గురువు గారు నా పేరు గాంధీ. పుట్టిన తేది 10.04.72 5.10 తెల్లవారు ఝాము సోమవారం. రాజమండ్రి లో జన్మించాను. ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. ఎప్పుడూ ముగుస్తుంది. ఎప్పుడు అప్పుల తీరతాయి. బుధ మహర్ధశ నాకు ఎలా వుంటుంది. తెలుపగలరు. ధన్యవాదాలు
Namaskaram swami nadhi kumbarashi shathabisha nakshatram 11th house lo sun,moon,saturn,10th house lo merucuri,venus vunnayi nak shani prabavam eppativaraki ela vuntundhi sir chala dipression lo vunna sir please rly ivvandi sir
Hi sir naadi mesha lagnam makara rasi , 8th house lo buddhudu , sukrudu , raahu unayi Dheni gurinchi explain cheyara life aslu bagoledu remedies kuda teliyacheyandi . e combination videos kuda levu youtube lo
Namasthe Sir 🙏🙏🙏 Na rasi meena Meena rasi lo chandrudu Midhuna rasi lo rahu Karkataka rasi lo shukrudu, suryudu Simha rasi lo budhudu Kanya rasi lo shani Tula rasi lo guru & kujudu Danu rasi lo ketu Money flow unda sir... 🙏🙏🙏
Wow excellent ga cheparu but meeru indulo oka logic miss aayaru... Papagrahalain kujudu raahu kethu, moon ki front & back vunte 7.5 aani cheparu but aathyanta papa Graham aaina shani Graham moon ki back house r front house lo vunte Dani results gurinchi chepadam marchipoyaranukunta...
Sir naadi kumbarasi poorvabaadra 3 paadam Mithunalagnam Lagnam lo bududu 2 rahu 4 guru shani 8 ketu 9 moon 12 ravi kuja shukra Ala untadandi 8 lo kethuvu untea astrology nerchukuntara Ala untadi life
Hi🙏సార్ నాకైతే సార్ 20 20 లో ప్రారంభమైంది చాలా ఘోరంగా పడిపోయాను ఇంకా ఎన్ని సంవత్సరాలు శని ప్రభావం ఉంటుంది నాకు 🙏 నేను బలహీనంగా ఆరోగ్య ప్రకారంగా దెబ్బ తినేసా ను అలాగే రూపా సంపాదన కూడా లేకుండా అడుక్కుని తినే స్థితి పడిపోయింది 😢 ఇంకా ఎన్ని సంవత్సరాలు బాకీ ఉంది అర్థం కావడం లేదు
కష్టపడి ఏదో ఒక పని చేసుకుంటూ ఉండు....2027 వరకు..... ఏం పర్లేదు... ఏదో ఒక పని చేసుకో.... అంతా మంచే జరుగుద్ది..... నాక్కూడా అయింది...... కష్టపడి పని చేసుకుంటున్న..... ఓపిక పట్టు
@@jackofallmasterofone5071 tq👍sir అప్పుడు వరకు బతుకుంటామంటారా నాకైతే డౌటే నేను అయితే చాలా కష్టాల్లో ఉన్నాను పైకి తప్ప టూ టైమ్ ఆత్మహత్య చేసుకున్న ట్రై చేస్తాను 😭
@@Rs888-jesus86 60 ఏళ్ల జీవితంలో 7 ఏడేళ్ళు కష్టాలు ఓపిక పట్టలేవు.... ఎందుకు మరి బతకటం......... పని నేర్పుతాడు..... మనుషుల్ని వాళ్ళ్ళ నిజ స్వరూపాన్ని చూస్పిస్తాడు.... ఒక దారి నీ ఏర్పరుస్తాడు...... ఓపిక నీ... మానసిక దృఢత్వాన్ని ఇస్తాడు...... వెళుతూ వెళ్తూ (అంటే మనకి 2026 నుండి) మంచే చేసి వెళ్తాడు.... కోట్ల కోట్ల జీవుల్లో ఒకటి ఈ మనిషి జీవితం....... Even odd రేషియో చూడు... ఈ జన్మ రావటం ఎంత కష్టమో తెలుస్తది........ దైవాన్ని ఆశ్రయించు ..... జీవ హింస మానెయ్యి...... మంచి కర్మ మంచి ఆలోచనలతో ఉండు.... అలవాటు చేసుకో....... రెండు సంవత్సాలక్రితం నేనూ నీలానే ఉన్న...... మంచి కర్మలను చెయ్యి.... మంచి జీవితం ఉంటది........ శివయ్య నీ తోడు ఉండాలని కోరుకుంటున్న
Adhamu kaladu sir
😮
Hi sir nadi 19.03.1993 dhanista nakshtram morning 5 ki puttanu Geethanjali na peru pls cepandi
🌹🌹👍👍👍
Namasthe Sir, Nadhi Kumbha rasi. janma jaatakam lo kumbham lo chandrudu, bhudhudu and sukrudu vunnaru, yela vuntundhi sir ila vunte.
