Це відео не доступне.
Перепрошуємо.
Filmymoji || Middle Class Madhu || ప్రత్యేక హోదా ఆంధ్రా ప్రదేశ్ || AP Special Status || MCM
Вставка
- Опубліковано 12 лип 2024
- Filmymoji Middle Class Madhu ప్రత్యేక హోదా ఆంధ్రా ప్రదేశ్ AP Special Status Filmymoji originals MCM
Filmymoji Middle Class Madhu releases new filmymoji originals episode Special Status. In this episode we discuss why is special status is important for andhra pradesh and what exactly special status means to a state. Watch the whole new episode of Prathyaaka Hodha . Yours Lovely filmymoji. ❤️
👇👇👇👇👇Follow Our Team On Instagram For More Updates👇👇👇👇👇
Filmymoji :- ...
Written And Directed By (Sai Kiran Andaluri):- / saikiranandaluri
(Varun Venum):- / varun_venum
Producer (Karthick Chirra):- / karthickchirra
Edit And Sound Design (Aishwarya Kethineedi):- / kethineediaishwarya
Machaleni Mahesh (Naveen Varma Siruvuri) :- / naveen_varma_siruvuri
Vfx (Mani Kiran Veduruparthi):- / saimanikirrran
(Vamsi Eswar) :- ...
CG Artists
(Karthik Bojja) :- ...
Modelling & Animation (Bhanu UB) :- ...
Titles BGM (Naveen K Lakshman):- / naveenklakshmanmusical
Mother(Swati Kotu Chirra):- / chocobudsbuddy
#Filmymoji #familycomedy #FilmymojiComedy #FilmymojiMiddleClassMadhu #TeluguComedy #fatherandson #parents #motherandsongoals #comedyvideo #comedyshow #middleclassmadhu #mcm #middleclassfamily #middleclassfamilyvlog #middleclass #specialstatus #andhrapradesh #apspecialstatus
----------------------------------------------------------------------------------------
Our Social Media:
► Filmymiji UA-cam @ goo.gl/zP7gQe
► Twitter @ goo.gl/TYXbWa
► Facebook @ goo.gl/8zXu6e
► Instagram @ goo.gl/oghEhh
----------------------------------------------------------------------------------------
Stay tuned for more Fun and cuteness every day
Inkokka 40000 Matrame❤ Video Like karo share karo comment karo FILMYMOJI channel ki subscribe karo 😂
Hero Madhu na Mahesh gadda
Maku odelii ra Nana memu chusukuntam ammare😊
arey flimoji 5m chusthunaaru antte anthamanidhi chusthunaaru anikadhu okkale 3to 4time chusthunaaru ani errippu lulaaraa😂😂
😂
Super ❤❤
2:17 మిడిల్ క్లాస్ మధు వాళ్ళ నాన్న గారు... అతని పేరే నాన్న గారు ఇది మాత్రమ్ సూపర్ 👌👌👌
True
వినాయచవితి స్పెషల్ కోసం waiting ఇక్కడ... జై గణేశ.......
ప్రస్తుతం మనకు అవసరం అయిన,మంచి Point తీసుకుని బాగా చేసారు,అప్పుడప్పుడు ఇటువంటి వాటి గురించి కూడా చేయండి,బాగుంటుంది
బాబీ మీ అద్భుతమైన ప్రసంగం. ❤❤❤
కనీసం మీరైనా మాట్లాడారు సంతోషం filmymoji ❤
After 5 years great
@@syamkona7265eppudey chance undhi BJP govt minority lo undhi, alaney eppudu tdp meedha adhara padindhi eppudu kaka appudu adagali no politics special status tekapothey party ni bhusthaoitham chestaru
@@suneel6511
Special category status is a gone case, irrespective of the conditions in Parliament strengths.
But funds,projects and investments are getting sanctioned. Like bpcl, ring road, no steel plant privatisation , polavaram funds etc.
@@suneel6511 TDP ni busthapitam chesi malli ycp ki adhikaram ivvandi ee sari andhrani busthapitham chesthadu
@@suneel6511 state separate ayyi 10 years ayyindhi bro
దగ్గర్లో వినాయక చవితి దగ్గరలో ఉంది ఎపిసోడ్ రెడీ చేయండి
Vinayaka chavithi ki time undhile brother tondaralo teesthaam
Vinayaka chavithi ki start chesi Vijayadashami varaku series chesthaaru.
