The king of Ongole bulls mahanandi hatrick winner Dheera is no more 💔

Поділитися
Вставка
  • Опубліковано 19 кві 2024
  • dheera bull # Ongole bulls

КОМЕНТАРІ • 298

  • @VCEReddy
    @VCEReddy 2 місяці тому +8

    Ne vidoes mana ongole jathi save cheyadaniki vunatulu vuntai . Naku telsi ne antha manchi vadu everu leru anukunta enduku ante mana bulls and cows meda neku vunna abhinamu .please ma kosam oka manchi video cheyandi dheera meeda .please bro

  • @hussainbasha5584
    @hussainbasha5584 2 місяці тому +32

    రాజు అన్న నాకు చాలా భాదాగా వుంది అన్న మొన్నా సమరసింహ బ్లాక్ టైగర్ ఇప్పుడు ధీరా గొప్పగా పేరు తెచ్చుకున్న ఎద్దులు చనిపోవడం చాలా భాదాకరంగా వుంది అన్న అసలు ధీరాకు కాలు ఎలా విరింగింది చక్రి అన్న సంరక్షణ లో ఎలా తప్పు జరింగింది పూర్తి విడియో పెట్టు అన్న ధీర కు కొన్ని లక్షల అభిమానుల మనసు దోచుకుంది దేవుడా ధీరా అత్మకు శాంతి కలగలని కోరుకుంటున్నాను దేవుడా ధీరా మళ్లీ పుట్టాలని కోరుకుంటున్నాను జై ధీరా జై జై ధీరా 😂😂😂

  • @allamnaveen6302
    @allamnaveen6302 2 місяці тому +13

    గడిచిన కొన్ని నెలలో ఎన్నో మంచి ఎద్దులు చనిపోయాయి కానీ కనీసం వాటికి వాటి ఓనర్స్ ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి చివరి వీడ్కోలు చెప్పారు కానీ ఎంతో అభిమానం సొంత్మైన ధీర కీ కనీసo వీడుకోలు లేదు అభిమానులు కి చివరి చూపు కూడా దక్కనివలె ఇప్పటిదాకా dvr మెమోరియల్ మీద చాలా అభిమానం ఉండేది కానీ ఈరోజు వాలు ధీర కి ఇచ్చిన వీడ్కోలు కి ఇన్నలు విలనా మనం అభిమానించింది అనిపిస్తుంది...
    అభయంత్ విషయం లో చక్రవర్తి అన్న మిస్టేక్ ఏమి లేదు అనుకునే వాడిని ఈరోజు ధీర ని తీసిస్పడేసిన తీరు చూస్తే వలకి బల్స్ పేరు తెచ్చుకోవడానికి వాడుకున్న ఒక మాధ్యమం మాత్రమే అనిపిస్తుంది.
    ఉదయం నుండి ఎన్నో వీడియోస్ కామెంట్స్ చూసా ఏదీ నిజమో ఏది అబద్ధమో తెలీదు కాని dvr sir మీరు దానికి ఇచ్చిన sendoff మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం i really hate and blame myself for being your fan upto now.
    Rk గారు మీరు నిజంగా దేవుడు అనే చెప్పాలి ఎదులుని మీరు నిస్వార్థం గా ప్రేమించినట్టు ఎవరు చేయలేరు

    • @Reddys539
      @Reddys539 2 місяці тому

      Broo dheera kalu virigindhi kani chanipoledu ani antunnaru ila jarigindhi ani telisthy fans vastharu ani elections time problems ani cheppadam ledu.. Ippatiki dvr shed loki alo cheyyadam ledu avvarini it means dheera lopale undi untadhi anukuntunnam

    • @allamnaveen6302
      @allamnaveen6302 2 місяці тому

      @@Reddys539 Dheera chanipokapoth3 Dani tisukoche nani miss you Dheera ani post pettadu bro and especially farmer junction Purna kuda post cheyyadu

    • @Bhargavsamineni
      @Bhargavsamineni 2 місяці тому

      Dheera inka ledu ..........

