మనకు అనవసరమైనవి జీవితం నుండి తొలగిపోతాయి- Pujyashri Aathmanandamayi Mataji Full Interview |Dil Se

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 116

  • @jyothipv3630
    @jyothipv3630 2 роки тому +5

    ఆధ్యాత్మిక సాధన లో ఉన్న వారికి డెత్ ఈజ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని మీ గత జన్మ తాలూకు వాసనను పసిగట్టి చక్కగా తెలియజేశారమ్మ, అన్నీ తెలిసినా కూడా మీరు ఒక మామూలు అమ్మగా అందర్నీ కూడా నడిపిస్తూ అందరి ఆలోచన విధానం ఆధ్యాత్మిక సాధన వైపుకు నడిపిస్తూన్న ఆత్మానందమయి అమ్మగారికి మనసా వాచా కర్మేణా కృతజ్ఞత పుర్వక శిరసాబివందనములు 🙏🌹🌹🌹🙏

  • @kavithaedavalluri1963
    @kavithaedavalluri1963 2 роки тому +11

    ఈ సుషుమ్న క్రియ ధ్యానం చేయడం వలన మనకు ఏది కావాలో అది పోదవచ్చు అంతే కాకుండా iఅవసరం లేనివి కూడా తొలాగించు కోవచ్చు అని చెప్పారు ఆమ్మా చాలా అద్భుతం ఆమ్మా

  • @hemakalidindi1984
    @hemakalidindi1984 2 роки тому +4

    సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధనతో పాటు విచారణ చేసుకోవటం వల్ల మన జీవితాలలో చాలా మార్పులు వస్తాయి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకునే శక్తీ ఏర్పడుతుంది ఇంత గొప్ప మహిమాన్వితమైన ధ్యాన సాధన చేసుకునే భాగ్యం కల్పించిన పరమగురువులుకి అమ్మగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🌹🌺🌹

  • @vanajabhupathiraju3410
    @vanajabhupathiraju3410 2 роки тому +10

    చాలా అద్భుతంగా ఉంది అమ్మ. కష్టం వచ్చినప్పుడు అక్కడితో ఆగిపోకుండా అవగాహనతో ముందుకు వెళ్లాలని, సుషుమ్న క్రియా యోగ సాధన ద్వారా ఎంతో శక్తిని తీసుకుని డౌన్ అవ్వకుండా నిలబడవచ్చు అని తెలియజేశారు. ధన్యవాదములు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻

  • @prasadjangalapally1121
    @prasadjangalapally1121 2 роки тому +6

    సుషుమ్న క్రియా యోగ సాధన చేయడం వలన పొందే శక్తి ద్వారా ఎలాంటి క్లిష్ట పరిస్థితులను అయిన అధిగమించ గలము అని తెలియచేసిన పూజ్య శ్రీ అమ్మగారి పాదపద్మములకు నా హృదయ పూర్వక నమస్కారములు 🙏🙏🙏

  • @eeshanirupineni4226
    @eeshanirupineni4226 2 роки тому +5

    కేవలం సుషుమ్న క్రియ చెయ్యటం వలన నా జీవితం లో వచ్చిన సమస్యలని చాలా ధైర్యంగా పరిష్కరించుకోగలిగాను . ఎటువంటి సిట్యుయేషన్ అయినా ఎదుర్కొనే శక్తి సుషుమ్న క్రియ ద్వారా ప్రసాదిస్తుంది .

