మాజీ ఎమ్మెల్యేను పార్టీ నుండి సస్పెండ్ చేసిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024

КОМЕНТАРІ • 79

  • @rstar3397
    @rstar3397 Місяць тому +86

    రాజకీయాన్ని రాజకీయం గానే చేయి జగనన్న నా ప్రజలు..మంచి అనుకుంటూ ఉండొద్దు... గు డ్డి గా ఎవరినీ నమ్మొద్దు....

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 Місяць тому +53

    మొన్నటి ఎన్నికల్లో టిక్కెట్లు రాని నాయకులంతా, టీడీపీ గెలుపుకోసం కాస్త పడ్డారు.ఈ విషయాన్ని, పిఠాపురం టీడీపీ నాయకుడు వర్మ కూడా చెప్పారు.

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 Місяць тому +80

    వైసీపీ.లో టీడీపీ. కోవర్ట్ లున్నారు.!?

  • @Siri00179
    @Siri00179 Місяць тому +51

    ఇలాంటి కుట్ర దారులు ఎవరైతే ఉన్నారో క్షుణ్ణంగా పరిశీలించి నిజమని తేలి నట్లయితే వెంటనే తప్పించాలని నీతి నిజాయితీ గల వ్యక్తీ కే తి రెడ్డి లాంటి గౌరవం ఉన్నోళ్ళు అంటారు పదవి కోసం గడ్డి తిని కడుపు కుళ్లి నోళ్ళు వద్దు జై జగన్

    • @abhinavreddy7510
      @abhinavreddy7510 Місяць тому

      కేతిరెడ్డి గురించి మంత్రి సత్య కుమార్ చెప్పినవి విన్నవా

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha Місяць тому +2

      సతీష్ రెడ్డి నీ కూడా కలుపుకోవాలి....he is a true and sincere leader ❤

  • @sailajatalla7057
    @sailajatalla7057 Місяць тому +63

    మారండి జగనన్న తెల్ల కార్డు వాళ్ళ కి మీరు ఎంతో సుఖం నేర్పారు but ఎక్కువ ఇస్తాను అన్నవాడికి ఓటు వేశారు కనీసం కృతజ్ఞత లేకుండా so next time ఇప్పటి లా మంచి విద్య వైద్యం చాలు వాళ్ళకి రోడ్స్ మా ఉద్యోగస్తులకి ఫస్ట్ కి జీతాలు ఇవ్వండి

    • @ArunaMaddirala
      @ArunaMaddirala Місяць тому +4

      Yes

    • @saiprocorptech
      @saiprocorptech Місяць тому

      Next election ki inka ekkuva esta antaru chudandi..elopu chesina appulu ki interest pay cheydame kastam

    • @ramana.s561
      @ramana.s561 Місяць тому

      Yes

    • @srikomalavallivlogs2458
      @srikomalavallivlogs2458 Місяць тому

      నమ్మకద్రోహి సిద్ధారెడ్డి, కనిపించనిదొంగ

  • @RafiKuwait-rv4jy
    @RafiKuwait-rv4jy Місяць тому +18

    మా కమలాపురం నియోజకవర్గం రవీంద్రా రెడ్డిని తీసేసి దుష్యంత్ రెడ్డి అయిన లేకపోతే మరొకరి కైనా ఇన్చార్జిగా నిర్మించి నెక్స్ట్ టికెట్ కన్ఫర్మ్ చేస్తే మంచిది గెలిచినా ప్రజల్లో ఉండడు ఓడిపోయిన ప్రజల్లో ఉండడు అలాంటి నాయకుడు ఎందుకు దీని గురించి ఆలోచిస్తే మంచిది జగన్ అన్న

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 Місяць тому +29

    Eppatikayna కళ్ళు తెరిశారు సంతోషం.

  • @shakeershakeerbasha5877
    @shakeershakeerbasha5877 Місяць тому +25

    కదిరి నియోజకవర్గం లో సిద్ధారెడ్డి గారికున్న ఎమ్మెల్యే లో ఇప్పటి వరకు ఎవరికీ లేదు చెడ్డ పేరు ఎమ్మెల్యేగా ఉండి కనీసం సొంత కార్యకర్తలుగా ఒక వెయ్యి మందిని సంపాదించుకోలేదు ఎమ్మెల్యే సార్ సొంత వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించిన ఘనత సిద్ధారెడ్డి సార్ ది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అనంతపూర్ లో పెద్ద హాస్పిటల్ కట్టి అక్కడికి మాఖః మార్చుకునే ప్లాన్ వేశారు అలాంటి వారు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే పార్టీకి నష్టం ఏమీ లేదు

  • @hemalatha1505
    @hemalatha1505 Місяць тому +3

    ఒకసారి సస్పెండ్ చేసిన వారిని.మళ్ళీ చేర్చుకోకూడదు

  • @jamalbasha4963
    @jamalbasha4963 Місяць тому +1

    ఒక రాజకీయ పార్టీకి అధినేత ఎలావుండాలి.
    మేధావుల మాటలనే కాదు, సామాన్యుల సలహాలు తీసుకోవాలి. చివరగా ఓ గొప్ప నిర్ణయానికి రావాలి. సామాన్యులు వద్దు.. మేధావులే కావాలి... అనుకుంటే.. సైన్యం వద్దు.. మంత్రి మాత్రమే చాలు అన్నట్టు ఉంటుంది. జగన్ గారూ... కార్యకర్త మాట పట్టించుకోండి.

