చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు 🙏. ఆవీడియో చూసి మా పిల్లలు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో తెలీక, అంతపెద్దాయన చెప్పింది అబద్దం అని చెప్పలేక చాలా శతమతమాయ్యాను. ఈరోజు తో అన్నిటికి అందరికీ సరియైన సమాధానం దొరికింది అని చాలా ఆనందిస్తున్నాను. రాముడంటే రాముడే సామాన్యుడుకాదు 🙏జై శ్రీరామ్ 🙏🙏🙏
Chala chakkaga chepparu guruvugaru Naadi okka vinnapamu Meeru ee vishayam ni Chaganti Koteswara Rao gari tho direct ga dayachesi cheppandi because ayana cheppevi mostly manchivishayalu, chala mandi nammutaru and influence kuda avutaru. Daani valla ramuni gurinchi andariki telustundi and ayana kuda inka Ekkada ala chepparu ani naa alochana Tappu ayite marninchandi
జైశ్రీరామ్! గురువు గారికి నమస్కారములు. మీ విశ్లేషణ అద్భుతంగా ఉన్నది. మీ వివరణ తో ఏకీభవిస్తున్నాను. వాల్మీకి రామాయణం అయోధ్య కాండ సర్గ - 19లో శ్లో: 20 లో కైకమ్మ తో రాములవారు చెప్పినది. శ్లో|| నాహమర్థపరో దేవి ! లోకమావస్తుముత్సహే| విద్ధి మామ్ ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితమ్|| ** ధర్మము నే ఆశ్రయించియున్న నన్ను ఋషి తుల్యునిగా ఎరుంగుము** అన్న రాములవారి ని మాంసం తిన్నారని చెప్పడం చాలా బాధాకరం.
I Really appreciate your videos on Lord Rama didn’t eat meat . Normal people ki teliyadu kada sir vedala gurinchi . Meeru proof to with evidence video cheyadam bagundi.👏👏👏👏
శ్రీరాముడు తిన్నట్టు చూచినట్టు చెప్పడము ఎవరు చెప్పిన తప్పు అవుతుంది. ఇలా ఫలాన పురాణం లో ఉంది అని చెప్పి ఉంటే బావుంటుంది. ఆత్మ జ్ఞానం లేకపోవటం దీనికి కారణం. శ్రీరాముడు అంటే మన ఆత్మే. అందుకే ఆత్మరాముడు అంటారు. సర్ మీరు కరెక్ట్ .మనము ఎవ్వరమో తెలుసుకుంటే ఇటువంటి ప్రశ్నలకు తావులేదు. మనము ఏమి చెప్పినా చెల్లిపోతుంది అని కొంతమంది భావన.ఇలా చెప్పి మన హిందూ దేవుళ్ళను ,మతన్ని ఇతర మతం వారి వద్ద కించపరుచుకుంటున్నాము.నాకు అన్నీ తెలుసు అనే అహం మనలను కిందకి పడదోస్తుంది. నాయమాత్మ ప్రవచనేనా నలభ్య అని ఉపనిషద్ వాక్యం.
సార్ , రాముడు మాంసం తిన్నడన్న మాటలు చాల మందికి వెళ్లిపోయాయి . నిన్న సాయంత్రమే , మా ఆఫీస్ లో , టీ బ్రేక్ లో ఈ విషయం మీద మా కొలీగ్స్ తో డిస్కషన్ చేసాం . అందరు తిన్నాడు తిన్నాడు అంటున్నారు . తినని వాడు అయితే , సీత ఎందుకు జింకని తీసుకురమ్మన్నది , రాముడు ఎందుకు వేటకి పోయాడు . నేను చెప్పను , అది బంగారు వర్ణం లో ఉన్న జింక . సీత దేవి ఇష్టపడింది తినటానికి కాదు , పెంచుకోవటానికి అని . అసలు వినటం లేదు .
గురువు గారు తొందర పడి మాట్లాడరు. ఇలాంటి అవగాహన లోపాలు ఉంటే మాట్లాడితే మంచిది. అంటే కానీ, క్షత్రియులు కోసమో, మరెవరి కోసమో ఇలా మాట్లాడరు. పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయమని నా ప్రార్థన.
@@srikanthkandukuri2855ఆయన్ని గురువుగారు అంటే మనకు పాపం చుట్టుకుంటుంది,మా రాములోరు మాంసం తినరు అని ఒప్పుకుని,రాములోరికి బహిరంగంగా వాళ్ళంతా క్షమార్పణ చెపితేనే వాళ్ళకు ప్రాయశ్చిత్తం ఔతుంది,లేదంటే వారి కర్మలే వారికి శిక్షలౌతాయి కానీ రాములోరు వారిని శిక్షించరు ఎందుకంటే మా రాములోరు కారుణ్యమూర్తి 😭😭😭😭
శ్రీ లలిత గారు! వినోదార్దం వేటాడటం వలననే కదా పాండురాజు శాపగ్రస్థుడై దాంపత్య జీవితాన్ని కోల్పోయాడు . ప్రజలను పంటలను నాశనం చేసి నప్పుడు రాజు జంతువుల ను వేటాడి రక్షణ కలిపించాలి అని మనుస్మృతి లో ధర్మ సూత్రం ఉంది.
Part-1: నాకు ప్రస్తుతం జరిగే ఇలాంటి విషయాలు చూసి చాలా ఆశ్చర్యం, ఆవేదన కలుగుతున్నాయి. మీ లాంటి తెలివైన వారు, చాలా కష్టపడి హిందూ ధర్మం ను అందరికీ వివరించి మంచి పని చేస్తున్న మీ లాంటి వారి మాటలు మరియు సామాన్య జనం గుడ్డిగా మత పుస్తకాలు లో ఏది వుంటే అదే నిజం అనుకునే మూర్ఖత్వం చూసి జాలి, బాధ కలుగుతున్నాయి. అసలు రామాయణం ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాలు క్రితం జరిగింది. ఆ తరువాత, ఆ రామాయణం వాక్యాలు చాలా మంది కాపాడిన సరే, అందులో అందరూ మంచి వారు అనుకోలేము. కొంత మంది స్వార్థ పరులు, కొంత మంది అజ్ఞానులు శాస్త్రం తెలిసినా సరే వుంటారు, కొంత మంది అహంకారం తో వుంటారు. ఈ లక్షల సంవత్సరాలు లో నిజం గా వాల్మీకి ఇచ్చిన రామాయణం అలాగే వుంటుంది అని నమ్మితే, మన కన్న అమాయకులు ఇంకెవరు వుండరు. ఉదాహరణకు ఒక 50% రామాయణం అలాగే వుంది, మిగతా 50% మార్చినా సరే, ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. లేక 70% ఉదాహరణకు అలాగే వుంచి, మిగతా 30% మార్చి, లేని విషయాలు వ్రాసినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. మరి రామాయణం ఎందుకు చదవాలి అనే ప్రశ్న రావొచ్చు. దేవుడు మీద భక్తి వుంచి, మంచి దారిలో వెళ్ళాలి అనుకుని, మన రామాయణం, మహాభారతం, భగవద్గీత లాంటివి చదివితే, అందులో మనకు పనికి వచ్చే విషయాలు తీసుకుని , అనవసరం అయినవి, చెడు ను కలిగించేవి ఏవైనా వుంటే వదిలేసి, కొంత మంచిని నేర్చుకోడానికి మాత్రమే వాటిని ఉపయోగించాలి. అంతే తప్ప, గుడ్డిగా రామాయణం లో వ్రాసిన ప్రతిదీ ఆ విధం గానే జరిగింది అని నమ్మటం మంచి అలవాటు కాదు. ఇలాంటి దైవ గ్రంధాలు అనేవి , కేవలం కొంత మంచి నేర్చుకోడానికి మాత్రమే ఉపయోగించాలి. ఎందుకు అంటే, గతం లో ఎవరు , ఏ విధం గా రామాయణం, మహాభారతం, భగవద్గీత , ఇంకా ఇతర వాక్యాలు ను ఏ విధం గా మార్చారు, లేక ఏమి మార్చలేదు అని మనకు తెలియదు కాబట్టి, గుడ్డిగా నమ్మకూడదు. ఇక ఏది మంచి, ఏది చెడు అంటే, వ్యక్తి కి, సమాజానికి మేలు చేసిది మంచి, మరియు కీడు చేసేది చెడు అని అనుకోవచ్చు. మాంసాహారం మంచిదా? , కాదా? అని చూస్తే, ఇది కేవలం ఒక అలవాటు గానే మనకు వచ్చినది , మన ఇంట్లో చిన్నప్పుడు నుండి ఇచ్చే ఆహార అలవాటు తప్ప, ఇందులో మన సొంతం గా చేసేది ఏమి లేదు, అందువల్ల ఇది మంచి అనలేము, చెడు అనలేము. అందుకే, ఒక వ్యక్తి వ్యక్తిగతం గా ఆలోచన చేసుకుని, దీని గురించి నిర్ణయం తీసుకోవాలి. ఒక జీవిని చంపి, దానిని చంపటం లో దానికి విపరీతమైన బాధను కలుగచేసే, ఆ తరువాత ఆ మాంసం తినడం అనేది ఎంత వరకు సరియైనది అని ప్రతి వ్యక్తి , వారికి వారే విచారణ చేసి, ఆ తరువాత ఆ అలవాటు పాటించాలా? వద్దా? అనేది వారే నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప, ఇంటిలో అలవాటు చేసారు కాబట్టి, ఇది మంచిది అని, లేక ఇంటిలో అలవాటు చెయ్యలేదు కాబట్టి, నేను తినను, ఇది చెడు అని వాదించుకోవడం