Rakesh Master Choreography Songs & Movies List | Dance Master Rakesh Top 20 Songs | Telugu NotOut
Вставка
- Опубліковано 17 чер 2023
- Rakesh Master Choreography Songs & Movies List | Dance Master Rakesh Top 20 Songs | Telugu NotOut
choreographer rakesh master, who worked for ram pothineni movie devadasu,
ram pothineni, who worked with director puri jagannath, yvs chowdary.
devadasu movie, budget padmanabham movie telugu songs for rakesh master.
rakesh master dance composing songs list telugu are , apparao driving school.
rakesh master telugu choreographer, worked for telugu songs like panchadara enta tinna song from lahiri lahiri lahirilo movie telugu.
rakesh master worked with yvs chowdary directional telugu films like seetayya movie (harikrishna and simran are main lead roles), and seetarama raju ( akkineni nagarjuna, sakshi sivanand and harikrishna are actors).
rakesh master worked with actor venu for chirunavvutho movie telugu.
actor rajendra prasad also worked for rakesh master for apparao driving school movie tleugu.
rakesh master telugu songs for choreography are devadasu, varam movie songs.
please watch full video for more details
Thank You
Telugu NotOut - Розваги
దేవదాస్ moove ఒక్కటి ఛలు sir... మీ కింద ఎంత డాన్సర్ అయిన పిల్ల బచ్చలు.. అందుకే నిన్ను ఎదగనివలేదు😢
S bradher
🎉🎉🎉
ఎదగనివ్వలేదు కాదు, వారి ఎదుగుదలను తట్టుకోలేకపోయాడు
@@pinnintigandhi3915 తట్టుకోలేక వాళ్ళని ఏమినా దెబ్బ తీసాడా.. వాల లాగా కాకుండా పిల్లలకు free ga dance నేర్పువాడు
@@maheshmr3605 vallu Kuda atanni emi debba teeyaledu kada
ఉన్నప్పుడు గుర్తించలేదు,ఇప్పుడు గుర్తించినా ప్రయోజనం లేదు...😊
Baga chepparu sir
ఇంత మంచి టాలెంట్ ఉన్న మాస్టర్, తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నారు, ఎంతో మంది కి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఇలా avvadaniki కారణం ఏదైనా, చివరికి లేకుండా ayipoyaru, అతని ఆత్మ కి శాంతి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
ఒక మనిషిని చెడగొట్టేది మందు 🍷🥂
బ్రతికి వున్నపుడు ఆయనను పటించుకొలేదు,ఇప్పుడు మాత్రం ఆయనని ఎత్తెస్తున్నరు
Views kosam
same sushant sigh rajput la
నృత్య ఆచార్యులు రాకేష్ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన...
ఉన్నపుడు ఎవడు పటించుకొలేదు కానీ ఎందుకు ఈపుడు అవసరమా
Yes bro
Devadaasu.... all songs super
నిన్నలా మొన్నలా సాంగ్లో మాస్టారు కూడా డ్యాన్స్ వేశారు.చిరునవ్వుతో సినిమాలో.అప్పటిలో ఈ సినిమా సూపర్ హిట్.త్రివిక్రమ్ గారు కథ,మాటలు
రాసారు.
చాలా రోజులు నుంచి చూస్తున్నాను మనిషి ఉన్నపుడు కాకుండా ఆ మనిషి చచ్చిపోతే ఆ మనిషి టేలెంట్స్ ఆ మనిషి చేసే మంచి పనులు యూట్యూబ్ లో పెడుతున్నారు ఏందుకండి ఏందుకు పనికొచ్చిన వీడియోలు
Yes 100%.... దేవాదాస్ movi చాలు..... మీ గొప్ప తనానికి
🙏🙏.. ఒక్క సినిమా పేరు తెలికుండా చేసాడు... మహానుభావుడు 😝😝😝
We miss u Rakesh mastar 💙💐
దేవదాసు...లో నువ్వంటేనే ఇష్టం సాంగ్ ఎవర్గ్రీన్ favroutie
My favourite song ❤
మెగాస్టార్ chiranjivi కి కూడా కొరియోగ్రఫీ చేసాడు RGV చిరు కాంబినేషన్ లో ఒక సినిమా ఆగిపోయింది అందులో హి చెలి అనే సాంగ్ ఊర్మిళ చిరు మధ్య saage సాంగ్ చాల గొప్ప steps కంపోజ్ చేసారు
Devadasu lo nvntene istm song exlent choreography....song ni correct ga ubjerv cheste ram vesukuna dreses ah song lo normal persons vesukune dreses but ah choreography tho avem manam ubjerv cheyam song ni matrame chustam
Yes..
