A date with Boss Full Movie || Telugu Full Movies 2024 || Ravi Siva Teja || Viraajitha || Infinitum

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • "A Date with Boss" is a Telugu Movie Featuring Ravi Siva Teja & Viraajitha as Leads.
    Cast: Ravi Siva Teja, Viraajitha, Shivani Potluri, Rajesh, Pavan Suribabu, Bindu, Phani Seelam, Meera Rebel.
    Produced By Vandana Bandaru
    Written & Directed by Pavan Suribabu.
    DOP: Kala Pavan
    Editing: Srikanth Macherla
    Publicity Designer: Nikhil Chotu
    Motion Graphics: Hemanth Korimi
    Assistant Director: Rajesh Lakkisetty
    Executive Producer: Chandu JC
    #DateWithBoss #RaviSivaTeja #Viraajitha #InfinitumMedia #telugufullmovie #latesttelugufullmovies #InfinitumMovies
    Produced by Infinitum​ Network Solutions.

КОМЕНТАРІ • 1,3 тис.

  • @sdastagiri5899
    @sdastagiri5899 11 місяців тому +861

    రెండు గంటల సినిమా చూడడానికే విసుగు పుడుతుంది ఒక్కోసారి 4.39 గంటలు ఎలా గడిచిందో ఏమో ఈ సిరీస్ చూస్తే అంత ప్రశాంతంగా ఉంది తారా స్వామి ఈ స్టోరీ మీ ఇద్దరికీ తప్ప మిగతా ఎవ్వరికీ సెట్ అవ్వదు అసలు మీరు నటించలేదు అండి జీవించారు సూపర్ ❤❤❤❤❤

  • @madhukunchanapalli2890
    @madhukunchanapalli2890 2 місяці тому +106

    ఈ సిరీస్ చూసినప్పుడు కలిగిన ఆనందం నాకెప్పుడు ఎన్ని సినిమాలు చూసిన రాలేదు రెండు గంటలు సినిమా చూడడానికి మనకి ఏదోలా ఉంటుంది కానీ నాలుగు గంటల 38 నిమిషాలు చూసే చూశాను స్పెషల్ థాంక్స్ ఫర్ డైరెక్టర్ యాక్టర్ స్వామి అండ్ మేడం చాలా బాగుంది

  • @unstoppablearmy7185
    @unstoppablearmy7185 Рік тому +402

    Bro 2nd season kavali anukuney vallu oka like veskondee .......❤❤❤
    I really loved it this series.....❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
    Season 2 kuda continue cheyande bro pls🙏🙏🙏🙏🙏

  • @anithavelamala3581
    @anithavelamala3581 2 місяці тому +168

    ఈ సిరీస్ ఎంతమంది నచ్చిందో లైక్ చేయండి

  • @deerajahmundryrural6229
    @deerajahmundryrural6229 10 місяців тому +51

    నేనోదులుకోని ఆనందం మీరు, నేను మర్చిపోలేని జ్ఞాపక0 మీరు , నేను చేరుకోవాలన్న గమ్యం మీరు, నా మనస్సులో ఎప్పుడూ ఉండే ఆలోచన మీరు , నేనెప్పటికీ దూరం చేసుకోలేని ప్రపంచం మీరు. GREAT WORDS BRO

  • @srianu1336
    @srianu1336 Місяць тому +2

    Excellent direction & performance of both lead characters. So many heart touching feel scenes in it...

