మాస్టారూ మీరు మంచి సంగీత కళాకారులే కాక మంచి మనస్కులు అని అర్ధ మవుతున్నది... మీరు చేస్తున్న ఈ సంగీత సేవకు అభినందనలు..మరియు ధన్యవాదములు...మీ వీడియోస్ నేను ఫాలో అవుతున్నాను...మీరు ప్రతీది ఎంతో చక్కగా వివరిస్తున్నారు.. కీప్ ఇట్ అప్...ఈ వీడియో లో మీరు ఓ నగ్న సత్యాన్ని చెప్పారు..సంగీతం అనేది మన జీన్స్ లో లేకపోతే ఎంత నేర్చుకున్నా అంతంత మాత్రమే అవుతుంది.. 👍🙏
లేదు గురువుగారు ననే 42 వ ఏట సంగీత సాధన మొదలు పెట్టాను, నాకు సంగీతము నేర్చుకోవాలి అని అప్పుడు అనిపించింది 2019 febravary లో అనిపించింది ఇప్పుడు నేను కుంచం పాటలు సాధన చస్తున్నాను, తప్పులు ఉన్నాయి కని పరవాలేదు.
Meeru 50 years datithe kastam antunnaru. Kurai ondrumilli song tamil kastapadi nerchukunnanu. Kannada thelusu. Bhagyada lakshmi baramma nerchukunnanu. Meeru cheppe vidhanam baga artham avuthunnadi. Thank you sir
Chiranjeevulaina ma guruvugari padalaku na seershabhi vandanamulu. Your speech is absolutely true. I have experienced . Eg my ambition is :I want to learn varnmes and keertanas. But I couldn't learn basics. Every time I am getting scolds from my guru formy urgent. What to do guruji. In one word I am telling u 80%of yr words are applicable to me.Thank you guruji. I need your help. But I am waiting for my loveable father Lord Govinda's grace. Thanks guruji
Thank you sir. Can you please upload a video suggesting what precautions singers/music learners should take during voice breaking/voice change happens during the puberty. Thank you
గురువుగారు ఇప్పుడు నా వయస్సు 52. ఇప్పుడు మీ వీడియోలు చూసి సాధన చేస్తున్నాను. కొంచం బాగా పాడే సామర్థ్యం వస్తే చాలు. కాకపోతే చరణాలు మధ్యలో బ్రీతింగ్ ఆగుతుంది. ఇది మెల్లగా ఎలా సాధిస్తామో చెప్పండీ గురువుగారు....
చాలా అద్భుతంగా చెప్పారు గురువుగారు మీకు శతకోటి వందనములు
మాస్టారూ మీరు మంచి సంగీత కళాకారులే కాక మంచి మనస్కులు అని అర్ధ మవుతున్నది... మీరు చేస్తున్న ఈ సంగీత సేవకు అభినందనలు..మరియు ధన్యవాదములు...మీ వీడియోస్ నేను ఫాలో అవుతున్నాను...మీరు ప్రతీది ఎంతో చక్కగా వివరిస్తున్నారు.. కీప్ ఇట్ అప్...ఈ వీడియో లో మీరు ఓ నగ్న సత్యాన్ని చెప్పారు..సంగీతం అనేది మన జీన్స్ లో లేకపోతే ఎంత నేర్చుకున్నా అంతంత మాత్రమే అవుతుంది.. 👍🙏
ధన్యవాదములు
@@SangeethaNilayam thanks so much 🙏 Thanks Thanks Thanks
ఖాళీగా ఉన్నప్పుడు కాకుండా ఖాళీ
లేనంతగా సాధన చేయాలి అన్న భావన బహుదా ఆచరణీయం. ధన్యవాదాలు
సాయిరాం
Chalaa chakkaga vivarincharu guruvu garu🙏
గురువుగారూ నేను రాగాలను గుర్తుపట్టలేకున్నాను దయచేసి చెప్పండి
Manodharama Sangeetha gnanam vunte gurthu pattagalaru
లేదు గురువుగారు ననే 42 వ ఏట సంగీత సాధన మొదలు పెట్టాను, నాకు సంగీతము నేర్చుకోవాలి అని అప్పుడు అనిపించింది 2019 febravary లో అనిపించింది ఇప్పుడు నేను కుంచం పాటలు సాధన చస్తున్నాను, తప్పులు ఉన్నాయి కని పరవాలేదు.
Meeru cheppindi aksharala nijamandi .anduke annamacharya keerthanalu varaku nerchukovatam uthamam anukuntunnanandi
Classical music gurinchi chala channels tamil lonae unnai sir..telugu lo meeru start chesinanduku ,maku manchi suggestions istunnanduku chala thanks sir.
Meeru cheppinatlu nenu manasika anandam kosamu padukuntanu.konni annamayya keerthanalu practice chesanu.ippudukuda nachithe aakeerthana kastapadi nerchukuntanu.
🙏🙏🙏🙏మీకు పాదాభి వందనం
🙏
Meeru 50 years datithe kastam antunnaru. Kurai ondrumilli song tamil kastapadi nerchukunnanu. Kannada thelusu. Bhagyada lakshmi baramma nerchukunnanu. Meeru cheppe vidhanam baga artham avuthunnadi. Thank you sir
Thank you sir 🙏 thank you sir 🙏
మంచి విషయాలు చెప్పారు
ధన్యవాదములు
#sankeerthanarsk
సాయిరాం
మహా విద్వాంసులు మొదలు సామాన్య కళాకారులలో ఏదో ఒక విశేషం ఉంటుంది. అది వెదికి పట్టుకోవాలన్న మీ సూచన చాలా అనుసరణీయం. ధన్యవాదాలు.
