Heart Touching

Поділитися
Вставка
  • Опубліковано 24 вер 2024
  • Watch► Heart Touching #Love Story | Prema Kavali Episode-7 | Immanuel, Varsha | ‪@sumantvbheemili‬
    #premakavali #varsha #emmanuel #sumantvbheemili
    SumanTV Bheemili is an official UA-cam Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on SumanTV Bheemili. SumanTV Bheemili is always at the forefront in providing it's users with a variety of contents with Celebrity interviews, politicians interviews, interviews with astrologists, Devotional Interviews.

КОМЕНТАРІ • 570

  • @pallesampath5275
    @pallesampath5275 5 місяців тому +205

    అన్నా దయచేసి మీరు మనుషుల ప్రేమ వ్యర్థం అన్న యేసయ్య ప్రేమ నిత్యజీవం పోయేంతవరకు ప్రేమిస్తున్నాడు కాబట్టి మనుషుల ప్రేమ నమ్మకండి గతాన్ని విడిచి ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించు గాడ్ బ్లెస్స్ యు బ్రదర్

    • @Thinkfirst858
      @Thinkfirst858 5 місяців тому +13

      కరెక్ట్ బ్రదర్ చనిపోయే సిట్యుయేషన్ లో ఉన్న కూడా యేసయ్య ప్రేమ గురించి చెబితే ఎవరు సూసైడ్ చేసుకోరు

    • @SwetharajKumar-kv8fj
      @SwetharajKumar-kv8fj 4 місяці тому +1

      Amen yes too Anna

    • @baddambhavanireddy5198
      @baddambhavanireddy5198 4 місяці тому +6

      Yes నా యేసయ్య గొప్ప దేవుడు 🙏🙏. ఆయనలో మాత్రమే నిజమైన ప్రేమ ఉంది తమ్ముడు ❤️👌🙏. యేసయ్య దగ్గరికి రా తమ్ముడు 🙏🙏. ఆయన నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు ❤️❤️

    • @MareshMares-bx8ul
      @MareshMares-bx8ul 4 місяці тому

      THANKS BRO

    • @MareshMares-bx8ul
      @MareshMares-bx8ul 4 місяці тому +1

      LOVE YOU JESUS'S ❤❤❤❤❤❤

  • @SirishaKothapalli-m3z
    @SirishaKothapalli-m3z 5 місяців тому +270

    తమ్ముడు లవ్ లైఫ్ కాదు మా pls నువ్వు నిజమైన ప్రేమ నీ వెతుకు అది దేవుని దగ్గర ఉంటుంది నీ health kuda prayer వల్ల బాగుపడుతుంది తమ్ముడు be happy stay happy

    • @Qwerty-mg7op
      @Qwerty-mg7op 4 місяці тому +2

      0:38 😮😮😮😮😅😅😅😅​@ChintuKomaram

    • @angajalanagesh5865
      @angajalanagesh5865 4 місяці тому

      devudu unnaduly bro

    • @baddambhavanireddy5198
      @baddambhavanireddy5198 4 місяці тому +1

      Amen 🙏

    • @srikanthgollapelli1141
      @srikanthgollapelli1141 3 місяці тому +1

      Jai shree ram

    • @SirishaKothapalli-m3z
      @SirishaKothapalli-m3z 3 місяці тому

      Jai lu kodithe em vasthundi thammudu life mukyam adi telusukondi nenu jai lu kottaleka kadu eduti variki mana maata badha thagginchali anthe kani sandarbham lekunda jai lu em chesthay thammudu manchi cheppadam thappu kadu e jai lu evariki use kanivi ardam chesukuntavani aasisthu

  • @krupagogi1334
    @krupagogi1334 5 місяців тому +108

    తమ్ముడు అలాంటి చెత్త దానికోసం నువ్వు ఆలోచించుకు తమ్ముడు నీకంటూ ఫ్యామిలీ ఉంది కదా

  • @Nani-ut9td
    @Nani-ut9td 5 місяців тому +155

    నిజాయితీగా ప్రేమిస్తే నిందలు వేసి వేసి వెళ్ళ్తారు bro 😢😢

    • @djmadhums6800
      @djmadhums6800 5 місяців тому +2

      💯 broh

    • @manjulak3885
      @manjulak3885 5 місяців тому +1

      100 kante ekkuve ❤ nijanga girls cheste adi poratame Anni vadulukovali boys parents adjust avtaru koduku pi matrame premato eka ammai oka bartha affection,Inka pillalu ante life ,no parents,relatives only nindalu,avamanalu

