నా పేరు వాణి అండి మీ వీడియోస్ చూస్తూ ఉంటాను మీ చీరలు మీ కట్టు బొట్టు సాంప్రదాయ బద్ధంగా ఉంటారు దీని వెనుక మీ కష్టం చాలా ఉంటుంది వీడియో చేయటం అంటే మాములు విషయం కాదు భాదపడకు చెల్లి మీ బాద నేను అర్ధం చేసుకోగలం. జలసీ గ ఉండే వాళ్ళే ఎక్కువ మన సమాజంలో పక్క వాళ్లు బాగుంటే చూడలేని ప్రపంచ లో బతుకుతున్నాము అవును చాలా చెప్పావు చెల్లి.
మీరు చాలా చక్కగా మాట్లాడాలిసూపర్ మేడంకల్మషం లేని మనుషులకిఇలాంటివి కొంచెం బాధగా ఉంటుందికానీ నరగోల కి ఒక నమస్కారంబాబు పాపా హ్యాపీగా ఉండాలి ఆయురారోగ్యాలతోచల్లగా ఉండాలి🎉❤
Wow నందు గారు మీ అనాలసిస్ చాలా బాగుంది, మూర్ఖుల మనసు రంజిల్ల చేయరాదు అన్నారు పెద్దలు. మూర్ఖుల మాటలు పట్టించుకోకు అమ్మ., అంత విషం చిమ్మే వాళ్లకి శిక్ష పడాల్సిందే.
నందు garu me voice ea me channel ki positive thing. Meerannattu jealous people offline, online anthaa ఉన్నారు, vallu life lo grow avaru pakkavallu aithe తట్టుకోలేరు😊 . Valla gurinchi inthaga think cheyalsina avasaram ledu. Always Be happy andi
నందు గారు చాలా చాలా బాగా చెప్పారండి అందరి జీవితాల్లో ఉన్నారన్నమాట ఇలాంటి వాళ్ళు కనీసం అలాంటి వాళ్ళు ఈ వీడియో చూసి అయినామారతారని కోరుకుందాం 😊 మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😊🎉🎉
Wow akka super చెంప పగిలేలా cheppinav... అక్క తప్పుగా మాట్లాడే వాళ్ళు ఎంత మంచిగా బ్రతికినా వాళ్ళకి తప్పుగానే కనిపిస్తాం.... సో అలాంటి వాళ్ళనీ పట్టించుకోవద్దు... మీరు మీ videos super గా చేయండి... చేతకానోల్లో ఏం చేస్తారు... ఇంకొకరిపై ఏడుస్తూ చస్తారు...
నందనగారు చాలాబాగా చెప్పారు ఎదుటి వారి మనసుని కష్టపెట్టే మాటలు అనడం కొంత మందికి అలవాటు అలాంటి వారికి మీ భాద చెంపపెట్టు ఇలాంటివి ఎవరికి జరగకూడదు హాట్సాఫ్ అమ్మ బాబు తొందరగా కోలుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాను
When u accept good comments y not bad go with flow mam y tension ....because of u r hardworking u r here u r my inspiration...when I came to uk I was crying I was planning to back to india by when I say u r interview I took deep breath I beloved myself now we r very happy now in uk ......
Chala baga chepparu akka nenu future lo elanti valla nunchi yela jagrathapadalo me video dwara chala nerchukunnanu thankyou soo much akka ❤❤❤❤❤😊😊😊😊😊 alanti pamulani vodilipettakandi yendukante inka vere vallani alane katestay thankyou for your valuable information and lesson for negative people
మీ evry explanation 👌👌👌👌👌👌🤝👏👏👏👏.. ఒక గాడిద ఒక ఫ్యామిలీ ( ముగ్గురు ఉన్న కుటుంబం) స్టోరీ చూసే ఉంటారు... అదే , ఇప్పుడు జరుగుతున్నది. అంటే.. నెగిటివ్ మెంటాలిటీ ఉన్న వారు.. మీరు ( మనం) ఎలా ఉన్నా,... అంటూనే ఉంటారు...
Children unadadm mana life lo manaki pedha gift ❤❤ valla ki functions cheydaam ante parents ki chala happiness and vala kastaniki pillalla ni chusi happy feel aitharu ❤❤ as a mother gha I understood this about life and why we should make our life worth living for ❤
AP lo and TS lo kuda ee panchala function appati nunchoo undhi edhem kotha ga kanipettindhi em kadhu don't feel bad crazy family and keep smiling and positive always be happy never give up...❤❤❤
same nenu kuda uk vachina kottalo chala prblms face chesa ah time lo okkosari yevevo pichi alochanalu vachevi unna prblms ki ikkada share chesukotaniki kuda yevaru undaru.alanti time lo tina videos chusthu slow ga slow ga nenu strong avatam nerchukunna.its true
మీ చక్కటి అనాలసిస్ నాకు చాలా బాగా నచ్చుతుంది. మన తెలుగు భాష మీద పట్టు, మీ ఎమోషన్ చాలా పారదర్శకం గా ఉంది అమ్మా. మనం చేసేదేమీ లేదు ఈ దిక్కుమాలిన జెలస్ ఎంత రేంజ్ కి వెళ్లిందంటే మాములు గా మన ఇరుగు పొరుగు వారు ఒకరికొకరు గా ఉండాల్సింది పోయి ఇలాంటి ఉడుకుమొత్తనం చూపించటం కూడా నేను experience చేశాను. ఇంకా మీరు ఛానెల్ ద్వారా గ్లేర్ లో ఉన్నారు, ఆ ఇంటెన్సిటీ ఎక్కువ రేంజ్ లోనే ఉంటుంది మా. వాళ్ళ అప్ బ్రింగింగ్ అంతే అనుకుని చక్కగా మీరు అనుకున్న డెస్టినేషన్ ను చేర్కొండి. ఆల్ ద బెస్ట్ అమ్మ.🎉
U inspire me so much nandana garu....i feel so happy seeing ur videos ....please ignore such people...chempa debbalu thagilela bhale chepparu...ee vishayam lo kooda motivate chesaru😊...keep going...bless ur kids
It's quite common andi Nandu garu. Okaru success avutha unthe migatha vallaki jealous vasthundhi. Meru already strong person. So just leave the negativity and enjoy each n every second ❤
నందూ గారు మీ వీడియోస్ అన్నీ బాగుంటాయి మీ ఫంక్షన్ వీడియో చాలా బాగుంది మీ బాబు తొందరగా కోలుకున్నాడు అంతా సాయిబాబా దయ మీరు ఎవరి నెగిటివ్ కామెంట్స్ కి బాద పడకండి దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడుతాడు:-)
Wow akka సారి చాల బాగుంది బన్ను కి ఆరోగ్యం బాగునే ఉందా పూర్తిగా తగ్గినట్టే నా తగ్గాలి అని ఆ భగవంతుడిని ధ్యానం చేస్తాము కార్తిక మాసం కదా మీకు శివయ్య అనుగ్రహం కలుగుతుంది 😊😊😊😊❤❤❤❤❤❤
మీ అబ్బాయి ఫంక్షన్ చూసి చాలా సంతోషపడ్డాను అండి ఇలాంటి సంప్రదాయాలు చూసి చాలా సంతోషం అయింది మా బాబుకి చేయలేకపోయినామే అనుకున్నాము మీ బాబుని చూసి మా బాబుల ఫీల్ అయినాము
America, UK lo vunna indians kuda kullomothu vaalle. india lo kante yekkuva okalla tho okallu compare chesukuntuu vuntaru akkada😖manakante kullubothu vaallu foreign lo vunde indians
మనం ఎంత చెప్పినా ఇలాంటి mindset ఉన్న వాళ్లు మారరు అండి. మీ వీడియోస్ బాగుంటాయి అండి. I hope ఈ వీడియో లో మీ బాధ చెప్పిన తర్వాత మళ్లీ ఇలాంటి వీడియోస్ మీరు చేసే అవసరం రాకూడదు అని కోరుకుంటున్నారు.
