నా వయస్సు 21 నేను తప్పు చేశాను నన్ను క్షమించు నాన్న🥹😭| INFLUENCER SHILPA SHOCKING FULL INTERVIEW

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 323

  • @AparnaLucky107
    @AparnaLucky107 5 місяців тому +162

    Andharu thappu chestharu kani thappu telusukonnavu manchidhi vupudu manchiga maru god bless you sister

  • @baireddymahesh3608
    @baireddymahesh3608 5 місяців тому +307

    అన్నయ్య మీరు సూపర్ అందరిని మార్చుతూ ముందుకు వెళుతున్నన్నారు 🤝🤝🫂🫂🫂🫂🫶 బ్రో

  • @ALONE_____181
    @ALONE_____181 5 місяців тому +44

    తప్పు అందరు చేస్తారు చెల్లి దెబ్బ తినక మళ్ళి చేయకూడదు..... ఇప్పటి నుంచి బాగ ఆలోచించి ముందుకు అడుగు వేయండి🙌🤗

  • @Palleturikurrallu-ieeja
    @Palleturikurrallu-ieeja 5 місяців тому +243

    My dear respected sister.. నీకు నిజంగా మంచి ఛాయిస్ కావాలి అంటే మా పల్లెటూరు కుర్రాళ్ళు టీం లోకి వచ్చేసేయ్ ప్లీజ్.. నిన్ను మా సొంత చెల్లిలా చూసుకుంటాం. ఇంటిల్లిపాదికి నచ్చే స్వచ్ఛమైన కామెడీ వీడియోస్ తీద్దాం. అదికూడా ఎంతో గౌరవంగా.. నీకు మా చేతనైనా సహాయం చేస్తాం నువ్ ఎదగడానికి. అంతేగాని ఇలాంటి పనులు చేయకు ప్లీజ్. 🙏

    • @leelakrishnaprasadreddy1666
      @leelakrishnaprasadreddy1666 5 місяців тому +4

      Bro yekada bro medi naku utube start cehyli Ani undi Kani EMI telid maku family support led Amma ki em telid daddy patinchukor mimalni angry chulakna ga chustunru Nan ni cheli anujuni em Ana advice eV annaya😢

    • @Maryjammula
      @Maryjammula 5 місяців тому +1

      G

    • @AshokYadav-eo7ym
      @AshokYadav-eo7ym 5 місяців тому +2

      Hii

    • @AshokYadav-eo7ym
      @AshokYadav-eo7ym 5 місяців тому

      Bro naku oka Chas broi

    • @AshokYadav-eo7ym
      @AshokYadav-eo7ym 5 місяців тому

      Iestara bro

  • @baireddymahesh3608
    @baireddymahesh3608 5 місяців тому +116

    జీవితం చాలా ఉంది ఇంకా no ప్రాబ్లమ్ సిస్టర్ dont woorry బాధపడకు ఓకేనా , 😍

  • @baireddymahesh3608
    @baireddymahesh3608 5 місяців тому +101

    ఇక నుండి ఐనా మంచి గా ఉండు సిస్టర్ 🤝 god బ్లస్

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz Місяць тому +1

    నీ తప్పు తెలుసుకుని రియల్లీజ్ అయ్యావు తప్పును ఒప్పుకొని వదిలేసి మంచిగా జీవించాలని iwl bless you సిస్టర్ 💯🙏

  • @gatlavamshi4060
    @gatlavamshi4060 5 місяців тому +78

    ఇప్పటికైనా చేసిన తప్పును గ్రహించి జాగ్రత్తగా జీవితంలా ముందుకు వెళ్లండి చెల్లి

  • @parshapspk9060
    @parshapspk9060 5 місяців тому +47

    ప్రతి ఒక అమ్మాయి and అబ్బాయి ఫేమ్ కోసం జీవితం కబాబ్ చేసుకుంటున్నారు అన్న ఫేమ్ ఎందుకు అన్న ఫేమ్ లేకపోతే బ్రతకలేరా అన్న ఏమో ఈ సమాజం ఎక్కడ పోతుందో ఏమో 🤷‍♂️🤦‍♂️

  • @kundenajyothi7711
    @kundenajyothi7711 5 місяців тому +10

    Ninnu chuste ne ni amayakatvam telustundi evi anni vadilesi studies continue cheyi. Nikantu oka carrier chesuko. Industry ubiloki vellakunda studies paina concentrate chey. Be carefull talli and god bless you.