  • @durgasrinu9595
    @durgasrinu9595 3 місяці тому +25

    అన్నిట్లొ 100%సక్సెస్ తమ్ముడు నువ్వు
    God bless you

  • @rajubandalla8611
    @rajubandalla8611 5 місяців тому +45

    లవ్వే జీవితం కాదు. జీవితంలో ఒక భాగం మాత్రమే గుర్తుపెట్టుకో తమ్ముడు.

  • @chinthaguntakrupa
    @chinthaguntakrupa 5 місяців тому +27

    ఇంత పెయిన్ పెట్టుకొని అన్ని రంగాల్లో సక్సెస్ ని పొందుతుంటే వస్తా ఉంటా ఒక అమ్మగా చెప్తున్నాను లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ మంచి ఆరోగ్యంగా జ్ఞానంగా తెలివితేటలు రూపొందించుకుని నీకు నువ్వే సక్సెస్ ని పొందుతుంటే ఆ లైఫ్ ఏ వేరు గాడ్ బ్లెస్స్ యు మై సన్❤💝💞💗💖🎉🎊🌹

  • @KDhanapriya-c5c
    @KDhanapriya-c5c 5 місяців тому +48

    Really heart touching🥺this was the best lesson for u bro don't lose urself just move on

  • @nandipetamallesh335
    @nandipetamallesh335 5 місяців тому +124

    Thapakunda sadisthav broo❤congrats👏

  • @shivaji7402
    @shivaji7402 5 місяців тому +110

    తెలియకుండా కండ్ల లో నీళ్లు వచ్చేసాయి 😢

  • @SRIRAMSriram-ey5df
    @SRIRAMSriram-ey5df 5 місяців тому +16

    మీరు సేవ చేయడం మొదలుపెట్టారు అంటే మీకు చావు లేదు బ్రో ఆల్ ది బెస్ట్ 😢

  • @baddambhavanireddy5198
    @baddambhavanireddy5198 4 місяці тому +53

    ఈ లోక ప్రేమ వ్యర్థం. ఈ లోక ప్రేమ లో మోసం ధగ ఉంటాయి 😭. దయచేసి ఈలోక ప్రేమలో పడకండి 😭😭😭 ప్లీజ్ తమ్ముళ్లు & చెల్లెల్లు. యేసయ్య పేమలో పడండి ❤️. ఆయన అందరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు ❤️❤️

  • @ChaithanyaChaganti
    @ChaithanyaChaganti 3 місяці тому +3

    తమ్ముడు నువ్వు చాలా అదృష్టవంతుడివి🎉🎉 మళ్లీ కొత్త లైఫ్ స్టార్ట్ చెయ్

  • @SrinuBukya-se9ss
    @SrinuBukya-se9ss 5 місяців тому +13

    నీ మాటలు వింటుంటే నాకు ఇంక మాటలు రావడం లేదు బ్రో కన్నీరు ఆగడం లేదు బ్రో ఎప్పటికీ నిజాయితీగా ప్రేమించే అబ్బాయి అమ్మాయికి ఎప్పటికీ దక్కదు అమ్మ నేను కావాల్సింది టైం పాస్ చేసేవాడు అబ్బాయి

  • @sirik441
    @sirik441 5 місяців тому +29

    All The Best తమ్ముడు. God Bless You

  • @pranay9669
    @pranay9669 5 місяців тому +10

    Be strong brother...neeku ayyindi life lo tragedy ye kani adi marchipovadam kastamey kani nuvvu chala saadinchagalavu bro❤❤

  • @PHANISWAR46
    @PHANISWAR46 3 місяці тому +7

    ఏమి గుండె కోతర తమ్ముడు కళ్ళల్లో నీళ్ళు ఆగడంలేదు 😭😭 అయిన నువ్వు నీలో ఎంత ఓర్పు వుంది చాలా గొప్ప వాడివి

