Sri Chakra Raja Simhasaneshwari (translated to Telugu ) శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి & శ్రీచక్రపురమందు

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 766

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 Місяць тому +4

    అచ్చతెలుగులో అపురూపంగా అధ్బుతమైన గాత్రంతో మా మనసుల్ని రంజింపచేసేరు. మీకు అభినందనలు. ఎంత సంతోషంగా అనిపించిందో చెప్పటానికి నాకు మాటలు లేవు ధన్యవాదాలు🤝🙏💐👌👏👍

  • @archakamlohitha1258
    @archakamlohitha1258 Рік тому +21

    నేను మీ విడియో చూసి ఈ పాట నేర్చుకున్న .అమ్మ దగ్గర రోజు పాడుకుంటున్నా . అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ పాట నేర్చుకొనేలా చేసినందుకు చాలా thanks అండి .అమ్మ ఎప్పుడూ మీతో ఇలా మంచి మంచి పాటలు ఎప్పుడు పాడించలి.😊❤

  • @SoumyaBaleKrishna
    @SoumyaBaleKrishna Рік тому +19

    (రాగం: చెంచురుటి)
    శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే భువనేశ్వరి 2
    ఆగమ వేద కళామయ రూపిణి 2
    అఖిల చరాచర జనని నారాయణి 2
    నాగ కంకణ నటరాజ మనోహరి 2
    జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి 2
    శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే
    1. రాగం: పున్నాగవరాళి
    పలు విధమై నిన్ను ఆడుతూ పాడుతూ
    పాడి స్మరించే నీ పదముల అమృతము 2
    జగమున అంతట నిన్ను చూసెడి భాగ్యము
    జనని నాకీయవే కంచి కామేశ్వరి
    శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే
    2. రాగం: నాదనామక్రియ
    ఉన్నత జనుల తోడ ఉత్తమ జన్మనిచ్చి
    ఉన్నట్టి పాపములను తొలగించినావే
    నిర్మలమైన మదిని నిరతమునీయవే
    నిత్య కళ్యాణి భవాని పద్మేశ్వరి
    శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే
    3. రాగం: సింధుభైరవి
    చింతను వేగ తీర్చి వేధించే వ్యధను తీర్చి
    ఛేదించు‌ మాయలన్నీ చూపించు మార్గము తల్లి
    ఆదరించి కావవే నీ మహిమలెల్ల కాననీవే
    అభయము నీవే అమ్మా అఖిలాండేశ్వరి
    శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే
    శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే భువనేశ్వరి 2
    ఆగమ వేద కళామయ రూపిణి 2
    అఖిల చరాచర జనని నారాయణి 2
    నాగ కంకణ నటరాజ మనోహరి
    జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి 2
    శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే

  • @eturusrilata5596
    @eturusrilata5596 Місяць тому +1

    నమస్కారమండి.
    నేను ఈ పాట ను ప్రతీరోజూ వింటాను. వింటున్నాకొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది. మనసు కి చాలా హాయి గా ఉంటుంది.
    ధన్యవాదాలు అమ్మా.
    ఇలానే మరిన్ని పాడండి మాకోసం.

  • @umasattiraju5416
    @umasattiraju5416 3 роки тому +78

    🙏🙏..ధన్యవాదాలండీ !!! అత్యధ్బుతమైన అనువాదం..అతి మధురమైన గాత్రం....ఎన్నో రోజుల నుంచి పాడాలని తపన..తమిళం లో పాడలేక.. సదా మీకు అమ్మ ఆశీస్సులు ..🌺🌺🌺🌺

  • @sandhyajamalapuram2038
    @sandhyajamalapuram2038 Рік тому +3

    అమ్మ శ్రీ చక్ర రాజ సింహాసనేశ్వరి పాటను మీరు ఎంత అద్భుతంగా పాడుతున్నారు ప్రతిరోజు 20 సార్లు అయిన వింటున్నాను మనసుకు ప్రశాంతంగా ఉందమ్మా మీ గొంతులో ఈ పాటను వింటుంటే

    • @KanthiYedavalli
      @KanthiYedavalli  Рік тому

      మీ మధురమైన మాటలకు ధన్యవాదాలమ్మ. అంతా అమ్మ దయ.