  • @devendarchary1642
    @devendarchary1642 10 місяців тому +106

    ఏంటీ అన్న నాలుగున్నర గంటలు నాలుగు నిమిషాలు లాగా అయిపోతుంది... ఈరోజు వర్క్ ఎందుకు పెండిగ్ ఉందో అని ఎలా చెప్పాలో ఏమో మేనేజర్ కి.... Really i love both acters....i love beautiful content...❤❤❤❤❤❤❤❤❤

  • @HemanthkumarMutta-gy2ok
    @HemanthkumarMutta-gy2ok 2 місяці тому +2

    Bhayya pavan suribabu illu ekkado cheppandi paalabishekam cheseyaali eradeesesaadu bhayya series 🎉part 2 eppudoo cheppandi bhayya ekkada skip cheyyakunda nalugunnara gantalu chusaaaa marvelesss🎉❤

  • @nareshrcb5333
    @nareshrcb5333 11 місяців тому +40

    WOOOOOOOOOW WOOOOOOOOOW WOOOOOOOOOW What an amazing story n screenplay, hats off to Ravi Teja n ViraajithA...!! You both simply amazing, my favourite couple👫, wonderful screen presence, Looking forward to see you guys in silver screen, of course you both deserve💐, I wish n hope soon see you, love from Bengaluru...!!

  • @lokesh2010
    @lokesh2010 Місяць тому +3

    Watched this movie fully, loved it ❤️✨

  • @user-gd1we6od7h
    @user-gd1we6od7h 16 днів тому +4

    ఇప్పటి వరకు నేను చూసిన సినిమాలు కానీ సీరియల్ కానీ నన్ను ఇంతలా ఆనంద పరచలేవు... ఈ సిరీస్ చూస్తే ఎన్ని బాధలున్న మనసుకి హాయ్ అనిపిస్తుంది.... థాంక్స్....

  • @miss.unique1008
    @miss.unique1008 11 місяців тому +30

    ఈ అమ్మాయి విరాజిత... పేరు ఎంత బాగుందో అమ్మాయి కూడా అంత cute గా ఉంటుంది😍

  • @NaveenReddy-ft2ok
    @NaveenReddy-ft2ok 11 місяців тому +51

    ఏంటండి ఇంత త్వరగా ముగించేశారు సీరీస్ ని, మీరు ఇంకో 20 ఎపిసోడ్స్ తీసినా చూడాలని ఉంది, సూపర్బ్ స్టోరీ నా జీవితాంతం గుర్తుంటుంది, రవి బ్రో నీ యాక్టింగ్ అదిరిపోయింది, ఇక మా ఏంజెల్ విరాజిత అయితే చంపేసింది తన ఎక్స్ప్రెషన్స్ తో, చాలా బాగుంది మీ వెబ్ సీరీస్...👌❤

  • @user-he4fh4ej2b
    @user-he4fh4ej2b 9 місяців тому +20

    హలో ఇద్దరు బాగున్నారా..
    నాకు చిరంజీవి సినిమా తర్వాత మీ ఇద్దరు నటించిన, ఈ షార్ట్ ఫిలిం చాలా చాలా నచ్చింది.. మీ ఇద్దరూ ఈ విధంగా నిండు నూరేళ్లు ఉండాలని... కోరుకుంటూ..
    మీ ఇద్దరికీ all the best..
    మీ ఇద్దరు నాకు చాలా చాలా బాగా నచ్చేసారు...
    కొండా వెంకటరమణ
    అనంతపూర్

  • @girigiri9724
    @girigiri9724 6 місяців тому +41

    మీ ఇద్దరి కంబినేషన్ లో ఇంకో మూవీ కూడా తీయండి ఎన్ని గంటలైన పరవాలేదు కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్ మూవీ తీయండి ప్లీజ్

  • @truthrocks6507
    @truthrocks6507 4 місяці тому +5

    చూస్తుంటే సమయం కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎందుకో వాస్తవం కు చాలా దగ్గరగా వున్నట్లు అనిపించింది. Virajitha, రవి గుడ్ pair

  • @user-nd9kn9bk3b
    @user-nd9kn9bk3b 5 місяців тому +31

    ఇటువంటి మూవీస్ థియేటర్లో ఎందుకు లాంచ్ చేయరు అన్న మీరిద్దరూ నటించిన మూవీ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే I love you సో macc అన్నా మీరు నటిస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే ❤❤