  • @mahendergoud2018
    @mahendergoud2018 4 місяці тому +8

    నిజాయితీ లేదు బ్రో 8 ఏళ్ల ప్రేమ నన్ను వాళ్ళ అమ్మ చెల్లి మాటలు విని వదిలేసి పోయింది నా వద్దకు నా కొడుకును రాకుండా చేసిండ్రు ఇప్పటికీ తన రాకకై ఎదురు చూస్తూ ఉన్నా 🥹

  • @pnr2990
    @pnr2990 5 місяців тому +26

    బ్రో కొంతమంది అమ్మాయిలు మాత్రమే నిజంగా లవ్ చేసే వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు మొత్తం లంజలే బ్రో ఎందుకంటే నా లైఫ్ లో కూడా ఒక లవ్ స్టోరీ ఉంది ఒక లంజది నన్ను 7 ఇయర్స్ లవ్ చేసి మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పి లేనిపోని అలవాట్లు నేర్పించి లేనిపోని ఆశలు పెట్టి లాస్ట్ కి వచ్చి ఎలాంటి రీజన్ లేకుండా నన్ను వదిలేసింది నేను కూడా ఇప్పుడు చనిపోయి స్టేజిలో ఉన్నాను

    • @SwetharajKumar-kv8fj
      @SwetharajKumar-kv8fj 4 місяці тому +1

      Please Anna don't do suicide Anna...in my life I'm cheated by one of my hero after marriage also he started to cheated me...I'm with him only...love bares bro...u will also meet your soulmate bro... please be careful while choosing someone else bro

    • @veera9043
      @veera9043 3 місяці тому

      Good bye

    • @youthadda9850
      @youthadda9850 Місяць тому

      Same 😢 kevalam naa midha vunna konni badhyathala kosam vuntunna konni days lo naa responsibilities full fill chesi ee world nunchi badha tho kudina happiness tho ee prapancham nunchi vellipotha....

  • @kodiranjitha88
    @kodiranjitha88 5 місяців тому +9

    Bro Thanu vadili vellipoendhi ante neku enka goppa life undhi anukunta andhuke aa god ela chesadu anukunta bro so u don't warry bro neku manchi life vastundhi so be happy nd ne health jagratha bro...

  • @AmusedDalmatian-ud6cl
    @AmusedDalmatian-ud6cl 4 місяці тому +4

    Very emotional story Anna but nuvvu feel kavodhu Anna needi true love really hatsof you Anna

  • @malgireddyraghumareddy3063
    @malgireddyraghumareddy3063 5 місяців тому +18

    మంచికి కూడా ఒక హద్దు ఉండాలి అన్న ఇలాంటి బొకర్ ముండలు చాలా ఉన్నాయి

  • @PraveenYadav-pq7mw
    @PraveenYadav-pq7mw 4 місяці тому +2

    Really heart touching brother manchi valaki apudu manchiga jargadu don’t feel sad love is not aa life be strong brother😭😥😢

  • @Shravanismiley-i2f
    @Shravanismiley-i2f 5 місяців тому +34

    Manchi valak apud manchi val dorkar anna Don t cry ann

  • @dhanunjayaasadhi4219
    @dhanunjayaasadhi4219 5 місяців тому +8

    Anna mi lanti love story vunte tears agavu Anna kani ninu vadhu ani vadhili velina ammayyeki miru kani evaru ina kani vese siksha mana Inka manchiga settle ie vallu manalni endhuku miss chesukunam ani anu kovali 😊😊😊

  • @bolthww
    @bolthww 2 місяці тому +1

    నిజాయితీగా ప్రేమిస్తే నిందలు వేసి వేసి వెళ్ళారు bro😢

  • @SushmiSushmi-h9s
    @SushmiSushmi-h9s Місяць тому +2

    Manam preminche valla kante manalni preminche vallu Dorakadam chala adrustam Maa Bangaru

  • @sanjugajaneela2337
    @sanjugajaneela2337 5 місяців тому +15

    తమ్ముడు నువ్వు హ్యాపీగా ఉండు నువ్వు పడ్డ బాధ కన్నా 100 రెట్లు బాధ అనుభవిస్తుంది అది

