@ Flats (appartment లు) ఎన్ని ఉన్నాయి ఎన్ని అమ్ముడు పోయాయి. చాలా అబద్దాలతో మార్కెట్ పర్ sqft above 4k చేశారు. టాప్ బిల్డర్ లు అంటూ ఎంత ప్రైస్ ఉన్నా కొన్నారు. 111ఉన్నా పోయినా వీళ్ళకి నీటి సమస్య తప్పదు. అపార్ట్మెంట్ లు కొనటం అంటే తక్కువ ధరకు ఏదో ఇల్లు వచ్చెలాగ ఉండాలి. ఇప్పుడు Highrise apaprtment కల్చర్ అనుకుంటూ, మాయ లో ఉన్నారు. ఒక్క ఏడాది వర్షాలు లేకుంటే వీళ్ళంతా స్విమ్మింగ్ పూల్ లలో చెత్త నింపుకోవాలి. రానున్న కాలంలో చూస్తాం మనం. ఎక్కువ ధరకు Apprtment లు కొనటం ఆపేయండి.
కొనుగోలుదారులు మనసు మార్చుకున్న చేతిలో డబ్బు ఉండాలి గా. సాఫ్ట్వేర్ గారంటీ లేదు, DRL పోతుంది అంట, AI వస్తుంది ఇక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కష్టం. యూత్ అంతా షేర్ మార్కెట్ కి పోతున్నారు
After cancellation 111GO Realastate will come under controls. Good time for average 16:06 peoples for purchasing sites. All prices will come under reasonable& controls.
Meeru emo real-estate baga down antaru kani apartment lo flat KONDHAM ante oka. Sadhasidha area lo kuda 80 lakhs.... Hyderabad lo individual land KONDHAM ante sqyard ekadikelina one lakh
లక్ష్యాలను అందుకునేందుకు మనందరం నిర్విరామంగా ఇష్టంతో కష్ట పడుతూ వుంటాం ప్రతి సమయం ప్రతి ఒక్కరం. మీలో ఆ కసి పట్టుదల వుంటే మాతో కలవండి. మీ కోరికలను తక్కువ సమయం లో మరియు నిజాయితీతో కూడిన వాతావరణం లో అందుకుంటూ సమాజం లో అందరికి ఆదర్శంగా నిలబడేందుకు మాసహాయ సహకారాలు ఎప్పటికీ మీకు ఎప్పటికీ వుంటాయి. ఇక్కడ లింగ భేదం లేదు. వయస్సు 35సంవత్సరాలు నిండిన వారై హైదరాబాద్ లో ఉంటున్న వారికి ఒక గొప్ప అవకాశాన్ని మేము మరియు మా బృందం కల్పిస్తోంది మీకోసం... ఇక్కడ డబ్బులు అడుగుతారేమో అన్న భయము లేదు, మీకు అందుకోవాలి అన్న కోరిక సాగే ప్రయాణం లో వుండవలసిన ఓపిక సమయానికి నేర్చుకోవాలన్న తీరిక యివన్నీ సరియైన క్రమం లో వుంటే మిమ్మల్ని ఆపలేరు మీ చేరిక Real estate మీరు సంప్రదించవలసిన నంబర్ 9491894251.
భూముల అమ్మకం చాలా తగ్గి పోయింది, rates విపరీతం గా పెరిగిపోయి మిడిల్ క్లాస్ కు అందుబాటు లో లేవు,.. కొనేదే మిడిల్ క్లాస్ వాళ్ళు కాబట్టి అంతా colllaapse అయింది
Per capita Income: Telangana recorded the highest per capita income of Rs 2,75,443 in FY22. While Karnataka with Rs 2,65,623 is in the second spot. it is followed by Tamil Nadu with Rs 2,41,131, Kerala with Rs 2,30,601, and lastly Andhra Pradesh with Rs 2,07,771, Maharashtra: 2.14 lacs per capita
111 G.O. రద్దు చేసి మరీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే రేపు ఏమీ తిని బ్రతుకుతారు, పంటలు పండే భూమి కరువై పోతుంటే ఏమి తింటారు, వ్యవసాయ రంగం ఎలా ఉంటాదో ఆలోచిస్తే నే బాధ కలుగుతుంది
రాజకీయ నాయకులు ఇప్పుడు election s దగ్గర పడుతుంటే భూములు 10రెట్లు అధికంగా చెప్తున్నారు,. ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ కొంత తగ్గించి చెప్తారు,. ఇది ఛాన్స్ అనుకొని కొనుగోలు దారులు కొంటారు అని వాళ్ల నమ్మకం, ఇది చాలా మోసపు తెలివి తేటలు, ప్రజలు వీటిని గమనించి కొనడం లేదు
the rise in real estate is because of savings people accrued during covid. once the savings are dwindling down, which they already are if you check economic reports, these residential properties demand will also fall....