  • @chayadevi2218
    @chayadevi2218 Рік тому +2

    చాలా చక్కగా పాడినారమ్మా. మధురమైన గాత్రమునకు తగిన పాట రచన చాలా బాగుంది. కళ్ళు మూసి వింటుంటే సాక్షాత్తు అమ్మవారి ప్రత్యక్ష దర్శనం చేసినట్టుంది. I am very glad to hear this song in ur sweet voice. Thank u so much. God bless you with full of happiness n good devotional music. My heartfelt congrats.

  • @karunambadeevi3953
    @karunambadeevi3953 Місяць тому +1

    అద్భుతంగా పాడారు...అమ్మా. 🙏🙏🙏

  • @b.shashikalashashikala486
    @b.shashikalashashikala486 Місяць тому

    చాలా ధన్యవాదాలు అండి తెలుగు అనువాదం కోసం నేను వెతుకుతున్న
    మీ పాట చూశాను నేను నోట్ చేసుకుని పా డుకుంటున్నాను

  • @ramaprasad8036
    @ramaprasad8036 Рік тому +3

    లలిత అమ్మని ఎంతబాగా కీర్తించారు మీ మధురమైన గానం తో. చాలా, చాలా బాగుంది. మరిన్ని మధురమైన పాటలు అందించాలని కోరుకుంటున్నాము. అభినందనలు. ధన్య వాదములు.

    • @KanthiYedavalli
      @KanthiYedavalli  Рік тому

      మీ మధురమైన మాటలకు ధన్యవాదాలమ్మ. అంతా అమ్మ దయ.

  • @gogulaleela8160
    @gogulaleela8160 Рік тому +1

    అబ్బా ఎంత అద్భుతంగా పాడారో ఎంతో హాయిగా ఉందమ్మా.అ
    లలితమ్మ కరుణా కటాక్షాలు మీ యందు ఉన్నాయమ్మా

  • @RamadeviKalidasu24
    @RamadeviKalidasu24 Рік тому +1

    మీ గానం ద్వారా అమ్మవారి దర్శనం గావించారు ఓం శ్రీ మాత్రే నమః, మీకు జన్మ లేదు

    • @KanthiYedavalli
      @KanthiYedavalli  Рік тому

      మీ మధురమైన మాటలకు ధన్యవాదాలమ్మ. అంతా అమ్మ దయ.

  • @arunakumari9273
    @arunakumari9273 9 місяців тому +1

    అద్భుతం!! వీనుల విందుగా పాడారు. మా అమ్మ గుర్తుకు వచ్చింది.ధన్యవాదములు.

  • @vadaliprasanthi999
    @vadaliprasanthi999 Рік тому +1

    Chalabagundi ammavari pata miela anuvadachasinafuku dhanyavadamulu ammavamiki thodugavuntundi mamu padukovatanikianukulagavundi

  • @lakshmijammi5468
    @lakshmijammi5468 Місяць тому

    చాలా బావుంది. తెలుగు లిరిక్స్ తో పాడారు చాలా సంతోషం. 💐🌺

  • @సతీశ్కాకాని
    @సతీశ్కాకాని 3 роки тому +3

    అద్భుతః
    సనాతన వైదిక ధర్మం వర్ధిల్లాలి
    కాకాని సతీష్ కుమార్
    కోదాడ మండలం
    తెలంగాణ రాష్ట్రం
    భారత దేశం

  • @palavanchaanuradha3427
    @palavanchaanuradha3427 Рік тому +1

    వేదవల్లి గారూ...మీ గానం అద్భుతం మీ గొంతులో అమృతం వుంది.నేను కూడా నేర్చుకున్నాను.tq soo much

  • @suseeladevibokka2410
    @suseeladevibokka2410 Рік тому +3

    ఎంతో చక్కగా పాడారు తల్లీ...
    అందునా అనువాదం కూడా చేసి పాడి అందించారు...ధన్యులము...