Avnu Vinayaka chaviti series tho last time la kakunda roju oka episode upload chayandi 5 & 6 days lo complete chayandi please all the best to all filmymoji team🎉
Yara epudee special status gurtukochindi mari 5years before gurthukuraleedu episode super
Ee time hope kunchum undi bro… appudu adigi koda waste..
@@nikheelkumar16waste aina adagadamlo tappuledu kadaa
అప్పుడు సిఎం చెప్పాడు గా కేంద్రం మన రాష్ట్ర ఎంపీ ల్మీద ఆధార పడాలి, అప్పుడే వస్తాది స్టేటస్ అని, ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది.
Oka sari chudu Anna last five years kuda adigaru ysrcp mp lu ,kaani bjp vallaki full majority undatam valla pattinchukoledu
@@nagabhushanreddy7060 Source?
ఇన్ని రోజులు ఏమైంది బ్రో ఈ హక్కు సడెన్గా గుర్తోచింది
ఈ సరి వినాయక చవితికి మన సీరిస్ మాములుగా ఉండకూడదు సర్. గట్టిగిచేయాలి 😅😊❤
Avunu
Yes
లేకుంటే దవడ సైడయిపోద్ది (సరదాగా) 😅
Avunura nanna baga cheyalira nanna😂😂😂
Avunuavunuavunu
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు....
You know special status, Quotation not important
2019 లో ఇలాంటి వీడియో చెసింటే బాగుండు కిరణ్
Last 5yrs lo ee video cheyyadaniki dhairyam saripoledhu kadha.... Atleast ippudu mana opinion share chesukune dhairyam vochindhi... Almost Andhrapradesh people ki independents vochindhi...
thank God...
LOL so true
అవును లాస్ట్ 5 ఇయర్స్ లో పెట్టి ఉంటే వీళ్ళని కూడా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టేవారు ఇప్పుడు అలాంటి వారు లేరు అందుకు థాంక్స్ గాడ్
మనకి ప్రత్యేక హోదా కావాలి❤
Ycp lajakodukua Naa suli chikura lajakoduka jagan nev Naa suli chikura lajakoduka
@@GiribabuMandangi 5 years nundi nidrapoyraa?
@@GK-ic3qh 10 years nunchi pothunane vunnam,aa 10 years chance ledu bro,ippudu bjp ki majority ledu kabbati ippudu adagali
@@GK-ic3qh👍👍👍
@@saireddy560 most of the bills in parliament in past 5 years couldn't be passed without YCP support.
Last 5 years lo gurthuku raani special status ippudu gurthuku vacchindha anna meeku
Hat's off
Last 5years avakasam ledhu ippudu mana MP's valle vaallu govt vachindhi manam ivvakapothe raadhu vaalla govt antha avakasam vundi yendhuku adagadam ledhu
YCP supporteremo
మీ ద్వారా అయిన మన ఆంధ్ర ప్రజలలో చైతన్యం రావాలని కోరుకుంటున్న
Monna elections lo chusavuga chaithanyam
Ee Paytm kodukulaki jagan gadu modi muddi nakutunna time lo gurtu ravu
Last 5 years oka tuglak em pikadu mari case la kosam apula kosam tappa Delhi velli enduku massage lu chesadu
Uneducated fellow ra nuvvu
Ippudu central govt lo ap need chala vundhi
Ippudu demand cheyochu@@srinuetc
2019to2024
Special Status Gurinchi Topic Cheppinaduku Tq Filmymoji Team😌
Good massage brother... మన ఆంద్రప్రదేశ్. మన విజయనగరం ❤❤❤❤
5 years em lekunda sudden ga special status antunnav ga...super andi
Yenduku kaltundi niku yeppudu adigite ye? Ippudu adigithe vache paristiti ubdi central government lo
Kadantava?
@@PK-qy9hd indulo kaledi emundi ..adigindi pointey ga...last 5 years lo okkasari kuda topic lenidi sudden ga vaste alage antam...
