స్వాభిమానం /telugu audio book/telugu audio story/

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 41

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 Рік тому

    Katha meeru cheppina vidanam bagundi

  • @saradamadhuri
    @saradamadhuri 2 роки тому +2

    Konthamandi thallula nirnayamide..kani andaru aa nirnayam amalu cheyyaleru cheyyaleru. Kadha bagundi

  • @murthyadibhatla7544
    @murthyadibhatla7544 2 роки тому +2

    Good decision symala garu.

  • @ratnanemalapuri5247
    @ratnanemalapuri5247 2 роки тому +11

    Shyamala nirnayam naku baga nachhindi 👌

  • @jyothirmayinagarur7947
    @jyothirmayinagarur7947 2 роки тому +4

    Swaabhimaanam kadha vraasina Smt.Ganti Bhanumathi gaariki, anthe hrudyangamamgaa chadivina meeku,naa abhinandanalu sumamaala! Aa kadha lo vyadha,Shyamalade kaadu,naa laanti yendarido! Akkada manushuluntaaru,kaani,Alaa anipinchukovadaaniki thagina,Daya kaani, aathmeeyatha kaani mrugyam! Mana bhaashe raani vaallaki,mana samskruthi,mana sampradaayam Antoo,nooripoyyadaaniki,yetiki yedureedadaaniki theda ledu! Mana Desam lo ontarigaa unna, ee gaali lo rushula palakarimpu undi,Daiva bhavana yichche bharosa undi, Anduke, bhramalu,kadigesukuni manchi muthyamalle,vasthaaru,Shyamala vanti vaaru. Thanks a lot sodaree!

  • @ammaamma7404
    @ammaamma7404 2 роки тому +6

    Adbhutamga undi calakutumbalalo inthakana darunamga untunnai

    • @Telugustoryworld
      @Telugustoryworld  2 роки тому +1

      ఔనమ్మా కాలం అలా వచ్చింది

  • @kumarskuppa4273
    @kumarskuppa4273 2 роки тому +3

    Chaala bagundi

  • @mallikaarasu3998
    @mallikaarasu3998 2 роки тому +3

    Nice story
    Present janaration of living

  • @ratnanemalapuri5247
    @ratnanemalapuri5247 2 роки тому +5

    Chala baghundi

  • @kvihari8790
    @kvihari8790 2 роки тому +2

    Super

  • @ravenakthimmiahravena8206
    @ravenakthimmiahravena8206 2 роки тому +1

    Hi, good decision, but,i really feel pain ,when I listen to this kind of stories, good morals,👍👌.

  • @prabhanaveen894
    @prabhanaveen894 2 роки тому +13

    Heart touching story

  • @neerajakandur1579
    @neerajakandur1579 2 роки тому +1

    మంచి నిర్ణయం

  • @shantharoy1199
    @shantharoy1199 2 роки тому +1

    Very true

  • @murthyadibhatla7544
    @murthyadibhatla7544 2 роки тому

    Hatsoff symala garu 👌🙏

  • @lakshmijammi5468
    @lakshmijammi5468 2 роки тому +5

    శ్యామల ఎవరి సహాయంతో టికెట్ బుక్ చేసుకొని వెళ్ళింది లాంటి విషయం చెప్పలేదు.కొడుక్కి చెప్పకుండా వెళ్లాల్సిన అవసరం లేదు కదా, రావు గారు సహాయం చేసి ఉంటారనిపిస్తున్నాది.కానీఆవిడ వెళ్లిపోవడానికి money కావాలి కదా.ఈ కాలంలో ప్రతి తల్లిదండ్రుల పరిస్థితి ఇలాగే ఉంటున్నాది. కొడుకు రమ్మంటాడు కానీ కోడలికి అత్తగారు అంటే ఇష్టం ఉండదు.

    • @Telugustoryworld
      @Telugustoryworld  2 роки тому +2

      రావు గారి సహాయంతో వెళ్లి ఉండవచ్చు. అలాగే కొడుకు ఫోన్ చేసి మాట్లాడి పెట్టేటప్పుడు గాజులు లేని ఆమె చేతులు వణికినవి అని ఉంది. అంటే గాజులు అమ్మి టికెట్ తీసుకొని ఉండవచ్చు.

