It is been a blessing to listen to Pujya Swamiji words....Sri Sri Sri Sachidananda Saraswathi Swamiji vari Pada Padmamuulaku Shata koti Namaskaralu.🙏🙏🙏
స్వామి వారి ధర్మోపదేశం వింటున్నంత సేపూ సాక్షాత్తు పరమపూజ్యులు భారతీ తీర్థ మహాస్వామి వారే గోచరించారు.చాలా అద్భుతమైన కార్యక్రమం అందించిన రవిశాస్త్రి గారికి ధన్యవాదాలు.
మంచి ప్రశ్నలు అండి.. కొన్ని ధర్మ సందేహాలు....పరస్త్రీ లలో అమ్మ తత్వాన్ని చూడటం అది ఒక సాధన ..సులభం కాదు..కానీ నిరంతరం జగదాంబ స్ఫురణ ఉండాలి అని అనిపిస్తుంది
శ్రీ గురు భ్యోన్నమః🙏 రవిశాస్త్రి గారూ! మీకు ముందుగా ధన్యవాదములు.. మీకు మీరే సాటి ఇలాంటి మహానుభావులను ఇంటర్వ్యూ లు చేయటంలో మీ తరువాతనే మరెవరైనా అనటంలో అతిశయోక్తి లేదు.. ప్రశ్నలు చక్కగా అడుగుతారు..మీ ద్వారా ఎన్నో మంచి విషయాలు తెలియ పరుస్తారు..🙏🙏
Om narayana aadhi narayana good and happy morning good experiences and good information guruvu gaariki🙏💕🙏💕🙏💕🙏💕🙏💕niravi spirchuval channel vaariki🙏💕🙏💕🙏💕🙏💕🙏💕ravi shasri gaariki very very very🌹🌹 thanks🙏💕🙏💕🙏💕🙏💕🙏💕
నామ రూప శబ్ద ఏదైనా ఒకటి రూపము ఉంటేనే దానిని వర్ణించడమే నామము అయి ఉండవచ్చేమో గురువుగారు శివుడు నీ తల చడం అన్నారు శివుని తల చడముఅంటే శబ్దము ద్వారా శివ శివాని ఉచ్చరించడం లేక నేత్రములు రూపము ద్వారా దర్శించడం మా ఇందులో తలుచుకోవడం అంటే ఏమిటో అర్థం కాలేదు గురుదేవులు ఇద్దరు మరొక్కసారి సంపూర్ణ శివారాధన గురించి తెలియజేయగలరని మనవి చేసుకుంటున్నాను 🍎🍓🍎🍓🌹🙏🙏🙏🙏🙏
అయ్యా రవి గారు, గొప్ప ముఖాముఖి గురువు గారితో, కానీ మీరే కొంచెం అనవసరమైన మహాప్రాణాలు (ఒత్తులు) తగ్గించండి.. ఘాయత్రి కాదు గాయత్రి. ప్రచోధం కాదు ప్రచోదనం..
ఈ స్వాములు సరస్వతులు విశ్వ యోగులు పతులు అవధూతలు అనబడే సంసారంలో ఉంటూ ఆధ్యాత్మికంలో వున్నవారు వీరు అంతా లావుగా ప్రకటితమవుతుంటారు ఇక మారెళ్ల గారు గూడా బాబా అవుతూ నిండుకుండలా తయారు అవుతున్నారు దీనికి కారణం తిని కూర్చోవటమా లేక కదలిక లేక ఒకే నిశ్చల సమాధి లో వుండటమా తెలియ చేయండి
నమస్తే దయచేసి ఇటువంటి గుహ్యమైన,రహస్యమైన విషయాలను పబ్లిక్ ఫోరం లలోకి తీసుకుని రావద్దని మనవి. వాటిని చెప్పే వేరే మార్గాలు ఉన్నాయి. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి.
రవి శాస్త్రి గారూ మీకు మీరే సాటి సజ్జన సాంగత్యం లో ఎందరో మహానుభావుల పరిచయము నిజంగ అభినండ్ నియం🙏🙏🙏🙏 చాలా చాలా ధన్య వాదములు
It is been a blessing to listen to Pujya Swamiji words....Sri Sri Sri Sachidananda Saraswathi Swamiji vari Pada Padmamuulaku Shata koti Namaskaralu.🙏🙏🙏
రవిశాస్త్రి గారికి ధన్యవాదాలు.
చాలా చక్కని ప్రశ్నలు అడిగి గురు దేవుల ద్వారా చాలా సందేహాలు నివృత్తి చేయించగలిగారు.