@@PK-qy9hd apudu kuda Rajya Sabha lo YCP support lekunda okka bill kuda pass avaledhu kani danni valla cases kosam dopidi kosam vadukunnaru. Ipudu JDU kuda demand chestundi. Kavalsindi investments, jobs ye peru meeda ochina, only one month lo ne 70000 crores investments and ~20000 jobs creation ki oppandulu ayayi adi odilesi jenala madya chichu petti malli YCP ki help cheyali ani chuste question ye cheyali.
@@kiran96412well said, ilanti channels valla ne jagan gadu bathukuntunnadu, money tho emaina cheyochu ani ilanti paid channels prove chestayi
Filmymoji Ysrcp party Aa
Ho ho Last 5years lo enni dharunalu jarigina okka video kuda upload ceyani vallu eppude ti kothaga
Bobby anna aagamanam 🎉Five millions na ,10 millions ki velipothaadi , world famous lover Bobby akkada🔥🔥🔥🔥
ఈ ప్రత్యేక స్టేటస్ అనే వీడియో ఐదు సంవత్సరాలుగా ఎందుకు పెట్టలేదు పెట్టడానికి మీకు ధైర్యం సరిపోలేదా ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం నాశనం అయిపోతుంటే మీకు కళ్ళు పోయాయా ఈ ఐదు సంవత్సరాలుగా మూడు రాజధాని మూడు ముక్కలాట ఆడుతున్నప్పుడు మీరు ఇలాంటి వీడియో ఎందుకు పెట్టలేదు ఇప్పుడే ఎందుకు పెడుతున్నారు అలాంటి వీడియోలు గత ఐదు సంవత్సరాలుగా వేరే ప్రభుత్వం ఉంది కదా అప్పుడు ఎందుకు అడగలేదు మీరు ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా మీకు గుర్తుకు రాలేదా
Bro then also people asked for special status but jagan mama gave special status branded alchohol😂😂😂😂
Appdudu mou chasukunaru kadha ala chasthe epatiki channel close cheincha vallu
అప్పుడు సిఎం చెప్పాడు గా కేంద్రం మన రాష్ట్ర ఎంపీ ల్మీద ఆధార పడాలి, అప్పుడే వస్తాది స్టేటస్ అని, ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది.
Idi daachesi ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్ళాలి అని filmoji ప్రేక్షకులు లని కోరుకుంటున్నాం thank you bro
Sorry for asking..... Why you not make this kind of videos lost five years bro???
అప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్లు ఉన్నారు కదా? వాళ్ళకి ఇబ్బంది అవుతుంది
@@Indianseafarers1 appudu dabbulu evaru ivvala... Ippudu paytm lo dabbulu paddai
Correct
@@gk7845 yes
@@Gunnerhawk32 yes
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ✊️✊️
Mari Last 5 Years Jagan Reddy time lo Leni Topic ipudu endhuku
@@Deep52321anduku ante apudu c govt mana medha depend ayyi govt form cheyaledu...single largest majority apudu la ipudu ledu.
@@Ashokkumar-nr5ez Rajya Sabha lo YCP meede full dependent, danni valla cases kosam vadukunnaru telsukondi koncham.
మీకు 5మిలియన్ రావడానికి నీటిగా నవ్వించడం కానీ ఇలాంటి వీడియో మీరు ఇంతకు ముందు ప్రభుత్వం లో పెట్టి ఇప్పుడు పెట్టుంటే బాగున్ను
ఇన్ని రోజులు ఏమి పీకారు ఇప్పుడు మాత్రం బాగా మాట్లాడుతున్నారు నేను ఇన్ని రోజులు మీతో ఉన్న ఇంక కష్టం
బాబీ అన్న ప్రతి videos లో ఉండేలా చూడండి ❤🥰
Bobby ❤ tho mamuluga vundadhu
Osieke
Bobby Anna fans oka like vasukodi❤❤❤
Video lo kindha scroll avthunna news lines aythe vere level😂😂baaga vasthunnay ika video gurinchi special ga cheppakkarledhu superb
2019- 2024 వరకు ఇలాంటి పొలిటికల్ వీడియో చెయ్యలేదు. ఎందుకు ఛానల్ నీ లేపేస్తారు . అని భయం
ఇప్పుడు మీకు ఆంధ్రా లో స్పెషల్ స్టేటస్ గురించి గుర్తుచ్చినట్టు ఉంది, ఎందుకంటే ఇప్పుడు మాట్లాడే హక్కు వచ్చిందిగా అందుకే, గత 5సంవత్సరాలు ఏమి మాట్లాడలేకపోయారు ఎందుకంటే మాట్లాడితే జగన్ మోహన్ రెడ్డి మీ ఛానెల్ నీ తీసేసి మిమ్మల్ని చంపేస్తాడు అనే భయం, సరేలే ఇప్పటికీ అయినా ప్రజలకి స్వాతంత్ర్యం వచ్చింది అని గుర్తు చేశారు.....