నందనమ్మా నేను మీ సబ్స్క్రైబర్ని కాదు.అయినా మీ వీడియో లు రీల్స్ చూస్తూనే వుంటాను.ఎప్పుడూ మీ తల్లీ కూతుళ్ళు డ్రెస్ లు, మీ బాబు వచ్చి,రాని తెలుగు మాటలు,మీ వారి మీద మీరు వేసే సెటైర్స్ చాలా బాగుంటాయి.నేను ఎంజాయ్ చేస్తాను.మీ ఇంటర్యూ లో మీరు పడ్డ కష్టాలగురించి చెప్పి ఏడ్చినప్పుడు, నాకు ఏడుపు వచ్చింది.అప్పుడు అంత కష్టాలు పడ్డారు కాబట్టే ఇప్పుడు సుఖపడుతు న్నారు. మీ బాబు ఫంక్షన్ వీడియో చూసాను, బాబు ఒంట్లో బాగాలేదని పెట్టిన వీడియో చూసాను.ఈ రోజు ఇంత బాధపడుతున్నారంటే, మిమ్మల్ని బాధపెట్టే కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఏం బాగుపడరు.బాధపడకమ్మా.నీ కంటే పెద్దదాన్ని చెబుతున్నా.కేసు పెట్టండి వదలకండి.మీ లా ఇంకొకరికి జరగకూడదు బుధ్ధి రావాలి.
అమ్మ, నువ్వు ఇలాంటి విషయాలను మనసు లో పెట్టుకొని బాధపడకు. ఇప్పుడు పనీ పాట లేని వాళ్లు తయారు అయ్యారు. వాళ్లు ఇతరులు బాగుంటే ఓర్వలేరు. కష్టపడి పని చేయటం చేతకాదు. నందన గారు ఇలాంటి విషయాలను మనసు లో పెట్టుకొని బాధపడకండి. Keep on rocking. Keep on moving with positive energy. God bless you!
U r great woman akka. Problem vaste face cheyyadam andari valla kaadu. Nenu ite tattukolenu. Edchestanu.. negative comments ichina vaala dummu dulipesaavu..
నందు గారు కాదండి, కామన్ viewers మేము చాలా మంది Ap లో ఇలాగే feel అయ్యాము, మన పిల్లలకి మన money తో function చేసుకుంటే జనాలకి ఏంటండీ problem???? ఏమి functions చేసుకుని వాళ్ళకి ఏ helth problems other problems రావా అండి????
We are living in a world with full of sick minds , filled with jealousy and many unwanted feelings. I'm sorry if anyone thinks I'm generalising....pardon me, some good people are exempted and I truly respect them . I'm sharing a summary of my whole lot of experiences where from my own family - atleast couple of people cry, throw tantrums during celebrations , talk about us behind, some they bombard us openly....basically no maturity, narrow-minded Ness and full of satires. I felt bad for a few days but I had to comeout of that mindset...so I told myself they are not permanent and I'm also not so why to think about such people?? So always be happy Nandugaru. Our good is staying with us ...Enjoy life .
పాములు అని అన్నారు వాటి నీ చంపేయాలి లేకపోతే వదిలి మన పని మనం చూసుకోవాలి.మీరు బాధ పడి ఎదుకండి మీకున్న సంతొషం నీ పాడు చేసుకుంటారు.ఈ మధ్య చాలా కామన్ అయింది నందు గారు కాస్త బాగా ఉంటే ఏడ్వడం.మన మంచి తనమే మనకు శ్రీరామ రక్ష.వదిలేయండి పట్టించుకుంటే చాలా బాధ పడతాం.
Jealousy is the worst character.Yes.....I.believe in jealousy bcos I suffered much from this.Why do U explain all the details.What U r U know.Thats enough.
Super punch akka for negative mind set people.......... We love you so much,you r the bestwife,mother........be yourself ❤ Hope bannu is fine as well as you guys........ U inspire me so much, 😘
Memu ma babu ki 11 yrs ke chesam..asalu 9th year lo ne chestaru Kurnool district lo.. nenu kooda okappudu dishti nammedaani Kadu.. but in my 21 years married life I have suffered so much because of dishti..but as u said jealous is the root cause for dishti...at last mana manchi manalni save chestundi..
Nenu mi function videos choodaledu bczz Andaru chesukunedhe kada routine ani . But ee video chusanu . Jealous & negativity valla manam okkosari chala disturb avutamu, ilantivi enni vachina sare miru Inka strong avvali &inkaa ekkuva success avvali & avutharu kuda. ❤
Nandu garu, meeru Mee family are always good to people. So, ignore those stupid comments. Meeru Mee function Mee money....so no one has any right to comment. Meeru asalu illanti vaatiki response kooda ivaatam waste. Meeru kids and Mee jaanu garu...always blessed. Be happy!!!!
