ఈ లడ్డుతో ..గర్భాశయ సమస్యలు అన్నిటికి చెక్ | నెలసరి నొప్పి | Dr.Ravivarma | AYUR MANTRA

Поділитися
Вставка
  • Опубліковано 21 сер 2024
  • ఈ లడ్డుతో ..గర్భాశయ సమస్యలు అన్నిటికి చెక్ | నెలసరి నొప్పి | Dr.Ravivarma | AYUR MANTRA
    కిడ్నీలో రాళ్ళని కరిగించే ఔషధ లడ్డు లొట్టలేస్తూ తినేస్తారు
    • కిడ్నీలో రాళ్ళని కరిగి...
    లైఫ్ అంత లివర్ సేఫ్ ఉంచే పెసరట్టు కూర ..
    • లైఫ్ అంత లివర్ సేఫ్ ఉం...
    రక్తంలో ప్లేట్ లెట్స్ వేగంగా పెంచే షరబత్
    • రక్తంలో ప్లేట్ లెట్స్...
    ఈ జావతో ఎంత బరువైన సింపుల్ గా తగ్గొచ్చు
    • ఈ జావతో ఎంత బరువైన సిం...
    ఆయుర్వేద బెల్లం పొడి ఎంత వాడినా సరే షుగర్ పెరగదు
    • ఆయుర్వేద బెల్లం పొడి ఎ...
    మెంతులు దీనిలో నానేసి తింటే షుగర్ 100 దాటనే దాటదు
    • మెంతులు దీనిలో నానేసి ...
    ఆయుర్వేదిక్ ఆవకాయ ..! చెడు కొలెస్ట్రాల్ కరిగించి మీ హార్ట్ సేఫ్
    • ఆయుర్వేదిక్ ఆవకాయ ..! ...
    ఎంతటి జిడ్డు ముఖమైనాఈ క్రీమ్ తో గ్లో వచ్చి మెరిసిపోతారు
    • ఎంతటి జిడ్డు ముఖమైనాఈ ...
    Namaste Friends. Here, you will find in-depth information from a Ayurvedic Expert Dr Ravivarma, about health, happiness, Culture, Traditions, Ayurvedic wisdom and Herbal Plants. This youtube channel is all about Ayurvedic Health Tips and home remedies, diseases and conditions, Healthy lifestyle, food and Good diet. health is essential to keep yourself strong physically, mentally and spiritually. Please Keep Watching Videos. Like, Share, Comment And Do Subscribe.. Be Healthy.. Thanks..
    Dr Ravivarma Official,ravivarma,ravivarma ayurvedic,dr ravivarma,ravivarma health tips,dr ravi varma,health tips,telugu health tips,dr ravivarma health,,,dr ravivarma tips,health,dr ravivarma ayurvedic,ayurvedic,telugu ayurvdic,telugu health videos,,health tips telugu,dr ravivrma,ravivarma health,weight loss,obesity,cheolestral,cheolestral tips,ravi,pmc,dr ravivarma cooking,obesity tips,dr ravivarma official,constipation,motion free,tripala constipation,motion free,tips,motion,malabaddkam
    #drravivarmaofficial #drravivarma #ayurvedam #drravivarmaofficial

КОМЕНТАРІ • 391

  • @kunshithasriadhya9454
    @kunshithasriadhya9454 Рік тому +12

    గురువు గారికి ధన్యవాదాలు బాగా చెప్పారు నెలసరి 20 days కి వస్తుంది దినికి ఏమి చెయ్యాలో చెల్పగలరు

  • @chandrakalaputtaparthi2644
    @chandrakalaputtaparthi2644 Рік тому +46

    గురువు గారు మీరు చెప్పిన పద్దతి బాగుంది గురువు గారు కాని నవ్వులు వెయించాల వంద గురువు గారు 41రొజు అన్న రు కద కాని అల మూడునెలలు అన్న రు కద ,కానీ 41రొజువాడినతరవాత మధ్య లో ఎన్ని రోజుల తర్వాత వాడలి నెలసరి వచ్చి నప్పుడు కుడ వాడల కోంచం చెపండి గురువుగారు