  • @HariBabu-l6u8f
    @HariBabu-l6u8f 2 місяці тому +2

    వెరీ గుడ్ సిస్టర్ తొందరగా తెలుసుకున్నాం

  • @lakshasvlogshub7733
    @lakshasvlogshub7733 5 місяців тому +8

    Sister finally you realized what you done wrong, now you can choose correct path… do good videos and be happy and make your family happy…… all the best.. god bless you 👍

  • @shruthim9911
    @shruthim9911 5 місяців тому +28

    Thana age ki ade correct anipisthandhi.. kani manam ardam chesukovaliii ippudu nundi na manchi ga undu sis ❤

  • @bollepakamahesh7114
    @bollepakamahesh7114 4 місяці тому +3

    Anna Rishi❤sri prabha anna vala teem lo ithe oka sontha chelli la chesukuntaru and manchi name kuda thestaru SR TEEM ANTE OKA NAMMAKAM. ❤❤❤❤❤

  • @NarsimhuluDandla-w8l
    @NarsimhuluDandla-w8l 5 місяців тому +42

    Best of luck shilpa happy ga vundu

  • @Anilkumar18118
    @Anilkumar18118 5 місяців тому +9

    తప్పు చేసే అప్పుడు ఆలోచించాలి .. అదీ ఎలాంటిది తప్పు ఆయనా నష్టం ఎలా ఉంటుందో తెలియదు..

  • @samathadeekonda9628
    @samathadeekonda9628 5 місяців тому +11

    Amma learn anttunavu chala badhaga anipinchindi kani amma ledu ante inka chala jagrathaga undaali brothers daddy samajamlo entha avamana paddaru badhappadaro alochinchu inka apeseyi

  • @akshayaprincy4671
    @akshayaprincy4671 5 місяців тому +21

    ఈ అమ్మయి మా హిజ్రాలను కూడా వదలలేదు... చాలా బరితెగించి ఆడపిల్ల అని మర్చిపోయి చేసింది...😢😢

    • @Balashivavideos
      @Balashivavideos 5 місяців тому

      ekadi nundi madam meru

    • @Sandeep-sx4ye
      @Sandeep-sx4ye 5 місяців тому

      Em chesiñdhi ?

    • @princepokiri752
      @princepokiri752 4 місяці тому +1

      Oh sorry andi మీలాంటి వాళ్ళు devuditho samanam milantivariki respct ivvali

    • @rockyhemanth898
      @rockyhemanth898 3 місяці тому

      @@princepokiri752 velli Puja cheyyaka poyava
      ..

  • @dudekulakhasimsa7423
    @dudekulakhasimsa7423 4 місяці тому +5

    Realize i nandhuku thanks😊❤🎉

  • @manojbobby47
    @manojbobby47 5 місяців тому +16

    Nanu chusna best video you really change shilpa life brother

  • @ShaikFatima-m8l
    @ShaikFatima-m8l 3 місяці тому +2

    అన్న ఆడవాళ్ళు తప్పు చేస్తున్నారు అంటా ఒకటి పూటా గడవక కోంత మంది డబ్బులు కోసం కొంత మంది పిల్లలు గురించి కొంత మంది ఒళ్ళు కోవ్వు ఎక్కి కొంత మంది తప్పులు చేస్తున్నారు

  • @madhavam718
    @madhavam718 2 місяці тому +1

    Everyone does mistakes. You are not exception. Accept yourself as normal and keep going. Wish you a happy life ahead

  • @gatlavamshi4060
    @gatlavamshi4060 5 місяців тому +14

    పేరు ప్రతిష్టా సంపాదించాలి కని వ్యక్తిత్వం is important

  • @pr.sridhar1045
    @pr.sridhar1045 3 місяці тому +1

    Vedhaan you are really good and brave, please interview with Swati Naidu also.