Hello nandugaru, assalu meeru ela unnaro alage undandi . V luv u lot . Ardam kaani vaalakosam meru explanations ivvakkarledu nandugaru. Maaa illallo kooda jarigayi. Memu kooda melage functions cheskunnam. So jealousy people ki aemi choosina vaalallo kullu alane kakkutaru. Plz .... I know that u r strong. E chetta valla babu guilty feelautademo ani bhayam. Keep rocking as alway ❤
Be strong nandu aunty 💪🫂 negative comments ala vasthayi avi em pattinchu kokandi😕 always be happy 😊🤍mi face medha appudu smile anaedhi undali meru navithae baguntaru✨
Super chepparandi, about negative people nd jealous, chaalaa correct ga chepparu kuda, Vaalu cheilenappudu nd failure stage lo unnappude pakka vala mida padi edustharu . Own siblings kuda untaru ala .. kudos to your way of expressing 👏🏻👏🏻👏🏻
Hai akka don't worry about that cheap person's and please ignore such people... We all r with u akka... Be happy ❤keep smiling😊 take care of your self... Love sooooo much🥰
Nandu garu meeru chala strong person that I ever known❤ manam success avuthe people jealous avvadam chala common asalu vallani pattichukokandi u have us ❤❤❤ we will always be there for you
Finally bannu is normal superb...amma tho kalisi nunu kuda baga unara nu agidi nathi.... nuvvu ipudu baga aaiyindhi chudaniki chala santhosam 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Itha 1st time andi ee video lo mimal face lo kopam kanipichindhi,odhalaye andi.... bannu panchal function chusthapdu abbayi kuda ilanti function chesthara ani naaku kothaga unathi,aa function lo meeru antharu chala cute ga unae vaal andi,meeru ventanae jolly mood ku ochae andi.... bittu ni madhu gaaru ni adugaeman chappandi....be cool and stay happy andi 🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
నందు గారు,మీ మనసులో ఎంత ఆవేదన వ్యక్తం చేశారు,మీరు కష్టపడిన సొమ్ముతో,మీ బిడ్డకి సంతోషం కలిగించే ఒక శుభకార్యం చేసుకున్నారు,అది చూసి సంతోషించే వాళ్ళకోసం, ఆశీర్వాదాల కోసం వీడియోలు చేసి పెట్టారు,దానికి కూడా అసూయ ఎందుకో,ఒకప్పుడు అందరు బాగుండాలి,అందులో మనము ఉండాలి అనుకునే వాళ్ళు,ఇప్పుడు మాత్రం చాలా మంది అందరు ఎలా ఉన్నా,మనమే బాగుండాలి అనే ఆలోచనలతో ఉంటున్నారు,ఆనందం ఆరోగ్యం అనే సంగతి మర్చిపోకుండా ఉంటే బాగుంటుంది
అయ్యో... మీరు ఒక grand function చేసి media lo వదిలారు ( through youtube). ఇక్కడ కామెంట్ box ఉంది, పెట్టేస్తారు.. కానీ మీకో విషయం తెలుసా, మీ function ki వచ్చిన వాళ్ళలో కొందరు ఇంటికి వెళ్ళాక కుళ్ళు కక్కుకుంటారు.. బాగా ఉంది, చేశారు అలాంటివి.. అంబానీ లు చేసిన పెళ్ళినే తప్పు బట్టారు చాలా మంది, అది వాళ్ళ సంపాదనలో 1పర్సంట్ మాత్రమే అని చెప్పిన సరే, దానధర్మాలు చేయొచ్చుగా అని, అడిగిన వాళ్ళు ఎంతమంది చేస్తారు.. అంత ఎందుకు అండి , ఒకరోజు మంచిగా ready aina , day happy ga spend చేసినా.. దేనికైనా పెట్టీ పుట్టాలి అని మన చుట్టు పక్కల వాళ్ళలోనే చాలా మంది పెదవి విరుస్తారు... ఏదైనా అందరికీ చూపించకూడదు అనిపిస్తుంది ఇలాంటివి జరిగినప్పుడు.. కానీ కొన్ని అలా కుదరవు
Hi akka finally happy to see bannu😊😊😊 he recovered with good health and smile... he is looking nice ....one thing I will say to u akka dont think about negative comments u are doing good and postive always akka be happy bannu function akka really its awsome function I am seen be always happy akka 😊😊😊😊😊❤❤❤❤❤❤😊😊😊😊❤❤❤❤❤❤
Miru chala manchi motivator andi nijam ga already mi life nundi chala nerchukunam and eroju miru chepina matalu chala vishyalu nerchukunanu.miru chepina oka mata chala baga nachindi Mahabharatam lo jarigina dhram yudhanni eroju jarigetuvanti swardha yudhaniki compare chesthu e generation ki chepalai anedhi nijam ga adi jarigedhi entha baguntundhi ani anipinchindhi andi anyway your so inspirational lady to so many people
Chala baga chepparu.bad comments anedi emundi oka mata ne kada oka raai veyadame kada,alage chestaru andaru.pani emi leni vallu emi cheyaleka eduti valla meda padi edustaru vallu akkado vundaru mana pakkane vundi vennupotu podustaru.support my channel sri neelu’s channel.comment ki reply evvamdi.
Mana intlo function chestene telustondi vallu manameeda yenta kullito vuinaro ani .. naku same medam chala dipression ayanu nenu medam na feelings anni meru chepparu super meru..👍♥️
Don't feel bad Nandhu garu ..Mee success choosi thattukolekha pucchi ga vaguthunnaru... Negative ni kooda positive ga theesukune mee nature ..ee negativity kooda mee success ni inko mettu increase chesthundhi ...take care of you Bannu
Abbha నందు akka మి enta hurt aiyaro arthamoutundi. leave it akka.ilanti chetta ni dustbins lo పడేయాలి. నేను మీకు ఉన్న abhimanilo నేను ఒకదాన్ని. మి వీడియోస్ chala బాగుంటాయి.❤nenu mi prati video chusta.nenu prakasham district నుండి ఫాతిమా.
Great power and blessings to you andi. Do not worry about the negative comments, avi mimmalni affect cheyakunda chuskondi. Meru eppudu ilanti chakkani family and fun videos ni maku share chesthu, andharini navvisthu entertain chestharu ani anukuntunam. All the very best :)
హాయి నందన గారు, నెగిటివ్ కమమెంట్స్ చేసిన వెదవలని పక్కన తీసి పడేయండి, మీరు మంచి వీడియోస్ పెట్టండి, మీ వీడియోస్ చూస్తుంటే మాకు చాలా హ్యాపీ గా ఉంటుంది నందన గారు.🎉❤
నందు గారు నేను పెట్టిన కామెంట్ నీకు తప్పుగా అనిపిస్తే. సారీ నాకు కామెంట్ పెట్టడం సరిగా రాదండి. ఫస్ట్ టైం పెట్టాను. మీరు అనుభవాలు చెప్పమన్నారు కదా. నా అనుభవం చెప్తాను మేడం. మీ వల్ల మా పాపని నేను us చదువుకోడానికి పంపించాను మేడం యూకేలో మీరు పడ్డ కష్టాలు అన్ని తనకి చూపించండి మీ వీడియో. నువ్వు వెళితే నువ్వు కూడా ఇన్ని కష్టాలు పడాలి మరి అని చెప్పాను మా పాపతో తను కూడా మీ వీడియో చూసి ఎలా ఉండాలి అని నేర్చుకుంది. ఇప్పుడు తను పార్ట్ టైం చేస్తూ చదువుకుంటుంది. మిమ్మల్ని చూశాక మా పాపని పంపాలన్న ధైర్యం వచ్చింది మేడమ్ అంతకు ముందు ఆలోచించే దాన్ని పంపించాలంటే. తను ఇప్పుడు వెళ్లి చదువుకుంటుంది అంటే అది నీ వల్లే మేడం థాంక్యూ మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలి.
Well said nandana garu... Nijamgane families lo workspace lo ilane jaruguthunnai... Negativity jealous ego n mainly yedupu... madyalo pillalu naligipothunnaru.... Happy to see bannu hope he recovered ❤
Ento andi kondharu endhuku vuntaro thelidhu kullu tho alaa vuntaru manushulu...... Ur strong women andi❤😊 But I enjoyed this video a lot andi full frustration vosthundhi andi
ఎంతబాధపడితే ఇలా చేపారో అనిపించింది మీ videos చూస్తుంటే చాలా సరదాగా ఎంత refresh అవుతామో నందనగారూ సరదాలతోపాటు మనకేమన్నా అపకారం జరుగుతుందంటే ఎంత strong గా ఎదుర్కోవాలో ఎంత ధైర్యంగా ఉండాలో ఈ video చూశాక అనిపించింది తొందరగా కుదురుకుని ఎప్పటిలాగే మా పాత నందనని చూడాలని korukuntunnanu
Abba super andi nenubkuda ide cheptunna negative vaste negative tirigi ichyali ledu ante machi machi content iche vallu kadunda illanti daridrulu peri potunnaru kanii okati jealous ante
Hi Nandu garu and Madhu garu Hi bittu and bannu🖐️ Bannu hope you are doing fine now .Nandu garu u are right it hurts when things cross the limit sometimes It feels bad when people interfere too much into 1s personal things for no reason where answering them is unavoidable andi hope this ends soon andi 🙏❤
నందు గారు ఆ nagative కామెంట్స్ నీ hide or delete చేయండి టైం దొరికినప్పుడు. అందరు అన్ని మెసేజెస్ చదవరు. స్టార్టింగ్ మెసేజ్ 10 మంచి గా అంటే అంతటి తో చదివేసి వదిలేస్తారు. స్టార్టింగ్ messages negative ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ చూపుతారు చదవటానికి మీరు చెప్పిన ego ఫ్యాక్టర్ వాళ్ళు. అవన్నీ వదిలేసి హ్యాపీ గా ఉండండి. అందరు మంచి వాళ్ళు ఉండరు అందరు చెడ్డ వాళ్ళు ఉండరు. మంచి వెనక చెడు, చెడు వెనక మంచి ఉంటుంది. అందరు ఒక పాయింట్ నీ 10 రకాలుగా ఆలోచిస్తారు . మనం అన్నిటినీ తీసుకోలేము. కనుక అన్ని వదిలేసి మీరు చేయాలనుకున్నది అది చేసుకుంటా పొండి. మిమ్మలని సపోర్ట్ చేసే వాళ్ళని sportive గా తీసుకొని ముందుకు వెళ్ళండి. మిమ్మలని బాధ పెట్టేవి వదిలేయండి. మీరు బాధ పడతారు తప్ప వాళ్ళకి ఒరిగేది ఏమీ ఉండదు maybe ego satisfaction. అది ఇండైరెక్ట్ గా మీరు ఇస్తున్నారేమో ఇలా వీడియో చేయటం వల్ల.