  • @saiadshamshedbegum7421
    @saiadshamshedbegum7421 Рік тому +28

    గురువు గారు🙏మీ మాటలు వింటే దేవుడే మీకు ఈ పిచ్చి జనాలకి చెప్పు అని మిమ్మల్ని పరిచయం చేశాడా అన్నట్లు ఉంది. మీరు ఉన్నది ఉన్నట్లు చెప్తే కొంతమంది కి ఈర్ష్య అసూయ కలుగునట్లు అనిపిస్తుంది. మీరు క్షేమం గా ఉండాలి అని భగవంతుడు ని కోరుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏

  • @arunakumari8208
    @arunakumari8208 Рік тому +32

    మీ రీసెర్చ్ అనేది సమాజానికి అందిస్తున్నందుకు కృతజ్ఞతలు

  • @syamalakotluru7393
    @syamalakotluru7393 Рік тому +6

    ధన్యవాదాలు గురువు గారు.మీలాంటి గొప్ప వ్యక్తులు ఉండటం వల్లే ఈ సమాజం క్షేమంగా ఉంది.

  • @vankadarunkurmarao8309
    @vankadarunkurmarao8309 9 місяців тому +4

    డాక్టర్ గార్కి నమస్కారములు నమస్కారములు నమస్కారములు నమస్కారములు నమస్కారములు

  • @suneethatavitiki4615
    @suneethatavitiki4615 4 місяці тому +1

    Good morning doctor gaaru, meeru cheppey chitkaalu chala Baga Pani chesthunnayi, Thank you sir,alagey bodymothham water pattesindhi daniki meeru remedy amaina cheptharani Mee video lu anni fallow avuthunnanu ,meeru cheptharani adhuruchusthunnanu, please sir wait gain avuthunnamu ,naabadhaku parishkaaram koraku adhuru chusthu ,

  • @hareefachota4726
    @hareefachota4726 Рік тому +14

    Egg release avvadaniki tips cheppandi guruvu garu

  • @vijayalakshmik9798
    @vijayalakshmik9798 8 місяців тому +2

    డాక్టరు గారికి ధన్య వాదాలు నెలసరి పోయ్యేముందు ఎలాంటి
    జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పగలరు

  • @manjuladevi6139
    @manjuladevi6139 Рік тому +6

    Dhanya ధన్యవాదాలు గురువుగారు మా పాపకు కూడా ఈ ప్రోబ్ల మ్ వుంది ఇది వాడి చూస్తాను చాలా థాంకు గురువుగారు

    • @murali2262
      @murali2262 5 місяців тому

      Vadara miru pani chesinda

  • @rahilaanjum1262
    @rahilaanjum1262 Рік тому +11

    Unwanted hair k kuda video cheyara please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujathakola1313
    @sujathakola1313 Рік тому +32

    థైరాయిడ్ ‌తగాడానికీ చెప్పండి

    • @parisabaguanjali9755
      @parisabaguanjali9755 Рік тому

      Yes chepandi

    • @chukkavalasagopal
      @chukkavalasagopal Рік тому

      యోగ చెయ్యాలి.
      పచ్చి (ఉడికించని) ఆహారం తినాలి.

    • @paparao6140
      @paparao6140 Рік тому

      ​@@parisabaguanjali9755❤

  • @ramanagalakshmithota510
    @ramanagalakshmithota510 Рік тому +14

    Harmonal immbalasend and irregular periods sir

  • @sunithag6079
    @sunithag6079 Рік тому +17

    గురువు గారు నమస్కారం మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు తగ్గటానికి ఏదైనా సలహాలు ఇవ్వండి గురువుగారు ప్లీజ్

  • @ksubhashini9282
    @ksubhashini9282 Рік тому +6

    గురువుగారికి నమస్కారం
    నెలసరి 28 లేదా 30 రోజుల్లో వస్తుంది కానీ పీరియడ్15 రోజులు వరకు బ్లీడింగ్ అవుతుంది దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలరు

  • @harini6690
    @harini6690 Рік тому +18

    Fibroids ki cheppandi guruvugaru

  • @vutukurikalyani6796
    @vutukurikalyani6796 Рік тому +14

    Sir fibroids&gall stone ki medicine cheppandi plz

  • @ventrapatisatish9231
    @ventrapatisatish9231 Рік тому +3

    గురూజి హెపటైటీస్ బి ఇన్ఫెక్షన్ ని ఎలా తగ్గించుకోవాలో ఓ వీడియో చేయండి.

