సింగ్ లెటర్ తో భారతి జగన్ లకు చిక్కులు తప్పవా? | Ap Land Scams | Rithu Chowdary

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 6

  • @kotaiahmaddikunta148
    @kotaiahmaddikunta148 2 дні тому +1

    Pavan garu very good debate subbarao garu and lakshman garu their analysis is very good I hope your debates will continue the same

  • @vennagalireddy1033
    @vennagalireddy1033 День тому

    Exactly correct. Anchor what he said it's absolutely correct.

  • @vengaiahd-up7ln
    @vengaiahd-up7ln День тому

    APPRAJALUTHAPPAKAVINALI

  • @RamDas-bw2tl
    @RamDas-bw2tl 14 годин тому

    పవన్ కృష్ణమూర్తి గారు చాలా సంతోషం మరలా మీరు ఈ చానల్లో వచ్చినందుకు చాలా సంతోషం మీ విశ్లేషణ చాలా బాగుంటుంది అయితే ఒక ముఖ్యమైన విషయం ఈ దున్నపోతు ప్రభుత్వానికి ఎన్ని కేసులు ఉన్నా పట్టించుకోదు వాళ్ళని కాపాడుతుంది చంద్రబాబు నాయుడుకి అసలు బుద్ధి అన్నది రానే రాదు ఇదే స్థానంలో గనక జగన్ ఉండి ఉంటే చంద్రబాబు బ్రతికున్నంత కాలం జైల్లోనే పెట్టేవాడు కానీ చంద్రబాబు నాయుడుకి ఇదేం పోయేకాలం నాకు అర్థం కావడం లేదు ఇన్ని దుర్మార్గాలు చేసిన వాళ్ళను పట్టించుకోవడం లేదు ఈయనకు మతి ఉన్నదా లేదా మతి లేకపోతే ఈయన తప్పించండి కడుపు మండిపోతుంది సార్ మాకు కార్యకర్తలుగా ఇవాళ చేసే ప్రవర్తన ఇయ్యాల చేసే దిక్కుమాలిన పరిపాలన ఐదు సంవత్సరాలు నరకం అనుభవించిన మేము ఏదో చేస్తారు అని పార్టీని కష్టాలతో బయటపడి బయటకు తెచ్చుకున్నాను కానీ మాకు ఒరిగిందేమీ లేదు చంద్రబాబు నాయుడు ఇంకా ఆయన మారడు ఆయన బ్రతికున్నంత కాలం ఇలాగే ఉంటాడు కనీసం లోకేష్ కూడా బుద్ధి అన్నది రావడం లేదు ఆయన కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఆయన పార్టీ గురించి పట్టించుకోవటం లేదు ఇదే ప్రవర్తన ఉంటే పార్టీ దెబ్బ తినటం ఖాయం ఈసారి కార్యకర్తలు కూడా పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు మీరే అయినా కాస్త బుద్ధి వచ్చేలాగా కళ్ళు తెరిపించే లాగా విశ్లేషణలు చేస్తా ఉండండి