  • @anuradhabhavana4909
    @anuradhabhavana4909 2 роки тому +9

    Om sushumna 🙏 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🌺 సుషుమ్న క్రియా యోగ సాధన వలన నా రోజు వారి జీవితంలో ఎన్నో మంచి మార్పులు వచ్చినవి అమ్మ గారు ఇంత మహోన్నతమైన సాధన మా అందరి మీద దయతో ప్రసాదించిన పరమ గురువులకు మరియు అమ్మ గారికి అనంత కోటి కృతజ్ఞత పూర్వక ప్రణామములు ఈ విశ్వం లోని ప్రాణ కోటి అంతటికీ మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🙏

    • @kamakshithai762
      @kamakshithai762 2 роки тому +2

      OmSushumna 🙏 Mangalam Nithya Subha Mangalam 🙏

  • @KarnatiLalitha2233
    @KarnatiLalitha2233 2 роки тому +2

    ఈ ధ్యాన సాధన ద్వారా, ఆత్మ విచారణ ద్వారా మనకు ఏది అవసరమో అది సమకూరుతుంది. ఏది అనవసరమో అది మన నుండి తొలగి పోతుంది. ఈ అనుభవాలను క్రియాయోగులంతా అనుభూతి చెందుతున్నారు. ఇంత గొప్ప ధ్యాన ప్రక్రియను అందించిన ఆ పరమ గురువులకు నా సాష్టాంగ ప్రణామాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @soundaryamandava1636
    @soundaryamandava1636 2 роки тому +3

    Om Sushumna Mataji Aathmanandamayi Ammagariki padabhivandanalu talli

  • @umaalluri2244
    @umaalluri2244 2 роки тому +4

    Om sushumna Ammagaru,🙏🙏🙏 జీవితంలో వచ్చే ప్రతి సమస్యని మనం ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది అనే ఆలోచన లేకుండా ఈ సమస్యని ఎలా అధిగమించాలి అనే థాట్స్ డెవలప్ చేసుకుని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చని అద్భుతంగా వివరించారు అమ్మగారు మీ వంటి గురు మాత మాకు లభించడం నా పూర్వజన్మ సుకృతం అమ్మగారు ధన్యవాదాలు అమ్మ మంగళం నిత్య శుభ మంగళం

  • @ramachandraaduri5326
    @ramachandraaduri5326 2 роки тому +6

    ధ్యానం ద్వారా పొందిన శక్తి నీ ఎలా కాపాడు కోవాలో విపులంగా వివరించారు అమ్మ 🙏🙏🙏

  • @bhargaviajmeera8407
    @bhargaviajmeera8407 2 роки тому +6

    ఓం sushumna 🙏🙏🙏 అమ్మ గారూ సాధన, ఆత్మ విచారణ గురించి, మరియు విశ్వ శక్తి ప్రకల్పనం మనం చేసే సాధన వజ్ర సంకల్పం అవుతాయి అని చాల చక్కగా వర్ణించారు అమ్మా 🙏🙏🙏 అమ్మ గారి పాదపద్మములకు నమస్కారంలు 🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం 💐💐💐🙏🙏🙏🙏

  • @vanivemuri9650
    @vanivemuri9650 2 роки тому +3

    Amma manasu loki velly choosi cheppi natulu undhi thalli padhabhi vandhanalu 🙏🙏🙏

  • @indirasonnati3324
    @indirasonnati3324 2 роки тому +8

    సుషుమ్న క్రీయా యోగా ధ్యాన సాధన వల్ల మనం విచారణ, అవగాహన తో ఏది అవసరమో ఏది అనవసరమొ తెలుసుకోగలమని చలా అద్భుతంగా వివరించినందుకు ధన్యవాదములమ్మా 🙏🙏🙏

  • @kumaricherukuri7587
    @kumaricherukuri7587 Рік тому

    ఓం సుషుమ్న ఇంతటిఅద్భుతమయిన ధ్యానప్రక్రియనూసాధనచేసినందువలన నాజీవితంలోమార్పుజరిగింది. ధన్యవాదములు

  • @narayanaswamyrasineni4603
    @narayanaswamyrasineni4603 Рік тому

    Om Sushumna Om Gurubhyonamaha, don't know how to say thank you for giving us all the valuable knowledge other than working more to try and achieve amma guru's goal of reaching Sushumna to everyone in this world

