Eye | ఇవి గుప్పెడు 10 రోజులు క్రమ తప్పకుండా తీసుకోండి కళ్లజోడు బైబై | Dr Manthena Satyanarayana Raju

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • Eye | ఇవి గుప్పెడు 10 రోజులు క్రమ తప్పకుండా తీసుకోండి కళ్లజోడు బైబై | Dr Manthena Satyanarayana Raju | GOOD HEALTH
    🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh. .
    📙మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
    డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to be Healthy. Dr Mantena Satyanarayana raju Diet with out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospitals in India Established by Dr. Manthena Satyanarayana Raju.
    -------------------------------------------------------------
    🔗నా లైఫ్ స్టైల్ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు: • నా లైఫ్ స్టైల్ గురించి... ​​​​​​​​​...
    🔗బ్రష్ చేసే అపుడు ఇలా కక్కుతున్నారా? : • బ్రష్ చేసే అపుడు ఇలా క... ​​​​​​​​​...
    🔗ఆరోగ్యాన్ని 100రెట్లు పెంచే మజ్జిగ పులుసు: • ఆరోగ్యాన్ని 100రెట్లు ... ​​​​​​​​​...
    🔗మీరు తిన్న తర్వాత స్నానం చేస్తే : • మీరు తిన్న తర్వాత స్నా... ​​​​​​​​​...
    🔗మీ మూత్రం ఎలా వస్తుంది ఎలాంటి వ్యాధులు ఉన్నాయో చిటికెలో తెలుసుకోండి: • మీ మూత్రం ఎలా వస్తుంది... ​​​​​​​​​...
    🔗తాగే నీటిలో ఈ ఒక్కటి కలుపుకుంటే ప్రపంచం అతలాకుతలమైన మీరు సేఫ్: • తాగే నీటిలో ఈ ఒక్కటి క... ​​​​​​​​​...
    🔗యవ్వనాన్ని పెంచి ఉరకలు పెట్టించే ది బెస్ట్ ఫుడ్: • యవ్వనాన్ని పెంచి ఉరకలు... ​​​​​​​​​...
    🔗ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా: • ఆల్కహాల్ తాగేవారి లివర... ​​​​​​​​​...
    🔗జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే కొని తింటారు: • జామకాయ గురించి ఈ ఒక్క ... ​​​​​​​​​...
    🔗మూత్రంలో మంట తగ్గాలంటే: • మూత్రంలో మంట తగ్గాలంటే... ​​​​​​​​​...
    🔗నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ... ​​​​​​​​​...
    🔗పక్షవాతం రాకుండా ఉండాలంటే: • పక్షవాతం రాకుండా ఉండాల... ​​​​​​​​​...
    🔗మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక... ​​​​​​​​​...
    🔗షుగర్ దెబ్బకు నార్మల్ అయ్యే చిట్కా: • షుగర్ దెబ్బకు నార్మల్ ... ​​​​​​​​​...
    🔗మోకాళ్లు, నడుం, ఒళ్లు నొప్పులున్న వారి కోసం స్నానం ఇలా: • వేడినీళ్ల స్నానం గురిం... ​​​​​​​​​...
    🔗పాలకంటే 15రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న గింజలు: • పాలకంటే 15రెట్లు ఎక్కు... ​​​​​​​​​...
    🔗వంటల్లో ఈ 3పొడులు వాడితే రోగాలన్నీ పోతాయి: • వంటల్లో ఈ 3పొడులు వాడి... ​​​​​​​​​...
    🔗కంటిచూపు పెరిగి కళ్లద్దాలు పడేయాలంటే: • కంటిచూపు పెరిగి కళ్లద్... ​​​​​​​​​...
    🔗పదేళ్లు వయసు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు: • పదేళ్లు వయసు తగ్గి యవ్... ​​​​​​​​​...
    🔗అద్బుతమైన ఈ టిఫిన్ తింటే మీ ఆరోగ్యం సూపర్: • అద్బుతమైన ఈ టిఫిన్ తిం... ​​​​​​​​​...
    🔗టానిక్ లు టాబ్లెట్లు లేకుండా ఒంటికి రక్తంపట్టాలంటే: • టానిక్ లు టాబ్లెట్లు ల... ​​​​​​​​​...
    🔗దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే... ​​​​​​​​​...
    🔗టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?... ​​​​​​​​​...
    🔗ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|... ​​​​​​​​​...
    🔗కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )... ​​​​​​​​​...
    🔗బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య... ​​​​​​​​​...
    🔗మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C... ​​​​​​​​​...
    🔗కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ... ​​​​​​​​​...
    🔗ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే... ​​​​​​​​​...
    🔗యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల... ​​​​​​​​​...
    🔗విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా... ​​​​​​​​​...
    🔗స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స... ​​​​​​​​​...
    🔗కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • How to Make vegetable ... ​​​​​​​​​...
    🔗షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్... ​​​​​​​​​...
    🔗ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • How to Make vegetable ... ​​​​​​​​​...
    🔗స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స... ​​​​​​​​​...
    🔗మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప... ​​​​​​​​​...
    🔗ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్... ​​​​​​​​​...
    🔗జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన... ​​​​​​​​​...
    --------------------------------------------------------------------
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr Mantena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
    #GoodHealth​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​ #DrManthenaSatyanarayanaRaju