వల్ల, ఏ లాభం లేదు. రాముడు నిజం గా మాంసం తిన్నాడో, లేదో అనేది రాముడు కి (నిజము గా రామాయణం జరిగి, రాముడు ఉన్నట్లు అయితే ) మాత్రమే తెలుస్తుంది, తప్ప , మనకు ఇప్పుడు తెలియదు. అందువల్ల, అనవసరమైన వాదనలు చేసుకోవడం వృధా. దైవ గ్రంథం అని చెప్పే, ఏ మత పుస్తకం కూడా గుడ్డిగా నమ్మవద్దు. అది చాలా ప్రమాదం. ఎందుకు అంటే, పొరపాటున అందుకో కొన్ని మంచి విషయాలు తో పాటు, కొన్ని చెడు, క్రూరత్వం, మూర్ఖత్వం లాంటి విషయాలు వుంటే, అప్పుడు అవి మన మీద ప్రభావం చూపి, మంచి, చెడు అలవాట్లు కు, మంచి, చెడు పనులు కు కారణం అవుతాయి. నేను ఒక 3000 సంవత్సరాలు క్రితం పుట్టి, దేవుడు ను చూడకుండానే, దేవుడు నాకు కనిపించలేదు కానీ, దేవుడు నాతో మాట్లాడాడు, చాలా మంచి విషయాలు చెప్పాడు అని నేనే ఏదో ఒక పేరు దేవుడు కి పెట్టీ, నేనే ఒక మతం పేరు పెట్టీ, నేను సమాజం లో విన్నవి, ఇతర మతాలు లో వున్న కొన్ని విషయాలు, నాకు తోచినవి కొన్ని చెప్పి, పేదవారికి సహాయం చెయ్యాలి, ఆడవారికి గౌరవం ఇవ్వాలి, కష్టపడి పని చెయ్యాలి, దేవుడు కి రోజు ఉదయం 3.30 కు లేచి దండం పెట్టాలి, ఎలా ప్రతి 2 గంటలు కు దండం పెట్టాలి, ఎవరైనా అలా పాటించ క పోతే, వారి రెండు చేతులు నరకాలి, రెండవ సారి ఇది పాటించక పోతే , రెండు కాళ్ళు నరకాలీ, చాలా మంచి అలవాట్లు వుండాలి, తల్లి తండ్రిని చాలా బాగా చూసుకోవాలి, ఎవరైనా ఈ ప్రపంచం లో నేను చెప్పిన మార్గం పాటించక పోతే , వారిని చంపాలి, వారి ఆడవారి మీద అత్యాచారాలు చేయాలి, నేను దేవుడు ను అని ఎవరైనా నమ్మకపోయినా, నాస్తిక వాదం పాటించే వారిని చంపాలి, ఈ దేవుడు ను నమ్మితే స్వర్గం వస్తుంది, ఆ స్వర్గం లో సర్వ సుఖాలూ ఎప్పుడూ అనుభవించవచ్చు, అక్కడ చావు వుండవు, నిత్యం ఆనందం.ఆడవారికి, మొగవారికి ఇద్దరికి. ఇలా కొంత మంచి, చెడు అన్ని నాకు తోచినవి చెపితే, అది మెల్లగా ఒక మతం గా మారి, ఆ తరువాత ప్రపంచం మొత్తం విస్తరణ అవుతుంది.
సత్యం ఏ యుగం లోనైనా సత్యమే. ఆదే వేదం చెప్పేది, యుగధర్మం ఎప్పటికీ మారదు. రాముడు మాంసభక్షణ చెయ్యలేదు, వేద కాలంలో సమాజం మాంస భక్షణ నిషేదించింది ఇది సత్యం. జై శ్రీరామ 🙏
మాంసము హోమములో పచనము చేయటము ఏమిటి. ఇది వారు ఏ పురాణములో చూసి చెపుతున్నారో కూడా చెప్పాలి. వారు సరి అయిన పుస్తకం నుండి విషయ సేకరణ చేస్తే మంచిది. ఇలాంటివి చెప్పేటప్పుడు సరి అయిన శాస్ర ప్రమాణం విచారణ చేసుకోవలసింది. మీరు చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదములు. హరిశ్చంద్రుడు మాట తప్పి రాజ్యంపొందవచ్చు. భార్యను, తనను తాను అముకోవలసిన పని లేదు కదా ఆ వంశము లో పుట్టి అలాంటి పనిచేస్తే ఈ రోజు మనము వారిని ఇన్నాళ్లు స్మరించుకోము. ఇలాంటి అప్రాచ్యపు మాటలు ఎవరూ మాట్లాడకూడదు.
శ్రీరాముడు భగవంతుడు సర్వ ప్రాణంలో ఆ భగవంతుడే ఉన్నాడు. తాను ఉన్న ప్రాణిని తానే చంపి తానే తింటాం అనేది నీతి భాహ్యం. క్షత్రియ ధర్మాన్ని భగవద్గీతలో చాలా చక్కగా వివరించడం జరిగింది. ప్రజలను రక్షించటం ప్రజల ఆస్తులను రక్షించటం ప్రజల ప్రాణాలు రక్షించటం ప్రకృతిని రక్షించటం వన్య మృగాలని సర్వప్రాణులను రక్షించడం క్షత్రియ యొక్క బాధ్యత బాధ్యత. మాంసాహార వల్ల తమ గుణం పెరుగుతుంది మాత్రం కూడా శ్రీరాముడికి తెలియదు అన్నట్టు చెప్పటం వారి అవివేకం. ఆధ్యాత్మిక పీఠం చీరాల
కరోనా వచ్చాక జనాలకు బుర్రలు పనిచేయడంలేదు, అందుకే అలా మాట్లాడుతున్నారు, గరికిపాటి గారూ చాగంటి గారూ ఈ వాక్యాలను వెనక్కు తీసుకుంటే బాగుంటుంది😊😊☺️☺️☺️💅💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍵🍑🍑🍑🌽🌽🍒🍒🍯🥭🍎🍎🍇☕🫖🍌💯💯💯🥥🥥🥝🥝🍚🍚🍈🍈🧆🎂🎂💅💅🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰🥰🥰🥰
శ్రీ రాముడు సాధువు మాంసాహారం తినేవాడు అయితే శబరి పళ్ళు ఎందుకు ఇచ్చింది పోనీ అనకూడదు కానీ జటాయువు అనే పక్షి మరణించినప్పుడు మంటలు వెలిగించి అంత్యేష్ఠి చేసారు కానీ కాల్చుకుని తినలేదు కదా. కోటేశ్వరరావు గారు ఇలా చెప్పడానికి కారణం ఆయన చదివిన గ్రంథాలలో ప్రక్షిప్తాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది
C కోటేశ్వరావు గారు ప్రవచనకర్త మాత్రమే ఇంగితం గురించి ఆయనకు చింత లేదు, తర్కం చేయరు, సత్యం చెప్పరు, అలా చేస్తేనే ఈనాడు ఆయనకు విలువ. లేదు ఆయన వేదాధారంగా ప్రవచిస్తే త్రిమతా చార్యులు, వారి అనుయాయులు ఆయనను ప్రవచనాలకు పిలువరు, వారు అలా ఉంటే సమాన్యులు సంగతి ఏంటి, so చాగంటి కోటేశ్వరరావు అభిమానులు బాధ పడొచ్చు గాక నేను చెప్పింది వాస్తవం.
చాగంటి కోటేశ్వర రావు గారు చెప్పిన రామాయణం రోజూ వినేవాడిని అప్పుడే నాకు శ్రీరాముడు అంటే ఇష్టము గౌరవము ఏర్పడింది, అంతకు ముందు వరకూ రాముడు చెప్పుడు మాటలు విని భార్యని వదిలేసాడు, చెట్టు చాటు నుండి వాలిని చంపాడు లేకపోతే చంపలేక పోయేవాడు, హనుమంతుడు లేకపోతే రాముడి పరిస్థితి ఏమిటి అని పిచ్చి పిచ్చి ఆలోచలాలతో ఉండేవాడిని, నా సందేహాలకు సమాధానం దొరకకపోయినా శ్రీరాముడిపై ఉన్న దుర అభిప్రాయం తొలగి పోయింది, కానీ ఎవ్వరి పురాణం వలన నాకు రామ భక్తి కలిగిందో ఆ చాగంటి కోటేశ్వర రావు గారు రాముడు మాంసం తిన్నాడని చెప్పినప్పుడు నేను తట్టుకోలేకపోయాను చాగంటి గారిపై ఉన్న గౌరవం పూర్తిగా పోయింది, వారి ప్రశంగాలు వినడం మానేశాను, నా రాముడు ఎప్పుడూ తప్పు చెయ్యడని నాకు తెలుసు మీరు ఈ రోజు నిరూపించారు మీకు నా శతకోటి నమస్కారాలు 🙏🙏🙏
నిజమండీ,మేము కూడా చాలా దుఃఖ పడుతున్నాము,నా శ్రీ రాములోరు మాంసాహారం తినరు,వేదాలకు విరుధ్ధంగా ఆయన ప్రవర్తించరు,మా వేదాస్ వరల్డ్ అధ్యక్షులు డాక్టర్ శ్రీ వేంకట రమణా చాగంటి గారు ఈ మూర్ఖులకందరికీ నిరూపణతో సహా చూపించారు కనుక సరిపోయింది ఐనా ఆ వేదాలలో చెప్పబడిన ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ ము నిజం సత్యం,ఆయనే ఈ అనంతమైన సృష్టి ని సెట్ చేశారు,రామో విగ్రహవాన్ ధర్మః,రాములోరిని ఇలా నింద చేయడం అనేది అన్నవాళ్ళకే రియాక్షన్ ఐ తీరుతుంది,ఎవ్విరి ఏక్షన్ టూ రియాక్షన్ తప్పదు,మా,నా రాములోరిని ఇలా మాంసాహారి అని నింద చేసిన వారు ఫలితం అనుభవిస్తారు, శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ నాయనా ప్రేమ మా ఈశ్వరాంబా ప్రియ తనయా 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
ప్రతి పౌరుడు రాజ్యాంగము, జాతీయ గీతాన్ని జాతీయ పతాకాన్ని గౌరవించాలి. సీత రాముడు కృష్ణుడు అర్జనుడు ఆంజనేయుడు వేదిక్ గ్రామం యజ్ఞం ల చిత్రములు రాజ్యాంగంలో పొందుపరి చ బడింది. ఒక చిత్రం వెయ్యి మాటలకు సమానం అంటారు. కావున వారిని అవమానిస్తే రాజ్యాంగము ను అవమానిచినట్లే.