  • @bharatmatakijai9222
    @bharatmatakijai9222 2 роки тому +4

    Really 💐💐💐💐🙏🙏🙏🙏🙏💕💕💕💕💕
    Atma vicharana & Sadhana are two eyes like is really “eye-opener” heart touching interview

  • @jayabhupathiraju2495
    @jayabhupathiraju2495 Рік тому

    Omesushumna Amma garu mangalam Nithya subha mangalam your teachings are valuable Amma garu

  • @durgabhavani129
    @durgabhavani129 2 роки тому +6

    ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🏻🙏🏻🌹🌹 మార్కాపురం, శ్రీలక్ష్మీ అమ్మ గారి పాదపద్మములకు నా శిరస్సు వంచి నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @chandrakalaj3818
    @chandrakalaj3818 Рік тому +1

    ఓం గురుభ్యో నమః జన్మజన్మల అనుబంధాల గురించి ఆత్మ ఆనందమయి అమ్మ గారి మాటల్లో మనం వినగలగడం మన అదృష్టం

  • @madhavidantuluri9004
    @madhavidantuluri9004 2 роки тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻
    అమ్మగారు నాకు చాలా భయం ఉండేది సుషుమ్న క్రియా యోగ సాధన చేస్తూ విచారణ చేసుకోవడం వల్ల చాలా ధైర్యం వచ్చింది. సాధన చేసిన తర్వాత కొత్త జీవితంలా అనిపిస్తోంది. ఎంతో ఆనందంగా జీవిస్తున్నాము అమ్మగారు 🙏🏻 మీ పాద పద్మములకు అనంత కోటి నమస్కారములు అమ్మగారు 🙏🏻🌸🙏🏻

  • @soumyabhupatiraju478
    @soumyabhupatiraju478 2 роки тому +6

    Introspection is the key to a beautiful tomorrow we look forward to. Practicing it daily with utmost sincerity reaps boundless benefits!
    Mangalam Nitya Shubhamangalam 🙏

  • @sunithamudunuri1798
    @sunithamudunuri1798 2 роки тому +9

    Excellent quote amma
    'DEATH IS BEAUTIFUL EXPERIENCE NOT A PAINFUL EXPERIENCE '
    Lot to learn amma from your preachings
    We can learn to live to the fullest when meditation and self introspection becomes a part of our life

  • @manchakrishnamohan4988
    @manchakrishnamohan4988 2 роки тому +3

    Om sushumna, Mangalam nitya subha mangalam, sushumna kriya sadana Naku ento dairyanni itchindi amma, enno vidala help ayyindi, avutundi, satha koti danyavadamulu, paramagurus ki ammagariki satha koti namaskaramulu

  • @lakshmisravanthikokku76
    @lakshmisravanthikokku76 2 роки тому +3

    Ammagaru miru oka adbutham sri gurubyonamaha🙏 maku dhorakatam enka adbutham.

  • @srilathajillala8688
    @srilathajillala8688 2 роки тому +6

    Om sushumna
    Ammagaru you are exploring us in a simple way, which has so much impact in our life thank you god for giving us so powerful & down to earth guru
    Mangalam nitya shubamangalam🙏🙏🙏

  • @chindirasurekha9469
    @chindirasurekha9469 2 роки тому +2

    🙏 Om Sri Gurbhyonamaha 🙏
    ఎంతో వివరంగా అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్లు చెప్పారమ్మా..
    ఏ సమస్యనైనా ఈ సుషుమ్న క్రియా యోగం ద్వారా తొందరగా, సులభంగా దాటవచ్చు.🙏

  • @vijayamadhavidandu9256
    @vijayamadhavidandu9256 2 роки тому +3

    సుషుమ్న క్రియా యోగా ధ్యానం చేయటం వల్ల మన లోని ప్రతికూల బావలు వాటంతట ఆవే మనలోంచి వెళ్ళటం నేను గమనించాను amma garu.. 🙏🙏🙏

  • @narmadavemuri8868
    @narmadavemuri8868 Рік тому

    Very very educative amma atmanandamayi garu, vijayawada

  • @vemulamaniramya1304
    @vemulamaniramya1304 2 роки тому +6

    Introspection and meditation are important every person in life. Thank you Amma garu for giving Sushumna Kriya Yoga for human life.

