Folk Studio Quarter Finals - 3 | పాటల పోటీ | MicTv
Вставка
- Опубліковано 7 лют 2025
- Folk Studio Quarter Finals - 3 | పాటల పోటీ | MicTv
#FolkStudio #FolkSongs #manglisongs
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
Folk Studio Quarter Finals -3 | పాటల పోటీ | MicTv
#FolkStudio #FolkSongs #manglisongs
మైక్ టీవీ, 10 టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఫోక్ స్టూడియో’ పాటలపోటీ క్వార్టర్ ఫైనల్ రెండో రౌండుకు చేరింది. మొదటి రౌండులో 13 మంది తమ పాటలతో అదరగొట్టారు. బాగా పాడితే వీరిలోంచి న్యాయనిర్ణేతలు ఎన్నుకున్నవారు సెమీ ఫైనల్‌కు వెళ్తారు. క్వార్టర్ ఫైనల్ రౌండ్ అనగానే గాయనీ గాయకులు అందరూ పాటలను బాగా ప్రక్టీస్ చేసుకుని వచ్చారు. ఈ రౌండ్‌లో అస్సలు వెనకడుగు వేయమని.. కచ్చితంగా ఫోక్ స్టూడియో విజేతలుగా నిలుస్తాం అని చాలా ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. చూడాలిమరి ఎవరు బాగా పాడి న్యాయనిర్ణేతలను ఒప్పిస్తారనేది. ఈ రౌండ్‌లో కూడా ప్రజాగాయని విమలక్క ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్యక్రమాన్ని చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలు పంచుకోగలరు.
MicTv and 10tv presents Folk Studio - Paatala Poti, Season-1. A one of its kind folk music competition is which drew more than 3000 plus entries from across Telangana and Andhra Pradesh out of which only 48 entries were chosen to enter the competition. The selection process was performed in an interesting manner where the entries were screened and picked using a smart phone as a medium where the videos of their singing talent were sent to and based on which the selection was made. The event was graced by 3 of our in house judges Warangal Srinivas, Murali Madhu and Mittapalli Surender with a special guest every few episodes. Folk Studio - Paatala Poti showcases never heard before Telugu Folk Songs & the best of folk music talent from both the states. Enjoy!
► Like us on Facebook: / mictvin
► Visit Our Website: MicTv.in
► Follow us on Twitter: / mictvin
► Follow us on Instagram: / mictvin
► Circle us on G+: plus.google.co...
► Pin us on Pinterest: / mictvin
► Watch us on: vimeo.com/MicTvin
► Watch us on: dailymotion.co...
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad
వరంగల్ చిరు మరో మట్టిలో మాణిక్యం. సాకీ మాములుగా ఎత్తలే బ్రదర్. ఐనా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు. విప్లవాలకు పుట్టినిల్లులు. ముందు పడిన జానపదం. కూడా చాలా బాగా పడినారు ఆ పాట నీకు ఇచ్చిన పసుల. సమ్మక్క కు. వేల వేల వందనాలు. బ్రదర్ మీరు ఇలాంటి మంచి జానపదాలు పడుతు మంచి సింగర్ కావాలని కోరుకుంటూ. నీకు విప్లవబి వందనాలు. (బిక్షం. గోకినేపల్లి ). (పుట్టిపెరిగిన ఊరు పిండిప్రోలు. ఖమ్మం జిల్లా. )( ప్రస్తుతం. హైదరాబాద్ )
అన్న నీ గలనికి సలాం సూపర్ మంచి సాకి 💐💐💐🙏🙏🙏
Excellent programme Ee round chala chala Chala bagundi I love folk studio inka me channel munduku povalani korukuntunna
చిరంజీవి అన్నా నీ గొంతుకు నీకు సలాం అన్న. నీకు కళాభి వందనాలు అన్న.నువ్వు గర్జన అన్న లాంటి అమృతం అయినా గొంతు అన్నా నీది సూపర్ అన్నా ఈ ప్రోగ్రాం నీకోసమే చూస్తున్నా అన్నా ఎప్పుడు వాస్తవొ పాడుతవొ అని.