Sighu ledhu mi chennl ki . 111 go radhu valla hyd lo water leka adukku thintara prajalu. Asalu vishayalu focus cheyandi . Enni paisal ichindu kcr miku news divert cheyandi ani
Swing anteene ga kontaru , America lo already real boom down bro nobody buy houses bro, now many people trying to sell 😂 but problem is many people are not trying to buy in America then why India real boom swing
Hyd antey West matramey unda.? Whats the need of removing 111 GO..Thats just to sell Politicians lands, especially KTR, Kavitha, Harish Lands in acres.
All false brokers ekkuva sellers and buyers Takkuva they are inflating for their gain only amayaka investors verri P--lu Telangana Telangana ani hadavidi chesina faltu gallu
Yes price is more than …Above middle class , yes we r not thinking about buying… NTV is correct
Real estate collapse is the undeniable truth
@
Flats (appartment లు) ఎన్ని ఉన్నాయి ఎన్ని అమ్ముడు పోయాయి.
చాలా అబద్దాలతో మార్కెట్ పర్ sqft above 4k చేశారు.
టాప్ బిల్డర్ లు అంటూ ఎంత ప్రైస్ ఉన్నా కొన్నారు.
111ఉన్నా పోయినా
వీళ్ళకి నీటి సమస్య తప్పదు.
అపార్ట్మెంట్ లు కొనటం అంటే తక్కువ ధరకు ఏదో ఇల్లు వచ్చెలాగ ఉండాలి.
ఇప్పుడు Highrise apaprtment కల్చర్ అనుకుంటూ, మాయ లో ఉన్నారు.
ఒక్క ఏడాది వర్షాలు లేకుంటే వీళ్ళంతా స్విమ్మింగ్ పూల్ లలో చెత్త నింపుకోవాలి.
రానున్న కాలంలో చూస్తాం మనం.
ఎక్కువ ధరకు Apprtment లు కొనటం ఆపేయండి.
Big gap between supply and demand..
కొనుగోలుదారులు మనసు మార్చుకున్న చేతిలో డబ్బు ఉండాలి గా. సాఫ్ట్వేర్ గారంటీ లేదు, DRL పోతుంది అంట, AI వస్తుంది ఇక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కష్టం. యూత్ అంతా షేర్ మార్కెట్ కి పోతున్నారు
😂😂😂
Ur right 😪😂
Nice ...thanks to government
Now more options will be available for buyers at competetive rate may be slightly lessa than other areas of Hyderabad
Save Hyderabad, save Telangana, save lakes and environment, don't lift 110go
111 Good
After cancellation 111GO Realastate will come under controls.
Good time for average 16:06 peoples for purchasing sites.
All prices will come under reasonable& controls.
Meeru emo real-estate baga down antaru kani apartment lo flat KONDHAM ante oka. Sadhasidha area lo kuda 80 lakhs.... Hyderabad lo individual land KONDHAM ante sqyard ekadikelina one lakh
లక్ష్యాలను అందుకునేందుకు మనందరం నిర్విరామంగా ఇష్టంతో కష్ట పడుతూ వుంటాం ప్రతి సమయం ప్రతి ఒక్కరం. మీలో ఆ కసి పట్టుదల వుంటే మాతో కలవండి. మీ కోరికలను తక్కువ సమయం లో మరియు నిజాయితీతో కూడిన వాతావరణం లో అందుకుంటూ సమాజం లో అందరికి ఆదర్శంగా నిలబడేందుకు మాసహాయ సహకారాలు ఎప్పటికీ మీకు ఎప్పటికీ వుంటాయి. ఇక్కడ లింగ భేదం లేదు. వయస్సు 35సంవత్సరాలు నిండిన వారై హైదరాబాద్ లో ఉంటున్న వారికి ఒక గొప్ప అవకాశాన్ని మేము మరియు మా బృందం కల్పిస్తోంది మీకోసం...
