Telangana Vittal Says Difference Between KCR and CM Revanth Reddy Ruling | Congress | BRS | MTV

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • Telangana Vittal Says Difference Between KCR and CM Revanth Reddy Ruling | Congress | BRS | MTV
    #telanganavittal #kcr #cmrevanthreddy #telangana #cmrevanth #congress #mirrortv
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortvtelugu....
    Instagram : / mirrortvchannel

КОМЕНТАРІ • 534

  • @seetharamasastry8660
    @seetharamasastry8660 2 місяці тому +280

    మీ అందరూ కలిసి తెలంగాణలో కేసీఆర్ ను ఓడించిన దాకా నిద్రపోలేదు. ఇప్పుడు ఫలితాలు అనుభవించాలి కదా

    • @ashokgadipelly817
      @ashokgadipelly817 2 місяці тому +14

      అంతే కదా

    • @UdayUday-l3d
      @UdayUday-l3d 2 місяці тому +14

      Yes anna donga revanth palana Jai kcr sir Jai Telangana

    • @EastWestJSP
      @EastWestJSP 2 місяці тому +6

      ఆంధ్రాల కూడా జనాలు అనుభవిస్తుండ్రు ..

    • @T2024_1
      @T2024_1 2 місяці тому

      Telanaganollu pichollani chesaru congressollu

    • @agrimessage6239
      @agrimessage6239 2 місяці тому

      విట్టల్ గాడికి బుద్ధివచ్చింది ఇక జనాలకి ravali

  • @Daan7200
    @Daan7200 2 місяці тому +72

    ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరికి అర్థం అవుతుంది..తొందర్లో..ఇంకా చాల ఉంది.😢

    • @MarapabheemraoMarapabheemrao
      @MarapabheemraoMarapabheemrao Місяць тому

      అవును

    • @muraliboddu3810
      @muraliboddu3810 Місяць тому

      మా కాంగ్రెస్ మా కాంగ్రెస్ అని ఎగిరారుగ అనుభవించండి

  • @BamapetaMahendar143
    @BamapetaMahendar143 2 місяці тому +40

    మొత్తానికి తెలంగాణా పదం ఎత్తకుండా చేశారు కదరా హౌలగల్లర

  • @anantharamarao7469
    @anantharamarao7469 2 місяці тому +146

    తెలంగాణ అనే పదం వినిపించాలంటే తెలంగాణ పార్టీ MP లే గెలవాలి వేరే రాష్ట్ర పార్టీ MP లు గెలిస్తే తెలంగాణ సౌండ్ ఎట్లా వినిపిస్తది?

    • @chandrashekarvuppala1010
      @chandrashekarvuppala1010 2 місяці тому +10

      Your correct bro.

    • @litsrineeth6060
      @litsrineeth6060 2 місяці тому +5

      Correct 👍

    • @KalvaRavi-lc6iw
      @KalvaRavi-lc6iw 2 місяці тому +6

      Correct bro

    • @govardhanreddy7350
      @govardhanreddy7350 2 місяці тому +4

      👍✅

    • @srinivaspadala5848
      @srinivaspadala5848 2 місяці тому +1

      Currect brother.... Otlu veyakunda ela vinadutadi.... Balka suman మొత్తు కున్నాడు తెచ్చుకున్న తెలంగాణ కెసిఆర్ చేతుల ఉంటేనే భద్రంగా ఉంటది... దాచి దాచి దయ్యలా పాలు చేసినట్టు..., ఈనె కాశీ నక్కల పాలు చేసినట్టు..., కాంగ్రెస్ చేతిలో పెడితే కుక్కలు చింపిన విస్తరి ఐతదని సుమన్ మొత్తుకున్నాడు.. విన్నామా... వినలేదు మార్పు అన్నం... అనుభవించాలి తప్పదు... తప్పదు...

