కుటుంబం లో జరుతున్న అత్త మామల పై జరుగుతున్న కొత్త కోడలు చాలా మంచిగా కథ .మాటలు రచించిన రంగు గోవర్ధన్🤵 అన్న కు శనర్తులు🙏🙏 ఇంట్లో కొత్తగా వచ్చిన కోడలు అమ్మ నాన్న లను విడిచి కట్టుకున్న భర్త కు దగ్గరై భర్తను ప్రేమగా చూస్తూ అత్త మమలను సమయానికి తిండి పెట్టలేక కొడన్లు చాలా మంది ఉన్నరు.చాలా ఈబంధులు చేస్తున్న కొడన్లు ఉన్నారు.కొని కారణాల వల్ల బయటకు తెలుస్తుంది.అప్పుడు బాధ పడుతుంటారు.ముందు తెలియక వెనుక బాధ పడుతున్న ఏమి కానీ మంచి విచారణలతో ముందుకు అందరిని మనవాళ్లగా చూస్తుకుందాం.ఇందులో నటించిన శ్రీనివాస్🤵 అన్న కానక రెడ్డి 🤵అన్న రాధిక అక్క🤱 జగదీష్ అన్న 🤵 అనుదీప్🤵 అన్న . తోట నిర్మల రాణి🤱 అక్క కెమెరా ప్రశాంత్🤵 అన్న నిర్మాత ఛత్రపతి శ్రీనివాస్ 🤵అన్న ఎడిటింగ్. దర్శకత్వం షైనీ కళ్యాణ్ 🤵అన్న కు ధన్యవాదాలు మీ బింగి.గంగారాజు🤵 నిర్మల్ జిల్లా గాల్ఫ్ దేశంలో ఉంటూ మీ సినిమా📽️ లు చూస్తాం
ఈ చిత్రం బాగా బాగా నచ్చింది కూతురు తప్పు చేస్తే తల్లి వెనకేసుకొని వచ్చే భూతాలను చూశాం కానీ కూతురు తప్పు చేస్తే ఇది తప్పమ్మా అని చెప్పేయ్ అత్తలు దొరకడం అదృష్టం కానీ అది కొందరికే నోటికి 10% అత్తలు ఉంటారు మిగిలిన అత్తలు చేసుకున్న పెళ్ళం లెక్కనే ఉంటారు అందుకే అంటారు పెద్దలు అన్నం ఉడికిందో లేదో చూడడానికి ఒక్క మెతుకు చాలు అంటారు కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నది అంటే అన్నం మొత్తం ఉడికిన తెలుస్తలేదు మంచి మాటలు చెప్పే అత్తలు దొరకడం పూర్వజన్మ సుకృతం ఈ షార్ట్ ఫిలిం నాకు లాస్ట్ కి బాగా నచ్చింది
Good message 👌👌 Govardhan sir awesome script 👏👏 Shiny Kalyan ji explaining in a super way... All of you did a good job...all the very best to entire team 💐
Super my sweet Annaya really very nice
Super annaya @yadagiri srinivas
Plzzz jagadish gariki chance evadi good actor brother all the best.....
Srinu Anna supet
Wow very nice cnu Anna
Annagaru suppar 100%ok
సూపర్ హిట్
Super Srinu bro
Appude nee kaapuram aalayagopuram antha unnathamga untundi.super,Nirmala rani mam.garu
చాలా చాలా ధన్యవాదాలు ప్రభు సార్.. నేనూ ఇలా అనుకోకుండా.. మీ ఫీల్డ్ లోకి వచ్చేసా
మంచి సందేశం వున్న చిన్న చిత్రం 🌾🌹🌾
రాధిక మంచి నటి
Srinivas uncle super performance 👌👌👌👌
సూపర్. స్కిట్. ప్రతి వారు తల్లితండ్రులును సక్రమంగా చేసికొండి.
కథ,డైరెక్షన్, నటి, నటులు నటన బాగున్నది,ప్రత్యేకముగా సహజ నటి రాధిక గారు ఆక్షన్ సూపర్👍🙏
Good massage 👌👌👌
Superb bhaiya 👍👍
చక్కటి సందేశాత్మక సంక్షిప్త చిత్రం,శుభాభినందనలు
Super story welldone
Super gaa undhi radhika acting Super
Srinivas Garu Bagundi....
Nirmala madam super..
Thank u vijaya
Wow.. Rani akka, 👌👌happy to see you here
Thank you so much Sushma.. Very happy to see your comment on UA-cam..
Srinivas gaaru good message 👏 👌
Nice short movie!!
శ్రీనివాస్ గారు మీరు చాలా బాగా యాక్టింగ్ చేశారు సూపర్ సందేశం
Srinivas garu super
Super cheippru amma
Superb, చాలా చాలా బాగుంది..👌👌👌👌👌
Srinivas super 👌👌👌
The short film is fine all rolls acted fine and Nirmala madam action very fine.
Thank you so much Laxminarayana sir.. Your valuable comment gives strength to us..
Srinivas manchi msg icharu👍👌👌👌👌👌👌👌👌💐
Good message for society.
Srinivas garu superb
Super hero
చాల బాగుంది
Super
Kapuram alayagopuram dialogue superb....
