaru good annaya

  • @Lasya3456
    @Lasya3456 3 роки тому +5

    Meeru matladuthu unte naku edupu vasthundi.Annaya mekushatha koote vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Tq so much for motivation message

    • @chetanamoparthi6224
      @chetanamoparthi6224 3 роки тому

      భాషా గారు చాలా చక్కగా వివరించారు నేను
      టైలరింగ్ మానేశాను విసుగు చెంది12రూపాయలు జాకెట్ నుంచి కుట్టాను చాలా పోరాటం చేసిన అలిసిపోయి మాత్రమే మా నేశాను

  • @swapnaswapna9746
    @swapnaswapna9746 2 роки тому +1

    Meeru chala Baga cheputunnaru Annayya anni ardham ayyela cheptunnaru

  • @adeebaalmaas3794
    @adeebaalmaas3794 3 роки тому +48

    మీరు చెప్పిన ప్రతి మాట నిజమే

    • @jyothimande3432
      @jyothimande3432 3 роки тому +1

      Meeru nijam chepparu brother

    • @jyothimande3432
      @jyothimande3432 3 роки тому +2

      Meeru chakkaga Nerpisthunnaru

    • @vanamalaterukkovela8491
      @vanamalaterukkovela8491 3 роки тому +1

      చాలాబాగుంది

    • @Dangerous_grl_asha
      @Dangerous_grl_asha 3 роки тому +1

      S. Meeru cheppina. Prathi maata nijam

    • @sadaramchetan6306
      @sadaramchetan6306 3 роки тому +1

      Annaya okka thindre la .evaro thidethi nuvvu badhapaduthunnavu makosam.alane o annaya chelli ke dharyam chappenatlu ga anepenchuthunde ne matlu ventunte chala santosham annaya e rakhi pandagaku maku aa parameswarudu maro annayanu echadu ane pongepothunnamu meku mapi .maku mepi eppudu abhimanam undale ane korukuntunnamu 🙏🙏

  • @sivakumari3167
    @sivakumari3167 2 роки тому +1

    Bro
    Manchi mata cheppi manchi pani nerpincharu God bless you all family mothaniki

  • @havilarani9571
    @havilarani9571 2 роки тому +3

    Baabu nee maatalu vini Namaskaristhunnaanu🙏 Devudu ninnu mee family ni deevinchu gaaka 🙏🙏

  • @vijayalakshmichitroju9718
    @vijayalakshmichitroju9718 9 місяців тому

    ఇలా చెప్పేవాళ్ళు కూడా ఈ రోజుల్లో దొరకడం చాల చాల కష్టం , TQ చాల మందిని నాతో సహా ముందుకు నడిపిస్తున్నారు మీ మాటలతో🙂మనస్పూర్తిగా చెబుతున్నా తమ్ముడు

  • @mamathamamatha3141
    @mamathamamatha3141 3 роки тому +9

    చాలా బాగా చెప్పినారు సార్ పేరు చాలా మంచిగా అర్థమయ్యేలా చెప్పినారు ధన్యవాదములు 👍👌

  • @rajendharrajendhar6569
    @rajendharrajendhar6569 3 роки тому +2

    Hi broo nenu mi big fannn mi videos anni chusi nerchukunnanu tq u so much

  • @vallepuanjali6813
    @vallepuanjali6813 2 роки тому +3

    వెరీ గుడ్ అన్నయ్య exlent మెసేజ్

  • @nampallyabhi7098
    @nampallyabhi7098 Рік тому +1

    Nijanni chepparu...sir....suppar..words....

  • @rajithavlogs7478
    @rajithavlogs7478 3 роки тому +6

    Na మీద నమ్మకం తొ ఇచ్చారు, నేను మీరు చెప్పే వీడియో ని చూస్తూ కుట్టాను super annaya🙏🙏🙏🙏🙏🙏

  • @durgaprasadanagani1733
    @durgaprasadanagani1733 Рік тому +2

    చాలా మంచి మంచి మాటలు చెబుతున్నారు మీ మాటలు వింటే చాలా మందికి ధైర్యం ఏ పనైనా చేయగల అన్న నమ్మకం మంచి మాటలు చెప్పినందుకు థాంక్స్ తమ్ముడు

  • @satyaveni9925
    @satyaveni9925 3 роки тому +5

    You are super and excellent annyai
    Tailoringe anukunna but nijamga oo Anna la dairyam cheppatam chala chala bavundi
    Good work and keep it up 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌

  • @sarojakartham263
    @sarojakartham263 2 роки тому +2

    Bless you nana. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు నీ మాటల్లో ని తపన నీ మంచి మనసు అర్దం అయింది. వాల్యూ బుల్ విషయాలు చెప్పావు. నీ మాటలు చాలా మంది కి బ్రతుకు పాఠాలు. God bless you nana.