  • @vinoothnacherukuri1238
    @vinoothnacherukuri1238 2 роки тому +5

    Death is not a pain it is happy moment clearly explained by our guru ma. Amma garu explained how to overcome our problems by taking cosmic energy through meditation.
    Om Sushumna 🙏
    Mangalam nitya subha mangalam 🙏

  • @123svip
    @123svip 2 роки тому +7

    It's absolutely true Amma. Sushumna Kriya yoga meditation technique given by you brought lot many changes in our lives. Thanks a lot Amma for blessing us with such a wonderful meditation technique Such a easy n powerful technique has become part of our lives. Salutations to your lotus feet Amma 🙏🙏🙏

  • @udayasreechitturi207
    @udayasreechitturi207 2 роки тому +6

    Amma through this video we came to understand we should question ourselves and you also made it very clear how introspection can help us overcome our negative emotions.It is really wondering amma we find answers to our questions .I am blessed to be a sushumna kriya yogi .

  • @vijayalakshmibattula4527
    @vijayalakshmibattula4527 2 роки тому +2

    THANKQ AMMA THANKQ SO MUCH MANA GURUMATA PRANAMAMULAKI SATAKOTI PRANAMAMULU AND

  • @sagisridevi3078
    @sagisridevi3078 2 роки тому

    ఓం సుషుమ్న నమస్కారం అమ్మ ఆత్మ అవగాహన గురుంచి బాగా తెలియచేశారు చాలా తెలుసుకున్నము అమ్మ 🙏

  • @tvsambarajyam4224
    @tvsambarajyam4224 2 роки тому +3

    Dhanyavadalu ammagaru om sushumna

  • @rajeswaritripuraneni6276
    @rajeswaritripuraneni6276 Рік тому

    Ohm gurubhoyo namaha. With sadhana regularly how can we change our lives is clearly explained Amma !

  • @yashaswinik4680
    @yashaswinik4680 2 роки тому +5

    Introspection is key in bringing back our awareness and to refocus our attention. Meditation and introspection help to progress with lightening speed in our spiritual journey.

  • @suvarchalavegesna9608
    @suvarchalavegesna9608 2 роки тому +1

    ఓం శ్రీ గురుభ్యో నమః🙏
    సుషుమ్నా క్రియా సాధనతో క్లిష్ట పరిస్థితిలో ఎలా ధట్టాలో చాలా బాగా వివరంగా చెప్పిన్నందుకు🙏🙏

  • @sindhunadella7241
    @sindhunadella7241 2 роки тому +5

    Different Perspective and understanding things in a broader aspect helps us face difficulties with ease and it is possible by practice of sushumna kriya yoga.. Mangalam nitya subha mangalam🙏

  • @vedanshsai-theyogi4437
    @vedanshsai-theyogi4437 Рік тому

    So true...what ever is not needed automatically it will go from our life

  • @rangacprchilakala597
    @rangacprchilakala597 Рік тому

    OM SUSHUMNA AMMA GAARU MANGALAM NITYA SHUBHA MANGALAM 🙏

  • @bodaballamadhavi8666
    @bodaballamadhavi8666 2 роки тому +3

    Wonderful !!!

  • @supriyakalidindi1573
    @supriyakalidindi1573 2 роки тому +8

    Thank you amma for giving us the divine knowledge 🙏🏻 Sushumna kriya yoga and doing introspection daily can lead our life in a beautiful way. Om Sri gurubyonamaha 🙏🏻🌺

  • @satyanarayanakandikonda2985
    @satyanarayanakandikonda2985 2 роки тому +3

    అమ్మ గారు మన మార్గదర్శిగా ఉండటం మన అదృష్టం.