  • @tchinni3493
    @tchinni3493 Рік тому +3

    Anna miru బాగా చెప్పారు
    But అది ఎలా తయారు చేసుకోవాలో చెప్పండి ప్లీజ్

  • @indelasravanisravani4289
    @indelasravanisravani4289 Рік тому +7

    Namaskaram guruvugaru Period time lo backpain, stomach pain rakunda cheppandi guruvugaru alage gastric problem cure ayyenduku kida cheppandi guruvugaru

  • @sathyanarayanachary1052
    @sathyanarayanachary1052 Рік тому +6

    గురూజీ దయచేసి రిప్లై ఇవ్వగలరు

  • @Arigelagopalakrishna
    @Arigelagopalakrishna Рік тому +32

    🙏 గురూజీ నమస్కారం ఇదే విడియోకీ ఇంగ్లీష్ వాయిస్ ట్రాన్స్లేట్ ఇవ్వండి వరల్డ్ మొత్తం అందరినీ సేవ్ చేసిన పుణ్యం మీకు మన దేశానికి దక్కుతుంది. జై శ్రీరామ రామ రామ జై వైద్యణదోహరి జై హింద్ జై జవాన్ జై కిసాన్ జై భారత్ మాత కీ జై

  • @vanivani9727
    @vanivani9727 Рік тому +1

    Maaku chala sceviyargaa vuntundi guru garu chala anta chala vasthunyi piriyds 3mundu nudi piriyada atika 3 dayas varaku Kalu kuda nopi akuvagaa vuntyi

  • @laxmib1993
    @laxmib1993 Рік тому +5

    Thank you so much sir. Correct time ki e video chusanu nenu.

  • @keerthikorravath8189
    @keerthikorravath8189 Рік тому +2

    Guruvu garu thati bellam ki baduluga normal bellam use cheyocha chepandi. Sir

  • @entertainmentzone3454
    @entertainmentzone3454 Рік тому +9

    Weight taggataniki tips chapande sir please

  • @bandarunewlife5274
    @bandarunewlife5274 Рік тому +7

    గురువూ గారు white discharge అవకుండా amecheyalo solution cheppadhe గురువూ గారు

  • @sandyad4895
    @sandyad4895 6 місяців тому +1

    నాకు చిన్న వయసు నుంచి డేట్ వచ్చినప్పుడు చాలా నొప్పి ఉండేది కనీసం సంధికి రెండు అడుగులు కూడా అంత పెయిన్ ఉండేది మీరు చెప్పిన సొంటి ఆవు నెయ్యి చిన్న అరటి పళ్ళు ఈ మెడిసిన్ మూడు నెలలు తీసుకున్నాను ఇప్పుడు కంప్లీట్గా తగ్గిపోయి కనీసం ఒక్క టాబ్లెట్ కూడా అంతకుముందు మూడు రోజులకి 15 20 టాబ్లెట్లు నొప్పికి నాకు ఈ బాధను తగ్గించిన అందుకు మీకు 10:13

    • @dunnayugandhar8377
      @dunnayugandhar8377 Місяць тому

      Sister ee medicine ela use chayyali process chappendhi plz

  • @sureshbairy4216
    @sureshbairy4216 Рік тому +4

    Plz white discharge ki cheppandi sir. 4 years nudi badapadutunnanu. Homiyopati wada aurvedic vada Alopathi to denido taggatledu

  • @user-br4oh5vl8j
    @user-br4oh5vl8j Рік тому +3

    Thank you sir 🙏🙏great information, I have same problem, 🙏🙏🙏🙏🙏Iam from kkd, now Iam working in kuwait, 🙏🙏🙏🙏🙏

  • @chinthaguntakrupa
    @chinthaguntakrupa Рік тому +2

    పిరియడ్స్ లో ఉండి కూడా ఉండను తినవచ్చా థాంక్యూ సార్

  • @sath1378
    @sath1378 Рік тому +7

    Kg black nuvvulu+kg Tati bellam+10g miriyalu(periods irregular). 6months

  • @sridevisanaboyina17
    @sridevisanaboyina17 Рік тому +5

    వైట్ డిశ్చార్జ్ మరియు యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి చెప్పండి

    • @parampara9602
      @parampara9602 Рік тому +1

      Manchi gandam half spoon
      Banana lo holchesi andulo veskoni,
      Mingeyali...Ani chepparu mundu video lo

