What a pleasant n soothing composition, congratulations n hats off to siri venela garu n team , fabulous lyrics , my most favourite movie , of my teenage .🎉🎉🙏🙏🇮🇳🇮🇳💐💐🤩😍👌👍💃⭐✨⭐✨⭐✨⭐✨✨✨✨✨🌟🌟🌟🌟🌟🌟🌟✊👊
1975 కి, 2024 కి ఎంత మార్పు! ఇప్పుడు పొద్దున్న నిద్ర లేచేది 7 లేదా 8 కి లేచాక breakfast order చేసుకోవడం, ఆఫీస్ కి వెళ్లడం! ఇక hangover గురించి చెప్పలేం 😮
మా ఆడవాళ్లకు ఇష్టమైన పాట ఇప్పటి ఆడపిల్లలు ముగ్గు వేస్తున్నారా వేసే అవసరముందా.. కాళ్లకు పసుపు రాసుకుంటున్నారా అంతా ఫాషన్ కదమ్మా అవసరమేముందిలే.. చేతులకి నిండుగా గాజులుంటున్నాయా మెడలో మంగళసూత్రం కూడా ఉండదాయే... ఏందోలేండి ముచ్చటైన పాతపాటలన్నా చూసి సంతోషపడతాము..
అప్పట్లో ఇది తెలుగు సినీ రంగంలో అద్భుతాలు సృష్టించడమే కాకుండా యావత్ దేశ సినీ రంగంలో ఒక కళాఖండం గా నిలిచి పోయింది . ఎవరికివారే అద్భుతంగా నటించారు . బాపూ మన తెలుగువారికి గర్వకారణం
मुथेला मुगू में श्रीधर गारी का प्रदर्शन संगीता गारी का अद्भुत प्रदर्शन है। हमें बापू गारी को कभी नहीं भूलना चाहिए जिन्होंने इस तरह की एक अच्छी पारंपरिक पारिवारिक फिल्म का निर्देशन किया है।
అచ్చమైన, స్వచ్చ మైన ,తీయనైన తెలుగు పాట...అందుకే 5 దశాబ్దాల తరువాత కూడా కాదు ఇంకో అయిదు దశాబ్దాల తరువాత కూడా తీయగానే ఉంటుంది...ఎందుకంటే ఇది తెలుగు ముత్తైదువ గొప్పతనం....ఆ ముత్తైదువ లు ఉన్నంతవరకు ఈ పాట సజీవంగా ఉంటుంది. ఆరుద్ర, బాపు, సుశీల, మహదేవన్ తో పాటు తెలుగు భాష గొప్పతనము ను చిరంజీవిగా ఉంచుతుంది
Beautiful song ever, spectacular wonderful lyrics n exceptionally, phenomenal , acting of great chandramohan , n shridevi garu , unfortunately they were not with us but they lived for centuries , extraordinary performance, appreciated.may their souls rest in peace 🎉🎉❤❤🙏🙏🇮🇳🇮🇳👍👌💐💐💐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐🤩😍🌈🌈🌈🌈🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟❤️❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉
Telugu audience should always be grateful to Mama K V Mahadevan, Music Director, who has given highest number of melodious songs than any other music director in telugu industry.
యం.వెంకట లక్ష్మీనరసింహ రావు గారు నిర్మాతగా బొమ్మల బాపు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఆరుద్ర గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు శ్రీధర్ గారి నటి సంగీత గారి అభినయం వర్ణనాతీతం.
Hemanth gaaru good morning sir Telugu sahityam lo oka adbhuthamaina padhala allika prayogam chaala baagundhi ee paata Ku Mee comment chaala baaga raasaru meeku kruthagnathalu theliyachesthunnanu
That is suseelammas voice great amma miru mi voice bangaruthigala untadhi andhuke miru gaanakokila.ayyaru miku Bharatratna raavali manam southindians.kada manamante northindians ki konchem thakkuvaga chustharu aedhi m aina p.suseelamma is so so.so great
You are right, Everybody knows Suseelamma is great singer in India, she is only sings lyrics very fluiently in her voice. we are very proud Suseelamma is our Telugu singer, if she is not a South Indian singer she would have got BhartaRathna ,it is my personal view.... satyanandam
Best telugu traditional film telugu ladies in godavari region house wives traditional house work culturally.that all credit goes to bapu sir. Beautiful film making by bapu friends
I feel my Vadanama my sister's singing this song very morning,I miss them together, when I remember I cry,Om Sri Sai Ram Jai Shri Ram Sriman Narayanan ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
GREAT SONG detailed about Village mathaa 's do clean their house in the early morning in all aspects in last 40 years.Now not found this any village. Great and many pranama's to Bapu garu .ALL elders -Mathaa's and pithas..
