కధ చాల బాగ రాశారు రచయిత రమాదేవి గారు. .....ఈ నాటి సమాజంలో కుటుంబాలలో జరిగే విషయాలను చాల నిజంగా రాశారు. ....చివరన. .....varalakhsmi అడుగుతుందీ భర్తను. .....చదువు. ...డబ్బు. ...హోద. ....వలన నీతి నియమాలు మారుతాయా. .....? అని. ....రచయిత గారు మటుకు చివరన బాగా రాశారు. రచయిత గారు మటుకు. ....కుటుంబంలో విషయాలను మటుకు నిజంగా ANALYSIS చేసి రాయుచునారు. ....నేను కొన్ని కధలు చదివాను. ఇక్కడ భర్త శివరావు లాంటి భర్తలను చాలమటుకు మనం కుటుంబాలలో చూస్తాము. .....రచయిత గారు. ....సహజమైన కధ రాశారు. .....ఈ కధ వచ్చి కూడా 25 సంవత్సరాలు అయింది. .....కానీ సమాజంలో మనుషులలో మార్పు అనేది లేదు. ....ఇలాగే ఉన్నాఇ చాలా మటుకు కుటుంబాలు. ఇంత మంచి కధను అందించినందుకు రచయిత గారికి నా అభినందనలు.
కధ చదవడం భలే ఉంది. మనం చదువు కునే పని లేకుండా హాయిగా వినేయచ్చు..కధలోని పాత్రలు.. జనంలో నిత్యం కనిపించేవే...ద్వంద్వ నీతి అన్నది అక్షరాలా నిజం. కనీసం కధ చివరికైనా వరలక్ష్మి మరీ మాటలు రాని చిలక లా కాక..మాటలు నేర్చిన చిలకలా..అభివర్ణించడం బాగుంది.
👌👌👌చాలా బాగుందండి కథ భార్యా భర్తల మధ్య ఉండాల్సింది అధికారం అహంకారం కాదు ప్రేమ అనురాగం అది ఉంటే ఆ బంధం మరింత బలంగా ఉంటుంది నాకు చాలా నచ్చింది ఈ కథ మంచి కథ వినిపించిన మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏
Excellent story, all the girls should have self respect and independence 👍👏👌
🙏
😢kadha poortiga chappinatlu ledu athaniki buddhi vachinatlu cheppa valacindi story is very good thank you😊
కధ చాల బాగ రాశారు రచయిత రమాదేవి గారు. .....ఈ నాటి సమాజంలో కుటుంబాలలో జరిగే విషయాలను చాల నిజంగా రాశారు. ....చివరన. .....varalakhsmi అడుగుతుందీ భర్తను. .....చదువు. ...డబ్బు. ...హోద. ....వలన నీతి నియమాలు మారుతాయా. .....? అని. ....రచయిత గారు మటుకు చివరన బాగా రాశారు. రచయిత గారు మటుకు. ....కుటుంబంలో విషయాలను మటుకు నిజంగా ANALYSIS చేసి రాయుచునారు. ....నేను కొన్ని కధలు చదివాను. ఇక్కడ భర్త శివరావు లాంటి భర్తలను చాలమటుకు మనం కుటుంబాలలో చూస్తాము. .....రచయిత గారు. ....సహజమైన కధ రాశారు. .....ఈ కధ వచ్చి కూడా 25 సంవత్సరాలు అయింది. .....కానీ సమాజంలో మనుషులలో మార్పు అనేది లేదు. ....ఇలాగే ఉన్నాఇ చాలా మటుకు కుటుంబాలు. ఇంత మంచి కధను అందించినందుకు రచయిత గారికి నా అభినందనలు.
Katha chala bagundi.. idi nenu 100 times vinna mi voice kosam. Miru katha chepina vidanam naku chala chala nachindi Amma❤ mee voice naku chala istam.
మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏
Chaala chakkaga raasaaru
Meeru kuda anthey chakkaga chepparu
Sivaraolativare eenatikee challamadi kanipisthune vunnaru.aadapillalu thamatho samanamga edagatam jeerninchukoleka ila antune vunnaru. Joolu vidilchina simhamla varalakshmi yicchina counter adbhuthamga vundi.bharya piili,thelu ayina thiragabaduthundani chakkaga chepparu. Chala bavundi
ధన్యవాదాలు శ్యామల గారూ 🙏🙏
Kadha chalaa baavunnadi. Aeppatikynaa avaru teecina gootilo vaalei padaka tppa dugaa . Kaalam,sada maraka tappadu. Rachaeetre chala bagaa chepparu .eee vishayamu anadaruv bgurtinchali.👌👌
🙏
చాలా మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి
Tq🙏
Super story ❤
Chala బాగుంది
Tq🙏
Ending superb. Your way of reading is highlight in every story than contents of stories/novel. God Bless you.
