SUPER SUREKHA😂: Pawan Kalyan Making FUN On Surekha Infront Of Chiranjeevi | Ram Charan | DC

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • Pawan Kalyan Making FUN On Surekha Infront Of Chiranjeevi | Ram Charan | Niharika
    #PawanKalyan #Surekha #Chiranjeevi
    Thank You For 1 Million Subscribers😍
    'Daily Culture' is purely Entertainment based digital media channel. All Tollywood Movie Updates, Latest Telugu Trailers, Promos, Teasers, Gossips, Celebrities immediate news & much more can be found in this channel. Additionally to see EXCLUSIVE CELEBRITY INTERVIEWS Please follow our another channel " rb.gy/ycicoy "
    To get Updated Faster, visit our official website: rb.gy/r7apjm
    For more interesting updates like & follow: 👇👇👇
    Subscribe : goo.gl/4MRq8m
    Facebook : rb.gy/krwiog
    Instagram : rb.gy/uh1nsz
    Twitter : rb.gy/iwnx4d
    #TollywoodUpdates #CelebrityNews

КОМЕНТАРІ • 1,2 тис.

  • @santhuguptha85
    @santhuguptha85 Рік тому +139

    సురేఖ గారి లాంటి బిడ్డని కన్న అల్లు రామలింగయ్య గారికి నా పాడాబివందనాలు. వదినమ్మ అంటే అమ్మ తరువాత అమ్మా... ఈ మాటకు సంపూర్ణ అర్ధం సురేఖ గారు..

  • @santhoshsanthu7186
    @santhoshsanthu7186 3 роки тому +73

    చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు.... 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌.. ఎప్పుడు ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము...

  • @srinivasaraok8520
    @srinivasaraok8520 3 роки тому +143

    Lovely movements
    పిల్లలు అందరూ కళ్లముందు వుంటే ఆ సంతోషం ఎలా వుంటుందో చిరంజీవి గారి తల్లి గారిలో స్పష్టం గ కనిపిస్తుంది memorable moments 🙏

  • @rajeshsavile8884
    @rajeshsavile8884 3 роки тому +295

    నా అభిమాన హీరో చిరంజీవి గారు ఎప్పుడు మంచి ఆరోగ్యంతో వుండాలని కోరుకుంటున్నాను.
    వారి కుటుంబమంతా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి.

  • @karthiksena3328
    @karthiksena3328 2 роки тому +259

    వదిన అంటే మన తెలుగువాళ్ళకి అమ్మే వదినమ్మ అమ్మ అంత ప్రేమ చూపించే తల్లి 🙏🙏🙏🙏🙏🙏

  • @tarun6444
    @tarun6444 3 роки тому +314

    సినిమా లోనే కాదు నిజ జీవితంలో కూడా తండ్రి, కొడుకు, అన్న ఇలా అన్ని పాత్రలకు ఖచ్చితమైన న్యాయం చేసిన వ్యక్తిగా చిరంజీవి అన్నయ్య ఎప్పటికీ ఒక ఆదర్శప్రాయులుగా ఉండి పోతారు ........... 🙏🙏🙏........... మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడుని కోరి ప్రార్థిస్తున్నాను అన్నయ్య 🙏

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 роки тому

      *Em Ledhu Election Mundhu PARTY Petti CONGRESS PARTY ku 500 crores Ku Ammeydamey Vella Family laga* 🤣🤣🤣
      _GIFT ga CONGRESS Lo CENTRAL Minister POST Tisukunadu_ 😂😂😂
      *VOTE Vesina Valla nu Abhimanam Peru tho GORREY Lanu chesadu* 🤭🤭🤭
      _MEGA BAJANA Family_

    • @kondareddy8084
      @kondareddy8084 3 роки тому +1

      అవును, మిగతావి ఏమో కానీ ఇద్దరు లెగిచిపోయిన కూతుళ్ళకి మళ్ళీ పెళ్లి చేసి తండ్రిగా బాధ్యత తీర్చుకున్నాడు

    • @chandakagovinda6078
      @chandakagovinda6078 2 роки тому

      Qa

    • @rajurock349
      @rajurock349 2 роки тому

      @@kondareddy8084 pora puka

    • @kondareddy8084
      @kondareddy8084 2 роки тому

      @@rajurock349 OK ra banda

  • @sreenivasaraopalakollu8788
    @sreenivasaraopalakollu8788 3 роки тому +497

    బంగారు కుటుంబం....భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ వుండాలని కోరుకొంటూ.... 🙏🙏

    • @naturemurali7331
      @naturemurali7331 3 роки тому +1

      ua-cam.com/video/rzlZO9ZNoCQ/v-deo.html

    • @prasadindukuri4543
      @prasadindukuri4543 3 роки тому +2

      @Srinivas Srikanth , avunavunu ayyevadu.... Okka chota kuda negganivallu andaru CM le

    • @ravireddy8816
      @ravireddy8816 3 роки тому +1

      సూపర్ సార్ హ్యాపీ బర్త్ డే

    • @vishalvish2824
      @vishalvish2824 3 роки тому +2

      needi daridrapu kutumbam aa ra?