  • @saisuryanarayanarajusaripe775
    @saisuryanarayanarajusaripe775 2 роки тому +2

    Sushumna kriya yoga helps us to move forward in any phase of life irrespective of situations we face. Thank you Ammagaru 🙏 for gracing Mankind with sushumna kriya yoga

  • @anisettiraghaveni6747
    @anisettiraghaveni6747 2 роки тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
    ఈ సుషుమ్న క్రియా యోగ సాధన లో సాధన మరియు విచారణ మనకు రెండు కళ్ళు లాంటివి అని చక్కగా వివరించారు అమ్మ! సుషుమ్న క్రియా యోగ సాధకుల మైన మాకు మీలాంటి గురువు దొరకడం పూర్వజన్మ సుకృతం అమ్మ!
    శిరస్సు వంచి శతకోటి నమస్కారములు🙏🏻.
    మంగళం నిత్య శుభ మంగళం,,🙏🏻🙏🏻

  • @lakshmich7786
    @lakshmich7786 2 роки тому +5

    ఓం సుషుమ్న 🙏🙏
    ఓం శ్రీగురుభ్యోనమః 🙏🙏
    సుషుమ్న క్రియ యోగ సాధన వలన ఎంతటి కష్టం వచ్చిన ఆ కష్టాన్ని ఎదుర్కొనే ఆలోచన స్థితిని పొందగలిగే శక్తిని కలగచే సిన అమ్మ గారికి నా హృదయ పూర్వక నమస్కారములు. 🙏🙏🙏

  • @geethalakshmidandu8786
    @geethalakshmidandu8786 2 роки тому +2

    🙏 Om Sri Gurbhyonamaha 🙏
    Excellent explanation to overcome our problems through the daily practice of the Sushumna Kriya Yoga and self introspection by Pujya Sri Atmanandamayi AMMA garu 🙏🙏🙏
    My humble pranams to Amma garu 🙏

  • @ggokarnaprasad1572
    @ggokarnaprasad1572 2 роки тому +2

    Om Sushamna Ammagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐

  • @Pulihara
    @Pulihara Рік тому

    మీరు నడిచే దేవత. కోట్లాదిమంది మీ వలన లబ్ది పొందారు. మీ మార్గం బోధనలు అనుసరణీయం ఆచరణీయం. నమస్సుమాంజలి.

  • @hemalathachintalapati7910
    @hemalathachintalapati7910 2 роки тому

    Thank you so much Ammagaru for showing us divine path thru Sushumna Kriya Yoga. Its a rebirth for Sushumna Kriya Yogis to learn under the guidance of Ammagaru.🙏🙏🙏

  • @pannerulatha8074
    @pannerulatha8074 2 роки тому +1

    Om sushumna Amma garu 🙏🙏🙇‍♀️🙇‍♀️💐🙇‍♀️

  • @prabhavathivelagala2258
    @prabhavathivelagala2258 2 роки тому

    🙏🙏అమ్మ గురు మాత జ్ఞానం గురించి చాలా వివరంగా స్పష్టతగా చెప్పారు అమ్మకు నమస్కారములు మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🌹

  • @padmagangavarapu6677
    @padmagangavarapu6677 2 роки тому +3

    Om sadhgurubyo namah Om sushumna ammagaru 🙏🙏🙏🙏🙏

  • @vasanthipolavarapu9690
    @vasanthipolavarapu9690 Рік тому

    Om sushmna Amma garu 🙏🙏🙏 Experience of Amma garu very excited

  • @suvarnaponguru3646
    @suvarnaponguru3646 2 роки тому +1

    Sri Gurubhyonamaha 🙏🙏🙏
    Thank you Ammagaru. beautifully explained how important introspection in our life's
    Mangalam Nitya Subha mangalam

  • @krishnashreemantha472
    @krishnashreemantha472 2 роки тому

    Really excellent quote ammagaaru, generally we heard death is very painful but you are saying it's a beautiful experience. Great ammagaaru and you gave nice example also.

