Nice explanation, miru Vastu Shastravettalu andaru okasari kuchoni edho okati final chesi public ki cheppandi.. okaru okala inkokalu inkola chebuthunnaru
Sir padamara wall ledu/ toilet inti paaru ledu ; east main road; north sandhu ; east veedi cupu ; sir mony problams unnadi ; good suggition cheppandi sir ; please
Sir okko jone enni degrees undali...and turpu agneyam and dakshina agneyam enni degrees dagara nunchi start avtayi alaage uttara vayuvyam and pachima vayuvyam enni degrees dagara nunchi start avtayio cheppandi please reply me sir
E video lo నైరుతి లో టాయ్లెట్ కట్టుకోమని చెప్పలేదు ssw, wsw లో కట్టుకోవచ్చు అన్నాను sw వద్దు అని చెప్పను. మెట్ల క్రింద toilet video chudandi తెలుస్తుంది.
నమస్కారం sir మేము ఒకరుంలో ఉంటాము అందులోనే bathroom / toilet ఉంటుంది మేము rent ki ఉంటున్నాం చుట్టూ కాంపౌండ్ Wall ఉంటుంది మేము 1st ఫ్లోర్ లో ఉంటాము మాకు toilet నైరుతి ములకు undemonani konchem భయంగా ఉంది ఒకే రూం ఉన్నపుడు వాస్తు elaఉండాలో దయచేసి నేక్ట్ వీడియోలో తెలియజేయగలరు sir
వయస్సు లో చిన్న వారైనా టాయిలెట్స్ కి సంబంధించి సులభంగా అర్ధం అయ్యేలా చాలా చక్కటి వివరణ ఇచ్చారు. సార్, మాకొక సందేహం. మేము ఒక ఇంట్లో అద్దెకుంటున్నాం. ఆ ఇంటికి 5 (బేసి సంఖ్య లో) ద్వారాలు ఉన్నాయ్. ఓనర్ గారిని అడిగితే అదే స్లాబ్ కింద పక్క పోర్షన్ లో 7(బేసి సంఖ్య లో ) ఉన్నాయి, మొత్తం ఒక స్లాబ్ కింద 12 సరి సంఖ్య కాబట్టి పర్వాలేదు అని మా సిద్ధాంతి చెప్పారు అంటున్నారు. మాకు తెల్సిన వారు స్లాబ్ ఆధారంగా కాదు, ఆ పోర్షన్ కి ఆ పోర్షన్ లెక్క అంటున్నారు. దీని పై మీ సలహా / సూచన దయచేసి చెప్పగలరు
Sir పడమర నైరుతి లో మాస్టర్ బెడ్ రూం కి సుగ్రీవ place lo toilet room entry ఇచ్చి సుగ్రీవ మరియు దువారిక place కలిపి ఇంటి vpm కి out side attached toilet కట్టవచ్చ sir . తెలియ జేయ గాలరు
శ్రీను గారు 🙏అపార్ట్మెంట్ లో వాయువ్య మూల మదర్ వాల్ ని కట్ చేసి ఎక్స్ టెన్షన్ లో ఉన్న బాత్ రూమ్ కి డోర్ పెడుతున్నారు ఇది కరెక్టా దాని వల్ల వచ్చు చే డు ఫలితాలు ఎమిటీ సార్ చెప్పగలరు 🙏
నమస్తే sir 🙏, sir మీరు పడమర నైరుతి లో toilet పెట్టవచ్చు అంటున్నారు, కానీ కొందరు వాస్తు ప్రముఖులు అది savings and education జోన్ అని అక్కడ toilet పెడితే savings దెబ్బతింటాయని అలాగే పిల్లలు ఎంత చదివినా సక్సెస్ ఉండదని చెబుతున్నారు , ఎది నిజం sir . తెలియజేయ గలారు
Super andi tq
గొప్ప వాస్తు పండితుడు అన్న థాంక్స్ 🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹
Thanq sir.
Thanks your valuable information sir
Thanku guruvu garu
Tq useful information sir
Very nice
Tq somuch sir chala baga chepparu
Thanq.