Akka miku unna humour ki hattsoff ,naku mi matalu ante chala istam don't worry about negative comments because vallu mararu bagupadaru, padevallani chuste orchukoleru bannu health bagundi kada adi chalu nenu mi short videos chusa before 3 years anukunta appatinundi mi video vasthe chalu surega chustanu veelaithe malli miru india vasthe mimmalni kalavali akka nenu kuda upcoming youtuber akka mimmalni chusthe edo sonthavallalaga anipistundi😊😊
Chala Baga cheparu, anadariki kallu theruchukuntayi, jealous is very poisonous, anyware super cheparu👍 be happy nd njy ur life, dont bother abt anyone, healthy recovery to ur son nandu garu, 👍🥰
Nenu aithe maa amma ki choopinchanu function video ninjanga maa family video ane feel tho choopinchanu alantivalla gurinchi feel avvaddu mee abbai ki maa andari blessings untayi akka🎉🎉🎉🎉🎉🎉
Madam, you are really great. Please do not care for others comments. You have a supporting husband, children and family. They are your strength. May God bless you with prosperity and happiness in all your endeavours...
Thank you andi I am your subscribe..I am also started my channel...as you said after started my channel same situation me also faced ...I totally went to depression..today I saw you video and get motivated..a big thanks you andi ..and God bless you and your family. Thank you again
What you have said is very very correct Ma'am. Such negative people, who spread bad about a person, are within one's family circle, but spread misleading information behind their back. "Such people are jealous of us" - this point I came to know only after watching/hearing your words in this video Ma'am. Thank you so much for making such a nice, detailed video. 🙏
లోకులు పలు కాకులు సిస్టర్❤❤❤ అవేమి ఆలోచించకండి సిస్టర్.బాబు recovery అయ్యాడు సో happy❤❤❤
Km
Super ❤👍
నందన గారు చాలా లేటుగా అయిన చాలా అద్భుతమైన పని చేస్తున్నారు, ఇక ముందు ఏదైనా అయిన మాటలు ఆడాలి అంటే ఆలొచిస్తరు నందన గారు ❤❤❤
నా పేరు వాణి అండి మీ వీడియోస్ చూస్తూ ఉంటాను మీ చీరలు మీ కట్టు బొట్టు సాంప్రదాయ బద్ధంగా ఉంటారు దీని వెనుక మీ కష్టం చాలా ఉంటుంది వీడియో చేయటం అంటే మాములు విషయం కాదు భాదపడకు చెల్లి మీ బాద నేను అర్ధం చేసుకోగలం. జలసీ గ ఉండే వాళ్ళే ఎక్కువ మన సమాజంలో పక్క వాళ్లు బాగుంటే చూడలేని ప్రపంచ లో బతుకుతున్నాము అవును చాలా చెప్పావు చెల్లి.
మీరు చేస్తున్న వీడియోలు ..మీ యొక్క దుస్తులు...సంస్కారం. మంచిగా ఉంది చెల్లెమ్మా...మీకు నా ఆశీర్వాదాలు.
Mee family mee Ishtam mee life... U don't need to justify to the world mam.. not necessary at all..
Akka meeru డోంట్ వర్రీ meeru chala Happy vunanddi
💗💗❤
మీరు చాలా చక్కగా మాట్లాడాలిసూపర్ మేడంకల్మషం లేని మనుషులకిఇలాంటివి కొంచెం బాధగా ఉంటుందికానీ నరగోల కి ఒక నమస్కారంబాబు పాపా హ్యాపీగా ఉండాలి ఆయురారోగ్యాలతోచల్లగా ఉండాలి🎉❤
Wow నందు గారు మీ అనాలసిస్ చాలా బాగుంది, మూర్ఖుల మనసు రంజిల్ల చేయరాదు అన్నారు పెద్దలు. మూర్ఖుల మాటలు పట్టించుకోకు అమ్మ., అంత విషం చిమ్మే వాళ్లకి శిక్ష పడాల్సిందే.
Negative comments ignore cheyadame better madam....good luck
vedhavala matalaku ekkuva viluva estunnaru meeru time waste chesaru nandana garu
pedda dongal ra bhai veelu students/carers ki visa istamani mosam chesaru. ento mandi aatma ghosha.. neellaga amayakulu nammite ante ..nijam telusuko mitrama
ఇచ్చిపడేసారుగా సూపర్ 🤩 కొంతమంది వీటికోసం మాట్లాడారు మీరు ధైర్యంగా మాట్లాడారు❤❤ మా లాంటి వాళ్ళకి ధైర్యం ఇచ్చారు 🎉
నందు garu me voice ea me channel ki positive thing. Meerannattu jealous people offline, online anthaa ఉన్నారు, vallu life lo grow avaru pakkavallu aithe తట్టుకోలేరు😊 . Valla gurinchi inthaga think cheyalsina avasaram ledu. Always Be happy andi
నందు గారు చాలా చాలా బాగా చెప్పారండి అందరి జీవితాల్లో ఉన్నారన్నమాట ఇలాంటి వాళ్ళు కనీసం అలాంటి వాళ్ళు ఈ వీడియో చూసి అయినామారతారని కోరుకుందాం 😊 మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😊🎉🎉
Chala baga chepparandi Nijam cheppulu vesukone lopu Abaddam urantha thirigi vasthadi ani . Present antha alane undi, Nenu me videos chusi chala happy authanu and me videos kosam wait chesthanu ,Bannu Panchala function videos chala bagunnai . Yedche vallu yeppudu yedusthune untaru meeru annatlu adi valla manasika sthithi. Ur r my Inspiration 😍
Exlent speech నందు గారు.
మీరు wounderful wemen.
ఎక్సలెంట్ అండీ.
మీరు సూపర్ బాలేచెప్పారు.
👌👌👌👌👌👌👌
Super akka
Chala Baga Exlent speech Nandu garu
Wow akka super చెంప పగిలేలా cheppinav... అక్క తప్పుగా మాట్లాడే వాళ్ళు ఎంత మంచిగా బ్రతికినా వాళ్ళకి తప్పుగానే కనిపిస్తాం.... సో అలాంటి వాళ్ళనీ పట్టించుకోవద్దు... మీరు మీ videos super గా చేయండి... చేతకానోల్లో ఏం చేస్తారు... ఇంకొకరిపై ఏడుస్తూ చస్తారు...