Sangeetha won award for this movie. Her photo receiving award came in " The Hindu" newspaper with the caption "who can match her smile". She is also a smiling beauty like K.R.Vijaya. Pl. Upload the movie.Arulmozhiasaithambi .
What a pleasant n soothing composition, congratulations n hats off to siri venela garu n team , fabulous lyrics , my most favourite movie , of my teenage .🎉🎉🙏🙏🇮🇳🇮🇳💐💐🤩😍👌👍💃⭐✨⭐✨⭐✨⭐✨✨✨✨✨🌟🌟🌟🌟🌟🌟🌟✊👊
Arudra lyrics
1975 కి, 2024 కి ఎంత మార్పు! ఇప్పుడు పొద్దున్న నిద్ర లేచేది 7 లేదా 8 కి లేచాక breakfast order చేసుకోవడం, ఆఫీస్ కి వెళ్లడం! ఇక hangover గురించి చెప్పలేం 😮
ఇలాంటి పాటలు మళ్ళీ రావు వినాలి వినాలి అనుకుంటే మళ్ళీ చూడాలనిపించే పాటలు
c ryd 6
Xx, xx z a z zzz zzz z zzz zzz, z zzz zzz zzz,, zzz zzz z as, babe, a,a,
వినడానికి ఓకే. ఈ తరం వాళ్లను పాటించమంటే తెలుస్తుంది అసలు మజా.
మా ఆడవాళ్లకు ఇష్టమైన పాట
ఇప్పటి ఆడపిల్లలు
ముగ్గు వేస్తున్నారా
వేసే అవసరముందా..
కాళ్లకు పసుపు రాసుకుంటున్నారా
అంతా ఫాషన్ కదమ్మా
అవసరమేముందిలే..
చేతులకి నిండుగా గాజులుంటున్నాయా
మెడలో మంగళసూత్రం కూడా
ఉండదాయే...
ఏందోలేండి
ముచ్చటైన పాతపాటలన్నా చూసి
సంతోషపడతాము..
Super message
ఈ సినిమా ఎ సంవత్సరంలో తీశారో తెలియదు కానీ ఆ భవన నిర్మాణం అద్భుతంగా ఉంది...❤❤
ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప సాహిత్యంగా ఈ సినిమా పరిశ్రమ లో ఒక ఆణిముత్యం _మూర్తి కస్తూరి భీమవరం
యావత్తు తెలుగు జాతి గర్వించదగిన అచ్చతెలుగు స్వచ్ఛమైన చిత్రం. 🕉️🌹🌹🙏🙏🙏👌👌👌👍😀
అందమైన తియ్యటి మధురమైన
గొప్ప అర్థంకలిగి ఉన్న చక్కటి పాట💐💐💐
అప్పట్లో ఇది తెలుగు సినీ రంగంలో అద్భుతాలు సృష్టించడమే కాకుండా యావత్ దేశ సినీ రంగంలో ఒక కళాఖండం గా నిలిచి పోయింది . ఎవరికివారే అద్భుతంగా నటించారు . బాపూ మన తెలుగువారికి గర్వకారణం
Yes
@@maheshreddylanka8031 joldsongs
తెలుగు నాట చిరస్థాయిగా నిలిచిపోయిన పాట ఆహా నా తెలుగు ఎంత కమ్మదనం గా ఉందో జై తెలుగు భాష జై తెలుగు తల్లీ
Good
मुथेला मुगू में श्रीधर गारी का प्रदर्शन संगीता गारी का अद्भुत प्रदर्शन है। हमें बापू गारी को कभी नहीं भूलना चाहिए जिन्होंने इस तरह की एक अच्छी पारंपरिक पारिवारिक फिल्म का निर्देशन किया है।
అప్పట్లో ఈపాట తెలుగు ప్రేక్షకుల ప్రతి ఒక్కరూ చాలా ఇష్టపడేవారు
Hi
అవును.