Sir agneyam lo kichen pakka dainig Hall vundhi pakkane batroom vundhi tiyamttara plz reply dir
Toilet vunde Jon's chudandi ekkada vundho dhanni batti marchukovali andi.
Tq so much sir
Super
Super ga chepapru
Thanq sir.
16 Jones ni ela divide chestaru sir
How to measure 16 jones give explanation with picture
Nice explanation sir
bedroom ki malli separate ga chudala sir leda illu motham ki okate chudali pls cheppandi
illu mothaniki Chudali.
Sir 63x35 east35;south63: East face plot home plan plz
Nice explanation, miru Vastu Shastravettalu andaru okasari kuchoni edho okati final chesi public ki cheppandi.. okaru okala inkokalu inkola chebuthunnaru
Meeru cheppedhi nijam andi
Nijam😂
Toilet uttara vayamulo vundi vundacha
Vundavachu
Thank you sir
Sir padamara wall ledu/ toilet inti paaru ledu ; east main road; north sandhu ; east veedi cupu ; sir mony problams unnadi ; good suggition cheppandi sir ; please
Call me
North vavuyamlo intiki lopala leka intiki bita toilet kattali sir
అవును sir
Tq supar anna
Sir okko jone enni degrees undali...and turpu agneyam and dakshina agneyam enni degrees dagara nunchi start avtayi alaage uttara vayuvyam and pachima vayuvyam enni degrees dagara nunchi start avtayio cheppandi please reply me sir
Video lo cheppanu chudandi madam.
Please give me reply sir
Nairuthi metla kindha toilet nirmanam chesukovacha sir
కట్టరాదు
Meeru e video lo kattochu ani chepparu
E video lo నైరుతి లో టాయ్లెట్ కట్టుకోమని చెప్పలేదు ssw, wsw లో కట్టుకోవచ్చు అన్నాను sw వద్దు అని చెప్పను. మెట్ల క్రింద toilet video chudandi తెలుస్తుంది.
Sir metlu south wall ki koncham distance lo vunnai I mean 1 feet gab tho pachima wall ki touch ayyi metlu vunnai e metla kindha kattocha
మొత్తం వాస్తు చెప్పేవాళ్ళు అందరూ కూర్చొని అందరూ ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు వీడియోస్ పెట్టండి ఒక్కొక్కరు ఒక్కక్కటి చెపుతున్నారు
దీనివల్ల ప్రజలులకు ఏది నమ్మలో ఏది నిజం అనేది తెలియటంలేదు. మీరు చెప్పేది జరగని విశయం అండి.
ఇది మంచి ఆలోచన
10 numbers ఒకే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది
Tank place cheppaledu
Video vundhi sir.
Sir Master bedroom ki padamara vayuvym lo bathroom and children bedroom ki padamara nyruthi lo bathroom pettocha
Pettukovachu degrees batti pettukovali.
Thank you Sir
నమస్కారం sir మేము ఒకరుంలో ఉంటాము అందులోనే bathroom / toilet ఉంటుంది మేము rent ki ఉంటున్నాం చుట్టూ కాంపౌండ్ Wall ఉంటుంది మేము 1st ఫ్లోర్ లో ఉంటాము మాకు toilet నైరుతి ములకు undemonani konchem భయంగా ఉంది ఒకే రూం ఉన్నపుడు వాస్తు elaఉండాలో దయచేసి నేక్ట్ వీడియోలో తెలియజేయగలరు sir
Call cheyyandi chebuthanu.
Enti bayata Nairuti lo toilet undavchandi
Vaddu Andi.
వాస్తు లోపం ఉంటే దానిప్రభావం కొంతకాలం వరుకు చూసిస్తుందా లేక జీవితాంతం చూసిస్తుందా
వయస్సు లో చిన్న వారైనా టాయిలెట్స్ కి సంబంధించి సులభంగా అర్ధం అయ్యేలా చాలా చక్కటి వివరణ ఇచ్చారు.
