రంగంలోకి మెగా ఫ్యాన్స్..వణికిపోతున్న వైసీపీ..: Mahaa Vamsi Analysis On MEGA Family & Fans For Pawan

Поділитися
Вставка
  • Опубліковано 17 бер 2024
  • #megafamily #pawankalyan #cmjagan #mahaavamsianalysis
    రంగంలోకి మెగా ఫ్యాన్స్..వణికిపోతున్న వైసీపీ..: Mahaa Vamsi Analysis On MEGA Family & Fans For Pawan
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 884

  • @bhavithasriresorts5206
    @bhavithasriresorts5206 2 місяці тому +442

    సాక్షాత్తు జగనే ఇన్చార్జి అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు లక్ష ఓట్ల మెజారిటీ రాసిపెట్టుకొండి

    • @dnrao6699
      @dnrao6699 2 місяці тому

      Bochu gelustadu vadu partypetti yenni samvstaralu ayindhira pilla pitryga adhi telusa rendu chotla potichesi odi poyina worldu lo edu okkade pagati kalalu kanara jaffaga

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 2 місяці тому +10

      Sabash❤🎉🤝💪✌🚴‍♀️🙏

    • @venukalluri7679
      @venukalluri7679 2 місяці тому +9

      పదివేల ఆరు వందల ఓట్ల తో
      పవన్ కల్యాణ్ ఓడిపోవటం తధ్యం
      వైసీపీ దే విజయం👁👁

    • @lagududora5830
      @lagududora5830 2 місяці тому

      Musukora yadava

    • @mrmr7143
      @mrmr7143 2 місяці тому

      Jagan pettina ,grandi ,,thippala meeda enni lacchalu vacchinei raa erri puukaa, tdp vaalla votes thoo fight isthe goppa ,vangaa Geetha gaariki

  • @surampudisuresh7666
    @surampudisuresh7666 2 місяці тому +58

    మెగా ఫ్యామిలీ అవసరం లేదు పవన్ ఒకడు చాలు జై జనసేన ✊

  • @dharma7248
    @dharma7248 2 місяці тому +282

    నేను జనసేన అభిమానిని కాదు.
    కల్యాణ్ ఈ రాష్ట్రం కోసం చేస్తున్న కృషి, కష్టం, ఆలోచన, త్యాగం చాలా గొప్పది. ఇప్పటి వరకు నీతి నిజాయితాగానే ఉన్నాడు. అలాంటి గొప్ప వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని గెలిపించుకోవాలి. ఇదే పిఠాపురం ప్రజల మొదటి పని. ఒడి పోతే ఇక ఈ రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేరు. ముఖ్యంగా ఎన్నికల ముందే కాదు, ఎన్నికల తరువాత ఈయన పైన ఎన్నో బరువు బాధ్యతలున్నాయి. నిజాయతీ పరులు ఒకరో అరో ఉన్నారు. కల్యాణ్ నిజాయతీ ఉన్న మనిషి.

    • @sankisets2368
      @sankisets2368 2 місяці тому +14

      i am prabhas fan,but i support janasena

    • @Umegha
      @Umegha 2 місяці тому +5

      To bhiyya

    • @abhiaspirant5225
      @abhiaspirant5225 2 місяці тому +8

      ​@@Umegha
      I'm ntr fan but full support to Pawan Kalyan

    • @chandrakala2778
      @chandrakala2778 2 місяці тому

      Lqlplqq​@@sankisets2368

    • @chandrakala2778
      @chandrakala2778 2 місяці тому +1

      AlLlLlllLLaLa

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 2 місяці тому +323

    ఈ వైసీపీ వాళ్ళు ఎంతమంది వచ్చిన పైన దేవుడు అన్నవారు నిజం గెలిస్తుంది జై హింద్

    • @dasaradhd4910
      @dasaradhd4910 2 місяці тому

      ముద్రగడ, ద్వారం పూడి, మిదున్ రెడ్డి, వంగా గీత, చలమ శెట్టి, వీళ్ళందరూ ఒక వైపు, వర్మ, పవన్ మరొక వైపు. కానీ, మెగా ఫాన్స్, పవర్ స్టార్ ఫాన్స్, జనసేన ఫాన్స్,టీడీపీ ఫాన్స్ పవన్ కు అండగా వుంటారు. రసవత్తర యుద్ధం. పిఠాపురం ఓటర్ల పంట పండినట్టే. వోట్ కు 5,000 నుండి 10,000 ముడుతుంది. అవినీతి సొమ్ము తీసుకోండి, కానీ భవిష్యత్తులో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, పవన్ కే వోట్ వెయ్యండి. ఎందుకంటె, వైసీపీ ఎమ్మెల్యే గెలిస్తే, వైసీపీ కి వున్న ఎమ్మెల్యేలు లో, కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే. అదే పవన్ గెలిస్తే, తన సొంత సొమ్ము వెచ్చించి, మరీ అభివృద్ధి చేస్తాడు.