Ji
55⁵5⁵45@@sravanhari7845
తమ్ముడు రాముడు..great song...and nice singing.....
విమలక్క కు జై భీమ్
విమలక్క పాట పాడినందుకు ,చిరంజీవి అమర వీరులకు వందనం చేసినందుకు ఈ ప్రోగ్రామ్ మొదటి నుండి ఇప్పటివరకు ఇప్పుడే అక్క విమలక్క కోసం ,చిరంజీవి అమరు వందల గీతం కొసం లైక్ కొడుతున్నను .
చిరంజీవి పాడిన పాటవింటుంటే కన్నీళ్లు ఆగలేదు
చిరంజీవి ఎప్పటికీ చిరంజీవే
ఇలాగే నీ గొంతు చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను
రియల్లీ హాట్సాఫ్ చిరంజీవి
బైరగోని చంద్రం అన్న గొంతు,పాట చాలా బాగుంది పాటలోని పల్లవి, చరణం మంచిగా పాడాడు పాట ఆధారగొట్టాడు....👌👏🙏
Super thammudu
U
Q
@@narendarnarendar8195 is a
@@narendarnarendar8195 7k
చిరంజీవి అన్న నువ్వు పాడిన పసుల సమ్మక్క పాటకు నికు సమ్మవ్వకి 2 చేతులెత్తి నమస్కరిస్తున్న అన్న 🙏🙏🙏 నువ్వు ఎత్తుకున్న సాకీ అద్భుతం
శ్రీ సద్గురు కృపచే కళామతల్లి బిడ్డల కన్నాతల్లి ఈ ప్రోగ్రాం చూసి తరించి మైమరచి ఇంకెన్నో పురిటినొప్పులనైనా భరిస్తానని ప్రాధేయపడుతు హృదయాతీతుడైనా పరమాత్మను కుగాషా సార్లు తలుస్తుందో! మళ్ళీ జన్మనిచ్చే మహా భాగ్యం కొరకై!!! ముఖ్యంగా చిరంజీవి ముద్దునూరు గాత్రం వినాలని మళ్ళో అవతారమెత్తాలో లేక కళాకారుల ధర్మ సంస్థాపనార్థం ఈ భూలోకం వస్తే పరకాయ ప్రవేశం మిట్ట పల్లి సురేందర్ గారిలోచేసి అలాగే 10 TV Mic TV గురు స్థానంలో ఉండే వారి హృదయాతీతుడై ముందుగానే విని తరిస్తాడేమొ ? ! ఆ పరమాత్మ!
నిజంగా కుల మత జాతి వర్గ వర్ణ ప్రాంతీయ భేదం లేకుండా ఈ పద్నాలుగు లోకాల్లో ఎవ్వరినైనా మైమరిపింపచేసేది రాగం! ముద్దునూరు ముద్దుబిడ్డ చిరంజీవికి తల్లిదండ్రుల ఆశీస్సులు, సమ్మక్కకృపాశీస్సులే కాదు సకల గురువుల ఆశీస్సులు తప్పక కలిగి మహాద్భుతాశ్చర్యకరమైనా తీరాలు దాటి ఇంతింతై వటుడింతై అనే విధంగా ఎదిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు కలిగి తరాలు మారినా 'చిరంజీవి స్వరం' మారకనే మహా ఆదర్శంగా "యేఋణంలేని" శ్రీ సద్గురు కృపచే తరించాలీ మానవజన్మ గొప్పగ!జై హో👌👍 చిరంజీవి మరియు "కళానైపుణ్య" ప్రతిభ కలిగిన ప్రపంచ కళాకారులు!!!👌👍
చిరంజివి అన్న నీ సాకి నువ్వు పాడిన విదానము చాలా బాగుంది నీకు వందనం
Mic TV folk TV కి ప్రత్యేక ధన్యవాదాలు సిరిసిల్ల చంద్రం తమ్ముడు వరంగల్ చిరంజీవి అన్న పాడిన పాటలు చాలా బాగున్నాయి మెట్టపల్లి సురేందర్ అన్నకు వరంగల్ శ్రీనివాస్ అన్నకు మురళి మల్లన్న కు విమలక్క కు మంగ్లీ కి బాలు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా అన్నలు judgement Supergirl excellent Jai Mic tv jayaho folk tv