КОМЕНТАРІ • 456

  • @durgaupputuri
    @durgaupputuri Рік тому +164

    Guruvugaru mi salahalu vinadm ma adurshatam💐💐🙏🙏

  • @thinkpositive627
    @thinkpositive627 Рік тому +153

    మీరు చెప్పే మంచి విషయాలు చాలా బాగుంటాయి సార్, కొన్ని సామాన్యులకు చాలా దూరంగా, డబ్బున్న వారికి చాలా దగ్గరగా ఉంటాయి.😂

  • @shivakarthika6873
    @shivakarthika6873 Рік тому +319

    Omega 3 - flax seeds, chia seeds
    Vit c - jaama, usiri
    Vit E- badam
    Luton - spinach, pease,
    Zinc - gummadi ginjalu
    Vit A- leaves kothameera, karivepaku, carrot etc

  • @MaddhurmpMaddhurmp
    @MaddhurmpMaddhurmp Рік тому +17

    మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి డాక్టర్ గారు మీరు మా పాలిట దేవుడు

  • @ramuulapalli4355
    @ramuulapalli4355 Місяць тому +3

    Satyanarayana raju garu meru chala chala happy ga vundali

  • @subbaraop.v.6797
    @subbaraop.v.6797 Рік тому +12

    నాకు రెండు కళ్ళ కాటరాక్ట్ వాళ్ళ మసకగా కనిపిస్తున్నవి. నావయస్సు ఎనభైరెండు. ఈ మధ్యనే డాక్టర్ పరీక్ష చేసి చెప్పారు. ఆపరేషన్ చ్చ్యిన్చుకోమ్మాన్నారు. చాలా ఖచు అవుతుంది. నాకు చాలా యిబ్బందికరముగా వున్నది.ప్రకృతి చికిత్స వుంటే
    వీదియోద్వారా సూచిన్చాకోరు చున్నాను.

    • @pallatimanohar4489
      @pallatimanohar4489 5 місяців тому +1

      ❤మీకు వయసు పై బడ్డది కాబట్టి ఆపరేషన్ అంత సహకరించక పోవచ్చు తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.

  • @srinivasarao2100
    @srinivasarao2100 Рік тому +26

    జై నాచురోపతి జిందాబాద్
    చాలా చక్కగా చెప్పారు ధన్యవాదములు
    Sssssuuuuppppeeeerrrrrrrrrrrrrrrr
    Sir యూ ఆర్ గ్రేట్ అండి
    మీకు భారత ప్రభుత్వం వారి నుంచి పద్మ అవార్డు రావాలని కోరుకుంటున్నాను

  • @kedarnathdivite9802
    @kedarnathdivite9802 Рік тому +7

    నమస్కారం గురువుగారు,
    చాలా బాగా చెప్పారు, అందరికీ అవసరమైన విషయం.
    ఒక సందేహం గురువుగారు,
    Zinc 80గ్రాములు అంటే ఒక రోజుకు ఎన్ని గ్రాముల గుమ్మడి గింజలు తినాలి ?

  • @NaveenKumar-gw5hy
    @NaveenKumar-gw5hy Рік тому +18

    చాలా బాగా చెప్పారు sir

  • @venkatasubbarajuvegesna9533
    @venkatasubbarajuvegesna9533 3 місяці тому +3

    ఏక్కువమేటరుతో పెద్ద విడియోచెయ్యాలనే
    లక్ష్యంతోసాగాదియ్యడంకష్టంగావుంది.