గురువు గారు కు 🙏🙏🙏 మీరు ఇంతకు ముందు కూడా ఈ విషయం చెప్పారు. ఈ మధ్య నే ఎవరో రాములు వారు ని నపుంసకుడు అని సిత అమ్మ వారు అన్నారు అని అయోధ్య కాండ 30 సర్గ చూపారు. ఆయన కు లాంగ్వేజ్ రాదు అని చెప్పాను. Reference IIT KHARGPUR వాల్మీకి రామాయణం చూపాను.
@@Dr.VenkataChaganti ua-cam.com/video/sBFmZ0xPkdk/v-deo.htmlsi=s7fp_8eiHexK71dB 20:00 చూడగలరు, వ్యాసుడు కూడా అనుశాసనిక పర్వం లో భీష్ముని చేత తినని రాజుల పేర్లు చెప్పించాడు అని అన్నారు. మీరు కూడా ఒకసారి పరిశీలించగలరని మనవి.
Sri రాముడు 16 సుగుణాలలో 8వది సర్వ భూతేషు కోయుక్తః అని వుంటుంది అంటే సర్వ భుతములంకి సమభావం చెప్పేవాడు సర్వ భుతమ లకి రాకిచించువాడు కాబట్టి రామ చంద్రులవారు మాసం తినలేదు జై శ్రీ రామ్
చాగంటి గారికి పటి వాల్యూ ఇరువురు శివ విష్ణువు ఇరువురిని సమ భావం తో చూడరు కొంచం విష్ణువు అంటే తక్కువుగా చూపుతారు అందుకే గరికిపాటి రాముడు కంటే కృష్ణుడు కంటే లలిత శక్తి గొప్పది అని అంటాడు లలిత దేవి ఎవరండీ సాక్షాత్తు శ్రీ రాముని స్వరూపం అలాంటప్పుడు ఎలా ఎక్కువ తక్కువ అవుతుంది బ్రహ్మాండ పురాణం లో శ్రీ రామ లలితంబిక శ్రీకృష్ణ శ్యామల స్వయం అని వుంటుంది కాబట్టి విష్ణువు అయినా ,శివుడు అయినా శక్తి అయినా వినాయకుడు అయినా సూర్య భగవానుడు అయినా అనత ఒక పరబ్రహ్మ తవవమే జై శ్రీ రామ
Ironically except Mallapragada Shrimannarayana Murthy garu everyone said Rama ate meat. After Mallapragada garu it is only Shri Venkata Chaganti garu who righteously denied and proved it. Ramo Vigrahavan Dharmaha Jai Shri Ram.
ఈ ప్రవచనకర్తలు మైక్ పట్టుకుంటే ఏమవుతుందో తెలియదు... చాగంటి గారు, గరికపాటి కానీ మన ధర్మంలో లేనివి కూడా చెప్తున్నారు. ఈ చాగంటివారే ఇంతక్రితం కౌసల్య గుర్రంతో ఒక రాత్రి గడిపింది అని కారు కూతలు కూశారు.... వీళ్ళ నోటితో ఇలాంటి దరిద్రాలు చెప్పేకంటే వీళ్ళు ఇంట్లో కూర్చోవడం హిందుత్వానికి చాలా మంచిది...
@@ehmneh5841చాగంటి వారు గరికపాటి వారు చెప్పే వాటిలో పెడార్థాలు తీసే యూట్యూబ్ నకిలీ వైష్ణవులే మన హిందూ మతానికి ఎడారి మూర్ఖుల కంటే ప్రమాదకరం గా తయారయ్యారు సార్
చాగంటి గారి ది అది ఒరిజినల్ వీడియో నే కదా మరి అందులో సందేహమేముంది? ఇక్కడ తేలాల్సింది అంతా ఈ చాగంటి గారి కాదు గరికపాటి నరసింహారావు గారు కూడా చెప్పారు కృష్ణుడు కూడా మాంసం తిన్నాడు స్పష్టంగా ఉంది అని కాబట్టి అది నిజమా కాదా అని స్పష్టంగా అందరికీ తెలియజేసే స్పష్టమైన వీడియో చేయండి? వాళ్ళు ఎందుకు అలా చెప్పారు వాళ్ళ మీద మీరు జాలి చూపించాల్సిన అవసరం లేదు? ఎందుకంటే రాముడు ఒకసారి మాట ఇచ్చినాడు అంటే తప్పుడు అలాగే కృష్ణుడు విషయంలో మాంసం తినాలా వద్దా అనే సందేహం వచ్చినప్పుడు తినకూడదని స్పష్టంగా ఉదాహరణతో ఒక కథ చెప్పి ఆ వేటగాడిని మార్చాడు అందులో మొత్తానికి సారాంశం హింస చేయరాదు అని అటువంటిది కృష్ణుడు మాంసం తినడం ఏమిటి? అప్పుడు ఆ మహాభారతం చెప్పిన సారాంశానికి విఘాతం కలుగుతుంది???
Part: 2: కొందరు మనుష్యులు తప్ప, అంత మంది, నేను పెట్టిన మతం ను పూర్తిగా వ్యతిరేకించరు, ఎంత పనికిరాని విషయాలు వున్నా సరే, ఎందుకు అంటే అందులో కొన్ని మంచి విషయాలు వున్నాయి కాబట్టి. దీని వల్ల, కొన్ని కోట్ల మంది మనుష్యులు కొట్టుకుని చనిపోతారు, కొన్ని లక్షల మంది ఆడవారిని అత్యాచారాలు చేస్తారు. కానీ, నేను అసలు ఏ దేవుడు ను చూడలేదు, ఏ దేవుడు నాకు మతం పెట్టు అని చెప్పలేదు, నేనే అబద్ధాలు తో అలా చేసాను అని ప్రస్తుతం ఎవరికి అయినా తెలుస్తుందా? ఎవరికి తెలియదు. నా స్వార్థం కోసం, పేరు కోసం నేను అలా చేస్తే, నన్ను దేవుడు వాక్యాలు విన్నాడు, మహాత్ముడు అని అందరూ ప్రస్తుతం అంటారు. కాబట్టి, గుడ్డిగా ఏది పడితే అది, మత పుస్తకాలు లో ఏది వుంటే అది గుడ్డిగా నమ్మవద్దు.
నేను చదివిన తెలుగు అనువాదం రామాయణం లో ఉంది కొంత మంది అలానే రాసారు కానీ శ్లోకం యదార్థం గా అలా లేదు నాలుగు మృగాలను వేటాడి బాగా ఆకలి గొన్న వారై ఒక చెట్టు కిందకి వెళ్ళారు
మొత్తం ప్రజలు వేద పండితులు అయినట్టు అనిపించింది... రాముడు వెజిటేరియన్ నాన్ వెజ్.. చిన్న ప్రశ్న కాదు.. ఎంతమంది మనుషులుగా మానవత్వం బ్రతుకుతున్నారు అనేది ప్రశ్న.. అందరూ ఒకసారి ఆలోచించండి...
Vayasu perige koddi buddi lopisthondi ee pravachana karthalaki… edi padithe adi matladuthunnaru… Ramudu mamsaharam thinnatlu valmiki ramayanam lo ledu… jai sriram 🙏
శ్రీరామచంద్రుని తండ్రియైన దశరథుడు శ్రవణ కుమారుని మృగమని తప్పుగా భావించి చంపాడు. నేను అనుకోవడం ఏమిటంటే ఆయన ఆనందం కోసం చంపలేదు. ఆహారం కోసం వేటాడి ఉండవచ్చు. లేకపోతే ఆనందం కోసం చంపడం మరింత క్రూరమైనది. రామాయణంలో రామచంద్రుడు వనవాసంలో మాంసం తినలేదని మీ అనేక వివరణలు తార్కికంగా ఉన్నాయి. కానీ, దశరథుడు మృగాన్ని వేటాడి చంపిన విషయం గురించి మీ అభిప్రాయాలు ఏమిటి?