ఇక్కడ డబ్బులు అడుగుతారేమో అన్న భయము లేదు,
మీకు అందుకోవాలి అన్న కోరిక
సాగే ప్రయాణం లో వుండవలసిన ఓపిక
సమయానికి నేర్చుకోవాలన్న తీరిక
యివన్నీ సరియైన క్రమం లో
వుంటే మిమ్మల్ని ఆపలేరు మీ చేరిక
Real estate
మీరు సంప్రదించవలసిన నంబర్ 9491894251.
Nice analysis
10 cr petti Hyderabad villa Kone badhulu 7.5 cr petti US ki Golden visa apply cheskovachu
Super bro
Good explanation 👌
ఒక పక్క ఖర్చులు పెరిగి plots కొనడం లేదు
భూముల అమ్మకం చాలా తగ్గి పోయింది, rates విపరీతం గా పెరిగిపోయి మిడిల్ క్లాస్ కు అందుబాటు లో లేవు,.. కొనేదే మిడిల్ క్లాస్ వాళ్ళు కాబట్టి అంతా colllaapse అయింది
అయ్యయ్యో,, N-TV వాళ్ళకి హైదరాబాద్ సమీపంలో కనీసం 15 ఎకరాల భూమి కూడ లేనటుంది, అందుకే Registrations తక్కువ అని ఎప్పుడు చెబుతున్నారు.
NTv never leaves a chance to downgrade Hyderabad development.
True
E cheththa channel okkati chalu.. Hyderabad ni degrade cheyyadaniki..
G.O. రద్దు చేస్తే. చెరువులు కుంటలు కబ్జా చేసి మరీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఎలా,. తాగడానికి నీరు మాయం అవుతుంది
Really good Decision JAI KCR
Mee story board lu vini chala mandi own house ni miss ayyaru
Per capita Income: Telangana recorded the highest per capita income of Rs 2,75,443 in FY22. While Karnataka with Rs 2,65,623 is in the second spot. it is followed by Tamil Nadu with Rs 2,41,131, Kerala with Rs 2,30,601, and lastly Andhra Pradesh with Rs 2,07,771,
Maharashtra: 2.14 lacs per capita
Cl garu showing enthusiasm on Cbn and he is trying to lift him up, but not possible. So better to drop his ideas.
Registration charges peragadame diniki Karanam.
111 G.O. రద్దు చేసి మరీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే రేపు ఏమీ తిని బ్రతుకుతారు, పంటలు పండే భూమి కరువై పోతుంటే ఏమి తింటారు, వ్యవసాయ రంగం ఎలా ఉంటాదో ఆలోచిస్తే నే బాధ కలుగుతుంది
Hyd real boom down trending
India population in 2100 will be same as that of in 2020. Real estate is saturated already.
It will be even lower..may be at 100Cr.
రాజకీయ నాయకులు ఇప్పుడు election s దగ్గర పడుతుంటే భూములు 10రెట్లు అధికంగా చెప్తున్నారు,. ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ కొంత తగ్గించి చెప్తారు,. ఇది ఛాన్స్ అనుకొని కొనుగోలు దారులు కొంటారు అని వాళ్ల నమ్మకం, ఇది చాలా మోసపు తెలివి తేటలు, ప్రజలు వీటిని గమనించి కొనడం లేదు
Government to value there around Valla business the game
Bibinagar lo konukondi rates takuvaunnai
111 Go lo rates meerey fix chasastunaru
చాలా జిమ్మిక్కు ga చెప్తున్నారు
I want prices crash by 80%
Meeru appudu Hyderabad ni Anduku target chastaru ekkada future employment vundi kabati peda problem ledu. AP lo cities real estate gurunchi chappandi
Rs 2000 note withdrawal is another main reason in the future.