    • @nandinichadha9605
      @nandinichadha9605 3 роки тому

      ua-cam.com/video/4P6jaxqwG0g/v-deo.html

  • @peoplevoicetoday9293
    @peoplevoicetoday9293 3 роки тому +22

    మీ అనుబంధం కలకాలం వర్ధిల్లాలి. అన్నదమ్ముల అనుబంధా నికి ఆదర్శం గా ఉండాలి.

  • @prasadpagotipagotiprasad2701
    @prasadpagotipagotiprasad2701 3 роки тому +8

    అన్నయ్యా...... మీ కుటుంబ ఆత్మీయ అనుభందాలు ,ప్రేమానురాగాలు చూస్తుంటే నా కంట్లో నీకెందుకు తిరుగుతుంది..... బహుశా అది నా చిన్నప్పటి నుండి నిన్ను చస్తూ పెరిగాను కధా.......... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై చిరంజీవా

  • @chinababu6940
    @chinababu6940 3 роки тому +25

    Good great family. ఉమ్మడి కుటుంబానికి చక్కటి నిర్వచనం.

  • @grpnrmsh
    @grpnrmsh 3 роки тому +587

    ఎంతో చూడముచ్చటగా ఉంది, అందరి ఫ్యామిలీలు ఇలా ఉంటే మన భారత దేశం ఎంత బాగుంటుందో,.. పవన్ కళ్యాణ్ గారిని వదినమ్మను చూస్తుంటే ఒక అమ్మ కొడుకుల మధ్యన భావొద్వేగం కనిపించింది, మీ కుటుంబ ఎంతో మందికి ఆదర్శప్రాయం.

    • @everyoneshouldbefine3525
      @everyoneshouldbefine3525 3 роки тому +49

      అప్పుడు అందరూ రిచ్ అయ్యి ఉండాలి. పేద మధ్య తరగతి కుటుంబాల్లో ఒకరు ఉండవాళ్ళు ఒకరు లేని వారు ఉంటారు.ఆటోమేటిక్ గా గొడవలు.అదే అందరూ రిచ్ అయ్యి ఉండాలి వాళ్ళకి మంచి మనసులు ఉంటేనే మంచి కుటుంబంగా ఉంటారు లేకపోతే రణ రంగమే

    • @rajeshraju6184
      @rajeshraju6184 3 роки тому +6

      @@everyoneshouldbefine3525 madam correct ga chepparu rich family members ainanthamathrana andharu kalisi untunnara

    • @Naresh_Nari
      @Naresh_Nari 3 роки тому +3

      @@everyoneshouldbefine3525 baga cheparu andharu samanam gaa unnapudey family relationship strong gaa untundi

    • @muniyammaamma3715
      @muniyammaamma3715 3 роки тому +6

      Andariki hero aiyye chance ivvaru kada sir mega family 🙏

    • @nraahil12417
      @nraahil12417 3 роки тому +2

      I like this family relationship

  • @ramch2209
    @ramch2209 Рік тому +20

    చిరంజీవి గారికి అదృష్టం అంత మంచి భార్య దొరకడం ❤️❤️

  • @siddunaik4237
    @siddunaik4237 3 роки тому +10

    ఇక్కడ నేను రెండు విషయాలు చూసా ఉపాసన గారి సింప్లిసిటీ లాస్ట్ పక్కకి వెలిన గొప్పింటి అమ్మాయి .
    రెండు శ్రీ జ మొదటి కూతురు ఆకలి తో ఉన్న చిన్న కూతురికి 🍰 తినిపించడం.
    మనం కూడా ఒక simplicity మరియు నిజమైన ప్రేమ అంటే ento telskovachu ❤️❤️🙏🎉

  • @ganeshdarling5695
    @ganeshdarling5695 3 роки тому +180

    ఆదర్శమైన జీవితం.. ఎందరికో మార్గదర్శకం

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 роки тому

      *Em Ledhu Election Mundhu PARTY Petti CONGRESS PARTY ku 500 crores Ku Ammeydamey Vella Family laga* 🤣🤣🤣
      _GIFT ga CONGRESS Lo CENTRAL Minister POST Tisukunadu_ 😂😂😂
      *VOTE Vesina Valla nu Abhimanam Peru tho GORREY Lanu chesadu* 🤭🤭🤭
      _MEGA BAJANA Family_

