ఈ పాట ఎంచుకోవడం ఒక ధైర్యమనే చెప్పాలి. కృతకృత్యులయ్యారు. నూటికి నూరు పాళ్ళు న్యాయం చేశారు. ఇద్దరికి అభినందనలు. ఆశీస్సులు. శ్రీనిధి పాటలు చాలా విన్నాము. ఇప్పుడు శ్రీనివాస శర్మకు కూడా అభిమానులమయ్యాము.
Stump... Really 99.9% nearer to original... Ghantasala master గారు voice లొ కాకుండా వేరొకరి voice లొ అంతే మాధుర్యత సంతరించుకుంది.. తొణికసలాడినది. Hats off.
పల్లవి: ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ హాయి హాయిగా ఆమని సాగే హాయి హాయిగా ఆమని సాగే సోయగాల గన ఓయి సఖా ఆ ఆ ఆ హాయి సఖా ఆ ఆ ఆ హాయి హాయిగా ఆమని సాగే లీలగా పువులు గాలికి వూగా ఆ.. ఆ.. ఆ... లీలగా పువులు గాలికి వూగా ఆ ఆ ఆ.....లీలగా పువులు గాలికి వూగా సనిదమ దనిసా గమ గమ దనిసా రిసనిద సరిసని దనిని దనిని దని మగద మగద మద గరిగ మదని లీలగా పువులు గాలికి వూగా కలిగిన తలపుల వలపులు రేగా కలిగిన తలపుల వలపులు రేగా ఊగిపోవు మది ఉయ్యాలగాఆ ఆ ఆ జంపాలగా ఆ ఆ ఆ చరణం 1: ఏమో ఏమో తటిల్లతికమే మెరుపు ఏమో తటిల్లతికమే మెరుపు మైమరపేమో మయిలు రాజు దరిమురిసినదేమో మైమరపేమో మయిలు రాజు దరిమురిసినదేమో వలపు కౌగిలుల వాలి సోలి వలపు కౌగిలుల వాలి సోలి ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా ఆ ఆ ఆ హాయి హాయిగా ఆమని సాగే చరణం 2: ఆ ఆ ఆ ఆ ఆ చూడుమా చందమామ అటు చూడుమా చందమామ కనుమా వయ్యారి శారదయామిని కవ్వించే ప్రేమ ఆ ఆ ఆ చూడుమా చందమామ వగలా తూలే విరహిణులా వగలా తూలే విరహిణులా మనసున మోహము రేపు నగవులా మనసున మోహము రేపు నగవులా ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా ఆ ఆ ఆ హాయి హాయిగా ఆమని సాగే చరణం 3: ఆ ఆ ఆ ఆ ఆ కనుగవా తనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా....... కనుగవ తనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా ఆ ఆ ఆ కనుగvaa తనియగా చెలువము కనుగొనా ఆ ఆ చెలువము కనుగొనా మనసానంద నాట్యాలు సేయనోయీ ఆనంద నాట్యాలు సేయనోయీ సరిగమదనిసా దనిసా సనిసగరిగా సరిసని దనిమదనిస నిరినిరి దనిదని మదమద గమగమ గమ దనిసా గమ దనిసా దనిసా
One of the finest singer Sreenidhi… And I like Srinivas gari voice …particularly song with Shankar mahadevan…it’s my stress buster…mainlystarting aalap…
ఈ పాట ఎంచుకోవడం ఒక ధైర్యమనే చెప్పాలి.
కృతకృత్యులయ్యారు.
నూటికి నూరు పాళ్ళు న్యాయం చేశారు.
ఇద్దరికి అభినందనలు. ఆశీస్సులు.
శ్రీనిధి పాటలు చాలా విన్నాము.
ఇప్పుడు శ్రీనివాస శర్మకు కూడా అభిమానులమయ్యాము.
ఒకరితో పోల్చను.. మీకు మీరుగా ఆద్భుతః...💐💐💐
శ్రీమాన్ ఘంటసాల జిక్కి గార్ల తరువాత ఎంతో గొప్పగా పాడింది మీ ద్వయం మాత్రమే.
నేను మహరాజునైతే ఉన్నపళంగా నా మెడలో ఉన్న హారాన్ని పీకి మీ ఇద్దరికీ ఇచ్చేసేవాడిని...అద్భుతంగా పాడారు...సాహో!
After DS comment nothing is left to open my mouth...