ముత్యాల ముగ్గు.శ్రీ దర్ మరియు సంగీత
నటించిన చిత్రం.ముత్యమంత పసుపు
ముఖమంతా చాయ.తీరైన సంపద ఎవరింట నుందూ.సూపర్ సాంగ్ సూపర్
మూవీ.
7u
Uu8u
అచ్చమైన, స్వచ్చ మైన ,తీయనైన తెలుగు పాట...అందుకే 5 దశాబ్దాల తరువాత కూడా కాదు ఇంకో అయిదు దశాబ్దాల తరువాత కూడా తీయగానే ఉంటుంది...ఎందుకంటే ఇది తెలుగు ముత్తైదువ గొప్పతనం....ఆ ముత్తైదువ లు ఉన్నంతవరకు ఈ పాట సజీవంగా ఉంటుంది. ఆరుద్ర, బాపు, సుశీల, మహదేవన్ తో పాటు తెలుగు భాష గొప్పతనము ను చిరంజీవిగా ఉంచుతుంది
O
Gun
O
@gangarammutten8472 ❤qxxqxxqxq
అరనైదోతనం ఏ చోట నుండు.....
అరుగులలికే వారి అరచేత నుండు..... ఆరుద్ర గారు....take a bow....!
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా..ఆ..ఆ..ఆ..ఆ
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా
ముద్దు మురిపాలొలుకు ముంగిళ్ళలోన
మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
చరణం 1:
ఆరనయిదో తనము ఏ చోట నుండు
అరుగులలికే వారి అరచేతనుండు
ఆరనయిదో తనము ఏ చోట నుండు
అరుగులలికే వారి అరచేతనుండు
తీరైన సంపదా ఎవరింట నుండు..
తీరైన సంపదా ఎవరింట నుండు...
దిన దినము ముగ్గున్న లోగిళ్ళనుండు
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా..ఆ..ఆ..ఆ..ఆ
చరణం 2:
కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు
కోరి కొలిచేవారి కొంగు బంగారూ..
కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు
కోరి కొలిచేవారి కొంగు బంగారూ..
గోవు మాలక్ష్మికి కోటి దండాలు..
గోవు మాలక్ష్మికి కోటి దండాలు..
కోరినంత పాడి నిండు కడవళ్ళూ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా..ఆ..ఆ..ఆ..ఆ
చరణం 3:
మగడు మెచ్చిన చాన కాపురంలోన
మొగలి పూల గాలి ముత్యాల వాన
మగడు మెచ్చిన చాన కాపురంలోన
మొగలి పూల గాలి ముత్యాల వాన
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం
ఇంటిల్లిపాదికి అంత వైభోగం
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా
ముద్దు మురిపాలొలుకు ముంగిళ్ళలోన
మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
చిత్రం : ముత్యాల ముగ్గు (1975)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : సుశీల
The best Song after long time ❤
పి. సుశీల గారి అద్భుత గానానికి నమస్సుమాంజలు
😢😢
మగాడు మెచ్చిన చాన కాపురం లోన చరణం మర్చిపోలేనిది ఆరుద్ర గారికి శతకోటి నమస్కారాలు
My favourite song super
ఎన్ని తరాలు గడిచినా ఎప్పటికీ మర్చిపోలేని మరువలేని గొప్ప సాహిత్యాలు
Beautiful song ever, spectacular wonderful lyrics n exceptionally, phenomenal , acting of great chandramohan , n shridevi garu , unfortunately they were not with us but they lived for centuries , extraordinary performance, appreciated.may their souls rest in peace 🎉🎉❤❤🙏🙏🇮🇳🇮🇳👍👌💐💐💐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐🤩😍🌈🌈🌈🌈🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟❤️❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉
Telugu audience should always be grateful to Mama K V Mahadevan, Music Director, who has given highest number of melodious songs than any other music director in telugu industry.