    • @Ayaanshaik6748
      @Ayaanshaik6748 2 місяці тому +1

      ​@@Reddys539dheera meda lo undey chain teesaru anteyney ardham chesukovachu , dheera inka lopaley undhi Ani yela anipistundhi bro

  • @malli999Ur
    @malli999Ur 2 місяці тому +22

    బ్లాక్ టైగర్ ధీర చనిపోవడం చాల భాదాకరం. దీనికి మాటలు లేవు. నేను ఆర్కే బుల్ అభిమానిని. అయిన తట్టుకొలేక పోతున్న. సింహ ధీర జతగ చూడాలనుకొన్న.

    • @maheerbashabandisuri6294
      @maheerbashabandisuri6294 2 місяці тому +3

      Same felling bro mana shima and dvr king dheera okkasari ina kadi kattinte ss bulls kadu inka history lo undeveee ma bulls❤

  • @mahadevareddybulls
    @mahadevareddybulls 2 місяці тому +74

    ధీరను మహానంది లో సమాది చేయమని చక్రవర్తి అన్నకు చపండి రాజన్న

    • @PATTANZILANIBASHA
      @PATTANZILANIBASHA 2 місяці тому

      Jara Ke mahine

    • @devarakiranbabu7749
      @devarakiranbabu7749 2 місяці тому +4

      Black day in bull race...we miss you Dheera ...😢😢😢

    • @FunandEnjoy-gd1gk
      @FunandEnjoy-gd1gk 2 місяці тому

      అది జరగదు

    • @shaikjanibasha3947
      @shaikjanibasha3947 2 місяці тому +2

      Anna dvr garini interview cheyy Raju anna dheera gurimchi 😢

    • @ganeshbhoya9187
      @ganeshbhoya9187 2 місяці тому +2

      kothaku ammaru kada inka mahanandilo yela pooodustaru soooo saaaaaad kada

  • @gopireddychinta246
    @gopireddychinta246 2 місяці тому +50

    రాజన్న మీరన్న పూర్తిగా కనుక్కున్నాను అసలు ఏమైంది ఎలా జరిగింది

  • @b.manikantakameswarareddy4529
    @b.manikantakameswarareddy4529 2 місяці тому +7

    ఓటమి ఎరుగని ధీరుడు కు ఓటమి అంటే ఇష్టం లేదు కాబట్టి మాకు అందనంత దూరంలోకి వెళ్లావు ధీరుడా.
    ఓం నమో మహానందీశ్వర ఆయ.
    నీ పోరాట పటిమ అనిర్వచనీయం.....
    జోహార్లు ధీర నీకు ఇవే నా నివాళులు.

  • @yogendramavillapally8379
    @yogendramavillapally8379 2 місяці тому +9

    Miss you dheera 😢
    అన్ని ఎద్దులు చనిపోవడానికి కారణం హెవీ సైజు బండలు కట్టి వాటిని మనమే చంపుతున్నాము
    అది మనలా నోరు ఉన్నవి కావు
    నాకు ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అని చెప్పుకోడానికి
    దయచేసి ఇప్పటికైనా ఆ బండ సైజులు తగ్గించండి,

    • @yenikipatisivakrishna8880
      @yenikipatisivakrishna8880 2 місяці тому +1

      Yes 💯

    • @user-vo6ij2wz8z
      @user-vo6ij2wz8z 2 місяці тому +2

      అవును andi జనాలు baga prestige issues ki పోయి పాపం వాటి ప్రాణాలు tistunnaru ఇంతకు పూర్వం సంప్రదాయం మరియు oka సరద ga వుండేది Eppudu ala ledu only money mindeds aipoyaru koncham aina alochinchali kada అవి mana la ప్రాణం వున్నవి ani soooo sad😢 dheera vi last vedio వుంటే koncham maku choopinchindi

    • @kogantiraja1743
      @kogantiraja1743 2 місяці тому

      Donkey egg em kadhu, already light weight stones ipdu unnyye anni. Only Drivers speed drive valana fail avthunye early stage lo. Inka weights taggistey ganuka Samka nakipothye. 2000 to 2500 scores tholina time lo bagunye bulls almost.