ప్రజలకి మరియు ఇలాంటి youtube channel వాళ్ళకి స్వాతంత్ర్యం ఇచ్చిన తెలుగుదేశం మరియు జనసేనా వర్ధిల్లాలి....
జై తెలుగుదేశం......
జై చంద్రబాబు......
జై బేబీ నాయన గారు.....
జై జై లక్ష్యం నాయుడుగారు.....
😂😂 wah em chepparu bro convinient ga
Alantappudu sakhsi ntv ni endhuku ban chesaru. Vethirekinche hakku eariki undakudadha?
అప్పుడు మనకి అవకాశం రాలేదు. మన వాళ్ళు బీజేపీ తో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నిలబడింది అంటే అది మన ఆంధ్రా వల్లే. ఆంధ్ర లో ఒక్కటి కూడా గెలవలేని స్థితి వాళ్ళది కానీ ఇప్పుడు కూటమి వల్ల వచ్చిన mp సీట్లతో నిలబడింది. అడిగే హక్కు మనకి ఉంది ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది.
పోయి ఎల్లో ఛానల్స్ చూసి బజ్జో మీ గోరాలు ఈ 1 మంత్స్ ఎన్ని జరిగావో చుస్తునాం కదా వైజాగ్ లో డాక్కన్ క్రానికల్ పత్రిక పై ఎల్లో సైకోలు ఎలా దాడి చేశారో చూశాం కదా నీతులు చెపుతారు
Superb Anthea kada vakku sothantharam vachindi veelaki 😂😂😂
Malli darama lu start chesina Jalaganna .... Super ra... Vaadu 5 years power lo vunnappudu, yeppudu gurtu raledu special status. Ippudu sudden ga gurthochesindi
Pawala ne ga chepindi special status testanu ani chepindi ippudu enduku muskoni kurchunadu
Entha eriukulu endrira meru..
Apudu avakasam ledhu ra ipudu avakasam undi..meru party m...gudusukoni batalkandi chalu....rasta bhavisethu ne pillala baveshthu me lanti edavalau unda rastam ela m.. gudusi poyendi..che siguledura...oka medha padi edava daniki
Same feeling bro....
Filmy moji vaalu old goverment tho agreement chesukunnapudu velaki special status gurthu ledu and State ki jaruguthuna anyayam gurthu ledu.
Ei comment pettina manalni TDP or Janasena supporters ani seperate cheisthaaru😂😅.
Veela chese comedy videos baaguntaayi, but Particular ga ilaanti videos mataram support cheyyalemu 🙏🏻🙏🏻🙏🏻
Isaru central government weak undhi. Tdp NDA lo undhe . Alantappude adagalu. Eppudy aa party ee party ani sakululu vethuje badhulu rashtra abhivrudhi gurinchi voice raise cheyali
@@vinu2209బుర్ర ఉండాలి కదా 2014 లో nda తో పొత్తు పెట్టుకొని ప్రతేక హోదా తెస్తా అన్న లుచ్చా ఎవడో తెలుసు అలాగే మధ్యలో ప్రతేక ప్యాకేజీ అన్నాడు మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ ప్రతేక హోదా అన్నది ఎవడో చూడరా ఇప్పుడు మళ్ళీ nda తో కలిసి పోటీ చేసింది ఎవడు మరి
Very useful vdo... We need more videos like this
Good video...ippatikina mana people lo marpu ravali
దొండకాయ రెసిపీ కోసం అయినా 5million చేసేయండి pls 😅😅
Begining lo mi videos content vundey di last 6 months nundi mi videos creativity comedy levels baga thagginddi.. so we are expecting 2 year's back flimy moji
Accepting ga expecting ayyuntadi le😂😂
@@SandeepSandy-cd3nk sorry bro wrong type..
