@@RarandoiAmmammaIntiki అత్తయ్య బగున్నాం మేము హైదరాబాద్ ఉంటుంన్నాం ఇక్కడ మేము ఉండే ఇంటి ఎదురు ఇంట్లో వళ్ళు ఈపురూపాలెం ఆంటా. మీ దగ్గరగా ఇండిగో పౌడర్ తీసుకున్నారు ఆంటా చెప్పారు నేను మా అత్తయ్య అని చెప్పాను అత్తయ్య. 😊😊
రామ్మా మీ కంటే ఎక్కువా.. తినిపోదువు గాని అమ్మా నేను చూపించినట్టు పిండి కలుపు కో, మీడియం సెగమీద నిదానంగా వేయించు. మాడకుండాక్రిస్పి గా వస్తాయి. ఒకటి తిని ఆపలేరు.
Super amamma🙏🙏
Super recipe ammamma
Yes maaku kuda crispy ga raavadam ledu ammamma yenni times chesina
Amma first day kakunda last day varku kuda crispy ga vunde way cheppandi amma
అమ్మా నెల వరకు చేసిన రోజు ఎంత క్రిస్పి గా ఉంటాయో చివరి రోజు వరకు అలానే ఉంటాయి. మొత్తపడవు. గాలి తగలకుండా చూసుకుంటే సరిపోతుంది.
@@RarandoiAmmammaIntiki
Amma flax seeds stuffing super ga vundi andi taste
Hi ammamma maku recipe telsu
అమ్మమ్మా,అప్పడాలు ఎలా చేయాలో నేర్పవూ plz
Maku asalu crispy game ravadamledu ammamma
హయ్ అత్తయ్య 😊👩🍳😋😋😋
హాయ్ రమా ... బాగున్నారా..?
@@RarandoiAmmammaIntiki అత్తయ్య బగున్నాం మేము హైదరాబాద్ ఉంటుంన్నాం ఇక్కడ మేము ఉండే ఇంటి ఎదురు ఇంట్లో వళ్ళు ఈపురూపాలెం ఆంటా. మీ దగ్గరగా ఇండిగో పౌడర్ తీసుకున్నారు ఆంటా చెప్పారు నేను మా అత్తయ్య అని చెప్పాను అత్తయ్య. 😊😊
Kajji kaayalemo kaani peeta maathram bhale undi vendi plate laaga
Kobbera antha lenghty ga yela chesaruv ammamma
అదే మరి టాలెంట్ అంటే..😊😃😃
Orinaino ivemi kajji kaayalu 😃😄😄. KOTESWARAMMA SPECIAL kajjikaayalaa 😄😄😄. Inka maamulu kajjikaayalemo vacchi thindam ani aasa padda 😔😔😔
Chusthe thinali anipisthundi naku pettava ammama
రామ్మా మీ కంటే ఎక్కువా.. తినిపోదువు గాని
అమ్మా నేను చూపించినట్టు పిండి కలుపు కో, మీడియం సెగమీద నిదానంగా వేయించు. మాడకుండాక్రిస్పి గా వస్తాయి. ఒకటి తిని ఆపలేరు.