  • @PavanKumar-pr7wi
    @PavanKumar-pr7wi 2 місяці тому +13

    We miss you Dheera inkaaa chudalemu Ni nadakaa ni style 😭😭😭😭

  • @glingaprasad435
    @glingaprasad435 2 місяці тому +9

    Mahanandi court lo Dheera vigraham petali anna Plz

  • @gharish5452
    @gharish5452 2 місяці тому +14

    Night night ఏ కాలు విరగడం అంటో ధీర చనిపోవడం ఏంటో అసలు అర్థం కలేదు అన్న

  • @alikanasankararao5133
    @alikanasankararao5133 2 місяці тому +17

    ఒక గొప్ప ఒంగోలు జాతిలో పేరు ప్రఖ్యాతులు పొందినది ఇలా ఆకస్మాత్తుగా చనిపోవడం బాధాకరం 😭😭,, ఐనా దీని నుంచి కొన్ని పాఠాలు dvr గారిలాంటి owners నేర్చుకోవాలి... ధీర గిత్త వీర్యాన్ని తీసి మరో ధీర లాంటి మరిన్ని ధీర కుమారులు పుట్టేలా ఎప్పుడైనా ప్రయత్నం చేసారా? లేదు... అవి కేవలం బండలు లాగడానికే పుట్టా యా? వాటికి క్రాసింగ్ కి వెళ్ళాలనే ఆలోచన అండదా? ఒక బ్లాక్ టైగర్, రాఖీ భాయ్, ధీర, గాంధీవ లాంటి ఎద్దుల వీర్యం ను సేకరించకపోవడం విచారకరం... ముందు చూపు లేదు. కాసనేని రాజా గారి సింహ త్యాగి గిత్తల వీర్యం తీసి అందరికి అందుబాటులోకి తేవడం అభినందనీయం..... గొప్ప తండ్రి( dheera)కి కి ఒక్క కొడుకు, కూతురు కూడా లేరు...

  • @yadaligopi
    @yadaligopi 2 місяці тому +1

    అన్ని ఉన్న మనిషి కీ ధకాన్ని అభిమానం నీ
    సొతం రా ధీర ❤❤
    Miss u ra ❤❤❤ధీర ❤️❤️❤️❤️

  • @eerapogujohn1442
    @eerapogujohn1442 2 місяці тому +5

    ఏద్దులను కట్టేసే ప్లేస్ లో సిమెంట్ తో ఫ్లోరింగ్ చేయకుండా ఇసుకలో కట్టాలి..అపుడు ఏద్దుల legs slip అవ్వదు బుల్స్ కీ ప్రాబ్లెమ్ ఉండదు మనకు బాధ ఉండదు... లేదంటే ఫ్లోరింగ్ మీద MAT వేయకుండా కట్టాలి అప్పుడు legs slip అవ్వవు..

  • @chidanandareddy4496
    @chidanandareddy4496 2 місяці тому +2

    అది చనిపోయింది అనే బాధ కంటే కసాయికి ఇచ్చారు అనే బాదే ఎక్కువగా వుంది..ఒక చరిత్ర కలిగిన ఎద్దు కి జరిగిన ఘన సన్మానం ...చక్రవర్తి బాగా చేసారు ...Rip humanity😢

    • @PNRCh777
      @PNRCh777 2 місяці тому +1

      నిజంగానే కోతకి ఇచ్చేసార ? బ్రో ...ఇది తట్టుకోలేను బ్రో నేను ....

  • @malli999Ur
    @malli999Ur 2 місяці тому +2

    సమరసింహ చనిపోతే ఆర్కేగారు చాల భాదపడి దానికి చాల విలువ ఇచ్చి పూడ్చిపెట్టారు. బ్లాక్ టైగరు కొసం ఏమి లేకపోయిన సుందరప్పగారు చాల కష్టపడ్డారు. కాని చక్రవర్తిగారు దాని చివరి చూపు కూడ దక్కనివ్వలేదు. ధీరుడ నీ ఆత్మకు శాంతి మా అభిమానమే. ఇంతకన్న మేం ఏం చెయ్యగలం.🙏🙏.కోతకు ఇచ్చారట చక్రవర్తి

