MVN Kasyap : భర్తని కాదని ఫిజికల్ గా మరొకరికి దగ్గరవుతున్నారా ? || Best Moral Video | SumanTV

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • #Psychology #PsychologyPower #MindPsychology
    Watch ► MVN Kasyap : భర్తని కాదని ఫిజికల్ గా మరొకరికి దగ్గరవుతున్నారా ? || Best Moral Video | SumanTV
    Suman Tv Psychology UA-cam channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
    People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. Suman Tv Psychology acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.
    Do watch this channel and recommend to people afflicted with psychological problems.

КОМЕНТАРІ • 48

  • @swapnayadav1851
    @swapnayadav1851 10 місяців тому +41

    Sir 🙏🙏🙏
    మీరు మరొక విషయం గురించి కూడా మాట్లాడాలి దయచేసి 🙏🙏
    భార్యను మానసికంగా,శారీరకంగా చిత్రహింసలు పెడుతూ, పరాయి మొగోడి పెళ్ళాంతో అక్రమ సంబంధం పెట్టుకొని, పెళ్ళాన్ని జీవచ్చవం లా మార్చిన మగాళ్ళు, మృగాళ్ళు గురించి మాట్లాడాలి sir plss
    ఆడవాళ్లు కొందరు భర్త, పిల్లలు ఉన్నా కూడా, వేరే ఆడదాని మొగుణ్ణి వశపర్చుకుని, ఆమె కాపురం కూలుస్తుతున్నారు, అలాంటి బజారు, భారీతెగించిన ఆడవాళ్ళకి, మృగాళ్ళకి శిక్ష ఏంటీ? చెప్పండి
    ఇలాంటి సంఘటనల వల్ల చాలా మంది భార్యలు & భర్తలు ఇబ్బందులపాలు అవుతున్నారు 😢🙏🙏🙏🙏🙏

  • @golugurisrinivasareddy1921
    @golugurisrinivasareddy1921 10 місяців тому +25

    అంతా బాగానే ఉంది. నవ్వులు కొంచెంతగ్గించి మేటర్ చర్చించండి. జుట్టు కొంచెం తగ్గించండి సార్ 😊

    • @prasadnaidu7057
      @prasadnaidu7057 10 місяців тому +3

      వాళ్ళ ని మార్చడం మీ చేతుల్లో ఉండదు కానీ
      మీరు చెప్పే విషయం మీద దృష్టి పెట్టడం అనేది మీ చేతులోనే ఉంటుంది..

    • @Pesarimanusha
      @Pesarimanusha 7 місяців тому

      😂😂

  • @RANISK-rw8zd
    @RANISK-rw8zd 10 місяців тому +15

    యాంకర్ గారు మీరు ప్రతిదానికి ఓవర్ గా నవ్వక

  • @mniranjan8203
    @mniranjan8203 10 місяців тому +4

    You are 100% Correct Sir

  • @gundaneeraja3762
    @gundaneeraja3762 10 місяців тому +2

    Correct ga chepparu Kashyap garu

  • @srinivasb.neeraj439
    @srinivasb.neeraj439 10 місяців тому +4

    నవ్వులు thaggiste బాగుంటుంది

  • @gyvsr
    @gyvsr 10 місяців тому +14

    1) సహజంగానే ఏ ఇద్దరు వ్యక్తులు ఎక్కువ కాలం కలసి ఉండలేరు. ఎందుకంటే, మనం ఎదిగేకొద్దీ మన విజ్ఞానం, అనుభవాలు ఆధారంగా మనం జీవితాన్ని, సమాజాన్ని చూసే కోణం మారుతుంది, అర్థం చేసుకునే విధానం కూడా మారుతుంది.
    -> అప్పటి దాకా మనం నిజం అనుకున్నవి కాక పోవచ్చు.
    -> అప్పటి దాకా మంచి వారుగా కనిపించిన వారు, అది నటన అని తెలిసి రావచ్చు.
    ఇలా ఏదైనా జరగచ్చు, మనకు తెలియవచ్చు, తెలిసిరావచ్చు.
    2) ఇంక, ఆడ, మగ అయితే వారిరువురు రెండు గ్రహాంతర వాసులు. వారి ఎప్పటికీ కలసి ఉండలేరు, వుండరు కూడా. కేవలం, అవసరాలు మాత్రమే వారిరువురిని కొద్ది రోజులు కలిపి వుంచుతాయి అంతే!
    ఇక, విషయానికి వస్తె,
    మానసికంగా, శారీరకంగా దగ్గర అవటం అనేది ముమ్మాటికీ అవసరాలు తీర్చుకునే ప్రక్రియ మాత్రమే! అది, ఆ సమయానికి వారు వున్న స్థితిని బట్టి ఉంటుంది, మారుతుంటుంది.
    ఇంతకీ, అసలు విషయం ఏంటంటే, ఏ ఒక్కరి అన్ని అవసరాలు, ఇంకో వ్యక్తి తీర్చలేడు, అందుకే ఎక్కువ మంది వ్యక్తులతో సాన్నిహిత్యం పెంచుకుంటాడు. ఆ సాన్నిహిత్యాన్ని, అవసరాలకు అనుగుణంగా వాడుకుంటాడు.