  • @annapurnavishnubhatla2335
    @annapurnavishnubhatla2335 Рік тому +2

    😮నీ వరంతోనే కదా ప్రపంచంలో అందరూ అతి పెద్ద కష్టాలను కూడా తట్టుకుని నిలిచే శక్తి నీవు అమ్మా కాపాడు తల్లీ శ్రీ లలితా నమోనమః❤❤❤😢

  • @Tejomayi
    @Tejomayi 3 роки тому +144

    శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే భువనేశ్వరి 2
    ఆగమ వేద కళామయ రూపిణి 2
    అఖిల చరాచర జనని నారాయణి 2
    నాగ కంకణ నటరాజ మనోహరి 2
    జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి 2
    శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే
    పలు విధమై నిన్ను ఆడుతూ పాడుతూ
    పాడి స్మరించే నీ పదముల అమృతము 2
    జగమున అంతట నిన్ను చూసెడి భాగ్యము
    జనని నాకీయవే కంచి కామేశ్వరి
    శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే
    ఉన్నత జనుల తోడ ఉత్తమ జన్మనిచ్చి
    ఉన్నట్టి పాపములను తొలగించినావే
    నిర్మలమైన మదిని నిరతమునీయవే
    నిత్య కళ్యాణి భవాని పద్మేశ్వరి
    శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే
    చింతను వేగ తీర్చి వేధించే వ్యధను తీర్చి
    ఛేదించు‌ మాయలన్నీ చూపించు మార్గము తల్లి
    ఆదరించి కావవే నీ మహిమలెల్ల కాననీవే
    అభయము నీవే అమ్మా అఖిలాండేశ్వరి
    శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే
    శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే భువనేశ్వరి 2
    ఆగమ వేద కళామయ రూపిణి 2
    అఖిల చరాచర జనని నారాయణి 2
    నాగ కంకణ నటరాజ మనోహరి
    జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి 2
    శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే

    • @KanthiYedavalli
      @KanthiYedavalli  3 роки тому +10

      Thank you so much for putting my lyrics here! I added the lyrics to the description now.

    • @Tejomayi
      @Tejomayi 3 роки тому +3

      Nice singing andi
      Awesome voice👏
      Meme meeku thanks cheppali

    • @itsmeshanthi5564
      @itsmeshanthi5564 3 роки тому +1

      Nice

    • @dharmaraoakkipeddi9032
      @dharmaraoakkipeddi9032 3 роки тому +2

      Thank you so much for your efforts.

    • @mangalalakshman1223
      @mangalalakshman1223 3 роки тому +4

      Chala baaga translate chsaru baaga padaaru thanks

  • @mamathagangwar9588
    @mamathagangwar9588 3 роки тому +3

    వినసొంపుగా హయిగాఉంది తెలుగుlyrics గురించిచాల వెతికాను tq.శ్రీమాత్రేనమః🌷🌷🌷🌷🌷🌷💐💐💐💐💐💐

  • @svrao3887
    @svrao3887 2 роки тому +3

    నా జన్మ ధన్యం అయింది.అమ్మ కరుణించి ఈ పాట నాకు తెలుగు లో చూపించింది.. It's my evergreen favarite song.Thank you so much.

  • @sreelakshmitanikella1936
    @sreelakshmitanikella1936 Рік тому +1

    నేనెరిగిన తొలి తెలుగు వాగ్గేయకారిణి మీరు. హృదయానికి హత్తుకుని చిరకాలము గుర్తుండేటంతగా ఈ కీర్తనని తెలుగువారు కూడా పాడుకుని తరించేంత గొప్పగా చాలా చక్కగా అనువదించి అందరికీ అందుబాటులో ఉంచి అమ్మవారి కరుణకు పాత్రులయ్యేరు.

  • @chrajeshwari7916
    @chrajeshwari7916 18 днів тому

    చాలా చాలా బాగా పాడుతున్నారు. వీనుల విందుగా చక్కగా వినసొంపుగా వుంది . 👌👌🙏🙏🙏

  • @prabhavathipullabhatla4046
    @prabhavathipullabhatla4046 2 місяці тому

    Chala adbhutanga vundi telugu lirics ichharu santosham amma 🤝🥰💐🙏

  • @sugunan5682
    @sugunan5682 3 роки тому +2

    Meeru chala chala baga padaru telugu kosam chusanu just eppudu chusanu nenu neruchukuntanu good voice

  • @haranathalamuri9779
    @haranathalamuri9779 Рік тому +10

    మీ కీర్తన,దాని అర్ధం అత్యద్భుతం.మీకు లలితా దేవి ఆశీసులు ఇచ్చి,ఇంకా మంచి కృతులు పాడించాలి.