సాయిరాం
ధన్యవాదములు🙏
Chiranjeevulaina ma guruvugari padalaku na seershabhi vandanamulu.
Your speech is absolutely true. I have experienced . Eg my ambition is :I want to learn varnmes and keertanas. But I couldn't learn basics. Every time I am getting scolds from my guru formy urgent. What to do guruji. In one word I am telling u 80%of yr words are applicable to me.Thank you guruji. I need your help. But I am waiting for my loveable father Lord Govinda's grace. Thanks guruji
Baga chepparu sir 👌👌 Mee suggestions chala useful vunnai.thank you 🤝🤝
Nenu chinnappadenundi mamulu songs padedanni. Sangeetham nerchukotaniki avakasalu levu. 45yearsku saraliswaralu oka guruvugaribaggara start chesanu
🙏🙏🙏🙏 meeru cheppindhi akshara Sathyam guruvugaru🙏
సాయిరాం
Chala chala goppa Vishayalu Chepparu Guruvu Garu..🙏🙏🙏🙏🙏
సాయిరాం
Thank you so much Guruvu gaaru 🙏🙏🙏
sairam
Dhanyavadhamulu Guruvugaru
sairam
Chalaaa baga chepparu sir
సాయిరాం
అన్యాయగారు మిరు చాల బాగ మాట్లాడారు😂
Chaalaa goppa gaa chepparu sir...
Dhanyavaadamulu🙏🙏🙏🙏🙏
సాయిరాం
Guruvugaru metho matladalanivundi. Online lessons chepthara.nenu vinikiditho chala keerthanalu nerchukunnanu
NAMASKARAMS guruvu garu
సాయిరాం
Thank you sir
sairam
Thank you sir. Can you please upload a video suggesting what precautions singers/music learners should take during voice breaking/voice change happens during the puberty.
Thank you
గురువుగారు ఇప్పుడు నా వయస్సు 52. ఇప్పుడు మీ వీడియోలు చూసి సాధన చేస్తున్నాను. కొంచం బాగా పాడే సామర్థ్యం వస్తే చాలు. కాకపోతే చరణాలు మధ్యలో బ్రీతింగ్ ఆగుతుంది. ఇది మెల్లగా ఎలా సాధిస్తామో చెప్పండీ గురువుగారు....
ua-cam.com/video/4RieS1JYzL4/v-deo.html
Meeru cheppina book krotha sangeetha vidya darpanamu onlinelo dorakaledu.
sir tq nice vudi sir
sairam
🙏🙏🙏🙏🙏
🙏
❤️❤️
Sairam
Online lessons teach chesthara. Naku 64years. 45nundi 4years nerchukunnanu .tharuvatha brake padindi. Ippudu me channal lessons chala baga artham avuthunnai.nenu key board meeda sarali swaralu ,janta,alankarams practice chesthunna
Guruvugaru Nenu 16 years lo sangeetam Geetalu varaku nerchukuna.konni paristitula valla aagipoyanu. 14 years aindi Ipudu modalu pettacha.
Starting index lesson's how many sir carnatic please tell me sir
Idhi nijam guruvugaru e sangeetham ante yento theliyadhu chinnappati nundi patalante istam ala yedaina vini padedhanni e rojuki sangeetham radu kani na pata andhariki nacchuthundhi sangeetham nerchukovalani thapana vundhi nijamga gatha janma papamemo
sairam
gatha janma papam anukunte asalu sangeetham nerchukovalane tapana vundadu. nerchukovalane korika vundadam adrustam ga bhavinchali
Namaskaram andi. Sruthi lo flats rakunda ela padali. Food limitations unnaya. Dheni valana flats vasthayi gonthu lo dhayachesi theliyajeyandi.
sruthi flat avvakunda padalante baga swara stanalanu vini, vatini malli ade sruthulalo pade swara gnananni penchukovali edi sadhana vallane veelavutundi. food limitation cool water, and coconut contain food avoid cheyyadam manchidi
I AM 60YRS..TO WHAT EXTENT I CAN LEARN KARNATAKA MUSIC...DUE TO JOB I STARTED MUSIC JUST NOW..
🙏💐🍄
Manchu swarm ravali ante em cheyali guruvu garu
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🎉
Sir.. shadyamam ela practice cheyyali.. na shadyamam pa lo padutundi
నా ఛానల్ లో fimales sruthi sadhana ఎలా చెయ్యాలి ఒక వీడియో చేసాను చూడండి
Dhanyavadamulu
🙏
సాయిరాం
Music director ela avtaru sir daaniki ela nerchukovali
గురువు లేని విద్య వెలెక్కదని చాలా మంది అంటున్నారు. మరి మీరు చెప్పిన మందల్ వంటి వారి విద్య ఎలా వెల ఎక్కింది? దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
Andhuke ame ekkuva rojulu ledhu konni rojulake pandityam leka kanumarugypoyaru alanti vallu andharu ameku talent vundhi but guruvugaru cheppinattu aa talent ki padhunu pettali
Namaste Guruvu garu 🙏🙏 మీ contact number ఇస్తా రా మీరు online classes conduct చేస్తున్నార
my correct number 9390063834,9391790071 online classes continue avutunnayi
🙏💐🎶🎼
sairam
@@SangeethaNilayam sai ram sir🙏
Naakippudu 25 years sir nenippudu nerchukovachaaa
నేర్చుకోవచ్చు సాధన కూడా బాగా చెయ్యాలి
Na phone no 9849039334
Thank you sir
🙏🙏
Thank you sir
🙏🙏🙏
🙏🙏🙏