Sakshi tv
This channel just is another sakshi because of producer we know
Exactly@@SS-vg6qf
10 ఏళ్ళ తరువాత అది చంద్రబాబు సీఎం అయ్యాక గుర్తుకు వచ్చింది స్పెషల్ స్టేటస్ మీ దురిద్దేశం మాకు తెలుస్తుంది
Namaskaram to all,
I appreciate FilmyMoji and Middle Class Madhu for addressing such important social issues. I completely agree that Andhra Pradesh deserves special status, which would greatly benefit its cultural and artistic heritage, including performing arts like Kuchipudi. The importance of highlighting Kuchipudi and other traditional arts and crafts cannot be overstated, as they are vital to the identity and economy of Andhra Pradesh.
It is indeed troubling to hear about the financial losses and the challenges faced by Andhra Pradesh in promoting Kuchipudi. The role of ICCR in supporting this cause is crucial, and it should provide more opportunities for Andhra Pradesh to teach and promote Kuchipudi. Unfortunately, Kerala is indirectly claiming Kuchipudi, which should be recognized and addressed.
The recognition and proper promotion of Andhra Pradesh's rich cultural heritage, including support for skill development across various fields, are essential. This would not only preserve the state's artistic traditions but also foster growth and opportunities for its people.
Namaskaram,
Lydia
అన్న, అంతా బాగా చెప్పారు. మనకు వైజాగ్ మధురవాడ సైడ్ ఐటీ హబ్ స్టార్ట్ అయింది. ఇన్ఫోసిస్ కూడా రన్ అవుతుంది. మళ్ళీ మరో చోట క్రియేట్ చేయడం ఎందుకు. ఇప్పుడున్న ఆ ఐటీ హబ్ నే బాగా డెవలప్ చేస్తే, నేను నా తోటి వారు AMEERPETA వెళ్లి ఏదో కోర్సు నేర్చుకొని, వేరే చోట వర్క్ చేసే అవసరం ఉండదు కదా. అలాగే ఒక AMEERPETA కోచింగ్ సెంటర్లు లా మన వైజాగ్ అండ్ విజయవాడ, విజయనగరం లో కూడా కోచింగ్ సెంటర్లు వస్తే బెటర్. నా POINT మీకు అర్థమైంది అనుకుంటా.
THANK YOU.
YCP time lo millinium towers unna IT companies ni tarimesaru adi gurtundi ane anukuntunnanu. TDP always vigaz lo IT ni develop cheyataniki first priority ichindi istundi kuda.
@@kiran96412bochu em kadu tdp valle capgemmini ni tharimesaruu adi telussa
@@kiran96412 ee Y Cheap Ee Patym Kukkalaki ivi em avasaram le
@@kiran96412 m priority icharu tdp vallu cheppu bro
Filmymoji elanti episodes chesi mi value chala peruguthundhi sir...Ap needs Special Staus...Love you Filmymoji...from Tirupati❤❤❤
2019 to 2024 emaindi Amma reyy ee gonthu....thu
Ee sari vinayaka chavithi ki mee nundi chala manchi series expect chesthunnam...chala bhariga plan cheyali ani korukuntunnam .... ❤
చాలా బాగుంది, ఇలాంటి చర్చ ల వల్ల awareness పెరుగుతుంది
స్పెషల్ ప్యాకేజీ ఉండగా...స్పెషల్ స్టేటస్ దండగా... అంటున్న మన నాయకులు
అమ్మారే.... ఈ వీడియో కూడా అదిరిపోయింది రా
11 సంవత్సరాలు గుడ్డి గుర్రం పల్లు తోమవా, ఇప్పుడు గుర్తు వచ్చింది ఆహ్ స్పెషల్ స్టేటస్...