గురువు గారు నా పేరు గాంధీ. పుట్టిన తేది 10.04.72 5.10 తెల్లవారు ఝాము సోమవారం. రాజమండ్రి లో జన్మించాను. ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. ఎప్పుడూ ముగుస్తుంది. ఎప్పుడు అప్పుల తీరతాయి. బుధ మహర్ధశ నాకు ఎలా వుంటుంది. తెలుపగలరు. ధన్యవాదాలు
Sir
Lagnam tharuvathi box lo shani vunte ? (meeru kujudu rahuvu kethuvu gurinche chepparu)
Namaskaram swami nadhi kumbarashi shathabisha nakshatram 11th house lo sun,moon,saturn,10th house lo merucuri,venus vunnayi nak shani prabavam eppativaraki ela vuntundhi sir chala dipression lo vunna sir please rly ivvandi sir
Nak astrology nerchukovalani vundhi sir
After May 2025 will be good time.
Hi sir naadi mesha lagnam makara rasi , 8th house lo buddhudu , sukrudu , raahu unayi Dheni gurinchi explain cheyara life aslu bagoledu remedies kuda teliyacheyandi . e combination videos kuda levu youtube lo
నాది కుంభ రాశి శతభిషా నక్షత్రం ఒకటో పాదం నా జాతకం చెప్పండి గురువుగారు
Namasthe Sir 🙏🙏🙏
Na rasi meena
Meena rasi lo chandrudu
Midhuna rasi lo rahu
Karkataka rasi lo shukrudu, suryudu
Simha rasi lo budhudu
Kanya rasi lo shani
Tula rasi lo guru & kujudu
Danu rasi lo ketu
Money flow unda sir... 🙏🙏🙏
Makara lagna, kumbha rashi kumbham loo moon mercury unnaru, 10th loo venus, 12th looo sun result??
Sir nenu D1 Chart Chusaanu. Chandrudu venuka 12 box lo ketuvu vunnaru
Namaskaram Sir, Naaadi Kumbha Raasi Sathabhisha Nakshatram, naaku present Moon position ela vundi. naaku inkaa yenni samvatsaraalu sani yokka kashtaalu ???
Sir nadi simha lagnam
Sukra shani moon kalisi vunaru
Chandrudu kinda suryudu vunadu
Good time vunda
Sir reply
Hi sir... Namaste... Nadi makara rasi.... Mee explanation chala bagundi.... Na D1 chat chusanu chndrudiki upper box lo rahuvu vunnadu... Lower box lo Shani & budhudu vunnaru.... Pls explanation evvagalara chala tuff situation lo vunnanu
@@Yengilikancham-yt4jz after May 2025 will be good Sir
@@differentwaytolearnastrolo396 thank you sir.... I wanted to talk with you sir..... Can i have ur number pls
Chandrudnuchi astamaloo papa graha unte astam shani jarguthundi kada Sir..... Graha leda ante astam shani jargaledu kada sir.....
