ఏమంటివి ఏమంటివి.. డైలాగ్ ని A.I తో పాటలా - RGV Sensational Insights On A.I |Ram Gopal Varma| iDream
Вставка
- Опубліковано 15 вер 2024
- ఏమంటివి ఏమంటివి.. డైలాగ్ ని A.I తో పాటలా - RGV Sensational Insights On A.I |Ram Gopal Varma| iDream
Thank You for stopping by!
iDream Talkies is the one-stop destination for Telugu movie buffs. With a wide range of exclusive interviews and a huge inventory of Super Hit Telugu movies. Exclusive shows such as "Viswanadhamrutham" with Kalatapaswi Director K Viswanath & "Sirivennela Jagamantha Kutumbam" series with Legend Sirivennela Sitarama Sastry garu and many more.
SUBSCRIBE Now to watch exclusive interviews with renowned journalists and video content that is packaged beautifully to cater to your interests.
Now only 2 castes..
AI - Upper Caste
Humans - Lower Caste
😂😂
😂😂😂
ooko abba madyala maa caste ani kamma vallu vaapu fight chestharu...
@@itsme-nq2nb kamma, reddy, mala and madiga will be history. AI will take over entire humanity.. thokkalo ee caste anni ossh faataake...
so creative
Super
ఇలా కూడా చేయవచ్చా ఏమైనా RGV ది బుర్ర కాదు ఐడియాల తొర్ర ❤❤
మీ ధర్యానికి మెచ్చు కోవాలి వర్మ గారు, మీరు చాలా గ్రేట్.
మేచ్చుకో ఇలాంటి ఎదవల్ని
Excellent, RGV Sir.
స్వప్న మీద ఎంతో గౌరవం వుండేది.మంచి జ్ఞాని, శాస్త్రీయ గాయిని. చివరికి ఈ దిక్కుమాలిన RGV ను ఇంటర్వ్యూలు చేసి,చేసి పిచ్చి ముండలా తయారయ్యింది.
To RGV: టెక్నాలజీ వున్న దాన్ని ఇంప్రూవ్ మెంట్ కు వాడాలి గాని
ఒకడి నోటిదగ్గర కూడు లాగేట్టు ఉండకూడదు.
అది నిరుద్యోగాన్ని తద్వారా నిరాశ, ఆకలిని పెంచి
యువత క్రైం దిశగా వెళ్ళటానికి ప్రోత్సహిస్తుంది.
ముఖ్యంగా కంపెనీ ఓనర్స్, మూవీ డైరెక్టర్స్ ఇలాంటి
వాటిని ఎంత అవసరమో అంతవరకే వాడాలి.
పెరిగే జనాభాకు ఉద్యోగాలు లేకపోతే సమాజంలో
హింస పెరిగిద్ది
RGV గారు చెబుతున్నది, ఆయన చేస్తానని కాదు.
టెక్నాలజీ అంత ఇంప్రూవ్ అయింది అని చెబుతున్నాడు.
Change will come even someone lost their living... It won't spare... Construction field lo machines vachinappudu daily lobor jobs 80% cut ayyai.. No one can do anything
Mari JCB lu lorry lu emchestunai babu
@@mrexotics5409driver less.. People can't afford those machines in future..
టెక్నాలజీ పెరిగిన ప్రతి సారి ఇలానే అన్నారు. అలా అనుకుని ఆగిపోతే ఇంత అభివృద్ధి జరిగేది కాదు. అయినా ఆయన AI తో తీస్తా అనలేదు.
సినిమాలు కూడా ఇలాగే AI తో చేస్తే ఇంకా డైరెక్టుర్స్ కూడా అవసరం ఉండదు
Already started 1.5yr ago
చాలా దగ్గరలోనే ఉంది బయ్యా ఆ రోజు రానే వస్తాది
RGV is the new Robo 5.0
కోతి కి కొబ్బరిలాయ దొరికినట్టు......ఈయనకి Generative AI tool దొరికింది.
