మిత్రమా నా మిత్రమా//Mitramaa Naa Mitramaa

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024

КОМЕНТАРІ • 35

  • @ARUNASRIGURUVINDAPALLI
    @ARUNASRIGURUVINDAPALLI 9 місяців тому +5

    Vinay Kumar garu praise the lord

  • @smileyqueen139
    @smileyqueen139 Рік тому +5

    Super song i love this lyric baga padaru vinay kumar pastor garu😊🙏🙏🙏🙏🙏

  • @saratkumarremalli3685
    @saratkumarremalli3685 10 місяців тому +3

    Praise the lord paster garu l am bebey your docter

  • @Jyothi-k5t5h
    @Jyothi-k5t5h Рік тому +5

    Meru chala baga prasngam cheptharu😊

  • @PremaJyothi-if4jj
    @PremaJyothi-if4jj 5 місяців тому +7

    Ye pataloni charanalu yendha goppavi ante anthomandhini marchagalavi.avi dhevunipi mekunna mamamakaram tho maku vivariatunte asalu intha kalam intha goppa dhevudiki dooram ga ala unnama Ani anipinchela undhi🙏🏻🙌dhevunike mahima

  • @jamesjaxith2271
    @jamesjaxith2271 Рік тому +4

    Chala baga padaru

  • @soundaryasoundarya3677
    @soundaryasoundarya3677 Рік тому +3

    Prise tha lord ayyagaru

  • @AishwaryaKakinada
    @AishwaryaKakinada 5 місяців тому +3

    🙏🏻🙏🏻🙏🏻🤲🤲 మహిమా గణత ప్రభావములు నీకే తండ్రి 🙏🏻🙏🏻 అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు 🙏🏻🙏🏻

  • @smileyqueen139
    @smileyqueen139 Рік тому +3

    Chinnaoudu chusanu vinay kumar pastor garini malli e year lo may 5 na ma meeting lo chusanu manchi mag echaru tq u so much pastor garu🙏🙏🙏

  • @ludhiyagp1972
    @ludhiyagp1972 Рік тому +3

    Very nice uncle... And sruthi chala baga vachindhi... Meeru inka chaaaala songs padaali so nice glory to God uncle