చిరంజీవి అన్న చాలా అద్భుతంగా పడుతున్నావు తెలంగాణ సాకీ చాలా హైలెట్ హైలెట్ నీకు చాలా భవిష్యత్తు ఉన్నది అన్న
ఆకుల చిరంజీవి సూపర్ సాంగ్ బెస్ట్ ఆఫ్ లక్ ఇంకా ఇటువంటి మంచి పాటలు పాడాలి
Bhairagoni chednram 👌👌👌
8:00.....స్వాతి అక్క...నువ్వు కడప పేరు నిలపెట్టావ్....అక్క....సూపర్ సింగర్ .....స్వాతి అక్క....👌👌👌👌👌👌👌👌👌👌
చిరంజీవి అన్న సూపర్ సెల్యూట్
TAILAR CHIRANJEEV GARU NIVVU CHALA BAGAPADARU WARANGAL MUDDUNOOR BIDDAGA 🙏🙏🙏🙏👏👏👏👏👏
పోటీ అంటే ఇలా ఉండాలి ఒకరిని మించి ఒకరు వహ్వా సూపర్
S
Yes
Chiranjeevi Anna one man show Hats of to you Anna exlent voice👌👌👌👌👌👌👌
Nice voice swathi super song inka elantipatalu chala chala padali......keep tap💐💐💐💐💐💐
Ramudu super
Gonthu super
Song singing super
రాముడు అన్న నీ పాట సూపర్
Egruop la andar baga padar chiru anna super
Ramu super
Tq
చిరంజీవి అన్న నీకు హృదయ పూర్వక కళాభివందనాలు " I Love Your Songs In Episode Fabulous No Words" రోమాలు లేసినయే అన్న . ఒక్క ముచ్చట్లో చెప్పాలంటే తెలంగాణ సాంగ్ కి .best Of Luck Nd All the best Anna
Swathi friend nuvvu super ga paaduthunavu👌👌👌👏👏👏👏👏👏👏..all the best 👍👍👍👍👍😊😊☺☺☺☺☺☺😊🎶🎶🎤🎤🎤🎶🎶🎤🎤🎶
Folk studio వాల్లకు ధన్యవాదాలు.
ఈ పాటలు అన్ని audio లో అందిస్తే మంచిది.
Swathi super ga padinavu
Ramudu chala baga padavu thammudu .Nee gonthu bagundhi thammudu.Good Luck Thammudu for a bright future .
చంద్రం, రాముడు, చిరంజీవి వీళ్ల గొంతులో అమృతం పోసినట్టే వుంది అబ్బా సూపర్. భవిషత్ లో తెలంగాణ గొప్ప సింగర్లు అవుతారు. God bless you gou's
%
Llll
ఆనంద భాష్పలంటే
ఎలాగుంటాయో
తెలియదుగానీ
నా కళ్ళలోంచి
వచ్చిన కన్నీళ్లు మాత్రం
అమరుల స్మృతి
గీతం
ఆ చిరంజీవి అన్న
గొంతు నుంచి వింటూ
తరించి పోత అని
వచ్చినట్లు అనిపించింది
Chiranjeevi Anna super niku peda fan ni anna 🙏🙏🙏🙏💐💐💐💐
Chiranjeevi Anna Adbhutham anna nee pata nee Telangana Saaki
Super Super Super No words Anna.
Chiranjivi anna nee voice, song presentation excellent👍👏😆
చిరంజీవి అన్న నివ్వు విమలక్క కోసం పాడిన పాట సూపర్ 200 మార్కులు .
