KCR Satires on MLA's Who Quits From BRS | జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ వీడటంపై కేసీఆర్ సెటైర్లు
Вставка
- Опубліковано 30 вер 2024
- పార్టీని వీడి దొంగల్లో కలిసే వాళ్ల గురించి బాధలేదని, అంతకన్నా మెరుగైన, మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తుందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీని వీడిన తరుణంలో ఆయనను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి వెళ్తున్న నాయకుల గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఒకరు పోతే పదిమంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని ధీమావ్యక్తం చేశారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్లు ఇంకా చాలా ఉన్నాయన్న కేసీఆర్... ప్రజా ఆకాంక్షలు, కలలను నెరవేర్చే అవగాహన తమకు మాత్రమే ఉందని తెలిపారు. రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో ఇంకా ప్రజల కోసం బాగా పనిచేయాల్సి ఉందని నేతలు, కార్యకర్తలకు సూచించారు. పదేళ్లలో వ్యవసాయం, సాగు,తాగునీరు, విద్యుత్ రంగాలను బలోపేతం చేయడంతో పాటు కుల వృత్తులను అభివృద్ధి చేసి గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు ఊతం ఇచ్చామని పేర్కొన్నారు. ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహపడొద్దని... శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపారు. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
Liquor 🥃🥃🍸 don
Avunaaaa
Aapu solu
Ni athma ni Reventh reddy artham chasukunnadu
Niiii.....bonda.....nuv sachipo......ni aathma nu ardam chesukuntam
Ipoudu farmhouse gates open chesadu mukkodu
Niku ipuduuu gurthukuu vochindaa karyakarthalluu😂
Memu namam dhoraa
Drinking man
Jai Telangana 🔥🔥🔥🔥✊✊✊✊
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
BRS 🪔🪔🪔🪔🪔 Brs
Jai BRS Jai Balaka suman 🙏🙏🔥🔥✊✊
Jai BRS Jai L Ramana ✊✊🔥🔥🙏🙏
Jai BRS Jai KTR 🔥🔥✊✊🙏🙏
Jai BRS Jai Harish Rao 🔥🔥🔥✊✊🙏🙏
Jai BRS Jai KCR 🔥🔥✊✊🙏🙏