సహకరించని అధికారులు..చెమటలు పట్టించిన పవన్..: Mahaa Vamsi Analysis On Pawan IN Kakinada Port

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2024

КОМЕНТАРІ • 200

  • @AravindPallikonda
    @AravindPallikonda 2 дні тому +51

    పవన్ అన్న తెలంగాణ లో ఉండాలి తెలంగాణ ప్రజలను కూడా పట్టించుకోవాలి అని కోరుకుంటున్నాం..

    • @srikanth4170
      @srikanth4170 День тому +1

      Telagana lo votes padavu kada bro

    • @chandrayasam3474
      @chandrayasam3474 День тому

      Nvu pichi salahalu ichi chedagittaku

    • @varuntej000
      @varuntej000 День тому +1

      జై జనసేన... జై తెలంగాణ...!

  • @sitaramsirasapalli6039
    @sitaramsirasapalli6039 2 дні тому +109

    ఇది స్మగ్లింగ్ కాదు ఇన్ ఫ్యూచర్ కాకినాడ పోర్ట్ ఉగ్రవాదులకు అడ్డ. కల్యాణ్ గారు చెప్పింది కరెక్టే. పోర్టు లు ప్రైవేట్ కి అప్పగిస్తే ఇలానే వుంటది

    • @Srinivas-2903
      @Srinivas-2903 2 дні тому +7

      Maa paytm 🐕 ki eppudu ardham avutundo

    • @vsraogopalam5351
      @vsraogopalam5351 2 дні тому +2

      Ports should be painted by Govt only otherwise therewillbe useful for illegal elements

    • @voiceofacommonman9973
      @voiceofacommonman9973 2 дні тому +2

      Exactly

    • @srikanth4170
      @srikanth4170 День тому +1

      Modi ade chesthunnadu kada modi pk okate kada

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas5538 2 дні тому +104

    వ్యవస్థని గాడిలో పెట్టేందుకు పవన్ కి కూటమి నాయకులు అందరూ సహకరించాలి.

  • @saibabumandali840
    @saibabumandali840 2 дні тому +130

    నాదెళ్ల గారు చాలా కష్టపడుతున్నారు..

    • @naveen1508
      @naveen1508 2 дні тому

      Cbn kosam

    • @srinivasarao4908
      @srinivasarao4908 2 дні тому +12

      ​@@naveen1508
      Enti ra nee gola anni chotla
      Musti 5rs kosam intha la chesthunav

    • @Srinivas-2903
      @Srinivas-2903 2 дні тому +8

      @@naveen1508nuvvu Jalaga vese 5₹ musti kosam eh ga ikkada vachindi 😅😅😅😅

    • @sureshparchuri3886
      @sureshparchuri3886 2 дні тому +4

      ​@@naveen1508పే టి యం...వచ్చేసింది.

    • @aquans1751
      @aquans1751 День тому

      ​@@Srinivas-2903neeku chamba naidu PAVALA NAIDU ichey musti 5 RS kosam

  • @gaderameshbabu9248
    @gaderameshbabu9248 2 дні тому +30

    పవన్కళ్యాణ్ సార్ మాఫియా తో తలపడు తున్నారు. భద్రత విషయం లో అత్యంత కట్టు దిట్టంగా ఉండమని మా అన్నయ్యకు వేడుకోలు. Dont neglect please. వారాహి అమ్మ నువ్వే కాపాడు తల్లీ 🙏🙏🙏

