Nice explanation bro...... Amd miku current paniki bedt ga vastunnaye money 💰..... But daily vundadhu antunnaru kada.... No problem.... November vundhi saving ki😊
@@ThotaMahesh-n2l TQ అండి వీడియో చూసినందుకు తను అక్టోబర్ నెల పిల్లలకు జ్వరాలు వల్ల తన కూడా జ్వరం వల్ల పనికి వెళ్లలేదనండి ఈ November 1st week జ్వరాలు తగ్గినా తర్వాత ఇద్దరం కలిసి ఒకే పనికి వెళ్తునామండి TQ అండి వీడియో చూసినందుకు మేము పెట్టే ప్రతి వీడియో చూస్తారని కోరుకుంటున్నాం దన్యవాదములు
మీ కష్టానికి తాగ ప్రతిఫలం తొందరలో dhaguthundhi brother
@@KiranKumar-vm2sq TQ అండి
super guru elane vidoes thiyandi
తప్పకుండా TQ అండి
Meru twaralo success avtaru ❤❤❤
TQ అండి
First time chusanu subscribe chesanu 🎉
TQ అండి
ఎక్సలెంట్ అన్నయ నైస్ విడియో ❤🎉
TQ bro
Super brather
TQ bro
Kirana?
super baya nice family 👌👌👌
@@narasimhalukwt9647 TQ అండి
Nice video from Kuwait..
Thanks for watching! Videos అండి
Anna Good 👍👍👌👌
TQ bro
Nice explanation bro......
Amd miku current paniki bedt ga vastunnaye money 💰.....
But daily vundadhu antunnaru kada....
No problem....
November vundhi saving ki😊
TQ అండి
Nice video anna
TQ bro
Meku vochindi 30 kadu nastam 4330 me wife sampadana tally chesthe neku ardam ithadi mee intention is to good to understand for newly married
సూపర్ అన్న
TQ అండి
బాడ్ హాబిట్స్ లేనందుకు అభినందనలు
త్వరలో మంచి స్థాయికి రావాలి🤗💐🌹👍
TQ అండి
Super brother
My is Bala ankaiah I am parmar
@@Akashptrvlogs TQ అండి
వెరీ నైస్ వీడియో ఏమీ ఊరి్ అన్న ఊరు పేరు చెప్పు అన్న
TQ అండి మా గూర్చి పూర్తి details ఒక వీడియో చేశాము చూడండి!
Meeru kuda abbulu lane same vedio lu chestunnaru bro
TQ అండి పెద్ద youtubers తో పోల్చినందుకు థాంక్యూ అండి
Me pillala scholl fee include cheyale ga bro...
అంగన్వాడి స్కూల్ అండి మా పెద్దబ్బాయి వచ్చే సంవత్సరం narsery జాయిన్ చేస్తామండి
11. లైక్...... ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా
TQ అండి
3000rs lo 1200rs pothe 1800rs bro meeru 2800rs vrasaru
@@lakshmanraoadari7625 yes మీరు కరెక్ట్ గా చెప్పారండి 1800₹కరెక్ట్ నేను నా పుస్తకంలో సరి చేశానండి
@@lakshmanraoadari7625 అంటే అక్టోబర్ నెల వెయ్యి రూపాయలు నా ఆదాయం తక్కువండి TQ అండి మీ వల్ల నా తప్పు సరి చేసుకోన్నాను
మీకు హౌస్ రెంట్, స్కూల్స్ ఫీజు వెయ్యలేదు 2 పిల్లలు చదవాలి అంటే ఇంకా 10 వెలు ఉండాలి
మాది ఓన్ హౌస్ అండి పిల్లల ఇద్దరిని స్కూల్లో జాయిన్ చేయలేదండి అంగన్వాడి స్కూల్ కి మా పెద్దబ్బాయి
@venkataramanakodari5348 అదే బ్రదర్ జాయిన్ అయితే ఖర్చులు పెరుగుతాయి ఇంకా 10 వెలు అంటున్న
@@khairshaik7413 yes correct అండి
మరి మీ wife పనికి వెళ్లదా వెళ్తే తన డబ్బులు ఏమి అయినాయి వీడియో లో cheppaledhu
@@ThotaMahesh-n2l TQ అండి వీడియో చూసినందుకు తను అక్టోబర్ నెల పిల్లలకు జ్వరాలు వల్ల తన కూడా జ్వరం వల్ల పనికి వెళ్లలేదనండి ఈ November 1st week జ్వరాలు తగ్గినా తర్వాత ఇద్దరం కలిసి ఒకే పనికి వెళ్తునామండి TQ అండి వీడియో చూసినందుకు మేము పెట్టే ప్రతి వీడియో చూస్తారని కోరుకుంటున్నాం దన్యవాదములు
@venkataramanakodari5348 ఓకే చూస్తాను మీలా కస్టపడి పని చేసుకొనే వారు అంటే నాకు చాలా ఇష్టం బ్రో