నందనగారు చాలాబాగా చెప్పారు ఎదుటి వారి మనసుని కష్టపెట్టే మాటలు అనడం కొంత మందికి అలవాటు అలాంటి వారికి మీ భాద చెంపపెట్టు ఇలాంటివి ఎవరికి జరగకూడదు హాట్సాఫ్ అమ్మ బాబు తొందరగా కోలుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాను
Ok ko😊.
When u accept good comments y not bad go with flow mam y tension ....because of u r hardworking u r here u r my inspiration...when I came to uk I was crying I was planning to back to india by when I say u r interview I took deep breath I beloved myself now we r very happy now in uk ......
Nuvvu ala cheyyagalava chappu .......avaru accept cheyyaleru alaa...
Super counter icharu.. okkosari gattiga ichi padeyalsinde .. lekapothe negative comments chese vallaki limits undavu.. manchi ni chethakani thanam anukuntaru kontha mandhi moorkulu.. alanti vallaki buddhi cheppalsindhe Nandu garu..
Picha lit tesukondi nandu garu, you guys are always the best..! You are one of the reasons to put some smile on our faces..!❤️
Miru very clever andi ,manushula andariki negative undadhu andi, negative unnavallani pattichukovadhu nandhu garu. Kani negative unna parsanash ki correct kottinattinattulu answers echaru nandhu garu .evvarini pattinchukovaddhu andi
Chala baga chepparu akka nenu future lo elanti valla nunchi yela jagrathapadalo me video dwara chala nerchukunnanu thankyou soo much akka ❤❤❤❤❤😊😊😊😊😊 alanti pamulani vodilipettakandi yendukante inka vere vallani alane katestay thankyou for your valuable information and lesson for negative people
మీ evry explanation 👌👌👌👌👌👌🤝👏👏👏👏.. ఒక గాడిద ఒక ఫ్యామిలీ ( ముగ్గురు ఉన్న కుటుంబం) స్టోరీ చూసే ఉంటారు... అదే , ఇప్పుడు జరుగుతున్నది. అంటే.. నెగిటివ్ మెంటాలిటీ ఉన్న వారు.. మీరు ( మనం) ఎలా ఉన్నా,... అంటూనే ఉంటారు...
It' s true manam Ela unna comment chestharu
Children unadadm mana life lo manaki pedha gift ❤❤ valla ki functions cheydaam ante parents ki chala happiness and vala kastaniki pillalla ni chusi happy feel aitharu ❤❤ as a mother gha I understood this about life and why we should make our life worth living for ❤
AP lo and TS lo kuda ee panchala function appati nunchoo undhi edhem kotha ga kanipettindhi em kadhu don't feel bad crazy family and keep smiling and positive always be happy never give up...❤❤❤
I choosed Option 1️⃣. Thank u so much for Creating Awareness Nandu Mam🤝🙏👏👏.
Hi akka... మీరు మాట్లాడిన ప్రతి మాట నిజం... ఒకప్పుడు అదైర్యం తో ఉండేదాన్ని... మీ videos తో చాలా నేర్చుకున్నాను నేను.... ధన్యవాదములు akka💐💐💐
same nenu kuda uk vachina kottalo chala prblms face chesa ah time lo okkosari yevevo pichi alochanalu vachevi unna prblms ki ikkada share chesukotaniki kuda yevaru undaru.alanti time lo tina videos chusthu slow ga slow ga nenu strong avatam nerchukunna.its true
@anupamavelaga5343 ధైర్యం ఒక్కటే ఆయుధం... అదే బలం 👍🏻
మీ చక్కటి అనాలసిస్ నాకు చాలా బాగా నచ్చుతుంది. మన తెలుగు భాష మీద పట్టు, మీ ఎమోషన్ చాలా పారదర్శకం గా ఉంది అమ్మా. మనం చేసేదేమీ లేదు ఈ దిక్కుమాలిన జెలస్ ఎంత రేంజ్ కి వెళ్లిందంటే మాములు గా మన ఇరుగు పొరుగు వారు ఒకరికొకరు గా ఉండాల్సింది పోయి ఇలాంటి ఉడుకుమొత్తనం చూపించటం కూడా నేను experience చేశాను. ఇంకా మీరు ఛానెల్ ద్వారా గ్లేర్ లో ఉన్నారు, ఆ ఇంటెన్సిటీ ఎక్కువ రేంజ్ లోనే ఉంటుంది మా. వాళ్ళ అప్ బ్రింగింగ్ అంతే అనుకుని చక్కగా మీరు అనుకున్న డెస్టినేషన్ ను చేర్కొండి. ఆల్ ద బెస్ట్ అమ్మ.🎉
U inspire me so much nandana garu....i feel so happy seeing ur videos ....please ignore such people...chempa debbalu thagilela bhale chepparu...ee vishayam lo kooda motivate chesaru😊...keep going...bless ur kids
It's quite common andi Nandu garu. Okaru success avutha unthe migatha vallaki jealous vasthundhi. Meru already strong person. So just leave the negativity and enjoy each n every second ❤
నందూ గారు మీ వీడియోస్ అన్నీ బాగుంటాయి మీ ఫంక్షన్ వీడియో చాలా బాగుంది మీ బాబు తొందరగా కోలుకున్నాడు అంతా సాయిబాబా దయ మీరు ఎవరి నెగిటివ్ కామెంట్స్ కి బాద పడకండి దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడుతాడు:-)
నందు UA-cam లో సంహంలా రీవీగ గర్జించేనిన్నుచూస్తుంటే ముచ్చటగా వుంది నీచురుకుదనానికి, చురకలువేసే విధానానికి మనసు పొంగిపోతోంది. ఆడవారిని యింత మనోదైర్యంతో చూస్తానని అదీ 60లో 😂అనుకోలేదు. మనోఫలసిద్దిరస్తు. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Wow akka సారి చాల బాగుంది బన్ను కి ఆరోగ్యం బాగునే ఉందా పూర్తిగా తగ్గినట్టే నా తగ్గాలి అని ఆ భగవంతుడిని ధ్యానం చేస్తాము కార్తిక మాసం కదా మీకు శివయ్య అనుగ్రహం కలుగుతుంది 😊😊😊😊❤❤❤❤❤❤
మీ అబ్బాయి ఫంక్షన్ చూసి చాలా సంతోషపడ్డాను అండి ఇలాంటి సంప్రదాయాలు చూసి చాలా సంతోషం అయింది మా బాబుకి చేయలేకపోయినామే అనుకున్నాము మీ బాబుని చూసి మా బాబుల ఫీల్ అయినాము
Assal pattinchukokandi, picha light theeskondi,dont stop anywhere,society needs strong woman like you, keep inspiring many sister.
హలో నందనా గారు 🙏 ఎలా ఉన్నారు. బాబు ఎలా ఉన్నాడు. ఇండియాలో కుళ్ళు బోతులు ఎక్కువ మేడం గారు. పట్టించుకోకండి .
America, UK lo vunna indians kuda kullomothu vaalle. india lo kante yekkuva okalla tho okallu compare chesukuntuu vuntaru akkada😖manakante kullubothu vaallu foreign lo vunde indians
మనం ఎంత చెప్పినా ఇలాంటి mindset ఉన్న వాళ్లు మారరు అండి. మీ వీడియోస్ బాగుంటాయి అండి. I hope ఈ వీడియో లో మీ బాధ చెప్పిన తర్వాత మళ్లీ ఇలాంటి వీడియోస్ మీరు చేసే అవసరం రాకూడదు అని కోరుకుంటున్నారు.