చనిపోయిన తర్వాత వ్యూస్ కోసం వీడియోస్ పెడతారు ఓకే. మీకు వచ్చేడబ్బులో. కొంచం అయినా ఆ ఫ్యామిలీకి ఇవ్వండి. వాడంటే. ఫ్యామిలీని పట్టించుకోకుండా తాగి తాగి చచ్చాడు
తప్పు బ్రో.... అతను బ్రతికి ఉన్నపుడు పెళ్ళాం, పిల్లలు, చుట్టాలు, స్నేహితులు, సమాజం..... ఎవరూ పట్టించుకోలేదు....
super
We miss you master rip
Thanks for uploading thia video
Ani cheta cinemalu but devadasu movie ok
Decadasu movie choreography ah...abbba❤
Rakesh Master Real Hero
Telugu industry ne kill chesindhi Rakesh master ni.
Miss you master 😭😭😭
Lahari lahari lahari lo movie song super andi.....
Superb sir
DevDas best
Devadasu ❤
హ ఇన్ని మంచి సాంగ్స్ చేసారా సూపర్ రాకేష్ మాస్టర్
DevDas movie superb excellent dance
Super master
🎉 super...
R i p master 😢😢😢
Super Rakesh master 🎉
😅
Great master
ఎంత టాలెంట్ వుంటే ఏమి లాభం....మంచి నడవడిక లేకుండా...
చల గి తాగి చచ్చాడు. Em ప్రయోజనo.తన కుటుంబాన్ని నాశనం చేసాడు
Ayana Oka Legendary 😢😢😢😢😢😢
🙏🙏🙏🙏🙏
ఆయన బతికున్నప్పుడు తాగి తందనాలు ఆడతంటే తాగుబోతు అనుకున్నా కానీ నువ్వు ఇప్పుడు చెప్తా ఉంటే మర్యాద కలుగుతుంది
WE MISS YOU SIR
R I P RAKESH MASTER
Andaru rakesh master kinda bachagale
Rip master
👍
Yv
s sir gret sir
IN cenima field, any person have luck is important. So many big heroes had nothing luck so they had troubles so many things.
కాకపోతే ఒక్కటి లాండ్ మార్క్ సాంగ్స్ హిట్ అవ్వలేదు మూవీస్ అందుకే అంతే క్రేజ్ రాలేదు. బిగ్ హీరోస్ తో తీసి ఉంటే వచ్చేది
i l u sar🙏🏼🙏🏼🙏🏼
ఆ పనిమనిషి పోటో కా కుండా వాళ్ళ కుటుంబం పోటో గ్యాలరీ తో కూడిన వీడియో చెయ్యండి 👍
జీవితం చివర్లో రోజు కాంత మందు తాగి
ఇండస్ట్రీ వారిని తన శిష్యులను ఎంత మాట అంటే అంత మాటలు అని,,, చివరికి మతిస్థిమితం అదుపుతప్పి అలా చనిపోయారా అనే సందేహంలో ఆయన జీవితం ముగిసి పోయింద,,🤔😞
దేవదాసు తప్ప అన్ని veste
RIP..... SIR.
intha talented master ila thaagi kavadam mana cinema industry ki telugu prajalaku baadhakaram
May his soul rest in peace.
Chachi Dayyam ayyaka chesadaa....lekha bathiki unnappudu chesadaa....ippudendhuku choopistunnaru ...?? Oka Vela super chesadu anukundhaam ..aithe amcheyyali elagoo ayane ledu ,nenu sachaka paiki poi chebuthaale ...super chesaru sir ani ...
Bro meeru chala vadilesaru.g nageswar reddy cinemala ki asthana choreographer ee rakesh master
g naheswar reddy evaru ekkada chudaleda
In some photos hr looks like harsha sai
Tagubotunu.pattukoni.endi.vayya.tapanoppi..chachindu.ayipoindi.em.spoorthy.ayindu..yuvataku..takkkunta.chanipoindu..😢😢😊
RIP SIR AND SORRY SIR MEMALI ADO ANUKUNNAMU MERU CHALA GREAT
Rip sir
Vebditheraku vandanalu lo dancerga untaru anthe ayana compose cheyaledu..
Yemenakodukulura
Life
Lekunda
Chesaru
Manchidanceenu
Btathikunnapudu పెట్టలేదు
Sir ayana compose chesina patallantini oka cinemaga chesi vidudalacheyali.cinema Peru Mr.Rakesh Bai
Hi hello mansion house Jaffas
everybody is welcome....