  • @nareshmanchalakatta5315
    @nareshmanchalakatta5315 2 місяці тому +26

    2గంటల సినిమా చూడటానికి రెండూ పడుతది అలాంటి అర్థ రాత్రి వేళ 4:39 గంటల సిరీస్ నీ నాన్ స్టాప్ gaa చూశా ❤❤❤❤❤ సూపర్ ఈ కామెంట్ చేసే సమయం ఎగ్జాట్ గా 1:32am

  • @veenavishwanath5007
    @veenavishwanath5007 Місяць тому +3

    In the past 25 years I have not seen such a beautiful and intricately scripted movie.
    ఈ రోజుల్లో OTT అంటేనే బూతు హింస విచ్చలవిడి శృంగారం చూడాలంటేనే భయం ఇంకా కుటుంబ సమేతంగా చూసేవి అసలు లేవేమో. ఇటువంటి కుటుంబ సమేతంగా చూడదగ్గవి తీస్తే అందరు తప్పక చూస్తారు.
    All the best🎉🎉🎉

  • @LavudiyaDurgarao
    @LavudiyaDurgarao 7 місяців тому +32

    అన్న సేమ్ రవితేజ గారు మాట్లాడినేట్టే వుంది 😄😄😄

  • @vinodsai4134
    @vinodsai4134 2 місяці тому +7

    సూపర్ గా వుంది మళ్ళీ నా లైఫ్ లో నా లవ్ గుర్తువచ్చింది చాలా చాలా సంతోషం కలిగింది లైఫ్ లో ఇంత హ్యాపీ గా వుంది ఈ వీడియో మొత్తం చూసాక tq బ్రదర్

  • @user-mz4xr8yh5x
    @user-mz4xr8yh5x Місяць тому +2

    Climax lo temple ki veltha annapudu tara sudden ga velli vadni chusaka oka emotion tho velli guba meedha kottalsindhi aa scene inka highlight ayiponu any way series matram chala bavundhi ❤❤❤❤

  • @vehithgottipati7808
    @vehithgottipati7808 Рік тому +375

    Ee series ki 2nd season unte bagunthundhi❤🙂👌👍

    • @PRJS
      @PRJS Рік тому +8

      Please season 2 confirm ga kavali

    • @sujithkumar4063
      @sujithkumar4063 Рік тому +6

      Odhu bro antha hit avadhu yedhaina oka season unte baguntadhi
      Next continue theesthe valla marriage gurinche theeyali, andulo suspense, love affection anthaga undavu
      Ee series ki oka season chalu, Dilkush❤

    • @nagasaipalaparthi8184
      @nagasaipalaparthi8184 11 місяців тому +2

      Yes unte chala bhaguntundhi

    • @krishnababulu4126
      @krishnababulu4126 11 місяців тому +1

      Really season 2 unte baguntadhi

    • @vasuvasu1122
      @vasuvasu1122 10 місяців тому +1

      ​@@PRJS😊😊😊

  • @RajKumar-eb4uw
    @RajKumar-eb4uw Місяць тому +3

    Na life lo the best short film ❤❤❤ 2 hours movie ki chiraku vasthundhi 4 hours chusanu ek vunte bagunnu anatu vundhi story 😊😊

  • @gshashidhar647
    @gshashidhar647 2 місяці тому +15

    నిజానికి మూవీ స్టార్టింగ్ లో కొంచెం ఎదోలా ఉన్న మొత్తం మూవీ చూసేవరకు❤ చంపేశారు మూవీ స్టోరీ బట్ అనిపించింది కానీ ఏ మాటక మాట మూవీలో ఉన్న ప్రతి సీన్ నాకు జరిగిన లవ్ స్టోరీ లాగానే ఉంది అలాగే మాది కూడా పెళ్లి వరకు వచ్చింది బట్ పెళ్లి కాలేదు జరుగుతుంది త్వరలో కానీ చాలా చాలా చాలా చాలా బాగుంది అబ్బా ❤❤❤❤❤❤❤

  • @bangarikamalnadh770
    @bangarikamalnadh770 10 місяців тому +8

    Over all series super swamy character excellent, Boss super undhi. Series continue cheyandi
    We will support the series
    Casual ga super undhi full movie .
    Chustunna kodhi exciting ga undhi inka continue ithe bagunnu anipistundhi.
    Iddari madhya love and effection Baga chupincharu.