    • @KRamu-fu9pl
      @KRamu-fu9pl 2 місяці тому +3

      E alaga janam,tdp,bjp,cpi cpm entha mandhi vacchina paina devudu vunnadu jagane vijayam

    • @manjuov2831
      @manjuov2831 2 місяці тому +3

      YCP na aathu kuda radu😂😂😂

    • @srilakshman
      @srilakshman 2 місяці тому +2

      ​@@KRamu-fu9pl Christian pastor velli adukomannu............

    • @rajug2002
      @rajug2002 2 місяці тому

      ​@@KRamu-fu9plys rajasekhar reddy kuda first adhe chesadu ra pilla pokoda eri ouka

  • @sarvanatirumala1157
    @sarvanatirumala1157 2 місяці тому +85

    ఎవడు ఎన్ని కుట్రలు చేసినా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి విజయం

  • @digumarthisantosh6412
    @digumarthisantosh6412 2 місяці тому +284

    మీరు ఎంత మంది కిందకి కొడదామనుకుంటే అంత పైకి లేగుస్తారు పవన్ కళ్యాణ్ గారు

    • @madhumandli
      @madhumandli 2 місяці тому +1

      avun 24-21 seats laga

    • @rajug2002
      @rajug2002 2 місяці тому

      ​@@madhumandlihey munda kodaka jalaga ni sariga unadamanu chepu ra puka

    • @billusuresh6229
      @billusuresh6229 2 місяці тому

      ​@@madhumandlibrother 1 seat nundi 20 seats ki వస్తాడు

    • @madhumandli
      @madhumandli 2 місяці тому

      @@billusuresh6229 let see 77 days

    • @PavanKumarroyal369
      @PavanKumarroyal369 2 місяці тому

      Faction rajakiyam background lekunda vachadu ga ​@@madhumandli

  • @user-jc9nv2cd4u
    @user-jc9nv2cd4u 2 місяці тому +25

    ఇదొక అవకాశం/అదృష్టం పిఠాపురం ప్రజలకు.నిలబెట్టు కొంటే దేశానికి model అవుతుంది.ఎవరికి రాని అదృష్టం మీకు వచ్చింది. నిలబెట్టు కొండి.సొంతంగా అందరికి డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తి, సొంత నియోజకవర్గం కి ఎంత చేయగలడో అర్ధం చేసుకోవాలి. అభివృద్ధి కి c/o కాగలదు. మంచి మెజారిటీ తో పవన్ ని గెలిపించు కోండి

  • @Jspkurnoolofficial-
    @Jspkurnoolofficial- 2 місяці тому +246

    ఈ ఉపవాస ప్రార్ధన లో క్రిష్టయన్ లు దేవుని ప్రార్థిస్తున్నాము దేవుడు మా పక్కన ఉన్నాడు.సార్ ఈ సారి పక్కా పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఖాయం.జై జనసేన జై భీమ్

    • @user-sm5hf4mi1l
      @user-sm5hf4mi1l 2 місяці тому +6

      ఓరిని ప్రార్ధన చేస్తున్నారా... ఓట్లు కోసమా.

    • @krishnakarri239
      @krishnakarri239 2 місяці тому

      Jai jagan Jai Christians
      Hindus ni vodinchandhi tokkandhi kodukuluni

    • @krishnakarri239
      @krishnakarri239 2 місяці тому

      Jai jagan Jai Christians
      Hindus ni vodinchandhi tokkandhi kodukuluni

    • @ramanavenkata9677
      @ramanavenkata9677 2 місяці тому +2

      super bro

    • @saicreationsss8692
      @saicreationsss8692 2 місяці тому

      Bro mi pk ki Cristian s ante estam unddhu adhi thelusuko bro nuvu frist Cristian Ane ga jagan gari midha chala matalu antunaru

  • @suryavavilapalli276
    @suryavavilapalli276 2 місяці тому +22

    ప్రజలు తెలివైన వాళ్ళు sir.... ఈ సరైన సరైన నిర్ణయం తీసుకుంటారు.....