    • @banjesuschrist7813
      @banjesuschrist7813 3 роки тому +2

      @@ganeshrao7526 బాగా చెప్పావు సోదరా... 😇

    • @banjesuschrist7813
      @banjesuschrist7813 3 роки тому +1

      ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ ని అడిగితే చెబుతారు.. ఎంతమంది కి వాడు అదర్శం అయ్యాడో...😇

    • @vallapidinesh3048
      @vallapidinesh3048 2 роки тому

      @@ganeshrao7526 rey lajakodka ne Amma akka chelli ne pelam or lover ne nenu eani sarulu dhegali ra lajakodka ne Amma akka chelli ne pelam or lover puku lo mega family hero s madda lajakodka pawan fans madda kuda lajakodka

  • @gangikailash5476
    @gangikailash5476 3 роки тому +598

    అన్నయ్యా మీరు ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆదేవుడు నిండు నూరేళ్ళు మీకు అందించాలని మనసారా కోరుతూ

  • @kamaladevi1456
    @kamaladevi1456 3 роки тому +17

    Just okkadi kastame antha vaibhavaniki, anandaniki , prema ki karanam...
    Talent pakkana pettesina, as a human being you are tooo much special
    Great 👍

  • @Priyankapraveenphineas
    @Priyankapraveenphineas 3 роки тому +32

    Sister is always a sister , that little girl open her mouth every time while they are sharing cake. Her sister fed her. That’s lovely

    • @baddy4838
      @baddy4838 3 роки тому

      Her sis fed her, priyanka sis observed that n tell to us. That's 😍

  • @nagababumulukuri5917
    @nagababumulukuri5917 3 роки тому +8

    Entoo...video chustuntey naku telyakunda nake smile vastundi...❤️ Love u mega family.

  • @PavanKumar-ky1gw
    @PavanKumar-ky1gw 2 роки тому +2

    Nijanga ...chiranjeevi lanti Anaya undali andariki...naku e janmalo leru kani ...mimlani chuste naku chala santhosham ga undi. 🙏😊

  • @shivsekhar2979
    @shivsekhar2979 2 роки тому +17

    Can see tears from Ram Charan eyes. 0:23 good father son relation. Lovely family. Great values.

  • @spsuresh8331
    @spsuresh8331 3 роки тому +5

    Bandhalu anuragala madya me puttina roju amogam megastar garu what a family and their hearful wishes and what a love

  • @satishdavalagar9335
    @satishdavalagar9335 3 роки тому +159

    Always chiranjeevi sir family must be happy and evergreen family

    • @Venkyrv786
      @Venkyrv786 3 роки тому +5

      Annayya family ante manadari family

  • @mallikarjunathanniru2009
    @mallikarjunathanniru2009 3 роки тому +7

    అన్నయ్య మీ ప్రేమకి మీ అభిమానులు మీ కుటుంబ సభ్యులు ఎప్పటికి బానిసలమే హ్యాపీ బర్త్ డే అన్నయ్య లవ్ యు

  • @sureshbn6399
    @sureshbn6399 3 роки тому +8

    🙏👍👌🇮🇳ಹುಟ್ಟುಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು ಜೈ ಮೆಗಾಸ್ಟಾರ್ ಚಿರಂಜೀವಿಗಾರು🎉🎂🍫

  • @srikanthmudiraj4281
    @srikanthmudiraj4281 3 роки тому +35

    One nd only Chiranjeevi.....reason to whole family happiness 👍

    • @chintu463
      @chintu463 Рік тому

      Eve thaggichukunte manchidhe 🤙🤙

    • @srikanthmudiraj4281
      @srikanthmudiraj4281 Рік тому

      @@chintu463 vote ur whole family member nd refer to ur relative to vote pspk ok

  • @srinivasu2869
    @srinivasu2869 3 роки тому +31

    What a great men happy happy many many many more happy returns of the legend Chiranjeevi garu

  • @janapadachandamamakathalu6532
    @janapadachandamamakathalu6532 3 роки тому +2

    YES CHUDAMUCHATAINA FAMILY I LIKE IT GOD BLESS ALL

  • @sudhakarparsa7587
    @sudhakarparsa7587 3 роки тому +200

    🎂🎂🎂🌹🌹🌹❤పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య 🎂🎂🎂🎂🎂🎂🌹🌹🌹🌹🌹❤

    • @naturemurali7331
      @naturemurali7331 3 роки тому

      ua-cam.com/video/rzlZO9ZNoCQ/v-deo.html

    • @aruna7899
      @aruna7899 3 роки тому +1

      Happy birthday to you chiri annaya🎂🎂🎂💐💐💐🌹🌹🌹

    • @nandinichadha9605
      @nandinichadha9605 3 роки тому +1

      ua-cam.com/video/4P6jaxqwG0g/v-deo.html

    • @shaliniiyer1930
      @shaliniiyer1930 3 роки тому +1

      ua-cam.com/video/4P6jaxqwG0g/v-deo.html

  • @Csrviews
    @Csrviews 3 роки тому +46

    One person hardwork, dedication make the difference......every family need a Megastar. Happy birthday annaiah