  • @satyadevidevanaboina2764
    @satyadevidevanaboina2764 2 роки тому +8

    చాలా బాగా చెప్పావు తమ్ముడు.మీ వీడియోలు ఎప్పటి నుండో చూస్తుంటాను. మీరు కుట్టు పనినేర్పటమే కాకుండా,మంచి మాటలు చెపుతున్నారు. మీ మాటలలో చాలా పరిణితి కనిపిస్తుంది.ఇలాగే స్ఫూర్తిదాయకంగా,నలుగురికి మార్గదర్శకంగా మంచిచేస్తుండండి.అల్లా మీతోనే ఉంటారు👏👏👏

  • @ravichandravarmakolukuluru3210

    Chala Baga cheparu annaya,Meru Baga cheputaru

  • @VamsiKrishna-oo1zr
    @VamsiKrishna-oo1zr 2 роки тому +6

    చాల బాగఅర్థం అయ్యెలాగ చెప్తున్నారు అన్న

  • @shaikbaji4249
    @shaikbaji4249 2 роки тому +1

    Naku tailaring raadu brother kani Mee matalu vinadanike Mee videos chusthanu Tq 🙏

  • @Ragamaalika
    @Ragamaalika 3 роки тому +6

    Chala baaga chepparu brother👌👌👏👏👏

  • @amr5535
    @amr5535 2 роки тому +2

    దీర్ఘాయుష్మాన్ భవ తండ్రి చాలా చక్కగా విశ్లేషించారు నీలో జ్ఞాన సంపద ఆధ్యాత్మికత మంచి సంస్కారం పుష్కలంగా ఉన్నాయి నిన్ను అలా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకి వందనాలు ప్రతి స్త్రీ ని రక్తసంబంధీకులు గా భావించటం లోనే నీ వినయ విధేయతలు స్పష్టంగా తెలుస్తున్నాయి ఇంత చిన్న వయసులోనే మంచి భావాలు కలిగిన నీవు మంచి ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని ఈ తల్లి నిన్ను ఆశీర్వదిస్తున్నారు కన్నయ్య

  • @priyamvadaputumbaka9113
    @priyamvadaputumbaka9113 2 роки тому +4

    జీవితం గురించి చాలా బాగా చెప్పావు.

  • @sharadamohan4992
    @sharadamohan4992 14 днів тому +1

    అవును వాళ్ళ సూటిపూటి మాటలు మనకు పని నేర్పుతాయి అన్నయ్య 🙏🏻

  • @katuriprabhavathi2946
    @katuriprabhavathi2946 3 роки тому +4

    సూపర్ బాబు చాలా బాగా చెప్పావు

  • @lavanyabagadi8666
    @lavanyabagadi8666 2 роки тому +1

    Tnq annay chala baga chappru naku try chesaa baga vachi dee

  • @vikasharisankara8924
    @vikasharisankara8924 2 роки тому +5

    chala baaga chepparu
    Thank you

  • @annapurnareddy574
    @annapurnareddy574 Рік тому +1

    Chalaa baagaa cheppaaru Bro

  • @rajithavlogs7478
    @rajithavlogs7478 3 роки тому +3

    Hai అన్నయ్య
    నేను మీరు చెప్పిన వీడియోస్ చూసి బయట వాళ్ళవి కూడా కుట్టాను అన్నయ్య, ఫ్రైస్ట్ time చాలా పెర్ఫెక్టుగా వచ్చింది అన్నయ్య, థాంక్స్ anna🙏🙏🙏🙏🙏🙏

  • @venkatalakshmibandi6389
    @venkatalakshmibandi6389 2 роки тому +1

    Model necks Cheyandi thank you bayya manchi matalu cheputhunnaru edi correct meeru Baga chepputhunnaru