People stop spending for a while ,only to over spend at once.. if it is down then this is the right time to buy.
the rise in real estate is because of savings people accrued during covid. once the savings are dwindling down, which they already are if you check economic reports, these residential properties demand will also fall....
Hyderabad lo real Easte very one gren
Mee ntv ki baaga interested anukunta kada... observing these kind of videos since 2 years 😂
Hahaha..yes, from three years , but reality is different.
Ntv lo ela ne cheptunnaru...but 2months ke 500 diff cheptunnaru per sqf
Sighu ledhu mi chennl ki . 111 go radhu valla hyd lo water leka adukku thintara prajalu. Asalu vishayalu focus cheyandi . Enni paisal ichindu kcr miku news divert cheyandi ani
60% middle class 25 % below middle class 10% above middle and rich endulo 60 middle class valla chala Mandi eppati kudu own house lekunda uanavale
Ni bonda, ni bonda 3 years nundi down down ani chepthunnav. Nuvvu ni pindakudu
Yes real make up
Ap lo Amaravathi Rajadhani avute Hyderabad out...pakka .
Too much prices ..
Actually property's are available...... according to their requirements and Budjet.....55l to 1.5 cr....
This is big strategy for more income to government kcr master plan of kcr
Konevadu dorskadu ilane unte
Central government 111 g o cancel ni OK chesinda Leka pending unda
NTV media down, many TV channels and youTube channels coming.
N tv saying real-estate in Hyderabad is slower. But in India Hyderabad real-estate is in swing. Don't say lies please project facts.
Most of the people not buying
True bro
Swing anteene ga kontaru , America lo already real boom down bro nobody buy houses bro, now many people trying to sell 😂 but problem is many people are not trying to buy in America then why India real boom swing
Siggu leni NTV , 111 GO valana Hyderabad ki chala nastam - Water food nature nasnam ayiothaayi
Hyd antey West matramey unda.? Whats the need of removing 111 GO..Thats just to sell Politicians lands, especially KTR, Kavitha, Harish Lands in acres.
Rates andarki andubaatulo undaali, asalenduku intha rates cheothunnaro artham kaadu
పెరుగుట విరుగుట కొరకే
NTV always try to degrade Hyderabad development
Realters ki pichhi lesttunnadi. Capital iruku sankanakipotunnru. Ippudu konavaddu.
True
Real estate collapses
Hyderabad real estate is meaningless , bubble will and should burst soon - unrealistic prices no one can buy , common man cant buy anything
MO PRABLEM TO HYD SHOP NEW
Ami kadhu
Environment polluted chestharu kada ra,
Green tribunal approvals vachaya don't give false information to the public
True. GO 111 abolition not possible
bokka emi kadhu 2000 ban effect
Bellon edi
Santhosam mo....poni real nasanam ipovali sarva na....povali samanyudu kone paristhithiledu mo...povali varadslu bhukampamrsvali😢😢😢😢 manchi stoke lo pettubadi pettandi
All false brokers ekkuva sellers and buyers Takkuva they are inflating for their gain only amayaka investors verri P--lu
Telangana Telangana ani hadavidi chesina faltu gallu
🎉😂
Real estate vallu game aadutynnaru. Leni rates ni you tube channels dwaraa Thappudu news spread chestunnaru Veella valla panta polalani Nashanam chesi aahara vastuvula rates kudaa perugu tunnayi. Peda vaadiki illu kattadam kalalaga undhi.prabhutwam panta bhumula ni domestic ki marcha kundaa permission ivvakudadu
Wrong analysis
Perguta, Viruguta korake.
Mee problem aniti ?
Middle class raktham thagakunda choodham ani
Mee ntv ki ami pani ladha
Nee moham. Illu dorakaka chasthunte! Hyderabad lo eppatiki real estate thaggadu. Adi nee andhra valla dream maatrame. .
Arey NTV గా డౌన్ అయినప్పుడు నీ స్టూడియో నీ ఆస్తులు అమ్ముకొని ఎక్కడికైనా వెల్లోచుగా....
Fake news
😂😂
Ur propoganda is not correct .. this is not reality..
Paid news
Fake news
Fake news