Director B Gopal Speech @ Mosagallaku Mosagadu Re-Release Press Meet | Padmalaya Studios
Вставка
- Опубліковано 10 гру 2024
- Watch Director B Gopal Speech @ #MosagallakuMosagadu Movie Re-Release Press Meet!
For More Updates :
UA-cam : / @padmalayastudios
Insta : / padmalayastudios
Twitter : / padmalayastudio
Fb : / padmalayastudios
కలెక్షన్స్ రికార్డు లు ఎన్నాళ్ళో వుండవు.. ఈ వారం ఉంటాయి.. మళ్ళీ వారం మారిపోతాయి. కానీ చరిత్ర ని తిరగ రాయడం కుదరదు. తెలుగు సినీ చరిత్ర లో ముఖ్య మైన పేజీ లు కృష్ణ గారి వే... ఆయన తెలుగు సినిమా కి మెదడు మరియు గుండె లాంటి వారు... తెలుగు సినిమా చరిత్ర కారుడు మా సూపర్ స్టార్ కృష్ణ గారు.. అంతకు మించి మంచి మనిషి.. తన సినిమా ప్లాప్ అయితే ప్లాప్ అయిందని చెప్పే ఒకే ఒక హీరో కృష్ణ గారు మాత్రమే.. ఎప్పుడో రిలీజ్ అయిన తన సినిమా పోతే పోయిందని చెప్పుకోలేని హీరో లు ఇప్పటికీ వున్నారు.. ఆత్మ వంచన చేసుకుని మాట్లాడటం వారికి అలవాటు. బాక్స్ ఆఫీస్ లెక్క లను వేళ్ళ మీద చెప్పే ఒకే ఒక హీరో మా సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రమే.. తాత్కాలిక మైన మోజులో వివాహం చేసుకొని మోజు తీరి పోయాక వదిలేసే హీరో లు ఎంత మందో వున్నారు కానీ తాను ఇష్ట పడి వివాహం చేసుకున్న నిర్మల మేడం తో 50సంవత్సరాలనుండి తనను భౌతికంగా విడిచి పెట్టే వరకూ కలిసి వున్న ఒకే ఒక హీరో మా సూపర్ స్టార్ కృష్ణ గారు..ఇలాంటి హీరో లు నిజజీవితం లో కూడా హీరో లే.. అందుకే హీరో కృష్ణ అంటే హీరో అన్న పదం కృష్ణ గారి పేరు ముందు ఉంటేనే బాగుంటుంది.. నట శేఖర సూపర్ స్టార్ ఇవన్నీ హీరో తరువాతే.. నిజమైన హీరో మా సూపర్ స్టార్ కృష్ణ గారు..భౌతికమ్ గా దూరం అయ్యి నెలలు గడుస్తున్నా మర్చి పోలేక పోతున్నాము ఆయన తొలి జయంతి సందర్బంగా మోసగాళ్లకు మోసగాడు లాంటి ట్రెండ్ సెట్టర్ ని తొలి పాన్ వరల్డ్ సినిమా ను రీ రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషం గా వుంది. తొలి సారి ఏడవ తరగతి లో ఉండగా నేల టికెట్ 30పైసలురేట్ లో 1972లో చూశాను.. అప్పటి సినిమా లు ఇప్పటి సినిమాల్ల అల్పఆయుష్షు సినిమా లు కావు.. రిపీట్ రన్ లో ఇంచుమించు 90వ దశకము వరకూ చూస్తూనే ఉన్నాను.. మే 31 కోసం ఎదురు చూస్తున్నాను.భౌతికం గా దూరం అయిన తరువాత మా కృష్ణ గారిని తిరిగి తిరుగు లేని కౌబోయ్ గా చూడటం అంటేనే చాలా ఎక్సయిట్ మెంట్ గా వుంది. Thota venkata raaju. Ma bed రిటైర్డ్ teacher. సూపర్ స్టార్ కృష్ణ గారికి సీనియర్ అభిమాని (1974)
సర్ మీ మీ వాట్సాప్ నెంబర్ తెలుపగలరు
🙏🙏🙏 jai superstar
మా కృష్ణ 🙏దేవుడు
You are absolutely right sir, no one can beat him , no one can forget him ....Bravo Krishna....you are real hero in life and on screen too..... 👍👍👍
మాస్టర్ మేము wait చేస్తున్నాము.
ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని పించే చిత్రం మో . మోసగాడు
Sir alluri seethaaramaraaju ree release