  • @salakulasampath5781
    @salakulasampath5781 2 місяці тому +116

    తెలంగాణ ద్రోహి రేవంత్ గాడు మీకు ఎదో పదవులు ఇస్తే ఈరోజు ఎలా మాకు నిజాలు తెలిసేవి కావు

  • @padmavathinaren6668
    @padmavathinaren6668 2 місяці тому +24

    మన తెలంగాణ లొఈ 4yrs కనీసం రాష్ట్రపతి పాలన పెట్టిన మన తెలంగాణ బాగుపడ్తదేమో

    • @muraliboddu3810
      @muraliboddu3810 Місяць тому +1

      మనం అందరం ధర్నా చేస్తే పక్క వస్తది

  • @rolex6872
    @rolex6872 2 місяці тому +21

    సూపర్ గా కౌంటర్ ఇచ్చిన అన్న గుంపు మేస్త్రి గానికి 😂😂

  • @mohammadnawaz2461
    @mohammadnawaz2461 2 місяці тому +8

    సూపర్ అన్నగారు🙏🙏

  • @sarithatalla6643
    @sarithatalla6643 Місяць тому +3

    Superbb sir

  • @vamshirouth6778
    @vamshirouth6778 Місяць тому +12

    దేవుడు సర్ కెసిఆర్

  • @Kshankaraiah-f2o
    @Kshankaraiah-f2o 2 місяці тому +38

    Jai B R S jai k c r super you ❤

  • @RavulaSrinu-r3l
    @RavulaSrinu-r3l Місяць тому +23

    ఈ ఒక్కసారి సీఎం కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చి ఉంటే ప్రజలు తెలంగాణ అభివృద్ధి అంటే ఏంటో చూపించేవాడు

    • @simonking3979
      @simonking3979 Місяць тому

      కచరా ఫ్యామిలీ పదేళ్ళు దోచింది సరిపోలేదా నాయనా? ఎన్ని అబద్దాలు? ఎన్ని మోసాలు? ఎన్ని హత్యలు? ఎన్ని భూ కబ్జాలు? ఎక్కడ అభివృద్ధి అసలు? మీ లాంటి వాళ్ళు ఉండాలి కేసీఆర్ కు.

    • @pradeepsap6229
      @pradeepsap6229 10 днів тому

      @@simonking3979 Arey Bafoon ga Kanlu dhobbaya ..... Kandlu unte Telanagna develop yentha aiendho telusthundhi,,,,,

    • @pradeepsap6229
      @pradeepsap6229 10 днів тому

      KCR Garu rakamundhu Telangana lo entitiki Water connections levu ,,, Sagu neeru ledhu and Electricity ledhu....KCR gare evvanni samakurcharu.

    • @pradeepsap6229
      @pradeepsap6229 10 днів тому

      @@simonking3979 Vollu dhaggara pettukoni comment pettura bafoon....

    • @GSVS-i3y
      @GSVS-i3y 8 днів тому

      💯

  • @asrinivas5328
    @asrinivas5328 2 місяці тому +10

    1000% super words from vital gaaru..pl maintain the same line

  • @rameshmella6720
    @rameshmella6720 2 місяці тому +28

    మళ్ళీ కెసిఆర్ తెలంగాణ కి సీఎం కావాలి,

  • @dyarapuashok9420
    @dyarapuashok9420 2 місяці тому +38

    మీలాంటి వాళ్ళ వల్ల ఈ రోజు తెలంగాణ ఆగమైంది

  • @resojubrahmachary6421
    @resojubrahmachary6421 2 місяці тому +48

    Jai kcr

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 Місяць тому +1

    Super points sir

  • @rahulsagar921
    @rahulsagar921 Місяць тому +4

    Super Vittal Anna thank you for speaking behalf of people Anna.

  • @NATURE_CLIPS.-fn8bf
    @NATURE_CLIPS.-fn8bf Місяць тому +11

    JAI kCR , JAI kTR, JAI hARISH.
    తెలంగాణ ఎంపీలు ఉన్నట్లయితే ,పార్లమెంట్. లో మన గళం వినిపించే వాళ్ళు!!
    జై తెలంగాణ జైజై తెలంగాణ

  • @thirupathieppa5453
    @thirupathieppa5453 2 місяці тому +62

    ఇప్పుడు అనుభవించాలి అంతే గుంపు మేస్త్రి పాలనా

  • @srinivasgoudbandi9055
    @srinivasgoudbandi9055 Місяць тому +1

    Yes bro.