ఈళ్ళిద్దరినీ అలా వొదిలెయ్యకండిరా....ఎవరికయినా చూపించండి.....
anchor name anti bhayya she is dedicated to RGV😂😂😂
@@RGV.muralikrishna5493Swapna
@@RGV.muralikrishna5493కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు గా మారుతున్నారు ఈమె అమ్మాయి గా ఉండి అబ్బాయి గా మారుతుంది నెమ్మదిగా😂😂
నిజమే కదా brother..future లో ప్రజల ఉద్యోగoలు కొన్ని కోట్లు ఊడిపో వడం ఖాయం
What a amiable co-relation between swapnagaru and RGV sir. It's a fantastic creativity by varma sir
ఇప్పుడున్న so called music directors inspiration పేరు తో చాలా పాటల tunes copy కోడ్తున్నారు.
ఈ AI తో రెండు పాటల ట్యూన్స్ ఇచ్చి కొత్త Tune ఇవ్వమంటే music directors కన్నా మంచి కొత్త copy tune ఇస్తుంది 😂😂😂😂
super sir
meeru
Great ai, great rgv
Swapna gaaru oka clear example.. manasu entha swachamga vunte moham antha glowing ga vuntundi ani.. aavida motta modati videos ippati videos chudanandi.. meeku teda telustundi
Age growth avutunnappud . responsibility growth avutunnappudu man or women change avutaru.yavvanam perment kadu.
Eeme RGV ki "Dream" Girl ...😂😂
He is immensely respected by the elite because of his immense knowledge. A genius is a genius. We should tolerate their weakness in order to relish their knowledge on good things. ❤
Meru super sir matalulevu 🎉
Excellent A I version
నెక్స్ట్ మనోడు ఏఐ తో మూవీ తీసీ రిలీజ్ చేస్తాడు
AI తో BF తీస్తాడు ఏమో..
Play store lo AI music generate app install cheste elanti song creative cheyodhu
మెలోడీ, భావ ప్రకటన , ఆర్ద్రత రావు.
Which app or tool is this ..plz anybody can tell me
For all the drivers, especially 2 wheelers white rumbler stripe are literally a pain in the back. They shake you up even harder if you slow down your vehicle, they damage our spine and vehicle as well.. i request media to take this matter to higher authorities for immediate action
Undoubtedly RGV js genius 🎉
చనిపోయిన స్టార్ హీరోస్ తో కూడా వాళ్ళని పెట్టి సినిమా లు తీస్తారు ఏమో
God of AI Jai R G V
వాడే వాడిని GOD అనరు.....
కనిపెట్టినోడిని GOD అంటారు.
You are very intelligent and talent and misuse the same
RRR..GGG ..VVV---- వేసుకున్న షర్ట్ ,, సూపర్ సూపర్ సూపర్👌👌👌👌👌👌👌*****...iii lllooovvveee //RGV👩🦯👩🦯👩🦯🏄
Super ai song rgv sir awesome 👌👌👌 very nice reaction madam👌👌🥰😂
YOU ARE ENGENEER
SOFT WARE 👍👍👍👍
No doubt still he is a creative director.
Super 💯
Now the question is why should people pay money to watch the content you create simply with AI? anyone can create their unique content and post on UA-cam.
Super composition RGV garu❤❤❤
what is the app name ? can anyone post ??
వావ్... సూపర్..
That was a great a dialog from DVSK, however the current generation understand this AI song easily than the original dialog.
Your analysis is absolutely superb sir.
More over, one point may be noted with due respect to your thought process. You might already know this.
The tunes which Music directors are giving initially to Direction team are not understood very easily because the tune itself is not matured enough where the songs given by AI is the FINAL PRODUCT with Tune, lyric, BG music and singing. So directors only duty is to choose one among many.
Selection process may take more time but not "inception" of the song.
Em app sir ?
Super director sir meru industry kavili sir
Love u darling
Amazed!! by the way what is the Ai App name!
నువ్వు చివరకు దీనికి పనికి వస్తావని ఎవ్వరూ ఊహించివుండరు
He is soon loosing memory loss..😂😂😂
First time I appreciated you because of this songs and after election entire changed and I request you cut-off friendship with Jagan, he is very dangerous
Oh my god what is this 😮🫣
The goal of technological advancements are for the betterment of human life on earth, but 99% of them will eventually lead to the distruction of human life and the earth itself.
