జేత్వాని కేసులో సస్పెన్షన్లు మొదలు .. వీపు విమానం మోతే !! || Heroine Jethwani || ABN Telugu

Поділитися
Вставка
  • Опубліковано 8 лис 2024

КОМЕНТАРІ • 35

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 Місяць тому +9

    ఇప్పటివరకు సైన్స్ చదివే విద్యార్థులు "రామన్స్ ఎఫెక్ట్," గురించి చదువుకునేవారు. భవిష్యత్తులో M.A. ఎకనామిక్స్, M.A. పాలిటిక్స్ చదివే విద్యార్థులు "జగన్స్ ఎఫెక్ట్"అనే సిద్ధాంతం కింద "క్విడ్ ప్రోకో" అనే అంశాన్ని చదవాల్సి ఉంటుంది. ఇంతటి గొప్పవాడు మన ఆంధ్రప్రదేశ్లో జన్మించడం మన ఖర్మ.

  • @nunisudhakar7773
    @nunisudhakar7773 Місяць тому +8

    చాలా సంతోషం ఇప్పటికైన ఈకేసు మీద చర్యలు మొదలైనవి తరువాత ఇంత పనికిమాలిన దొంగ కేసు మీద అరెస్టు పోలీసులు అరెస్టు చేసి కోర్టుకి పెడితే ఏ ఆదారాలు చూడకుండా రిమాండు విదిస్తారా న్యాయవవస్థ మీద చర్చ జరగలి ఆ రిమాండ్ విదిచన జడ్జి కూడా విచారించాలి న్యాయవ్యవస్థ కి ఏమి బాద్యత లేదా నిరపరాధికి 40 రోజులు రిమాండ్ విదిచ్చవచ్చా

  • @ChameleonPolitics
    @ChameleonPolitics Місяць тому +3

    సస్పెండ్ అయిన పోలీసు అధికారులు ఫొటోస్ పెట్టే దైర్యం లేదా.ABN కు.. సస్పెండ్ అయి 5 గంటలు దాటినా కూడా ఫొటోస్ మీకు దొరకలేదా..

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 Місяць тому +2

    CBN వల్ల నే ఏపీ కి ఈ దరిద్రం దాపురించింది. CBN STATE TRFD TERRORISM అని అంటున్నప్పుడు క్రిమినల్స్ నీ 2014-19 లో జగన్ నీ వాడి గాంగ్ నీ ఎందుకు వదిలేశాడు? చాత కానోడా?

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 Місяць тому

    సిబిఐ ED వాళ్ళకు quit pro cases అర్థం చేసుకొనే దానికి 2 సంవత్సరం లు పట్టింది
    అంటే వాళ్ల అరాచకం case స్టడీ గా అన్ని university లో పెట్టడం మంచిది
    అంతా గొప్ప నాయకులు

  • @vvnveera1791
    @vvnveera1791 Місяць тому +3

    ఈ ముగ్గురు ఖాకీ రౌడీలు

  • @srinivasulu9054
    @srinivasulu9054 Місяць тому

    Jai TDP leader

  • @lakshmimurthy2509
    @lakshmimurthy2509 Місяць тому +2

    ఎందుకు పనికిమాలిన న్యూస్ డిబేట్స్ అక్కడ ఏమీ ఉండదు ఊరికే హడావిడి తప్పితే కూటమి ప్రభుత్వం చేతకాని చేవలేని పిరికి ప్రభుత్వం. యిలాగే 5 సంవత్సరాలు గడచిపోతాయి జగన్ చూసారా మమ్మల్ని ఏమీ చెయ్యలేకపోయారు మేము నిజాయితీ పరులం అని ప్రచారం చేసి 160 సీట్స్ గెలుస్తారు. ప్రమాణ స్వీకారం చెయ్యగానే cbn తో సహా 100 మందిని రాజమండ్రి జైల్లో పడేస్తాడు ఇది జరిగేది చూస్తూ వుండండి

  • @cvsatyanarayanavarma9681
    @cvsatyanarayanavarma9681 Місяць тому

    A short film on this may be made to know the public.