  • @Santoo7285
    @Santoo7285 5 місяців тому +5

    Bro Naku Amma nana ledhu but nivu Nijaga devuda anna oka ammyi life gurchi kuda entha la Alochistha unvu but ur allwesys God

  • @Tyson1994
    @Tyson1994 5 місяців тому +21

    ఒక 21 years చిన్న పిల్ల.... పెద్ద పెద్ద బరువులు మోస్తుంది 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

    • @junaidofficial1809
      @junaidofficial1809 5 місяців тому +2

      Avnu edhe mata ne sister & mom ki dedicate chesko ....ega neeke ardham aaithadhi

    • @PremTheEditor
      @PremTheEditor 5 місяців тому +1

      ​@@junaidofficial1809 valu ela show chestu videos cheyaru kada bro

  • @Lyrics_Lovers_19
    @Lyrics_Lovers_19 5 місяців тому +4

    Do Follow And Support For the Sister ❤ Every One do Mistakes some times They realised For The Future ❤️ Support For the Sister

  • @GurajalaVenkat-qv5jd
    @GurajalaVenkat-qv5jd 5 місяців тому +4

    ఇప్పటి నుంచి మంచిగా వుండు సిస్టర్

  • @arunrathod4754
    @arunrathod4754 5 місяців тому +10

    K.....Sister Mistakes happen's............!!!!!! Don't worry........!!!!!!!! We Support u🌹

  • @kkalyan5954
    @kkalyan5954 5 місяців тому +6

    అన్నయ్య ప్లీజ్ ఒక్కసారి నిన్ను కలవాలి అని ఉంది రిప్లై ఇవ్వు అన్న

  • @pavanpachinabilli537
    @pavanpachinabilli537 3 місяці тому +2

    Realisation is best for anything

  • @massdevaism509
    @massdevaism509 5 місяців тому +6

    ఇప్పుడు ఇంటర్వ్యూ లో పెళ్లి కాలేదు లవర్ కాదు అని చెప్పా ఇంత ముందుకు ఇంటర్వ్యూలో మేము లవర్స్ పెళ్లి కూడా చేసుకున్నాము ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటాను అని ఎందుకు చెప్పా అప్పుడు చెప్పింది నిజం ఇప్పుడు చెప్పింది అబద్ధ o నిన్ను మాత్రం అస్సలు నమ్మకూడదు రా నాయన మీ ఆడోళ్ళు అందరూ అంతే

  • @srimanthboddusrimanthboddu2590
    @srimanthboddusrimanthboddu2590 5 місяців тому +12

    Be strong.good interview bro

  • @HimanshDuda-dy5pf
    @HimanshDuda-dy5pf 5 місяців тому +6

    Annaya Meru chala manchi chesthunnaru miru bagundali sister God bless sister nanna mata vinu manchi life vuntadhi

  • @SanjuRaj-xq5ir
    @SanjuRaj-xq5ir 5 місяців тому +4

    good manchi step vey next all the best 🤝🤝

  • @Chikyyi
    @Chikyyi 4 місяці тому +2

    Don't worry be happy best of luck

  • @MrVillan2820
    @MrVillan2820 5 місяців тому +3

    Already in some reels or in some interview she told they both are married 🤦🏻‍♂️

  • @myvillageboys-ku8ju
    @myvillageboys-ku8ju 5 місяців тому +4

    Sai Sana kuda interview chahie yadi anna

  • @machimaharaj.1085
    @machimaharaj.1085 4 місяці тому

    నో ప్రాబ్లం సిస్టర్ తప్పుడు అందరూ చేస్తారు కొంతమంది బయటపడతారు కొంతమంది బయటపడరు ఇలాంటి ఏం పట్టించుకోకు. ఇకనైనా సమాజంలో ఎలా బతకాలో ఆలోచించు తప్పుడు మార్గంలో కాకుండా మంచి మార్గంలో వెళ్ళు ఆల్ ద బెస్ట్.❤