  • @appalanaidumeesala6585
    @appalanaidumeesala6585 2 місяці тому +100

    జైహింద్ పవన్ కళ్యాణ్ గారు జైహింద్

  • @umamahendrarao5236
    @umamahendrarao5236 2 місяці тому +20

    వక్రబుద్ధిగల వైసీపీ భారీ ఓటమి చవి చూడటం కాయం. జై జనసేన ✊ సత్యమేవ జయతే 🤝

  • @krishkittu3997
    @krishkittu3997 2 місяці тому +47

    జగన్ మాయ వచ్చి ప్రచారం చేసినా గెలిచేది ....
    జనసేన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు

  • @shakerAmaradhi-yu6vh
    @shakerAmaradhi-yu6vh 2 місяці тому +19

    మాది పిఠాపురం కీ 30 km దూరంలో ఉంటాము మాము మాతో పాటు మిగతా అభిమానాలు రోజు వెళుతున్నాము

  • @lathahoney3853
    @lathahoney3853 2 місяці тому +43

    నేను కూడా మెగా అభిమానినే from Telangana. I would like to campaign for Janasena in AP

  • @surya9218
    @surya9218 2 місяці тому +146

    మాది పిఠాపురం మండలం జములపల్లి గ్రామం జై జనసేన ✊

    • @kantakrishna7458
      @kantakrishna7458 2 місяці тому +2

      @surya garu miru local kada oka mata chepandi, Pawan kalyan garu gelustaru kada, bcz we want him see in assembly this time.

    • @surya9218
      @surya9218 2 місяці тому +5

      @@kantakrishna7458కచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు బ్రదర్ 👌

    • @Charlie_Martin7154
      @Charlie_Martin7154 2 місяці тому

      ​@@kantakrishna7458బ్రదర్ మా పిఠాపురం లో పవన్ కళ్యాణ్ కి పోటీగా జగన్ ఉన్నా...పవన్ కళ్యాణ్ ఏ గెలుస్తారు..ఇక్కడ టీడీపీ కి కొంచెం స్ట్రాంగ్ కేడర్ ఉంది అయినా పవన్ కళ్యాణ్ దిగితే.. వార్ వన్ సైడే..

    • @gundavarapusrinivas929
      @gundavarapusrinivas929 2 місяці тому +1

      ధన్యవాదాలు

    • @user-te4mo9ql5b
      @user-te4mo9ql5b 2 місяці тому +1

      గెలిపించాలని కోరుతూ వున్నాను బ్రో ప్లీజ్ ఐ ల యూ పవర్ స్టార్

  • @appalanaidukalla453
    @appalanaidukalla453 2 місяці тому +30

    రాజకీయంలో కొంచెం పవన్ లాంటి మంచి పొలిటిషన్ ని కూడా ప్రజలు గెలిపించాలి, ప్రతిసారి వెదవల్నే గెలిపస్తున్నాం, కనీసం పిఠాపురం ప్రజలు ఈసారైనా కొంచెం పవన్ ని గెలిపించి ఈ సమాజంలో ఇంకా మంచితనం gala ప్రజలు ఉన్నారని నిరూపించాలి 🙏

  • @prashanthgourishetty9906
    @prashanthgourishetty9906 2 місяці тому +106

    ముద్రగడ ముసలోడు కాపులకి తీవ్ర అన్యాయం చేశాడు

  • @user-hd7zz4xh5q
    @user-hd7zz4xh5q 2 місяці тому +143

    చిరు చరణ్ దిగితే ఉంటాది రాష్ట్రం పవన్ అభిమానులు ఒక్క పిలుపు ఇస్తే చాలు

  • @lathasree1987
    @lathasree1987 2 місяці тому +14

    చిరంజీవి గారు ఉపాసన గారు బన్నీ రాంచరణ్ కూడా పవన్ గారికి పిఠాపురం వచ్చి సహాయం చేస్తే చాలా బాగా ఉండేది గెలిపించండి ప్లాన్, plzz పవన్ గారిని

  • @karinimoolarao2353
    @karinimoolarao2353 2 місяці тому +106

    పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడతారంటే జగన్ ఉచ్చ పడిపోతుంది ఎందుకో? పవన్ కళ్యాణ్ గెలిచారంటే జగన్ బ్రతకడేమో! అంత దారుణంగా ఉంది. తెలివైన, మంచి నాయకులు చట్ట సభలలో ఉంటే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. అందుచేత ఎన్నికలు సజావుగా, ధర్మంగా జరుపుకునే దమ్మున్న నాయకులు మాత్రమే మనకు కావాలి. ఇది రేపటి తరాలకి మంచి జరుగుతుంది.

    • @mrmr7143
      @mrmr7143 2 місяці тому

      A vuuraa needi erri puuku laa vunnavu ,175 mabdi ycp gelavalane try chesthadi a lingadu inaa okate kuppam inaa , tekkali inaa ,hindupur inaa ,pulkaa gaadini oka party kinda ycp lekka loo kuudaa esukoodu ,poi naggiga thaagu poo nibbaa gaadi laa vunnav ,poltics loo ,free gaa ,tdp vaalla thoo patu ycp kuudaa paava laa ni MLA seyyocchu Ani adukkuntunnav ,TDP ni ,varma ni adukko saalu ,