  • @maruthiraogarikapati6312
    @maruthiraogarikapati6312 Місяць тому

    No suspend, please dismissed all IPS and IAS officers involved in this case

  • @smv3971
    @smv3971 Місяць тому

    ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నోళ్లు వాళ్ళ నిత్యవారి విధులు నిర్వర్తించడాన్ని యూట్యూబులో పెట్టి హడావిడి చెయ్యడం నేరంగా పరిగణించే విధంగా చట్టాన్ని తేవాలి.
    ఎదో పెద్ద నిజాయితీలా నటించడం వలన వాళ్ళు బయట చేసే వెధవ పనులు ఎవరు నమ్మలేకపొతున్నారు.
    చిన్న హోదాలో ఉన్న ఉద్యోగాలను నేరం చేస్తే సస్పెండ్ చేస్తారు, అదే పెద్ద హోదాలో ఉంటె ట్రాన్స్ఫర్లు లేదా ఒక గంట కోర్టులో నిల్చుంటే చాలట. ఆహా చట్టాలు తీర్పులు అమోఘం.
    ఇప్పటికైనా చట్టాలు కళ్ళు తెరవాలి. ఇలాంటి అధికారులకు కఠిన జైలు శిక్షతో పాటు సస్పెండ్ చేసి, భవిషత్తులో పెన్షన్ కూడా రాకుండా చెయ్యాలి.

  • @bvrraju9002
    @bvrraju9002 Місяць тому

    వీళ్లకి కోర్టు ముందుస్తు బైల్ ఇస్తాది, అప్పుడు వరకు చేస్తూనే వుంటారు

  • @halaayudha
    @halaayudha Місяць тому

    POL-itician's accompl-ICE

  • @69MF69S
    @69MF69S Місяць тому

    No these IPS not covered in FIR

  • @SRINIVASRaoNaidu
    @SRINIVASRaoNaidu Місяць тому

    ABN namaskar Mere humsafina Sadhu ki Sanskar Excel padhare excel

  • @njawahar603
    @njawahar603 Місяць тому

    Veepu vimanam motha evariki

  • @mpkrishnaiah3819
    @mpkrishnaiah3819 Місяць тому

    For an example of State sponsored terrorism means how the IPS officers acted in Dr.Kadambari's case, it seems. When openly, she is saying their names. Why not include their IPS names in FIR? As per the public opinion.

  • @muralikrishnachandana7320
    @muralikrishnachandana7320 Місяць тому

    If jandala contact( meets)cbn this case goes krishna river

  • @Prakasarao-g3h
    @Prakasarao-g3h Місяць тому

    We want good news but cantnu trolls

  • @AdinA-v4c
    @AdinA-v4c Місяць тому

    meerugrratmedam

  • @jayaprakashalapati8008
    @jayaprakashalapati8008 Місяць тому

    Jaganmohan bought diffrent types loyal animals cheaply Nobedy can't do anything.

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba Місяць тому

    PRODDASTAMANAMU VOKARI TARVATA INKOKARU IDE EDUPENA? BOLEDU PROBLEMS UNNA AVI KADA AP LO ? AVI PATTAVA EE YELLOW MEDIAS KU?

  • @gopiadanki
    @gopiadanki Місяць тому

    Thu thu thu saiko Jalaga

  • @lakshmimurthy9455
    @lakshmimurthy9455 Місяць тому

    Why are you repeating the issue on and on and on .
    MOVE FORWARD ,then report.we are tired please stop

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b Місяць тому

    ఈ సస్పెండ్ చేసిన పోలీస్ ఆఫీసర్లు అందరినీ కూడా ఫోటోలు పెట్టాలి ఫోటోలు పెట్టి కఠినంగా శిక్షించాలి వీళ్ళని