  • @Ashokpoliki8886
    @Ashokpoliki8886 5 місяців тому +2

    Vedhaan anna bigg fan anna meku...Mee interviews anni chustanu...❤❤

  • @princedayakar4366
    @princedayakar4366 5 місяців тому +2

    Crct ayy kdaa bhaii mala intlola matalu vinaka potey andhukee adii atla undhii jack🙌

  • @ArunNagargari-pv2eq
    @ArunNagargari-pv2eq 5 місяців тому +3

    All the best sister God bless you 🙏

  • @DurgaTalakonda
    @DurgaTalakonda 4 місяці тому

    Good luck sister amma nanna akka anna evarina mana manchike cheptaru sister manam alochinchali vallu edi cheppina mana manchike vallu edi chesina manakosame miru mi study complete cheyandi manchi future mundundi eppudem aipoledu be carefull sister ❤❤❤❤❤

  • @Nnidrling.............9963
    @Nnidrling.............9963 5 місяців тому +5

    నిన్ను ఇప్పటి వరకి insta లో చూడలేదు ఖాని youtube lo చూసి మీ name kotta అందులో ఏమున్నావి అంటే అందులో skript లాగ అనిపియ్యలేదు అన్ని నీ సొంత డీసీజెన్ లాగ ఉంది నాకే ఇలా ఉంటే ఇంకా మి ఫ్యామిలీ members ki Ela ఉండాలే eppatikayina మించిపోయింది ఎం లేదు eppatikayina మారండి......

  • @K.vBhargav
    @K.vBhargav 4 місяці тому

    Bro chapali antee ellati vallanani yam chyalo miku baga thelusu...but inka yam chyalo yam adhram kavadamledu bro but miri okka suggestion evvandi bro i hope u she is our sister like ...the give me one chance to him❤

  • @harikahari2296
    @harikahari2296 5 місяців тому +8

    Hii annaya me videos super annaya 👌 👌👌👌👌

  • @swathipalisetty9617
    @swathipalisetty9617 5 місяців тому +13

    Today there is no love ... Arng mrgs r best u will hv support from parents. But love mrg just use n throw...

  • @_spy._09
    @_spy._09 5 місяців тому +7

    Dhini yavarralu anni chuse ee video chusthunna

  • @SrUniversity-EM
    @SrUniversity-EM 3 місяці тому +1

    Nice question brother

  • @swatigouda7509
    @swatigouda7509 3 місяці тому

    Best of luck ma shilpa God bless you ❤

  • @Luckyhema6914
    @Luckyhema6914 5 місяців тому +2

    Sai navya official interview cheyandi anna please

  • @prabhakarkatakam5253
    @prabhakarkatakam5253 4 місяці тому

    Ekanundi ina manchiga undu sister god blesss you❤

  • @Amulya5434
    @Amulya5434 5 місяців тому +4

    Best of luck Shilpa happy journey be happy ❤

  • @thandhraashokthandhraaasho3152
    @thandhraashokthandhraaasho3152 4 місяці тому

    ఇది కూడా ఫేమ్ కోసమే అని నాకు అనిపిస్తుంది

  • @Amarjyothi491
    @Amarjyothi491 5 місяців тому +3

    Chese mundu alochinchali videos chusaka matladara avarina. Andarini badha petavu apudu valu alani badha padutharu. Parents ni naminchu m kadu late aina kuda metho untaru

  • @lumbinrockzzgaming942
    @lumbinrockzzgaming942 5 місяців тому +19

    #Gullyporis ni interview Chey anna

  • @Tyson1994
    @Tyson1994 5 місяців тому +21

    ప్రశాంతంగా తప్పులు చేయాలి..... దొరికిపోగానే పక్కన వాళ్ళ మీద నూకలి.... 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @ShddDgcc
    @ShddDgcc 4 місяці тому