  • @gharish5452
    @gharish5452 2 місяці тому +37

    ఇంత మంది ఫ్యాన్స్ నీ సొంతం చేసుకున్న లాస్ట్ సారి చూసేకి కుడా లేదు

  • @saidurga555
    @saidurga555 2 місяці тому +8

    Rip dheera king of Ongole pride 😢😢

  • @PARUSHA.RAM_33
    @PARUSHA.RAM_33 2 місяці тому +6

    Miss you dheera😭 ninnu thaluchu koni roju ledhu 😭😭😭 really i miss you😭 epatiki ninu maruvanu

  • @kkjkjk2065
    @kkjkjk2065 2 місяці тому +2

    Dheera oka prabhamjanam, andra rastram adugututundi dheera chivari nimisam kosam, endukante dheera ni prati raitu tana intloni eddulo chusukuntunnadu, prati pallelo prati gunde lo dheera vundi, dheera visayam lo nijam ga tappu jarigi vunte kilasam lo vunna aa namdhesvarudu am cheyalo adi chestadu, raju anna merichina devanato group2 prilims clear chesa dheera maranam to preparation pi focus petta leka potunna daya chesi dheera ki em jarigindo kaneesam nakanna reply evvu anna😢😢😢😢😢🙏🙏🙏🙏🙏

  • @korrapaduyasinbasha4129
    @korrapaduyasinbasha4129 2 місяці тому +8

    Rip dheera so sad, but i miss you I love you dheera eppati nvuu ma gundelo unatav😭😭😭😭😭😭😭

  • @KLSbulls
    @KLSbulls 2 місяці тому +5

    World champion dheera I miss you raa dheerA 😭😭😭😭😭 theer years mahanandi champion dheera diard hi fans dheera 😭😭😭😭😭

  • @varunreddy9892
    @varunreddy9892 2 місяці тому +2

    RIP Dheera hardcore fan from Bengaluru 😔

  • @shekarjinkala2272
    @shekarjinkala2272 2 місяці тому +2

    రాజు అన్న ధీర అంతిమక్రియలు వీడియోస్ పెట్టండి అన్న😢😢😢

  • @user-zg9zd2jb4u
    @user-zg9zd2jb4u Місяць тому

    Great and legend bull

  • @prakashkumarkalapala2259
    @prakashkumarkalapala2259 2 місяці тому +5

    Miss you ra DHEERA 😢😢😢

  • @sravanthvarma7431
    @sravanthvarma7431 2 місяці тому

    First'l like

  • @paidakulamahesh6481
    @paidakulamahesh6481 2 місяці тому +1

    ఒంగోలు ఎద్దులను బండ పంధ్యానికి రెడీ అవుతున్న టైములోనే వీర్యం సేకరించాలి... ప్రతి ఎద్దు గొప్పదే...

  • @prakashkumarkalapala2259
    @prakashkumarkalapala2259 2 місяці тому +7

    Nee video kosam morning nunchi wetting anna nuv itey detailga thelusukoni video chesthav Ani kani😢😢

  • @vkvijaykumarkmd
    @vkvijaykumarkmd 2 місяці тому +2

    Miss you Dheera 🥺🥺

  • @user-dv5gz8we3t
    @user-dv5gz8we3t 2 місяці тому +5

    Dheera nuv velli poyi entha mandini badhapeduthunnavo chestunnava nuv leka entho mandi edustu thinadam ledu ra Dheera 😭

  • @Pavan-mt4vc
    @Pavan-mt4vc 2 місяці тому +5

    Miss u dheera 💔😭

  • @sksiddik7269
    @sksiddik7269 2 місяці тому +1

    Miss you Ra Dheera

  • @pratimkumardey4038
    @pratimkumardey4038 2 місяці тому

    Very sad to hear the death of legend "Dheera", today morning I saw a post about his death in Facebook. I don't know much about this majestic breed, but after I started to see videoes on UA-cam related to ongole breed, I can say that "Dheera " is in my top 3 bull list including all indigenous cattle breeds. Obviously he was the brand ambassador of magestic ongole breed. Really, we lost a true gem💎 of ongole breed 😢. 🕉Om Shanti🙏