  • @9985375435
    @9985375435 3 роки тому +8

    Great celebration.. Happy birthday Megastar gaaru..🎂🎊🎊💐💐

  • @naseemsulthana8298
    @naseemsulthana8298 3 роки тому +13

    HAPPY BIRTHDAY TO U CHIRU SIR
    We love u forever..may God bless u live long long Happily ...🎂

  • @s.phanikumarphani2159
    @s.phanikumarphani2159 3 роки тому +22

    అన్నయ్య మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఆయురారొగ్యాలతో అష్తైస్వర్యాలతో సంతోషంగా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకొనే మీ ఈ అభిమాని మరియు మీ తమ్ముని భక్తుడైన ఫణి విజయవాడ 💐💐💐💐

  • @rajanaren1778
    @rajanaren1778 3 роки тому +9

    టాలీవుడ్లోకెల్ల చూడచక్కని కుటుంబం ❤️❤️❤️

  • @PalleNagaraju123
    @PalleNagaraju123 3 роки тому +78

    2:10 భార్యాభర్తలకు ఒకటే స్పూన్ తో తినిపించారు అన్నయ్య చిరంజీవి గారు

    • @dhaneshkoilakonda7743
      @dhaneshkoilakonda7743 3 роки тому

      Yes correct bro

    • @rajeshreddy6379
      @rajeshreddy6379 3 роки тому +2

      Yadaro kallakarulani thoki Pauli vachina kastam mari endro pranalu poyela jevetallu nashanam cheysi Payki vachina kastam mari....

    • @nandinichadha9605
      @nandinichadha9605 3 роки тому

      ua-cam.com/video/4P6jaxqwG0g/v-deo.html

    • @shaliniiyer1930
      @shaliniiyer1930 3 роки тому

      ua-cam.com/video/4P6jaxqwG0g/v-deo.html

  • @anushasvision5927
    @anushasvision5927 3 роки тому +119

    Chiranjeevi garu is a great family person and very good human being... Many more happy returns of the day sir❤️

    • @shaliniiyer1930
      @shaliniiyer1930 3 роки тому

      ua-cam.com/video/4P6jaxqwG0g/v-deo.html

    • @mahendarmacha8626
      @mahendarmacha8626 3 роки тому

      Hi anusha 💯 correct

    • @abhilashvanaparthirockss8248
      @abhilashvanaparthirockss8248 3 роки тому

      ua-cam.com/video/Vr_peGZNqos/v-deo.html

    • @abhilashvanaparthirockss8248
      @abhilashvanaparthirockss8248 3 роки тому

      ua-cam.com/video/Vr_peGZNqos/v-deo.html

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 роки тому

      *Em Ledhu Election Mundhu PARTY Petti CONGRESS PARTY ku 500 crores Ku Ammeydamey Vella Family laga* 🤣🤣🤣
      _GIFT ga CONGRESS Lo CENTRAL Minister POST Tisukunadu_ 😂😂😂
      *VOTE Vesina Valla nu Abhimanam Peru tho GORREY Lanu chesadu* 🤭🤭🤭
      _MEGA BAJANA Family_

  • @kanchanamaryyeruva1767
    @kanchanamaryyeruva1767 Рік тому

    Great people are always humble human beings and so you are all. Mega chiru and family members

  • @murali1201
    @murali1201 3 роки тому +20

    Its a pleasure to see our megastar with their family hope he should always stay with good health.

  • @skmdaj
    @skmdaj 3 роки тому +32

    Great human being and great personality. its not to easy to hold such a amazing family relations, god give to right path to all family members

  • @VASUJOBS
    @VASUJOBS 3 роки тому +1

    బంగారు కుటుంబం ... మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడుని కోరి ప్రార్థిస్తున్నాను అన్నయ్య ...

  • @laxmisyamala6078
    @laxmisyamala6078 3 роки тому +2

    పుట్టినరోజు శుభాకాంక్షలు సర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మీరు అలానే ఇది చాలా అరుదైన దృశ్యం 🌹🌹😁😁

  • @gopikanakadandi2700
    @gopikanakadandi2700 3 роки тому +2

    Annayya,Chiranjeevi garu ,many many happy returns of the day.