  • @mandalarenuka1165
    @mandalarenuka1165 2 місяці тому +33

    Vittal garu Exellent ga chepparu ❤❤❤❤❤❤

  • @nareshbathula
    @nareshbathula 2 місяці тому +12

    రాజకీయం అంటేనే దోపిడీ ఎవరు వచ్చి ప్రజలకు ఏమి చేయరు. మనమే కస్టపడి ముందుకు పోవాలి.

  • @madhuconstructions9477
    @madhuconstructions9477 Місяць тому +2

    Super Anna ur 💯 currect 💪🎉🎉

  • @narasimhayadav4214
    @narasimhayadav4214 Місяць тому +7

    Anna నిజం కేసీఆర్ మీద కోపం తో కాంగ్రెస్ కి ఓట్లు వేశారు...ప్రస్తుత సర్కార్ పెద్ద బోగస్ సర్కార్

  • @maheshvusa6312
    @maheshvusa6312 2 місяці тому +30

    కార్ లో కూర్చోండి రాబై అంటే హస్తం తో పువ్వు పట్టుకున్నారు పువ్వు గాళ్ళు

  • @jhanuaccountisback3297
    @jhanuaccountisback3297 Місяць тому +1

    Super.sir.100

  • @salakulasampath5781
    @salakulasampath5781 2 місяці тому +45

    ఎప్పుడైనా తెలంగాణ ప్రజలు వాస్తవాలు తెలుసుకువాలి,
    ఒక్క మూడు నెలల్లోనే 50 వేల కోట్లు ఉన్న మూసి ప్లాంట్, 1.50 వేల కోట్లు ఎలకు పెరిగింది?
    మరి ఎప్పుడో మొదలు పెట్టిన తుమ్మిడి ఎడ్డీ, దానినుడి కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్టిమేట్ పెరుగదా?

    • @kumaraiahpeddapalli6160
      @kumaraiahpeddapalli6160 2 місяці тому

      BRS party for Telangana is the most apropriate for fast development of the state. Otherwise, we will lose our identity.

    • @sureshsunkari4564
      @sureshsunkari4564 2 місяці тому

      Super vital sir 🎉🎉🎉🎉🎉
      Jai kcr Jai Telangana

  • @KotagiriAdhinarayana
    @KotagiriAdhinarayana 2 місяці тому +19

    బీజేపీ ఎంపీ లు కాంగ్రెస్ ఎంపీ లు రాజీనామా చేయాలి

  • @anantharamarao7469
    @anantharamarao7469 2 місяці тому +62

    తంబాకు గాడు ఎక్కడ పొయ్యిలో పండిండు?

    • @sandeeparsam5057
      @sandeeparsam5057 2 місяці тому

      Thambaku yevallu mallanna?😂

    • @katkamsrinivas9448
      @katkamsrinivas9448 2 місяці тому

      కుక్కకు బిస్కెట్ వేసినారు కదా....అక్కడ సహాయ మంత్రి గా...ఇక వాని పని A.C. వేసుకొని పండుడే.....

    • @salakulasampath5781
      @salakulasampath5781 2 місяці тому +1

      జై శ్రీరామ్

    • @AnilKumar-jj7pf
      @AnilKumar-jj7pf 2 місяці тому

      😂​@@sandeeparsam5057

    • @DeepestThoughts95
      @DeepestThoughts95 Місяць тому

      @@sandeeparsam5057kcr gademo

  • @hanand8524
    @hanand8524 2 місяці тому +29

    గుడ్డివాడు అయిన ఎడ్డి వాడు అయిన ఆడదానికి తోడు ఉండాలి అని అంటారు కదా.. అలాగే తెలంగాణ కి ప్రాంతీయ పార్టీ ప్రాతినిధ్యం అనేది ఉండాలి.. అది తెలంగాణ పార్టీ అయినా వాడు ఉండాలి.. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా జోగి జోగి రాసుకుంటే రాలేది బూడిద నే అని రుజువు అయింది... ఎప్పటి అయిన జాగో తెలంగాణ అయినా నష్టం అయితే aiepoindi. .. ఎప్పటికీ అయినా కళ్ళు తెరవండి ఆలోచించండి...