  • @sruthakirthyjonnalagadda609
    @sruthakirthyjonnalagadda609 2 роки тому +3

    సర్వం గురుచరణారవింద సమర్పణం
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ruddarraju.kasikasi376
    @ruddarraju.kasikasi376 2 роки тому +2

    Om sushumna Amma 🙏 mangalam Nitya subha mangalam 🙏🙏🙏

    • @kamakshithai762
      @kamakshithai762 2 роки тому

      OmSushumna 🙏 Mangalam Nithya Subha Mangalam
      Thank you Ammagaru 🙏🙏🙏

  • @jillelasrilatha164
    @jillelasrilatha164 Рік тому

    Om sushumna
    Tq ammagaru for giving Wonder tecnic like sushumna kriya yoga meditation
    Mangalam Nitya shubamangalam to ammagaru

  • @sivakrishna2741
    @sivakrishna2741 2 роки тому

    Om sushumna amma. Your teachings are valuable amma.

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 2 роки тому +2

    OM SUSHUMNA. 🙏PRANAAM GURU MA. 🙏

  • @sandhyasourupalli2999
    @sandhyasourupalli2999 2 роки тому +1

    Om Sushumna Amma 🙏. Death' is experience Ani ga chepparu Amma. Attachment lekudadu.athama ni anuduthi avamanaru e Sadhana,vecharana cheyalani chepparu Amma garu 🙏

  • @allurisrujanvarma7122
    @allurisrujanvarma7122 2 роки тому +2

    Om sushumna Amma garu

  • @suryateja4022
    @suryateja4022 Рік тому

    Om sushmna ammagariki namaskaaralu 🙏🙏 sadana dwara change avvachu ani baga explain chesaru amma.Nirmala H.Hyderabad

  • @vangalanarsimhareddy1529
    @vangalanarsimhareddy1529 2 роки тому +2

    🙏🙏🙏Om Sri Gurubyonamaha🙏🙏🙏

  • @ushasarma9344
    @ushasarma9344 6 місяців тому

    Om Sai Ram 🙏🌹🙏🌹🙏🌹
    Thank You Master 🙏🌹🙏🌹🙏🌹

  • @parvathidanthuluri7735
    @parvathidanthuluri7735 2 роки тому +2

    Omsushumna vzm

    • @kamakshithai762
      @kamakshithai762 2 роки тому

      OmSushumna 🙏
      Mangalam Nithya Subha Mangalam 🙏 Ammagaru 🙏🙏🙏

  • @luckme
    @luckme Рік тому

    Om sushumna ammagaru 🙏
    Sushumna kriya dyanam cheyadum vallana manaku edi kavalo adi podavachu ...anthe kakunda anavasaramayina vishayalu joliki vellakunda mana manasuni prashantamga vunchukovachu . Maku intha manchi kriyanu parichayum chesinanuduku kaanu meku ellapudu Runapivuntamu amma ..
    Mangalam nithya subamangalam 🙏

  • @mangipudivenkataramanamurt7626

    ఓం శ్రీ గురుబ్యోనమః. మంగళము నిత్య శుభమంగళము.