  • @srinatht5533
    @srinatht5533 7 місяців тому +13

    మూవీ అద్భుతంగా ఉంది👌.......

  • @veeruvenkat6780
    @veeruvenkat6780 10 місяців тому +16

    30 weds 21 taravatha manasuku huddukunna series Great comic timing ❤❤❤❤❤

  • @shivanarayana9236
    @shivanarayana9236 Рік тому +52

    Virajitha is so cute... Cuteness overload🎉 swamy spontaneous comedy superb👌

  • @Nanda_Vlogs14
    @Nanda_Vlogs14 2 місяці тому +2

    Great great Series ❤❤❤❤❤❤🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @sabareeshsj7202
    @sabareeshsj7202 Рік тому +41

    Very beautiful and pleasure to watch this. Heartwarming love story.. It's simple and amazing
    Feel like watching again..
    Script is very nice and narration too.. Great work
    Congratulations to crew🎉🎉

  • @ganeshankaiah1801
    @ganeshankaiah1801 11 місяців тому +28

    Simply ❤ it, good script and well directed, Hatsoff to the team🎉

  • @hareeshhari1038
    @hareeshhari1038 Рік тому +11

    Wowwwwwww.....no words, dialogues assala...20 movies chusina intha feel undadu ..great team.hatsoff

  • @jaiganesha..6919
    @jaiganesha..6919 Місяць тому +2

    Don't judge a book by it's cover ane daniki ee series&ee combination example andi❤❤❤

  • @sambashivaraoch6277
    @sambashivaraoch6277 Рік тому +81

    Enjoyed a lot while watching all episodes as a movie. Excellent emotional friendly love story. Congratulations to all the team, Especially Virajitha and Ravi , we love you watching your pair again and again, All the best for future projects 👏👏👏👏👏

  • @saikumar4510
    @saikumar4510 17 годин тому +1

    Wow. Beautiful movie. 4.3 hours, just passed. No lag no drag. Perfect screen play. Nice performance by all ❤❤

  • @GumlmulaSrinivasofficial
    @GumlmulaSrinivasofficial Рік тому +56

    మూవీ అద్బుతంగా ఉంది..ఇద్దరు చాలా బాగా నటించారు....

  • @roshan_rides
    @roshan_rides 10 місяців тому +17

    What a web series..Simply superb❤❤❤🥳🥳🥳

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 Рік тому +24

    రాధా గోపాలం3 సిరీస్ కావాలి అన్న
    ప్లీజ్ 🙏🙏

  • @Hemanthveeravalli-hs8km
    @Hemanthveeravalli-hs8km 2 місяці тому +2

    4:39 eni min ina entho😊 happy ga. Untundi nice feeling the love❤❤

  • @priyavarmanageedi7472
    @priyavarmanageedi7472 8 місяців тому +4

    Crazy n feel gud story.. Avnu present days lo swamy bro lanti abbai ammai laki dhorikithey asalu vadhulukoleru alane anni vadhilesi abbai ekadaina elanti place aina vundadaniki ready ga vunde ammai ni a abbai vadhulukoru ... Kani alantivi present days lo chudalante ila movies lo ne chudali..