    • @rohithreddy6895
      @rohithreddy6895 2 місяці тому

      Rey gutle asalu Vidya vidhanam meeda kani , Krishna Jalala meeda kani , Godavari Jalala meeda kani, parisramika rangam meeda kani okka bottu parignanam Leni Mee illiterate pawanalu ni chusi power plant lu nadipina successful businesss man 1800 anadha pillalani chadivisthu kuda asalu thanu chese praja seva gurinchi mee Nigeria powder pawanalu laaga simplilicity ani cheppi publicity cheskoni Jagan ki ucha padipothunda ?????
      Rey praja paripalana ante Nigeria powder veskoni package lu theesukuni pacha vugravadhula kalla kinda paduntu manalni nammina karyakarthalani valla vote la ni ammesi aah pacha polavaram 🏧 gaadu opposition lo unte kalisuntu adhikaram lo unte vyathireka votu cheelakunda kommukasthu vollu ammukuni bhathike veshyala Rajakeeya vyabhicharam cheyadam kaadu
      Pedarikanni artam chesukuni peda pillalaki nanyamina vidhya , vaidyam free ga andinchadam, illu Leni vallaki illu kattadam,
      Upadhi ela penchali ani alochinchatam 10 lakshala tho kutira parisrama sthapinchi 500 Mandi ki employment create avtundani sollu cheppadam kadu paripalana ante 50 mandiki koti rupayalu ichi micro small scale business lu petti vallu edigela cheyadam paripalana ante
      Chaduvu radu
      Party pettinchindi aah pacha polavaram 🏧 stay BN gaadu
      Party nadipedi nadendla manohar
      Party sidhanthalu rasindi Raju raviteja
      Nigeria powder vesukoni vugadam kaadu paripalana ante

    • @user-jg3qu4zg5w
      @user-jg3qu4zg5w 2 місяці тому +1

      ఈ డైలాగ్ లే .... పవన్ గారి ఒడిపించేది . అసెంబ్లీలో ... సినిమాలో చేసినట్టు చేస్తే... మేడ రుద్దు కుంటాడే....అలాగే మేడ పట్టుకొని బయటకి తోస్తారు... సినిమా అనుకొని ఊహల్లో బ్రతకేయకండి .... ఇది జీవితం రా....బాబూ...😂

    • @user-ur1vl3lu6z
      @user-ur1vl3lu6z 2 місяці тому

      Jaganna pathakalu Baga andhunattuaipirikipandha
      ​@@user-jg3qu4zg5w

    • @karinimoolarao2353
      @karinimoolarao2353 Місяць тому

      @@user-jg3qu4zg5w దోపిడీలు కబ్జాలు, హత్యలు చేసేవాడిని మెచ్చుకుంటున్నావన్న మాట. అంటే నువ్వు అలాంటి వాడివే అన్నమాట. నిజాయితీ పరులను బయటకు గెంటేసి, బెయిల్ మీద ఉన్న ముద్దాయిలు పాలించడం నీకు ఇష్టమన్న మాట 😄😄😄😄😄

  • @ravipenupothula3377
    @ravipenupothula3377 2 місяці тому +23

    మేము పక్కా వైసీపీ అభిమానుల ము కానీ ఈ సారి మాత్రం తప్పకుండా పవన్ కళ్యాణ్ కి ఓట్ వేసి గెలిపించుకఉంటాము

  • @dasaradhd4910
    @dasaradhd4910 2 місяці тому +60

    ముద్రగడ, ద్వారం పూడి, మిదున్ రెడ్డి, వంగా గీత, చలమ శెట్టి, వీళ్ళందరూ ఒక వైపు, వర్మ, పవన్ మరొక వైపు. కానీ, మెగా ఫాన్స్, పవర్ స్టార్ ఫాన్స్, జనసేన ఫాన్స్,టీడీపీ ఫాన్స్ పవన్ కు అండగా వుంటారు. రసవత్తర యుద్ధం. పిఠాపురం ఓటర్ల పంట పండినట్టే. వోట్ కు 5,000 నుండి 10,000 ముడుతుంది. అవినీతి సొమ్ము తీసుకోండి, కానీ భవిష్యత్తులో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, పవన్ కే వోట్ వెయ్యండి. ఎందుకంటె, వైసీపీ ఎమ్మెల్యే గెలిస్తే, వైసీపీ కి వున్న ఎమ్మెల్యేలు లో, కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే. అదే పవన్ గెలిస్తే, తన సొంత సొమ్ము వెచ్చించి, మరీ అభివృద్ధి చేస్తాడు.