Sir,kumbha lagnam, makara raasi, Ela vuntundi undi, lagnam lo Guruvu, Sukrudi,Ketuvu vunnaru
From January 2023 to April 2025, there will be more money flow.
Wow excellent ga cheparu but meeru indulo oka logic miss aayaru... Papagrahalain kujudu raahu kethu, moon ki front & back vunte 7.5 aani cheparu but aathyanta papa Graham aaina shani Graham moon ki back house r front house lo vunte Dani results gurinchi chepadam marchipoyaranukunta...
@@sathyasathya510Saturn related things will delay if gochara sani transit on birth chart sani
Sir what we see raasi R lagnam
@@meghasubramanyam1511 Rashi aundi
Sir naadi kumbarasi poorvabaadra 3 paadam
Mithunalagnam
Lagnam lo bududu
2 rahu
4 guru shani
8 ketu
9 moon
12 ravi kuja shukra
Ala untadandi
8 lo kethuvu untea astrology nerchukuntara
Ala untadi life
Moon ki back kethu antea anni yrs untadi sir
@@tejasreddy2776 yes you can learn astrology
Anni days lo astrology neerpistaaru money n tha
Sir nadhi mesha rashi vrushaba lagnam..meenam lo suryudu shukrudu unaru..lagnam lo kethuvu unnadu..yelinati shani naku yenni years untundhi yela untadhi please dayachesi cheppgalaru mee prediction chalaa varaku correct untadhi please cheppgalaru 🙏🙏🙏🙏
Chandrudu una house lo rahu , kuja , ledha kethu edho oka graham untey enni years untadhi sir
@@melamdileep3566 7.5 years mentioned in video
@@differentwaytolearnastrolo396 chandruniki mundu venuka lekunda chandrudu vunna intlone papa grahalu vunte??
@@NALLANARSIMHANALLA 2.5years
@@differentwaytolearnastrolo396 thank u sir for your reply
Ma husband kumba rasi and yelinati sani jarugutundhi. Nadi rahu maha dasa jarugutundhi. Inka yenta time wait cheyali sir manchi jaragali ante.
please reply
2.5 yrs means , is it first 2.5 or second 2.5 yrs ? please clarify.
@@devflax5467 first 2.5y
janma jaatakam lo Kumbham lo chandrudu mariyu guruvu unna vaallaki Ela untundi?
@@gowripathim5209 good and bad both
Sir nadi kumba rasi sir dhanishtha 3rd padam ayte nak job epud ostadi ochaka povadam lantivi unaya emina
Sir Dhanista 4 kumba rasi
Kumbham lo chandrudu 11th place
Makaram lo Guruvu 10 th place
When is good time & cash flow
Please reply
@@ramprakash8942 2020 January to 2023 January money flow
Sir next again eppudu Sir full financial problems & debts
Please reply Sir 🙏
Sir, Kumba raais valaki Moon kinda Saturn unte enni years ani?
@@sushmamavuri806 only 2.5 years aundi
@@differentwaytolearnastrolo396 how can i contact you andi?
@@differentwaytolearnastrolo396 So it means, March 29, 2025 trwata tagguda andi?
@@sushmamavuri806 yes madam
Hi Sir, Nadhi Kumbha rasi. janma jaatakam lo meenam lo rahuvu, guruvu,
suryudu vunnaru, ela vuntundhi sir ila vunte.
