ఓ ఓ లింగయ్యో.. ఓ రామ లింగయ్యా.. | Folk Singer Renuka Chekka Bhajana Mind Blowing Performance | FS
Вставка
- Опубліковано 25 гру 2024
- ఓ ఓ లింగయ్యో.. ఓ రామ లింగయ్యా.. | Folk Singer Renuka Chekka Bhajana Mind Blowing Performance | FS
Don't forget to SUBSCRIBE to our UA-cam channel and turn on the bell for all notification:
Give your a warm support via likes
Share them to your social networks.
Add them to your UA-cam playlists.
Leave your opinion about every video in the comments.
‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
"ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
Folk stars is a UA-cam channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
#folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
#telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
#Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
#Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
#TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
#villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
#telangana #latestsongs
Wow super 👍👍👍👍💐💐💐మగవారి ధీటుగా రేణుకగారు మీకు ధన్యవాదములు
మీకు మీ శక్తి కి ఆ పరమ శివుని అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని కోరుకుంటున్నాను
😮; 8 k9lkm
Hh
V😢😢😮
Super Songs Sister
Super super suuuuuuuuper Bichamamma 👌👌👌👌👌👌👌👌👌👌
చెరువుగట్టు లో ఎప్పుడు ఇలా భజనలు చేస్తే చాలా బాగుంటుంది, సూపర్ ఓం నమశ్శివాయ
సూపర్ సిస్టర్ ఇటువంటి కళలను బతికేస్తుంటారు మీకు మీ బృందానికి ధన్యవాదములు
😢
👌👌❣️
supar
Super akkalu 👌👌👌👌👌
❤
Amma supper
Akka osm ❤
Thank you for bringing out the talent from rural areas..more power to you 👏👏
సూపర్ సూపర్ కాకపోతే చెప్పులు వున్నాయ్
🙏🙏🙏👏👏👌👌👌 సూపర్ అక్కలు
సుఫర్ అక్క 👌👌👌👌👌
Super akkalu
Super Amma chala bagundi
Meru Baga chastunaru 👍👍👍👍👍👍
Super అక్క
Super akka 🙏🎉❤❤
Super very good talent
👏🏻👏🏻👏🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Super akka❤❤❤❤❤❤
Song బాగుంది
సూపర్ సాంగ్ ❤
Imetho Anni paadunte bagundedi
Super 👍👍
అక్క మీరు ట్రైనింగ్ ఇస్తారా? Number పెట్టండి
👌🏻👌🏻👌🏻 అక్కలు
మీ చెక్కభజన కార్యక్రమం చాలా బాగుంది .కానీ గురువుగారు పాదరక్షలు ధరించి భజన వేయడం తప్పు .
Super excellent
Super chekka bajana I like akka❤
Super song ❤ nice akka
Super aka Marini bajana songs videos cheyadi sister
ಸೂಪರ್ step ಮಾ
ಭೂತಮ್ ರಮೇಶ್ ಸಂಪರ್ಕ ಮಾಡಬೇಕು
ఓ ఓ లింగయ్య సాంగ్ లిరిక్స్ పెట్టండి ప్లీజ్
Super Song
👍
Suupar song
Super
Superhit dance
❣️👌👌
🐚🐚💐💐🌹
Anna me number pettara please
👍👍
🙏🙏
అన్న అక్క గారిది ఏ ఊరు అన్న
Akkka Nivuu Frist Chepupuuuuluu Veduvuu Akkaa
Akka maku near pandi akka
🐚🐚🐚🐚🐚🐚🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Manchi pata
💫👌👌👌👌👌🫵🫵💫
Akka mi number kavali..ma oorlo neerchukuntaaru... please akka
Me number evvu akka ma uru lo nerchukuntaru
Durgamma nimajjanam roju event chestara me number send cheyandi
Mi number ivvandi akka maa urilo nerchukuntaru
Anna me number pettara please
Super super 🙏🙏
సూపర్ అక్క
Super Akka👋👋👋
Super
❤❤❤
❤❤
Super
Super
Super akka