  • @balavishnu2034
    @balavishnu2034 Місяць тому

    ఒకవేళ DVR వాళ్ళు నిజం గా కోతకు ఇస్తే ఇంకా వాళ్ళ పతనం మొదలయినట్టే..ఇన్ని రోజులు నేను కూడా నమ్మలేదుఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా డబ్బు వుంది, కోతకు ఇస్తే వచ్చే డబ్బుకి వాళ్ళు ఆశించరు అని అనుకున్న కానీ రాజు అన్న లైక్ చేసిన కామెంట్స్ observe చేస్తే నిజమనే అనిపిస్తుంది..రాజు అన్న మీ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాను..త్వరలో మీ సమాధానం తో దీనికి ఫుల్ స్టాప్ పెడతారని ఆశిస్తున్నాను...

  • @mahaboobbasha7167
    @mahaboobbasha7167 2 місяці тому +1

    MISS YOU DHEERA

  • @govardhangandham9369
    @govardhangandham9369 2 місяці тому +5

    అన్నా ఏమైందో మొత్తం పూర్తి వీడియో చెయ్యవా అన్న

  • @dvisnu5175
    @dvisnu5175 2 місяці тому +1

    కోట్లాది మంది అభిమానుల హృదయాలనుదోచుకున్నటువంటి ధీర ఒక్క సారిగా అభిమానుల గుండెలో బాధమిగిల్చింది😢😢

  • @amarsiddarthaamarnath2756
    @amarsiddarthaamarnath2756 2 місяці тому +1

    Miss you dheera

  • @user-wh5qt3of9w
    @user-wh5qt3of9w 2 місяці тому

    Dheera lanti bull ni ika chudalem anna
    Its aa legend
    Dheeruda ni athma ki shanthi kalugu gaka 😢😢😢

  • @user-fs2gh3qx4f
    @user-fs2gh3qx4f 2 місяці тому +1

    Miss you dheera 😭😭

  • @ongolecattle6243
    @ongolecattle6243 2 місяці тому +1

    Miss u dheera

  • @nanipilyanam9198
    @nanipilyanam9198 2 місяці тому

    Waiting for your information anna

  • @subbanaiduyakkanti2673
    @subbanaiduyakkanti2673 2 місяці тому +1

    అన్న ఒపీనియన్ దీర చనిపోలేదు
    డెత్ అని న్యూస్ స్ప్రెడ్ చేసారు
    షెడ్ లోపలికి ఎవరిని alo చేయడంలేదు అంట
    లోపలే ఉండవచ్చు
    ఎందుకంటే ఇలా జరిగింది అని తెలిస్తే
    చాలా మంది చూడడానికి వస్తారు ఎలక్షన్ time problam గా untadi
    అనుకుంటున్నాను

  • @saipavandintakurthi4763
    @saipavandintakurthi4763 2 місяці тому

    Miss you ra Dheera

  • @user-gb4br1bx4h
    @user-gb4br1bx4h 2 місяці тому +8

    ఇంత మంచి ఎద్దు చనిపోయింది అంటే చాలా అంటే చాలా బాధగా ఉంది ఇంకా దానికి చాలా లైఫ్ ఉండే పాపం 🙏💐

  • @tvsrsurendra6076
    @tvsrsurendra6076 2 місяці тому +1

    Raju anna daniki em ayyindo clarity ga oka video chey anna ...... Last lo dani death funeral video kuda ledhu .... Edo tappu jarigindi ani doubt ...... Meeru Bahubali Black tiger ki andariki teliyadam kosam video chesaru alage dheera meeda kuda video chey anna

  • @srinivasreddykusuma5444
    @srinivasreddykusuma5444 2 місяці тому +4

    రాజు అన్న ఎదో దాస్తున్నారు ధీర గురించి లేక పోతే ఇంతకు ముందు ఎ గిత్త చనిపోయిన వెంటనే వీడియో పెట్టారు కానీ ధీర విషయం లో పెట్టటం లేదు అంటే ఎదో రాంగ్ జరిగితే నే రాజు అన్న వీడియో పెట్టలేదు ఎన్ని రోజులు దాచిపెట్టిన ఆగదు విఉ