  • @anjibommidi1608
    @anjibommidi1608 4 місяці тому +3

    బ్రో ఈ రోజుల్లో అమ్మాయిల్ని నమ్మకూడదు అమ్మాయి చేతుల్లో మోసపోకండి బ్రో అలా ఎంతమంది మోసం చేస్తున్నారో తెలుస్తలేదు

    • @LovePadma
      @LovePadma 3 місяці тому

      My Love future 😂

  • @kalevarpranesh5122
    @kalevarpranesh5122 25 днів тому +1

    అరుణాచల శివ ని నమ్ముకోండి అందరు ఒక అరుణాచలేశ్వరుడే నిన్ను ప్రేమిస్తాడు 🙏🙏2024

  • @nagamanoharamanu4164nagamanoha
    @nagamanoharamanu4164nagamanoha Місяць тому +1

    Bro same Bro Na lover Aanthey chesinde 💔💔💔💔🥺🥺🥺

  • @ChittoorSai
    @ChittoorSai 2 місяці тому +1

    Same Naku kuda bro😢😢😢😢

  • @tsthotasravan5295
    @tsthotasravan5295 4 місяці тому +1

    లాస్ట్ మాట ఒక్కటి సూపర్ చెప్పావ్ బ్రదర్..... మనల్ని కాదు అని వెళ్లిపోయిన దాని తెచ్చుకోవడం వెస్ట్ బ్రదర్

  • @bharathbharath4075
    @bharathbharath4075 Місяць тому

    అన్నా తనతో నువ్వు దూరంగా ఉంటేనే మేలు తన గురించి ఆలోచించకుండా ముందుకెళ్ళి హ్యాపీగా సంతోషంగా ఉండు తిరిగి చూడకు
    అన్న

  • @Dandusailoo
    @Dandusailoo 4 місяці тому +1

    Really it's very emotional bro 🥺 but u arey really great annaya 😍 god bless you for your future . You might have bright future you just live for that. Leve it all and just move on annaya 😍

  • @davidkumar5193
    @davidkumar5193 5 місяців тому +1

    Don't worry thammudu God is always with you so please don't worry about that be happy always May God bless you abundantly brother 😇

  • @Akhil-l3c
    @Akhil-l3c 5 місяців тому +6

    All the best for your favorite Anna from SR team family ❤

  • @artbyMLN
    @artbyMLN 2 місяці тому +1

    Manam yevarini yekuvaga love chesthe Valle manally devshisharu❤❤kathandi❤❤

  • @akhilpooja334
    @akhilpooja334 5 місяців тому +1

    Bro nuv alantibdhanni vadileyadame correct, dhanni eppudu kuda accept cheyaku bro, malli modhatikostadi, alanti vallu maararu..god bless u bro😊

  • @Shivanimani6148
    @Shivanimani6148 4 місяці тому +1

    Really nuvvu manchi posion ki vasthav annaya all the best ❤❤❤❤

  • @pravallikachandu
    @pravallikachandu 5 місяців тому +3

    21 years ante amedi love ani nuvv ela anukunnav broo brathuku bro inkoka ammai vasthundi thane world lo love anedi chupisthundi

  • @SuvvarapuSantosh
    @SuvvarapuSantosh 2 місяці тому +1

    అమ్మాయి బేగా మర్చిపోతాది కాని ఒక అబ్బాయి true గా love చేస్తే బేగా మర్చిపోడు నా love కూడా అంతే true గా love చేస్తే అ లవ్ గెలవదు ఫేక్ గా లవ్ చేసేవాళ్లది గెలుస్తది

  • @MaheshAtla-tu1if
    @MaheshAtla-tu1if 4 місяці тому +1

    Hi Anna I am from Pune same story mine as well from 13 years relationship want to share my feelings in this stage and tell her how much I used to love her 😭😭😭😭

  • @SRIRAMSriram-ey5df
    @SRIRAMSriram-ey5df 3 місяці тому +1

    నువ్వు అలా బాధపడుతుంటే నీ స్టోరీ చివరి వరకు చూడలేక వినలేక పోతున్న బ్రో 😢

  • @Vizagvallu
    @Vizagvallu 5 місяців тому +5

    Nannu neelo chusukunna first time bro...