చాలా ధన్యవాదాలండీ 🙏
@@lakshmicheppekathalu 🙏
కథచాలబాగుంది
శివరావు లు ఇంకా ఉన్నారు. వాళ్ళని చెప్పు తో కొట్టే యాల.
e storys vintunte sammaga nidra pattestundi abbah😊😊
Nice story bagundi 👌👌👌
Tq🙏
Baga Cyeparu Writer
Me Presentation Chala Bagundi
👌👌👏👏☺☺
Superb
Tq🙏
Tq🙏
Wow super
Tq🙏
Wow super 👌
🙏
Chala bagundi andi
Tq🙏
Well done at last varalaxmi spoke up, good ending. 💜
👍👍
సూపర్ కథ👍👌
Tq🙏
Kadha chala bagundi
Excellent 👍
Tq🙏
Chala baga chadivaru mam
Tq🙏
My story also same elder sister
Super
Tq🙏
Nice story 😊
Tq🙏
Kada chala bagundhi chakati mugimpu
Tq🙏
Story is very good. But in the end Varalakshmi giving piece of mind is the highlight.
🙏
మంచి కథ 🙏🙏
Lovely ending and a pungent reply to the chauvinistic pig of a husband
🙏🙏
కధ చదవడం భలే ఉంది.
మనం చదువు కునే పని లేకుండా హాయిగా
వినేయచ్చు..కధలోని పాత్రలు.. జనంలో నిత్యం
కనిపించేవే...ద్వంద్వ నీతి అన్నది అక్షరాలా నిజం.
కనీసం కధ చివరికైనా వరలక్ష్మి మరీ మాటలు రాని చిలక లా కాక..మాటలు నేర్చిన చిలకలా..అభివర్ణించడం బాగుంది.
Tq🙏
Anthabagane vundi. Rachyatha bhavavesanni me abinevesamtho chakkaga abinayamchesaru. Dhanyavadalu. Vachindalla A Devudini dikkumalinavadu anadame bagaledu. Aaina bhavam rakthi kattadanikemoani Ala raseremo.
Tq🙏
👌👌👌
Hi amma super kadha
Tq🙏
శివరావు లాంటి వారికి భార్యపై అధికారం చలాయించడమే గానీ ప్రేమగా చూడ్డం రాదు,.. ఆడవాళ్ళంటే చాలా చులకన,.
Nice story 🙏
Tq🙏
కధ చాలా బాగుంది చివర్లో వరలక్ష్మీ మాటలు వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా విన్నట్లు చెపితే ఇంకా బాగుండేది అనిపించింది.
🙏
My story 😃
అక్కవా...చెల్లెలువా..
తల్లీ నువ్వు
Baga buddhicheppindi
Madan travata ame jaregedi story chela bagudi
Voice కొంచెం different gaa undi
👌👌👌చాలా బాగుందండి కథ భార్యా భర్తల మధ్య ఉండాల్సింది అధికారం అహంకారం కాదు ప్రేమ అనురాగం అది ఉంటే ఆ బంధం మరింత బలంగా ఉంటుంది నాకు చాలా నచ్చింది ఈ కథ మంచి కథ వినిపించిన మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏
ధన్యవాదాలండీ 🙏🙏
500 like
Tq🙏
meeru cheppe vedaanam
super andi
Katha Chala Chala bagundandi
Tq🙏
Tq🙏
Nalanti navala pichivallaki mee khatalu ento istanga vunnayi meeru chadive teeru mareenu
🙏🙏🙏😊
Manchi pani chesindi vralakshmi
Asalu vintunte avida merenemo annatlu undi
థాంక్స్ తల్లీ
Elanti vedhavalanu eedchi thannali
వరలక్ష్మి బాగా బుద్ధి చెప్పింది శివరావు కి
Too much ads
మీ అసౌకర్యానికి చింతించడం తప్ప నేనేం చేయలేను అండి. అది యూట్యూబ్ పని
👌👌👌
🙏
Nice story ❤❤