  • @naremani4132
    @naremani4132 2 дні тому +69

    ఒకే ఒక్కడు మూవీ సీన్ రిపీట్... jai NDA కూటమి❤❤❤

    • @aquans1751
      @aquans1751 День тому

      DAMMUNTEY AADANI PORT KI VELLAMANU

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 2 дні тому +79

    Sp ని సస్పెండ్ చేయాలి

    • @naveen1508
      @naveen1508 2 дні тому +2

      Thana ku purandeshwari support vundi😂

    • @voiceofacommonman9973
      @voiceofacommonman9973 2 дні тому

      ​@naveen1508 ఆమెను ను కూడా బొక్క లో వేయాలి

    • @VenkataCharyulu-jo3yt
      @VenkataCharyulu-jo3yt 2 дні тому

      బ్రదర్ రాంగ్ ఇన్ఫర్మేషన్ నోరు మూసుకో బాగా తెలుసు మాకు స్వ ప్రదేశం ​@@naveen1508

    • @VenkataCharyulu-jo3yt
      @VenkataCharyulu-jo3yt 2 дні тому

      తప్పనిసరిగా ఎస్పి బ్యాచ్ని సస్పెండ్ చేయాలి

  • @mgrg.d.nellore3418
    @mgrg.d.nellore3418 2 дні тому +45

    రాష్ట్రంలో అనేకమంది.... కంటికి కనపడని... మాఫియా శక్తులు ఉన్నారు.... జాగ్రత్త పవన్ కళ్యాణ్ సార్.... మీరు ప్రజల కోసం పాట పడుతున్నారు.... మాఫియాలు.... వారి కుటుంబం కోసం ,డబ్బులు కోసం.... తెగిస్తున్నారు.... జాగ్రత్త అన్నయ్య...❤❤❤❤❤❤❤

  • @A.ramaraoReddy
    @A.ramaraoReddy 20 годин тому +2

    ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు నిజం 👌🇮🇳💯🙏 పరిపాలన 👈 సూపర్ 👌

  • @rajukusa7451
    @rajukusa7451 2 дні тому +51

    Jai janasena ❤power star

  • @suryab7717
    @suryab7717 2 дні тому +26

    తాట తీస్తా అన్నారు తీసి చూపించారు❤

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 2 дні тому +20

    జై జనసేన పవన్ కళ్యాణ్ గారు

  • @praveenpeddintikumar1405
    @praveenpeddintikumar1405 2 дні тому +20

    రేషన్ బియ్యం కొంతమంది తినట్లేదు వాళ్ళు కేజీ 15రూపాయలకి అమ్మేస్తున్నారు తీస్కొని

  • @khajashaik3734
    @khajashaik3734 2 дні тому +22

    Pspk ❤️❤️❤️❤️❤️❤️🔥🔥🔥🔥

  • @sriramsriram8933
    @sriramsriram8933 День тому +14

    నిజాయితీ గల నాయకుడు ఇలాంటి వాడు ఒక్కడుంటే చాలు భారతదేశం నెంబర్ వన్ స్థాయిలో ఉంటది

  • @Basha-o9l
    @Basha-o9l День тому +3

    👌👌👌👌👍👍👍👍 గబ్బర్ సింగ్

  • @sailajanew4201
    @sailajanew4201 2 дні тому +7

    ఆ పోర్ట్ నిర్మాణం తరవాత పోర్ట్ ప్రైవేట్ పరం చేయడానికి దాసరి శ్రీనివాసులు అడ్డుకున్నారు అని అతనికి బదిలీ చేశారు.

  • @shoe_Bin
    @shoe_Bin 2 дні тому +15

    ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాడి దందా!

    • @sureshparchuri3886
      @sureshparchuri3886 2 дні тому +3

      ఆ క్రిమినల్ నీ గారు అనడం బాగోలేదు బ్రదర్.

    • @shoe_Bin
      @shoe_Bin 2 дні тому

      @ fixed it , చూసుకోల

  • @rockingraju567
    @rockingraju567 2 дні тому +23

    Waterlo veta modhalettina...
    Deputy Simham...

  • @jayakrishna6958
    @jayakrishna6958 День тому +1

    Hatsoff pawan sir❤️❤️❤️❤️proud to be pawan sir fan❤❤❤❤❤❤

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 2 дні тому +17

    Naaku thikkundhi daaniko lekkundhi keep it up pavan jee

  • @lakshmanrao1313
    @lakshmanrao1313 День тому +2

    జై పవన్ కళ్యాణ్ జై మోదిజీ జై బిజెపితో జనసేనాజై జైమోది

  • @gurajapusrinu8367
    @gurajapusrinu8367 2 дні тому +12

    👌👌👌👌🔥🔥🔥🔥

  • @vanamnagaraju1389
    @vanamnagaraju1389 2 дні тому +14

    పవన్ కళ్యాణ్... భవిష్యత్తు ప్రధానమంత్రి. జైహింద్ 🇮🇳🙏🇮🇳

    • @VenkataCharyulu-jo3yt
      @VenkataCharyulu-jo3yt 2 дні тому +1

      తప్పనిసరిగా ప్రధానమంత్రి కావాలి అప్పుడే భారతదేశం బ్రహ్మాండంగా ఉంటుంది

  • @AswarthaNarayana-bm2uq
    @AswarthaNarayana-bm2uq 2 дні тому +14

    టోల్ బియ్యం రేటు 20 రూపాయలతో ప్రజలు అమ్ముకుంటున్నారు ఒక్క మనిషికి ఐదు కేజీలు అదే ఒక మనిషికి 100 రూపాయలు వేస్తే పోలా