  • @azeezshaik1859
    @azeezshaik1859 2 місяці тому

    Miss u ra dheera 😢😢😢

  • @sivanagub8488
    @sivanagub8488 2 місяці тому

    Miss you ra dheera

  • @nadipigangannaalluri2579
    @nadipigangannaalluri2579 2 місяці тому

    Miss you dherra

  • @darwindarwinkamatham1320
    @darwindarwinkamatham1320 2 місяці тому

    Miss u DHEERA 😢😭😭
    Present ekkada Bariyal chestunnaru 😢

  • @movvaanantharamaiah9276
    @movvaanantharamaiah9276 2 місяці тому

    Dheera i miss you

  • @ICON_STAR_HARISH_
    @ICON_STAR_HARISH_ 2 місяці тому

    I miss you Deera🇮🇳

  • @sridhareddy.chimarla8924
    @sridhareddy.chimarla8924 2 місяці тому

    😢 Miss u dheera

  • @chidanandareddy4496
    @chidanandareddy4496 2 місяці тому

    Dheera video ఒక్కటి కూడా రావటం లేదు ..చని పోయింది అంటున్నారు...అది నిజంగానే చనిపోయిందా ..లేక ఎవరికైనా ichesasaara..క్లారిటీ ఇవ్వండి అన్న..

  • @rajareddy2317
    @rajareddy2317 2 місяці тому +1

    Really chala miss ayyam Raju Anna manasuki chala chala badha undhi so 😭😭😭😭😭😭😭

  • @talarinarasappa2105
    @talarinarasappa2105 2 місяці тому

    I miss you Deera 🙏🙏🙏💐💐😭😭😭💐💐💐🙏🙏🙏💐😭

  • @srikanthmaredi3904
    @srikanthmaredi3904 2 місяці тому

    So sad😢😢 we miss you dheera

  • @manaranjithra7927
    @manaranjithra7927 2 місяці тому

    Miss u legend

  • @lingarajulingak6927
    @lingarajulingak6927 2 місяці тому

    Miss you 🙏🙏🙏😭😭😭😭

  • @vuggibhadri8643
    @vuggibhadri8643 2 місяці тому

    Miss you ra dheera rip

  • @t.nareshnaresh128
    @t.nareshnaresh128 2 місяці тому

    We miss you deera😭😭🙏🙏om shanthi

  • @492_kasulaneeraj4
    @492_kasulaneeraj4 2 місяці тому

    We miss you dheera

  • @YerriswamiLatha
    @YerriswamiLatha 2 місяці тому

    Miss you ra DHEERa😭😭

  • @gonik8gonik851
    @gonik8gonik851 2 місяці тому

    Mahan veeridu ika ledu 💐🪔😭😭 love you so much dheera 👑😭😭

  • @Naa_Vanta_Naa_Ishtam
    @Naa_Vanta_Naa_Ishtam 2 місяці тому

    Badha chalabadha dheera miss u rajalove you kanna

  • @mrangarao5795
    @mrangarao5795 2 місяці тому

    Miss u deera😢😢😢😢

  • @sivagaming8316
    @sivagaming8316 2 місяці тому

    Miss you Dheera 😢😢

  • @UppuRavi-hi9sd
    @UppuRavi-hi9sd 2 місяці тому

    Full video up load chaidi anna

  • @Leopard727
    @Leopard727 2 місяці тому +1

    Raju అన్న kindly request Dheera gurinchi purthi vivaralu cheppandi please

  • @kkjkjk2065
    @kkjkjk2065 2 місяці тому +2

    Dadapu prati comment ki reply iche meru enduku reply ivvatledu anna, dheera ku em jarigindo okka sari cheppandi anna 😢😢😢😢😢😢

  • @NazarKhan-ee7sj
    @NazarKhan-ee7sj 2 місяці тому

    Fulll information please

  • @user-fv1ih6lx1n
    @user-fv1ih6lx1n 2 місяці тому

    DHEERA DHEERA DHEERA DHEERA 😢😢😢😢😢😢😔😔😔😔😔😔😔😔😔😔 oo Rana DHEERA

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 місяці тому

    ఇది చాలా బాధాకరమైన విషయం నా హృదయం చాలా బాధపడుతుంది అన్న ఏమైంది అన్న😢😢😢😢😢

  • @sivadronadula859
    @sivadronadula859 2 місяці тому

    I miss you dheera 😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @tplakshmi1987
    @tplakshmi1987 2 місяці тому +1