  • @pangakeerthana6328
    @pangakeerthana6328 5 місяців тому

    Really heart touching 😢 this was the best lessons for u bro don't lose ur self just move on

  • @bharathbharath4075
    @bharathbharath4075 Місяць тому

    అన్నయ్య తన గురించి ఆలోచించి డిప్రెషన్ కి వెళ్ళకు తన లెక్క చెత్త వాళ్ళు చాలామంది ఉంటారు జాగ్రత్తగా ఉండాలి బాయ్స్

  • @LUCKY-mw6dh
    @LUCKY-mw6dh 3 дні тому

    నిజాయితీ గా ప్రేమిస్తే నిందలు వేసి వేరే వాళ్ళతో హ్యాపీగా ఉంటున్నారు బ్రో. అలాంటిదే నా లైఫ్ లో జరిగింది

  • @Rukmini12345
    @Rukmini12345 5 місяців тому +1

    God bless you brother neeku aa dhevuni deevenalu eppudu untay always be happy😄😄😄

  • @SurprisedBreakfast-hq6sr
    @SurprisedBreakfast-hq6sr 25 днів тому

    No feelings God bless you All the best my brother

  • @chukkaindhra1022
    @chukkaindhra1022 5 місяців тому +2

    Brother ur really such a good heart she felt bad now but please remember ur family once

  • @chaithras.3405
    @chaithras.3405 5 місяців тому +1

    Great appu God bless you always keep smiling and keep rocking please don't believe anyone

  • @Acuyrtvbniomnd
    @Acuyrtvbniomnd 5 місяців тому +2

    THAMUDU DANIKOSAM ASALU THINK CHYEAKU NEE LIFE LOKI MANCHI AMMAIE NEEKU BARYA GA VASTHUNDHI GOOD LUCK THAMUDU

  • @Reehu7
    @Reehu7 4 місяці тому +5

    I love you bro❤❤❤❤❤

    • @samuelchinthala
      @samuelchinthala 4 місяці тому +1

      I love you Jesus Christ❤❤❤❤❤

  • @RaviKumar-pv9od
    @RaviKumar-pv9od Місяць тому

    మన లైఫ్ లో ప్రేమ ఒక్క పార్ట్ మార్థమే కానీ మనకంటూ ఒక్క లైఫ్ ఉంటుంది.

  • @bhanu.....bhargavi
    @bhanu.....bhargavi 4 місяці тому +1

    No bro don't feel sad love is not life 😢u have one family so u love your family 😢

  • @MSaitej
    @MSaitej Місяць тому

    అన్నా ని స్టోరీ వీన్నక నాకు కళ్ళలో కన్నీరు ఆగలేదు తొముడు

  • @Amarjyothi491
    @Amarjyothi491 4 місяці тому

    Anna meru me story share chese naduku realy super chudandi ela avutharu. Fst life gurinchi alochinchandi after anni. Love mistake anadam ledu but

  • @beerneedisundararao2448
    @beerneedisundararao2448 Місяць тому

    ప్రేమ అనేది ఒక అబ్బధం మన అవసరాలు కోసం ఏర్పరుచుకున్నది దాని పేరు ప్రేమ నిజమీనా ప్రేమ దేవుని ప్రేమ

  • @Himanshujaanvika_2502
    @Himanshujaanvika_2502 5 місяців тому +4

    Anna neku ame deserve kadu alanti vallaki ne kalu goru thake arhatha kuda ledu anna nv manchiga life success ayyi happy life lead chesuko anna

  • @kommusanjana513
    @kommusanjana513 4 місяці тому +1

    Heart touching ❤ bro ikha mudhu ni life baguntundee

  • @VenkateshapaM
    @VenkateshapaM 2 місяці тому

    Super brother god bless you annukunedi sadie all the best brother

  • @sandhyamokka
    @sandhyamokka 5 місяців тому +1

    Bro u r super she is unlucky to lose u 😞 so take care of ur health I will pray for u bro 😊