    • @KanthiYedavalli
      @KanthiYedavalli  Рік тому

      Thank you for the kind words. I have many keertanalu and kruthulu on my channel. Please check.

  • @vdiwakar
    @vdiwakar 2 роки тому +10

    అనువాదము మరియు ఆలాపన రెండు చాలా బాగున్నాయి. ధన్యవాదములు. Thanks for sharing the lyrics too.

  • @raniparthasarathi2159
    @raniparthasarathi2159 3 роки тому +11

    చాలా బాగుందండి🙏🏻🙏🏻
    తమిళ్ లో పాడి సాహిత్యం తప్పు చేసేవాల్లకి
    ఈ సాహిత్యం సంతోషం కలిగిస్తుంది🙏🏻🙏🏻

  • @prathinavandugula4942
    @prathinavandugula4942 2 роки тому +1

    Om Sri Lalithambikayye tripurasudareye namaha🙏🙏🍁
    Om Sri Mathre namaha 🙏🙏🍁

  • @rohiteditz5350
    @rohiteditz5350 2 роки тому +5

    మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపలో అర్ధం అవటం లేదు అక్క 🙏❤️

  • @medikonduruanjanidevi3245
    @medikonduruanjanidevi3245 7 місяців тому +1

    అమ్మా, చాలా చాలా ధన్యవాదాలు..ఇతర భాష , పాడలేక, అర్థం, తెలీక, భాధ పడుతున్న మాకు, చక్కటి అర్థం తో, లిరిక్స్, పంపి, ఎంతో పుణ్యం, మూతకట్టుకున్నారు.. అమ్మవా రు, మీకు, అనేక, కృపా కటాక్షాలు, ప్రసాదిస్తుంది..శ్రీ మాత్రే నమః

    • @KanthiYedavalli
      @KanthiYedavalli  6 місяців тому

      ధన్యవాదాలు అమ్మ 🙏🏼

  • @RaviYadav-gs3xc
    @RaviYadav-gs3xc Рік тому +1

    ఓం నమశ్శివాయ నమః శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిని ఆరాధించి శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారు నీ పాదాలకు నమస్కారం తల్లి

  • @k.s.r.prakashsarma6146
    @k.s.r.prakashsarma6146 Рік тому

    చాలా ధన్యవాదములండి 🙏

  • @mahemateti
    @mahemateti 2 роки тому +1

    koti dhanyavadamulu meeku..!!!

  • @ramachandraraosvr3885
    @ramachandraraosvr3885 4 місяці тому

    Myself and my wife daily life starts with listening to this video in our TV then only routine duties since one year 🙏👏👏👏🙏

  • @sailajakallakuri5198
    @sailajakallakuri5198 3 роки тому +12

    చెవులకు ఇంపుగా,హృదయాన్ని సమర్పించినట్లు ఉన్నది.అనువాదం భక్తితో నిండిపోయింది 🙏🙏🙏

  • @sivasankar2743
    @sivasankar2743 3 роки тому +4

    శ్రీ మాత్రే నమః శివాయ గురవే నమః. పాడిన వారు. విన్న వారు లలితా స్వ రూ పులే

  • @mohansaijandhyala9253
    @mohansaijandhyala9253 9 місяців тому

    అమ్మా! మీకు వేనవేల నమస్కారములు ధన్యవాదాలు... శుభం భూయాత్!!

  • @rathnamcv1473
    @rathnamcv1473 2 місяці тому

    చాలా బాగా పాడారు నేర్పించారు 👌

  • @annapurnavishnubhatla2335
    @annapurnavishnubhatla2335 3 роки тому +1

    Liricks kalipi pata echaru chala bavundi rojuuu eepata vintu padukuni anandistunna Srilalitamata naa favorite goddes

  • @MusafirHoonYaro
    @MusafirHoonYaro 4 роки тому +5

    గాత్రము చాలా మధురముగా, శ్రవణానందకరముగానున్నది.