    • @adivijay478
      @adivijay478 Рік тому

      @@parampara9602 bleeding manchiga kavali ante... Period vachinatu chupisthundi but bleeding kavatam ledhu🙏

  • @nirmalareddy690
    @nirmalareddy690 Рік тому +3

    Fibroid samasyaku remedies cheppadi guruvu garu

  • @shaikrihanashaikrihans9539
    @shaikrihanashaikrihans9539 Рік тому +1

    Andariki meeru parishkarinchi mandulu evvandi cheppy vary kany chess varu everu leru hospital velty ekkuva avutunnai ..

  • @kanakadurgacherukuvada6211
    @kanakadurgacherukuvada6211 Рік тому +3

    Galbladder stones removal of galbladder any remedy

  • @anuradhasingadi7488
    @anuradhasingadi7488 Рік тому +8

    Bulky uterus ki parishkaram Cheppandi sir.chala Prayatnam chesanu kani taggaledu ,miru diniki solution Cheppandi

  • @Purvitha1401
    @Purvitha1401 7 днів тому

    నమస్తే గురువు గారు. మా భార్యకి గత ఏడాది గా పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి,వాంతులు ,నీరసంగా ఉంది.చాలా హాస్పిటల్స్ లో చూపించాం వారు bulky uterus problem ani చెప్పారు.దీని వల్ల గర్భం దాల్చడం కష్టం అని చెప్పారు.దయచేసి గురువు గారు మా సమస్యకి మీ వద్ద ఏమైన medicine unte చెప్పగలరు.

  • @almaskhan245
    @almaskhan245 5 місяців тому +1

    Tella batta gurinchi chepandi

  • @venkateshch4835
    @venkateshch4835 11 місяців тому +1

    Hello sir naku pcod problem vundi akada chuyenchina cure avatladu plz meru amayina chapagalara

  • @lakshmigayathri2139
    @lakshmigayathri2139 Рік тому +2

    చాలా ధన్యవాదాలు సర్

  • @kavithaadari
    @kavithaadari Рік тому +3

    Namasthe andi guruvugaru urine bladder problem urine control kavataniki pariskaram chepandi plz

  • @byribujji7272
    @byribujji7272 Рік тому +3

    Guruvu gaaru neeti budagalu taggataaniki cheppandi

  • @padmavathi8885
    @padmavathi8885 Рік тому +4

    Thati bellam dorakudu guruvu garu

  • @Manjula1210
    @Manjula1210 Рік тому +2

    Meeru nijamga great🙏🙏🙏🙏🙏🙏

  • @suhasinig2654
    @suhasinig2654 Рік тому +1

    Guruvu garu ma questions ki reply esty makku baga use avutundhi.

  • @anutalksanu9439
    @anutalksanu9439 Рік тому

    మీరు చెప్పింది నిజం.నేను కూడా ఒక నెల నుంచి నల్ల నువ్వులు లడ్డు డైలీ ఒకటి తీసుకుంటున్న నా problem 80 parcentage taggendi

    • @adivijay478
      @adivijay478 25 днів тому

      సిస్టర్ గర్భసాయంలో overseas cyst lu undena meku... Naku unai medicine vadithe tagaledhu... Surgery antunaru... Pls chepandi

  • @user-mh2sy2qc2w
    @user-mh2sy2qc2w 5 місяців тому +1

    Guruvu Garu nalla Bellam Annaru, ekkada dorukuthundandi teliyajeyagalaru

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 Рік тому +3

    Good👍 Information..... Doctor garu.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏........

  • @flimojyfunmojyshorts9415
    @flimojyfunmojyshorts9415 Рік тому +5

    6:30 onwards

  • @jyothipalakuri4993
    @jyothipalakuri4993 Рік тому +1

    White gurichi cheppadi please

  • @sravanthi6512
    @sravanthi6512 Рік тому +4

    Harmonal imbalance ki solution chepandi sir plzzzzz

  • @sunanda.nsunanda.n1220
    @sunanda.nsunanda.n1220 Рік тому +6

    Fibromyalgia ki medicine cheppandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pravalika1924
    @pravalika1924 Рік тому +2