  • @srinivasaraodhulipudi5176
    @srinivasaraodhulipudi5176 2 дні тому +10

    Vamsi, garu, raju, garu, dibet, supar,, jai, janasena,, m,, t,, m, 👌👌👌👌👌👍👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @kotaiahsunkara
    @kotaiahsunkara День тому +1

    ఇప్పుడు కాంట్రాక్టర్ లు పనులు చేయడానికి ముందుకు వస్తున్నారు పవన్కళ్యాణ్ గారు ఉన్నారు మన డబ్బు లు వస్తాయని కాంట్రాక్టర్ లు దైర్యం గా ఉన్నారు ❤❤❤❤

  • @dr.prasaddr.prasad.6742
    @dr.prasaddr.prasad.6742 2 дні тому +14

    సన్న బియ్యం ఇప్పించే ఏర్పాట్లు చేయండి మీరు రేషన్ బియ్యం ఇచ్చిన అందరూ అమ్ముకుంటున్నారు తినే వాళ్ళు చాలా తక్కువ దయుంచి సన్నవి ఇప్పించి ఏర్పాటు చేయండి డిప్యూటీ సీఎం సీఎం పవన్ కళ్యాణ్ గారు

    • @BhuvanaT-d9o
      @BhuvanaT-d9o 2 дні тому +1

      Asslu mana rastramlo biyyam ivvala,

    • @kotaiahsunkara
      @kotaiahsunkara День тому +1

      నెక్స్ట్ జరిగేది అదే 😢😮😮

    • @kotaiahsunkara
      @kotaiahsunkara День тому

      ​@@BhuvanaT-d9oఅవసరం లేదు 😂😂😂

  • @sivajiv4352
    @sivajiv4352 День тому +1

    Great nadendla sir 👏 👍 🙏

  • @srinivasarao7663
    @srinivasarao7663 2 дні тому +22

    Paven sir ఊరుకోరు

  • @sitaramsirasapalli6039
    @sitaramsirasapalli6039 2 дні тому +5

    రైస్ ఇల్లీగల్ గా వెళితే గంఘాయి వెళ్లద ఏమి అనుకోవాలి

  • @sureshparchuri3886
    @sureshparchuri3886 2 дні тому +9

    జై పవన్ కళ్యాణ్ గారు.
    వంశీ గారూ మీరు సూపర్.

  • @Raisingquestions
    @Raisingquestions 2 дні тому +3

    దానికి పూర్తి ప్రక్షాళన జరగాలి. Pawan anna start chesadu andhuru potharu lopaliki

  • @seshasairangarao
    @seshasairangarao 2 дні тому +3

    సహకరించని అధికారులను డిస్మిస్ చేసి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి

  • @lokeshsm7545
    @lokeshsm7545 2 дні тому +2

    Pspk❤❤❤❤❤❤❤❤

  • @HariPrasad-ru2xz
    @HariPrasad-ru2xz 2 дні тому +2

    good sir Vamsi garu.