    • @KalvaRavi-lc6iw
      @KalvaRavi-lc6iw 2 місяці тому +3

      @@hanand8524 చక్కగా చెప్పారు

    • @manjariyadavelly5102
      @manjariyadavelly5102 2 місяці тому +2

      @@hanand8524 exactly bro, matti panikina Intivadu kavali ane peddalu oorkene annaraa bro Jai Telangana Jai KCR people melkondi congress hatavo Telangana bachavo

  • @ajaygoud8212
    @ajaygoud8212 2 місяці тому +29

    జై కెసిఆర్

  • @yadagirikoyyada4111
    @yadagirikoyyada4111 2 місяці тому +30

    అన్న నమస్తే మీరు మాట్లాడిన మాటలు కాంగ్రెస్ మరియు బీ జి పి ఎంపీలు ఏ ఎమ్ పీకుతున్నారు

  • @madhu6432
    @madhu6432 2 місяці тому +13

    ఒఱ్ఱి ఒఱ్ఱి కెసిఆర్ ని ఓడగొట్టినవ్😅😅
    Thank you for your ఒర్రుడు..

  • @vdanakarnachary1392
    @vdanakarnachary1392 2 місяці тому +10

    Vitala ఆన్న తెలంగాణ ఉద్యమం లొ ఎంత
    పొర్లటం చూసిండ్రొ మకు తెలుసు కాని మలి మనము 3 దశ ఉద్యమం చెయవల్సిందె ఇపుడున్నా మనము మారాలి.

  • @PubjigamerPubjigamer
    @PubjigamerPubjigamer 2 місяці тому +35

    నమస్తే విఠల్ గారు నమస్తే విజయారెడ్డి గారు

  • @gangadhargayakwad9596
    @gangadhargayakwad9596 2 місяці тому +2

    Super

  • @kondakalyancharangoud33
    @kondakalyancharangoud33 2 місяці тому +7

    అందితే జుట్టు అందకపోతే కాళ్లు....

  • @srinivasvennampally-u4q
    @srinivasvennampally-u4q 10 днів тому

    Super విఠల్ అన్న keep going on.
    🌹🌹🌹🌹.
    ప్రజల తరపున, తెలంగాణ తరపున మీ పోరాటం కొనసాగించాలి. మీతో మేమంతా ఉంటాం. 🚩🚩🚩🚩

  • @peddamonijangaiah9065
    @peddamonijangaiah9065 2 місяці тому +5

    Super 💯💯💯

  • @venkateswarlug3849
    @venkateswarlug3849 2 місяці тому +5

    Super sir

  • @madhukarreddymogili1854
    @madhukarreddymogili1854 2 місяці тому +12

    LONG LIVE KCR
    JAI VITTAL
    OURS NEXT CM KTR NAMASTE

  • @karkellikarshivaji166
    @karkellikarshivaji166 2 місяці тому +31

    Kcr lekunte telangana undadhura

  • @sandeepgunta898
    @sandeepgunta898 Місяць тому

    Super sir ❤❤❤❤❤

  • @jangamramesh759
    @jangamramesh759 2 місяці тому +22

    super Vittal sir 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @kallurikonareddy3160
    @kallurikonareddy3160 2 місяці тому +11

    Appudu KCR meeru Koncham support ga Unte lanti Bekaargadu Adhikaaram Loki Rakha PovuKadha