  • @sskirrakvlogs1327
    @sskirrakvlogs1327 3 роки тому +210

    🌺అక్కడ కనిపించే కాంతి🏵️తాను వెలిగించుకున్న చిరంజీవి గారు🌺మునుముందు కూడా ఇలాగె సంతోషంగా ఉండాలి🌸నాకు ఎందుకో తెలీదు చిరంజీవి గారిని చూస్తుంటె💐మన అనిపిస్తారు🏵️ఏదో తెలియని అనుబందం లా అనిపిస్తుంది🌺బహుశా దీనినే అభిమానం🌺 అంటారేమొ🌺💐లవ్ యూ సార్💐🌺

  • @VVRK1968
    @VVRK1968 2 роки тому +7

    అమృతం, ఆనందం, ఆశీర్వాదం, అభిమానం, అన్నీ వున్నవే అమ్మ అదే అమ్మ గొప్పతనం అమ్మ ఎక్కడ వుంటే అక్కడ ఆనందం

  • @chinnaa.chinnaachinnaa.chi1928
    @chinnaa.chinnaachinnaa.chi1928 3 роки тому +5

    Many more happy returns of the day sar Miru yeppudu elage happy gavundali God bless you sar

  • @vijayaraman4116
    @vijayaraman4116 3 роки тому +2

    Happy birthday Anna, Mee family Antha, Appudu elage happy ga kslisi vundalani prardistu🙏🙏🙏. Mee chellini.

  • @madhuvlogsalwal1379
    @madhuvlogsalwal1379 3 роки тому +4

    Upasana gaaru simply superb 😍

  • @sonyfashionstudio7084
    @sonyfashionstudio7084 3 роки тому +52

    చూసేకొద్ది చూడాలని ఉంది ఈ చక్కటి ఫ్యామిలీ ని దిష్టి తగలకుండా ఉండాలి అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ 😍

    • @rajeshreddy6379
      @rajeshreddy6379 3 роки тому +1

      Yadaro kallakarulani thoki Pauli vachina kastam mari endro pranalu poyela jevetallu nashanam cheysi Payki vachina kastam mari....

    • @abhilashvanaparthirockss8248
      @abhilashvanaparthirockss8248 3 роки тому

      ua-cam.com/video/Vr_peGZNqos/v-deo.html

    • @humungous09
      @humungous09 3 роки тому

      @@rajeshreddy6379 కర్మ ఎవడ్ని వదిలిపెట్టదు బ్రో. మనం.బాధ పడాల్సిన అవసరం లేదు. ఉన్నన్ని రోజులూ పది మందికి ఉపయోగపడి పోతే చాలు. ఎవడి పాపం వాడ్నే తినేస్తది.

    • @srinivascheruku2566
      @srinivascheruku2566 3 роки тому

      @@humungous09 avunu nizame

  • @surendralovely
    @surendralovely 3 роки тому +10

    Simple superb frame thts mega bonding also family pk ki fst God mana annaya Chiru jai chiranjeeva 👌👍 🙏

  • @moulimallina7501
    @moulimallina7501 3 роки тому +14

    మెగా ఫ్యామిలీని చూడండి ఎంత చక్కగా ఉన్నారో , మన నందమూరి ఫ్యామిలీ కూడా ఇలా ఉంటే బాగుంటుంది

    • @nithin4980
      @nithin4980 3 роки тому

      Nandamuri family ki emaindi

    • @rajeshreddy6379
      @rajeshreddy6379 3 роки тому +1

      Yadaro kallakarulani thoki Pauli vachina kastam mari endro pranalu poyela jevetallu nashanam cheysi Payki vachina kastam mari....

    • @nandinichadha9605
      @nandinichadha9605 3 роки тому

      ua-cam.com/video/4P6jaxqwG0g/v-deo.html

  • @d.c.carey.4177
    @d.c.carey.4177 3 роки тому +382

    The whole family is happy and in a good position because of Megastar garu. Just because of his hardwork many of his generations are enjoying... ❤️

    • @murthygadu4830
      @murthygadu4830 3 роки тому +6

      Arey nee badha endi..annaru lakshala sarlu ika chaalu..vallu kuda kastapadthene success awtunnaru

    • @Duckeydoo701
      @Duckeydoo701 3 роки тому +17

      What he said is correct... It is because of that one man, the entire family got stardom

    • @anbujava3552
      @anbujava3552 3 роки тому +8

      Without megastar there is no mega family the one man the one megastar ♥️

    • @rajeshreddy6379
      @rajeshreddy6379 3 роки тому +2

      Yadaro kallakarulani thoki Pauli vachina kastam mari endro pranalu poyela jevetallu nashanam cheysi Payki vachina kastam mari....

    • @shaliniiyer1930
      @shaliniiyer1930 3 роки тому

      ua-cam.com/video/4P6jaxqwG0g/v-deo.html

  • @naiktvchannal5597
    @naiktvchannal5597 3 роки тому +2

    ఇలాంటి ప్రేమలతో కూడిన ఫ్యామిలీ నిజంగా ఇంకా ఎక్కడ ఉండదు. ఎప్పటికి చూడలేము..lovelly mega family..