    Neku annaya lu unaru mari em pekiru ne annaya lu gajulu vesukunara mudu me annaya ku undali

  • @lovecars_46
    @lovecars_46 4 місяці тому

    All the best sister for your bright future i think now you know your mistake now at least now you choose right way

  • @rapakasanthi6073
    @rapakasanthi6073 5 місяців тому

    చిన్న పిల్లవి మహా అందగత్తెలు కూడా సక్సెస్ అవ్వరు మనం చూస్తున్నాము బ్యాక్ గ్రౌండ్ డాన్స్లో. ఆక్ట్ చేస్తున్నారు

  • @shivajimaharaj_14
    @shivajimaharaj_14 5 місяців тому +32

    Imran khan interview more 1

  • @bhargavguntti6466
    @bhargavguntti6466 3 місяці тому

    ఇంకానైనా నీ దెగరా పెట్టుకోని వీడియోలు చూపించుఅన్న పాపం తెలుసుకోలేకపోయింది అమ్మే ని మంచిగ మార్చు అన్నా 🙏🙏

  • @AshokAshu888
    @AshokAshu888 4 місяці тому

    అన్నా dj కార్తీక్ తోని ఇంటర్వ్యూ చెయ్ అన్న లక్ష లక్షల సంపాదిస్తున్న నా గేమ్ ఆడి ఎట్లా సంపాదిస్తున్నావు తెలుసుకుందాం

  • @MohammadAdil-i7h
    @MohammadAdil-i7h 4 місяці тому

    Yes bro u right over action app reels waste gold bless you sister

  • @Ayesh910
    @Ayesh910 5 місяців тому +1

    Don't warry Shilpa manchi content cheu

  • @a.santosh3641
    @a.santosh3641 4 місяці тому

    అన్నా ఆ కాంటెంట్ చేంచిన చెపినచివని వద్ల్లకు అన్న pls

  • @LakshmiPrasanna-l5d
    @LakshmiPrasanna-l5d 3 місяці тому

    Em kaadhu nana be brave
    Manchi vedios chei
    Konchem gap thisko refresh avvu

  • @chennurisampath5891
    @chennurisampath5891 2 місяці тому

    Yencor super spech good yencor

  • @parthugarisurya
    @parthugarisurya 5 місяців тому +5

    Ammyi ni bad anukona bro but ipudu chusaka aredam iendi bro kani amey ki miru support cheyandi Amana offers osthe miru kuda try cheyandi bro

  • @ShivaalluShiva-ir1vl
    @ShivaalluShiva-ir1vl 5 місяців тому

    Hats off vedanth anna ur sister lagane adigav anni question s

  • @sunnyreddy6527
    @sunnyreddy6527 3 місяці тому

    Good sister jagaratha eppati numchi

  • @slnstudio3901
    @slnstudio3901 4 місяці тому

    miru INTERVIEW chesi chepina adi alane chestundi

  • @KallaRaji
    @KallaRaji 4 місяці тому +1

    సపుర్❤🎉

  • @geethanjalipotti9672
    @geethanjalipotti9672 5 місяців тому +1

    Anna it's me crazy sana sai ni interview cheyadii please

  • @manojkumar-px1sj
    @manojkumar-px1sj 4 місяці тому

    Eppudu kuda fm kosame ee interview ki vachindhi broo😅

  • @karamtothumohan3064
    @karamtothumohan3064 4 місяці тому

    Chesindhi antha chesi last ki cover chesthundhi chudu aina ammailu great po cover cheyyadam la.... Mundhu motham veele untaru tharavatha agam chesi potharu villu edho sudhapusa ainattu

  • @GURU_TALKS_
    @GURU_TALKS_ 5 місяців тому +12

    Shilpa. Respect button❤❤❤❤

  • @palaganikiran3317
    @palaganikiran3317 5 місяців тому +10

    అన్నయ్య నువ్వు చేసే ఇంటర్వ్యూ చాలా బాగుంటాయి బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళు అందరూ పెద్ద వేస్ట్ గాడు