    • @lakshmijammi5468
      @lakshmijammi5468 2 роки тому +3

      @@Telugustoryworld కథ 2వ మారు విన్నాను.చివరి లో ఆమె గాజులు లేని చేతులు వణికినవి.

    • @pravallikakoppu2457
      @pravallikakoppu2457 2 роки тому

      Attha kodalni baga chusukunte repu kodalu atthanu chustundi.
      Attha sariga chusukokapothe a kodalu kuda atthanu sariga chusukodu.
      Premabhimanalu iddariki vundali.
      Attha manchidyna kodalu sariga chusukokapothe kodalike papam.
      Kodalu manchidi ayina attha sariga chusukokapothe attake papam.

    • @kanukolanuvenkatasubrahmanyesw
      @kanukolanuvenkatasubrahmanyesw 8 місяців тому

      ప్రతి కథ లోనూ ముగింపు దశలో పిల్లల్నితప్పు పట్టడమని, మనం పిల్లలతో సర్దుకు పోవడానికి కారణం ప్రేగు బంధం...... ఇక్కడ ఈగో తగ్గించుకుని మన అనుకుంటూ....ప్రయాణం చేయాలి....ఇన్నాళ్లు పిల్లలికి వండి పెట్టడం పెద్ద చేయడం కష్టం అనిపించనిది....కొడలువచ్చాక నేను పని మనిషిని కాదు....అనుకుంటున్నారా! అక్కడే వుంది తప్పు....మనిషి ఎప్పుడూ తనవాళ్ల కోసం సంభందాలు గట్టిగా పట్టుకుని వుండా లంటే ....ఎవరితప్పు వాళ్ళు తెలుసుకునే టట్లు చేయాలంటే ....ఒకజీవితం చాలదు...తప్పుతెలుసుకొరు.

  • @jayanthilakshmi830
    @jayanthilakshmi830 2 роки тому

    m

  • @nayanaveerabhadramma7754
    @nayanaveerabhadramma7754 2 роки тому +1

    Ade nijam atta,mama baby sitter s anthe

  • @vijayalakshmivenigalla9480
    @vijayalakshmivenigalla9480 2 роки тому +1

    This is happening to every mother in their sons house.Daughter in laws behavior is horrible.it is better to stay away from this kind of children

    • @kanukolanuvenkatasubrahmanyesw
      @kanukolanuvenkatasubrahmanyesw 8 місяців тому

      Son పరిస్థితి కూడా మనం ఆలోచించాలి.ఆడపిల్లని గౌరవించే గుణం తోపెరిగిన వాళ్ళు .. తల్లితండ్రులకు,భార్యకు మధ్య నలిగిపోతూ....ఎవరిని ఏమీ అనలేక .. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో ప్రత్యక్ష నరకం చూపిస్తారు ఆడవాళ్ళు....వయసుడిగినా పట్టుదల వదలని తల్లి,మాట్లాడితే కుళాయి తిప్పి ఆత్మహత్య ప్రయత్నం చేసే భార్య నిజంగా మగవాడిని బ్రతికుండగానే చంపేసి ఆనందం లేకుండా చేస్తున్నారు...భార్య ట్రాన్స్ఫార్మర్ లాగా వుంటుంది కాబట్టి తల్లికే నచ్చచెప్పాలని చూస్తారు.ఆసమయంలో సమర్థుడని స్టాంప్ వేస్తారు....ఆడవాళ్ళూ మీకు. జోహార్లు.

    • @kanukolanuvenkatasubrahmanyesw
      @kanukolanuvenkatasubrahmanyesw 8 місяців тому

      అసమర్థుడు

  • @lakshmirajyam9897
    @lakshmirajyam9897 Рік тому

    A nnichotla jarigedi ide

  • @kalyanibandi782
    @kalyanibandi782 2 роки тому

    okka Amerika Ani Kadhu India Lo Kuda Alage Vunnaru .AA Thallulu Emi Papam Chesaru.