Stump... Really 99.9% nearer to original... Ghantasala master గారు voice లొ కాకుండా వేరొకరి voice లొ అంతే మాధుర్యత సంతరించుకుంది.. తొణికసలాడినది. Hats off.
మాటలు లేవు, ఏమని వర్ణించను మీ ఈ స్వర మాదుర్యాన్ని. 🙏
Om Sai Ram. Jai shree Ram. Jai Bharatmatha. God bless you. Sukhibhava. No words
శ్రీనివాస శర్మ మరియు శ్రీనిధి గారు తెలుగు తేజాలు ♥️🤗💯🌿
Both are singing excellent.verynice.keepit.godblessyou.
ఇద్దరు చాలా చక్కగా పాడి వినిపించిననందుకు ప్రత్యేక మైన ధన్యవాదాలు.
అద్భుతంగా పాడారండి 👏👏
You sang very beautifully! It's a pleasure listening to you both.Thanks for such wonderful uploads! Looking forward to listening to your songs more
Excellent wonderful fantastic
Chala chakkaga iddaru ganam chesaru ptani.
Proud to say... He is my schoolmate... Sisuvidya mandiram
మీ పాట వింటున్నంతసేపు ఎక్కడో గాలిలో తేలాడుతున్నట్లుంది . చాలా బాగా పాడేరు .
చాలా బాగా పాడారు
మీ గానామృతం రోజూ వింటున్నా,, ధన్యవాదములు.
A melodious masterpiece rendered melliflously by the blooming singers. Hope many such endeavours result in to aural feasts and delectable delights.
Super melody in your voices. Good practices. Keep it up.
Wow. Lovely one. Relaxed after listening .
Ghantasala leela sweeeet song
Wow! Excellent rendition by both of you. Bliss to hear. Thanks.
Fantastic singing both ❤
ఆది నారాయణ రావు గారు 5 రాగాలలో చేసిన అనన్య సామాన్యమైన పాటని ఎంత బాగా పాడారో - ఆశీస్సులు - మాధవపెద్ది కాళిదాసు
Hello Andi, ee paata lo ni 5 ragaalu yevo cheppagalara?
ఎన్ని సార్లు విన్నానో 🙏
Chandamama nu correctga paluku talli.all the best very nice
Wowe పెర్ఫార్మెన్స్
Superb...!👌👌👏👏
పల్లవి:
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
హాయి హాయిగా ఆమని సాగే
సోయగాల గన ఓయి సఖా ఆ ఆ ఆ హాయి సఖా ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
లీలగా పువులు గాలికి వూగా ఆ.. ఆ.. ఆ...
లీలగా పువులు గాలికి వూగా ఆ ఆ ఆ.....లీలగా పువులు గాలికి వూగా
సనిదమ దనిసా గమ గమ దనిసా
రిసనిద సరిసని దనిని దనిని దని మగద మగద మద గరిగ మదని
లీలగా పువులు గాలికి వూగా
కలిగిన తలపుల వలపులు రేగా
కలిగిన తలపుల వలపులు రేగా
ఊగిపోవు మది ఉయ్యాలగాఆ ఆ ఆ జంపాలగా ఆ ఆ ఆ
చరణం 1:
ఏమో ఏమో తటిల్లతికమే మెరుపు
ఏమో తటిల్లతికమే మెరుపు మైమరపేమో
మయిలు రాజు దరిమురిసినదేమో మైమరపేమో
మయిలు రాజు దరిమురిసినదేమో
వలపు కౌగిలుల వాలి సోలి వలపు కౌగిలుల వాలి సోలి
ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
చరణం 2:
ఆ ఆ ఆ ఆ ఆ
చూడుమా చందమామ అటు చూడుమా చందమామ
కనుమా వయ్యారి శారదయామిని కవ్వించే ప్రేమ ఆ ఆ ఆ చూడుమా చందమామ
వగలా తూలే విరహిణులా
వగలా తూలే విరహిణులా
మనసున మోహము రేపు నగవులా
మనసున మోహము రేపు నగవులా
ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
చరణం 3:
ఆ ఆ ఆ ఆ ఆ
కనుగవా తనియగా ప్రియతమా
కలువలు విరిసెనుగా....... కనుగవ తనియగా ప్రియతమా
కలువలు విరిసెనుగా ఆ ఆ ఆ కనుగvaa తనియగా
చెలువము కనుగొనా ఆ ఆ చెలువము కనుగొనా
మనసానంద నాట్యాలు సేయనోయీ
ఆనంద నాట్యాలు సేయనోయీ
సరిగమదనిసా దనిసా సనిసగరిగా సరిసని
దనిమదనిస నిరినిరి దనిదని మదమద గమగమ గమ
దనిసా గమ దనిసా దనిసా
Classic song classic eh andulo unde maadhuryam anantham
Ni voice Chala bagundi ra Anna
wow....excellent
అద్భుతంగా పాడారు ఇద్దరూ
Mindblowing exlent super very good
Very nice rendering. Absolutely wonderful. Salute to both of you.