Emo andi chudali kondarini marchalemu anukunta , thank you so much andi
నందనమ్మా నేను మీ సబ్స్క్రైబర్ని కాదు.అయినా మీ వీడియో లు రీల్స్ చూస్తూనే వుంటాను.ఎప్పుడూ మీ తల్లీ కూతుళ్ళు డ్రెస్ లు, మీ బాబు వచ్చి,రాని తెలుగు మాటలు,మీ వారి మీద మీరు వేసే సెటైర్స్ చాలా బాగుంటాయి.నేను ఎంజాయ్ చేస్తాను.మీ ఇంటర్యూ లో మీరు పడ్డ కష్టాలగురించి చెప్పి ఏడ్చినప్పుడు, నాకు ఏడుపు వచ్చింది.అప్పుడు అంత కష్టాలు పడ్డారు కాబట్టే ఇప్పుడు సుఖపడుతు న్నారు. మీ బాబు ఫంక్షన్ వీడియో చూసాను, బాబు ఒంట్లో బాగాలేదని పెట్టిన వీడియో చూసాను.ఈ రోజు ఇంత బాధపడుతున్నారంటే, మిమ్మల్ని బాధపెట్టే కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఏం బాగుపడరు.బాధపడకమ్మా.నీ కంటే పెద్దదాన్ని చెబుతున్నా.కేసు పెట్టండి వదలకండి.మీ లా ఇంకొకరికి జరగకూడదు బుధ్ధి రావాలి.
అమ్మ, నువ్వు ఇలాంటి విషయాలను మనసు లో పెట్టుకొని బాధపడకు. ఇప్పుడు పనీ పాట లేని వాళ్లు తయారు అయ్యారు. వాళ్లు ఇతరులు బాగుంటే ఓర్వలేరు. కష్టపడి పని చేయటం చేతకాదు. నందన గారు ఇలాంటి విషయాలను మనసు లో పెట్టుకొని బాధపడకండి. Keep on rocking. Keep on moving with positive energy. God bless you!
U r great woman akka. Problem vaste face cheyyadam andari valla kaadu. Nenu ite tattukolenu. Edchestanu.. negative comments ichina vaala dummu dulipesaavu..
Akka well said.. u covered all our points... excellent women your❤❤. Am always a fan🎉 chill. Meku Anni manchidae jaruguthundi akka❤❤
నందు, ఎందుకు హైపర్ అవుతున్నారు. ? Let it be..... keep going......😊 మీరు ఏమి చెయ్యాలో అది చెయ్యండి.....v ❤ u
నందు గారు కాదండి, కామన్ viewers మేము చాలా మంది Ap లో ఇలాగే feel అయ్యాము, మన పిల్లలకి మన money తో function చేసుకుంటే జనాలకి ఏంటండీ problem???? ఏమి functions చేసుకుని వాళ్ళకి ఏ helth problems other problems రావా అండి????
Hats off Nandu garu
We are living in a world with full of sick minds , filled with jealousy and many unwanted feelings. I'm sorry if anyone thinks I'm generalising....pardon me, some good people are exempted and I truly respect them . I'm sharing a summary of my whole lot of experiences where from my own family - atleast couple of people cry, throw tantrums during celebrations , talk about us behind, some they bombard us openly....basically no maturity, narrow-minded Ness and full of satires. I felt bad for a few days but I had to comeout of that mindset...so I told myself they are not permanent and I'm also not so why to think about such people??
So always be happy Nandugaru. Our good is staying with us ...Enjoy life .
మీరు చిన్నప్పటినుంచి పిల్లలకి తెలుగు నేర్పుతూ ఉంటే ఈ పాటలు ఎక్స్పర్ట్స్ ❤ అయ్యవారు కదండీ
ఈపాటికి సవరణ
Worst comments pattinchukokandi mam....
Kondaru anthe mana development digest chesukoleru...
పాములు అని అన్నారు వాటి నీ చంపేయాలి లేకపోతే వదిలి మన పని మనం చూసుకోవాలి.మీరు బాధ పడి ఎదుకండి మీకున్న సంతొషం నీ పాడు చేసుకుంటారు.ఈ మధ్య చాలా కామన్ అయింది నందు గారు కాస్త బాగా ఉంటే ఏడ్వడం.మన మంచి తనమే మనకు శ్రీరామ రక్ష.వదిలేయండి పట్టించుకుంటే చాలా బాధ పడతాం.
Baaga explain chesaaru
Jealousy is the worst character.Yes.....I.believe in jealousy bcos I suffered much from this.Why do U explain all the details.What U r U know.Thats enough.
Naku telisi ippudu e vedio kuda anavasaram andiii,matladey vallu emaina matladutharu,eppudaina suffer ayye vallakey telusthundhiii,stay blessed
Super punch akka for negative mind set people..........
We love you so much,you r the bestwife,mother........be yourself ❤
Hope bannu is fine as well as you guys........
U inspire me so much, 😘
Memu ma babu ki 11 yrs ke chesam..asalu 9th year lo ne chestaru Kurnool district lo.. nenu kooda okappudu dishti nammedaani Kadu.. but in my 21 years married life I have suffered so much because of dishti..but as u said jealous is the root cause for dishti...at last mana manchi manalni save chestundi..
Nadugaru miru chala strong anukutam entandi manachutu unasamajam elatido epatikigani miku ardamainatunadi patinchukokandi dont care ok be happy ❤
Same 😂😂😂😂 memu lastyear satyanarayana swamy vratam chesam. Konthamandi toxic relatives daaanne tattukoleka poyarandi....inka miku annarante......ane untaaaru..learn the art of ignoring akka.....anthe❤
మీరు, మీ కుటుంబం,మీ సంతోషం ఇదే చూసుకుండి అక్క బాగుపడితే ఓర్చుకోలేని వాళ్ళు అలాగే అంటారు మీరు feel అవ్వకండి be cool be happy 🥰🥰be brave
Nenu mi function videos choodaledu bczz
Andaru chesukunedhe kada routine ani .
But ee video chusanu . Jealous & negativity valla manam okkosari chala disturb avutamu, ilantivi enni vachina sare miru Inka strong avvali &inkaa ekkuva success avvali & avutharu kuda. ❤
Nandu garu, meeru Mee family are always good to people. So, ignore those stupid comments. Meeru Mee function Mee money....so no one has any right to comment. Meeru asalu illanti vaatiki response kooda ivaatam waste. Meeru kids and Mee jaanu garu...always blessed. Be happy!!!!