  • @chandrasekhara5320
    @chandrasekhara5320 3 роки тому +4

    Naaku andharikante anjana Devi Amma garini chusthe chaala santoshanga indhi.Smile,(kalmasham Leni navvu )meeru Mee kutumbam challaga undali Amma garu

  • @rajashekarreddy193
    @rajashekarreddy193 3 роки тому +6

    Respected chiranjjevi sir, iam happy to see your complete family sir,
    And I would love to pray God to give you and your family a healthy, happy life for your complete konidheti and allu family

  • @sumac1979
    @sumac1979 3 роки тому +4

    So happy to see Chiranjivi sir. You are very simple sir and you won our hearts ❤️❤️❤️❤️❤️

  • @nagababumulukuri5917
    @nagababumulukuri5917 3 роки тому +14

    Pavan ji...we need u r smile more time.

    • @SantoshKumar-zp2pt
      @SantoshKumar-zp2pt 3 роки тому +1

      Make your parents and family smile dude.

    • @maddalajagadish8765
      @maddalajagadish8765 3 роки тому +3

      @@SantoshKumar-zp2pt you don't required to tell to him dude.
      As you gave free advice some unknown guy that's I am also giving to you.
      Better you look up at your things.

    • @nandinichadha9605
      @nandinichadha9605 3 роки тому

      ua-cam.com/video/4P6jaxqwG0g/v-deo.html

    • @nagababumulukuri5917
      @nagababumulukuri5917 3 роки тому +1

      @@SantoshKumar-zp2pt abba...pakkaki velli aadukoo dude

  • @vinod2720
    @vinod2720 3 роки тому +3

    Aahaa❤️❤️❤️. Kannula pandugagaa vundhi .Love you all❤️❤️❤️❤️👍

  • @luckymindkids
    @luckymindkids 3 роки тому +5

    Many more happy returns of the day megastar chiramjeevi sir

  • @Nutritionandhapiness
    @Nutritionandhapiness 3 роки тому +124

    South Indian stars are always humble and very family oriented very traditional ..no show up no fake ghamand only pure love❤🙏🏼

  • @srinuro2103
    @srinuro2103 3 роки тому

    Chiru garu meeru elanti పుట్టినారోజులు ఎన్నో ఎన్నో జరుపుకోవాలి. Meeru happie ga undali sir. Meeru ante maaku chala inspiration andi. Be happy sir. Be happy with your family. Meeku memu abhimanulam kadu sir. Meet Bhakthulam andi. We are all love you sir😍

  • @malagarivarunreddy9573
    @malagarivarunreddy9573 9 місяців тому +1

    GOOD TO SEE MEGA POWER STAR 🌟 🌟 🌟 RAM CHARAN TEJ GARU AND VAISHNAV TEJ GARU

  • @naidunagalakshmi3193
    @naidunagalakshmi3193 3 роки тому +58

    Chiru sir is the root for whole family members ,every guy in a family should be same as chiru sir either he is a poor, middle class and rich

    • @malikadevimv190
      @malikadevimv190 3 роки тому +1

      Chiranzeevi sir meeru keka ante ante ante

  • @TheCharan732
    @TheCharan732 2 роки тому +5

    ఆ కుటుంబం అలా ఉంది అంటే మొదటి కారణం సురేఖ గారు...అల ఉండాలి పెద్ద కోడలు అంటే🙏🏽

  • @malagarivarunreddy9573
    @malagarivarunreddy9573 9 місяців тому +1

    WOW GOOD TO SEE PAWAN KALYAN GARU AND MEGASTAR CHIRANJEEVI GARU TOGETHER

  • @saikrishna-cv5tn
    @saikrishna-cv5tn 3 роки тому

    సార్ చాలాసంతొషం అయింది నాకూ
    ఏముందీ సర్ జీవితంలొ ఇంతకన్న ఏంకావాలి ఇంత మంచీ కుటుంబం అప్యాయత అనురాగం మానవతా విలువలు తెలిసిన గొప్ప కుటుంభం మీరు ఎందరికో ఆదర్శం.మిమ్మల్ని మీ కుటుంబా సభ్యులందర్ని భగవంతుడు చల్లగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా
    హరి ఓం

  • @RN-wh2ro
    @RN-wh2ro 3 роки тому +3

    Great Chiranjive sir. God blesses him🙏
    I am from Bangalore kannadiga. this family is bounded with FULL love and affections 👌👏

  • @GS-um6ww
    @GS-um6ww 3 роки тому +4

    Happy Birthday Chiranjeevi.. Happy seeing Your celebration

  • @ks-um5ms
    @ks-um5ms 3 роки тому +17

    Chiru anniya pawan anniyanu chusi yala murisipotunnadoo.... Meru andaru elage hapy ga undalani korukuntunna... Ma family bagundali meeru bagundali....

