నవంబర్ 1 తారీకు నుంచి కుంభరాసి వారికి బాగుంటుంది అన్నారు, ఈరోజు 8 వ తారీకు మీరేమో 15 తరువాత బాగుంటుంది అంటున్నారు, ఒక్కొక్కరు ఒకలాగా చెబుతున్నారు, ఎవరిది నమ్మాలి పూజారి గారు
పోయిన నెలలో అక్టోబర్ మహా జాతకం అని చెప్పి వీడియోస్ చేశారు ఇప్పుడేమో నవంబర్ అని చెప్పి కొంతమంది వీడియోలు చేస్తున్నారు మరి కొంతమంది నవంబర్ 15 తారీకు తర్వాత నుంచి అద్భుతంగా ఉంటుంది కుంభ రాశి వారికి అని చెప్తున్నారు ఎవరు మాట నమ్మాలి వ్యూస్ గురించి చీప్ ట్రిక్స్ పాటిస్తున్నారని అనిపిస్తుంది నాకు
Well Said Guruji 💐👏 Thanks for sharing 💐👏
మీరు చెబుతుంటె చాలా సంతోషంగా ఉంది గురువుగారు
గురువు గారు నిజంగా జరుగుతాయా నాకు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి
నవంబర్ 1 తారీకు నుంచి కుంభరాసి వారికి బాగుంటుంది అన్నారు, ఈరోజు 8 వ తారీకు మీరేమో 15 తరువాత బాగుంటుంది అంటున్నారు, ఒక్కొక్కరు ఒకలాగా చెబుతున్నారు, ఎవరిది నమ్మాలి పూజారి గారు
ఎవ్వరినీ నమ్మొద్దు సార్
Alaa date marchukuntoo potharu anthe... maarpu emee undadu. Veellu cheppinavi nijamgane jarigithe bhumi paina atyantha santosham ga unde vallu mariyu athyantha badhapade vaallu mathrame untaru.
Avunu avvarini nammodhu
Thank you sir
👏👏💐💐
asalu kumba rasi valake enduku inni kastalu istharu devudu maake anni kastalu istharu asalu happy gaa unnade ledu puttinappatnundi
maku inka manchi rojulu vasthayannahopes kooda potunnai roju rojuki
ఓం శ్రీ గురుభ్యో నమః
మీరు చెప్పిన మాటలో ఆశక్తి చూపిస్తున్నారు కానీ
ఏ ఒకటి జరగలేదు గురువు గారు
అబద్ధాలు చెప్పుతున్నారు
నాకు అన్ని సుఖాలు
Said gurig kumba rasi
🎉🎉
naaku.bagundi.guru
గురువు గారు మేము అన్నం తినవచ్చా 😭😭😭
Niv.cheppedi..anta..abaddam
ఈ యుట్యూబ్ జ్యోతిష్యుల పీడ ఎప్పుడు విరగడౌతుందో మీకేమమన్నా తెలుసా పంతులు గారూ ????
పోయిన నెలలో అక్టోబర్ మహా జాతకం అని చెప్పి వీడియోస్ చేశారు ఇప్పుడేమో నవంబర్ అని చెప్పి కొంతమంది వీడియోలు చేస్తున్నారు మరి కొంతమంది నవంబర్ 15 తారీకు తర్వాత నుంచి అద్భుతంగా ఉంటుంది కుంభ రాశి వారికి అని చెప్తున్నారు ఎవరు మాట నమ్మాలి వ్యూస్ గురించి చీప్ ట్రిక్స్ పాటిస్తున్నారని అనిపిస్తుంది నాకు
అన్ని అబద్ధాలు చెప్పి జనానికి తప్పుడు ప్రచారం చి చీ చీ
Thank you guruvugaru