RIP Master
Lahiri Lahiri Lahiri lo movie lo nesthama song kooda Rakesh master ye chesadu
6 teens movie songs kooda Rakesh master chesadu single card
Inni hit songs unnai kada enduku ila ayyaru
Tanu mukku sutiga matladadam valla
Anni plops
Dance raani vallake dance master ga chesadannamata
rakesh master ki anta cinima ledu brother,,talent unte manollu evaro okallu help chesevallu,, enta talent unna ishtam vachinattu balupu choopiste evvaru help cheyaru bro,,,,,,talent to paatu andarini kalupuku povadam kooda undali
West industry
Chala baga chesadu kani Evariki nijanga telidhu
Rip
Manasichanu movie hero vadde naveen
Sar miru akkada unnabagundsli🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭
Rakesh drank alcohol like water daily😢😅
Master ni tokkesuaru anduke anta hurt ayee tana life nasanam chesukonnaru... Endukante tanaki andarilaga sollu cheppadam ..,...... Cheyadam radu kabatti...
not a single song was a hit
Dance master lu andaru name fame money kosam work chesthe telugu dance masters ni thayaru cheyadam lo master Pani chesaru entha mandi epudu choreographers vunaru adi telugu dance masters ni lekka cheyani rojula master Khushi alochinche mentality etharulaki help cheyali ane gunam Chennai Prabhu deva raghava telugu vaalaku dance Radu Ana maata ki telugu valla satha chupincharu epudu telugu lo masters vuna rante master kastam andariki pichodila kanipinchi telugu Mathrubhasha ane mama karam tho ayana chesina prayathnam e show lu epudu tv lo telugu master vunarante lekapothe tamil nunchi adukune vallam Randi telangana ki ani a poratame athaniki dhee 1 lo chesina fight ke no money lekunda chances evva kunda chesaru ,master sonthanga brathikaru Kani manchi thanani vadukoni andaru ayani avasaramaina samayamlo vadilesaru andaru
Unnapudu yavadu chepaledu poena tarvata cheptunaru
ఉన్నప్పుడు ఎవ్వన్ని లేవీ , ఎప్పుడు ఎందుకు , ఒక్క ప్రోగ్రాం కు , లేదా l జీవిత సాఫల్యం మెంట్ కు పిలిచారు
Prabhas movies ki chesadu
ఇక్కడ చెప్పిన ఒక్క సినిమా కూడా హిట్ సినిమా కాదు. దేవదాసు సినిమా హిట్ అయినా అది కేవలం ఇలియానా అందచందాల వలననే. ఇటువంటి పనికిమాలిన పాటలకు కోరియోగ్రఫీ చేసినా చూసినవారు లేరు కాబట్టి ఇతనొక గొప్ప కొరియోగ్రాఫర్ కాదనేది స్పష్టం. కాకపోతే ఇతని వద్ద శిష్యరికం చేసిన వారి ద్వారా ఇతనికి గుర్తింపు వచ్చింది. తాగుడు అలవాటు వలన ఆ గౌరవం కూడా పోగొట్టుకుని దిక్కులేని చావు చచ్చాడు.
Andra mandhu thagi chachadu
ఎంత టాలెంట్ ఉన్నా కూడా తాగడం లిమిట్ ఉండాలి తాగుబోతుల మాదిరిగా తాగితే వచ్చే బాధలు పడలేక కుటుంబానికి దూరంగా ఉండే దుర్భాగ్యం పడుతుంది కాబట్టి రాకేష్ గారిలా తాగుడు కు బానిస అవ్వకండి
Rackesh😂😂😂😂
Cinefield
Varu
Yevaru
Raledu
Chee
Meebrathukulukala
Dancer
LekunadachesarukadRa
Rip
Cnema
Avakasamu
Vachinapdu
Vadukoni
Vadiki
Vesatharukadara
He is failure thokkesaru papam anduke ila andaritho matalu padi chachipoyadu ontariga
వీడియో అంతా ఒకే భయ్య కాని బడెల్ రాని ఫోటో ఎందుకు పెట్టారు.
Anni musalolatho tesadu..
Enni manchi songs choreograph chesina ayana entha popular and respectable person ai undaali ..! Kaani ala enduku kanpichaledu eeyana...?
Rey monna okkadaina vellada ra... Telugu industry ne waste
Waste na kodukulu na
Arey admin ga thumbnail lo RRR lo NTR pic, ismart Shankar la Ram pic pettinav public ni gorre 🐐 lu anukuntunara be
Correct information telusukoni vedios cheyyara yerripookaa
Sekhar master fraud
ఈ మాస్టర్ కొంచం పిచోడు
Pichhodu kadu bro chesaru
Voice over cheppindi evaro kaani, gonthu assalu bagaledu only arupulu.
Rip sir