    • @gjiyanjaisuperstarkarthika925
      @gjiyanjaisuperstarkarthika925 2 місяці тому

      మీరు ఎంత మంది వచ్చిన జగన్ ఎంట్రుక పీకలేరు పూకా

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 2 місяці тому +90

    జై తెలుగు దేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు 🌹

  • @YouTubegurutailoringvasu
    @YouTubegurutailoringvasu 2 місяці тому +54

    వ్యవడు వస్తాడో రండి పగిలిపొడి jai janasena

  • @CHANDRASEKHAR-ss4wb
    @CHANDRASEKHAR-ss4wb 2 місяці тому +38

    జై జన సేన

  • @ngucreations7772
    @ngucreations7772 2 місяці тому +22

    పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం లో గెలుస్తారు 💯💯💯💯💯 వైసీపీ వాళ్ళు యంతమది వచ్చిన ఎం పీకలేరు 2024 mla ga annaya అసంబలి అడుగు పెడతాడు 🔥🔥🔥🔥🔥🔥✊✊✊✊✊✊✊✊

  • @maheshreddy6609
    @maheshreddy6609 2 місяці тому +37

    సైకోలందు మన సైకో వేరయా
    జలగలందు జలగం బలగం వేరయా...
    ఓటరు మహాశయా 🙏

  • @spdc7638
    @spdc7638 2 місяці тому +59

    Jai పవన్కళ్యాణ్ ❤jai బిజెనసే ❤❤

  • @rajasidda1162
    @rajasidda1162 2 місяці тому +81

    Evaru vachina vamshi Garu 50,000 nunchi 1,00,000/- majority vasthundhi youth lo 99% percent Pawan Kalyan fans

  • @ramalingamavl7698
    @ramalingamavl7698 2 місяці тому +119

    జగన్ కు భవిష్యత్తులో అస లైన పోటీ పవన్. పవన్ రాజకీయాల్లో వుంటే ఎంత డబ్బు వున్న, వారిని ఎదుర్కోవడము కష్టం. ఈ సత్యం తెలుసు కనుకనే ఆ ఆరాటము

    • @user-oc1fy3ed2f
      @user-oc1fy3ed2f 2 місяці тому +1

      Andukey naa pottu

    • @Smitaroy2349
      @Smitaroy2349 2 місяці тому

      ​@@user-oc1fy3ed2fMari endhuku aaratamo inthamandhini pettukoni Pawan ni odinchadaniki prayathnam. Ilaage migilina constitutuency lo Liane minaya? Pawan ante Jagan vadina ki torture ani cheyakapothe idhantha enti?

    • @ramalingamavl7698
      @ramalingamavl7698 2 місяці тому +1

      @@user-oc1fy3ed2f అదే రాజనీతి. కానీ పవన్ వ్యూహం, జగన్ వినాశకర రాజనీతి కంటే చాలా నయం. లోకోపయుక్తం

    • @DurgaPrasad-ng2xp
      @DurgaPrasad-ng2xp Місяць тому

      Bokem kadu miku dammu unte okadiga ramanu cycle tho bjp kadu ra ekade theklisupoindi miku dammu leka evanni

    • @DurgaPrasad-ng2xp
      @DurgaPrasad-ng2xp Місяць тому

      Anduke andaru kalusi chesedhi thammudu jagan okade single

  • @eshlavathchinna2682
    @eshlavathchinna2682 2 місяці тому +5

    , పిఠాపురం ప్రజలారా మీరు ఏమైనా చేయండి పవన్ అన్న గెలవాలి

  • @nagulameeravalinoorbasha
    @nagulameeravalinoorbasha 2 місяці тому +92

    War One Side PK 👑

  • @venkatasuresh835
    @venkatasuresh835 2 місяці тому +109

    50k to 70k మెజారిటీ పక్క pk

    • @user-um5gw9dj8j
      @user-um5gw9dj8j 2 місяці тому

      తెలంగాణ లో కల్ట్ చూపిస్తాం అని కటౌట్ లేకుండా పోయారు ఇక్కడ కూడా అంతే లే😢

    • @subhashpaul3583
      @subhashpaul3583 2 місяці тому

      అయ్య వంశీ ఒక్కసారి నంద్యాల బై ఎలక్షన్స్ గుర్తుకు తెచ్చుకో,వీధికో టీడీపీ లీడర్,మండలానికి ఇద్దరు మంత్రులు,ఇంక ఎమ్మెల్యే లంటే చెప్ప పన్లే ,ఒక్క నంద్యాల బీ ఎలక్షన్స్ లో వెయ్యికోట్ల టీడీపీ ఖర్చు పెట్టింది.

    • @user-hz6vv8dh1m
      @user-hz6vv8dh1m Місяць тому

      Mudragadda pedda manisi kapulaku mosam kevalm package 📦 dabbulu kosam langa bhaduki

    • @user-hz6vv8dh1m
      @user-hz6vv8dh1m Місяць тому

      Oka pitapuram Pawan Kalyan kosam group roudys seva 420 leaders emi pikaleru chiru Pawan Kalyan modi chandrabu alert focus pitapuram Pawan Kalyan record break entered Assembly pampandi MLA ga pitapuram prajalu na namakasaramulu

