Badrinath tour full details in telugu | Badrinath yatra telugu | kedarnath to Badrinath |

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 30

  • @amitchoudhary3333
    @amitchoudhary3333 4 місяці тому

    this whole series is really wonderful 💗💗💗

    • @Mr.Vihari
      @Mr.Vihari  4 місяці тому

      Thank you 😊

    • @Ajayjhala998
      @Ajayjhala998 4 місяці тому

      Hogi yaar...sath mai jo mai tha...😅

  • @raviteja7792
    @raviteja7792 4 місяці тому

    Videos chala bagunnai, explanation entho genuine ga simple ga hype overaction lekunda baga chepthunnaru
    Kudos to you for ahowcasing us ur experiences with utmost reality

    • @Mr.Vihari
      @Mr.Vihari  4 місяці тому +1

      ❤️🙏🏻 thank you brother

  • @sripathiraok.7854
    @sripathiraok.7854 15 днів тому

    Suupar msg vidio

  • @vravindrareddy4559
    @vravindrareddy4559 4 місяці тому

    Very nice good message sir

  • @tamilramvasanthan9586
    @tamilramvasanthan9586 4 місяці тому

    Which is the best time to get the dharshan quickly without avoiding crowd brother. Morning or night?. time pls

    • @Mr.Vihari
      @Mr.Vihari  4 місяці тому

      To avoid crowd Afternoon is good.. but you will have less chances to get return buses in afternoon.

    • @tamilramvasanthan9586
      @tamilramvasanthan9586 4 місяці тому

      @@Mr.Vihari Thanks for your valuable reply brother🙏

  • @venkatarao7583
    @venkatarao7583 4 місяці тому

    Bro u expined very nicely

    • @Mr.Vihari
      @Mr.Vihari  4 місяці тому

      Thank you bro.. 😊

  • @mallikarjunasuguturu4143
    @mallikarjunasuguturu4143 4 місяці тому +1

    మేము 15 జూలై 20 24 బద్రీనాథ్ కి వెళ్ళా దర్శనం చాలా బాగా అయింది. వర్షాలు మరియు కొండచరియలు విరిగి పడటం వల్ల భక్తుల సంఖ్య తక్కువగా ఉంది. మూడుసార్లు బద్రి నారాయణ దర్శనం అయింది. ఐదుసార్లు కేదార్నాథ్ స్వామి దర్శనం చేసుకున్నాము

  • @iamRamadevika.
    @iamRamadevika. 4 місяці тому

    🙏🙏🙏

  • @gangarajualamuru6014
    @gangarajualamuru6014 4 місяці тому

    Om Namasivaya

  • @srilakshmi5972
    @srilakshmi5972 4 місяці тому

    Nice video brother.... Special darsanam laantidi emaina vuntunda ikkada? Ante kedarnath lo laaga 1000 or 2000 ra /- thusukuni ventane darsanam chepistharu kadaa.. Alaga darsanam vuntunda ikkada?

    • @Mr.Vihari
      @Mr.Vihari  4 місяці тому

      Helicopters tho vasthe VIP darshanam cheyistharu andi..separate ga antu em levu. Line lo wait chesthe 2Hrs lo ipoddi.

    • @srilakshmi5972
      @srilakshmi5972 4 місяці тому

      @@Mr.Vihari thank you for your informative reply

    • @mallikarjunasuguturu4143
      @mallikarjunasuguturu4143 4 місяці тому +1

      Rs.5500/- పే చేస్తే గుడి లోనికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు

  • @PavanKumar-vy2su
    @PavanKumar-vy2su 4 місяці тому

    Date brother...

    • @Mr.Vihari
      @Mr.Vihari  4 місяці тому

      26th June brother..

  • @amitchoudhary3333
    @amitchoudhary3333 4 місяці тому

    🤩🤩😍🥰

  • @udaykiran1937
    @udaykiran1937 4 місяці тому

    Bro route emaina bagunda bro landslide ayandi anta kada koncham bayam vestundi

    • @Mr.Vihari
      @Mr.Vihari  4 місяці тому

      Nenu vachhesaka varshalu paddai bro.. land slides ayyayi. Clear ayyindo ledo telidu inka

  • @sitaramaiahdevaguptapu8272
    @sitaramaiahdevaguptapu8272 3 місяці тому

    ఏ మాత్రం ఉపయోగంగాలేదు. తప్తి కుండ్ కాదు. తప్త కుండ్. నీరు వేడిగా ఉంటుంది కానీ భరించలేని వేడి కాదు. ఆడవారికి వేరే కుండ్ ఉంది. పితృదేవతలకు పిండం పెట్టే చోటు బ్రహ్మకపాలం అంటారు. దానికి పురాణాలలో ఎంతో ప్రాధాన్యత ఉంది. మీరు చెప్పినంత దారుణమైన రుసుములు లేవు. మోసాలు లేవు. ఆలయం ఆవరణలో గల.ముఖ్య ఉప ఆలయాల గురించి చెప్పనే లేదు. మానా గురించి వివరించకుండా దాటివేయడం బాగాలేదు. సరస్వతీ నది పుట్టుక అక్కడే. అక్కడ తప్ప ఆ నది ఇంకెక్కడా కనబడదు. బద్రీనాథ్ నుండి ఋషీకేష్ వెళ్ళినట్లు చూపించేరు. జోషీమఠ్, పంచప్రయాగల గురించి ప్రస్తావించకపోవడం అసంపూర్తి బదరీనాధ్ యాత్ర అవుతుంది. బద్రీనాథ్ మూవీ ని ఉదహరించడం పరిహాసమే.

    • @Mr.Vihari
      @Mr.Vihari  3 місяці тому +1

      క్షమించాలి గురువు గారు.. మీ ద్వారా తెలుసుకున్నందుకు ధన్యుడని. ఇక మీదట ఏ వీడియో ఐనా పూర్తి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తా.. ధన్యవాదాలు🙏🏻

    • @sitaramaiahdevaguptapu8272
      @sitaramaiahdevaguptapu8272 3 місяці тому

      మీ సున్నితమైన స్పందనకు ధన్యవాదాలు. ​@@Mr.Vihari