Yes, Sri KVMahadevan Garu always legendary music Director in Indian film industry.
Avunu Ramachandra Reddy garu you are 100 per cent correct. Great music contribution by MAMA to our Telugu industry🙏
Definitely
Yes! All the new songs now, are so trash!
💯sir, Mahadevan garu 🙇♂️🙇♂️🙇♂️
యం.వెంకట లక్ష్మీనరసింహ రావు గారు నిర్మాతగా బొమ్మల బాపు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఆరుద్ర గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు శ్రీధర్ గారి నటి సంగీత గారి అభినయం వర్ణనాతీతం.
Achamaina Telugu sampradhaayalaku viluva niche BAPU gari andhamaina theneloluku Telugu pataku
Mee Telugu cmnt bundhandi hemanth garu
ఈ పాటపై మీ స్పందనకు నా వినయపూర్వక కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను నీరజ నీరు తాళ్ళపాక గారు
చాలా బాగా చెప్పారన్నయ్యా.. మన తెలుగు వారందరికీ మేనమామ చందమామ.. అలాగే బాపు కూడా మన తెలుగు వారందరికీ బాపూ..నే..
Hemanth gaaru good morning sir
Telugu sahityam lo oka adbhuthamaina padhala allika prayogam chaala baagundhi ee paata Ku Mee comment chaala baaga raasaru meeku kruthagnathalu theliyachesthunnanu
రాంమోహన్ కస్తూరి good morning sir
Adbhuthamaina sahityam Hemanth gaaru chaala Manchi comment raasaru vaariki mariyu meeku kruthagnathalu theliyachesthunna
తెలుగు పాటలు పదాలు వింటూ ఉంటే. మనసు ఆనందంతో నిండిపోయింది
ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ
ముత్తైదు కుంకుమ బతుకంత చాయ ఆఆఆ
ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ
ముత్తైదు కుంకుమ బతుకంత చాయ
ముద్దు మురిపాలొలుకు ముంగిళ్ళలోన
మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ
ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ
ముత్తైదు కుంకుమ బతుకంత చాయ ఆఆఆ ఆఆఆ ఆఆఆ ఆ
చరణం: 1
ఆరనైదోతనము ఏ చోటనుండు
అరుగులలికే వారి అరచేతనుండు
ఆరనైదోతనము ఏ చోటనుండు
అరుగులలికే వారి అరచేతనుండు
తీరైన సంపద ఎవరింటనుండు
తీరైన సంపద ఎవరింటనుండు
దినదినము ముగ్గున్న లోగిళ్ళనుండూ
ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ
ముత్తైదు కుంకుమ బతుకంత చాయ
చరణం: 2
కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు
కోరి కొలిచే వారి కొంగు బంగారు
కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు
కోరి కొలిచే వారి కొంగు బంగారు
గోవు మాలక్ష్మికి కోటి దండాలూ..
గోవు మాలక్ష్మికి కోటి దండాలు
కోరినంత పాడి నిండు కడవల్లు
ఆఆఆ.. ఆఆఆఆ..
ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ
ముత్తైదు కుంకుమ బతుకంత చాయ ఆఆఆ ఆఆఆ ఆఆఆ ఆ
చరణం: 3
మగడు మెచ్చిన చాన కాపురంలోన
మొగలి పూల గాలి ముత్యాల వాన
మగడు మెచ్చిన చాన కాపురంలోన
మొగలి పూల గాలి ముత్యాల వాన
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం
ఇంటిల్లిపాదికి అంత వైభోగం
ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ
ముత్తైదు కుంకుమ బతుకంత చాయ
ముద్దు మురిపాలొలుకు ముంగిళ్ళలోన
మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ.
ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ
ముత్తైదు కుంకుమ బతుకంత చాయ ఆఆఆ ఆఆఆ ఆఆఆ ఆ
Teluguvari goppatanam, inti illali aadatanam , ee paatalo madhuranga theliparu 🌺🌸
That is suseelammas voice great amma miru mi voice bangaruthigala untadhi andhuke miru gaanakokila.ayyaru miku Bharatratna raavali manam southindians.kada manamante northindians ki konchem thakkuvaga chustharu aedhi m aina p.suseelamma is so so.so great
You are right, Everybody knows Suseelamma is great singer in India, she is only sings lyrics very fluiently in her voice. we are very proud Suseelamma is our Telugu singer, if she is not a South Indian singer she would have got BhartaRathna ,it is my personal view.... satyanandam
ఇలాంటి సాంగ్స్ అన్ని తరాల వారికి అద్దంపెట్టు
పాట చిత్రీకరణ చాల బాగుంది తెలుగు పదాలు వినడానికీ వినసొంపుగా ఉంది 🙏🙏🇮🇳🇮🇳
4:19 4:19
4:19 4:19
😊 4:19
😊pp0000lo0l0lp😊😊😊
9😊😊
ఇది మన సంప్రదాయమైన సాంగ్స్ మళ్లీ మళ్ళీ వినాలి అనిపించేది
SALAPU RAMUNAIDU SALAPU VANIPALEM
Good
ఎస్.
Excellent traditional song.
మన తెలుగింటి సంప్రదాయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు దర్శకుడు బాపు.
✍ మున్నా
marvellous song
Munna I VDS
superwoman song
Exlent
Munna VDS
మగువకు అసలైన గౌరవమైన మాంగల్యాన్ని మాటల్లో మూటకట్టిన నారాయణరెడ్డి గీతం!
Intha kala okka palletoorulo maathrame chuudagalamu just super 👍👍👍👍👍👍👍👍 I like this song🙏🏼🙏🏼🙏🏼🙏🏼
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
Super movie 🎥🍿 especially this. Song all carectors plays very well nd locations super
మన తెలుగింటి సంప్రదాయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు దర్శకుడు బాపు
Krishna Rao Gotur
అవును.సూపర్.
రమణ గారి విరచిత బాపు గారి ముత్యాల ముగ్గు నందు మహదేవన్ గారి స్వర రచన ఆరుద్ర గారి గీత రచన సుశీలమ్మ గారి గానం కలకాలం అందరి మనసులు లీనం.
Lucky.......i got to search a lot for this song after hearing from Instagram...as I'm not a teluguite.....love from a malayali
Best telugu traditional film telugu ladies in godavari region house wives traditional house work culturally.that all credit goes to bapu sir. Beautiful film making by bapu friends
Nice song and an example for the sweetness of Smt. Susila's tone.
No one can replace ghantasala garu and Susheelamma garu...Incarnations of goddess Saraswati Amma.
Rathiri chusa Yadagiri c jana pada Githalu Adigu Nithimatudu A Roju promise chisa E Rojuvaraku Whiting D
Na Devatha kotabama modu Tapuga chpavani Ma suradamakosam Ala meku tapuchivani Na Ramadumodu Na Devatha modu chpitu semabise yes 100% one o
చాలా సప్రదయం మైన పెళ్ళి కోడలి , మంచి సాహిత్యం తెలుగు పాట అలనాటి ది.
చక్కటి విన సొంపైన తెలుగు పాట
Excellent song. Hats off to KVM Sir and Suseelamma garu. It is unfortunate that there are 1.3 dislikes to this song!
They r gnanasuniyam.
I feel my Vadanama my sister's singing this song very morning,I miss them together, when I remember I cry,Om Sri Sai Ram Jai Shri Ram Sriman Narayanan ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Ok
Excellent lyrics. Hats off to the writer of this song. Nobody nowadays can write such songs.
GREAT SONG detailed about Village mathaa 's do clean their house in the early morning in all aspects in last 40 years.Now not found this any village. Great and many pranama's to Bapu garu .ALL elders -Mathaa's and pithas..
Entha chakkati song ..i can feel beauty of the woman and song lyrics everything...i love it
Aaha aaha aaha how sweet is telugu language
ఆరోజు పాటలు మనసుకు హాయిగా మనసుకు హత్తుకునేలా ఉంటాయి
అమ్మ మరియు మా అక్క తీపి గుర్తులు
Manam kooda ela unte yenta baagundu... Oka manchi kodalu, baryaga ammaga yenta bagundoooo superrrrr
aaaaAaAaA
Madhu and a couple of other people who have been working on the site for the last few years and have been working on the website and
ఇలాంటి పాటలు మళ్లీ వినలేము
చెవుల్లో అమృతం పోసినట్టు లేదూ!