  • @MyFrendschanelmychanel
    @MyFrendschanelmychanel 5 місяців тому +9

    Na love story metho shear cheskovali ane undi nannu love chese nanne police stestan lo na ezath thisindi....😢😢😢😢😢😢😢😢😢

    • @VinishaYashanish
      @VinishaYashanish 5 місяців тому

      Vallu vinakapoeina me love story nenu vinatanu cheppandi

  • @gopidesieswaraiah2354
    @gopidesieswaraiah2354 Місяць тому

    వాళ్ళు అవకాశాలు వాదులు ఎక్కవ అయ్యారు బ్రో 😭😭ఇటువంటి వాళ్లను ఏమి చేసిన పాపం లేదు. నీతిగా ఉండండి.

  • @Ravulasrisailam1153
    @Ravulasrisailam1153 2 місяці тому

    Thammudu ammayila manasu maralante Ara kshanam kani mana manasu maralante pranam povali ❤❤❤

  • @sandhyanaresh6158
    @sandhyanaresh6158 5 місяців тому +3

    Story chalu bagaunnde annya ❤ Don't worry annya 😊

  • @deepikamudunuri2610
    @deepikamudunuri2610 5 місяців тому +1

    Really heart felt bad anna ur future is in ur hands keep going had a great success and bright future

  • @mahendergoud2018
    @mahendergoud2018 4 місяці тому +1

    బ్రో ....ఏదో chepdam ankunna కానీ m chepalo Ardam itale nadi kuda etlante situation kani atla chepalo m chepalo Ardam itale

  • @Pooja09831
    @Pooja09831 3 місяці тому

    Don't cry brother..be strong.. Failure iyna valla ke thelusu ha badha 💔

  • @KimuduMohan-gi5ee
    @KimuduMohan-gi5ee 5 місяців тому +1

    నువ్వు ప్రేమించడం ఓకే పెళ్లి చేసుకోవడం ఒకే కానీ మోసం చేస్తున్న ఇంకా ఇష్టపడే ఉండటం దీనికి పిచ్చి అంటారు..... కొంచం నీవు కూడా అందులో నుంచి బయట రా లైఫ్ లో ..... హ్యాపీగా ఉంటావ్

  • @ChayaRenukuntla-d6s
    @ChayaRenukuntla-d6s 18 годин тому

    Don't cry u have great future brother

  • @ravinderkorra9150
    @ravinderkorra9150 4 місяці тому

    Elanti Ami ni epatikaina nuvu ni life nunchi veliveyadam manchindi bro niku manchi life vastundi best offe like bro🎉

  • @anilakula9772
    @anilakula9772 Місяць тому

    Nijamaina prema ninnu vethukuntu vasthundhi..😊 be happy dude

  • @AkhilaPendli-kr7pr
    @AkhilaPendli-kr7pr 5 місяців тому +2

    Dhani gurinchi assalu think cheyakandi all the best annaya

  • @BunnykannaBunnykanna-bw4ez
    @BunnykannaBunnykanna-bw4ez 5 місяців тому

    Bro thannaki ni value thelidhu kabhatti aa time lo alaa chesindochu but nuv life lo ki mundhaduguvey malli niku entha kanna manchi future undhi u are tha role modeling of mee ✨.......... same situation 😢

  • @sidduvirat616
    @sidduvirat616 4 місяці тому +2

    Andaru ammailu same anna

  • @rangaswamy6798
    @rangaswamy6798 4 місяці тому

    Elanti Ammai la vala manchi Ammailaki unna respect unna pothundi.....🥹😢😢😢🥹

  • @bharanibharani6581
    @bharanibharani6581 5 місяців тому +1

    Anna neku manchi bright future undhi neku nachina Pani hey Anna ❤❤

  • @padmavathidommetty3609
    @padmavathidommetty3609 2 місяці тому

    Brathi ki saadhinchali mosam chesina ammayi kosam enduku antha badha padutunnavu babu all the best success Avutavu God bless you babu

  • @veera9043
    @veera9043 3 місяці тому +1

    అమ్మాయిల ప్రేమ మోసం మోసం మోసం

  • @samuelchinthala
    @samuelchinthala 4 місяці тому +1

    I love you Jesus Christ❤❤❤❤❤

  • @RamPathlavathram
    @RamPathlavathram 5 місяців тому +3

    God bless you anna

  • @sreekanthpalle7031
    @sreekanthpalle7031 3 місяці тому

    love cheyadam thappu kadhu nuv correct porsan ni enchukole bro chala manchi ammayilu vunnaru bayata amma la chusukune vallu