  • @venkateswararaojuvva4085
    @venkateswararaojuvva4085 2 місяці тому +9

    Super ana

  • @Goodboy-ps5sp
    @Goodboy-ps5sp Місяць тому +1

    Superb Anna ✅🤝

  • @rameshdara1018
    @rameshdara1018 Місяць тому

    💐💐💐

  • @akulanagaraju9680
    @akulanagaraju9680 2 місяці тому +10

    Good sir

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 2 місяці тому +22

    Your correct వాడికి తెలివి ఉంటే కమిషన్ ఏమిటి రెసుల్త్ వస్తాయి court వెళుతారు పని చేత్తగాఁడు ప్రజలకు ఏమి కావాలో అది చూడాలి అ రిపోర్ట్ వచే సర్కి వాడు ఉంటాదో లేడు

  • @satyanarayanae3632
    @satyanarayanae3632 2 місяці тому +1

    You are dynamic Vittal Garu. Thanks for your clarity.

  • @vishnumorangapally3156
    @vishnumorangapally3156 Місяць тому +2

    100 percent currect sir nenu 2lakh job calendar vasthdani otlu veyinchina family members tho

  • @ram47845
    @ram47845 2 місяці тому +15

    Kcr ni manasikanga sampirru ra

  • @metukumahender2581
    @metukumahender2581 Місяць тому +1

    Wait anna

  • @suguna112
    @suguna112 2 місяці тому +13

    మీరు కూడా అన్నారు కదా తమ్మి కెసిఆర్ అన్నని ఎంత ఎన్ని తిట్టారు మీరు

  • @rajashekary957
    @rajashekary957 Місяць тому +3

    ఆల్రెడీ ఎంపీలను తెలంగాణ అనుబంధం ఉన్న వారిని గెలిపించి ఉంటే బాగుండేది కానీ ఇప్పుడు ఇప్పుడు అనుభవించాం చూస్తున్నాం తెలంగాణకు ఒక్క నయా పైసా కూడా రావటం లేదు ఇది జాతీయ పార్టీల పనితనం

  • @VenkateshMailaram
    @VenkateshMailaram 19 днів тому

    Excellent sir your hero

  • @sharankumar8501
    @sharankumar8501 2 місяці тому

    super boss.

  • @Ashwanthnishanth
    @Ashwanthnishanth 2 місяці тому +12

    Congres nu revanth nu musi water lo puplic money vestu chestunnaru revanth nu musi water thaginchali jai telangana

  • @Patelraghavendrareddy
    @Patelraghavendrareddy 25 днів тому

    Super anna niv

  • @prakashnaik5400
    @prakashnaik5400 2 місяці тому +5

    Die hearts KCR fans

  • @srinivaspadala5848
    @srinivaspadala5848 2 місяці тому +6

    విట్టల్ అన్న నువ్ ఎందుకు ఒర్రి ఒర్రి నెరీవాడుతావ్ ఈ తెలంగాణ ప్రజల కు ఒక ఐదు సంవత్సరాలు శిక్ష పడాల్సిందే ఏ పని చేయద్దు, కానియ్ సావనియ్, తెలంగాణ పదం పార్లమెంట్ లో వినపడదని కెసిఆర్ అప్పుడు చెప్పలేదా.... వినపడద్దనే ప్రజలు ఓట్లు వేయలేదు... ఆ ప్రజల కోసం ఎందుకన్న బాధపడటం

  • @srikarvlogs4603
    @srikarvlogs4603 Місяць тому +3

    రెండుసార్లు సీఎం గెలిస్తే కేసీఆర్ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న చరిత్ర కేసీఆర్ ది