Good Question Sir Vellu ilanti Vi Videos Paditha antha mari Avari Direction Paid Artestlu
Well Said , ఈ program producer jagan కి వీరాభిమాని అందుకే ఇలా
Avunu nijame
Ante ntra special status rakudadhi ?
Mee uddesam ippudu kuda adaga voddu Ani antara...Mana state meeda depend aindi central Govt ippudu , ippudu kakunte inkepoudu
Super bro chala chala useful MSG. TQ bro.❤❤❤❤❤
ఈ ఐదేళ్లు ఎందుకు గుర్తులేదు మీకు ప్రత్యేక హోదా ఇప్పుడే గుర్తుకు వచ్చింది
Vellu ycp batch andhuke 7:08
ఇప్పుడుAP లో బిజేపి కూడా వుంది రూలింగ్ లో అది కూడా తెలియకపోతే ఎలా, ఇప్పుడు అడగకపోతే ఇంకెప్పుడు అడిగిన ఉపయోగం వుండదు.
@@kanagalamanikanta4438అదంతా మాకు అనవసరం..ఆ అయిదు సంవత్సరాలు ఎందుకు అడగలేదు..😂😂 ఇది పిల్లల ప్రశ్నలు
@@kanagalamanikanta4438 Adhe bjp ki monna speaker enni kallo ycp also support
@@sarepeople143meeru tdp batch aa
Last 5 years you forgot this topic bro's 😂😂😂
Last 5 years lo e topic meeda video chesunte e chaannel eppudo musesevaru
Chance vachina kuda anni muskoni unnaru ga ipudu
Waiting next level funny super
Bobby anna vunnapudu chusa filmymoji malli ippude🥲 only for world famous bobby❤
మీరెంట్రా బాబు ఇంతలా కామెడీ చేసేస్తున్నారు దుక్కముక్కలగా
బాగా చెప్పారు,,, ఇంకా ప్రజలు
మరుపు రావాలి,,, మీ నవ్వు తో, అవి చెప్పండి, తమ్ముడు లు
28000 soon to 5m heartly congratulations to whole family filmymojji❤❤🎉😊
Super point bro edhi kada asalina matter love u all❤ our family moji😅
ఈ వీడియో ఎలక్షన్ ముందు చేసుంటే బాగుండేది ఎలక్షన్ ముందు ఈ వీడియో చేసే ధైర్యం ఉంటే బాగుండేది ఒకవేళ చేస్తే గత ప్రభుత్వం వారు వాళ్ళు మొత్తానికి ఛానల్ కి రిపోర్టులు కొట్టేసి పడుకో పెట్టేస్తారు
ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ స్వేచ్ఛ ఉంటది
అదే గత ప్రభుత్వం అయితే ఈ పాటకి ఏదో కేసులో పెట్టి ఇరికించి ముంచేస్తారు
ఎనీ వే మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు
మంచి విషయం బాబి అన్న కి జై
Ycp government lo ilaantivi adigithey channel close ayipotundi bro 😂
💯% apudu asala velali dharyam leadu ippudu chesthunaru 5 yrs nunchee ap parstite Ela undo kuda velaki telyada
Avuna Anna ithey eppudu meeru indirect ga me valla kuda avvadu antunnaru aa enti bro sarea Anna vallaki elano budhi ledu meeru prashnistharu prashninchadanike vastha prathyeka hoda andhrula hakku super six lavada ani antha sollu vaagaru ga paiga nda ki me support baaga important kadha theesukoni randi guvvalalo dhammu vuntey neethi nijayathi enka maata echi tirageseyadam thappa enka a bokka radhu e ranku government ki
@@murthythota2040without knowledge commenting is simple buffon
Endhuku ledhu bro appudu eppatikanna dharun ga vundha aa alochinchu ఇప్పుడు ఇంటికి velli thannuthunnaru poyina govt lo intiki velli thannara chaypand8
Inka chudabotunnam Bobby anna ni mamuluga vundadhu mari ❤
Must appreciate their efforts including the scrolling which was funny...😂😂
Super anna 👍🇮🇳
Jagaan mamayaaaaa😂😂😂😂😂😂😂😂 thanks chappu filmymojii
Last 5yrs lo oka roju kuda meeku gurthuku raani special status ippude andhuku gurthuku vacchindhi.