  • @abdulrahiman9126
    @abdulrahiman9126 Місяць тому +4

    చెప్పుడు మాటలు,సలహాలు వింటూ సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది.అలాగే మాట్లాడే పద్ధతి ఇంకా మెరుగు పడాలి.అందరితో పార్టీ నాయకులతో,కార్యకర్తలతో,మీడియా మిత్రులతో జగనే మాట్లాడాలి.అన్ని విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి.ముఖ్యంగా ఎవరినీ అతిగా నమ్మరాదు.ప్రజలు ఆశించని సహాయలు అసలే చేయకూడదు.ఎందుకంటే వారాసించని వాటిని అందుకుంటూనే మనలను దెప్పిపొడుస్తారు,వృధా అంటూ నిందలు మోపుతారు.

  • @ArunaMaddirala
    @ArunaMaddirala Місяць тому +5

    ఇంకా చాలామంది ఉంటారు బయట పడడంలేదు

  • @ramanamurthy8625
    @ramanamurthy8625 Місяць тому +5

    ఇలాంటి వారిని ఎన్నికల ముందు సస్పెండ్ చేయాలి. ఇప్పుడు ఏమిటి. ప్రయోజనం. మళ్లీ వస్తే మళ్లీ పార్టీలోకి తిరిగి తీసుకుంటార

    • @user-zy6zq5jh2c
      @user-zy6zq5jh2c Місяць тому

      Anantababu ni saspend chesi tirigi tisukoleda

  • @arkoti9145
    @arkoti9145 Місяць тому +6

    Excellent analysis Ameer bhai. All the package fellow's must be suspended. These are all Bollinaidu / SHAKUNI Naidu plans

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 Місяць тому +1

    వైయస్సార్ పార్టీలో ఎవరైతే టిడిపి కనుకూలంగా పనిచేస్తూ పోయారో వాళ్ళందరినీ జగన్ పక్కకు పెట్టుకోవాలి ప్రతి కార్యకర్త ను దగ్గరకు పిలుచుకొని వారికి సరైన సమయాన్ని కేటాయించి ప్రతి ఒక్కరికి జగనన్న అండగా నిలవాలి

  • @ReDdYGuNa
    @ReDdYGuNa Місяць тому +9

    Inka chala mandhi unnaru anna 5yrs party lo Anni anubhavinchi election time lo TDP vallaku support chesinaru valla andharini suspend cheyali jagan

  • @sagas12
    @sagas12 Місяць тому +1

    Nagiri లో శాంతి పై కూడా వేటు వెయ్యాలి

  • @MSR863
    @MSR863 Місяць тому

    అవును.. ఈ వార్త నిజమే.. భార్య తో పాటు కలిసి వచ్చారు.. అంతే కాకుండా తాను అంతఃపురం లో ఒక పెద్ద ఆసుపత్రి కడుతున్నాడు.. కాబట్టి అక్కడికి తన మకాం మారుస్తాడు..

  • @ShaikSaleem-xn7po
    @ShaikSaleem-xn7po Місяць тому +4

    Ameer garu Jagan Garu rajaneti kadu rajakiyam cheyali

  • @somecreativitychannel2996
    @somecreativitychannel2996 Місяць тому +4

    Nearly 100 ex mlas done this work.

  • @jaganmohanrao5565
    @jaganmohanrao5565 Місяць тому +1

    పార్టీ కి వ్యతిరేకం గా వున్నవారు తప్పు కుంటే బెటర్

  • @user-pu3cv5ot1u
    @user-pu3cv5ot1u Місяць тому

    Good

  • @CrazyShiny-u6j
    @CrazyShiny-u6j Місяць тому

    Jagananna meeru Rajakeeyam kooda cheyandi

  • @nvsreddy8424
    @nvsreddy8424 Місяць тому +12

    చంద్ర బాబు ను చూసి నేర్చు కొండి చంద్రబాబు ఎవరిని నిలబెట్టిన అందరు కలిసి gelipinchu కున్నారు.

    • @danagpudevi1338
      @danagpudevi1338 Місяць тому +1

      టెంపరింగ్ చేసా.....

  • @truth-y4k
    @truth-y4k Місяць тому

    Jagan should change his attitude towards present politics on par with Modiji,Nitheeshji and our cbn sir

  • @mohana4001
    @mohana4001 Місяць тому +1

    ROJA MADAKI NYAYAM CHEYALI JAGANANNA

  • @DastagiriG-nl4cw
    @DastagiriG-nl4cw Місяць тому +2

    Pacha gaadidalaku santhosham

  • @CrazyShiny-u6j
    @CrazyShiny-u6j Місяць тому

    That is human psychology sir. Sorry to say.