    • @radharanga9368
      @radharanga9368 10 місяців тому +3

      Yintha pedda msg.chala baga chepparu.👌👍

    • @varalaxmi-tq4ze
      @varalaxmi-tq4ze 10 місяців тому +1

      Nyc msg bro correct ga chepparu

    • @saileshsai8086
      @saileshsai8086 10 місяців тому

      💯💯 bro

    • @prasadnaidu7057
      @prasadnaidu7057 10 місяців тому +5

      బంధానికి విలువ ఇచ్చేవారు ఎప్పుటి కి కలిసే ఉంటారు ఆ బంధానికి విలువ ఇవ్వడం అనేది పెంపకం బట్టి ఉంటుంది.
      విపరీతమైన స్వేచ్చ దేనినైన అవధులు మించి అనుభవించాలనుకుంటుంది.అది అందని రోజున విడిపోవడానికే సిద్ధం అవుతారు.
      మీ ఆలోచన ఇప్పటికీ సరైనదని అనిపించవచ్చు.... కానీ కొన్ని సంవత్సరాల తరువాత ఇదే ఆలోచన తప్పు అనిపిస్తాది.
      ఎందుకంటే ఆలోచనలు ఎప్పుడూ స్దిరముగా ఉండవు.వయస్సు బట్టి పరిస్థితులు బట్టి మారుతాయి.

    • @suhaankhan6371
      @suhaankhan6371 9 місяців тому

      Absolutely correct ga chepparu. 👏

  • @prathapkumar7422
    @prathapkumar7422 9 місяців тому

    Hello sir really excellent explain thank you sir🌹🌷💐

  • @SrinivasareddyPm
    @SrinivasareddyPm 10 місяців тому +2

    Really ur great sir

  • @gadangiprameela6250
    @gadangiprameela6250 8 місяців тому

    Superb smile sir....

  • @adinarayanareddysathi9209
    @adinarayanareddysathi9209 10 місяців тому +1

    Nicely explained.

  • @ratnamniddana7909
    @ratnamniddana7909 10 місяців тому +2

    మీరు సీరియస్ మ్యాటర్ discuss చేస్తూ pichivallala నవ్వుతున్నరెంటి

  • @shivaagangadar5579
    @shivaagangadar5579 10 місяців тому +2

    Super sir

  • @NOTA773
    @NOTA773 9 місяців тому +3

    అన్నం తిన్నావా అని అడగడం కేరింగా....? మూడు పూటలు అన్నం పెట్టడం కేరింగా..... మీ కోసమే కదా మీ పార్టనర్స్ కష్ట పడి పని చేసేది.... కొంచమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి

  • @SrilaxmiJogu
    @SrilaxmiJogu 9 місяців тому +1

    Sir naku evaritho emi sambandhalu levu aina ma husband manchi vadu kadhu duot padathadu uke yenni sarlu kotina barinchanu vidini oka papa undhi maku ika vidichi peti undham saparet ga anukuntuna yeam akrama sambandhalu leni vallani kuda himsinche magavalu unaru apudu em cheyali 😢😢

  • @sivasankar8389
    @sivasankar8389 10 місяців тому

    సూపర్ సార్ గుడ్

  • @TanujahJ
    @TanujahJ 9 місяців тому

    True.

  • @vanisri2245
    @vanisri2245 8 місяців тому

    C u meening superb

  • @flowerbuds2195
    @flowerbuds2195 10 місяців тому +3

    Sir wife ni vaddani husband kuda number of ladies tho affairs pettukuntaru kada mari dani medha kuda video cheyandi

  • @This-j
    @This-j 9 місяців тому

    Intha ki me wife's happy na both off you 😊

  • @ratnamniddana7909
    @ratnamniddana7909 10 місяців тому +4

    మీ నవ్వులు తగ్గిస్తే చాలా బాగుంటుంది program viral అవుద్దో Ledo gani Mee నవ్వు మాత్రం వైరల్ అవుతుంది

  • @Ravikumarvibes
    @Ravikumarvibes 10 місяців тому

    You looks like sj surya

  • @srilathasri6153
    @srilathasri6153 9 місяців тому

    Sir challa super kani thall Baga bend cheyakandi

  • @shobhatalluru649
    @shobhatalluru649 10 місяців тому

    Anta baagundi sir neeru cheppedi kaani meeru antaga hair penchukocatam lo paramaardham eymito viewers
    lo chaala mandi kunna doubt clear cheyyandi sir..

  • @LuckyfanofAlluArjun
    @LuckyfanofAlluArjun 10 місяців тому

    Ha abbayi ha ammaiy lover amoo sir garu

  • @kaavyasri2705
    @kaavyasri2705 10 місяців тому

    (1) No two think exactly similar way though forcibly doing so, (2) In india, usually men find new partners (mostly for physical desires) though women too, eligible for the same, but our society (not now), put restrictions more on women only, (3) Foreign policy often good though problems still persist, where husband-wife relationship almost emotion free, (4) most men fond of women mostly for sexual pleasure, if wife side support ceases due to many reasons, husband strats attracting towards other, first emotion level, later physical level, though second one still dominates the first

  • @madhaviparamkhusham7260
    @madhaviparamkhusham7260 9 місяців тому

    Only ladies kena husband ki first chepandi .100 % first husband s e start chestunnaru adhi chepandi boss

  • @Prahlad123-y5w
    @Prahlad123-y5w 10 місяців тому

    Yes 😂😂😂 good

  • @padmajothimudianur6768
    @padmajothimudianur6768 10 місяців тому +4

    Mr Nagaraj should laugh/interfere, far less than what he is doing.

  • @lakshmibejji1996
    @lakshmibejji1996 10 місяців тому +1

    Naparistithi kuda ade sir

  • @sadiqsamreen4263
    @sadiqsamreen4263 9 місяців тому

    Like commedy channel

  • @the.fighter-x1e
    @the.fighter-x1e 7 місяців тому

    😂😂

  • @saileshsai8086
    @saileshsai8086 10 місяців тому

    Aray pichina dashlu...edharu andhuku ra aa rakshasha navvu ..mi bonda...mundhu miru mi partners tho bavundandi

  • @ksamuel3981
    @ksamuel3981 10 місяців тому

    వాడు కూడా వాడుకుని వదిలేస్తే....next H I V aids😊😊