The best example is radio signal transmission and internet. That lead to the invention of telephones, and later mobile phones.
Today life is soo easy with mobile phones. It made us order anything from home. We are slowly forgetting that we have walk to stay healthy. Sedentary life style is a fashion for many for obvious reasons.
Ofcourse, we cannot stop these advancements but atleast we can limit the usage of them for better tomorrow.
Ai తో డైరెక్షన్ చేయటం వస్తే ఇలాంటి వెధవలు చేసే అరాచక చర్యలు ను అరికట్టవచ్చు మెంటల్ నాయాలని భరించే బాధ తప్పుతుంది
Yescorrect idi
That is RGV
Inthaki aa AI website or App name enti
🎉
Live లో పాడే singers, musiciansకు value పెరుగుతుంది
Jai RGV 🎉🎉🎉🎉🎉🎉🎉
వాడికి పని లేదు దీనికి బుద్ధి లేదు ఒకప్పుడు ఎంతో గొప్ప పేరున్న డైరెక్టర్ ఇప్పుడు ఇలా చిల్లర చేష్టలు చేయటం చాలా బాధాకరం... 🤷🏻♂️
Aithe nee pani nuvvu chesko po brother
So
అతనికి ఇదే పని
నీకు బుద్ధితో పాటు పని కూడా లేదు అని తెలుస్తుంది
@@kanishkakumar3920.... నువ్వు rgv ఫ్యాన్ వా ఒకప్పుడు నీ కంటే పెద్ద ఫ్యాన్ నేను... బుద్ధి హీనుడు అయ్యాక నాకు అతని మీద అభిమానం పోయింది... బహుశా నువ్వు కూడా వాడి లాగ బుద్ధి హీనుడు వి అయి ఉండొచ్చు... అందుకే కోపం వచ్చింది నీకు
@@badribandaru7082 Nijanga okappudu nuvvu athani fan vi ayyunte buddhi ni define cheyyi brother
@@sajidsk7... సమాజం కి చేటు చేసేవాళ్ళని ప్రోత్సాహించేవాడ్ని ఎట్టి పరిస్థితి లో క్షమించ కూడదు... వాడు దేశ ద్రోహితో సమానం... అటువంటి వాడు మన ఫ్యామిలీ లో ఉన్నా వాడ్ని కూడా చూస్తా....
I guess devara fear song also created with AI, But buildup given as composed creatively
Idharu pellicheskovali ani oka petition veyali😅..maa pranalu teesthunaru 🤬
😂😂😂
Petition endhi bro😂😂
What you want to say
Which software he js using?
NTR డైలాగ్ బ్రష్టు పట్టిస్తున్నావ్ కదా
💐🙏💐🙏
But advances are always made more towards entertainment and war like things than in fields like medicine. We are helpless in that we abuse not only AI but everything. So wretched is our intellect.
😈RGV😈 is king of god's.😈RGV😈 is my god.jai 😈RGV😈.!
Meeru marokasari prove chesaru meeru advance ga alochistharani
RGV :-రేయ్ స్వప్న ముగ్గైతే నేను గొబ్బెమ్మను రా
ఈ యాంకరమ్మ, ఎన్నికల ముందు , శాయశక్తులా ప్రయత్నించి,టీడీపీ మీద, పవన్ మీద విషం చిమ్మింది. కానీ పాపం పని చెయ్యాలా ? ఈవిడ దెబ్బకు శ్యామలమ్మకు దెబ్బపడింది.
Vaarante untaaru.
Music ఏమో కానీ పాట మాత్రం సింగర్స్ live లో పాడుతున్నప్పుడు వాళ్ళ ఫేస్ చూస్తూ వాళ్ళ వాయిస్ వింటూ ఎంజాయ్ చేస్తాను నేను ఇలా on చేస్తే పాడే divaice లలో వింటే ఊర్కే పాడుతుంది ఎవరో ఏంటో వాళ్ళ ఫేస్ మనకు గుర్తుకు రాదూ feellings పోతాయి
Sir vellaki pension eivheyandi sir veela patlu choodalekunnaaa😂😂😂😂😂
ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే I Robot మూవీ లో ఓ డైలాగ్ గుర్తు వస్తుంది "USSR ROBO....ఇక పై ఎవరికి పని ఉండదు"😂😂😂.....కానీ ఒక్క విషయం AI తో మ్యూజిక్ అంటే RGV సినిమా లో పాటలు లానే ఉంటాయి ఏమో కాని....మణిరత్నం సినిమాలో పాటలు లా ఉండవు గా
It will learn and become better than any musician!😅
IdhiA.I.creative kadhu idhi R.G.V. garu creativity.