  • @s.r.v.vivekanandarao8746
    @s.r.v.vivekanandarao8746 8 місяців тому +14

    I really enjoyed and loved this web series ❤️ Thara and Swamy really stunning performance ❤️ Hatoff to the director and entire team.. All the very best for future projects ❤

  • @kkumar6142
    @kkumar6142 2 місяці тому +13

    అన్ని రకాల భావోద్వేగlaతో అద్భుతమైన series

  • @user-fm7ez3gu7k
    @user-fm7ez3gu7k 2 місяці тому +2

    Today only seen your Web series. Wonderful both are good from today I start watching your webseries all the best

  • @ChnaduChandu
    @ChnaduChandu 8 місяців тому +8

    Extraordinary ❤ mind blowing super hit

  • @pandubype
    @pandubype Місяць тому +3

    Super undi movie ❤❤❤
    1st time chusaa 4hr:39min nyt 11pm ki start chesa 3@m ki complete vella combination super ❤🎉❤

  • @CHANDHUGROUP
    @CHANDHUGROUP Рік тому +33

    నాకు చాలా బాగా నచ్చింది ఈ స్టోరీ

  • @user-rq3rl3dv3h
    @user-rq3rl3dv3h 2 місяці тому +16

    Intha bagundi enti ra babu web series . okka minute kuda bore kottakunda,,, super .......

  • @saidhagad5689
    @saidhagad5689 Рік тому +7

    Mi iddaru kalisi a series theesina adi hit ye ani e movie choosina prathi okkariki oka clarity vastadi nijanga mi iddari jodi beuatyful ❤️❤️

  • @LigerMadhu09
    @LigerMadhu09 14 днів тому +2

    పిచ్చా కామెడీ అలాగే ప్రేమ సూపర్ రా బాబు 😂♥️

  • @laxmanmamidipaka6334
    @laxmanmamidipaka6334 6 місяців тому +4

    నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మూవీ ఇలాంటి మూవీస్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను సూపర్

  • @user-hn8gr1kc2f
    @user-hn8gr1kc2f 8 місяців тому +5

    Andulo love feeling, friendship, madam and swami combination is super

  • @PraveenRadapaka
    @PraveenRadapaka Рік тому +8

    Me combination super nenu me fan me 2.movies watch cheshanu really super

  • @KvsreddyKaduluri-rh6xn
    @KvsreddyKaduluri-rh6xn 9 місяців тому +8

    Baboye e series mottam 3 times chusa malli malli chudalanipistundi 🙄swami virajita superb combo I like virajita expressions and swami comedy tku superb🤓

  • @ksatya9806
    @ksatya9806 Рік тому +10

    ❤❤❤❤❤❤ super naku chala..chala nachindi

  • @wi5gamingandtech947
    @wi5gamingandtech947 6 місяців тому +5

    This series made me more sadness plus happiness please do these types of series for our commenters to be happy

  • @PrasannaKumar-eh1fp
    @PrasannaKumar-eh1fp 2 місяці тому +4

    Nice series asalu bore kottaledhu chala bagundhi😊❤❤

  • @chatlamanohar997
    @chatlamanohar997 8 місяців тому +6

    Best best best
    Great...thanks to team
    I wishing u all the best

  • @devishwarik5066
    @devishwarik5066 7 місяців тому +8

    U carry on the many web series with Ravi Shiva Teja annaaaa

  • @tejatejaram1438
    @tejatejaram1438 6 місяців тому +4

    Very nice content swamy loves medam 😂❤❤❤❤🎉🎉🎉🎉 I really enjoy a lot this series wait for season 2 with couples .......😅

  • @venkatanarayanapragatiengi8653
    @venkatanarayanapragatiengi8653 10 місяців тому +4

    A great and pure love story ❤ boys andaru valla limits gurthu chesukuntu family kosam think chestu love chestey definitely god kooda every boy ki and every girl ki help chestadu.. idhi scripted ayina chala ante chala impressive and comedy vundi I like alot. Nijangaa girls andaru comedy,fun and joyfull gaa vunde vallane istapadataru nice and great ❤

