YS Jagan Shocking Answer to Reporter Questions Over Adani 1750 Crore Bribe Case | Sharmila | YOYO TV

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2024

КОМЕНТАРІ • 26

  • @GsantoshGrt
    @GsantoshGrt 2 дні тому +7

    Aaku is paku...paku is aaku totally Naku...that is jagan

  • @Amaravathi.2014
    @Amaravathi.2014 2 дні тому +2

    అయ్య వారి మాటలకు అర్థాలే వేరులే...అర్థాలే వేరులే...అర్థాలే వేరులే.
    రాష్ట్రాన్ని మీరు కోలుకోలేని విద్వంసం చేసి, చంద్రబాబును అంటున్నావేంది స్వామీ.
    పరిశ్రమలు నెలకొల్పి,ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి, ప్రజలందరి జీవన ప్రమాణాలు పెంచి, ముష్టి కోసం ఎదురు చూడకుండా అభివృద్ది చేయాలనుకోవడమేనా మీ దృష్టిలో ఆర్థిక విద్వంసం.
    అమాయకులైన, వాస్తవాలు గ్రహించలేని, మీరు వేసిన ముష్టి తీసుకున్న, మీరు ఏమి చెప్పినా నమ్ముతారనే ఓటర్లు మీకు 39శాతం మంది వున్నారనే నమ్మకం కాబోలు.
    మీ పెత్తందారీ మెదడుకు,తెలివికి శతకోటి వందనాలు, దొరా!🙏.

  • @dasarisathibabu2407
    @dasarisathibabu2407 2 дні тому +2

    ఇది ఇప్పుడే అయిపోలేదు అన్నా ముందుంది ఇంకా😂

  • @LakshmiGorre-t6i
    @LakshmiGorre-t6i 2 дні тому +2

    నిన్ను రమేష్ తప్పు ఎవరు ప్రశ్న అడిగేవారే లేరే

  • @dongasriram7850
    @dongasriram7850 2 дні тому +2

    తెలుగులో తెలుగులో జవాబు చెప్పండి

  • @nawabs8416
    @nawabs8416 2 дні тому +3

    సరే అన్న ఫబి వాళ్ళు నీపైన 1750 కోట్ల రూపాయల లంచం కేసు పెట్టినారుకదా, దానిగురించి మాట్లాడు 🤣🤣🤣

  • @kksudhakarhn8841
    @kksudhakarhn8841 2 дні тому +2

    Jai Jagananna

  • @lakshminayudu4932
    @lakshminayudu4932 2 дні тому +4

    Main nuvvu case pettalsindi US valla meeda. Valle kada deem I bayataki techhindi

  • @Srikanth-l1p
    @Srikanth-l1p 2 дні тому +1

    Ok then sakshi,ntv and idream media and tv9 working for your ycp party right

  • @Sam-rajani
    @Sam-rajani 2 дні тому +1

    Documents తో క్లియర్గా దొరికీ కూడా ఇంకా సొల్లు చెప్తావ్ ఏంట్రా బాబు.... రిపోర్టర్లు, ప్రజలు pichhivaallaa...నువ్వే కదా రా అపుడు cm accepted High rates to help aadani...brabaring...😂😂ఇంకా ఇంకా ఎన్నో ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్నో చూడాలో....
    నిజంగా మగాడివి అయితే వెయ్యి డిఫార్మేషన్ case chooddam 😂😂

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 2 дні тому

    తక్కువ ఖర్చుతో పవర్ కొన్నారంటున్నారు. మరి మా పవర్ బిల్స్ నెలనెలా పెరిగిపోయినవిగా! పెరిగిపోతున్నాయిగా!

  • @vuchalasatyam2491
    @vuchalasatyam2491 2 дні тому +2

    జగన్ నిజాయాతి పరుడు కుక్కలు ఉంటాయి మొరుగు తుంటాయి డోంట్ కేర్

    • @venkatm9259
      @venkatm9259 2 дні тому

      నిజాయితీ 😂😂😂😂😂😂
      మీలాంటి వాళ్ళే జగన్ బలం.

  • @vijayasunadh9526
    @vijayasunadh9526 2 дні тому +1

    Appudu neeve kada CM.

  • @skandaenterprises5868
    @skandaenterprises5868 2 дні тому

    😂😂😂😂😂