  • @10101955able
    @10101955able Рік тому

    Telugulo ki translate chesi chala adbhutamga padaru. Ee ragamalika ragalu telicheyagorutanu. Thank you madam.

  • @udayasri1105
    @udayasri1105 2 роки тому

    Adbhuthamaina gathram andi.Aa Vagdhevi kataksham pishkalqmga panhinchinanduku adrushtavanthulu

  • @snmurthyeranki1071
    @snmurthyeranki1071 Місяць тому

    అమ్మ మంచి కీర్తన లు పెడు తున్నారు మాకు చాల సంతోషం చాలా వివరంగా పాడు తున్నారు ఇంకా పెట్టిన మాకు సంతోషం మేముపాడుకుంటాము

  • @mchaitanya2335
    @mchaitanya2335 2 місяці тому

    Amma....meeku 🙏🙏🙏satakoti vandanalu....mari am matadalyanu.....aa ammy mee dwara naku vinipinchidi...om sri matry namaha...

  • @padmaneralla2497
    @padmaneralla2497 3 роки тому +2

    ఎంత బాగా పాడారండి. చాలా బాగుంది మీ గొంతు. బహుశా తేనె తాగారేమో మీరు బహుశా.

  • @Vijay-y1y5n
    @Vijay-y1y5n Рік тому

    Thank you Amma, nenu regular ga Tamil version vintanu..eroju telugu verikukada chala adbhutanga vundi..meku dhanya adalu..

  • @satyanarayanajandhyala2009
    @satyanarayanajandhyala2009 Рік тому

    చాలా చక్కగా అనువాదంచేసి...ఎంతో...మధురంగా...అదే ట్యుాన్...అదే రాగాలలో...చాలా మధురంగా పాడారండీ....👍👌🌷👍💃💃

  • @rajarajeswarivedururu
    @rajarajeswarivedururu Рік тому

    Chala chala Dhanyavadamylu mee song daily vintu nerchukunnanu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajyalakshmimsn2961
    @rajyalakshmimsn2961 Рік тому

    Chala chakkaga padaru anuvadam chesi nanduku dhanyavadalu

  • @seshavenil7061
    @seshavenil7061 2 роки тому

    Chaala baaga anuvadincharu, itlage Tamil lo vunna migilina popular paatalu lu kooda anuvadichagalaru ani aasistunnanu. Thank u 🌹

  • @kartik-wi2jv
    @kartik-wi2jv 4 місяці тому

    Akka, amma pata chala baga padaru, Om Srimatre Namaha 🙏🙏🙏.

  • @padmajachavali6339
    @padmajachavali6339 4 місяці тому

    ఎంత అద్భుతం! నిజం గా పరవసించి పోయాను. ఏమి గాత్రము! అమ్మవారి అనుగ్రహము మీకు మెండుగా దొరకాలి అని కోరుకుంటున్నాను! Stay blessed always!

    • @KanthiYedavalli
      @KanthiYedavalli  2 місяці тому

      Thank you so much for the kind words. I feel blessed 🙏🏼

  • @kondojusravya7619
    @kondojusravya7619 Рік тому

    Enni sarlu vinna thanivitheradu👏👏👏

  • @santhigarimellasanthigarim6225
    @santhigarimellasanthigarim6225 Місяць тому

    🙏amma chaalaa chakkagaa vinipincheru..amma blessings meeku appudu undaalani korukuntunna..dhanyavaadhaalu

  • @kakinadateluguvlogs
    @kakinadateluguvlogs 5 місяців тому

    చాలా బాగ పాడేరు మేడమ్ ఎంత బాగుందో 🤗👌👏👏👏👏💐

  • @sugunan5682
    @sugunan5682 3 роки тому +2

    Nenu 1st time chusanu

  • @shivakaol
    @shivakaol Місяць тому

    Excellent. Simple and sweet. Great work

  • @vidyathoyakkat7388
    @vidyathoyakkat7388 3 роки тому +14

    Iam singing every day and AMMA ki deggaraga unna anubhavam kaluguthundhi. Thank you. ....thank you sooomuch 🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @prabhakarnori4182
    @prabhakarnori4182 Рік тому

    మీ sweet tone అమోఘం తల్లి.