స్వామి వారి ధర్మోపదేశం వింటున్నంత సేపూ సాక్షాత్తు పరమపూజ్యులు భారతీ తీర్థ మహాస్వామి వారే గోచరించారు.చాలా అద్భుతమైన కార్యక్రమం అందించిన రవిశాస్త్రి గారికి ధన్యవాదాలు.
శ్రీశ్రీశ్రీ గురుదేవుల వివరణము అన్యులకు అసాధ్యము. వారి ఉపాసనాశక్తి మనకు జీవనవిధానాన్ని అద్భుతముగా ఉపదేశించింది. గురుదేవుల చరణకమలాలకు దాసోహం....!
..... అభినవ చంద్రశేఖరానంద సరస్వతి, భాగ్యనగరం.
శ్రీ గురుభ్యోన్నమః నమస్కారం స్వామి
శ్రీ గురుబో౽ నమఁి చిన్న చిన్న సందేహలు తీరినవి ఆద౽తీకంగ ముదురు ఎలా నడవాలి అని తెలుసు కున్న ము గురు కృప మామీద నుండును గాక🙏🏽🙏🏽🙏🏽
మంచి ప్రశ్నలు అండి.. కొన్ని ధర్మ సందేహాలు....పరస్త్రీ లలో అమ్మ తత్వాన్ని చూడటం అది ఒక సాధన ..సులభం కాదు..కానీ నిరంతరం జగదాంబ స్ఫురణ ఉండాలి అని అనిపిస్తుంది
🙏శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామి వారి దివ్య చరణములకు అభివందనములు, శ్రీ రవిశాస్త్రి గారికి కృతజ్ఞతలు!💐
శ్రీ గురు భ్యోన్నమః🙏
రవిశాస్త్రి గారూ! మీకు ముందుగా ధన్యవాదములు..
మీకు మీరే సాటి ఇలాంటి మహానుభావులను ఇంటర్వ్యూ లు చేయటంలో మీ తరువాతనే మరెవరైనా అనటంలో అతిశయోక్తి లేదు..
ప్రశ్నలు చక్కగా అడుగుతారు..మీ ద్వారా ఎన్నో మంచి విషయాలు తెలియ పరుస్తారు..🙏🙏
శాస్త్రి గారూ!నమస్సులు.మీ యీ కార్యక్రమము చాల బాగుంది.ధన్య వాదములు.🙏🙏🙏🙏🙏
శ్రీ గు రు బ్యోనమ హా శ్రీ మాత్రే నమః శివోహం నమస్తే
గురువుగారి పాదపద్మాలకు శత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది శాస్త్రి గారు ❤ 🙏
Om narayana aadhi narayana good and happy morning good experiences and good information guruvu gaariki🙏💕🙏💕🙏💕🙏💕🙏💕niravi spirchuval channel vaariki🙏💕🙏💕🙏💕🙏💕🙏💕ravi shasri gaariki very very very🌹🌹 thanks🙏💕🙏💕🙏💕🙏💕🙏💕
Gurudevuluku ಕೋಟಿ ಕೋಟಿ padaabi Vandanamulu 🙏🙏మా సందేహాలు ను తీర్చిన Ravi అన్నయ్య కు నా pranamamulu 🙏🙏
సర్వం శ్రీ గురు దత్తం 📿☀️🕉️
శృంగేరి స్వామి గారికి నా హృదయపూర్వక నమస్కారములు
మీడియా వారికి కూడా ధన్యవాదములు
అద్భుతమైన జ్ఞానం పంచారు స్వామి గారు 🙏🙏🙏
Ravisastry sir interview with swamiji is very nice sir
ఓం శ్రీ గురుభ్యోనమః
గురు దేవుల వారి.. పాద పద్మములకు సాష్టాంగ దండ ప్రణామాలు 🙏🙏🙏🙏
Thank you sir
మీ ప్రయాణం youtube లో మొదలయిన నాటి నుండి దాదాపుగ మొత్తం చుసిన , అంతులేని సనాతన ధర్మం కోసం మీ సేవలు అమోగం విజయోస్తు
ఓం శ్రీ శివాయ గురవే నమః.🙏🙏🙏🙏🙏
Guruvugari padapadmamulaku namaskaramulu
Sri Ram ji ram ji jiram
Jai Guru Dev
Shree gurudevulaku sahasra padhabi vandamulu
Very gracious, pleasant and mind refreshing.... Swamiji....🙏
గురుదేవులకు నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏
శ్రీ గురుబ్యోనమః. ప్రణామములు. మీ ప్రతి వాక్యం మాకు అనుసరణీయం
Jai guru dhatha
నామ రూప శబ్ద ఏదైనా ఒకటి రూపము ఉంటేనే దానిని వర్ణించడమే నామము అయి ఉండవచ్చేమో గురువుగారు శివుడు నీ తల చడం అన్నారు శివుని తల చడముఅంటే శబ్దము ద్వారా శివ శివాని ఉచ్చరించడం లేక నేత్రములు రూపము ద్వారా దర్శించడం మా ఇందులో తలుచుకోవడం అంటే ఏమిటో అర్థం కాలేదు గురుదేవులు ఇద్దరు మరొక్కసారి సంపూర్ణ శివారాధన గురించి తెలియజేయగలరని మనవి చేసుకుంటున్నాను
🍎🍓🍎🍓🌹🙏🙏🙏🙏🙏
Sri gurudevulaku namaskramulu Gurudev
Wonderful sir
🙏🙏💐💐💐💐❤️❤️🥰🥰 Jai gurudev..
🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః.
OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
నమస్కారం స్వామీ
God bless you all forever 🌹🌹🌹🌹🌹🙏🙏🙏
Om namah shivaya
Jai guru Dev 💐💐💐
Sri gurubhyo namaha
Om namo gurubhayah....🙏
Sadguro paahi 🙏🙏🙏🙏🙏
Sri gurubyo namah 🙏 🙏
🙏🙏🙏🙏🙏Sadhguropaahi
శ్రీ గురుభ్యో నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
JiaGudava
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏
Sastri garu pappannam dattinchinatunaru 😉
🙏🙏🙏🙏🙏🙏
👉🙏🙏🙏👈
🌹👃🌹👃🌹👃
👃🌹👃🌹👃🌹👃👃🌹👃👃👃
వేదాలు, ఉపనిషత్తులు , పురాణాలు,
చట్టాలు, న్యాయాలు, కోర్టులు గా
మారిపోయినావి రవి శాస్త్రి గారు
ఎందుకు కన్ ఫీజు అవుతారు.
Saraina guruvu ni enchukovadam kood oka yogame kada. Manchi guruvu dorikithe ekagrathatho guruvuni anusaristhaaru .sishyudu thappu maargamlo velthunte saricheyavalasina badyatha kooda guruvuki untundi. Nijaaniki manalni manam enthaga premisthaamo, gauravisthaamo edutivaallani kooda adebhavanatho choosevaallu ekkadunnaru ? Kaani unnavaallallo kontha ekkuva santha swabhavilanu, positive attitude unde manushulaina kondatunnaru
అయ్యా రవి గారు,
గొప్ప ముఖాముఖి గురువు గారితో, కానీ మీరే కొంచెం అనవసరమైన మహాప్రాణాలు (ఒత్తులు) తగ్గించండి.. ఘాయత్రి కాదు గాయత్రి. ప్రచోధం కాదు ప్రచోదనం..
ఈ స్వాములు సరస్వతులు విశ్వ యోగులు పతులు అవధూతలు అనబడే సంసారంలో ఉంటూ ఆధ్యాత్మికంలో వున్నవారు వీరు అంతా లావుగా ప్రకటితమవుతుంటారు ఇక మారెళ్ల గారు గూడా బాబా అవుతూ నిండుకుండలా తయారు అవుతున్నారు దీనికి కారణం తిని కూర్చోవటమా లేక కదలిక లేక ఒకే నిశ్చల సమాధి లో వుండటమా తెలియ చేయండి
నమస్తే
దయచేసి ఇటువంటి గుహ్యమైన,రహస్యమైన విషయాలను పబ్లిక్ ఫోరం లలోకి తీసుకుని రావద్దని మనవి. వాటిని చెప్పే వేరే మార్గాలు ఉన్నాయి. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి.
ఓం శ్రీ శివాయ గురవే నమః.🙏🙏🙏🙏🙏
నమస్కారం గురుదేవా
Sri Gurubhyonamaha!
🙏🙏🙏🙏🙏
Jai gurudeva Jai Jai gurudeva
Sri Gurupadukabhyam Namaha 🙏
🙏💐
🙏🙏💐💐
Sri gurubhyo namaha
Sri gurubhyo namaha🙏
🙏
🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏
Guru padapadamulaku sharana gati👋👋👋
@@sangamanikrao8437 🙏🙏🙏🙏prasad.k
🙏
Guru padamulak sharanam👋👋👋
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