  • @yogeshgaikwad-dq7sm
    @yogeshgaikwad-dq7sm 5 місяців тому

    Anna imran anna okka chance please Anna Shilpa ki ❤😊

  • @AmmuMamatha-j1x
    @AmmuMamatha-j1x Місяць тому

    Manchi alochana.epatiki vachindha niku.malli chedu Alo Hana rakunda chusko ra.god bless you

  • @SaikumarMudiraj-my7mm
    @SaikumarMudiraj-my7mm 4 місяці тому

    Super vedhant

  • @QueenQueen-wc1cf
    @QueenQueen-wc1cf 5 місяців тому

    Sister meru velli okasari SR team vallani meet kandi meeku better life vastadi pakka 💯%

  • @mahalaxmiv4972
    @mahalaxmiv4972 2 місяці тому

    Nijam anna

  • @lavanyagaliveeti6185
    @lavanyagaliveeti6185 5 місяців тому +6

    Sai sana interview kavalai anna

  • @venkateshnagula8167
    @venkateshnagula8167 5 місяців тому +1

    Annaya nv super 😊❤

  • @prabhakarprabha9298
    @prabhakarprabha9298 3 місяці тому

    Ne laga chala Mandi valla life ni nasnam cheskuntunaru , tarvata alochestunaru

  • @GurujalaBhavani-m6g
    @GurujalaBhavani-m6g 5 місяців тому

    Poni ma ega... everything happens for a reason....lite tesko..Be strong....epatikina mari nevu ento prove chesko...Be strong

  • @RamuKuditheti
    @RamuKuditheti 4 місяці тому

    ఇటువంటి ఆడ వాళ్ళ, ఆడ జాతికే సిగ్గు చేటు,...

  • @vinaymudiraj5216
    @vinaymudiraj5216 4 місяці тому

    UA-camr Remo shekar and srujan are the main persons ivani cheyaniki

  • @shekhargolla6974
    @shekhargolla6974 5 місяців тому +5

    Pareshan boys interview

  • @thallurimamatha6988
    @thallurimamatha6988 5 місяців тому +2

    Don't worry Sister. Everybody do the mistakes but realisation and repentens is the best thing.just go to your father, brothers ask them to forgiveness.next ask forgiveness from god.Jesus will forgive every sin which you have done. Everything will be all right.God bless you Sister.

  • @harindarrao4467
    @harindarrao4467 4 місяці тому

    ఎంత డ్యామేజ్ జరగాలో అంతా జరిగి పోయింది కదా

  • @shinnyshiva8585
    @shinnyshiva8585 4 місяці тому

    vela emay ina india ki fights chesaru aa lekuty cup techara elati swap btach ni interview chesthunavu nuvu great bro mana indina nuchi veli game lo win i indian ki name tisuka vochina valani interviwe chyali

  • @ChinnababuChinnababu-i9s
    @ChinnababuChinnababu-i9s 5 місяців тому +1

    Good sister 👍👍

  • @DivyaSreee-e4r
    @DivyaSreee-e4r 5 місяців тому +1

    Bro saisana

  • @Jio5g-ee3lv
    @Jio5g-ee3lv 5 місяців тому +1

    Anna nu super

  • @sruthikantula8241
    @sruthikantula8241 5 місяців тому +5

    బాడీ లాంగ్వేజ్ గురించి డ్రెస్ సెన్స్ గురించి లిమిట్స్ గురించి నువ్వే చెప్పాలి ఇంకా thuuuuuuuuuuuuuuuu 😡😡😡

  • @shaiksanatazriya6967
    @shaiksanatazriya6967 3 місяці тому

    Sad for Shilpa 😢😢

  • @ChinnababuChinnababu-i9s
    @ChinnababuChinnababu-i9s 5 місяців тому +1

    Anna good 👍

  • @kunalsingh4572
    @kunalsingh4572 5 місяців тому +1

    Bhai pareshan boys lo gangu Bhai interview tisko Bhai Kotha channel gurinchi adugu Bhai