  • @suhasnijeldi7519
    @suhasnijeldi7519 Місяць тому +4

    11 seats vunte yenti ? Mosam chesi gelavadam oka goppena? Valla party valla istam .comment chese vallaki enti noppi?

  • @CrazyShiny-u6j
    @CrazyShiny-u6j Місяць тому

    Unnatha vargaalu stubborn gaa untasru pedavaadu chanchala mind Aasapedithe longipothadu

  • @kakarlasudheerreddy9730
    @kakarlasudheerreddy9730 Місяць тому +1

    Party president naveen party marutunnadu expel cheyyandi

  • @bellalaeswarreddy1558
    @bellalaeswarreddy1558 Місяць тому

    Kvp ki 7 crores ichadu sidda Reddy

  • @user-sx2jg2in8p
    @user-sx2jg2in8p Місяць тому

    Door delivery chesina vaadini..... Minor nu avamanaparichina vaadini... Party lo pettukoni.... Vote veyyanivadini matram suspend chestaru😂😂😂😂😂

  • @diwiswatthi5287
    @diwiswatthi5287 Місяць тому

    Waste MLA

  • @user-ed8cf8ul3z
    @user-ed8cf8ul3z Місяць тому +2

    Sir mi ethics values ni fallow ayyavallani avi correct way lo chesevallani definitely party lo manchi place ichhi gurinchandi sir . Mi aims maku telusu sir .""" Pedhavadi biddalu manchi education system, pedhavadiki pranalu nilabette best treatments, okka puta Annam Leni paristhi ledhu Ane words, andhariki food pette Raithu kallallo neeru lekunda chuskovadam, talented youth ki money recommends lekunda jobs, pedhavadi sonthinti kala, ivanni correct way lo fallow chesi,cheyinchee vallanee meeru nammandi jagan sir.idhee mi abhimaniga, karyakarthalu YSR gari abhimanulu ysrcp party values telisinna valluga ma request sir. Endhukantee memantha mi sainikululamee eppatikiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii

  • @sambusankar1663
    @sambusankar1663 Місяць тому +1

    Pensioners 4000 penchutamani cheppiynte ycp win ayi undedi minimum 10 lakh Pensioners e vishayamga tdp ki vote vesiuntaru and difference BTW ycp and tdp 5%znte 15 lakh votes

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p Місяць тому

    Good decision and jai jagan anna.

  • @Indianarmer
    @Indianarmer Місяць тому +1

    వీడికి ఓటు వేసి తప్పు చేసా తూ

  • @panjasatyanarayana6382
    @panjasatyanarayana6382 Місяць тому

    Denni ragurama Krishna Raju sala nijale cheppadu prajalalo caderlo asamtrupti vundanu,

  • @srinivasareddygangasani4526
    @srinivasareddygangasani4526 Місяць тому +1

    Party ni karyakarthalani vennupotu podichinandhuku jagan ni 6 months suspend cheyyali

  • @NagaRaju-rb8nz
    @NagaRaju-rb8nz Місяць тому

    తాలింపు గాడు మళ్లీ వచ్చాడు

  • @chinnaprodduturu4097
    @chinnaprodduturu4097 Місяць тому

    11 seatlu unna paarty suspend cheyyaatam yendhi raa😂😂😂

    • @sravyareddy8527
      @sravyareddy8527 Місяць тому +10

      Meeku 11 seats kanipisthunnaayi kaani 40% enduku kanipinchatledhu?

    • @balagalokesh1
      @balagalokesh1 Місяць тому

      ᴘᴀᴡᴀʟᴀ లంజ కొడుకు 𝟸𝟶𝟷𝟿 ᴋᴜ ముందు ᴋᴀʟᴀʏᴀɴ దిలీప్ సుంకర గడిని ఎందుకు sᴜsᴘᴇɴᴅ ᴄʜᴇsᴀʀᴜ ᴄʜᴇʏᴘᴘᴀʀᴀ పుకా😂😂

    • @neerajachinta463
      @neerajachinta463 Місяць тому +7

      E party aina suspend cheyochu ...dantlo emundi

    • @sampathbanala8465
      @sampathbanala8465 Місяць тому +5

      EVM Government

    • @sravyareddy8527
      @sravyareddy8527 Місяць тому +1

      @@neerajachinta463 vaallaki prathi vishayam lo visham chimmatam alavaatu ayipoyindi. Adi vaallaki kooda varthisthundhi ane vishayam kooda marchipoyenthala....em chesthaam...veellani ila thayyaaru chesaaru abn and tv5 🤭🤭

  • @venuthurlaananthareddy4255
    @venuthurlaananthareddy4255 Місяць тому

    SHUBHAM..... GURTHINCHANDI..... VEETUKU.... CORRECT.... ENTHATI VAARAINA.... SIKCHA THAPPADU