  • @banklanebhudus1461
    @banklanebhudus1461 2 роки тому +3

    నిజంగా మంచి విషయాలు చెప్పారు మిరు చెప్పిన వాటిలో చాలా బాగా చెప్పారు

    • @jyothiravi6648
      @jyothiravi6648 2 роки тому

      Naku piping padam elaa set cheyalo cheppandi brother prati video lo adugutunnaru bro

    • @kuragirija7134
      @kuragirija7134 2 роки тому +1

      Chalabaga chppinru super annayya

  • @rajanis8032
    @rajanis8032 2 роки тому +1

    Thankyou brother Mee matalu chala bagunnai

  • @aruna7002
    @aruna7002 3 роки тому +4

    👏👏👏👏👏👏👏👏
    🌹🌹🌹Aruna 🌹🌹🌹
    Chala manchi visayalu chepparu Anna 👌👌🙏🙏🙏

  • @talarijan4284
    @talarijan4284 3 роки тому +1

    Super anna naku adhe jarigindhi anna miru cheppina mata na life lo jarigindhi anna

  • @lathadeepa6322
    @lathadeepa6322 2 роки тому +3

    Tq bro your words are really good . I was feeling very loo and my mom sent me this video . After watching your video I am feeling really better now tq

  • @lkrishnasri5004
    @lkrishnasri5004 Рік тому +1

    Super excited message to borther
    , good. Message

  • @kammariswapna6370
    @kammariswapna6370 3 роки тому +3

    Supar ga cheparu

  • @padmathogiti7296
    @padmathogiti7296 2 роки тому +1

    Very good pani bagundi Maualuga bagunnayi

  • @rojakumariganji3537
    @rojakumariganji3537 3 роки тому +3

    చాలా బాగా చెప్పావు తమ్ముడు. 👍👌

    • @vasanthakataram4183
      @vasanthakataram4183 3 роки тому

      Stitching chese daani gurinche explain cheyandi, time waste chesthunnaru

  • @avengernihal7457
    @avengernihal7457 2 роки тому +1

    Mashallah..bhai aap sahi samjhay..

  • @rameshrani4987
    @rameshrani4987 3 роки тому +4

    బాగా చెప్పారు అన్నా

  • @rowdypilla5162
    @rowdypilla5162 2 роки тому +1

    Hii Bhaiya nenu mee video s anni chustanu Meru chala bhaga cheputaru tqss Bhaiya nenu kuda mee video s chuse nerchukunnanu chala chala tqss Bhaiya

  • @sangalatha9206
    @sangalatha9206 2 роки тому +3

    Motivational speaking..👌

  • @geethakrishna4343
    @geethakrishna4343 6 місяців тому +1

    అన్నయ్య చాలా బాగా చెప్పావ్ థాంక్స్ 🌹

  • @rajurajura7878
    @rajurajura7878 2 роки тому +3

    చాలా బాగా చెప్పారు అన్న

  • @n.suvarna8001
    @n.suvarna8001 2 роки тому +1

    Anna me video chudadam first time na, kani meeru cheppina prathi vishayam naku chala ante chala nachindhi na....

  • @lakshmikhandrika7201
    @lakshmikhandrika7201 2 роки тому +5

    At the age of sixty years I started stitching my blouses by following your method

  • @madireddyjagadeeswari9922
    @madireddyjagadeeswari9922 Рік тому +1

    Super annayya baga chepparu

  • @durgaraok5988
    @durgaraok5988 Рік тому +3

    Supar.annaya

  • @rupagodhari622
    @rupagodhari622 Рік тому

    Nijanagaaa meeru cheppinae ee mataluu naku enthooo dharyanni echai annaiah tnqqq soomuch annaiah 🙏🙏🙏

  • @maneeshaofficial7724
    @maneeshaofficial7724 Рік тому +1

    Super gaa cheptunnav anna

  • @flirtbaby1948
    @flirtbaby1948 3 роки тому +4

    Super Annaya

  • @sridevimudigonda1061
    @sridevimudigonda1061 2 роки тому +1

    Good message పాషా

  • @astrix_ss
    @astrix_ss 3 роки тому +8

    Good words said !!! Ur absolutely right!appreciate u!👌🏻👌🏻👌🏻👌🏻

  • @kandukuritejaswi8847
    @kandukuritejaswi8847 2 роки тому +1

    Eeroju nagurinche chepparu tq

  • @venkatraosirra1420
    @venkatraosirra1420 3 роки тому +8

    Annayya bagane chepparu Kani crass mukka tiyyali ante yekkuva mukka vundali kada yendulonchi tiyyali chiralo konchem vuntuntundi kada yela mukka sett cheyyali cheppagalaru Annayya