  • @bunnystar5975
    @bunnystar5975 4 місяці тому +1

    Badha padaku bro be positive

  • @deekshithtalupula8984
    @deekshithtalupula8984 Місяць тому

    Vaddu brother nuvu happy ga undali eppudu❤

  • @patlollashailajapatlollash1564
    @patlollashailajapatlollash1564 22 дні тому

    God bless you bro
    Be happy

  • @DAnil-yi9jg
    @DAnil-yi9jg 3 місяці тому

    nijayethiga premisthe alane untadhi broo ur super broo

  • @chilakapatidhebora3096
    @chilakapatidhebora3096 4 місяці тому

    Manalni Oddu Anukoni Vellipoyina Valani Force Chesi Mana Life Lo Undamani Adukkokudadu Bro....Mana Value Ento Manalni Kolpoyinapudu Telusthadhi.....Vallu Odhilesinappudu Entha Bada Paddamo.....Vallu Mana Value Telusukunna Roju Anthe Badha Padatharu......Vallu Badha Padali Ani Manam Anukomu.....But A Badha Valle Thechhukuntaru....So Evarini True Ga Love Cheyakudadhu....Nenu True Ga Love Chesanu Odhilesi Poyaadu...Ippudu Badha Paduthu Edusthunnanu....Manam Face Chese Pain Valaki Thelidhu.....Vallu Edo Oka Roju Badha Padatharu....Manalni Miss Chesukunnandhuku....Appudu Na Kosam Intha Badha Paddara Ani Telusthadhi.....Kastam Aina Moveon Aipovadam Better.....Marchipovadam Kastame.....But Thappadu.....😢😢😢😢😢😢😢😢😢😢😭😭😭😔

  • @jarugumalliroopanand5102
    @jarugumalliroopanand5102 5 місяців тому +1

    Ammani nammukunte aku vesi Annam peduthundi ade ammayini nammukunte naakesi pothundi

  • @venkateswarareddyvenky1374
    @venkateswarareddyvenky1374 5 місяців тому +1

    Ammayelu Anthe GuRu maname jagarthaga vundali 😢😢😢😢😢

  • @gonupatipurnababu4267
    @gonupatipurnababu4267 4 місяці тому

    సుమన్ టీవీ అంటే ఒక రెస్పెక్ట్ ఉండదు ఇలాంటి షోలు చేస్తే చిన్న పిల్లలు సోల్ చూసి పాడై పోతారు దయచేసి ఆపేయండి ప్లీజ్

  • @maheevlogs3863
    @maheevlogs3863 5 місяців тому +1

    Anna love marchi povalli ante.....nuvu ekada happy ga unte akade undu anna

  • @Rajini-bu4bj
    @Rajini-bu4bj 5 місяців тому +1

    Anna nenu Mee big fan anna ippatinundi

  • @gdevaki4035
    @gdevaki4035 3 місяці тому

    Same situation nadhi kuda.. Family kosam navvuthu vunna kani daily entha badhapaduthunna evvariki teliyadhu.. Nenu entha change aiyna konni times na thoughts thana daggare vundipothunnai..

  • @konamshyamala4893
    @konamshyamala4893 5 місяців тому +1

    All the best bro for u r future don't think about that worrest girls think about u r future

  • @UppallakashammaUppalla
    @UppallakashammaUppalla 2 місяці тому

    Em kadhuley annaya u dont warry antha kantey manchi ammayi vachidhi ne life loki

  • @AbhiG-q5d
    @AbhiG-q5d 4 місяці тому +1

    Clarity Leni love story nijam anpichela aithe ledhu naaku matram

  • @sidamjaivathrao898
    @sidamjaivathrao898 2 місяці тому

    God bless you my lovely brother ❤❤❤❤

  • @ravikumargoud3797
    @ravikumargoud3797 5 місяців тому +2

    Niku ee time lo manchi friend to undali