Hello nandugaru, assalu meeru ela unnaro alage undandi . V luv u lot . Ardam kaani vaalakosam meru explanations ivvakkarledu nandugaru. Maaa illallo kooda jarigayi. Memu kooda melage functions cheskunnam. So jealousy people ki aemi choosina vaalallo kullu alane kakkutaru. Plz .... I know that u r strong. E chetta valla babu guilty feelautademo ani bhayam. Keep rocking as alway ❤
Be strong nandu aunty 💪🫂 negative comments ala vasthayi avi em pattinchu kokandi😕 always be happy 😊🤍mi face medha appudu smile anaedhi undali meru navithae baguntaru✨
Super chepparandi, about negative people nd jealous, chaalaa correct ga chepparu kuda, Vaalu cheilenappudu nd failure stage lo unnappude pakka vala mida padi edustharu . Own siblings kuda untaru ala .. kudos to your way of expressing 👏🏻👏🏻👏🏻
Hai akka don't worry about that cheap person's and please ignore such people... We all r with u akka... Be happy ❤keep smiling😊 take care of your self... Love sooooo much🥰
Endhukandi antha pattinchukuntaru liv it bt odileyalemu kada dont worry
Nandu garu meeru chala strong person that I ever known❤ manam success avuthe people jealous avvadam chala common asalu vallani pattichukokandi u have us ❤❤❤ we will always be there for you
Finally bannu is normal superb...amma tho kalisi nunu kuda baga unara nu agidi nathi.... nuvvu ipudu baga aaiyindhi chudaniki chala santhosam 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Itha 1st time andi ee video lo mimal face lo kopam kanipichindhi,odhalaye andi.... bannu panchal function chusthapdu abbayi kuda ilanti function chesthara ani naaku kothaga unathi,aa function lo meeru antharu chala cute ga unae vaal andi,meeru ventanae jolly mood ku ochae andi.... bittu ni madhu gaaru ni adugaeman chappandi....be cool and stay happy andi 🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
Finally banni is normal I am so happy bro
నందు గారు,మీ మనసులో ఎంత ఆవేదన వ్యక్తం చేశారు,మీరు కష్టపడిన సొమ్ముతో,మీ బిడ్డకి సంతోషం కలిగించే ఒక శుభకార్యం చేసుకున్నారు,అది చూసి సంతోషించే వాళ్ళకోసం, ఆశీర్వాదాల కోసం వీడియోలు చేసి పెట్టారు,దానికి కూడా అసూయ ఎందుకో,ఒకప్పుడు అందరు బాగుండాలి,అందులో మనము ఉండాలి అనుకునే వాళ్ళు,ఇప్పుడు మాత్రం చాలా మంది అందరు ఎలా ఉన్నా,మనమే బాగుండాలి అనే ఆలోచనలతో ఉంటున్నారు,ఆనందం ఆరోగ్యం అనే సంగతి మర్చిపోకుండా ఉంటే బాగుంటుంది
True andi , thank you so much
అయ్యో... మీరు ఒక grand function చేసి media lo వదిలారు ( through youtube). ఇక్కడ కామెంట్ box ఉంది, పెట్టేస్తారు.. కానీ మీకో విషయం తెలుసా, మీ function ki వచ్చిన వాళ్ళలో కొందరు ఇంటికి వెళ్ళాక కుళ్ళు కక్కుకుంటారు.. బాగా ఉంది, చేశారు అలాంటివి.. అంబానీ లు చేసిన పెళ్ళినే తప్పు బట్టారు చాలా మంది, అది వాళ్ళ సంపాదనలో 1పర్సంట్ మాత్రమే అని చెప్పిన సరే, దానధర్మాలు చేయొచ్చుగా అని, అడిగిన వాళ్ళు ఎంతమంది చేస్తారు.. అంత ఎందుకు అండి , ఒకరోజు మంచిగా ready aina , day happy ga spend చేసినా.. దేనికైనా పెట్టీ పుట్టాలి అని మన చుట్టు పక్కల వాళ్ళలోనే చాలా మంది పెదవి విరుస్తారు... ఏదైనా అందరికీ చూపించకూడదు అనిపిస్తుంది ఇలాంటివి జరిగినప్పుడు.. కానీ కొన్ని అలా కుదరవు
Hi akka finally happy to see bannu😊😊😊 he recovered with good health and smile... he is looking nice ....one thing I will say to u akka dont think about negative comments u are doing good and postive always akka be happy bannu function akka really its awsome function I am seen be always happy akka 😊😊😊😊😊❤❤❤❤❤❤😊😊😊😊❤❤❤❤❤❤
చక్కని విశ్లేషణ నందన గారు. .. పడుతూ ఉంటే అంటూనే ఉంటారు.. ఒకసారి స్ట్రాంగ్ గా ఇవ్వాలి 🎉🎉
Miru chala manchi motivator andi nijam ga already mi life nundi chala nerchukunam and eroju miru chepina matalu chala vishyalu nerchukunanu.miru chepina oka mata chala baga nachindi Mahabharatam lo jarigina dhram yudhanni eroju jarigetuvanti swardha yudhaniki compare chesthu e generation ki chepalai anedhi nijam ga adi jarigedhi entha baguntundhi ani anipinchindhi andi anyway your so inspirational lady to so many people
Thank you so much andi 🙏
Chala baga chepparu.bad comments anedi emundi oka mata ne kada oka raai veyadame kada,alage chestaru andaru.pani emi leni vallu emi cheyaleka eduti valla meda padi edustaru vallu akkado vundaru mana pakkane vundi vennupotu podustaru.support my channel sri neelu’s channel.comment ki reply evvamdi.
ఏనుగు వెళ్తుంటే కుక్కలు అరిచినట్టు.... negative comments వదిలేయండి..👍
Mana intlo function chestene telustondi vallu manameeda yenta kullito vuinaro ani .. naku same medam chala dipression ayanu nenu medam na feelings anni meru chepparu super meru..👍♥️
Chala baga chepparu nandugaru. naku depression ga unnappudu mee videos chusi chaaala chala relax avutanu nenu.
babu health recovery ayinanduku so happy
Don't feel bad Nandhu garu ..Mee success choosi thattukolekha pucchi ga vaguthunnaru... Negative ni kooda positive ga theesukune mee nature ..ee negativity kooda mee success ni inko mettu increase chesthundhi ...take care of you Bannu
Meeru badapadakandi we all with you reply andi please
Feel avvakandi akka vall gurinchi pattinchu kovaddu
Abbha నందు akka మి enta hurt aiyaro arthamoutundi. leave it akka.ilanti chetta ni dustbins lo పడేయాలి. నేను మీకు ఉన్న abhimanilo నేను ఒకదాన్ని. మి వీడియోస్ chala బాగుంటాయి.❤nenu mi prati video chusta.nenu prakasham district నుండి ఫాతిమా.
Great power and blessings to you andi. Do not worry about the negative comments, avi mimmalni affect cheyakunda chuskondi. Meru eppudu ilanti chakkani family and fun videos ni maku share chesthu, andharini navvisthu entertain chestharu ani anukuntunam. All the very best :)
Hi Mam.. lokulu kakulu...vati gurinchi pattinchu kokudadu...be strong,👍
👍
మీరు మాట్లాడేది కరెక్ట్👌👌👌
హాయి నందన గారు, నెగిటివ్ కమమెంట్స్ చేసిన వెదవలని పక్కన తీసి పడేయండి, మీరు మంచి వీడియోస్ పెట్టండి, మీ వీడియోస్ చూస్తుంటే మాకు చాలా హ్యాపీ గా ఉంటుంది నందన గారు.🎉❤
నందు గారు నేను పెట్టిన కామెంట్ నీకు తప్పుగా అనిపిస్తే. సారీ నాకు కామెంట్ పెట్టడం సరిగా రాదండి. ఫస్ట్ టైం పెట్టాను. మీరు అనుభవాలు చెప్పమన్నారు కదా. నా అనుభవం చెప్తాను మేడం. మీ వల్ల మా పాపని నేను us చదువుకోడానికి పంపించాను మేడం యూకేలో మీరు పడ్డ కష్టాలు అన్ని తనకి చూపించండి మీ వీడియో. నువ్వు వెళితే నువ్వు కూడా ఇన్ని కష్టాలు పడాలి మరి అని చెప్పాను మా పాపతో తను కూడా మీ వీడియో చూసి ఎలా ఉండాలి అని నేర్చుకుంది. ఇప్పుడు తను పార్ట్ టైం చేస్తూ చదువుకుంటుంది. మిమ్మల్ని చూశాక మా పాపని పంపాలన్న ధైర్యం వచ్చింది మేడమ్ అంతకు ముందు ఆలోచించే దాన్ని పంపించాలంటే. తను ఇప్పుడు వెళ్లి చదువుకుంటుంది అంటే అది నీ వల్లే మేడం థాంక్యూ మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలి.