  • @vunnamsundararamaiah3540
    @vunnamsundararamaiah3540 2 дні тому +5

    Yes

  • @sumerusumeru8700
    @sumerusumeru8700 2 дні тому +2

    ❤ Pavan Kalyan

  • @anilamireddy8291
    @anilamireddy8291 2 дні тому +5

    That is Pawankalyan 🔥🔥🔥🔥🔥

  • @NagaRajuKuruba-f6h
    @NagaRajuKuruba-f6h 2 дні тому +9

    Jai pawn Kalyan garu 👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤

  • @krishnaraacha409
    @krishnaraacha409 13 годин тому

    Thank you sir, madam, correct analysis

  • @boyanagarathnamma1437
    @boyanagarathnamma1437 11 годин тому

    Vamsi sir meku v v thanks

  • @chandramohan1510
    @chandramohan1510 День тому

    👍👍👍

  • @krish6360
    @krish6360 2 дні тому +2

    Only channel I follow

  • @SaiRam-pq5kn
    @SaiRam-pq5kn 2 дні тому +2

    Jai power star⭐⭐⭐

  • @philo-touch6738
    @philo-touch6738 День тому

    Jai pawan kalyan... Future PM

  • @bhujimadhu1325
    @bhujimadhu1325 День тому

    Super Pavan sir

  • @sivajiv4352
    @sivajiv4352 День тому

    Great pavan sir 🙏🙏🙏🙏

  • @boyanagarathnamma1437
    @boyanagarathnamma1437 12 годин тому

    Madam chalabaga cheppunaru madam

  • @RadhakrishnaMaddali
    @RadhakrishnaMaddali 2 дні тому +7

    Jai NDA jai jai

  • @parvathichittineni620
    @parvathichittineni620 День тому +1

    ముంద్రాపూర్ లో కూడా అప్పట్లో లక్ష కోట్లు హెరాయిన్ పట్టుబడి ఆంధ్ర నుంచి సరఫరా అవుతుంది కూడా అడ్రస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెప్పింది అండి
    అదే విధంగా విశాఖలో కూడా 25 వేల కోట్ల డ్రగ్ పట్టు పడింది
    వీటన్నిటిపై కూడా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారి డిమాండ్ చేయగలరని ఆశిస్తున్న
    మరి ఢిల్లీ వెళ్లి వచ్చి అదా నీకు తప్పు లేదని చెప్పటం ఆంధ్రా వచ్చి కాకినాడలో సెక్యూరిటీ లేదు అని చెప్పటం పరస్పర విరుద్ధం అవినీతి ఎక్కడ జరిగినా ప్రశ్నించాలి.
    అనుకున్నామండి జగన్ నదానికి కేసులు పై చర్చను పక్కదారి పట్టించడానికి .
    పవన్ రేషన్ బియ్యం దందాకు చెక్ అని ఎందుకు వచ్చాడు ?
    మరి తన అటవీ శాఖలో జరిగిన జామ్ ఆయిల్ బీడ్ రద్దు గురించి మాట్లాడటం మర్చిపోయారు కదా?
    అ దా నీ విద్యుత్ సంస్థలలో చేసిన లంచాలని,
    అదా నీ మీద అమెరికా కుట్రని ప్రకటించిన పవన్ గారు,
    దాని డైవర్ట్ చేయటానికి రేషన్ బియ్యం హడావిడి చేయడం తగదు.
    మొదట్లో నాదెండ్ల మనోహర్ కూడా చేశారు. ఆ తర్వాత మౌనంగా ఉన్నారు.
    ఇప్పుడు ఆ దాన్ని జగన్ కేసును డైవర్ట్ చేయడానికిఅమెరికా కుట్రని ఒకపక్క.
    రెండో పక్క రేషన్ దందాపై దాడి అని చెప్పటం.
    ద్వంద్వ వైఖరి అవుతుంది పవన్ గారు.
    ఎందుకంటే అవినీతి ఎవరు చేసిన అవినీతి? పెద్ద పెద్ద అవినీతి చేసిన వాళ్ల వల్ల మరింత నష్టం రాష్ట్రానికి దేశానికి జరుగుతుంది
    అందుకే సనాతన ధర్మం ప్రకారం అవినీతిపై యుద్ధం చేయండి డైవర్ట్ చేయటానికి కాదు మీ యొక్క రాజకీయ అధి కారం
    మీ అటవీశాఖలో ఐటీసీ వాళ్లకు ఓపెన్ చేయకుండా
    పెద్దిరెడ్డికి లాభం కలిగేలాగా ఓపెన్ చేయటానికి ఇటీసి వారికి నష్టం జరిగింది కాబట్టి .
    ఆ bid క్యాన్సిల్ చేయగలరని. స్పందిస్తారని ఆశిస్తున్న.. బాధ్యతగల మంత్రిగా.
    పెద్దిరెడ్డి ఇప్పటికే 100 కోట్లు లాభపడ్డాడు.
    దాని వలన bid వేసిన ఇతరులకు నష్టం కలగకుండా మీరు ఆ bid రద్దు చేసి మీ అటవీ శాఖ మంత్రి ద్వారా మంచి సందేశం ఇవ్వగలరని ఆశిస్తున్నాను.
    సనాతన ధర్మ రక్షో రక్షతి.