  • @mallesappagarisankar4419
    @mallesappagarisankar4419 Місяць тому +1

    ఫస్ట్ ఆఫ్ ఆల్ విరాజిత కి అలాగే రవి శివ తేజ్ గారికి , నేను మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, Date with boss , సిరీస్ నిజంగా చాలా చాలా చాలా బాగుంది. నేను ఇంత వరకు నేను ఇటువంటి సిరీస్ ఎప్పుడూ చూడలేదు , 4 గంటల 39 నిమిషాలు ఒక్క క్షణం కూడా బోరు కొట్టం లేదు , మ లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా చాలా బాగుంది సిరీస్ , అలాగే మీరు ఇద్దరి కాంబినేషన్లో మరి ఇంకా ఎక్కువ సిరీస్ , మూవీస్ రావాలని , తెలుగు సినిమా లో ఎక్కువ అవకాశాలు రావా లని , korukuntunanu ,స్పెషల్ గా విరాజిత రవి మీరు ఇద్దరే సిరీస్ తీయాలని కోరుకుంటున్నాను, date with boss teami ki congratulations, and all the best..💐💐💐🎂🎂🎂🎂

  • @subbukankatala3530
    @subbukankatala3530 10 місяців тому +6

    Super super super chla edipinchesaru chla bagundi acting adhirindhi all the best all team

  • @PraveenKumar-li3zk
    @PraveenKumar-li3zk 8 місяців тому +5

    Thank you brother. Chala meaningful ga thiesaru .

  • @Cherukuri.venkateswarlu66
    @Cherukuri.venkateswarlu66 4 місяці тому +8

    24:32 virajita and sivateja mi iddari acting super mi story’s Chala cute ga vuntai next siries eppudu

  • @mrswamy6395
    @mrswamy6395 7 місяців тому +3

    10 సార్లు చూసా మొత్తం ......... చూడడానికి పీలింగ్ చాలా బాగుంది........... కానీ బయట అలా ఉండదు.....

  • @rompiprabhakarprabhakar4004
    @rompiprabhakarprabhakar4004 11 місяців тому +7

    SUPER SERIES episodes ❤❤❤ SUPER LOVE STORY ❤❤❤ HIT

  • @sebmahesh7040
    @sebmahesh7040 2 місяці тому +3

    Super

  • @Venkataramanabarakula
    @Venkataramanabarakula Рік тому +7

    Extraordinary Series, Viraajitha and Ravi Action Suuuuuuper 👌👌👌, Viraajitha Looking Soooooo Beautiful 🌹🌹🌹🌹👌👌👌👌👍👍👍👍

  • @mohanmidiyam1325
    @mohanmidiyam1325 7 місяців тому +8

    స్టోరీ రొటీన్ గా ఉన్న యాక్టింగ్ బాగుంది మీ బాండింగ్ చాలా బాగుంది ❤❤❤❤❤❤మీ యాక్టింగ్ సూపర్

  • @ganeshshetty4842
    @ganeshshetty4842 10 місяців тому +8

    First thanks to this team to gave wonderful webseries thara and swamy both wonderful acting and you both are magical pair super god bless 🙌 you team all 🎉

  • @VTS_99
    @VTS_99 2 місяці тому +3

    Nenu prasad behra's web series chusa first time and others i never watch / chudanu asalu.
    But first time non stop ga night half and now just completed the rest.
    Chala baagundi , good fun, non stop humor and great performance by Ravi and Virajitha

  • @krnewstelugu
    @krnewstelugu Рік тому +41

    Rajesh good natural acting...keep it up

  • @nageshpatil5726
    @nageshpatil5726 11 місяців тому +7

    Ravi acting superb 👌👌👌✔️💯💯... You tube Nani natural acting.. superb 👍👍👍👍👍

  • @NagababupasamBabuyadav-ve1zq
    @NagababupasamBabuyadav-ve1zq Рік тому +19

    Next level movie Anna❤

  • @sridurgamokshitha0105
    @sridurgamokshitha0105 19 днів тому +1

    expected the climax like they Swamy will play voice record and propose from voice record ❤ Enjoyed rhe webseried alot ❤