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 2 місяці тому +63

    ఈకలు కూడా పీకలేరు పవన్ విన్ విత్ 70000k తొ

    • @srinivasreddy1443
      @srinivasreddy1443 2 місяці тому

      ని అమ్మ పూకు మాత్రామ్ దేన్గుతారురా లంజాకొడకా

  • @user-kr3yr2nk9e
    @user-kr3yr2nk9e 2 місяці тому +37

    నా వయసు 76 సంవత్సరలు
    నాది పిఠాపురం
    ఈ సారి పవన్ కి 63000 పై నే మెజారిటీ వస్తుంది

    • @ksrrao4449
      @ksrrao4449 2 місяці тому +5

      Yes

    • @Manohari14
      @Manohari14 2 місяці тому

      Yes​@@ksrrao4449

    • @BALAROYAL-gg5vn
      @BALAROYAL-gg5vn 2 місяці тому

      Good sir

    • @v.s.vprasad9109
      @v.s.vprasad9109 2 місяці тому

      నేను ఒరిస్సా నుంచి.gunshotలాంటి మాట చెప్పారు.ధన్యవాదాలు సర్

  • @user-dm2ix8wj3i
    @user-dm2ix8wj3i 2 місяці тому +52

    Vammsi garu corect ga cheparu sir

  • @ravivijay8046
    @ravivijay8046 2 місяці тому +50

    ఒక మాట చెప్పాలి sir, మా కడప జిల్లా బద్వేల్ లో ఒక సారి బై ఎలక్షన్స్ జరిగాయి. వీరారెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగే ఎలక్షన్స్.అప్పట్లో కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి గారి బ్యాచ్ మొత్తం వచ్చారు.పల్లెల్లో తరిమి తరిమి కొట్టారు.అప్పట్లో పెద్ద ఫ్యాక్షన్ రాజకీయాలు వుండేవి.ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు నుండి వచ్చిన రౌడీలు పరిగెత్తి పోయారు.ఒక వూరి పెద్ద యింకొక వూరికి పాలేరు తో సమానం.

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 2 місяці тому +12

    జై జనసేన పవన్ కళ్యాణ్ గారు

  • @geddamvindyavaishnavi8238
    @geddamvindyavaishnavi8238 2 місяці тому +62

    పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది భగవంతుడు కూడా ఆపలేడు వారమిచ్చేసాడు కాబట్టి అభిమానులు అందరూ వస్తుంది 21 స్థానాల్లో 21 గెలిపించడానికి అది గుర్తుంచుకోండి పిఠాపురం ఎవరిది పవన్ కళ్యాణ్ సొంత ఇల్లు దూరేస్తారా మీరందరూ మీడియాలు టీవీలు పట్టుకొని

    • @gurunadhamanumalasetty38
      @gurunadhamanumalasetty38 2 місяці тому +4

      పవన్ కళ్యాణ్ గారు గెలుస్తాడు 100% pm కూడా అవుతాడు

    • @sankisets2368
      @sankisets2368 2 місяці тому

      @@gurunadhamanumalasetty38 ma jagan itey gudda kinda 38 case lu unna kuda akamga president ah avtadu

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 2 місяці тому

      ​nee amma mogudavytadra modda moham na yeala gudda lo oil rod duri payena notlomchi vachhestadi psina noru kinda modda unchukoo pagala dhengutaru ledho😮😅😊😂

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 2 місяці тому

      Kukka sulla shi m jalaga mohini moddy jalagani akkayei👏 akka +vadina 😂😮😅😊 oka avinash oka harsti

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 2 місяці тому

      Ity jaggadi modda kudusi moggaleayi😂😮😅😊

  • @talarimahesh4468
    @talarimahesh4468 2 місяці тому +28

    Sir, nenu pithapuram nundi..
    Enthamandi ni tisukochinaa..memu okate decide ayyam..maa Devudini assembly ki 100000 votes majority tho pamputunam....

  • @aswinipatharukala5212
    @aswinipatharukala5212 2 місяці тому +56

    Nobody can stop pavans victory. Jayaho Pavanji.

  • @user-rv7st3fn4g
    @user-rv7st3fn4g 2 місяці тому +2

    మీరు బాగా చెప్పారండి న్యూస్ గారు సూపర్

  • @etmania3639
    @etmania3639 2 місяці тому +10

    మొత్తం రాష్ట్రం ఇప్పుడు పిఠాపురం వైపు చూస్తుంది. ఒక్క నిజాయితీ అయిన నాయకుడిని ఒడించటానికి. పవన్ కళ్యాన్ గారిని అసెంబ్లీకి రానివ్వకుండా ఆపాలని చూస్తున్నారు... That is Pawan Kalyan sir. ❤❤❤