  • @sreeramraoharkara8031
    @sreeramraoharkara8031 2 роки тому

    Chaka baga telugincharu meeku abhinandanalu krutagnathalu

  • @vangalasrilatha7099
    @vangalasrilatha7099 5 місяців тому

    Adbhutham 🙏shathakoti vandhanalu meeku andi

  • @mkartik5958
    @mkartik5958 2 роки тому +1

    Chala super singer 🙏 meru

  • @venkatayadavalli7548
    @venkatayadavalli7548 2 роки тому +1

    Chala bagundi Kanthi garu. Baga anuvaadam chesaru. God bless you.
    Sarma Yadavalli

  • @ssmkgaming1419
    @ssmkgaming1419 Рік тому

    Enni times vinna anta kottaga untundi e song me swaramloo 👌

  • @bsowmyasingh
    @bsowmyasingh Рік тому

    Thank you for translating to Telugu ... Amma ki daggara chesaru

  • @sukanyasartsandcrafts
    @sukanyasartsandcrafts 3 роки тому +1

    🙏🙏🙏శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
    అద్భుతంగా వుంది తల్లీ...! వీనులవిందుగా వుంది..భావం తెలిసీ వింటూంటే చాలా ఆనందం గా వుంది మ్మా...!👌👏🏻👏🏻👏🏻🙏🙏🙏

  • @visalakshiputrevu4397
    @visalakshiputrevu4397 Рік тому

    Chala rojula kala ee roju naaku teercharu 🙏🙏🙏🙏🙏🙏

  • @yamunapuli2003
    @yamunapuli2003 2 роки тому

    Chala chakkaga padaru amma 🙏🙏

  • @malliswarividyala8551
    @malliswarividyala8551 3 роки тому +3

    🙏 చాలా బాగా పాడారు... లిరిక్స్ తెలుగు లో ...wow... అద్భుతః... మల్లీశ్వరి, Chennai

  • @sairatnamala790
    @sairatnamala790 3 роки тому +16

    🙏👏👏 అత్యధ్బుతంగా వుంది ఎన్నో రోజులుగా తెలుగు లో లిరిక్స్ గురించి ఎదురుచూస్తున్నాను ధన్యవాదాలు 🙏

    • @KanthiYedavalli
      @KanthiYedavalli  3 роки тому +1

      Thank you 🙏

    • @sudheeshnagangu8240
      @sudheeshnagangu8240 3 роки тому +1

      Chalabaga padari🙏👌

    • @KanthiYedavalli
      @KanthiYedavalli  3 роки тому +1

      @@sudheeshnagangu8240 Thank you 🙏

    • @vasun24
      @vasun24 3 роки тому +1

      Nenu kudaa ...chala chala Thanks Andi telugu lyrics ki🙏

    • @nagamanijv8342
      @nagamanijv8342 2 роки тому

      చాలా బాగా పాడారు తల్లి నేను రోజుకు ఎన్ని సార్లు వింటనో మీరు పాడిన పాట వింటు వుంటే మనసు చాలా ప్రశాంతముగా వుంటుంది
      ధన్యవాదాలు తల్లి

  • @malasanihymavathi4041
    @malasanihymavathi4041 2 роки тому

    Many thanks andi two years nundi correct anvadam kosam chustunnanu. Meaning thelusukoni paduthunthe anubhoothi adbhuthanga undi
    Swaram soooooper

  • @vpadmavathi3027
    @vpadmavathi3027 4 місяці тому

    Amma good &Favare song Thank you Amma

  • @vadrevulakshmiamruthavalli5532
    @vadrevulakshmiamruthavalli5532 9 місяців тому

    Chala baga padaru andi enta prasanthanga vundi voice

  • @వామనకుమార్
    @వామనకుమార్ 3 роки тому

    శ్రీ మాత్రే నమః. సాక్షాత్తు అమ్మవారే ప్రత్యక్షమైనట్లు భావన కలుగుతున్నది. ధన్యవాదములు. మరొక తమిళ కీర్తన ఉరై ఒన్రు కణ్ణాన్ అనువాదం కోసం వెతుకుతున్నాను