  • @user-uw2mc6og1w
    @user-uw2mc6og1w Рік тому +23

    Cenimala kanna mi sirice chala bagun ta e

  • @user-pt6mb7pb6r
    @user-pt6mb7pb6r 8 місяців тому +5

    Chala bagundi episode inka unti baguntundi annipinchindhi

  • @narasimhamuthy4995
    @narasimhamuthy4995 Рік тому +10

    Super

  • @VajrojuVaralaxmi-ko8gu
    @VajrojuVaralaxmi-ko8gu 7 місяців тому +7

    Chalaa bagundi Series 💓💓💓💓

  • @venkatasriharsha8826
    @venkatasriharsha8826 Рік тому +14

    Swamyyyy is so good his dialogues r so awesome

  • @lilylilyofficial3089
    @lilylilyofficial3089 11 місяців тому +11

    I watched with my family and this movie was really osam.... ❤️❤️❤️

  • @trendingshorts9771
    @trendingshorts9771 Рік тому +5

    anna evaro kani short film tisindhi piccha comey anna is nice shotfilm 😅❤

  • @bonthalasrishailam1826
    @bonthalasrishailam1826 11 місяців тому +7

    Super Anna story

  • @user-xd3bq8dw9p
    @user-xd3bq8dw9p 8 місяців тому +5

    Nijamga chala ante chala bagundi 👌👌👌

  • @Rajkumar-369
    @Rajkumar-369 2 місяці тому +3

    4hours chala opikaga movie chusa tnq both of you guys all the best chala clean undi movie hero and heroine e couple ki full edected

  • @user-zf5bc5jb3o
    @user-zf5bc5jb3o 2 дні тому +1

    I love virajita,,,,thana kosamey chustunna ayna bondi movie

  • @vinodkumarkp8519
    @vinodkumarkp8519 7 місяців тому +7

    Madem mi movie bagundi but Swami acting super MERU and NUVUU❤

  • @YuvaRaju-mc9id
    @YuvaRaju-mc9id 10 місяців тому +4

    ❤🥰😍👌👌👌

  • @user-gs7yc1wx6u
    @user-gs7yc1wx6u 11 місяців тому +15

    Watched the same movie for a week no words about both actors ❤❤

  • @MrKram400
    @MrKram400 10 місяців тому +5

    Really what a sweet web series silver jubli

  • @RajeshBangaru
    @RajeshBangaru Рік тому +6

    BOSS 👌👌👌👌💕💕💕

  • @devishwarik5066
    @devishwarik5066 7 місяців тому +7

    Viragitha akka mi Josh talks kuda chusanu. very nice akkaaaaa

  • @user-hn8gr1kc2f
    @user-hn8gr1kc2f 8 місяців тому +6

    E series chala bagundi

  • @DeepSingh-um5tj
    @DeepSingh-um5tj 10 місяців тому +3

    Beautiful Excellent movie true love is never fal because god is always bles true love so u both made for each other Virajitha and swamy god bles u both ❤❤👍👍👌👌👌please next move

  • @PAVANBANDARI-up4fy
    @PAVANBANDARI-up4fy 6 місяців тому +6

    Viraajitha garu 🎉

  • @nandamurifansammulu4609
    @nandamurifansammulu4609 2 місяці тому +2

    Ravi Garu viraajitha Garu combination super acting superb natural acting beautiful love story comedy emotional all beautiful movie wait part2 full movie

  • @devishwarik5066
    @devishwarik5066 7 місяців тому +7

    I am big of u akkaaaà❤❤❤❤

  • @user-yt2sb5vo6f
    @user-yt2sb5vo6f 8 місяців тому +2

    Such a lengthy JOURNEY with your Movie... But ENJOYED ALOT. PARTICULARLY THAARA next SWAMY.
    AWESOME, DON'T LOOSE HER. THE BEST 👍👍👍NO DOUBT, SWAMY ALSO. ALL THE BEST PRODUCER, DIRECTOR AND ALL TEAM. 👍👍👍

  • @mamidiprasad8423
    @mamidiprasad8423 7 місяців тому +3

    Chela super ga undi anna nenu full mood of lo unapudu ee movie chuste chela happy feel ga undi anna thanku so much ❤