@ You are right, even in my statement I didn't say that he killed a deer. but he thought it is an Elephant trying to drink the water. Still, why do you think he wants to kill an Elephant - For Ivory? He waited for Wild Boar, Elephant or any other wild animal. How that is fit to the definition of a Kshatriya - the one who protects the life?
Puranulu, Ithihasalu namaru kada Aryulu. Dayandh Saraswathi rasina Satyartha prakash lo clear ga chepparu ga Venkata Chaganti garu. Miru Aryuley kada VC garu.
చాగంటి కోటేశ్వరరావు గారు రామాయణం గురించి మరియు రాముడు గురించి చాలా తప్పుగా మాట్లాడారు.. ఆయన ఆధ్యాత్మిక సాధకుడు కాదు.. వేద పాఠశాలలో వేదాధ్యయనం చేసినటువంటి వేద ఘనాపాఠి పండితులు కూడా కాదు. కొన్ని పుస్తకాలు చదివిన పౌరాణిక పండితులు. అంతవరకే. చాగంటి కోటేశ్వరరావు గారు ఎన్నో మంచి విషయాలు చెప్పారు కానీ అక్కడక్కడ ఇలాంటి విరోధ విషయాలను కూడా చెబుతున్నారు. ఇది ధర్మ విరోధ విషయం.. సత్యం పలికినప్పుడు పుణ్యం లభించిన విధంగా అసత్యం పలికినప్పుడు అసత్య దోషము , పాపము కూడా కచ్చితంగా లభిస్తుంది. ఆయన ఒకసారి ఆలోచించుకోవడం మంచిది. శ్రీరామచంద్రుని కాలి గోటికి కూడా మనం సరి కాలేము . అటువంటి మనము శ్రీరామచంద్రుని గురించి ఏవేవో తప్పుడు మాటలు మాట్లాడితే ఘోర పాపం కాదా? ఒకవేళ చాగంటి గారు చెప్పిన మాట సత్యమని అనుకుంటే, నేను చాగంటి గారిని వినయ పూర్వకముగా పబ్లిక్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఆయనకు సామర్థ్యం ఉంటే వాల్మీకి రామాయణంలో ఆయన చెప్పిన మాటలు రుజువు చేయగలరా ? రాముడు మాంసం తిన్నట్టుగా వాల్మీకి రామాయణంలో ఎవరైనా రుజువు చేయగలిగితే ఇదే ఛాలెంజ్. పబ్లిక్ ఛాలెంజ్. జైశ్రీరామ్ జై హనుమాన్ జయహో భారత్.
ua-cam.com/video/bTqC0gxPyUk/v-deo.html Another video concludes the same. These are 2 instances, quoted clearly in this video too, by Shree Vaddiparti Padmakara Sarma garu. There are other instances also that Dr.Venkata garu and others quoted, that's what Rama said, at the time of leaving to Forest to Mata Koushalya, Kaikeyi. There too many instances where Rama himself or Anjayneya or others said the same. Still we are so determined to prove "Satya Vaka Paripalaka", "Dharma Murty" as otherwise !!!!
What they’re doing is so wrong. Because of what they’re doing a person who never ate non veg in his life might start thinking that it is okay to eat it. This is a huge sin. They’re doing it using Sri Rama’s name. This is really very sad.
Sir what happened in the Telugu media ( include you tube ) , They highlighted lord Rama ate meat ( especially some anchors ) . Even I msgd watch your videos for proof in comment section . Some people attacked with words . How much we pressly said lord Rama didn’t eat meat , they won’t listen sir . Lot of people highlighted Lord Rama eat meat , that’s y we ate meat and that is correct . 😮
If someone wants to promote eating non veg they should do it using their own name. Why they are using Sri Rama’s name? Sri Rama only ate vegetarian food and all Kshatriyas at that time only ate vegetarian food. Why tamper with our history and our scriptures?
మాంసాహారులు శాఖా హారులు ఇద్దరూ భగవంతుని చేత సృష్టించిన వారే క్షత్రియ అంటే భాష్యం వెతుక్కొని చెప్పినట్లుగా ఉంది ...భాగవతం ఏం చెప్పింది మాంసాహారం విషయంలో తిన్నడు కన్నప్ప శివ భగ వాను డి ఏం పెట్టారు
గురువు గారు మీ ప్రతి వీడియో చాలా చక్కగా, మంచి ఇన్ఫర్మేషన్ తో ఉంటాయి. మీ వీడియోస్ చూసి బాగు పడిన వాళ్లలో నేను ఒకడిని సర్. ధన్యవాదములు సర్.
గురువు గారికి నమస్కారంలు,
మీ వీడియో The power of mantra chanting., నేను స్పిరిట్యుయల్ గా గట్టిగ ఉండటానికి చాలా చాలా దోహదపడింది. ధన్యవాదములు సర్.
చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు 🙏.
ఆవీడియో చూసి మా పిల్లలు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో తెలీక, అంతపెద్దాయన చెప్పింది అబద్దం అని చెప్పలేక చాలా శతమతమాయ్యాను. ఈరోజు తో అన్నిటికి అందరికీ సరియైన సమాధానం దొరికింది అని చాలా ఆనందిస్తున్నాను. రాముడంటే రాముడే సామాన్యుడుకాదు 🙏జై శ్రీరామ్ 🙏🙏🙏
ధన్యవాదాలు చాగంటి గారికి🙏 ఇంత స్పష్టంగా వివరించి చెప్పినందుకు మీకు చాలా కృతజ్ఞులము🙏
Chala chakkaga chepparu guruvugaru
Naadi okka vinnapamu
Meeru ee vishayam ni Chaganti Koteswara Rao gari tho direct ga dayachesi cheppandi because ayana cheppevi mostly manchivishayalu, chala mandi nammutaru and influence kuda avutaru.
Daani valla ramuni gurinchi andariki telustundi and ayana kuda inka Ekkada ala chepparu ani naa alochana
Tappu ayite marninchandi
Namaskaram Guruvu Garu.. Beautifully explained.. RAAMO VIGRAHAVAN DHARMAHA.. JAI SHREE RAM🚩
JAI SEETA RAM🚩
జైశ్రీరామ్!
గురువు గారికి నమస్కారములు. మీ విశ్లేషణ అద్భుతంగా ఉన్నది. మీ వివరణ తో ఏకీభవిస్తున్నాను. వాల్మీకి రామాయణం
అయోధ్య కాండ సర్గ - 19లో శ్లో: 20 లో కైకమ్మ తో రాములవారు చెప్పినది.
శ్లో|| నాహమర్థపరో దేవి ! లోకమావస్తుముత్సహే|
విద్ధి మామ్ ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితమ్||
** ధర్మము నే ఆశ్రయించియున్న నన్ను ఋషి తుల్యునిగా ఎరుంగుము** అన్న రాములవారి ని మాంసం తిన్నారని చెప్పడం చాలా బాధాకరం.
I Really appreciate your videos on Lord Rama didn’t eat meat . Normal people ki teliyadu kada sir vedala gurinchi . Meeru proof to with evidence video cheyadam bagundi.👏👏👏👏
శ్రీరాముడు తిన్నట్టు చూచినట్టు చెప్పడము ఎవరు చెప్పిన తప్పు అవుతుంది. ఇలా ఫలాన పురాణం లో ఉంది అని చెప్పి ఉంటే బావుంటుంది. ఆత్మ జ్ఞానం లేకపోవటం దీనికి కారణం. శ్రీరాముడు అంటే మన ఆత్మే. అందుకే ఆత్మరాముడు అంటారు. సర్ మీరు కరెక్ట్ .మనము ఎవ్వరమో తెలుసుకుంటే ఇటువంటి ప్రశ్నలకు తావులేదు. మనము ఏమి చెప్పినా చెల్లిపోతుంది అని కొంతమంది భావన.ఇలా చెప్పి మన హిందూ దేవుళ్ళను ,మతన్ని ఇతర మతం వారి వద్ద కించపరుచుకుంటున్నాము.నాకు అన్నీ తెలుసు అనే అహం మనలను కిందకి పడదోస్తుంది. నాయమాత్మ ప్రవచనేనా నలభ్య అని ఉపనిషద్ వాక్యం.
Excellent analysis. Just because Chaganti told does not mean, it could be correct. Thanks for the clarification.
సార్ , రాముడు మాంసం తిన్నడన్న మాటలు చాల మందికి వెళ్లిపోయాయి .
నిన్న సాయంత్రమే , మా ఆఫీస్ లో , టీ బ్రేక్ లో ఈ విషయం మీద మా కొలీగ్స్ తో డిస్కషన్ చేసాం .
అందరు తిన్నాడు తిన్నాడు అంటున్నారు .
తినని వాడు అయితే , సీత ఎందుకు జింకని తీసుకురమ్మన్నది , రాముడు ఎందుకు వేటకి పోయాడు .
నేను చెప్పను , అది బంగారు వర్ణం లో ఉన్న జింక . సీత దేవి ఇష్టపడింది తినటానికి కాదు , పెంచుకోవటానికి అని .
అసలు వినటం లేదు .
చాలా మంచి పని చేశారు, వారు ఒప్పుకున్నారా లేదా అనేది మనకు అనవసరం కానీ వారికి తెలిసినదానికి భిన్నంగా ఇంకొకటి ఉంది అని వారికి తెలిస్తే చాలు🙏
అదేంటి సార్ కుక్క లు ను.పిల్లులను చిలుక లను తెచ్చుకొని.ముద్దుగా పెంచుకోవ డానికి చూస్తాము..అంతేకాని కోసుకుని తినడానికి కాదు గా
రామాయణం చదవని వారు అలాగే వితండవాదం చేస్తారు.