  • @girishkch6678
    @girishkch6678 2 місяці тому +13

    Fan from Odisha... We are coming for Election Campaign.. Jai Janasena

  • @KondaiahPasupuleti-xd9si
    @KondaiahPasupuleti-xd9si 2 місяці тому +7

    విజ్ఞత కల్గిన పిఠాపురం ఓటర్ల మహాశయులారా రాయల సీమ రౌడీలు రాయల సీమ ఫాక్షనిస్టులు చేస్తున్న అరాచకాలను కూకటి వేళ్ళతో పెకిలించి పవన్ కళ్యాణ్ గారిని లక్ష ఓట్ల కు పైగా మెజారిటతో గెలిపించి రాయల సీమ నాయకులకు రాజకీయ సమాధి కట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
    ఓట్ ఫర్ గాజు గ్లాస్

  • @user-rv7st3fn4g
    @user-rv7st3fn4g 2 місяці тому +1

    న్యూస్ ఎడిటర్ గారు మీ బాగా మాట్లాడారని సూపర్ సూపర్ అండి జై జనసేన

  • @manishkudala9886
    @manishkudala9886 2 місяці тому +21

    జై పవర్ స్టార్

  • @p.d.chowdary3387
    @p.d.chowdary3387 2 місяці тому +13

    జూనియర్ అభిమానులు తప్ప మిగతా వారు అందరూ పవన్ కళ్యాణ్ వైపు

  • @chinnaraomadaka4342
    @chinnaraomadaka4342 2 місяці тому +7

    జై జనసేన దమ్మున్న నాయకుడిని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం తగ్గేది లేదు ఈసారి పవన్ కళ్యాణ్ గారు 👍👍👍👍

    • @user-sm5hf4mi1l
      @user-sm5hf4mi1l 2 місяці тому

      తంబి 21 సీట్స్ యే... బాబూ గారు పవన్ ను తొక్కేస్తున్నారు... మీకు అర్దం కాలేదు ఇంకా

  • @krk2209
    @krk2209 2 місяці тому +36

    Pawan kalyan Jai

  • @msreesreekanth8580
    @msreesreekanth8580 2 місяці тому +14

    Jai power star 🌟

  • @kanakarajupulaparthi8302
    @kanakarajupulaparthi8302 2 місяці тому +16

    👌👌👌👌👍

  • @srikanthkasireddy6494
    @srikanthkasireddy6494 2 місяці тому +7

    Pavan Anna ravali plana marali 🔥🔥🔥

  • @vamsikrishna4113
    @vamsikrishna4113 2 місяці тому +2

    I am from ptp and currently in gulf , daily in touch frnds there one side for Pk ❤

  • @rabichintada3522
    @rabichintada3522 2 місяці тому +9

    Jai Hind Jai janasena ✊✊✊✊✊✊✊✊

  • @gsubbanaidu7526
    @gsubbanaidu7526 2 місяці тому +3

    పులివెందుల సీటు సినిగి పోకుండా చూసుకోమనండి 😅😅😅

  • @liveforchristjesus3424
    @liveforchristjesus3424 2 місяці тому +9

    పిఠాపురం లో ఉన్నవి 3 మండలాలు సార్ పిఠాపురం గొల్లప్రోలు u కొత్తపల్లి పవన్ ఈజీ win.

  • @krk2209
    @krk2209 2 місяці тому +22

    Jai janasena Jai

  • @user-ut8nn1vv8i
    @user-ut8nn1vv8i 2 місяці тому +17

    Pavan get win high majarate no need magha family TDP cader will inf for good victory for Pavan 🎉

  • @harshurockstar
    @harshurockstar 2 місяці тому +16

    Jai Jana sena

    • @kumarin6239
      @kumarin6239 2 місяці тому

      Jai Pawan kalyan sir... Jai Janasena.

  • @NagarajuBandaru-rd3ic
    @NagarajuBandaru-rd3ic 2 місяці тому +3

    ఇంచార్జ్ లు అందరు కలిసి పవన్ కల్యాన్ సంక నకమాను

  • @subbaramasarmayanamandra21
    @subbaramasarmayanamandra21 2 місяці тому +21

    ఈ సలహోదారులను తొలగించేలా చర్యలు తీసుకోవాలి

  • @pushpakumar7106
    @pushpakumar7106 Місяць тому +1

    మీరు చెప్పినట్లు ఆనందరూ పిఠాపురం వస్తే బాగుండు జై జనసేన 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @srinivasgollapalli9146
    @srinivasgollapalli9146 2 місяці тому +42

    Yevari taram kadhu pavan win

  • @vsrbabu6895
    @vsrbabu6895 2 місяці тому +9

    Jai janasena Jaijai pawankalyan leadership

  • @raopamulaakss
    @raopamulaakss 2 місяці тому +5

    Super speech vamshi Garu

  • @vemalachiranjeevi1713
    @vemalachiranjeevi1713 2 місяці тому +4

    Jai power star ✊️✊️✊️✊️✊️✊️

  • @saikumaryadav9831
    @saikumaryadav9831 2 місяці тому +15

    Jai జనసేన

  • @krk2209
    @krk2209 2 місяці тому +50

    Welcome Janasena bye bye YCP

  • @user-rv7st3fn4g
    @user-rv7st3fn4g 2 місяці тому +3

    జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఓటర్ చచ్చిన ఒకటి మన సంబంధం లేదండి