  • @pallapupoojithapoojitha2143
    @pallapupoojithapoojitha2143 3 роки тому +1

    u r family 👌👌👌cute Nd supar mega star garu meru life long elage undale god bless u mega star garu

  • @venupanthagada7782
    @venupanthagada7782 3 роки тому +4

    చూడ ముచ్చటగా ఉంది
    ఫామిలీ అందరూ ఒకసారి దిష్టి తీసుకోండి సర్

    • @rajeshreddy6379
      @rajeshreddy6379 3 роки тому

      Tiyandi tiyandi neku family untey okarekana poni neku em cheshadu sir

  • @varaprasadbodduluri8781
    @varaprasadbodduluri8781 3 роки тому +4

    Annaya meru elaney 1000 birthdays jarupukovali .... Meru yeppudu santhosham ga undali ❤️

    • @rajeshreddy6379
      @rajeshreddy6379 3 роки тому

      Yadaro kallakarulani thoki Pauli vachina kastam mari endro pranalu poyela jevetallu nashanam cheysi Payki vachina kastam mari....

    • @rajeshreddy6379
      @rajeshreddy6379 3 роки тому

      Ayna 1000 years bratakalli vere vallu chavalli great aana me manavatnam ke

    • @nandinichadha9605
      @nandinichadha9605 3 роки тому

      ua-cam.com/video/4P6jaxqwG0g/v-deo.html

  • @venkatesh.n7196
    @venkatesh.n7196 3 роки тому +1

    ಚಿರಂಜೀವಿ ಯವರಿಗೆ ಹುಟ್ಟು ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು ಮತ್ತು ಇನ್ನು ಹೆಚ್ಚಿನ ಸಮಾಜ ಸೇವೆ ಮಾಡಿ ನಿಮಗೆ ಒಳ್ಳೇ ಮನಸಿದೆ👍

  • @saravanakumar664
    @saravanakumar664 3 роки тому +1

    WOw very beautiful family

  • @manjunathswamy3825
    @manjunathswamy3825 3 роки тому +4

    Wonderful family gathering on the eve of Anna Birthday. Happy birthday Anna.💐🎂

  • @sinjusharon3350
    @sinjusharon3350 3 роки тому +32

    What a family Sir. Ur role model to many people annayya

    • @rajeshreddy6379
      @rajeshreddy6379 3 роки тому

      Yadaro kallakarulani thoki Pauli vachina kastam mari endro pranalu poyela jevetallu nashanam cheysi Payki vachina kastam mari....

    • @vallapidinesh3048
      @vallapidinesh3048 2 роки тому

      @@rajeshreddy6379 rey Reddy lajakodka bodcov na kodaka gali na kodaka ne Amma akka chelli ne pelam or lover puku mega fans madda lajakodka matalu matalu jagartha respect first ra lajakodka take respect give respect ra lavadey laffot lajakodka ne reddamma sharimila ki eani pelillu neku thelusa ra Reddy ga maddaga ne cast feeling lo na madda lajakodka ne Reddy jagan dhe belam honey vesukoni chiku ra naku ra lajakodka ma mega family hero s neku pani eatira lajakodka ne Amma akka chelli ne pelam or lover puku lo mega family hero s fans madda lajakodka matalu matalu jagartha respect first ra lajakodka bodcov flat fom lajakodka nuvu Reddy ayithy eatira lajakodka ne cast lo na madda lajakodka

  • @srinivasnayakvenkatesh9638
    @srinivasnayakvenkatesh9638 3 роки тому +1

    Chuttu Antha Mandhi Unna 1st Mee Amma Gariki Thinpinchaaru 💙 Osm sir 🥰

  • @yksarma6154
    @yksarma6154 3 роки тому +1

    చక్కగా వుంది.కారణ జన్ముడు.
    కానీ ప్రస్తుత పరిస్థితులలో సామూహికంగా వేడుక జరుపుకోవడానికి కాలం సహకరించని విషయం తెలిసినదే.ఏమైనప్పటికీ మహమ్మారి వారెవరికీ రాకూడదని నా ప్రార్థన,,🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinudarling
    @srinudarling 3 роки тому +7

    Hi Sureka garu.. Ela unnaru bagunara andi 😀😍❤️🙏

  • @phani6083
    @phani6083 3 роки тому +11

    feeling glad to see PK with family
    during Niharika marriage he was on Hunger strike with big beard and white dress

    • @rajeshreddy6379
      @rajeshreddy6379 3 роки тому

      Yadaro kallakarulani thoki Pauli vachina kastam mari endro pranalu poyela jevetallu nashanam cheysi Payki vachina kastam mari....