God bless you 🙏 🙏 🙏🙏 🙏 .....
One of the finest singer Sreenidhi…
And I like Srinivas gari voice …particularly song with Shankar mahadevan…it’s my stress buster…mainlystarting aalap…
Top class music
వీనుల విందు
My favorite song both in tamil and telugu.Excellent
మల్లీ పాటకు ప్రాణం పోశారు
You have such melody in your voice
అద్బుతః
MAHA ADBUTHAM
super..srinivasa sharma garu
Very nice.
I like this songs and your performance also
Proud of our traditional music ever lasting eternity.
I love your singing of this song.
Please respond. If possible, I would like to have a little talk with you
Yinka Chala try cheyali.
superb performance sir 👌👌👌👌
Fabulous...
My favourite lovely 🎉❤️🙌
ఈ పాట ఎక్కువ సార్లు విన్నది నేనే
Ohh madi nindinadi,,mee gaanaamruthamutho
You both sang so well
Super sir nice voice
🙏🙏🙏
Excellent voice both of you
Couple goals 🙂
These days lots of singers are behaving like Husband and Wife while singing.. they are living their roles...
You sang very well! Can you please send me the notation of the song!
babu neekana aa ammaye baga pandide :P ... first time nee videos iala ayyindi :)
Exactly! I felt the same aame chala baga padindi. He has very feminine voice! She's super talented!
Excellent
Superb 👌 superb 👌 singing 🙏
Exlent collab fantastic
Super padaruu
Excellent.
🎉🎉🎉🎉
💯👌👌👌👌👌👌 super
Amoham
Nice rendition by both!
Sir....me interviews Chala chusanu ...me daggara karnatak classical vocal nerchukovalanukuntunna ....me address cheppandi sir
Fantastic singing.
Amtutham la undi ammay voice
Well done
Please let me know how can I get hindi translation and transliteration
ఇద్దరూ బాగా పాడారు!
Very nice..can I have Sargam notes for this song please?
👍👍👍👏👋
Superrrrr
Very well done
👏👌👌👌👌👌👌👏👏👏👏👏
Srinidhi garu has none to compete with her, I feel. But I want you to face Hemachandra once....Two great male singers of this era u both r.
super
Nobody sings like you sir
Wow very melodious ! Many times melodious than original one. What a tone. Please some more.👏👏🙏🙏
Classical treat
Nice
ప్రయత్నం చాలా బాగా చేశారు ఇంకా కొంత కృషి చేయండి మంచి స్వరం ఉంది. శ్రీ నిధి గారు నీలీల పాడెద దేవ అశోక్ తేజ గారి ముందు పాడారు అద్భుతం
Ee pata padina ventane “emoko chivurutadharamu na eda neda....” pata try cheyandi!
Sorry but her voice over powered his voice. She had such melodious voice and his voice was so thin and felt it didn't match. She's amazing!!
So good
Vaallu paadutunnatlu anipinchatledu.pedaala kadalikalu okkokkasari veruga kadulutunnayi.
Recording okasari shooting okasari chesi shooting lo lip sync istaru Andi
Nijam ga padara original petti lip movement icchara!
మీ కామెంట్ నిజమనిపించేంత అద్భుతంగా పాడారు.
Chggkk Sarma Oka nijam cheppali kaani cheppoccho cheppa koodadho ardham kavatledhu!
Chala chala baga padaru.kanii maimarape emoo anee Padam lady singer matrame 2times anaru.original song lo.apudee akadaa marintha andam pataku chekurutundhi. ila chepanani daya chesi emi anukovadhu.mee sanghetha Saraswathi ki Naa pranamalu.
Both are succeed with joyful. But they are not born when the movie and song released.
Excellent.
Super
Excellent
Excellent