  • @dr.savithribonala7079
    @dr.savithribonala7079 2 місяці тому +3

    రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడనుండి వస్తాయనుకున్నారు? ఆ మాత్రం తెలియనివాళ్ళు ప్రజల్ని KCR ప్రభుత్వం మీద ఎగబెట్టి ఓడించారు? ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణని వెనక్కు నెట్టడమేకాక రాష్ట్రంలో ఆత్మహత్యలు, రైతుల దీన పరిస్థితికి, నిరుద్యోగుల గగ్గోలుకు కారణమయ్యారు, ఇది నిజం కాదా?
    ఈ వినాశానికి, ఎనలేని నష్టానికి మీలాంటి తెలంగాణ పోరాటకారులమనే వాళ్ళ బాధ్యత లేదా? ఇది తెలంగాణకు మీరు చేసిన ద్రోహం కాదా? తెలంగాణ ప్రజల వైపునుండి గొంతు ఎత్తే గతి లేకుండా, పక్క రాష్ట్ర సలహాలతో సర్కారు నడిచే పరిస్థితి! రేవంత్ కాంగ్రెస్లో చేరాడనగానే వెలగాల్సిన మీ బుర్రలు ఇప్పుడు వెలుగుతాయా? తమిళనాడులో DMK, ADMK, అంతే. మీరు తెలంగాణ ద్రోహి కాంగ్రెసుని గెలిపించారు. ఇంటి ద్రోహులు అనుకోవచ్చా?

  • @chandrashekarvuppala1010
    @chandrashekarvuppala1010 2 місяці тому +25

    Okka rojanna veedu KCR ku support matladada?

  • @satishreddydudipala792
    @satishreddydudipala792 2 місяці тому +8

    Aya vital garu kcr machi cheste nilati vadu Telangana prajalani mosam chesaru Mally nuve chepabadithivi

  • @YADAIYAYADAIYAm
    @YADAIYAYADAIYAm 2 місяці тому

    👏👏👏👏👏👍

  • @K.manoharreddyKanapuram
    @K.manoharreddyKanapuram 2 місяці тому +1

    Anna, Neelanti vaallu vunnadhuki, ematram democrasy vunnadhi, super ga matladuthunnaru, thank you Anna.

  • @BADDULACHITUKALAIAH
    @BADDULACHITUKALAIAH 2 місяці тому

    Good speech.real message to publice

  • @Vamika-n8e
    @Vamika-n8e Місяць тому

    Jai kcr super speach ❤

  • @banothgopal123
    @banothgopal123 2 місяці тому +2

    జై కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ గారు సిఎం

  • @bojjamyadaiah2279
    @bojjamyadaiah2279 Місяць тому

    Niv super ❤

  • @bhukyathavu6823
    @bhukyathavu6823 2 місяці тому

    Correct chparu sir

  • @k.shankar2718
    @k.shankar2718 10 днів тому

    👉సూపర్ సార్ మీరు

  • @kongathisrinivasulu1223
    @kongathisrinivasulu1223 2 місяці тому

    Baga cheppinaru

  • @yerrasiddusanthosh1174
    @yerrasiddusanthosh1174 2 місяці тому +9

    Jai Kcr

  • @psr1979
    @psr1979 2 місяці тому +1

    అన్న తెలంగాణ ప్రజలు తప్పు చేశారు ఎవడి కర్మ వాడు అనుభవించవలసిందే

  • @bhagavanreddy5177
    @bhagavanreddy5177 2 місяці тому +5

    Yes.vetal

  • @tatabhatlajanardhan7755
    @tatabhatlajanardhan7755 2 місяці тому +10

    కాంగ్రెస్ పార్టీ కేంద్రం లో అధికారం లో ఉన్నపుడు అంబానికి, ఆదానికి కొమ్ము కాసి అన్యాయం చేస్తే ఇప్పుడు నోట్ కు ఓటు కేసు ఉన్న కాంగ్రెస్ లో పార్టీలో కి చేర్చుకొని అప్పుడు తెలువదా కాంగ్రెస్ కు ఇప్పుడు ఏమీ చేయాలన్న అధిష్టానం నిర్ణయం లేదా ప్రజలు తిరుగబడి ఉద్యమం చేయాలి తప్ప ఏమీ చేయలేరు ఓటు వేసేటప్పుడు లేని తెలివితేటలు ఇప్పుడు ఎందుకో ఓటర్లు ఆలోచన చేయాలి