@@sakethkandi both good and bad
Sir 11 house lo chandrudu and rahuvu
12 lo kujudu vuntau yenni years sir yelinati sani
@@GOUTAM913 5years
@@differentwaytolearnastrolo396 thank u sir
D1 chart లో కుంభం లో చంద్రుడు .సూర్యుడు మీనం లో శుక్రుడు
మకరం లో కుజుడు ఉన్నారు నాకు ఎన్ని ఇయర్స్ ఉంటుంది సర్ ప్రెసెంట్ చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి
@@shankerp6001 After May 2025 to March 2027 more money flow for you Sir
ధన్యవాదాలు💐
సర్ D1 chat lo 11 house lo నాకు చంద్రుడు శని ఉన్నారు కుంభరాశి lo నాకు కష్టాలు ఇంకా ఎన్ని రోజులు సార్
2023 January to 2025 May
Namaskaram Sir 🙏🙏🙏moon nundi 2nd house lo shani unte ela thisukovali
Dhoola thiripotadi bro.. manasanthi nunchi samsara jivitam varaki aani vadilesi batakali aadi ontariga😅
@@sathyasathya510nijam bro.... Na situation adey ippudu
😢😢😢
Nadi kumba rasi andi
11th house lo (చాo + రా ) vunnaru. So enni samvastarlu vuntundi naku elinati shani telapagalaru
@@raj-id8rn 2.5 years
@@differentwaytolearnastrolo396 thankyou andi
నమస్తే sir, dob : 2 pm, 07-03-1992, place: nellore, job & marriage
కుంభ రాశి, 11 వ స్థానం లో కేతువు వున్నాడు, కానీ 11వ స్థానం లో శుక్రుడు కూడా వున్నాడు, 9వ స్థానం లో గురువు వున్నాడు. దీని ఎలా చూడాలి
Hi🙏సార్ నాకైతే సార్ 20 20 లో ప్రారంభమైంది చాలా ఘోరంగా పడిపోయాను ఇంకా ఎన్ని సంవత్సరాలు శని ప్రభావం ఉంటుంది నాకు 🙏 నేను బలహీనంగా ఆరోగ్య ప్రకారంగా దెబ్బ తినేసా ను అలాగే రూపా సంపాదన కూడా లేకుండా అడుక్కుని తినే స్థితి పడిపోయింది 😢 ఇంకా ఎన్ని సంవత్సరాలు బాకీ ఉంది అర్థం కావడం లేదు
కష్టపడి ఏదో ఒక పని చేసుకుంటూ ఉండు....2027 వరకు..... ఏం పర్లేదు... ఏదో ఒక పని చేసుకో.... అంతా మంచే జరుగుద్ది..... నాక్కూడా అయింది...... కష్టపడి పని చేసుకుంటున్న..... ఓపిక పట్టు
@@jackofallmasterofone5071 tq👍sir అప్పుడు వరకు బతుకుంటామంటారా నాకైతే డౌటే నేను అయితే చాలా కష్టాల్లో ఉన్నాను పైకి తప్ప టూ టైమ్ ఆత్మహత్య చేసుకున్న ట్రై చేస్తాను 😭
Seme
@@Rs888-jesus86 60 ఏళ్ల జీవితంలో 7 ఏడేళ్ళు కష్టాలు ఓపిక పట్టలేవు.... ఎందుకు మరి బతకటం.........
పని నేర్పుతాడు.....
మనుషుల్ని వాళ్ళ్ళ నిజ స్వరూపాన్ని చూస్పిస్తాడు....
ఒక దారి నీ ఏర్పరుస్తాడు......
ఓపిక నీ... మానసిక దృఢత్వాన్ని ఇస్తాడు......
వెళుతూ వెళ్తూ (అంటే మనకి 2026 నుండి) మంచే చేసి వెళ్తాడు....
కోట్ల కోట్ల జీవుల్లో ఒకటి ఈ మనిషి జీవితం....... Even odd రేషియో చూడు... ఈ జన్మ రావటం ఎంత కష్టమో తెలుస్తది........ దైవాన్ని ఆశ్రయించు ..... జీవ హింస మానెయ్యి...... మంచి కర్మ మంచి ఆలోచనలతో ఉండు.... అలవాటు చేసుకో.......
రెండు సంవత్సాలక్రితం నేనూ నీలానే ఉన్న...... మంచి కర్మలను చెయ్యి.... మంచి జీవితం ఉంటది........
శివయ్య నీ తోడు ఉండాలని కోరుకుంటున్న
@@jackofallmasterofone5071 tq🙏అన్న