One of Our Favourite Movie And All time Super Hits Songs..👌🏻👌🏻👌🏻👍👍👍🌹🌹🌹
Excellent song jai Bapu Garu
Gaju pk
All time Epic song about Telugu girls connected with Nativity, Telugu rituals n customs along Telugu girls emotions, classic soulful touching melody.
ఈ పాట గొప్పదనం గురించి ఒక గ్రంథమే రాయొచ్చు..
Naku kunni cheppandi anna
@@erenjeager2380 పాట జాగ్రత్తగా వినండి మీకే తెలుస్తుంది
nice e song evaru upload chesaro vallaki thank you so much
I WAS HEAVENLY IMPRESSED BY THIS MOVIE AND SO I WITNESSED THIS MOVIE 15 TIMES IN CINEMA HALL
తెలుగులోగిల్లలో వినపడుతూ....కనపడే పాట
ఎస్.
Sridhar,Ragopal Rao,Sangeetha,Allu Nice Actors Movie
I like to live with my husband rest of my life like this.
Superrbb song .no words 🙏😍😍👌👌👌👌👌👌👌👌👌👌
Ć
beatiful lyrics and nicely rendered
Sangeetha won award for this movie. Her photo receiving award came in " The Hindu" newspaper with the caption "who can match her smile". She is also a smiling beauty like K.R.Vijaya. Pl. Upload the movie.Arulmozhiasaithambi .
Epata chla Esatam ok
Evergreen song in my mother's life.
Inti Illaki yenta soubagyam🍁🌺muttayiduva kumkum bratukanta chaya🎄🌷
evergreen melody................... thanks to bapugaru
Murray has a good time Pln 1
So meaningful song. I think star maa next serial mutyamanta pasupu after karthika deepam.
Mutyamanta pasupu mukamanta chayaa🌻🌸🙏🏿
melody never dies.......listening in 2019 like here
Don't ask for likes please?
Really old is gold
Hero shobhan babu. Favorite. Song
Old is gold
Yes
Any 90's kids listening this bliss.
With this song , this heroine brought Heavenly atmosphere into this house,and also to the listeners.
Telugu sahityam lo oka adbhuthamaina padhala allika prayogam chaala baagundhi ee paata
My favorite ❤️ movie & song.
Me too
గుడ్ సాంగ్👍
I have this movie with my grandmother in Sudarshan 70mm RTC X ROAD IN HYDERABAD
Very beautiful heartfull.thoughtful song.ilove this song
Heart touching song
That's days very popular song.
Edi maa peddana song. He loves this song
Maa Gladanna ki dedicated
The Indian Culture and the people of Religions live happily on first two lines of this song.
1975 year, super Classical super hit movie, many Centers 100 days.
భార్య భర్తల మధ్య ఉండే రంగానికి సంబంధించిన పాట
ఆడవాళ్లు ఇలా ఉదయాన్నే లేచి ఇలా ఉండాలి పూజలు చేయాలి
Enta goppa paata. Satyanarayana and Chandra mohan. Eddaroo eddare. Eppudo naa chinnatanamlo choosanu. Sp and chithharanjan Gari ganam adbhutam.
00000000000000000000
Excellent melodies super song all-time record 👍👏👌👌
This film live forever
స్వచమైన తెలుగు పాట
My husband is gentle person.i also like to live honesty at my family.
Most favorable song telugu traditional culture
Mesmerizing n heart touching melodies from our great music directors.. Will remember n remain for ever
The holy performances of the woman in the house can be felt in the song
This song Agirdu I love❤ Kodavitiseeham
Yes eveb to this day the song is so plwasing for the ears to hear.Tq .
Beautiful telugu sahityam
Heart touching song
old is gold 👌👌👌
ముత్యమంత పాట తెలుగు సినిమా చరిత్రలో బంగారపు పుట