గురువు గారు తొందర పడి
మాట్లాడరు. ఇలాంటి అవగాహన లోపాలు ఉంటే మాట్లాడితే మంచిది.
అంటే కానీ,
క్షత్రియులు కోసమో, మరెవరి కోసమో ఇలా మాట్లాడరు. పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయమని నా ప్రార్థన.
@@srikanthkandukuri2855ఆయన్ని గురువుగారు అంటే మనకు పాపం చుట్టుకుంటుంది,మా రాములోరు మాంసం తినరు అని ఒప్పుకుని,రాములోరికి బహిరంగంగా వాళ్ళంతా క్షమార్పణ చెపితేనే వాళ్ళకు ప్రాయశ్చిత్తం ఔతుంది,లేదంటే వారి కర్మలే వారికి శిక్షలౌతాయి కానీ రాములోరు వారిని శిక్షించరు ఎందుకంటే మా రాములోరు కారుణ్యమూర్తి 😭😭😭😭
డా. వెంకట చాగంటి ఆచార్యుల వారికి 🙏🌹🌹
అప్పట్లొ రాజులు వేటకి వెళ్ళడంలొ అంతరార్ధం తెలియ చేయండి ఆచార్య🙏🌹🌹
సరిహద్దుల్లో ఉండే ప్రజలకు , వ్యవసాయదారులకు క్రూర మృగాల దాడుల నుండి రక్షణ కల్పించడం వేట యొక్క పరమార్థం
శ్రీ లలిత గారు!
వినోదార్దం వేటాడటం వలననే కదా
పాండురాజు శాపగ్రస్థుడై దాంపత్య జీవితాన్ని కోల్పోయాడు .
ప్రజలను పంటలను నాశనం చేసి నప్పుడు రాజు జంతువుల ను వేటాడి రక్షణ కలిపించాలి అని మనుస్మృతి లో ధర్మ సూత్రం ఉంది.
జై శ్రీరామ్ 🏹🚩🙏 ధన్యవాదములు గురువుగారు🙏🙏🙏
జై శ్రీ రామ్ 🚩
🤦♀️🤦♀️🤦♀️🤦♀️ ఎంత మాట అన్నారు శ్రీమాన్ చాగంటి కోటేశ్వరరావు గారు 😢😢😢😢😢🤦♀️🤦♀️🤦♀️
పండితులు దీన్ని గురించి ప్రజలకు వివరించాలి .
జై శ్రీరామ్ '
షిరిడీ సాయి, సత్య సాయి దేవుడు అవతారాలు అని హిందువులు నమ్మేస్తు ఆది దేవుళ్ళను వదిలేస్తున్నారు🙏
Part-1: నాకు ప్రస్తుతం జరిగే ఇలాంటి విషయాలు చూసి చాలా ఆశ్చర్యం, ఆవేదన కలుగుతున్నాయి. మీ లాంటి తెలివైన వారు, చాలా కష్టపడి హిందూ ధర్మం ను అందరికీ వివరించి మంచి పని చేస్తున్న మీ లాంటి వారి మాటలు మరియు సామాన్య జనం గుడ్డిగా మత పుస్తకాలు లో ఏది వుంటే అదే నిజం అనుకునే మూర్ఖత్వం చూసి జాలి, బాధ కలుగుతున్నాయి. అసలు రామాయణం ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాలు క్రితం జరిగింది. ఆ తరువాత, ఆ రామాయణం వాక్యాలు చాలా మంది కాపాడిన సరే, అందులో అందరూ మంచి వారు అనుకోలేము. కొంత మంది స్వార్థ పరులు, కొంత మంది అజ్ఞానులు శాస్త్రం తెలిసినా సరే వుంటారు, కొంత మంది అహంకారం తో వుంటారు. ఈ లక్షల సంవత్సరాలు లో నిజం గా వాల్మీకి ఇచ్చిన రామాయణం అలాగే వుంటుంది అని నమ్మితే, మన కన్న అమాయకులు ఇంకెవరు వుండరు. ఉదాహరణకు ఒక 50% రామాయణం అలాగే వుంది, మిగతా 50% మార్చినా సరే, ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. లేక 70% ఉదాహరణకు అలాగే వుంచి, మిగతా 30% మార్చి, లేని విషయాలు వ్రాసినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. మరి రామాయణం ఎందుకు చదవాలి అనే ప్రశ్న రావొచ్చు. దేవుడు మీద భక్తి వుంచి, మంచి దారిలో వెళ్ళాలి అనుకుని, మన రామాయణం, మహాభారతం, భగవద్గీత లాంటివి చదివితే, అందులో మనకు పనికి వచ్చే విషయాలు తీసుకుని , అనవసరం అయినవి, చెడు ను కలిగించేవి ఏవైనా వుంటే వదిలేసి, కొంత మంచిని నేర్చుకోడానికి మాత్రమే వాటిని ఉపయోగించాలి. అంతే తప్ప, గుడ్డిగా రామాయణం లో వ్రాసిన ప్రతిదీ ఆ విధం గానే జరిగింది అని నమ్మటం మంచి అలవాటు కాదు. ఇలాంటి దైవ గ్రంధాలు అనేవి , కేవలం కొంత మంచి నేర్చుకోడానికి మాత్రమే ఉపయోగించాలి. ఎందుకు అంటే, గతం లో ఎవరు , ఏ విధం గా రామాయణం, మహాభారతం, భగవద్గీత , ఇంకా ఇతర వాక్యాలు ను ఏ విధం గా మార్చారు, లేక ఏమి మార్చలేదు అని మనకు తెలియదు కాబట్టి, గుడ్డిగా నమ్మకూడదు. ఇక ఏది మంచి, ఏది చెడు అంటే, వ్యక్తి కి, సమాజానికి మేలు చేసిది మంచి, మరియు కీడు చేసేది చెడు అని అనుకోవచ్చు. మాంసాహారం మంచిదా? , కాదా? అని చూస్తే, ఇది కేవలం ఒక అలవాటు గానే మనకు వచ్చినది , మన ఇంట్లో చిన్నప్పుడు నుండి ఇచ్చే ఆహార అలవాటు తప్ప, ఇందులో మన సొంతం గా చేసేది ఏమి లేదు, అందువల్ల ఇది మంచి అనలేము, చెడు అనలేము. అందుకే, ఒక వ్యక్తి వ్యక్తిగతం గా ఆలోచన చేసుకుని, దీని గురించి నిర్ణయం తీసుకోవాలి. ఒక జీవిని చంపి, దానిని చంపటం లో దానికి విపరీతమైన బాధను కలుగచేసే, ఆ తరువాత ఆ మాంసం తినడం అనేది ఎంత వరకు సరియైనది అని ప్రతి వ్యక్తి , వారికి వారే విచారణ చేసి, ఆ తరువాత ఆ అలవాటు పాటించాలా? వద్దా? అనేది వారే నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప, ఇంటిలో అలవాటు చేసారు కాబట్టి, ఇది మంచిది అని, లేక ఇంటిలో అలవాటు చెయ్యలేదు కాబట్టి, నేను తినను, ఇది చెడు అని వాదించుకోవడం వల్ల, ఏ లాభం లేదు. రాముడు నిజం గా మాంసం తిన్నాడో, లేదో అనేది రాముడు కి (నిజము గా రామాయణం జరిగి, రాముడు ఉన్నట్లు అయితే ) మాత్రమే తెలుస్తుంది, తప్ప , మనకు ఇప్పుడు తెలియదు. అందువల్ల, అనవసరమైన వాదనలు చేసుకోవడం వృధా. దైవ గ్రంథం అని చెప్పే, ఏ మత పుస్తకం కూడా గుడ్డిగా నమ్మవద్దు. అది చాలా ప్రమాదం. ఎందుకు అంటే, పొరపాటున అందుకో కొన్ని మంచి విషయాలు తో పాటు, కొన్ని చెడు, క్రూరత్వం, మూర్ఖత్వం లాంటి విషయాలు వుంటే, అప్పుడు అవి మన మీద ప్రభావం చూపి, మంచి, చెడు అలవాట్లు కు, మంచి, చెడు పనులు కు కారణం అవుతాయి. నేను ఒక 3000 సంవత్సరాలు క్రితం పుట్టి, దేవుడు ను చూడకుండానే, దేవుడు నాకు కనిపించలేదు కానీ, దేవుడు నాతో మాట్లాడాడు, చాలా మంచి విషయాలు చెప్పాడు అని నేనే ఏదో ఒక పేరు దేవుడు కి పెట్టీ, నేనే ఒక మతం పేరు పెట్టీ, నేను సమాజం లో విన్నవి, ఇతర మతాలు లో వున్న కొన్ని విషయాలు, నాకు తోచినవి కొన్ని చెప్పి, పేదవారికి సహాయం చెయ్యాలి, ఆడవారికి గౌరవం ఇవ్వాలి, కష్టపడి పని చెయ్యాలి, దేవుడు కి రోజు ఉదయం 3.30 కు లేచి దండం పెట్టాలి, ఎలా ప్రతి 2 గంటలు కు దండం పెట్టాలి, ఎవరైనా అలా పాటించ క పోతే, వారి రెండు చేతులు నరకాలి, రెండవ సారి ఇది పాటించక పోతే , రెండు కాళ్ళు నరకాలీ, చాలా మంచి అలవాట్లు వుండాలి, తల్లి తండ్రిని చాలా బాగా చూసుకోవాలి, ఎవరైనా ఈ ప్రపంచం లో నేను చెప్పిన మార్గం పాటించక పోతే , వారిని చంపాలి, వారి ఆడవారి మీద అత్యాచారాలు చేయాలి, నేను దేవుడు ను అని ఎవరైనా నమ్మకపోయినా, నాస్తిక వాదం పాటించే వారిని చంపాలి, ఈ దేవుడు ను నమ్మితే స్వర్గం వస్తుంది, ఆ స్వర్గం లో సర్వ సుఖాలూ ఎప్పుడూ అనుభవించవచ్చు, అక్కడ చావు వుండవు, నిత్యం ఆనందం.ఆడవారికి, మొగవారికి ఇద్దరికి. ఇలా కొంత మంచి, చెడు అన్ని నాకు తోచినవి చెపితే, అది మెల్లగా ఒక మతం గా మారి, ఆ తరువాత ప్రపంచం మొత్తం విస్తరణ అవుతుంది.