  • @shivaleelabhandar5858
    @shivaleelabhandar5858 Рік тому +5

    Guruji meeku koti koti hrudayapurvak namaskaram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rangaraopulugundla4131
    @rangaraopulugundla4131 Рік тому +6

    Badam , walnuts జామ కాయ , E బాదం ప్రొద్దుతిరుగుడు పాల కూర, jinc గుమ్మడి , A ఆకు కూరలు.

  • @padmajamanchala4631
    @padmajamanchala4631 Рік тому +12

    🙏 గురువు గారు. కంటి ఆరోగ్యానికి చక్కని సలహాలు చెప్పిన మీకు ధన్యవాదాలు.

  • @spandanabadka8319
    @spandanabadka8319 2 місяці тому +2

    Thank you guruvu gaaru🤗😊

  • @ferozbegum5715
    @ferozbegum5715 Рік тому +10

    Thank you very much sir you are giving a very healthy and helpful speech🙏🙏🙏 ...

  • @user-jn5vj5ts6h
    @user-jn5vj5ts6h Рік тому +3

    Namaskaramulu Doctor sir garu
    we got good message from you about protein, and eyes protection rules

  • @hitheswarhareshwar7915
    @hitheswarhareshwar7915 Рік тому +35

    Thank you so for your valuable information:🙏🙏
    For good eyesight follow this daily:
    1. Omega 3 fatty acids
    Flax seeds, chia seeds, walnuts, badam
    2 vitamin C
    2 gauvas 100gm, amla,
    3. Vitamin E
    Badam, sunflower seeds
    4. Lutan
    Palak, pachi bathanilu, pistaa pappu
    5. Zinc
    Gummadi ginjalu pappu green one
    6. Vitamin A
    Kothimera,munagaku, karivepaku podi, carrot juice,

  • @potlakayalaram2783
    @potlakayalaram2783 Рік тому +3

    మీరు చాలా గ్రేట్ సర్

  • @rsrinivasulu5590
    @rsrinivasulu5590 Рік тому +5

    Guruji నమస్కారం 🙏
    Good information, Eye protection tips are more useful to us.
    Thanks you doctor గారు 🙏🙏

  • @rajasekhergangolu2540
    @rajasekhergangolu2540 Рік тому +2

    Thanks for reference my dear doctor Garu.thenks for you

  • @gangaramgunjari6152
    @gangaramgunjari6152 Рік тому +3

    ధన్యవాదాలు డాక్టర్ గారు... ఈ అన్ని 6 కలిపిన విటమిన్స్ కాంబినేషన్ తో ఏదైనా మందు బిళ్ల మార్కెట్ లో దొరుకుతున్నదన డాక్టర్ గారు?

  • @dudekulanoorjahan2716
    @dudekulanoorjahan2716 Рік тому +7

    Dhanyavadalu doctorgaru 🙏🏻🙏🏻

  • @KrishnaveniH-c8z
    @KrishnaveniH-c8z 4 місяці тому +1

    Thanks you sir super explanation sir

  • @Sharon_Kumar.
    @Sharon_Kumar. Рік тому +33

    1. Omega 3 fatty acids
    • Avisa ginjalu
    • Chia seeds
    • Walnuts
    • Badam
    2. Vitamin C (300-500mg)
    • Guava 2's (Day & Evng)
    • Osiri
    3. Vitamin E (150mg)
    • Podhu thiruguta pappu (35)
    • Badam (28)
    4. Lutein and zeaxanthin (12mg)
    • Palakoora
    • Pacchi batani
    • Bracoli
    • Pistha
    5. Zinc
    • Gummadi ginjalu (soak, karapodi, paste in curries)
    6. Vitamin A (900mg)
    • Kothimeera
    • Mungaku
    • Karivepaku podi
    • Carrit juice

  • @rameshbw7582
    @rameshbw7582 Рік тому +1

    Super Good sir thank you 👌🙏🙏

  • @SahithyaRaju-sf9xl
    @SahithyaRaju-sf9xl Рік тому +1

    Thanks guruvu gaaru inka elaantivi salahalu chepandi

  • @baburaov-c7t
    @baburaov-c7t 7 місяців тому

    Really you are boon to eye problem people. W/O cosultation eye specilists and spending money in huge. T.Q sir.