Nandu garu meru chepedi right andi . Meru chana strong alage undandi don't change your self for anyone. Be proud of u
Well said nandana garu... Nijamgane families lo workspace lo ilane jaruguthunnai... Negativity jealous ego n mainly yedupu... madyalo pillalu naligipothunnaru.... Happy to see bannu hope he recovered ❤
Hello nanduu garu bannu health ela undi
నందు గారు మిమలని నేను ఫాలో అవ్ తానునేను ఎప్పుడు కామెoట్స్ పెట్ట లేదు నాకూ ఇప్పుడు మీ వీడియో చూసిన తరువాత
Babu take care dear god bless you and your son speed recovery health wealth blessed nana bagaramu❤❤❤❤
S mam correct ga cheparu this video e society lo andaru chudali mee pain nenu anubavinchanu
Ento andi kondharu endhuku vuntaro thelidhu kullu tho alaa vuntaru manushulu......
Ur strong women andi❤😊
But I enjoyed this video a lot andi full frustration vosthundhi andi
అమ్మా.. మీ సంప్రదాయం మీ ఇష్టం.. ఎవరి permission అక్కర్లేదు... మీ ఇంట్లో ఒక function పూర్తిగా మీ సొంతం... ఎవరు ఏ comment చేయడానికి rights లేవు... 👍👍
ఎంతబాధపడితే ఇలా చేపారో అనిపించింది
మీ videos చూస్తుంటే చాలా సరదాగా ఎంత refresh అవుతామో నందనగారూ
సరదాలతోపాటు మనకేమన్నా అపకారం జరుగుతుందంటే ఎంత strong గా ఎదుర్కోవాలో ఎంత ధైర్యంగా ఉండాలో ఈ video చూశాక అనిపించింది
తొందరగా కుదురుకుని ఎప్పటిలాగే మా పాత నందనని చూడాలని korukuntunnanu
Hi akka chala baga chepparu akka ...meru ma andrki inspiration andi..negative comments ki bhadapaddaddu akka ... bhagavantuni daya valana bannu ki purti arogyam chekuralani korkuntunnanu ...
Abba super andi nenubkuda ide cheptunna negative vaste negative tirigi ichyali ledu ante machi machi content iche vallu kadunda illanti daridrulu peri potunnaru kanii okati jealous ante
Hi Nandu garu and Madhu garu
Hi bittu and bannu🖐️
Bannu hope you are doing fine now .Nandu garu u are right it hurts when things cross the limit sometimes It feels bad when people interfere too much into 1s personal things for no reason where answering them is unavoidable andi hope this ends soon andi 🙏❤
🙏thank you so much andi
నందు గారు ఆ nagative కామెంట్స్ నీ hide or delete చేయండి టైం దొరికినప్పుడు. అందరు అన్ని మెసేజెస్ చదవరు. స్టార్టింగ్ మెసేజ్ 10 మంచి గా అంటే అంతటి తో చదివేసి వదిలేస్తారు. స్టార్టింగ్ messages negative ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ చూపుతారు చదవటానికి మీరు చెప్పిన ego ఫ్యాక్టర్ వాళ్ళు. అవన్నీ వదిలేసి హ్యాపీ గా ఉండండి. అందరు మంచి వాళ్ళు ఉండరు అందరు చెడ్డ వాళ్ళు ఉండరు. మంచి వెనక చెడు, చెడు వెనక మంచి ఉంటుంది. అందరు ఒక పాయింట్ నీ 10 రకాలుగా ఆలోచిస్తారు . మనం అన్నిటినీ తీసుకోలేము. కనుక అన్ని వదిలేసి మీరు చేయాలనుకున్నది అది చేసుకుంటా పొండి. మిమ్మలని సపోర్ట్ చేసే వాళ్ళని sportive గా తీసుకొని ముందుకు వెళ్ళండి. మిమ్మలని బాధ పెట్టేవి వదిలేయండి. మీరు బాధ పడతారు తప్ప వాళ్ళకి ఒరిగేది ఏమీ ఉండదు maybe ego satisfaction. అది ఇండైరెక్ట్ గా మీరు ఇస్తున్నారేమో ఇలా వీడియో చేయటం వల్ల.
Akka miku unna humour ki hattsoff ,naku mi matalu ante chala istam don't worry about negative comments because vallu mararu bagupadaru, padevallani chuste orchukoleru bannu health bagundi kada adi chalu nenu mi short videos chusa before 3 years anukunta appatinundi mi video vasthe chalu surega chustanu veelaithe malli miru india vasthe mimmalni kalavali akka nenu kuda upcoming youtuber akka mimmalni chusthe edo sonthavallalaga anipistundi😊😊
Chala Baga cheparu, anadariki kallu theruchukuntayi, jealous is very poisonous, anyware super cheparu👍 be happy nd njy ur life, dont bother abt anyone, healthy recovery to ur son nandu garu, 👍🥰
Super chepparu Nandu garu👌👌👌 avathali vallaki entha unna gani manam edaina baga chesam ante a.. yedupu ento ardam kadu asalu.. human psychology mainly indian psychology pakkodu bagunte orchukoleru. Obviously jealous feel autharu
Nenu aithe maa amma ki choopinchanu function video ninjanga maa family video ane feel tho choopinchanu alantivalla gurinchi feel avvaddu mee abbai ki maa andari blessings untayi akka🎉🎉🎉🎉🎉🎉
Madam, you are really great. Please do not care for others comments. You have a supporting husband, children and family. They are your strength. May God bless you with prosperity and happiness in all your endeavours...
Evantha asalu patinchukovadhu akkaa... Edhaina pani cheyadam entha kastamo chesey vallake telsuthundhi. Chuse vallaki theliyadhu.. Be happy as always😊
మీరు ఫంక్షన్ చేసుకుంటే ఏడుస్తూ కామెంట్లు ఏంటండి బాబు మీ డబ్బులు మీ ఫంక్షన్ ఏడవడం తోని సగం దిష్టి తగులుతుంది
Thank you andi I am your subscribe..I am also started my channel...as you said after started my channel same situation me also faced ...I totally went to depression..today I saw you video and get motivated..a big thanks you andi ..and God bless you and your family. Thank you again
What you have said is very very correct Ma'am. Such negative people, who spread bad about a person, are within one's family circle, but spread misleading information behind their back. "Such people are jealous of us" - this point I came to know only after watching/hearing your words in this video Ma'am.
Thank you so much for making such a nice, detailed video.
🙏
Bale chakkaga explain chesaru, babu recover ainanduku happy ga undi
Meru intha chepina ee video lo kuda negative comments pedatharu alante valu mararu akka
Yevaru yemmannaru sister meeru chala feel avuthunnaru. Kukkalu moruthayi vati lakshanam adhe vatini pattichukokunda meeru munduku vellandi all the best👍👍👍
Don't Feel Bad Mam.
I saw Full Video really good 👍
All the best for your Son Brite Future.😊 Anuradha Ballari ( Karnataka).