  • @sudhakote
    @sudhakote Рік тому

    Sushumna kriya yoga Meditation along with introspection is important for everyone because it is instant world through Sushumna kriya yoga you will get instant energy to overcome everything 🙏🙏🙏 Om Sri Gurubhyonamaha 🙏🙏🙏 Om Sushumna 🙏🙏🙏

  • @JayaLakshmi-bq5el
    @JayaLakshmi-bq5el 2 роки тому +2

    Om sushumna Amma
    Mangalam nights subha mangalam

  • @psnraju8614
    @psnraju8614 2 роки тому +1

    Om Sushumna amma garu (allipalli)

  • @kradhagopi1840
    @kradhagopi1840 2 роки тому

    Om sushumana amma thankyou amma

  • @umarani2159
    @umarani2159 2 роки тому

    ధన్యవాదాలు మాతాజీ

  • @chandanaammika3886
    @chandanaammika3886 2 роки тому +2

    If possible make a video with Art of living coaches and sadguru

  • @sowjanyakalidindi7347
    @sowjanyakalidindi7347 Рік тому

    Om sri Gurubhyo namaha very clearly explained how we should take our death experience just like a fruit from tree magalam Nithya subha Mangalam

  • @devivallabhaneni8638
    @devivallabhaneni8638 2 роки тому +2

    avnu amma na jeevitam lo chala varaku anavasaram ainavi poyai

  • @k.m.s.babaji4839
    @k.m.s.babaji4839 2 роки тому

    Om sushumna ammagaru from narsipatnam

  • @TLNReddy
    @TLNReddy 2 роки тому

    Amma, darshan, evandie, Amma. 🙏❤️❤️🙏

  • @lakshmidevijampana8800
    @lakshmidevijampana8800 2 роки тому

    Om sri gurubhyonamaha anavasaramainadi ela vadileyaali telisindammmagaru

  • @PadmaPakalapati-xe5nu
    @PadmaPakalapati-xe5nu 7 місяців тому

    Namaste ammgaru

  • @KumariKumari-tl8cf
    @KumariKumari-tl8cf Рік тому

    ఓం సుషుమ్న అమ్మగారు

  • @mangamapalli728
    @mangamapalli728 2 роки тому +1

    Arogyamga ardhikam ga bagutadhi paramaguruvulaki na namasakaram

  • @PadmavatiPakalapati
    @PadmavatiPakalapati 7 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @subbalakshminallaparaju7054

    Om sushumana amma🙏 jhanma jhanmala anubandam teliali ante anto sadan cheyali ani antha chekkaga chepparamma

  • @sivaparvathi2124
    @sivaparvathi2124 2 роки тому

    🙏🙏🙏

  • @rajanisrinu5197
    @rajanisrinu5197 2 роки тому

    🙏👍🙏💐🙏💐

  • @anupamajasti3675
    @anupamajasti3675 Рік тому

    Death fear pogottaru Ammagaru 🙏

  • @vslaxmi4120
    @vslaxmi4120 7 місяців тому

    V Krishnamraju

  • @ramaiahyenumula2082
    @ramaiahyenumula2082 2 роки тому

    9 8.

  • @anilkumarreddy2304
    @anilkumarreddy2304 2 роки тому

    Introspection is key in bringing back our awareness and to refocus our attention. Meditation and introspection help to progress with lightening speed in our spiritual journey.

  • @neelimamotapharthi6038
    @neelimamotapharthi6038 2 роки тому +2

    Om sushumna Amma

  • @mounikaalluri5555
    @mounikaalluri5555 2 роки тому +2

    Om sushumma ammagaru

  • @lakshmisurla184
    @lakshmisurla184 Рік тому

    Om sushumna amma🙏your teaching are valuable amma

  • @Akhanda-s5x
    @Akhanda-s5x 4 місяці тому

    Om sushumna amma gaaru 🙏🏻mangalam nitya shubhamangalam 💐🙏🏻

  • @jaswanthreddyjeshu7535
    @jaswanthreddyjeshu7535 2 роки тому +1

    🙏🙏🙏Om Sri Gurubyonamaha🙏🙏🙏

  • @psnraju8614
    @psnraju8614 8 місяців тому +1

    Om Sushumna amma garu (allipalli)

  • @rudrarajukusuma4953
    @rudrarajukusuma4953 Рік тому

    Om sushumna Amma garu 🙏🌹🌹🌹