  • @veerukarri5967
    @veerukarri5967 Місяць тому

    ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @jhansivlogs5447
    @jhansivlogs5447 Рік тому +9

    1)Wal nuts .....1.6grams
    2)Vit-c...... Guava,300-500milligram(mg)
    3)vit-e.....150mg(badham, sunflower seeds)
    4)paalakura,peas, brokoli,pistha
    5) zinc 8.8mg....pumpkin seeds,
    6)vit a...carrot,karivae paku

  • @anandchilveri293
    @anandchilveri293 Рік тому +3

    నమస్కారములు sir
    Thanks sir good information

  • @marysalath3013
    @marysalath3013 Рік тому +1

    Am so happy to see ur videos 😊sir thank you 🙏 😊

  • @sbsentertainmentchannel
    @sbsentertainmentchannel 2 місяці тому

    Very good information sir

  • @radhakishan165
    @radhakishan165 Рік тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏, Guruvu garu UR a great naturopathy advoiser please. 🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @rammohanrao5431
    @rammohanrao5431 Рік тому +4

    Very useful info,Thank you doctor. God bless you 🙏🙏

  • @jaggarajualekhya2252
    @jaggarajualekhya2252 Рік тому +1

    Exllent remedy👍💛

  • @sirigepadma1816
    @sirigepadma1816 Рік тому +2

    Thank you sir 🙏🏻🙏🏻🙏🏻

  • @jaggarajualekhya2252
    @jaggarajualekhya2252 Рік тому +1

    Ex lent remedy 👍👍

  • @rameshkumargunta8540
    @rameshkumargunta8540 Рік тому +1

    Thank you sir..super info

  • @gireeswararappilli
    @gireeswararappilli Рік тому +1

    So much thankful to you guruvu garu...idhi Naku chala use ful avutundi...

  • @sslmammulu6106
    @sslmammulu6106 Рік тому +4

    Thank you Babay 🙏

  • @solomonpeter8033
    @solomonpeter8033 Рік тому

    Super brother congratulations God bless you accordion peter potla

  • @samlazaruspitta9658
    @samlazaruspitta9658 Рік тому +1

    Than q timely

  • @vasanthrajupastam7929
    @vasanthrajupastam7929 5 місяців тому

    You are a God ,Thank you sir

  • @navyasritiriveedhi8846
    @navyasritiriveedhi8846 Рік тому +2

    Thank you doctor garu too good information 🙏🏻

  • @banothdevisingh7483
    @banothdevisingh7483 10 місяців тому

    Thank you sir good information about protection of eyes 🙏

  • @hymavathia280
    @hymavathia280 Рік тому

    Dr garu machi matalu chebuthunaduku meku ma namasumanjanulu tq Dr garu

  • @ramachandramurthymsri415
    @ramachandramurthymsri415 Рік тому

    It is very useful sir
    I would like to eat pain remidy will you please

  • @ranguvikram444
    @ranguvikram444 Рік тому +16

    6vitm
    Omega3:1.6gm flax seeds, chia seeds, walnuts, badam
    Vitc:300mg-500mg 100gm jama, amla,
    VitE:badam, sun flower seeds
    Spinach, green peas, brocoli
    Zinc:80mg gummadi seeds
    900mg munagaaku, carrots, thotakoora

  • @realtalks9472
    @realtalks9472 Рік тому +3

    Sir video on ...Leaky gut syndrome..and .video on .how ...gut problems ...cause ..hormonal imbalance..

  • @SangadiSarada
    @SangadiSarada Місяць тому +1

    Sir ma babu Ag 40 two years back brain stroc vachhindhi left leg hand pijiyotherapy cheyinchanu ippudu hand koncham pattuledu leg fingars kochanga muduchukuntunnayi salaha emynacheputhara plase

  • @harikapotham3465
    @harikapotham3465 9 місяців тому

    Thanks a lot for your wonderful information 🙏👍

  • @shinyjohnchidipi5834
    @shinyjohnchidipi5834 5 днів тому

    GOD Bless you sir

  • @user-ny1cz1dj3x
    @user-ny1cz1dj3x Рік тому +1

    ధన్యవాదాలు గురువుగారు

  • @tripurasundarivaddadi3131
    @tripurasundarivaddadi3131 3 місяці тому +1

    Thanks for good information. Please tell me how to increase weight and look little fat.