    Hai raju anna full details information upload ceyande anna

  • @funnyvideosintelugu4455
    @funnyvideosintelugu4455 2 місяці тому

    Antima yathra vedo patade please and Last moments vodo kuda sir

  • @subbujnp8573
    @subbujnp8573 2 місяці тому

    Miss u dhirudaaaaaaaa 😢😢😢😢😢😢😢😢

  • @vishnutejaguldas2112
    @vishnutejaguldas2112 2 місяці тому

    Rajanna adanna mataladande dheera gurunche amina randu chapandanna🙏

  • @Gopikrishna5628
    @Gopikrishna5628 2 місяці тому

    Full video chai anna

  • @gollaraju6466
    @gollaraju6466 2 місяці тому

    Shoking new idi assslu em జరిగింది అన్న deera ki నమ్మలేక పోతున్నాం

  • @tplakshmi1987
    @tplakshmi1987 2 місяці тому

    So sad news anna

  • @RaghavaReddyIdamakanti
    @RaghavaReddyIdamakanti 2 місяці тому

    Om santi rip dheera

  • @saibharathpatibandla6461
    @saibharathpatibandla6461 2 місяці тому +6

    Ninna night padukoni leche time lo left leg virigindi , correct ga kinda pilla dekka joint virgindi set ayye chance kuda ledu ah tarvata am jarigindi bayataki cheppaledu chanipoindi Ani chepparu morning , manam black tiger ni chusam leg virigaka bratakadam kanna chanipovadame machidi , vatiki bada manaki bada

  • @kosanapalliharikrishna9335
    @kosanapalliharikrishna9335 2 місяці тому

    Anna Full video petanudi bro please

  • @siddusuresh1893
    @siddusuresh1893 2 місяці тому

    So sad....😢😢😢

  • @swathivasanthiswathivasant2748
    @swathivasanthiswathivasant2748 2 місяці тому

    Raana coming my village

  • @paavaan789
    @paavaan789 2 місяці тому

    Anna complete information tho video cheyi

  • @Ramu34820
    @Ramu34820 2 місяці тому

    DVR gari tho oka interview cheyandi Anna dheera gurunchi

  • @harshareddy2325
    @harshareddy2325 2 місяці тому

    Nijamga heart breaking news, ela jarigindi raju garu

  • @thirumalakumarigottemukkal4248
    @thirumalakumarigottemukkal4248 2 місяці тому

    Chala badhaga undhi chivarichupu chudalekapoya dhera ekkadiki vellina akkadiki vellanu Anni races chusanu chala healthy ga unttundhi leg Ela frakcher indhi next year mahanandhi ki winner anukuna so sad 😢😢😢😢😢

  • @thirumalakumarigottemukkal4248
    @thirumalakumarigottemukkal4248 2 місяці тому

    Miss u dheruda

  • @mohammedsameer9496
    @mohammedsameer9496 2 місяці тому

    Such a active bull ! How it will die some things mistake is there behind it ???

  • @kalyaniratnasai1657
    @kalyaniratnasai1657 2 місяці тому +1

    Kaneesam dheera last rites Ina chupinchandi please inka memu dheera ni Chudalem kadha

  • @sivadronadula859
    @sivadronadula859 2 місяці тому

    Raju Bhai dheera asealu eam ayndi videos anduku ravadam ladhu chepandi bro miru ayta dani details cheptaru please dheera update evvandi Raju bro

  • @BottabhanuBotta-zf6yd
    @BottabhanuBotta-zf6yd 2 місяці тому

    Assalu yemaindi bro konchem clarity ga chepu bro

  • @chandupolamuri5477
    @chandupolamuri5477 2 місяці тому

    Rip dheera miss u😭😭😭😭😭😭😭

  • @chimatavenkateswalu6184
    @chimatavenkateswalu6184 2 місяці тому

    So sad rip dheera

  • @kollurivenkatesh7318
    @kollurivenkatesh7318 2 місяці тому

    Sir raju garu any update about dheera