Nice anna 👍👏
Super abaaaaaaaaaa nijam chupincharu
Srinivas uncle super
Super comedy show anna and family sentiment
కుటుంబం లో జరుతున్న అత్త మామల పై జరుగుతున్న కొత్త కోడలు చాలా మంచిగా కథ .మాటలు రచించిన రంగు గోవర్ధన్🤵 అన్న కు శనర్తులు🙏🙏 ఇంట్లో కొత్తగా వచ్చిన కోడలు అమ్మ నాన్న లను విడిచి కట్టుకున్న భర్త కు దగ్గరై భర్తను ప్రేమగా చూస్తూ అత్త మమలను సమయానికి తిండి పెట్టలేక కొడన్లు చాలా మంది ఉన్నరు.చాలా ఈబంధులు చేస్తున్న కొడన్లు ఉన్నారు.కొని కారణాల వల్ల బయటకు తెలుస్తుంది.అప్పుడు బాధ పడుతుంటారు.ముందు తెలియక వెనుక బాధ పడుతున్న ఏమి కానీ మంచి విచారణలతో ముందుకు అందరిని మనవాళ్లగా చూస్తుకుందాం.ఇందులో నటించిన శ్రీనివాస్🤵 అన్న కానక రెడ్డి 🤵అన్న రాధిక అక్క🤱 జగదీష్ అన్న 🤵 అనుదీప్🤵 అన్న . తోట నిర్మల రాణి🤱 అక్క కెమెరా ప్రశాంత్🤵 అన్న నిర్మాత ఛత్రపతి శ్రీనివాస్ 🤵అన్న ఎడిటింగ్. దర్శకత్వం షైనీ కళ్యాణ్ 🤵అన్న కు ధన్యవాదాలు మీ బింగి.గంగారాజు🤵 నిర్మల్ జిల్లా గాల్ఫ్ దేశంలో ఉంటూ మీ సినిమా📽️ లు చూస్తాం
అంత దూరాన ఉన్నా ఇక్కడి కళలకు ప్రోత్సాహమిస్తున్న మీకు ధన్యవాదాలు
గంగరాజు గారు ధన్యవాదాలు
Srinugaru chala bhagundi. Supper good massage... Over all super congratulations
Super Srinivas Acting 👏🏻👏🏻👏🏻
WOW!!! Nirmala ji 👋👋👋
Multifaceted!!
Ohh.. Very happy to see your comment here.. Thank you so much Malikka mam ji...
Reality life and happy to see you rani akka.. all the best and tq for showing my sister..
Thank you so much Udaya sister
Excellent video
Nice making brother 👏 simply superb 👌
Srinivas garu acting iragadeesaru 👏👏
Srinivas garu 👌👌👌👌👌
Hi KankaReddy Annaya 👌👌👌acting👌👌👌
Nice message 👏👏👏👏
Such a nice short movie... message oriented movie ..it's really natural...
Thank you so much sarasija for sharing your valuable opinion
Super story
SRINIVAS GARU BAGUNDHI .......SUBER...❤️
సూపర్
Super excelent videos
Congratulations Tammullu...
Chatrapathi Srinivas...
Shiny Kalyan...
O మంచి మెసేజ్ సినిమా
ఈ చిత్రం బాగా బాగా నచ్చింది కూతురు తప్పు చేస్తే తల్లి వెనకేసుకొని వచ్చే భూతాలను చూశాం కానీ కూతురు తప్పు చేస్తే ఇది తప్పమ్మా అని చెప్పేయ్ అత్తలు దొరకడం అదృష్టం కానీ అది కొందరికే నోటికి 10% అత్తలు ఉంటారు మిగిలిన అత్తలు చేసుకున్న పెళ్ళం లెక్కనే ఉంటారు అందుకే అంటారు పెద్దలు అన్నం ఉడికిందో లేదో చూడడానికి ఒక్క మెతుకు చాలు అంటారు కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నది అంటే అన్నం మొత్తం ఉడికిన తెలుస్తలేదు మంచి మాటలు చెప్పే అత్తలు దొరకడం పూర్వజన్మ సుకృతం ఈ షార్ట్ ఫిలిం నాకు లాస్ట్ కి బాగా నచ్చింది
చాలా బాగుంది...ఎందరికో కనువిప్పు కల్గిస్తుంది.👌👌👌👍👍👍........తొడిశెట్టి పరమేశ్వర్, నిర్మల్
Super Anna 👌👌
Superb acting team
Srinivas Bava awesome dialouges delivery..,😍👍👌👌👌
మంచి సందేశం... చాలా మంది అర్థం చేసుకోవాల్సిన నిజం. కవయిత్రి నిర్మలారాణి గారిని ఇందులో చూడటం ఆశ్చర్యంగా, సంతోషంగా అనిపించింది. అభినందనలు టీమ్ కు.
థాంక్యూ సోమచ్ కార్తీక్.. స్క్రిప్ట్ రైటర్ గోవర్దన్ సార్ అడిగారు చేయమని.. సో అలా.. This is new experience to me..
Nice 👍👍
👌
Spr guidelines...
Good message 👌👌
Govardhan sir awesome script 👏👏
Shiny Kalyan ji explaining in a super way... All of you did a good job...all the very best to entire team 💐
Tq nikhil
Good message 👍
Amazing
Excellent msg,,meru inka ilanti videos cheyali ani korukuntuna
Chala bagudie
Very nice
Radhika acting super
Radhika acting👌👌👌
Useful message 👏🏻
Hi, radhika,, loveu,, 💔💘❤💝loveu,, 💔💞💕super, 👌👌👌👌🍇🍇🍇💔💘🍇
సినిమా చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు, ఇంకా మి మిత్రులకు షేర్ చేసి మమ్ములను ఆశీర్వదించండి, మి నటుడు శ్రీనివాస్
👌👌👌👍
12:00 nice reciting.shinykalyan guru 🤣🤣🤣🤣🤣😂😂😂
Radhika garu me acting ante Naku chaala istam please oka interview iyyandi medam me matalu vinalani aashaga vundhi
Atha kuda kodalni ni kuthurlaga chusikovali
🙏🙏🙏🙏
Amma laa natinchina meeeku bullithera nundi vendithera lo chusthaamu thappakunda
👌👌👌👍
Super