Ycp government lo ilaantivi adigithey channel close ayipotundi bro 😂
Yendhuku ante payment echcharu kabatti
bro eeroju BJP ki TDP support chala avasaram mari ipudu demand cheyakapothe epudu chestharu...2019 lo BJP single party ga govt. form chesindhi...kani malli ipudu 2014 laga same alage ayindhi mari ipudu ayna adagali ga...sare YSRCP ki chetha kaledhu...2019 nunchi yuvatha pakka states ki velthunadhi jobs kosam ani arichi gola chesindhi present power lo vunna party ye kadha...ipudu aa govt. demand chese position lo kuda vundhi...vizag steel plant private chesethunaru...special status gurinchi em matladatam ledhu...aa party ni endhuku adagaledhu ani antunav....mari nv aa party vunapudu kachitham ga adiguntav ga special status edhi ani mari ipudu kuda alane adugu...thapu em vundhi...manaku nachina party ruling lo vunte chalu anukunte state eppatiki develop avadhu bro...oka vela special status testhe ee party ni nethi medha pettukuntaru janalu...
@@OptimusPrime96 bro what you said it correct
Filmy moji channel entertainment channel eppudu ee video political ambitious ga,ycp ki support ga chesinaa video .ap meedha prematho kadhu ycp meedha estam tho chesina video
కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులను సాధించదానికి ఇది సరైన సమయం.. ఇప్పుడున్న ప్రభుత్వం కేంద్రంతో హక్కుగా అడిగే అవకాశం సాధించింది. ఆంధ్ర ప్రజల హక్కులను కాపాడటం నాయకుల బాధ్య త. ఎవరు చెప్పినా ఎలా చెప్పిన స్పెషల్ స్టేటస్ పై పోరాటానికి నాయకత్వం సంసిద్ధత గా ఉండాలి...
Episode was very nice and funny 😂😂😂
Good point great filmymoji hatsof ❤
ఈసారి ఎపిసోడ్లో బాబి అన్నయ్యని కూడా తీసుకురండి😂❤❤🎉🎉
Next episode nunchi bobby ni pettakapothe filmymoji meeda case vesevallu like cheyyandi 😂😂😂😂😂😂😂😂
😂😂😂👌😂
Case kaadu bobby ni pettakapothe andaru kalisi unsubscribe chesevaali 😂😂
@@divakarleader5661 anthe bro
Yes idi fix
Ganesh chaturthi special series cheyandi bro😊
Chala manchi msg convey chesaru brother 😊❤🎉
స్పెషల్ స్టేటస్ ఇచ్చే వరకు పోరాడాలి
Nuvvu em chesthavo cheppu...pilla pju@
Love from West godavari narsapuram ❤
Anna nadhi narasapuram❤
Perupalem
@@evarakitalavachakanindi maadhi pm lanka
@@sureshtenneti14 pm lanka
@@sureshtenneti14 Rey nenu gupta
Thank you so much for your videos Anna 💖💖💖
Aascollavthunaheadlines😅 super b🎉ayya
Last five years lo spacel status guruchi okka video kuda cheyaleni meru..eppudu chesthunnarante.. eppudu matalde freedom vachindanna mata.. keep going..I like filmymoji ..from one of your subscriber
వినాయక సిరిస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం ❤
ప్రత్యేక హోదా గురించి బాగా చెప్పారు అందరూ దీన్ని సమర్దిమ్కాలి 👏👌👍
Hatts off bro...Elanti videos akkuvaga cheyandi.....