Ramudu superb😍😍😍
ఎర్ర జెండా పాట సూపర్ అన్న నీవు
Blp bidda chandram song sooooooper
Best of luck final
Swathi garu nee voice chala Superb voice maa good energy & nice presentation best of Luck for bright future Swathi.
Arey..babu... chiranjeeve Anna pata ni...upload chaydii Zara 🙏🙏
చింతమాను చిలుక లారా చిలుక లాంటి గోంతు నీది రా సూపర్ చాలా బాగుంది పాట స్వాతి అద్భుతమైన గోంతు
ముద్దులూర్ అన్న సూపర్ ఎనర్జీ
Anna chandram song.s super annas
Mangili akka..
Miru ani rangalo kuda bst ani nirupincharu..
1. Achoring
2.singing
3.acting
4.dancing
Evani kuda miru cheyagalaru ani nirupincharu akka..
Miru enka enka pedda yethuku yedagali akka..
Akka mi thamudu (thammy)mi gurinche alochistadu..miru bagundali..miru manchi position loki ravali..
Mi padalaki na 🙏🙏🙏🙏 dandalu akka..
Yellapudu miru chanlanga undeley
స్వాతి మీరు చాల బాగా పాడారు
Swathi mi patalu bagunnayi
బైరా గొని చంద్రం తమ్ముడు నువ్వు సూపర్ నాకు తెలిసి టైటిల్ నీ కేం వస్తది మీలాంటి గొప్ప సింగర్ ఈ సిరీస్ లో ఎవరు లేరు చాలా బాగా పాడావు తమ్ముడు
Abba.... Chiranjeevi Anna last Ku Ami paadinave.hats up anna.nuvve final winner po.....
...
Super osm Pentasid Ramudu gaaru me voice super👌👌👌👌👌👌👌👌 mana village name nilapettav super osm👌👌👌👌👌👌👌💚
Chiranjeev song super 👌
Chiranjeevi mama nuv sup mama
Bairagoni chandram anna paata kosame chooosa exlent bro ur voice 👌👌👌👌👌💐💐💐
0
@@devenderreddy6417 f7765555y
otyecw
Manchi music, good judges,anchoring everything super...
ఈ ఎపిసోడ్ లో చిరంజీవి పాట సురేందర్ గారి జడ్జిమెంట్ సూపర్
Mlp
సూపర్ రాము..మా పక్క ఊరు తమ్ముడు.. సూపర్
ఎర్ర జెండా సాంగ్ సూపర్ 💪💪💪
చిరంజీవి అన్నా నీ గొంతు ఆధురామృతం సూపర్ అన్నా ఫిదా అయిపోయారు అందరం.లాల్ సలాం కామ్రేడ్
అన్ని ప్రోగ్రామ్ లలో ఇదే బెటర్ ఇప్పటివరకు
నా అభిప్రాయం కూడా the best episode anna
పైన్, ల్
Pro tip: watch movies on flixzone. I've been using it for watching lots of of movies lately.
@Gus Jaxtyn Yup, been using flixzone} for months myself =)
@Gus Jaxtyn Definitely, I've been watching on Flixzone} for years myself :)
Anna ekada vunaru enni rojulu super voice chandram voice chiranjivi swathi ramudu narismulu evariki varu super e episode tho folk studio enko level ki vellindi
Mic tv
Please use this voice songs
Kanneellu teppichindu "Chiranjeevi"🙏🙏...
చిరంజీవి అన్న నీకు కోటి కోటి దండాలన్న సూపర్.......
Ramudu 👌 voice & super singer
Tq anna
బైరగొని చంద్రం అన్నయ్య సూపర్ అన్నయ్య నీ వాయిస్ excellent అన్నయ్య సూపర్
Chiranjeevi great voice....