సత్యానవేషణ చేసే వారికి ఇవేవీ పట్టవు. ఈ లాంటి ఛానెల్ దొరుకుతుంది.
ఈ సాయి బాబా గురించి కూడా కాస్త క్లారిటీ ఇవ్వండి గురువుగారు 🙏
సాయిబాబా దేవుడు కాదు..
మన వేదాల్లో పురాణాల్లో ఉపనిషత్ లో చెప్పిన వారే దైవాంశ సంభూతులు...
Pichhi vadini Devudu CHESI hindu gods lo erikincharu 😅
సత్యం ఏ యుగం లోనైనా సత్యమే. ఆదే వేదం చెప్పేది, యుగధర్మం ఎప్పటికీ మారదు. రాముడు మాంసభక్షణ చెయ్యలేదు, వేద కాలంలో సమాజం మాంస భక్షణ నిషేదించింది ఇది సత్యం. జై శ్రీరామ 🙏
Excellent analysis 👍🙏
Acharyuniki na namaskaram thankyou for your efforts acharya
మాంసము హోమములో పచనము చేయటము ఏమిటి. ఇది వారు ఏ పురాణములో చూసి చెపుతున్నారో కూడా చెప్పాలి. వారు సరి అయిన పుస్తకం నుండి విషయ సేకరణ చేస్తే మంచిది. ఇలాంటివి చెప్పేటప్పుడు సరి అయిన శాస్ర ప్రమాణం విచారణ చేసుకోవలసింది. మీరు చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదములు. హరిశ్చంద్రుడు మాట తప్పి రాజ్యంపొందవచ్చు. భార్యను, తనను తాను అముకోవలసిన పని లేదు కదా ఆ వంశము లో పుట్టి అలాంటి పనిచేస్తే ఈ రోజు మనము వారిని ఇన్నాళ్లు స్మరించుకోము. ఇలాంటి అప్రాచ్యపు మాటలు ఎవరూ మాట్లాడకూడదు.
హోమం కాదు.... అగ్ని హోత్రం అనగా నిప్పు
ధన్యవాదములు గురువు గారు 🙏
శ్రీరాముడు భగవంతుడు సర్వ ప్రాణంలో ఆ భగవంతుడే ఉన్నాడు. తాను ఉన్న ప్రాణిని తానే చంపి తానే తింటాం అనేది నీతి భాహ్యం. క్షత్రియ ధర్మాన్ని భగవద్గీతలో చాలా చక్కగా వివరించడం జరిగింది. ప్రజలను రక్షించటం ప్రజల ఆస్తులను రక్షించటం ప్రజల ప్రాణాలు రక్షించటం ప్రకృతిని రక్షించటం వన్య మృగాలని సర్వప్రాణులను రక్షించడం క్షత్రియ యొక్క బాధ్యత బాధ్యత. మాంసాహార వల్ల తమ గుణం పెరుగుతుంది మాత్రం కూడా శ్రీరాముడికి తెలియదు అన్నట్టు చెప్పటం వారి అవివేకం. ఆధ్యాత్మిక పీఠం చీరాల
Thank you guruvugaru good clarification 👍 namaste
అద్భుతమైన రీతిలో వివరించారు
Jgd very good information sir
కరోనా వచ్చాక జనాలకు బుర్రలు పనిచేయడంలేదు, అందుకే అలా మాట్లాడుతున్నారు, గరికిపాటి గారూ చాగంటి గారూ ఈ వాక్యాలను వెనక్కు తీసుకుంటే బాగుంటుంది😊😊☺️☺️☺️💅💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍵🍑🍑🍑🌽🌽🍒🍒🍯🥭🍎🍎🍇☕🫖🍌💯💯💯🥥🥥🥝🥝🍚🍚🍈🍈🧆🎂🎂💅💅🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰🥰🥰🥰
ధన్యవాదాలు🙏🙏🙏
Correct gaa point out chesaaru.
👌🙏
మీతో ఏకీభిస్తున్నము
Dhanyavadalu guruji
alage ashvamedha yagam. guruvu gariki namaskaram
చెప్పారు. వీడియో ఉంది.
శ్రీ రాముడు సాధువు
మాంసాహారం తినేవాడు అయితే శబరి పళ్ళు ఎందుకు ఇచ్చింది పోనీ అనకూడదు కానీ
జటాయువు అనే పక్షి మరణించినప్పుడు మంటలు వెలిగించి అంత్యేష్ఠి చేసారు కానీ కాల్చుకుని తినలేదు కదా.
కోటేశ్వరరావు గారు ఇలా చెప్పడానికి కారణం ఆయన చదివిన గ్రంథాలలో ప్రక్షిప్తాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది
C కోటేశ్వరావు గారు ప్రవచనకర్త మాత్రమే ఇంగితం గురించి ఆయనకు చింత లేదు, తర్కం చేయరు, సత్యం చెప్పరు, అలా చేస్తేనే ఈనాడు ఆయనకు విలువ. లేదు ఆయన వేదాధారంగా ప్రవచిస్తే త్రిమతా చార్యులు, వారి అనుయాయులు ఆయనను ప్రవచనాలకు పిలువరు, వారు అలా ఉంటే సమాన్యులు సంగతి ఏంటి, so చాగంటి కోటేశ్వరరావు అభిమానులు బాధ పడొచ్చు గాక నేను చెప్పింది వాస్తవం.
🕉️🙏🏼గురూజీ
ఓం 🙏
Jai ShreeRam 🙏
Om namaste guru garu🙏
👍🙏
ఓమ్ 🙏🙏🙏
చాగంటి కోటేశ్వర రావు గారు చెప్పిన రామాయణం రోజూ వినేవాడిని అప్పుడే నాకు శ్రీరాముడు అంటే ఇష్టము గౌరవము ఏర్పడింది, అంతకు ముందు వరకూ రాముడు చెప్పుడు మాటలు విని భార్యని వదిలేసాడు, చెట్టు చాటు నుండి వాలిని చంపాడు లేకపోతే చంపలేక పోయేవాడు, హనుమంతుడు లేకపోతే రాముడి పరిస్థితి ఏమిటి అని పిచ్చి పిచ్చి ఆలోచలాలతో ఉండేవాడిని, నా సందేహాలకు సమాధానం దొరకకపోయినా శ్రీరాముడిపై ఉన్న దుర అభిప్రాయం తొలగి పోయింది, కానీ ఎవ్వరి పురాణం వలన నాకు రామ భక్తి కలిగిందో ఆ చాగంటి కోటేశ్వర రావు గారు రాముడు మాంసం తిన్నాడని చెప్పినప్పుడు నేను తట్టుకోలేకపోయాను చాగంటి గారిపై ఉన్న గౌరవం పూర్తిగా పోయింది, వారి ప్రశంగాలు వినడం మానేశాను, నా రాముడు ఎప్పుడూ తప్పు చెయ్యడని నాకు తెలుసు మీరు ఈ రోజు నిరూపించారు మీకు నా శతకోటి నమస్కారాలు 🙏🙏🙏
నిజమండీ,మేము కూడా చాలా దుఃఖ పడుతున్నాము,నా శ్రీ రాములోరు మాంసాహారం తినరు,వేదాలకు విరుధ్ధంగా ఆయన ప్రవర్తించరు,మా వేదాస్ వరల్డ్ అధ్యక్షులు డాక్టర్ శ్రీ వేంకట రమణా చాగంటి గారు ఈ మూర్ఖులకందరికీ నిరూపణతో సహా చూపించారు కనుక సరిపోయింది ఐనా ఆ వేదాలలో చెప్పబడిన ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ ము నిజం సత్యం,ఆయనే ఈ అనంతమైన సృష్టి ని సెట్ చేశారు,రామో విగ్రహవాన్ ధర్మః,రాములోరిని ఇలా నింద చేయడం అనేది అన్నవాళ్ళకే రియాక్షన్ ఐ తీరుతుంది,ఎవ్విరి ఏక్షన్ టూ రియాక్షన్ తప్పదు,మా,నా రాములోరిని ఇలా మాంసాహారి అని నింద చేసిన వారు ఫలితం అనుభవిస్తారు, శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ నాయనా ప్రేమ మా ఈశ్వరాంబా ప్రియ తనయా 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
🙏🙏🙏🙏
నిజాన్ని నిష్కర్షగా చెప్పేరు sir
🙏🙏🙏🕉💐💐
ప్రతి పౌరుడు రాజ్యాంగము, జాతీయ గీతాన్ని జాతీయ పతాకాన్ని గౌరవించాలి.