    28th day perfect ga undhi kani pain a ghoram ga undhi chachipovali anpistadhi bharinchebadulu ☹️ cyst inka kidney lo stones unayi body heat akva undhi pls help cheyandi
    weak ga aypothunanu mental ga disturb avthunanu

  • @sivaleelasivaleela7817
    @sivaleelasivaleela7817 Рік тому +6

    Hair fall ki cheppandi sir

  • @g.swathigound4280
    @g.swathigound4280 Рік тому +1

    Thanku so much sir great information 🙏🙏

  • @chandraneeraja8737
    @chandraneeraja8737 Рік тому +1

    Namaste sir,kovvugaddalu taggalante yem cheyalo cheppandi

  • @somisettisrinivas2495
    @somisettisrinivas2495 5 місяців тому

    గురువుగారు నమస్కారం మంగు మచ్చలు తగ్గడానికి పరిష్కారం చెప్పండి నేను చాలా ఇయర్స్ నుంచి బాధపడుతున్న

  • @swargamsrivani4844
    @swargamsrivani4844 Рік тому +4

    Fibroid ki cheppandi sir

  • @wizardjeskar8809
    @wizardjeskar8809 Рік тому

    గురువు గారు మీరు చెప్పింది నిజమే నాకు ఆపరేషన్ ఐ ఒక సంవత్సరం అవుతుంది నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దయచేసి చెప్పండి

  • @ghvffgamer517
    @ghvffgamer517 Рік тому +1

    Thank u doctor garu

  • @sudheersubbu2107
    @sudheersubbu2107 Рік тому +1

    Sir pregnancy andam vidudhalayye daniki edchina tip cheppandi

  • @pushpavsupersr9660
    @pushpavsupersr9660 Рік тому +2

    Thank you guruvu garu chala chala baga chepparu

  • @shravsvlogs123
    @shravsvlogs123 Рік тому +1

    Guruvugaru chala thanks andi. Naku endometrium 15mm undhi daniki gurinchi vedio chestara plz sir.

  • @kuchipudisravani6982
    @kuchipudisravani6982 Рік тому +4

    Dr Ravi varma garu ,na age 38 ,naku 10years nunchi PCOD & Hormonal imbalance undhi andi, period ki 10days mundu na body top to bottom swelling ekkuva ga untundhi , body pains & mood swings

    • @Visalagaraga
      @Visalagaraga Рік тому

      Exercise chesi , diet lo sugar complete ga avoid cheyali, liquids ekkuvaga teesukovali .. tablets valla no use

    • @manusridharmarapu
      @manusridharmarapu Рік тому

      Same problem సన్నగా ఉన్నాను na boby challa weight tablets vesukuna ante

  • @soundarya7278
    @soundarya7278 Рік тому +2

    1 kg nuvvulu+ 1 kg that bellam+10 grams miryalu

  • @Myhub881
    @Myhub881 Рік тому +1

    Thanku guruvugaru

  • @yashminiyadav8896
    @yashminiyadav8896 3 місяці тому

    Purthiga white discharge povadaniki video cheyandi

  • @revathigudala87
    @revathigudala87 Рік тому +1

    Please sir endometriosis ki medicine cheppandi

  • @chethanv3997
    @chethanv3997 6 місяців тому +1

    last lo nalla bellum and thela jiledi palu ikkokati emi

  • @kandlaguntanarasaraopet8655
    @kandlaguntanarasaraopet8655 Рік тому +6

    Excellent words...DR Garu...

  • @sujyamani7704
    @sujyamani7704 Рік тому +2

    Guruvugaru pregnancy vachhina vallu baby heart beat bagundadaniki baby growth ki manchi ayur tips cheppandi

  • @niyanshgoud8519
    @niyanshgoud8519 Рік тому +1

    Dark circles kosam chepandi sir

  • @simhadrisuneeta8682
    @simhadrisuneeta8682 Рік тому +3

    Baaga chepparu guruji🙏🙏

  • @gangurajeshwari940
    @gangurajeshwari940 Рік тому +1

    Thanks dr garu

  • @Vijaya-3533
    @Vijaya-3533 Рік тому +5

    Sir🙏, నాకు period 5to 8days before వస్తుంది.ఏం చేయాలి చెప్పండి, అంతేకాకుండా నొప్పి కూడ మొదలైంది. దయచేసి చెప్పండి