Rgv great jeevi
AI usage రాలేదు. 😀😂
ఐతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు మ్యూజిక్ నేర్చుకోవద్దా నేర్చుకుంటే వేస్ట్ ఆ. .?
2కోతులు బాగా వున్నారు
ఈడీని చూసి కోతి కూడా సిగ్గుపడిపోద్ది....అంతకన్నా తింగరింసచ్చినోడు ఈడు
వామ్మో ఏఐ
దానవీరశూరకర్ణ డైలాగులో పస ఉంది కాబట్టి ఏఐ లో కూడా అంత మంచి సాంగ్ లాగా అవుట్ ఫుట్ వచ్చింది కనుక రా మెటీరియల్ ఎంత గొప్పదైతే టెక్నాలజీ అంత బాగా ఉపయోగపడుతుంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ భవిష్యత్తులో మనందరం ప్రయాణించాలి ఆల్ ది బెస్ట్
I want Atif Aslam and rahath fateh alo khan to sing a melodious song for Devotional song from ramudu or krishnudu movie...Thought not a big fan of these so called devudu movies..I love atif aslam,rahath fatehali khan and lucky ali s singing
ఈ anchor ఈ జీవి మధ్య ఏదో ఉంది 😅 అందుకే పదే పదే ఇంటర్వ్యూ..
If meeeku theliyaka pothey nannu pilavandi nenu matladatha
ప్రైస్ ది లార్డ్
అచ్చం నీ మొహం లాగే ఉందిరా RGV
Chandra Babu gari mind alochana me valla AI ayidda
😂
వొద్దు పాటలపై విరక్తి కలిగించే కార్యక్రమం చేయొద్దు
Correct kada
ఆ software పేరేమి
తిక్కలోని ప్రయోగం.
Audience fixed long back that RGV is not needed for film industry - he lost his mind over the years
తెలివి పిచ్చి పరాకాష్టకి చేరితే రెంటికీ పెద్ద తేడా ఉండదు
Yankaru, garu, meeku, thulugu, lo,yamana, thulusa.
స్వప్న మేడం మేకప్ వేయకండి 🤦♂️🤦♂️నేచురల్ గా ఉంటే బాగుంటారు 👌
What about emotions...can AI song oh papa lali better than SPB ?
Bro it knows spb voice so it can
It only knows voice not emotion only SPB knows what kind of emotion melts a human rather than a machine with no feelings at all 😂
Edisinattundi AI
Saripoyaruu idharuu
She is working with is jeevi
ఏదో dj సౌండ్ వినటు వుంది
Ai is invented by Human intelligence
Hi invented by God intelligence
అది AI song నా? చెప్పడానికి వాడికి బుద్ధి లేకపోతే మాత్రం జనాలను నమ్మించే ప్రయత్నం చేయడానికి నీకైనా ఉండాలి కదమ్మా....
I am not encouraging this debate 😢😂
It can also generate script and generate videos directors also vanish
AI makings & creating.. songs, music, script, movie , building, food and many many many categorys or things we can't imagine this all good or bad for humans i don't know but AI created by humans .. humans creating many technologies ex: self driving car, AI, remotely we can operates any thing from any where like AC on off from any where, home lock on off from any where ect.. some now available many things more to see in future.. these all technologies depends on us how to use for good or bad..
AI లో నిర్మాత దగ్గర ఒక టెక్నీషియన్ ఉంటే చాలు ఇలాంటి పనికిమాలిన డైరెక్టర్ తో పని లేదు డబ్బులు ఇచ్చి ప్లాప్ సినిమా తీయాల్సిన అవసరం లేదు
ఇద్దరు పనికిమాలినవారు ఒక్క దగ్గర చేరి హిందూ మతం మీద విషం చిమ్ముతున్నా రు.