సీత రాముడు కృష్ణుడు అర్జనుడు ఆంజనేయుడు వేదిక్ గ్రామం యజ్ఞం ల చిత్రములు రాజ్యాంగంలో పొందుపరి చ బడింది. ఒక చిత్రం వెయ్యి మాటలకు సమానం అంటారు. కావున వారిని అవమానిస్తే రాజ్యాంగము ను అవమానిచినట్లే.
ఓమ్ నమః
రాముడు ధర్మపరుడు అలాంటివాడు ఇలా మాంసం తిన్నారంటే తప్పు అలాచెప్పకూడదు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Truly said words
🙏
రాముడు గురించి ధర్మ ఆక్షేపణ చేసే మేధావులను గౌరవించడం అవసరం లేదా....😡
✨ఎందుకంటే రాముడంటే ధర్మం ధర్మం అంటే రాముడు🌅
గురువు గారు కు 🙏🙏🙏 మీరు ఇంతకు ముందు కూడా ఈ విషయం చెప్పారు. ఈ మధ్య నే ఎవరో రాములు వారు ని నపుంసకుడు అని సిత అమ్మ వారు అన్నారు అని అయోధ్య కాండ 30 సర్గ చూపారు.
ఆయన కు లాంగ్వేజ్ రాదు అని చెప్పాను. Reference IIT KHARGPUR వాల్మీకి రామాయణం చూపాను.
Watch: ua-cam.com/video/bDwgCYN4VnE/v-deo.htmlsi=bOZrIdBlB4Qn4xFM
@@Dr.VenkataChaganti
ua-cam.com/video/sBFmZ0xPkdk/v-deo.htmlsi=s7fp_8eiHexK71dB
20:00 చూడగలరు, వ్యాసుడు కూడా అనుశాసనిక పర్వం లో భీష్ముని చేత తినని రాజుల పేర్లు చెప్పించాడు అని అన్నారు.
మీరు కూడా ఒకసారి పరిశీలించగలరని మనవి.
మన హిందు గ్రంధాలు అన్ని వివా దా లేనా, ఏదినమ్మా లో తె లీక హిందువులు జట్టు పీక్కుంటున్నా ము, మనం ఎప్పటికి మారం మన ఖర్మ.
Sri రాముడు 16 సుగుణాలలో 8వది సర్వ భూతేషు కోయుక్తః అని వుంటుంది అంటే సర్వ భుతములంకి సమభావం చెప్పేవాడు
సర్వ భుతమ లకి రాకిచించువాడు కాబట్టి రామ చంద్రులవారు మాసం తినలేదు
జై శ్రీ రామ్
🚩🇳🇪🙏
🕉️👃👃👃🔯👃👃👃🕉️
Nijame aayana annaaru
Dasaradhudu Enduku sir putra viyogamutho chani povalasi vachhindi?
Sri ramachandrudiki adavilo emi emi raka rakala thinubandaraalu dorikikayo chepthara?
చాగంటి గారికి పటి వాల్యూ ఇరువురు శివ విష్ణువు ఇరువురిని సమ భావం తో చూడరు
కొంచం విష్ణువు అంటే తక్కువుగా చూపుతారు
అందుకే గరికిపాటి రాముడు కంటే కృష్ణుడు కంటే లలిత శక్తి గొప్పది అని అంటాడు
లలిత దేవి ఎవరండీ సాక్షాత్తు శ్రీ రాముని స్వరూపం అలాంటప్పుడు ఎలా ఎక్కువ తక్కువ అవుతుంది
బ్రహ్మాండ పురాణం లో శ్రీ రామ లలితంబిక శ్రీకృష్ణ శ్యామల స్వయం అని వుంటుంది
కాబట్టి విష్ణువు అయినా ,శివుడు అయినా శక్తి అయినా వినాయకుడు అయినా సూర్య భగవానుడు అయినా అనత ఒక పరబ్రహ్మ తవవమే
జై శ్రీ రామ
Yudhhaniki vellinappudu, anni rojulu abhojyanga unnaada, leka roju aanjaneyudu techhi pettevada?
Ramo vigrahavaan dharmaha.
I also heard about
chaganti speach 4years
back. He told may be 3
times in complete
speach about Srirama.
Even Garikapati also told same thing.
🙏🙏🙏
Ironically except Mallapragada Shrimannarayana Murthy garu everyone said Rama ate meat. After Mallapragada garu it is only Shri Venkata Chaganti garu who righteously denied and proved it.
Ramo Vigrahavan Dharmaha
Jai Shri Ram.
ఈ ప్రవచనకర్తలు మైక్ పట్టుకుంటే ఏమవుతుందో తెలియదు... చాగంటి గారు, గరికపాటి కానీ మన ధర్మంలో లేనివి కూడా చెప్తున్నారు. ఈ చాగంటివారే ఇంతక్రితం కౌసల్య గుర్రంతో ఒక రాత్రి గడిపింది అని కారు కూతలు కూశారు.... వీళ్ళ నోటితో ఇలాంటి దరిద్రాలు చెప్పేకంటే వీళ్ళు ఇంట్లో కూర్చోవడం హిందుత్వానికి చాలా మంచిది...
Raathri gadipindhi ani cheppaledhu. Yagnam lo bali ichina gurram pakkana padukovali , ye vidhamaina bhayam lekunda ani
@@ehmneh5841చాగంటి వారు గరికపాటి వారు చెప్పే వాటిలో పెడార్థాలు తీసే యూట్యూబ్ నకిలీ వైష్ణవులే మన హిందూ మతానికి ఎడారి మూర్ఖుల కంటే ప్రమాదకరం గా తయారయ్యారు సార్
చాగంటి గారి ది అది ఒరిజినల్ వీడియో నే కదా మరి అందులో సందేహమేముంది?
ఇక్కడ తేలాల్సింది అంతా ఈ చాగంటి గారి కాదు గరికపాటి నరసింహారావు గారు కూడా చెప్పారు కృష్ణుడు కూడా మాంసం తిన్నాడు స్పష్టంగా ఉంది అని కాబట్టి అది నిజమా కాదా అని స్పష్టంగా అందరికీ తెలియజేసే స్పష్టమైన వీడియో చేయండి?
వాళ్ళు ఎందుకు అలా చెప్పారు వాళ్ళ మీద మీరు జాలి చూపించాల్సిన అవసరం లేదు? ఎందుకంటే రాముడు ఒకసారి మాట ఇచ్చినాడు అంటే తప్పుడు అలాగే కృష్ణుడు విషయంలో మాంసం తినాలా వద్దా అనే సందేహం వచ్చినప్పుడు తినకూడదని స్పష్టంగా ఉదాహరణతో ఒక కథ చెప్పి ఆ వేటగాడిని మార్చాడు అందులో మొత్తానికి సారాంశం హింస చేయరాదు అని అటువంటిది కృష్ణుడు మాంసం తినడం ఏమిటి? అప్పుడు ఆ మహాభారతం చెప్పిన సారాంశానికి విఘాతం కలుగుతుంది???
Om sri gurubhyom namaha 🙏
Part: 2: కొందరు మనుష్యులు తప్ప, అంత మంది, నేను పెట్టిన మతం ను పూర్తిగా వ్యతిరేకించరు, ఎంత పనికిరాని విషయాలు వున్నా సరే, ఎందుకు అంటే అందులో కొన్ని మంచి విషయాలు వున్నాయి కాబట్టి. దీని వల్ల, కొన్ని కోట్ల మంది మనుష్యులు కొట్టుకుని చనిపోతారు, కొన్ని లక్షల మంది ఆడవారిని అత్యాచారాలు చేస్తారు. కానీ, నేను అసలు ఏ దేవుడు ను చూడలేదు, ఏ దేవుడు నాకు మతం పెట్టు అని చెప్పలేదు, నేనే అబద్ధాలు తో అలా చేసాను అని ప్రస్తుతం ఎవరికి అయినా తెలుస్తుందా? ఎవరికి తెలియదు. నా స్వార్థం కోసం, పేరు కోసం నేను అలా చేస్తే, నన్ను దేవుడు వాక్యాలు విన్నాడు, మహాత్ముడు అని అందరూ ప్రస్తుతం అంటారు. కాబట్టి, గుడ్డిగా ఏది పడితే అది, మత పుస్తకాలు లో ఏది వుంటే అది గుడ్డిగా నమ్మవద్దు.
నేను చదివిన తెలుగు అనువాదం రామాయణం లో ఉంది కొంత మంది అలానే రాసారు కానీ శ్లోకం యదార్థం గా అలా లేదు నాలుగు మృగాలను వేటాడి బాగా ఆకలి గొన్న వారై ఒక చెట్టు కిందకి వెళ్ళారు
అయోధ్య ఖాండ 50 వా సర్గ, 44
మొత్తం ప్రజలు వేద పండితులు అయినట్టు అనిపించింది...
రాముడు వెజిటేరియన్ నాన్ వెజ్..
చిన్న ప్రశ్న కాదు..
ఎంతమంది మనుషులుగా మానవత్వం బ్రతుకుతున్నారు అనేది ప్రశ్న..