    • @Rudra11345.
      @Rudra11345. Рік тому

      Ala osthe thapakunda cancer test cheyinchukondi or doctor inkemaina test cheptharemo cheyinchukondi. Assal late cheyakandi. Ma amma ki ilaage ayindhi maku apatlo teliyaka urukunam cancer last stage lo telsindhi. Plz thondharaga vellu doctor tho Anni test lu rayinchukondi. Don't waste time

  • @ananthalakshmi4488
    @ananthalakshmi4488 Рік тому +5

    White discharge taggadaniki yemina solution cheppandi

  • @ivijaya9665
    @ivijaya9665 Рік тому +19

    ఫైబ్రాయిడ్ కి కూడా చెప్పండి సార్ 🙏

  • @suresht1919
    @suresht1919 Рік тому +2

    Infertility tubule bolckd unblock ayurvedic lo vundha guru gi 🙏

  • @pavankumargatla3453
    @pavankumargatla3453 Рік тому +3

    Sir, pillallo autism samasyaki Ayurvedam lo parishkaram undha,please keep a video about this sir 🙏🏻

  • @madeenabhanu546
    @madeenabhanu546 Рік тому +2

    Sir fibraed ki medicine chappade sir tkq

  • @kollurisowbhagyalakshmi8561
    @kollurisowbhagyalakshmi8561 Рік тому +2

    Endometriosis ki vedio cheyara please

  • @subhabonala1922
    @subhabonala1922 Рік тому +2

    Guruvu gaaru taati bellam lekapote normal bellam vaadocha

  • @rskm9798
    @rskm9798 Рік тому +3

    Thanks a lot uncle🙏🙏

  • @sirisharudra2238
    @sirisharudra2238 Рік тому +1

    Nalla nuvvulu ki badhulu white nuvvulu use cheyocha guruvugaru

  • @rameshburakayala6127
    @rameshburakayala6127 Рік тому

    Sodium Ekkuva time -3: 10 meters nala Nuvvulu -1kg thatI bellam- 1kg

  • @naidui4399
    @naidui4399 Рік тому +1

    Guruvu garu namshkaram andi papaki 19 years moham neda chenna chenna kantulu vunnai ame chyyalo chyppandi

  • @bujji_world
    @bujji_world Рік тому +1

    Sugar unna vallu vadaccha cheppandi sir please

  • @mafaheem4806
    @mafaheem4806 Рік тому +1

    Dr varmagaru vevaranga chepparu

  • @puppalasrilalitha8307
    @puppalasrilalitha8307 Рік тому +1

    tq Guruvu gaaru,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐

  • @Arunteja28
    @Arunteja28 Рік тому

    🙏నమస్తే అన్న... చాలా మంచిగా చెప్పారు.. ఫిబ్రయిడ్ వల్లా కడుపునొప్పి బ్యాక్ పెయిన్ ఉరినల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది... నెలసరి క్రమంతప్పకుండ ఉంటుంది కానీ ఈ ఇన్ఫెక్షన్ కి రెమిడీ చెప్పండి అన్న.. Plz

  • @srinunimmala7883
    @srinunimmala7883 Рік тому +2

    Thanks sir 🙏

  • @subbunaidu7726
    @subbunaidu7726 Рік тому +1

    tq for the information sir

  • @urmilaavula179
    @urmilaavula179 Рік тому +2

    White discharge thagadaniki chepandi

  • @gantasrinivasarao8201
    @gantasrinivasarao8201 Рік тому +1

    Wonder speach

  • @yandavanirmala7699
    @yandavanirmala7699 Рік тому +1

    Tq

  • @rajyalakshmikuchipudi5334
    @rajyalakshmikuchipudi5334 3 місяці тому

    . Please tell clearly. You said first 41 days and Then there months ? Which one we have to follow either 41 days or 3 months?

  • @SL99955
    @SL99955 Рік тому +2

    White ga avvadaniki edi ayina cheppandii plsss

  • @babychatarasi2633
    @babychatarasi2633 Рік тому +1

    Hi guruvu garu Nala belam yakada dorukuthumdi chepandi please

  • @suneethasri8248
    @suneethasri8248 Рік тому

    Mi laga samajaniki seva chese vaarandaraki satakoti padabivandanalu Daya chesi Ayurvedanni andaraki andubatuloniki tidukunirandi