సార్, మాకొక సందేహం. మేము ఒక ఇంట్లో అద్దెకుంటున్నాం. ఆ ఇంటికి 5 (బేసి సంఖ్య లో) ద్వారాలు ఉన్నాయ్. ఓనర్ గారిని అడిగితే అదే స్లాబ్ కింద పక్క పోర్షన్ లో 7(బేసి సంఖ్య లో ) ఉన్నాయి, మొత్తం ఒక స్లాబ్ కింద 12 సరి సంఖ్య కాబట్టి పర్వాలేదు అని మా సిద్ధాంతి చెప్పారు అంటున్నారు.
మాకు తెల్సిన వారు స్లాబ్ ఆధారంగా కాదు, ఆ పోర్షన్ కి ఆ పోర్షన్ లెక్క అంటున్నారు.
దీని పై మీ సలహా / సూచన దయచేసి చెప్పగలరు
Call cheyyandi sir
ఈ 16 divisions మొత్తం స్థలానికి చూసి ప్లాన్ వేసుకోవాలా?
లేక, మనము కట్టే ఇంటి construction స్థలం వరకేనా?
రెండు కూడా
Sir పడమర నైరుతి లో మాస్టర్ బెడ్ రూం కి సుగ్రీవ place lo toilet room entry ఇచ్చి సుగ్రీవ మరియు దువారిక place కలిపి ఇంటి vpm కి out side attached toilet కట్టవచ్చ sir . తెలియ జేయ గాలరు
Sir వద్దు కట్టకూడదు ఎక్స్టెన్షన్ లో అస్సలు వద్దు.
ఆగ్నేయం,నైరుతి,వాయువ్యం మూలలు కాళీ వుంచా లా ?
అవును.
Meeru ప్రతి i సారి square plan tisu కుంటున్నాను,మారి 1:1.5 ratio లొ 16 డైరెక్షన్ డిగ్రీ ఎలా లెక్క కట్టాలి ,చెప్పగలరు
Next video adhe chesthanu andi.
శ్రీను గారు 🙏అపార్ట్మెంట్ లో వాయువ్య మూల మదర్ వాల్ ని కట్ చేసి ఎక్స్ టెన్షన్ లో ఉన్న బాత్ రూమ్ కి డోర్ పెడుతున్నారు ఇది కరెక్టా దాని వల్ల వచ్చు చే డు ఫలితాలు ఎమిటీ సార్ చెప్పగలరు 🙏
Toilet video లో చెప్పే same పలితాలు వుంటాయి అండి.
వాయువ్యంలో కేతువు వుంటాడు
ఇంటికి వాయువ్యం లో టాయ్లెట్ కట్టొద్దా లేక స్థలానికి వాయువ్యం లో కట్టవద్దా తెలియచేయగలరు..
రెండు కూడా పెట్టకూడదు sir
నమస్తే sir 🙏, sir మీరు పడమర నైరుతి లో toilet పెట్టవచ్చు అంటున్నారు, కానీ కొందరు వాస్తు ప్రముఖులు అది savings and education జోన్ అని అక్కడ toilet పెడితే savings దెబ్బతింటాయని అలాగే పిల్లలు ఎంత చదివినా సక్సెస్ ఉండదని చెబుతున్నారు , ఎది నిజం sir .
తెలియజేయ గలారు
Sir edhi practical ga nirupincha badaledhu nenu chusuna housullo vellu manchigane vunnaru meeru cheppina problem akkada ledhu. Attached lo edhi tisukovaddu. Camon bathroom mathrame nenu cheppedhi. Vasthavaniki veellu cheppedhi Delhi vastu sir veellu cheppedhi.
Sir, Nyruthi lo కాంపౌండ్ వాల్ కు tap పెట్టము, chetlaku నీళ్ళు kottataniki, ఇది ఎమినా problems nu తెస్తుందా?
Adhi nijamgane nyruthi ithe vaddu Andi.
@@ravivastu thank you sir for giving reply 🙏
ఆగ్నేయం లో చంద్రుడు ఉంటాడు
Venus untadu
Super