అందరూ ఒకసారి ఆలోచించండి...
ramudu maata thappadu idhi nijam idheee nijam
Vayasu perige koddi buddi lopisthondi ee pravachana karthalaki… edi padithe adi matladuthunnaru… Ramudu mamsaharam thinnatlu valmiki ramayanam lo ledu… jai sriram 🙏
కరెక్ట్ 😊😊
అయ్యా శంభూకుడు అనే శూద్రుని రాముడు చంపాడని చెబుతుంటారు అది నిజమా
Gita press Gorakhpur vaallu tappu ga raayaledu andi. Ashwamedha Yagnam gurinchi kaani, Raam Lakshmanulu veetadina jinkalanu gurinchi kaani, ekkada tappuga raayaledu Guruvu Gaaru.. Vaallu clear ga Dasarathudu Ashwagandha ane moolika vaasana chusaru ani and Sita Raama Lakshmanulu kanda moolaalu maatrame tinnaru ane raasaru andi.
Chaganti Koteshwara rao may not be knowing the facts.He is not expert in Vedas.
శ్రీరామచంద్రుని తండ్రియైన దశరథుడు శ్రవణ కుమారుని మృగమని తప్పుగా భావించి చంపాడు. నేను అనుకోవడం ఏమిటంటే ఆయన ఆనందం కోసం చంపలేదు. ఆహారం కోసం వేటాడి ఉండవచ్చు. లేకపోతే ఆనందం కోసం చంపడం మరింత క్రూరమైనది. రామాయణంలో రామచంద్రుడు వనవాసంలో మాంసం తినలేదని మీ అనేక వివరణలు తార్కికంగా ఉన్నాయి. కానీ, దశరథుడు మృగాన్ని వేటాడి చంపిన విషయం గురించి మీ అభిప్రాయాలు ఏమిటి?
శ్రవణ కుమార పై బాణం వేసిన విషయానికొస్తే దశరథ మహారాజు... క్రూరం మృగం అనుకొని బాణం వేసింది.. సాధు జంతువు అయినా జింక.... కుందేలు.. దుప్పి..ఇంకొకటి అనుకొనే కాదు
@ You are right, even in my statement I didn't say that he killed a deer. but he thought it is an Elephant trying to drink the water. Still, why do you think he wants to kill an Elephant - For Ivory? He waited for Wild Boar, Elephant or any other wild animal. How that is fit to the definition of a Kshatriya - the one who protects the life?
@@kkr9925 the purpose of Kings hunting is only when the numbers of wild beasts increases...
గరికి పాటి అవధాని అయితే కావొచ్చు నోటికి ఏది వస్తే అది మాట్లాడితే గొప్ప కాదు
Idi Chaganti koteswara rao gari gurinchi. Video chusi matladandi.
Chaganti Koteswararaogariki poorthi knowledge ledu
That is original video sir. I believe i mentioned it to you before but haven't sent it to you.
వాల్మీకి రామాయణం లో ఎక్కడైనా రాముడు మాంసం తిన్నాడు అని ఉందా?
Sri Chaganti Koteswararaogaru meeru inka thelusukovalasinavunnai. Inka vedalani and Ramayana. Repeatedly u and garikapati are telling lies
How suddenly a great forest become fruitless?These fellows can't have minimum common sense!
MANISHI THARVAATHA STHAANAMU GOVU KI YICHHARU. GOMAATHA. GOVU SAKHAAHAARI . KAAVUNA ,PRADHAMA STHAANAMU LO VUNNA MANISHI SVABHAAVA REETHYAA SAAKHAAHAARI ANI THELIYANAGUNU . maamsaahaarulu kopimparaadhu .AADHISANKARULU,BRAHMAM GARU , SRIMADH RAAMAANUJULU ,aalvaarulu, RAAGHAVENDRHULU, ANNAMAYYA, THYAAGAYYA, AMARASILPI JAKKANNALU ,etc...
Puranulu, Ithihasalu namaru kada Aryulu. Dayandh Saraswathi rasina Satyartha prakash lo clear ga chepparu ga Venkata Chaganti garu. Miru Aryuley kada VC garu.
మీరు రాముడు ఆర్యులు అంటున్నారు. ఆర్యులు అంటే ఎవరు తెలియజేయగలరు.
చాగంటి కోటేశ్వరరావు గారు రామాయణం గురించి మరియు రాముడు గురించి చాలా తప్పుగా మాట్లాడారు.. ఆయన ఆధ్యాత్మిక సాధకుడు కాదు.. వేద పాఠశాలలో వేదాధ్యయనం చేసినటువంటి వేద ఘనాపాఠి పండితులు కూడా కాదు. కొన్ని పుస్తకాలు చదివిన పౌరాణిక పండితులు. అంతవరకే.
చాగంటి కోటేశ్వరరావు గారు ఎన్నో మంచి విషయాలు చెప్పారు కానీ అక్కడక్కడ ఇలాంటి విరోధ విషయాలను కూడా చెబుతున్నారు. ఇది ధర్మ విరోధ విషయం.. సత్యం పలికినప్పుడు పుణ్యం లభించిన విధంగా అసత్యం పలికినప్పుడు అసత్య దోషము , పాపము కూడా కచ్చితంగా లభిస్తుంది. ఆయన ఒకసారి ఆలోచించుకోవడం మంచిది.
శ్రీరామచంద్రుని కాలి గోటికి కూడా మనం సరి కాలేము . అటువంటి మనము శ్రీరామచంద్రుని గురించి ఏవేవో తప్పుడు మాటలు మాట్లాడితే ఘోర పాపం కాదా? ఒకవేళ చాగంటి గారు చెప్పిన మాట సత్యమని అనుకుంటే, నేను చాగంటి గారిని వినయ పూర్వకముగా పబ్లిక్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఆయనకు సామర్థ్యం ఉంటే వాల్మీకి రామాయణంలో ఆయన చెప్పిన మాటలు రుజువు చేయగలరా ? రాముడు మాంసం తిన్నట్టుగా వాల్మీకి రామాయణంలో ఎవరైనా రుజువు చేయగలిగితే ఇదే ఛాలెంజ్. పబ్లిక్ ఛాలెంజ్.
జైశ్రీరామ్ జై హనుమాన్ జయహో భారత్.
Thanks, Sir
గరికపాటి అన్నారు
ua-cam.com/video/bTqC0gxPyUk/v-deo.htmlfeature=shared
this video has the same explanation.
ua-cam.com/video/bTqC0gxPyUk/v-deo.html
Another video concludes the same. These are 2 instances, quoted clearly in this video too, by Shree Vaddiparti Padmakara Sarma garu.
There are other instances also that Dr.Venkata garu and others quoted, that's what Rama said, at the time of leaving to Forest to Mata Koushalya, Kaikeyi. There too many instances where Rama himself or Anjayneya or others said the same. Still we are so determined to prove "Satya Vaka Paripalaka", "Dharma Murty" as otherwise !!!!
What they’re doing is so wrong. Because of what they’re doing a person who never ate non veg in his life might start thinking that it is okay to eat it. This is a huge sin. They’re doing it using Sri Rama’s name. This is really very sad.
అది ఎడిటెడ్ వీడియో లా ఉంది
Mee lekkalo pandavulu kooda kshatriyulu kaaru kada! Veellu aranyavaasamli unnappudu maamsam thinakundane brathikesara?
Sir what happened in the Telugu media ( include you tube ) , They highlighted lord Rama ate meat ( especially some anchors ) . Even I msgd watch your videos for proof in comment section . Some people attacked with words . How much we pressly said lord Rama didn’t eat meat , they won’t listen sir . Lot of people highlighted Lord Rama eat meat , that’s y we ate meat and that is correct . 😮
If someone wants to promote eating non veg they should do it using their own name. Why they are using Sri Rama’s name? Sri Rama only ate vegetarian food and all Kshatriyas at that time only ate vegetarian food. Why tamper with our history and our scriptures?
ఇలాంటి వివాదస్పదమైన అంశం గురించి వ్యాఖ్యానములు చేయటము అంత సమంజసముగా లేదు. మంచి పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
Manaki valmiki vaddu, ramudu vaddu, chaganti gariki evaru tappu cheppakoodadu,.. wah great andi... ramayanam lo emundi anavasaram.. prajalu tappu dova patti padaipoyina parledu
Video antha chusi ila matladatam correct kadu
Mamsaharam vadalipettadam istam leka, Ramudi meeda burada challe vallaki matrame ee video vivadaspadamga anipistundi.
బుద్ధి వుందా అసలు, పనికి మాలిన మాటలు ఆడుతుంటే, ఖండించాలి. కోటేశ్వర రావు గారు చెప్పింది వేదం కాదు🙏
మాంసాహారులు శాఖా హారులు ఇద్దరూ భగవంతుని చేత సృష్టించిన వారే క్షత్రియ అంటే భాష్యం వెతుక్కొని చెప్పినట్లుగా ఉంది ...భాగవతం ఏం చెప్పింది మాంసాహారం విషయంలో
తిన్నడు కన్నప్ప శివ భగ వాను డి ఏం పెట్టారు
మరి క్షత్రియుడు ఏం తినాలిట ???
హహహహహ హహహహహ హహహహహ, నపుంసక చవట జన్యువులు, నపుంసక చవట హిందూవులు, నపుంసక చవట జాతి.
హిందూ దేవుని పేరు పెట్టుకున్న ఎడారి మతస్థుడివా? సహజమైన వారి నపుంసకత్వం గురించి ఎక్కువగా కలవరిస్తున్నావు?