  • @manjariyadavelly5102
    @manjariyadavelly5102 2 місяці тому +3

    Mana MP lu Telangana drohulu pakka 💯

  • @rajendarreddyp9222
    @rajendarreddyp9222 28 днів тому

    🎉

  • @chakri-ml9uh
    @chakri-ml9uh 2 місяці тому +2

    Jaitelangana, jaikcr

  • @singeranjikota888official2
    @singeranjikota888official2 2 місяці тому +4

    కరెక్ట్ గా విశ్లేషణ చేసారు విట్టల్ అన్న

  • @siggireddyramanareddy5046
    @siggireddyramanareddy5046 2 місяці тому

    ఎస్ అన్న

  • @satyanarayanae3632
    @satyanarayanae3632 2 місяці тому

    Yes, water should not be wasted

  • @shashidharvermanallupu4b984
    @shashidharvermanallupu4b984 2 місяці тому

    Meru correct anna

  • @shaiksubhan1909
    @shaiksubhan1909 2 місяці тому +3

    Well Said Vittal Sir

  • @krishnamurthyarige7061
    @krishnamurthyarige7061 2 місяці тому +4

    This RRR cannot do any good to the State.zHe does not have any good policies in store.zzHe spent all these eight months crying on BRS.Even in the Budget session he talked irrelevant nonsense deviating from real subject.

  • @rameshdonthi1867
    @rameshdonthi1867 2 місяці тому

    Anna super. teach them lesson

  • @BuddaVenkatesh-qt3uw
    @BuddaVenkatesh-qt3uw 2 місяці тому +5

    Vitel Anna V Good Anna Jai Kcr

  • @shivalingamgoud8365
    @shivalingamgoud8365 2 місяці тому +6

    Thankyou.vittal.garu.mee.matlalo.nizamundi

  • @sathyanarayanay8070
    @sathyanarayanay8070 Місяць тому

    Jai kcr Jai ktr Jai haishrao Jai kavithakka Jai sabithamma Jai brs Jai telangana

  • @narasimhayadav4214
    @narasimhayadav4214 Місяць тому

    అంత స్కాం అన్న

  • @yugandharchiranji409
    @yugandharchiranji409 Місяць тому +1

    జీవితమంతా అరుచుకుంటూ ఉండు

  • @sidhufromindian6971
    @sidhufromindian6971 2 місяці тому +2

    విఠల్ అన్న నీ మాటలు చాల నిజాయితీగా ఉంటాయి
    జనలీస్ట్,ల్లో నీలాటి డైనమిక్ పర్సన్,స్.ఉండాలీ
    మీలాంటి డైనమిక్ పర్సన్ మా ఖమ్మం జిల్లా వాసి కావడం మా అదృష్టం
    ప్రశ్నించే గొతును నొక్కడం నేటి సమాజ దోరణియే కావచ్చు కానీ నువ్వు
    Super అన్న......

  • @chandrashekarvuppala1010
    @chandrashekarvuppala1010 2 місяці тому +12

    Mee lanti fault medhavulu centrel ku Regional parties avusaram emitani voters ku chepparuga

  • @purushothampratap1626
    @purushothampratap1626 2 місяці тому +12

    VIttal garu KCR nu emo KCR ani matladutavu ade revanth ni revanth anna enduku antavu revanth ante bayama ekkada maryadaga matladaka pote jail pettutadu ani bayama revanth telanganaku sambadinchina manisi kadu miku enduku bayam KCR kemo maryadaga matladavu

  • @narasimhayadav4214
    @narasimhayadav4214 Місяць тому +1

    మా కొడంగల్ లో రేవంత్ బీద రైతుల నుండి బలవంతంగా భూములు లక్కొనే 3000 ఎకరాలు అన్న

  • @SikkesrrnivasSikka
    @SikkesrrnivasSikka 2 місяці тому +3

    Jai Telangana Jai KCR Jai Harish ki Jai ktr ❤❤🎉

    • @sivaprasadkanaparthy2997
      @sivaprasadkanaparthy2997 2 місяці тому

      1varsham vaste hyderabadlo tiragaleni paristitulunu chakkapettaleni vadu panikiranimoosidevelopmentku yenduksanta karchu revanta hangama tappanijuga aasaluproblems ku praffhanytaledu