    • @KanthiYedavalli
      @KanthiYedavalli  3 роки тому

      Thank you.🙏 Please listen to my Telugu version of Kurai Ondrum illai ua-cam.com/video/_sGUfv50Ir8/v-deo.html

  • @indiraswahari7577
    @indiraswahari7577 2 місяці тому

    ధన్యవాదములు🙏

  • @janakiramrjy
    @janakiramrjy 2 роки тому +2

    అనువాదం చాలా బాగుంది! చాలా విలువైన సేవ !
    హాయిగా ఉంది తెలుగులో వింటుంటే ఇప్పుడే అర్ధం అవుతోంది!
    తమిళంలో కంటే బావుంది అనిపిస్తోంది!

  • @ayyanedits5840
    @ayyanedits5840 4 роки тому +2

    Amma me gatram ku padabivandanam.............🙏🙏🙏

  • @SB-dg5hu
    @SB-dg5hu 2 роки тому +1

    ఓం శ్రీమాత్రే నమఃశివాయప్రియ శక్తియే నమః 🚩🌹👏

  • @k.v.brahmanandam.2602
    @k.v.brahmanandam.2602 Рік тому

    Maduranga Bhaktito ganam chala bagundi. Bless Amma.

  • @satyavani6498
    @satyavani6498 9 місяців тому

    Dhanyavaadaalu talli. Telusina bhasgalo pafukunte aa aanandam veru. 🙏🙏🙏

  • @sravanthip2097
    @sravanthip2097 2 місяці тому

    Thank you so much for the telugu version I ❤this song

  • @pranavam4868
    @pranavam4868 9 місяців тому

    Thank you for this. It's so melodious and sung with full devotion.

  • @sreedevichilukuri8635
    @sreedevichilukuri8635 9 місяців тому

    మీ అనువాదం , గాత్రం అత్యద్భుతం .🎉

  • @mkishore3920
    @mkishore3920 2 роки тому +1

    Chaala baaga paadaru.. lyrics kooda chala baaga translate chesaru madam.. great job..

  • @annapoornapasumarthy7854
    @annapoornapasumarthy7854 Рік тому

    Thank you amma mee dayavalla memu ammaku daggarayyamu.❤

  • @saradapopuri2400
    @saradapopuri2400 2 роки тому +2

    అమ్మ మీకు శతకోటి వందనాలు...
    మాకు ఇంత చక్కటి పాట అందించినందుకు ధన్యవాదములు....

  • @paru54
    @paru54 2 роки тому

    ఇది మీరే అనువాదించార?చాలా దివ్యంగా ఉంది. శ్రీ మాత్రే నమ:

    • @KanthiYedavalli
      @KanthiYedavalli  2 роки тому

      అవునండి. ధన్యవాదాలు. 🙏

  • @krishnashreemantha472
    @krishnashreemantha472 2 роки тому +1

    Chaala baagundi

  • @saraladevisomayajula7240
    @saraladevisomayajula7240 3 місяці тому

    Chala adbhutamga padavu talli 👍

  • @shamanthareddy8558
    @shamanthareddy8558 3 місяці тому

    Chala chala chakkaga paadaru talli.Stay blessed.❤

  • @prathinavandugula4942
    @prathinavandugula4942 3 роки тому +2

    Om Sri Lalithambikayye namaha 🙏🙏

  • @kavyaj8723
    @kavyaj8723 Рік тому

    Tq, So much andi telugu traslation,ki chala baga padaru.nenu lalitha parayanamu chesaka pallavi okate padedhanni .tamil theliyaka .eppudu song mothamu padachu .❤

  • @uppalaaparna1084
    @uppalaaparna1084 2 роки тому

    Chaala bagundhee andee .....Thank you 🙏🙏

  • @sgayathri8561
    @sgayathri8561 Рік тому

    exceptionally devotional. 🙏

  • @indiranibhanupudi7421
    @indiranibhanupudi7421 2 роки тому

    Chala madhuramga padaru

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 Рік тому

    చాలా బాగుంది 🙏

  • @gamingx5746
    @gamingx5746 3 місяці тому

    Tq sister😊 superb translation ,sweet voice!! God bless you😊

  • @venumadhav3808
    @venumadhav3808 9 місяців тому

    Excellent💯👍👏. Simple.