  • @Jyothi-k5t5h
    @Jyothi-k5t5h Рік тому +4

    Nice song❤ Chala baga padaruu sirr

  • @chappidikumari7731
    @chappidikumari7731 10 місяців тому +4

    ❤❤❤

  • @thakkalapallysathish2316
    @thakkalapallysathish2316 5 місяців тому +2

    Chala Baga Pandaru pastor garu praise the lord
    Amen 🙌🙏 Amen Amen

  • @msailes144
    @msailes144 Місяць тому

    Praise the lord 🙏👏

  • @divyachattagadda-bl3us
    @divyachattagadda-bl3us 5 місяців тому +2

    Super song chela baaga paadaru pastor garu🎉🎉🎉

  • @ARUNASRIGURUVINDAPALLI
    @ARUNASRIGURUVINDAPALLI Місяць тому

    Praise he Lord

  • @kallanaresh4095
    @kallanaresh4095 5 місяців тому +3

    Super energetic song

  • @IsraelRaj-Raja
    @IsraelRaj-Raja 5 місяців тому +15

    నీతో స్నేహం నాకు ప్రాణం ` నాతో బంధం అది నీ త్యాగం
    మిత్రమా నా మిత్రమా ` చిత్రము ఇది చిత్రము
    మిత్రమా నా మిత్రమా ` చిత్రమా ఇది నీ చిత్తమా
    మిత్రమా నా యేసయ్యా ` చిత్రమే ఎంతో చిత్రమే
    స్నేహం నీ స్నేహం ` ప్రాణం నాకు ప్రాణం
    నీ స్నేహం నాకు ప్రాణం ` ప్రాణం నీ స్నేహం
    నా గుండెల్లో నిండావు నీవు నిండుగా `
    ఎద లోతుల్లో నిలిచావు నాకు తోడుగా ‘2’
    మిత్రమా నా మిత్రమా ` చిత్రమా ఇది నీ చిత్తమా
    మిత్రమా నా యేసయ్యా ` చిత్రమే *ఎంతో* చిత్రమే
    1 :మట్టిని మనిషిగ మలిచినావు ! మనిషిని మమతతో నింపినావు!
    మమతకు మంచిని నేర్పినావు! `. మంచికి మనసును ఇచ్చినావు!
    మట్టిని మనిషిగ మలచినావు ఎందుకో `
    మనిషిని మమతతో నింపినావు ఏమిటో
    మమతకు మంచిని నేర్పినావు ఎందుకో`
    మనసుకు మనసును కలిపినావు
    ముత్యా బాటల్లో నడిచే నీవెక్కడ
    బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ ‘2’ ‘
    మిత్రమా నా మిత్రమా ` చిత్రమా ఇది నీ చిత్తమా
    మిత్రమా నా యేసయ్యా ` చిత్రమే ఎంతో చిత్రమే
    2:కంటినీరు తుడచినావు !`
    కంటికి రెప్పై నిలిచినావు!
    వింతగ నన్ను వలచినావు `
    తండ్రివై నన్ను పిలిచినావు
    కంటి నీరు తుడిచినావు ఎందుకో!
    కంటికి రెప్పయి నిలిచినావు ఏమిటో !
    వింతగా నన్ను వలచినావు ఎలానో !
    తండ్రివై నన్ను
    పిలిచినావు !
    రతణాల రాసులలో నిలిచే నీవెక్కడ `
    బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ ‘2’ ‘
    మిత్రమా నా మిత్రమా ` చిత్రమా ఇది నీ చిత్తమా
    మిత్రమా నా యేసయ్యా ` చిత్రమే ఎంతో చిత్రమే
    స్నేహం నీ స్నేహం ` ప్రాణం నాకు ప్రాణం
    నీ స్నేహం నాకు ప్రాణం ` ప్రాణం నీ స్నేహం
    నా గుండెల్లో నిండావు నీవు నిండుగా `
    ఎద లోతుల్లో నిలిచావు నాకు తోడుగా ‘2’
    మిత్రమా నా మిత్రమా ` చిత్రమా ఇది నీ చిత్తమా
    మిత్రమా నా యేసయ్యా ` చిత్రమే ఎంతో చిత్రమే
    Mitrama Song

  • @KommuBaby
    @KommuBaby 5 місяців тому +1

    Praise the lord ❤, 🙏🙏🙏🙏🙏🙏❤

  • @Christfirst1613
    @Christfirst1613 10 місяців тому +3

    🙏

  • @wesafeindiark2182
    @wesafeindiark2182 6 місяців тому +3

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @imprasada7016
    @imprasada7016 2 місяці тому

    Glory to God 🙏

  • @rajendragangula5153
    @rajendragangula5153 5 місяців тому +2

    Nice Uncal

  • @GorthaMoshe
    @GorthaMoshe 5 місяців тому +2

    Super 👏

  • @AkashDanger-xj9fz
    @AkashDanger-xj9fz 6 місяців тому +3

    Super anna

  • @rudrashisudhakar6685
    @rudrashisudhakar6685 5 місяців тому

    Super

  • @InduIndu-jz4le
    @InduIndu-jz4le 5 місяців тому +2

  • @rajubhimadolu4703
    @rajubhimadolu4703 4 місяці тому

    Eyanadhi bantumilli na

  • @orsulaxmi1867
    @orsulaxmi1867 4 місяці тому +1

    🙏🙏🫡

  • @ajithkora123
    @ajithkora123 10 місяців тому +4

    Repeated

  • @nagaprasadnagaprasad4613
    @nagaprasadnagaprasad4613 4 місяці тому

    Na mitrulara
    E pastor number unte pls send me

  • @Jyothi-k5t5h
    @Jyothi-k5t5h Рік тому +3

    Nice song❤ Chala baga padaruu sirr

  • @anarajurajuanarajuraju244
    @anarajurajuanarajuraju244 6 місяців тому +3

    Praise the lord