Swathi super voice and super song
అన్న జై భీమ్.చిరంజీవి అన్న. సూపర్ వాయిస్ 👌👌✊️✊️
Chiranjivi anna niku paadabhi vandanamulu 🙏kalabhi vandanalu saaki vinasompuga unnadhi 👌anna ni gonthu Super👌
Chandram bro Ni voice super . Nuvu Inka yenno patalu padalani asisthuna bro
తమ్ముడు రాముడు చాలా బాగా పాడి నావు
Bhiragoni Chandram super GA padav... 👌👌👌👌
రాము సూపర్ రామMANCమంచి VOICE MANCHI CONCEPT SUPER THAMMUDU
Swathi super maa and chandram anna super
బైరగొనీ చంద్రం సూపర్ వాయిస్ ప్రతి సాంగ్ బాగుంది
చిరంజీవి అన్న సూపర్
"BIRAGONI CHANDRAM" BRO SONG KOSAM E VIDEO CHUSINA.....👍👍👍👍😘😘😘😘
"RAJANNA SIRICILLA" PERU NILA BETTALI BRO ALL THE BEST BRO....👍👍👍
Vimalakka Namasthey Akka mee porata spoorthy ki praja seva sankalpaspoorthy ki nenu mee Veera Abhimani Akka thammudu Balveer & Chiranjeevi Sastanga Namaskaram naa jeevithamlo okka saari aina mee padalaku pettalani undhi Akka .Avakasham kosam chusthunna Akka .God bless you Akka.
చిరంజీవి అన్న నీకు పాదాభివందనం
భైరగోని చంద్రం నువ్వు చాలా బాగా పాడారు.
Abba
@@madhusudhanreddyponnala7881 s
@@maduganinaveen303 ఓయమ్మనే...
@@madhusudhanreddyponnala7881 తెలంగాణా
Nicega padaru
Chandram...nuv super....
Super bro chala baga padavu excellent
చిరంజీవి అన్న ,నీ పాట అజరామరం... అద్భుతమైన గానం, సాకి ఎత్తుకున్న విధానం అద్భుతం..
Super bairagoni chandu
Chiranjeevi Anna super🙏🙏🙏🙏
ఎర్రజెండా పాట పాడిన అన్నకు రెడ్ సెల్యూట్
Super Ramudu neepata adbutam
Chiranjivi..anna..Super
Super ga padavu babai idea continue chey
Superb... Chandram
ఇవాళ మొత్తం దుమ్ము దులిపేశారు మంచి మంచి పాటలతో సూపర్ సూపర్ ...
Bairagoni chandranna super performance
ఆకుల చిరంజీవి.
ముద్దునూరు గ్రామం
దుగ్గొండి మండలం
వరంగల్ గ్రామీణ జిల్లా
నీ పాట ప్రవాహానికి సలాం .
You have a Superb Swathi akka...there is a some power in your voice...when Im listening its Amazing... Excellent... Go on with good courage.. You will reach your goals..my best wishes with Lott's of Love...😃😃😃
😅
@@thirumalarajuyadav2823qqqqqqqqqqqqq11
ఈ రౌండ్ అందరూ బాగా పాడారు అన్న 🌹🌹🌹🌹🙏🙏
tqqr
Swathi akka patalaku veera abimanini,,, mi matalu,, mi swaramu chala bagundhi akka.....
జై చిరంజీవి 👏👏👏
రాముడు అన్న ఇంత గొప్ప రాగం పెట్టుకోని ఇంత సేపు మౌనంగా ఎందుకున్నవు .
చిరంజీవి అన్న తెలంగాణ షాకి సూపర్ నివు పడే పాటలు సూపర్ అన్న
ఫోల్క్ స్టుడియె వారు పాటలకు దరువు సరిగా కొట్టడం లేదంటే మల్లి దానికి తోడుబైరగోని చంద్రం -సిరిసిల్ల పేరును కూడా సిరిసిల అని తప్పుకొడుతున్నారు
Super ramudu
Chiranjivi super singer 👏👏
Super chiranjeevi god bells you
చిరంజీవి గారు మీరు అద్భుతంగా పాడారు 💐💐