    • @GoodHealthh
      @GoodHealthh  3 місяці тому

      🙏🙏🙏 Okay andi 🙏🙏🙏

  • @avmmakers7301
    @avmmakers7301 5 місяців тому +2

    మీరు చెప్పే remedies అద్భుతం. కాని 7 mnts video లో సాగ deesi చెప్పకుండా, 1 mnt video లో simple గా fast గా చెబితే అందరూ చూసి follow అవుతారు sir pls aalochinchandi

  • @kalilakshmi9444
    @kalilakshmi9444 7 місяців тому

    Thank you sir for the valuable information

  • @sivarao-uf4iy
    @sivarao-uf4iy Рік тому

    Namaste sir 🙏 your valuable suggestions with regard to eyes are very much commendable.

  • @venkateshannela7935
    @venkateshannela7935 Рік тому +1

    Thanks 🙏🙏

  • @ramyajesus6464
    @ramyajesus6464 Рік тому +1

    Chia seeds flax seeds walnuts badam
    Vit c guavas 2, ఉసిరి,
    Vit e badam, sunflower seeds
    Gluten xio green peas, brocoli, పాలకూర
    జింక్ pumpkin seeds
    Vit a కొత్తిమీర, మునగ, కరివేపాకు

  • @balakrishna4617
    @balakrishna4617 20 днів тому

    🙏
    Thank you Sir

  • @beedanagarirajareddy3220
    @beedanagarirajareddy3220 Рік тому +1

    Sir retena pigmentosa treatment in your hospital sir please tell us

  • @ramumurthy4106
    @ramumurthy4106 11 місяців тому +1

    Namaskaram Dr.garu

  • @trivediumeshsharma5921
    @trivediumeshsharma5921 8 місяців тому

    మీరు చెప్పిన మాటల్లో పేదలకు అందుబాటులో ఉండేవి కూడా చెప్పారు, ఇది ముఖ్యంగా మేము గమనించదగినది.

  • @keerthi9172
    @keerthi9172 Рік тому

    Chala manchi vishyam chepparu guruvugaru naku daggraga. Unna letters kanipinchavu 🙏🙏🙏💐

  • @JanuJunnucutesisters
    @JanuJunnucutesisters 2 місяці тому

    Good information sir

  • @Sweth810
    @Sweth810 5 місяців тому

    TQ sir for this useful tips

  • @blaxmirajagoud7389
    @blaxmirajagoud7389 Рік тому +2

    Tnq.sir

  • @pruthvicharan7632
    @pruthvicharan7632 Рік тому +3

    Ma Babu 13 years 1.75 eye sight undi.reduce avutundaa sir, 🙏🙏

  • @acharymudumby6378
    @acharymudumby6378 Рік тому +2

    1) Omega -3 fanty acid 1.6 gram
    అవిశ, బాదం పప్పు,
    2) 300 నుంచి 500 మిల్లీ గ్రాములు
    నిమ్మ, జమ, ఉసిర
    3) విటమిన్ ఈ .. 150 mg
    Usira
    4) nuetan
    5) zinc

  • @mohdizaz8885
    @mohdizaz8885 Рік тому +1

    చాలా మంచిది

  • @adiresrinu1903
    @adiresrinu1903 Рік тому +1

    Raju gariki namaskaramulu

  • @Moolanakshatra26
    @Moolanakshatra26 Рік тому +5

    Tip start at 1:58

  • @malleshbonthala
    @malleshbonthala Рік тому +1

    Old Age lo Finger Biometric velumudralu arigi poyi padakapovadam problem ki Reason and Solutions video chesi cheppandi urgent...

  • @garikapativenkatshwarao5845
    @garikapativenkatshwarao5845 3 місяці тому

    Sir Baga cheparu

  • @manaabhiruchulu7986
    @manaabhiruchulu7986 Рік тому

    Thanks sir machi mater chaparu🙏🙏🙏👍🌹

  • @klakshmi3400
    @klakshmi3400 Рік тому

    Hello everyone... Doctor garu cheppina diet ni... Calculate ga evaraina chesukuni tinnara.... Evaraina... Emaina... Idea ni follow avtu unte... Plz rply ivvandi.... I dnt hve a time with two kids... But i hve a lot of prblm with my eyes... I can't even open my eyes... When sleepless nights with kids

  • @VASUJOBS
    @VASUJOBS Рік тому +1

    Good Sir ...🙏

  • @sreeramne
    @sreeramne 11 місяців тому

    hi sir good morning my daughther is suffering from asthimagatism having power of in order 4 she is using glasses around 3.5 power and she left eye which is week doctor are saying there is no cure is there any way she could come out of glasses?? can u please help us with the diet and excersises if nay please

  • @leelapadiki2046
    @leelapadiki2046 Рік тому

    Meere maa dhevudu. Meeru health minlshtergaa vunte baagundhi

  • @TejvardhanTV
    @TejvardhanTV 4 місяці тому

    Sir Evanni same quantity lo tablets tesukunty use vuntunda???