  • @msraoch3564
    @msraoch3564 3 роки тому +1

    Super cute family sir..... 🥰😍😘🥰😍🥰🥰

  • @bejawadaveerapavankumar6534
    @bejawadaveerapavankumar6534 2 місяці тому +1

    తెలుగు రాష్ట్రాలలో అందమైన ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీదే ❤️❤️❤️

  • @krishnakumarbokka6937
    @krishnakumarbokka6937 3 роки тому +5

    మెగాస్టార్ చిరంజీవి గారికి, మహేష్ బాబు అభిమానుల తరుపున జన్మదిన శుభాకాంక్షలు 🎂🎂🎂🎂🎂🎂

  • @r.v.rmeh4774
    @r.v.rmeh4774 3 роки тому +78

    జీవితంలో ఎన్నో ఒడిదుడుకలను చూసి ఈ స్థాయి లో ఉన్న మీకు దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని అశిసస్థ....

  • @g.rambaburambabu4131
    @g.rambaburambabu4131 3 роки тому +7

    Megastar ante naa pranam nenu unantha varaku megastar big big big fan

  • @kiranm7900
    @kiranm7900 3 роки тому +9

    So nice and happy to see my God's best moments👌 Long live Chiranjeevigaru

  • @ngrajesh3552
    @ngrajesh3552 Рік тому +38

    I am jr ntr big fan. But mega hero lo pawan kalyan garu manchi manasunna hero

  • @loadingboy1433
    @loadingboy1433 3 роки тому +5

    What a lovely family god bless you jai mega star

  • @mohammadlatheef2862
    @mohammadlatheef2862 2 роки тому

    Amma ni manchiga chusukunnavallu yeppatiki odiporu anna....anduke meeru mega star aayyaru....God blessed you alway's.....

  • @charanteja1427
    @charanteja1427 Рік тому +1

    Kallu ala mana Demi god meedha key pothai antha handsome ga unnadu white nd white lo 🔥😍😍😘😘🥰

    • @AE0003
      @AE0003 Рік тому

      Really entha sepuuu chusinaaa enkaaa chudali chudali ane anipisthundi literally addicted for pspk 😍.

  • @srinivas-vs4wu
    @srinivas-vs4wu 3 роки тому +4

    కలిసి ఉంటే కలదు సుఖము... 👌👌👌👌

  • @sivababukanna5018
    @sivababukanna5018 3 роки тому +4

    we All are learn to see the Chiranjeevi sir. Ur r great job in your life .🥰 responsibility of elder brother.i respected so much Chiranjeevi sir

  • @SubramanyamSubbu-sd9tw
    @SubramanyamSubbu-sd9tw 3 роки тому +1

    Many more happy returns of the day god bless you always ma annaya nindu nurellu kalakalam challaga undalannaya

  • @mshankar999
    @mshankar999 3 роки тому +4

    Andhari families ila happy ga vunte chala baguntadhi

  • @sureshkovvuru4701
    @sureshkovvuru4701 3 роки тому +9

    Beautiful family

  • @Ranjithkancharla
    @Ranjithkancharla 3 роки тому +3

    ఇల కధా పండగ చేసుకునేధీ 👌👌👌👌

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 роки тому

    ముచ్చటైన కుటుంబం !!! 👌👌👌

  • @movieslife007
    @movieslife007 3 роки тому +6

    Super family,Bunny annaya missing ❤️

  • @kishorebiry9576
    @kishorebiry9576 3 роки тому +2

    Wish you many more happy returns of the day Annayya .. Meeru evergreen.. God bless..

    • @rajeshreddy6379
      @rajeshreddy6379 3 роки тому

      Yadaro kallakarulani thoki Pauli vachina kastam mari endro pranalu poyela jevetallu nashanam cheysi Payki vachina kastam mari....

  • @satyasai1231
    @satyasai1231 3 роки тому +4

    Yes bro bcz of chiru hardwork their families are in top position

  • @itzzsekhar2576
    @itzzsekhar2576 3 роки тому +1

    antha mandhi aanandham venakala oke okkadi kastam undhi. proud of you annaya🤩

  • @vidyasagarboddapati8957
    @vidyasagarboddapati8957 2 роки тому +2

    మా కుటుంబం కూడా ఇలాగే ఉంటుంది గుమ్మానికి తోరణం కడితే మా బంధువులే మాకు సరిపోతారు బయట వాళ్ళని పిలవని అవసరం లేదు చిరంజీవి గారి కుటుంబం చూస్తే నాకు మా కుటుంబం లాగానే చాలా సంతోషంగా ఉన్నది