  • @kaverikanuganti3454
    @kaverikanuganti3454 2 роки тому +1

    Chala bhavandi brother easyga

  • @rani7730
    @rani7730 3 роки тому +8

    హాయ్ అన్నయ్య థాంక్యూ అన్నయ్య చాలా బాగా చెప్పారు అన్నయ్య మీరు మాట్లాడింది నిజమే అన్నయ్య మన పక్కనే ఉంటారు అన్నయ్య శత్రువులు అలాంటి వాళ్ళు ఉంటేనే మనం పైకి వస్తాము అన్నయ్య మీరు మాట్లాడింది ప్రతి మాట నిజమే అన్నయ్య ప్రతిదీ వివరంగా చాలా చక్కగా చెప్పారు అన్నయ్య థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ అన్నయ్య నేను చాలా వీడియోలు చూశాను అన్నయ్య మీల ఎవరు చెప్పలేదు అన్నయ్య థాంక్యూ అన్నయ్య థాంక్యూ సో మచ్ అన్నయ్య 👏👏👏

  • @nainikanjalikatukuri9452
    @nainikanjalikatukuri9452 2 роки тому +1

    Manchi message chepparu anna

  • @shaiknasreen97
    @shaiknasreen97 3 роки тому +3

    Supper👌👌

  • @parvathesamsrinivas6183
    @parvathesamsrinivas6183 2 роки тому +1

    Hi annaya meru chal Manchu ga ardham Ayala narputunnaru

  • @lnsravanik6787
    @lnsravanik6787 2 роки тому +4

    All your videos are useful and message_oriented brother. Thank you for your motivational words.

  • @gsrreddy6035
    @gsrreddy6035 2 роки тому

    Super ga chepav anna ne videos ani chustha anna nenu chushi ani try chestha manchiga nerchukunta anna ❤️❤️❤️

  • @sabitapattapagalu2956
    @sabitapattapagalu2956 3 роки тому +4

    Thank u sir me valla piping perfect ga nerchukonna tq so much

  • @jayalakshmikaranam6978
    @jayalakshmikaranam6978 3 роки тому +1

    Thammudu nivu andariki baga nacha chebuthunnavu baga nerpu thunnavu

  • @magdalinejohns5078
    @magdalinejohns5078 3 роки тому +3

    Yes పొగిడితే నే మనిషి chedipotaru 👍

  • @Rama_Krishaveni
    @Rama_Krishaveni 2 роки тому +1

    Chala baga chepparu thanks

  • @kodavalluripraveena4385
    @kodavalluripraveena4385 3 роки тому +7

    Thank you so much annaya for your motivation

  • @prasannainti7019
    @prasannainti7019 Рік тому +1

    Super bro baga chepparu

  • @srilathareddy3085
    @srilathareddy3085 3 роки тому +3

    Yes u have two talents one ur good speech n good hand work 👌👍👏👍🙏👍🙏🙏

  • @esaraswathi5074
    @esaraswathi5074 Місяць тому

    Super anna mee matalu vinte chala dairyanga untundi anna

  • @younggangstergamer9544
    @younggangstergamer9544 3 роки тому +3

    Supar ga chapari thanks 🙏

  • @shaiksadak3569
    @shaiksadak3569 2 роки тому +1

    Super anna apudu manchiga chaptav pani baga artham avthundi

  • @nspkowshik7887
    @nspkowshik7887 3 роки тому +6

    Excellent 👏👏👏👏

  • @prabhareddy2818
    @prabhareddy2818 Рік тому +1

    Thammudu correct ga cheppavu

  • @sundarisupraja4495
    @sundarisupraja4495 3 роки тому +3

    நமஸ்காரம் அண்ணா நான் அரக்கோணத்தில் வசிக்கிறேன் உங்கள் வார்த்தைகள் புத்துணர்ச்சியை தருகிறது நன்றி 💐💐💐💐💐

  • @bhanusathvik4778
    @bhanusathvik4778 2 роки тому +1

    Super ga chepparu sir