  • @mixedmastitv9653
    @mixedmastitv9653 Рік тому

    I noticed what ever you prefer food is for especially of 200GM Squirrels and birds food .. which never effects a human body with 50+ kg

  • @polachandrakumaar6777
    @polachandrakumaar6777 5 місяців тому

    danyavaadamulu guruji

  • @PPcom-do5rb
    @PPcom-do5rb Рік тому +252

    ఈ 6 దినుసులు కలిపి స్వీట్ ఏదైనా చేసి మీరే ఆ పుణ్యం కట్టుకోండి సార్!!!

    • @suswetasrivalli7534
      @suswetasrivalli7534 Рік тому +11

      😂

    • @pharmadr.6688
      @pharmadr.6688 Рік тому +3

      @@suswetasrivalli7534 😂

    • @CHARI2898AD
      @CHARI2898AD Рік тому +2

      😂

    • @rainyveda
      @rainyveda Рік тому +1

      😄

    • @madhuboppana5349
      @madhuboppana5349 Рік тому +17

      బాబూ మీముక్కుకిచీముడువుందంటే
      మీచేత్తోనేతీయమన్నట్లుంది.

  • @HVbeastrider
    @HVbeastrider 2 місяці тому

    Problem unnadhi retina lo kaadhu mana eye lens lo
    Manam ekkuvaga dhegaranundi annitini chudadam valla mana eye lens lo change ravadam and also mana eye ball size elongate avadam ivi asalu manaki sight ravadaniki readons

  • @kallakondababu4406
    @kallakondababu4406 Рік тому +6

    వందనాలు 🙏సార్

  • @PPcom-do5rb
    @PPcom-do5rb Рік тому +3

    చాలా బాగుంది సార్

  • @lakshitademullu8283
    @lakshitademullu8283 5 місяців тому

    Tq u so much sir

  • @lathas1355
    @lathas1355 9 місяців тому

    TQ Sir 🙏

  • @sandhyachintha3894
    @sandhyachintha3894 Рік тому

    Guruvugaaru meru cheppina Tips daily kallaaddaalu pettukonii kuda, precautions pattisthey, use untundhi antaraa ?

  • @lavanyab5687
    @lavanyab5687 7 місяців тому

    Kallalo kanda thagadani ki tips cheppandi sir

  • @Akshadeep903
    @Akshadeep903 Рік тому

    Thank you very much sir ma babakuki( 12 years)ki kuda dooram unna numbers kanipinchatledu sir🙏

  • @veerlapatigeetha1553
    @veerlapatigeetha1553 Рік тому

    Thanks guruvu garu dabbu ishwaryam sampada dabbu ishwaryam sampada👍

  • @kakku2393
    @kakku2393 Рік тому

    Guruvu garu ears baagaa vinipinchadaaniki food , yoga , exercise laantivi cheppandi plz🙏🙏🙏

    • @vijayakumarikumari5542
      @vijayakumarikumari5542 Рік тому

      Namaste ande me problams nirmol chekovadaneke helo chestanu call me contact number profil లో unde

  • @PrasadKvr-pc6eu
    @PrasadKvr-pc6eu 10 місяців тому

    Raging Chemung lo manchi tragu nilly kanti ki Manchuria.

  • @sarojinikyatham8268
    @sarojinikyatham8268 4 місяці тому

    Namasthe,guruji

  • @mohdizaz8885
    @mohdizaz8885 Рік тому

    Nice advice

  • @dugutaragini5155
    @dugutaragini5155 Рік тому +24

    మీరు మా కోసం పుట్టిన లెజెండ్.. 🙏

  • @syedmohmmedali6350
    @syedmohmmedali6350 20 днів тому

    Good v

  • @lavanyabeautyparlour1136
    @lavanyabeautyparlour1136 Рік тому

    Na age 40 nenu beautician thereading chesetappudu Naku koncham problem ga vundhi right eye power 8 point varaku vundhi miru cheppina food ok na

  • @anita-.
    @anita-. 11 місяців тому

    🙏🙏🙏
    Thanks andi