Nenu Filmymoji channel
100K subscriberS nundi fallow avutunaaaa
Na modati video MCM to ne start chesa
Channel growth avvadam ninjamga chala anandam ga vundi
Inta successful youtube channel eptaivaraku nenu chudaleduuuu
Really 💕💕 this channel
Bobby anna come back icchadu ❤❤❤
Nirudhyoga vruthhi but he tells Sruthi that dialogue is so funny...... 😀😀😀
Very happy to see you World famous lover Bobby Filmymoji First Hero
బాబి అన్న చెప్పింది బాగుంది మనకు మధ్యలో ఒకక్ ఐటీ కంపెనీ కావాలి
2019-2024 lo special status adagakunda ANNA dhi notlo pettu kunnava yerri puvva
Anthea ga Anthea ga
Jagan tho. Mou aidhi last 5 years lo
😂😂😂
🔥🔥🔥🔥లాస్ట్ 5 ఇయర్స్ ఇలాంటివి అడిగితే వీళ్ళ గువ్వల పగిలిపోయేవి...😂😂😂
We want special status
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
Superb entertainment videos we are love filmymoji 🎉❤
ఇంకా 40వేలు మంది మన ఫ్యామిలీలో చేరాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్నా,
@@vihari_sanchari ఈ ఒక్క వీడియో తో unsubscribe ఎంత మంది చేస్తారో చూస్కోండి.
Eee past 5 years rajadhani avasarama anna government gurinchi adagali Ani eppudu anipinchaleda respected sir
@@syamkona7265 start chesaru ra arey meeku special status kavala mee party leader kavala kulagajji vedhavallara
AP ki manchi korukondi ra
@@DailyNewz365 nuvvu e gajjitho edchavura innallu vedavannana vedava andhuke prathipaksha hodha lekunda chesaru kadha Inka buddhi raleda kukka
Last 5 yrs lo ee video kuda chesi undalsindi Ani na feeling . Appudu kuda 23 MP'S unnaru.kanisam fight kuda parliament lo cheyyaledhu last time . And nenu ye party ki related kaadhu but edhi fact.
Ycp government lo ilaantivi adigithey channel close ayipotundi bro😂
2014-19 kuda emi cheyaledhu fight. Nenu ye party ki related kadhu but idhi fact
ఎవడు 2014 లో nda తో పొత్తు పెట్టుకొని ప్రతేక హోదా తెస్తా అని కథలు చెపింది అందరికి తెలుసు ఇప్పుడు nda తో ఉన్నాడు కదా తెచ్చే దమ్ము ఉందా వాడికి
@@srinivasmatsa7266 అదే మన ఎల్లో గవర్నమెంట్ లో పేపర్లో ఎదో రాశారు అని వైజాగ్ లో డాక్కన్ క్రానికల్ పత్రిక దాడి చేసిన వెధవలు ఎవరో తెలుసు
Asalu veellu ycp govt ki full support chesaru industrial program lo mou kuda chesukunnaru intavaraku em chesaro ardam kaadu aaa mou
contemprary content good chalabagunde
Supar anna
చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఆలోచించేలా మంచి వీడియో చేసారు
After a long time Bobby anna😍😍😍
Fights vuntte.. super..ga.. vunttundhi.... Bayya...
మీరు అలాంటి యాప్స్ ప్రమోట్ చేస్తున్నారుగా.
Vinayaka chavithiki me first video on ganesh chathurdhi upload cheyandi malli.. chusi 10years ipoindi😂😂😂
మీరు మీ భాద్యతను నిర్వార్థఇచ్చినరు ✊🏿✊🏿✊🏿✊🏿
Manchi ga informative ga undhi
Super bro video super me andaru super acting
Jai Telangana ✊
Aa scroll avthuna headlines 😅 super bayya
మేరు అంధరు E 5 years యెక్కడాకి వెళ్ళిపోయారు. మీ రూ వీడియో యే ఉద్దేశ్యం తీరు చేసేరో అందర్కి తెల్సు. ఉద్దేశం ఏదీ ఐనా Andhra Pradesh ki ప్రత్యేక హోదా కావాలి.
YCP ki help cheyali Kutami govt meeda burada challali ade motive.
E channel jagan ki support. Appudu vizag lo they got into partnership with the ycp government. Appudu evadiki gurthu raledhu special status.
@@putnaik9144 yes exactly
Missing bobby anna bro my fav character in filmy moji. We need more videos from bobby
Me videos chustu untanu chala happy ga untundhi
E roju special status kosam video ela chesaro alage oka intlo dongathanam.jarigithe police lu recovery chesi ela istaro Rajakiyanayakulu thinna money ni recovery cheyagaligetattu cheste baguntundhi .. e visayani me team me stayle lo oka episode cheyandi .. please