  • @KandaChittibabu
    @KandaChittibabu День тому

    Super sir pawen kalyan garu

  • @Sailusri-b6j
    @Sailusri-b6j 2 дні тому

    Dynamic leader Pawan Kalyan garu

  • @kallurusrinuvasulu7101
    @kallurusrinuvasulu7101 День тому

    Sachhidanand Vaishno Devi

  • @NaveenKannuri-w9f
    @NaveenKannuri-w9f 2 дні тому +1

    అందరికి లంచం

  • @myselfraju99
    @myselfraju99 2 дні тому +1

    Jai Janasena ❤

  • @suryavikramaditya2851
    @suryavikramaditya2851 День тому

    DBT is best and efficient

  • @kavuriprabhakarsharma5489
    @kavuriprabhakarsharma5489 День тому

    Pay cash instead of PDS

  • @munikumat896
    @munikumat896 2 дні тому

    👌👌👌🙏🙏🙏pk❤️👌

  • @mohanaraopakki9231
    @mohanaraopakki9231 День тому

    DCM ku full powers ichi anni dept lu ajmaisi ivvali Kootam govt ku manchi gurtinp vastundi jai pawan Kalyan garu

  • @navabjohnshaik7856
    @navabjohnshaik7856 2 дні тому +1

    Seems formalities not finalised yet

  • @smd.yusuff1122
    @smd.yusuff1122 2 дні тому +1

    Stores lo rice veyadam maneyali

  • @dr.prasaddr.prasad.6742
    @dr.prasaddr.prasad.6742 2 дні тому +1

    సన్న బియ్యం ఇప్పించండి

  • @sreekanthr508
    @sreekanthr508 2 дні тому

    Pawan is right but The government is in his hand, if some official failure means it's govt failure ? ... India needs such selfish leaders like Pawan Kalyan gaaru... God job sir ...

  • @simhadris2682
    @simhadris2682 2 дні тому +4

    వంశీ గారు,ఏం జరుగుతుందో సార్,
    గత ఐదేళ్లుగా, రెచ్చిపోయిన డిజిపి,ఎస్ పి,ఇవీ విన్నాం,
    ఇప్పుడు, జారుకున్న ఎస్ పి,పట్టించుకోని డిజిపి,పక్కలేస్తున్న పోలీసులు, ఏం జరుగుతుందో ఏమీ అర్ధం కాని పరిస్థితి,
    మార్పు ఎవరిలో,రోజుకో 😊 అక్రమం పేపర్లో,,అంతవరకే పరిమితం,నో ఏక్షన్,నో రియాక్షన్స్, ఓన్లీ ఓవరేక్షన్ అంతేగా 🙏

  • @parasamutyam
    @parasamutyam 2 дні тому

    జై పవన్కళ్యాణ్

  • @ashff8131
    @ashff8131 День тому

    Pavankalyan garu.gattiga.matladam valla.action theesukontunnadhi logada law and.order.vishatyam.lo.kani.
    Epudu.port.vishayam.lo.adhikarlanu.badhili.jarigindhi. .sai

  • @chekuriyuvaraj7289
    @chekuriyuvaraj7289 2 дні тому

    Pavan gaari aavedana artham chesukoni Naadella, Pavan gaariki andaru sahakarinchaalani korukontunnanu

  • @PNSSRAO
    @PNSSRAO День тому

    Yes, kakinada warfare road to yetimoga main deep water port only rice, water and other other goodscan easily be transported.

  • @AnandaTG
    @AnandaTG 2 дні тому

    👌👍👍👍👍🙏🙏🙏🙏👍👌

  • @sanjayk1325
    @sanjayk1325 2 дні тому +1

    Surprising media ee sting operation cheyakapodam...