  • @saisankarmandala
    @saisankarmandala 2 місяці тому +19

    ఓడించడానికి కాదు గెలిపించడానికి జగన్ ప్రయత్నం

  • @babjinaidu1963
    @babjinaidu1963 2 місяці тому +6

    మహా న్యూస్ ఛానల్ క్రియేట్ న్యూస్ ఛానల్ 👌👌👌

  • @vinayakabanners2969
    @vinayakabanners2969 2 місяці тому +32

    Jai jenasena

  • @sarvanatirumala1157
    @sarvanatirumala1157 2 місяці тому +6

    జై జనసేన జై జై జనసేన జై టిడిపి జై బిజెపి

  • @raopamulaakss
    @raopamulaakss 2 місяці тому +7

    Jai
    Mahaa news

  • @user-wz9gd4sm6n
    @user-wz9gd4sm6n 2 місяці тому +5

    ❤❤ power star❤❤

  • @kadiyamrambabu3037
    @kadiyamrambabu3037 2 місяці тому +5

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ ✊✊✊👍👍👍👍

  • @alurivaraprasad8451
    @alurivaraprasad8451 2 місяці тому +12

    JAI TDP JAI CBN SIR JAI PSPK 🎉🎉🎉

  • @bijjidas7001
    @bijjidas7001 2 місяці тому +13

    Don't worry

  • @babjinaidu1963
    @babjinaidu1963 2 місяці тому +17

    జై జనసేన ✊✊✊

  • @bullaramarao1092
    @bullaramarao1092 2 місяці тому +12

    Jai pavan

  • @krishnakumar-fx2zt
    @krishnakumar-fx2zt 2 місяці тому +3

    Sir God always PK గారికి తోడుగా ఉంటారు sir great PK Garu

  • @lkv814
    @lkv814 2 місяці тому +2

    Mega fans mottam kalasinamduku chaala santhosham sir.

  • @skpeera9039
    @skpeera9039 2 місяці тому +13

    Jai janasena

  • @GovindhaiahJangama-wb7xk
    @GovindhaiahJangama-wb7xk 2 місяці тому +4

    Pavangaarekenaasapoort💪💪💪💪jai.tdp.jsp✌️✌️✌️pettaapurampakkaapavan💪

  • @sudhamurthyyatham1820
    @sudhamurthyyatham1820 2 місяці тому +16

    Jai janasena ❤

  • @bsrao425
    @bsrao425 2 місяці тому +2

    జై పవన్కళ్యాణ్ ✌️✌️✌️లక్ష పైన మెజారిటీ పక్క 👍👍👍

  • @ramanakumar1225
    @ramanakumar1225 2 місяці тому +3

    ముద్రగడ ఓక నమ్మక ద్రోహి,

  • @gundavarapusrinivas929
    @gundavarapusrinivas929 2 місяці тому +3

    జై పవన్ జై చంద్రబాబు

  • @gsubbanaidu7526
    @gsubbanaidu7526 2 місяці тому +3

    వైసీపీ ఎన్ని కు్యక్తులు పన్నిన గణ విజయం పవన్కళ్యాణ్ గారు

  • @krk2209
    @krk2209 2 місяці тому +25

    Jai pawan kalyan Jai

  • @vnrspranks001
    @vnrspranks001 2 місяці тому +4

    జై జనసేన 🙏

  • @sivaparvathimadasu6686
    @sivaparvathimadasu6686 Місяць тому +1

    Super sir Jai janasena ❤🎉

  • @MdZahidbashaBashaap
    @MdZahidbashaBashaap 2 місяці тому +3

    Jai power Star

  • @ramaanji579
    @ramaanji579 2 місяці тому +16

    AP lo top win pspk

  • @Raja-le8ic
    @Raja-le8ic 2 місяці тому +1

    న్యాయమే గెలుస్తుంది

  • @majjiganesh8668
    @majjiganesh8668 2 місяці тому +3

    ❤❤

  • @lingalaajaykumar8934
    @lingalaajaykumar8934 2 місяці тому +1

    Evadu vachina em cheysina pikedhi em ledhu pawan kalyan garu 100000 mejariti pakka❤

  • @sankararaopaila8472
    @sankararaopaila8472 2 місяці тому +7

    ఎంత మంది వచ్చిన....AP CM జగన్ రెడ్డి వచ్చిన...పవన్ కళ్యాణ్ గారి గెలుపు ని ఆపలేరు....ఏమీ పి ......లేరు

  • @ramasatyammadireddy5088
    @ramasatyammadireddy5088 2 місяці тому +3

    Ji janasena 🔥🔥🔥🔥🔥💪💪💪💪💪💪