  • @tarunkumarchoudary1833
    @tarunkumarchoudary1833 2 дні тому

    Vizag port nunchi kuda rice bags export avutundi 1 month

  • @surya1857
    @surya1857 День тому

    Government officials are most avineethiparuluu

  • @klakshmi5289
    @klakshmi5289 2 дні тому +1

    సహకరించాని కాదు సహకరించని
    అనవసరపు దీర్ఘాలు తీసేసి తప్పులు సరి చేయండి
    పెద్ద ఛానెల్స్ కూడా ఇలా తప్పులు రాసి భాషని చంపేస్తుంటే చాలా బాధేస్తోంది

  • @bodasingiappalanaidu2199
    @bodasingiappalanaidu2199 2 дні тому

    Hai sir, meeru mee rajakeeyanayakulu అందరు బాగానే వున్నారు sir, meerandaru ap ప్రజలకు chematalu పట్టిస్తున్నారు sir, 100/true sir,

  • @Timmappa-zn7yz
    @Timmappa-zn7yz 2 дні тому

    ,🌾🌾🌺🙏🙏

  • @SarlingGanesh
    @SarlingGanesh День тому

    Kapadu. Talli varahi Amma 🙏🏻

  • @krish6360
    @krish6360 2 дні тому

    Sorry sir,I respect u lot sir,

  • @madavrao3792
    @madavrao3792 2 дні тому +1

    Quality ichina ammukuntaru dabbule mukyam

  • @nareshkumar-po1vy
    @nareshkumar-po1vy День тому

    National threat pakkaga undi no doubt

  • @venkaiahpandiri3084
    @venkaiahpandiri3084 2 дні тому

    సన్న బియ్యం అందిస్తే ప్రజలు అమ్ముకోవడం కాదు, రేషన్ డీలర్ల మార్పిడి చేసి వాళ్లే ఎక్స్పోర్ట్ చేస్తారు.

  • @vinayakabanners2969
    @vinayakabanners2969 2 дні тому

    Jai jenasena

  • @tarunkumarchoudary1833
    @tarunkumarchoudary1833 2 дні тому

    Vizag port lo kuda enquiry cheyandi

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 2 дні тому +1

    ANY HOW GOVERNMENT IS GIVING 6 KG RICE. THAT RICE NOT EATBLE.IF GOVERNMENT SHOULD GIVE GOOD RICE FOR 20 RS.EVERYBODY CAN EAT

  • @anandkumar4463
    @anandkumar4463 2 дні тому

    1250 rs rice bag cost rom last four years rice 26 kg cost 1750 rs take action make control of high rates.

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu День тому

    Not only waterways PDS rice sir human beings organs and go mata...drugs etc sir

  • @suryachandraraolanka4300
    @suryachandraraolanka4300 2 дні тому

    No more power star, power full politican in nation.

  • @surya1857
    @surya1857 День тому

    Raids chesthunnaru sare arrest lu levu punishment lu levu

  • @yogaonlinehathayoga2550
    @yogaonlinehathayoga2550 День тому

    No law and order, home minister unfit😢

  • @PNSSRAO
    @PNSSRAO День тому

    No punishments, no arrests, no claims, but only so called shoutings in media..

  • @Bimbisara-xc4gw
    @Bimbisara-xc4gw 16 годин тому

    వంశి గారు మీలాంటి జర్నలిస్టులు సహకారంతో నిజాయితీగా అక్రమార్కుల ఆట కట్టిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు🎉❤

  • @chandusivanageswararao980
    @chandusivanageswararao980 2 дні тому

    Jai Janasena

  • @koneruvenkateswararao593
    @koneruvenkateswararao593 2 дні тому

    Let govt seek navy assistance pl

  • @naveen1508
    @naveen1508 2 дні тому

    Ship loki ranivaledu chemartalu patichdanta

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu День тому

    Before election drugs carrying ship at Visakhapatnam... that ship 🚢 now where sir??

  • @kandularamana9933
    @kandularamana9933 2 дні тому

    Sir మీరు ము ము అని కిందకి చూసి బలే అంటున్నారు sir

  • @seetalarao3768
    @seetalarao3768 2 дні тому

    Why suspend SP? Should demand for termination without enquiry by GO🎉

  • @kallurusrinuvasulu7101
    @kallurusrinuvasulu7101 День тому

    RTC job

  • @bodasingiappalanaidu2199
    @bodasingiappalanaidu2199 2 дні тому

    Hai sir, ప్రజల comentes meeru chustara chudara sir? Mee live మాత్రమేన sir?

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 2 дні тому

    వంశీ గారు డల్ అయిపోయారు సేహాబాస్ అంటారు అనుకుంటే